వశీకరణం
పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
వశీకరణం పునర్కథనంBY సంఖ్యానువాదం: అన్నెపూ.......
|
వశీకరణం
పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ....... వశీకరణం
బావా, ఉదయం తొందరగా లేవాలి. గుర్తుందా!’ మంచం మీద అతని పక్కనే పడుకుంటూ అంది లావణ్య.‘అబ్బా, ఇప్పటికిది పదోసారి చెప్పావు లావణ్యా! నీకు చిన్న వయసులోనే ఇంత చాదస్తం అయితే రేప్పొద్దున అమ్మవి అమ్మమ్మవి అయితే ఇంకెంత చాదస్తం వస్తుందో’’ భార్యను ఆటపట్టిస్తూ అన్నాడు కారుణ్య.
‘అంటే ఏంటంటావు. ఒకటికి రెండుసార్లు చెబితే అది చాదస్తం అవుతుందా?’ తలలోని మల్లె పూలు తీసి పక్కన టేబుల్* మీద పెడుతూ అంది లావణ్య.‘మరి దాన్ని ఇంకేమంటారు? అవునూ! పూలెందుకు తీసేశావు’ అడిగాడు కారుణ్య.‘ఎందుకేమిటి, ఇప్పుడు తలలో ఉంటే నలిగి పోతాయి. అందుకే తీసేశాను. మరలా రేపు ఉదయం పెట్టుకుంటాను’ చెప్పింది లావణ్య.‘బావుంది లావణ్యా, మనకు కొత్తగా పెళ్ళైంది. తల్లో పూలు ఉంచుకుంటే బాగుంటుంది కదా! కావలిస్తే నేను నీకు ఇంకా తెస్తాను. అప్పుడు రాత్రికి కొన్ని, మర్నాటికి కొన్ని ఉంచుకో!’’ నవ్వుతూ అన్నాడు కారుణ్య.‘అంటే ఏంటి? జడలో నీకు పూలు ఉంటేనే కాని మూడ్* రాదా?’’ కొంటెగా అంది లావణ్య.‘‘అలా అని కాదు. కానీ ఆలుమగల దాంపత్యంలో మల్లెపూలు చాలా ముఖ్యమని నా చిన్నప్పటి నుండి వింటున్నాను’’ ఆమె ప్రశ్నకు సమా ధానం చెబుతూ కారుణ్య ఆమెకు కాస్త దగ్గరగా జరిగాడు.‘‘ఓహో....! నన్ను, నా అందాన్ని చూస్తే నీకు మూడ్* రాదన్నమాట’’ బుంగమూతి పెడుతూ అంది లావణ్య.‘‘అయ్యో! నా ఉద్దేశం అది కాదు. అచ్చు దివి నుండి భువికి దిగిన దేవకన్యలా ఉన్న నువ్వు అందానికి మారుపేరంటే నమ్ము’’ ఆమెను బుజ్జ గిస్తూ అన్నాడు కారుణ్య.‘అదీ అలా రా దారికి. మరి నేను అందగత్తెను అయినప్పుడు, పూలు పెట్టుకుంటే ఏంటి? లేక పోతే ఏంటి? అయినా భార్యాభర్తలు ఒకరి నొకరు రెచ్చగొట్టుకున్నప్పుడు ఆటోమేటిక్*గా అదే వస్తుంది మూ...డ్*’’ నవ్వుతూ అంది లావణ్య.
‘రెచ్చగొట్టుకోవడమంటే! మాటలతోనా లేక చేతలతోనా’ కొంటెగా ఆమె ఎదకేసి చూస్తూ అన్నాడు కారుణ్య.‘మాటలతో రెచ్చగొడితే నేను ఊరుకుంటానా? మాటకు మాటా సమాధానం చెప్పనూ’ ఉడు క్కుంటూ అంది లావణ్య.‘పోనీ చేతలతో రెచ్చగొడితే రెచ్చిపోతావా’ ఆశగా అన్నాడు కారుణ్య.‘బాబూ, ఇప్పుడు నన్ను ఏ విధంగానూ రెచ్చ గొట్టొద్దు. నువ్వు రెచ్చిపోతే ఇంక నిన్ను ఆపడం ఎవరితరమూ కాదు. అందుచేత బుద్ధిగా పడుకో’ మెల్లగా దిండుమీద వాలుతూ అంది లావణ్య.‘ఇది చాలా అన్యాయం లావణ్యా! పక్కన పాలకోవాలాంటి నిన్ను ఉంచుకుని కోరిక తీరని నేను ఎలా పడుకోగలనో నువ్వేచెప్పు? అయినా ఉదయాన్నే లేవాల్సింది నేను కాని నువ్వు కాదు కదా! ఆ సంగతి నేను చూసుకుంటాను. ప్లీజ్*... ఒక్కసారి’ ఆమె సన్నటి నడుంమీద చేయి వేస్తూ అన్నాడు కారుణ్య.
‘అబ్బా బావా..! చెప్పింది విను ప్లీజ్*..! కావ లిస్తే రేపు రాత్రి నీ ఇష్టం. నువ్వు ఏం చేసినా కాదనను. నేను చాలా అలసి పోయాను. నేను కూడా రేప్పొద్దున నీతోబాటే పెందరాళే లేచి మామ్మా వాళ్ళకు ఇడ్లీపిండి రెడీ చెయ్యాలి. అందు చేత ఈసారికి నా మాట విను. నా బుజ్జివి కదూ, ప్లీజ్*...!’ మెల్లిగా నడుం మీంచి అతని చేతిని తీస్తూ అంది లావణ్య.‘ఏంటో లావణ్యా! మనకు పెళ్ళై ఇంకా ఏడాది కూడా కాలేదు. నువ్విలా నన్ను మాటి మాటికి ఆపడం ఏం బాగాలేదు. నేను ఉప్పూ కారం తింటున్న మగాణ్ణి. దయచేసి అర్థం చేసుకో’’ ఆమెను మరోసారి తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ అన్నాడు కారుణ్య.‘అయితే రేపటినుండి కాస్త ఉప్పు, కారం తగ్గిస్తాను. సరేనా..!’ నవ్వుతూ అంది లావణ్య.
20-11-2018, 10:21 AM
నాలో కోరికలు కలగకుండా ఉండడం కోసం ఉప్పూ కారం తగ్గిస్తావే గానీ, కాస్త నా కోరిక తీర్చాలని ఉండదా? బాధగా అన్నాడు కారుణ్య.‘సారీ బావా! ఎందుకో నాకు దానిపట్ల ఆసక్తి ఉండదు’ అతని కళ్ళల్లోకి సూటిగా చూడ కుండా అంది లావణ్య.‘‘ప్లీజ్* లావణ్యా! నన్ను ఏ విషయంలోనైనా బాధపెట్టు! ఫర్వాలేదు. దయచేసి ఈ విషయంలో మాత్రం బాధపెట్టకు. తట్టుకోలేను. అలాగే మామ్మా వాళ్ళు ఉన్నంత కాలం కాస్త క్లోజ్*గా ఉండు. ఆ తరం వాళ్ళు కదా! లేకపోతే మన గురించి ఏదేదో అనుకుంటారు’’ అంటూ ఆమె నుదుటి మీద ముద్దుపెట్టి పడుకున్న కారుణ్య మన సులో ఒకటే బాధ. అందమైన తన భార్య లావణ్య ‘‘ఫ్రిజిడిటి’’తో బాధ పడుతోంది. ‘ఫ్రిజిడిటి’ అన్నది ఓ మానసిక సమస్య.
అది ఉన్నవాళ్ళు ‘సెక్స్*’ పట్ల అంత సుముఖత చూపరు. లావణ్య కూడా అంతే! అన్ని విషయాల్లోను చాలా సర దాగా, చలాకీగా ఉంటుంది. తీరా అక్కడికి వచ్చే సరికి అదోలా అయిపోతుంది. మరి ఆమెలోని ఆ ‘ఫ్రిజిడిటి’ ఎప్పటికి పోతుందో, తన సంసార జీవితం ఎప్పటికి బాగుపడేనో కదా! అక్కడికీ తను సిగ్గువిడిచి పురుషోత్తం తాతయ్యకు చెబితే, నవ్వి ఊరుకున్నాడే కాని, ఏం మాట్లాడ లేదు’ అని అనుకున్న కారుణ్య కళ్ళు మూసు కుని మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. అయితే పురుషోత్తం తాతయ్యవల్లే తన సంసారంలో ‘సరిగమలు’ పలుకుతాయని పాపం కారుణ్య దంపతులకు తెలియదు.
నాలో కోరికలు కలగకుండా ఉండడం కోసం ఉప్పూ కారం తగ్గిస్తావే గానీ, కాస్త నా కోరిక తీర్చాలని ఉండదా? బాధగా అన్నాడు కారుణ్య.‘సారీ బావా! ఎందుకో నాకు దానిపట్ల ఆసక్తి ఉండదు’ అతని కళ్ళల్లోకి సూటిగా చూడ కుండా అంది లావణ్య.‘‘ప్లీజ్* లావణ్యా! నన్ను ఏ విషయంలోనైనా బాధపెట్టు! ఫర్వాలేదు. దయచేసి ఈ విషయంలో మాత్రం బాధపెట్టకు. తట్టుకోలేను. అలాగే మామ్మా వాళ్ళు ఉన్నంత కాలం కాస్త క్లోజ్*గా ఉండు. ఆ తరం వాళ్ళు కదా! లేకపోతే మన గురించి ఏదేదో అనుకుంటారు’’ అంటూ ఆమె నుదుటి మీద ముద్దుపెట్టి పడుకున్న కారుణ్య మన సులో ఒకటే బాధ. అందమైన తన భార్య లావణ్య ‘‘ఫ్రిజిడిటి’’తో బాధ పడుతోంది. ‘ఫ్రిజిడిటి’ అన్నది ఓ మానసిక సమస్య.
అది ఉన్నవాళ్ళు ‘సెక్స్*’ పట్ల అంత సుముఖత చూపరు. లావణ్య కూడా అంతే! అన్ని విషయాల్లోను చాలా సర దాగా, చలాకీగా ఉంటుంది. తీరా అక్కడికి వచ్చే సరికి అదోలా అయిపోతుంది. మరి ఆమెలోని ఆ ‘ఫ్రిజిడిటి’ ఎప్పటికి పోతుందో, తన సంసార జీవితం ఎప్పటికి బాగుపడేనో కదా! అక్కడికీ తను సిగ్గువిడిచి పురుషోత్తం తాతయ్యకు చెబితే, నవ్వి ఊరుకున్నాడే కాని, ఏం మాట్లాడ లేదు’ అని అనుకున్న కారుణ్య కళ్ళు మూసు కుని మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. అయితే పురుషోత్తం తాతయ్యవల్లే తన సంసారంలో ‘సరిగమలు’ పలుకుతాయని పాపం కారుణ్య దంపతులకు తెలియదు.ఫఫఫ‘‘ఏమే లావణ్యా, నువ్వెందుకు స్టేషనుకు రాలేదు?’’ ఇంట్లో అడుగుపెట్టిన మామ్మ రాజ్యం నవ్వుతూ మనుమరాలు లావణ్యను అడిగింది.‘‘ఊరికే మామ్మా, అయినా నువ్వు వచ్చే సరికి అన్నీ సిద్ధం చెయ్యాలి కదా’ మామ్మ చేతికి కాఫీ ఇస్తూ అంది లావణ్య.
20-11-2018, 10:21 AM
‘ఇప్పుడేమంత టైమైపోయిందని. ఇంతకీ ఏం స్పెషల్స్* చేశావు? వంటింట్లోకి చొరవగా వస్తూ అంది మామ్మ.‘అబ్బే, పెద్దగా ఏం చెయ్యలేదు’ నవ్వుతూ చెప్పిన లావణ్య ‘బావా, నువ్వు త్వరగా స్నానం చేసిరా. టిఫిన్* రెడీ’ అనడంతో కారుణ్య బాత్రూంలో దూరాడు. వెంటనే కారుణ్య ‘లావణ్యా, గీజర్* వేసి ఎంతసేపయింది? నీళ్ళు సలసలా మరిగి పోతున్నాయి’ అన్నాడు.‘ఏమో బావా, గుర్తులేదు. పని హడా విడిలో పడి కట్టడం మర్చిపోయాను. అంతగా వేడిగా ఉంటే కాస్త చన్నీళ్ళు కలుపుకో. ఈ మాత్రం దానికి అంతలా అరవాలా?’ చిన్నగా కసురు కుంటూ అంది లావణ్య.‘అదేంటే లావణ్యా! నా మనవణ్ణి అంతలా తీసి పారేస్తున్నావు. అయినా అబ్బాయి స్నానా నికి వెళ్ళేముందే కాస్త వాడికి వేన్నీళ్ళు తీసి పెడితే నీ సొమ్మేం పోయింది’’ అని అంది మామ్మ.‘నువ్వు ఊరుకో మామ్మా. ఇప్పుడు ఇటు వంటివన్నీ అలవాటు చేస్తే రేప్పొద్దున అటు నా పని, ఇటు భర్త పని చెయ్యలేక చాలా ఇబ్బందులు పడాలి’ మామ్మకి టిఫిన్* పెడుతూ నవ్వుతూ అంది లావణ్య.‘సరే తల్లీ, నీ గురించి తెలియక ఏదో అన్నాను. చూడు అబ్బాయి స్నానం అయినట్లుంది. వేడి వేడిగా టిఫిన్* ఇవ్వు’’ అంది మామ్మ.‘అబ్బా మామ్మా, అక్కడ హాట్*కేస్*లో పెట్టాను. అలాగే పక్కన చెట్నీ కూడా ఉంది. బావకి అల వాటే! వడ్డించుకుంటాడు’ నవ్వుతూ చెప్పింది లావణ్య.‘ఏం, మొగుడికి ఆ మాత్రం టిఫిన్* వడ్డిస్తే అరిగిపోతావా, కరిగిపోతావా’ అడిగింది మామ్మ.‘ఏం అరిగిపోను. కరిగిపోను.
మొగుడికి ఇటు వంటి కొత్త అలవాట్లు చెయ్యకూడదు మామ్మా! ఒకసారి అలవాటు చేశామా, పీకకి చుట్టు కుంటుంది’ మెల్లగా అంది లావణ్య ‘ఇది మరీ బావుందే తల్లీ! ఏదో చాదస్తం కొద్దీ చెప్పాను. ఎంతైనా సత్తెకాలపు దాన్నికదా, నాకిన్ని తెలివితేటలు ఎక్కడివి? అవి ఉండి ఉంటే నేనూ మీ తాతని ఓ ఆట పట్టించే దాన్ని. ఏ మాట కామాటే చెప్పాలి, మీ తాతగారు ఏనాడూ ఆయన చేత్తో వడ్డించు కున్న పాపాన పోలేదు. అన్నీ ఎదురు గుండా ఉన్నా, నేను వడ్డిస్తేనే గాని తినేవారు కాదు’ భర్తవంక ముసి ముసిగా చూస్తూ అంది మామ్మ.‘ఇంకా నయం, తాతగారు నిన్ను ముద్దలు కలిపి ఇమ్మన లేదు’ అంది లావణ్య.‘ఆ ముచ్చటా అయ్యింది తల్లీ. ఒక్కొక్క సారి గోరుముద్దలు పెట్టమంటే అవి కూడా తినిపించేదాన్ని. అప్పుడు మీ తాతగారు ఏం చేసేవారో తెలుసా... నా వేలుని కొరికే వారు’ సిగ్గుగా అంది మామ్మ. ‘అమ్మో! తాతయ్యేం తక్కువవారు కాదన్న మాట’ అంటూ లావణ్య అక్కడే ఉన్న తాతయ్య పురుషోత్తం కేసి చూడ్డంతో ఆయన మనసు లోనే గర్వపడుతూ ‘ఏమిటే రాజ్యం చిన్నపిల్లతో నీ వేళాకోళాలు. వెళ్ళి నా స్నానానికి నీళ్ళు సిద్ధం చెయ్యి’ అని అనడంతో ‘చూశావామ్మా, ఇదీ భాగోతం’ అన్నట్లుగా లావణ్యకేసి చూసిన మామ్మ ఆయనకి నీళ్ళ ఏర్పాట్ల కోసం బాత్రూంలోకి వెళ్ళింది.‘లావణ్యా, నేను ఆఫీసుకు బయలుదేరు తున్నాను’ అని కారుణ్య అనడంతో ‘ఓకే బావా’ అని సింపుల్*గా చెప్పిన లావణ్యను చూసి ‘అదేమిటే పిల్లా! భర్త ఆఫీసుకు వెళుతుంటే భార్య ఎదురు రావాలి. అలాగే గేటుదాకా వెళ్ళి సాగనంపాలి. అప్పుడు ఆ మగనికి అంతా శుభమే జరుగుతుంది. అవునా’ అని లావణ్యను అడిగింది.‘చూడు మామ్మా, నువ్వింకా సత్తెకాలంలోనే ఉన్నావు. ఇప్పుడెవరికంత తీరికుందని, ఒకరి కొకరు టాటాలు చెప్పుకోవడానికి. ఆ రోజులు ఏనాడో పోయాయి. భర్త దారి భర్తదే. భార్య దారి భార్యదే’’ అంది లావణ్య.‘‘చూడమ్మాయ్*! నువ్వలా అంటే నేను ఒప్పుకోను. మీ తాతగారు కాలేజ్లో పనిజేసి నంత కాలం నేను ఎదురు రాకుండా ఎప్పుడూ ఆయన ఉద్యోగానికి వెళ్ళలేదు. అలాగే వీధి గేటు వరకు ఆయన్ను సాగనంపందే నా మనసు ఒప్పుకునేది కాదు.
20-11-2018, 10:22 AM
ఈనాటి కుర్ర కారుకు ఇవేమి తెలియవు. సెంటిమెంట్లు అసలే లేవు. చెబితే అర్థం చేసుకోరు సరికదా ‘బోడి చాదస్తం’ అని కొట్టిపారే స్తారు. అవునా!’ అని లావణ్యతో అంది.‘సరే మామ్మా, ఇప్పుడు చెప్పావుగా! ఇంక పాటిస్తాను గాని ముందు నువ్వెళ్ళి స్నానం చెయ్యి. తర్వాత మనిద్దరం కూర్చుని తీరు బడిగా కబుర్లు చెప్పుకోవచ్చు’’ అని లావణ్య అనడంతో ‘సరే’ అన్న మామ్మ స్నానం, పూజ కానిచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని ఇల్లంతా పరికించి చూసింది.ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు. ఇంటిని సర్దే విధానాన్నిబట్టి ఆ ఇంటి ఇల్లాలి ఇష్టాలు, అభిరుచులు, మనస్తత్వం ఇట్టే చెప్పొచ్చును. లావణ్య ఇంటిని చూసిన మామ్మకు ‘ఏమిటో, లావణ్యకు ఏ విషయంలోనూ శ్రద్ధ లేదులా ఉంది’ అనుకుంటూ బెడ్రూములో ఉన్న లావణ్య దగ్గరకు వెళ్ళిన మామ్మ బెడ్రూముని చూసి మరింత ఆశ్చర్యపోతూ ‘ఏమిటే మనవ రాలా, కొత్తగా పెళ్ళైనవాళ్ళు ఉండే బెడ్రూమేనా ఇది. చూడు దుప్పటి ఎంతలా మాసిపోయిందో. ఇటువంటి రూముని చూస్తే ఏ మగాడికైనా అసలు మూడ్* వస్తుందా చెప్పు’ ఆమె పక్కనే కూర్చుంటూ అంది మామ్మ.‘ఏంచెయ్యను మామ్మా! నాకు ఇల్లు సర్దడమంటే పరమ చిరాకు. అయినా బావ కూడా ఏమీ అనడు’ చెప్పింది లావణ్య.
‘మగాడు! పాపం వాడేమంటాడు? అసలు బెడ్రూమంటే ఎలాఉండాలి? చూడ్డానికి ఎంతో నీట్*గా, లైట్*కలర్* దుప్పట్లతో మంచం, ఇంకా అందమైన చిన్నచిన్న వాల్* పెయింటింగ్*లు ఇవన్నీఉంటే ఎటువంటి మగవాడికైనా బెడ్రూము వదిలి రావాలని ఉండదు. మరినువ్వో! ఎప్పుడు బెడ్రూములోంచి పారిపోదామా అనిపించేలా ఉంచావు’ అని అన్న మామ్మ వెంటనే బెడ్రూమంతా ఎంతో నీట్*గా సర్ది పరుపుమీద అందమైన లేత గులాబీ రంగు దుప్పటి పరిచి ‘ఇప్పుడెలా ఉంది బెడ్రూము’ అన్నట్లుగా లావణ్య వంక చూసింది.‘థాంక్స్* మామ్మా, చాలా చక్కగా సర్దావు. ఇప్పుడు కారుణ్య ఈ రూము చూస్తే ఇంక సర్వం మరిచిపోతాడు’ అంటూ మామ్మ బుగ్గ మీద చిన్నగా ముద్దుపెట్టిన లావణ్యతో ‘అవునే లావణ్య, నిన్నో విషయం అడుగుతాను. సిగ్గు పడకుండా నిజం చెప్పాలి. సరేనా’ అని అంది మామ్మ.‘ఏ విషయం మామ్మా’ నవ్వుతూ ఆశ్చ ర్యంగా అంది లావణ్య.‘అదే మన కారుణ్య బెడ్రూములో ఎలా ఉంటాడు?’ సడన్*గా అడిగింది మామ్మ.‘పో మామ్మా! నువ్వు మరీనూ! అటువంటి విష యాలు ఎవరైనా చెబుతారా ఏంటి?’ సిగ్గుగా అంది లావణ్య.‘ఎవరి విషయాలో నాకెందుకు. నీ సంగతి చెప్పు’ అంది మామ్మ.‘బాగానే ఉంటాడు’ చెప్పింది లావణ్య,‘బాగానే అంటే’ తిరిగి రెట్టించి అడిగింది మామ్మ.‘బాగానే అంటే బా....గా...నే’ అన్న లావణ్యతో, ‘ఓసి వెర్రిదానా! వాడు నీతో ఎలా ఉంటాడో నువ్వు చెప్పకపోయినా నేను ఊహించగలను’ అంది మామ్మ.‘ఎలా’ భయంగా అంది లావణ్య.‘ఏంలేదు, నా లెక్కప్రకారం ప్రతిరోజూ వాడు నిన్ను బతిమాలుతూ ఉంటాడు, అవునా?’ అంది మామ్మ.‘అలా అని ఏంలేదు. కానీ నిజం మామ్మా! బావ ఒకటికి రెండుసార్లు అడిగితేనేగాని నేను ఒప్పుకోను’ సిగ్గుగా చెప్పింది లావణ్య.‘ఏం ఎందుకు? బావంటే నీకు ఇష్టం లేదా?’ సూటిగా అడిగింది మామ్మ.‘అమ్మో! బావంటే నాకు పంచప్రాణాలు. అందుకే కదా, ఏరి కోరి పెళ్ళి చేసుకున్నాను’ అంది లావణ్య.‘మరి అటువంటి భర్తను పస్తులు ఎందుకు పెట్టడం, తప్పు కదా?’ నవ్వుతూ అంది మామ్మ.‘ఏమో మామ్మా, నేను ఎందుకలా ఉంటానో నాకే తెలియడం లేదు. పాపం బావ చాలా మంచివాడు. అందుకే నన్ను ఎప్పుడూ బలవంత పెట్టడు’ చెప్పింది లావణ్య.‘ఊరుకో, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను చెప్పినట్లు విను. అప్పుడు చూడు... మీ దాంపత్య జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా, ఎప్పటికీ ఓ అందమైన అను భూతిలా మిగిలిపోతుంది’ అని చెప్పడంతో ‘మామ్మా.. ప్లీజ్* త్వరగా గురోపదేశం చేసి పుణ్యం కట్టుకో. మాకు పుట్టబోయే బిడ్డకు నీ పేరే పెట్టుకుంటాం’ నాటక ఫక్కీలో అంది లావణ్య.
20-11-2018, 10:22 AM
‘ఇందులో ప్రత్యేకంగా నేర్పాల్సిందేమీ లేదు. ఒక్కొక్కరిది ఒక్కో పంథా! నా మటుక్కి నేను మీ తాతయ్యను నా చెప్పుచేతల్లో ఉంచడానికి ఓ పద్ధతి పాటించాను’ అంది మామ్మ.‘ఏంటది మామ్మా’ ఎంతో ఉత్సాహంగా అడిగింది లావణ్య.‘‘ఏంలేదు లావణ్యా! నీకు తెలుసుకదా, మీ తాతయ్య కూడా వరసకు నాకు బావే అవు తాడు. అలా అని నేనెప్పుడూ ఆయన్ని చుల కనగా చూడలేదు. భర్తగా ఎప్పుడూ గౌరవించే దాన్ని. ఎందుకంటే మగాడికి ‘నేను మగాణ్ణి. పైగా మొగుణ్ణి’ అన్న ‘ఇగో’ ఉంటుంది. దాన్ని మనం శాటిస్*ఫై చేస్తే చాలు. వాళ్ళు మనం చెప్పినట్లు వింటారు. భార్య భర్తను గౌరవించాలి. భర్త భార్యను ప్రేమించాలి. అప్పుడే వారి సంసారంలో ‘సరిగమలు’ పలుకుతాయి. భార్య భర్తమీద అను రాగం కురిపిస్తే ఇంక ఆ భర్త ఆమే సర్వస్వం అని భావిస్తాడు, వేరే ఆడదాని వంక పొరపాటున కూడా కన్నెత్తి చూడడు’ చెప్పింది మామ్మ.‘మరి బావ నన్ను చిన్నచిన్న విషయానికి కూడా ఆట పట్టిస్తాడు’ ఉడుకుమోత్తనంగా అంది లావణ్య.‘ఇప్పుడంటే తాళి కట్టి భర్తయ్యాడు కాని, ముందుగా నీకు బావే కదా! ఏం, బావ ఆ మాత్రం చనువుగా నిన్ను ఆట పట్టించకూడదా? పోని నువ్వు కూడా బావను తిరిగి ఆట పట్టించు. లేకపోతే కాస్త ఓర్చుకుని వాడి పని రాత్రి బెడ్రూ ములో పట్టించు. అంతేకాని అది మనసులో పెట్టు కుని వాణ్ణి పస్తులు ఉంచకు. సంసారమన్నది ఆడా మగా ఇద్దరు కలిసి చెయ్యాలి. అవునా? నిజా నికి ఆయన కూడా నన్ను బాగా ఏడిపించే వారు. అయితే అప్పుడు నేనేమి మాట్లాడ కుండా రాత్రి ఆయన సంగతి చూసేదాన్ని.‘అదేంటి? రాత్రి చూడ్డమేంటి?’ అమాయ కంగా అడిగింది లావణ్య.
‘చూడబోతే నువ్వో వెర్రిమాలోకంలా ఉన్నావు. అప్పుడే కదా మగాడు మన చేతికి చిక్కుతాడు. ఆ సమయంలో ‘ఆ’ అవసరం కోసం మనం ఎలా చెబితే అలా వింటాడు’ చెప్పింది మామ్మ.‘అయితే నేనిప్పుడు ఏంచెయ్యాలి?’ ఎంతో ఉత్సాహంగా అంది లావణ్య.‘చెప్పాను కదే, ఒక్కొక్కరిది ఒక్కోదారని! ఇది ఒకరు నేర్పితే వచ్చేది కాదు. ఎవరికి వారే నేర్చుకోవాలి. కాబట్టి నీ బావకి నచ్చేటట్లు ఎలా ఉండాలో నువ్వే ఆలోచించు. ఆడది తల్చు కుంటే సాధించలేనిది లేదు’ ఆమెను రెచ్చ గొడుతూ అంది మామ్మ. ‘‘.......... ..............’’‘ఆ... చూడు లావణ్యా! పెద్దదానిగా నీకో మాట చెబుతాను, ఏమనుకోకు. ఉదయం బావకు నువ్వు దగ్గరుండి టిఫిన్* పెట్టి, కొసరి కొసరి ప్రేమగా తినిపిస్తే నీ సొమ్మేం పోయింది? అలాగే వాడు ఆఫీసుకు వెళ్తున్నప్పుడు వాడికో ‘స్వీట్* కిస్*’ ఇచ్చి పంపు. పొద్దున బాత్రూములో వాడు నీళ్ళు వేడిగా ఉన్నాయి అని అన్నప్పుడు ‘ఏంటండీ నీళ్ళు వేడిగా ఉన్నాయా...! ఉండండి కాస్త చన్నీళ్ళు కలుపు తాను’ అని బాత్రూములోకి నువ్వు వెళ్ళుంటే, ఏమో, వాడేమైనా చిలిపి పనులు చేసేవాడేమో! పిచ్చిపిల్లా, ఇటువంటి చిన్నచిన్న అనుభవాలే మనం పెద్దవాళ్ళమైన తర్వాత ‘తీపి గురు తులుగా’ మిగులుతాయి. అటువంటి మధురాను భూతులను తల్చుకుంటూ జీవితాన్ని హాయిగా గడిపేయొచ్చు. అవునా’ కాస్త కొంటెగా అంది మామ్మ. ‘ఏంటి మామ్మా, బాత్రూములో ఏం చిలిపి పనులు చేస్తారు?’ అయోమయంగా అంది లావణ్య.‘నువ్వు చాలా అమాయకురాలివి. ఇంకా చాలా ఎదగాలి. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. మీ తాతగారు చాలాచాలా చిలిపి పనులు చేసేవారు. నీకు తెలుసుకదా గ్రామాల్లో పండక్కి కొత్తల్లుళ్ళు వస్తారు. అలా వచ్చిన అల్లుళ్ళకు శుభ్రంగా ఒళ్ళంతా నలుగు పట్టించి ఉడుకు నీళ్ళతో స్నానం చేయించి కొత్తబట్టలు ఇస్తారు. ఓసారి మీ తాతయ్య పండక్కి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా! మా పక్కింటి జానకి పిన్నికి సడన్*గా పురిటి నొప్పులు రావడంతో మా అమ్మ అక్కడికి వెళుతూ ‘అమ్మాయ్* నేను పిన్ని ఇంటికి వెళ్తు న్నాను. కాస్త అల్లుడికి తలంటు పోసి కొత్త బట్టలు ఇయ్యి’ అని చెప్పడంతో నేను ఆయ నకు తలంటుపోయడానికని వెళితే ఇంట్లో అమ్మ లేదని తెలిసిన ఆయన బాత్రూంలో ఏం చేశారో తెలుసా! ఒంటికి నూనె పట్టిస్తున్న నా బొడ్డుదగ్గర ముద్దు పెడుతూ నన్ను అమాంతం తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని గట్టిగా వాటేసుకుని ఎన్నెన్ని ముద్దులు పెట్టారో. అలాగే ఆయన తల తుడుస్తుంటే చీర కొంగులోకి చెయ్యి పోనిచ్చి, ఎన్నెన్ని చిలిపి పనులు చేసేవారో, అబ్బా! తల్చుకుంటే నాకు చాలా సిగ్గేస్తోంది బాబూ! ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఆయన అలా అల్లరిపనులు చేస్తుంటే ఎంత ఆనంద మేసేదో కదా’ అంటూ ముసిముసిగా నవ్వుతూ చెప్పిన ఆమె ‘లావణ్యా, ఆరోజుల్లో పందిరి మంచాలు, వాటి చుట్టూ అద్దాలు ఉండేవి. అలా అద్దంలో ఇద్దరం ఒకరినొకరు నగ్నంగా చూసుకుంటూ, అబ్బా తల్చుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. గొప్పకాదు కాని ఆయన ఈనాటికీ అలాగే ఉన్నారు. సాయంత్ర మయ్యే సరికల్లా నేను చక్కగా ముస్తాబై తల నిండా పూలు పెట్టుకుంటేనే కాని ఒప్పుకోరు. చూడు లావణ్యా, మగాడు ఎప్పుడూ ఆడదాన్ని సుఖపెట్టాలనే అనుకుంటాడు. అయితే మగనికి అటువంటి వాతావరణాన్ని భార్యే సృష్టించాలి. అందుకు అనువైన ప్రదేశం బెడ్రూము కన్నా ఇంకేముంటుంది. ఎక్కడా లొంగని మగవాడు ఆడదానికి ఆ బెడ్రూములో చచ్చినట్లు లొంగు తాడు. మరి అటువంటి బెడ్రూముని మనం ఎంత అందంగా అమర్చుకుంటే ఆలుమగలు అంత ఎక్కువగా ఎంజాయ్* చేస్తారు. మీ తాత గారు రోజంతా గాంభీర్యంగా ఉన్నా బెడ్రూము లోకి వచ్చేసరికి మాత్రం రసికరాజులా, కోడి కూసి జాము పొద్దెక్కినా ఇంకా కోరికలు తీర్చ మనేవారు. నీకు ఇంకో విషయం చెప్పనా! పొర పాటున ఎప్పుడైనా నా పైట జారితే, ఇంక ఆయన్ని కంట్రోల్* చెయ్యడం నా వల్ల అయ్యేది కాదు. పైట జారిన ప్రతీసారి ఆయన కోరిక తీర్చ మనేవారు. అయితే నేను కూడా ఒకొక్కసారి కావాలనే ‘పైట’ జార్చేదాన్ని! సిగ్గుగా చెప్పిన మామ్మ ‘ఏవండీ! మీకింత శక్తి ఎలా వస్తుంది?’ అని ఓరోజు అడిగితే, ఆయన ఏమన్నారో తెలుసా, ‘ఆడది సహకరిస్తే, పిల్లిలాంటి మగవాడు కూడా పులైపోతాడు’ మగని కోరికలు తీరిస్తే ఆడదాని శరీరం ఏం కరిగిపోదు. అరిగిపోదు సరికదా ఒళ్లంతా నిగారింపుతో మనం కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటాం. కాబట్టి లావణ్యా, నేను చెప్పినట్లు నడుచుకుని చూడు. అప్పుడు మీ దాంపత్య జీవితంలోని స్పష్టమైన మార్పు నీకే తెలుస్తుంది.
‘‘......... ...’’‘ఏంటి? మామ్మేంటి, సిగ్గులేకుండా అన్నీ నాకెం దుకు చెబుతోంది? అనుకుంటున్నావు కదూ! ఓసి పిచ్చిదానా! ఆడదాని మనసు గురించి ఆడ దానికే తెలుస్తుంది. నువ్వు తెలివితక్కువ తనం తోను, లేనిపోని భయాలతోను జీవితంలోని ఆనం దాన్ని పూర్తిగా అనుభవించలేక పోతున్నావు’ అని మామ్మ నవ్వుతూ అనడంతో ‘మామ్మా, నువ్వన్నట్లు నేను తెలివి తక్కువదాన్నే. ఇప్పుడు నువ్వు చెబుతుంటే అర్థమవుతోంది, నేను బావని ఎంత బాధ పెడుతున్నానో! ఇంక చూడు... బావతో ఎలా ఉంటానో’ అంటూ ముసిముసిగా నవ్వుకుంటూ వాళ్ళకు భోజనాలు సిద్ధం చేయ డానికని లావణ్య కిచెన్*లోకి వెళ్ళింది. మనసు లోనే నవ్వుకుంటూ, లావణ్య వెనకే హాల్లోకి వచ్చిన మామ్మతో ‘ఏంటి రాజ్యం, అమ్మాయితో మాట్లాడావా? ఏమంది?’ అని భార్యను ఎంతో ఆత్రుతగా అడిగాడు పురుషోత్తం.మీరన్నారే ‘ఫ్రిజిడిటి’ అని, అదే అమ్మాయి కున్న సమస్య. దానివల్లే అలా ఉంటోంది. దానికి అన్నీ విడమర్చి చెప్పాను. ‘మామ్మా, ఒక్కొక్కసారి నేను ఎందుకిలా ఉంటానో నాకే అర్థం కావడం లేదు. పాపం బావ కూడా నా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాడు’ అని ఎంతో బాధపడింది. ఏవండీ! అది తప్పకుండా మారుతుంది. నాకా నమ్మకముంది. అప్పుడు మన మనవడి సంసార జీవితానికేం ఢోకా ఉండదు’ అని నవ్వుతూ డైనింగ్* టేబుల్* దగ్గరకు వెళుతున్న మామ్మ వెనకే ఆనందంగా నడి చాడు పురుషోత్తం.ఫఫఫ‘ఏంటి లావణ్యా! ఏంటి సంగతి. ఇవాళ ఏం జరిగింది?’ మంచం మీద తన పక్కనే కూర్చున్న లావణ్యను నవ్వుతూ అడిగాడు.‘ఏం ఎందుకో మీకు తెలియదా?’ కొంటెగా అంది లావణ్య.‘ఏమో నాకేం తెలుసు. ఇవాళ మామ్మ వచ్చిన తర్వాత ఇంట్లో ఏమైనా అద్భుతం జరిగిందా! ఎప్పుడూ లేంది ఇవాళ నీ అంతట నువ్వుగా నా దగ్గరకు వచ్చావు. పైగా నన్ను ‘మీరు’ అంటున్నావు.
20-11-2018, 10:23 AM
ఎందుకో నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజం చెప్పు... ఏం జరి గింది?’ ఆమె సన్నటి నడుంపై చెయ్యివేస్తూ అన్నాడు కారుణ్య.‘ఏం లేదు బావా, నాకు ఇవాళే జ్ఞానోదయమైంది. అలాగే ఎన్నెన్నో కొత్తవిష యాలు కూడా తెలుసుకున్నాను’ అతనికి దగ్గరగా జరుగుతూ అంది లావణ్య.‘ఏంటో ఆ కొత్త విషయాలు’ ఆమె మెడ వంపుమీద ముద్దు పెడుతూ అన్నాడు కారుణ్య.‘కొత్త విషయం అంటే... అ...దీ అ...దీ’ అమాంతం అతని పెదవులను తన పెదవులతో మూస్తూ ‘అదొక దేవ రహస్యం’. ఇవాళే మామ్మ నాకు ‘వశీకరణ మంత్రం’ ఉపదేశించింది. దాని ప్రభావమే ఇదంతా’ అతని పెదవులను తన మునిపంటితో మెల్లగా కొరుకుతూ అంది లావణ్య. అలా అన్నప్పుడు ఆమె నున్నటి బుగ్గలు సింధూర మొగ్గలై లేత తమలపాకుల్లాంటి ఆమె అధరాలు కెంపు వర్ణమై మెల్లగా కంపించాయి. అలాగే ఆమె ఎదపైకి కిందకు లేస్తూ, ఆమె బరువుగా శ్వాస విడుస్తూ, ఆడత్రాచులా మెలికలు తిరుగుతూ తన అందమైన శరీరాన్ని విల్లులా వంచి ఒళ్ళు విరుచుకోవడంతో కారుణ్య ఆమె అందమైన పిరుదుల మీద మెల్లగా రాస్తూ, ఆమె తెల్లటి దేహాన్ని తన పెదవులతో స్పృశించాడు. ఆమెలోని అణువణువును తీపిముద్దులతో కొలుస్తూ జున్నులోని తియ్యదనాన్ని ఆమె అధరాల నుండి ఆస్వాదిస్తూ, ఆమె ఒంటిమీది ఎత్తు పల్లాలను తన చేతులతో కొలుస్తూ, ఆమెలోని లోతుని తెలుసుకోవడానికి ఆత్రంగా ముందుకు దూసుకెళ్ళడంతో తట్టుకోలేని లావణ్య పున్నమినాటి సముద్రపు అలలా అమాంతం అతన్ని చుట్టేసి ముద్దులలో ముంచెత్తింది.
ఆమె చూపిన చొరవకు రెచ్చిపోయిన అతను గండు తుమ్మెదలా ఆమెలోని మకరందాన్ని గ్రోలడాని కని ఇంకా గట్టిగా ఆమెను పెనవేసుకుంటూ ఉప్పొంగిన కెరటంలా ఎగసిఎగసి పడుతున్న ఆమె పరువాలతో తనివితీరా సయ్యాటలాడి, ఆపై శాంతించి మెల్లగా నిద్రలోకి జారుకోవ డంతో స్వర్గసుఖాలు అనుభవించిన లావణ్య తృప్తిగా కారుణ్య వంక చూస్తూ అతని ముఖంపై పట్టిన చెమటను తన చీరకొంగుతో తుడిచి ప్రేమగా అతని నుదుటి మీద గాఢంగా చుంబిస్తూ ‘ఽథాంక్స్* మామ్మా...! ఇంత కాలం ఏదో తెలియని భయంతో భర్త పొందులోని సుఖాన్ని అనుభవించలేక పోయాను.
ఇప్పుడు నువ్వు నేర్పిన ‘వశీకరణ’ మంత్రం మా పాలిట వరమైంది. ఇంక చూడు, బావకు ‘ప్రతిరేయి’ ఓ ‘తొలి రేయి’గా జీవితాంతం గుర్తుండేలా చేస్తాను’ అని ‘ఫ్రిజిడిటి’ బారి నుండి క్రమేపి బయట పడుతున్న లావణ్య విశాలమైన తన బావ గుండెలపై వాలి హాయిగా, నిశ్చింతగా మెల్లగా నిద్రలోకి జారుకుంది
*** THE END ***
24-11-2018, 07:44 PM
Ee Katha Chala Chala Baguntundi Annepo Friend Tana Thread Lo Old Xossip Site Lo Petti Napudu Chadivanu.. Dinitho Paatu Inka Konni Stories Unndavi Avi Chala Baguntai.... Apudapudu Writer Late Ga Story Update Ichinapudu Ee Stories Ne Malli Malli Chadive Vadini..
Inko Mata Stories1986 Em Ipoyaro Evarikina Telusa.. Annepo Lagane Stories Pettevallu.. Stories1986 Stories Kuda Baguntai....
24-11-2018, 09:03 PM
Chala bagundhi annepu Garu ilanti storys continue updates inka bagundu..
Chandra
25-11-2018, 02:44 PM
Nice story
16-02-2019, 11:00 PM
annepu & lucky rush garlu,
chala chala saradhaaga undhi story..... kaakakpothe konchem ibbandi kuda kaligindhi madhyalo chaduvuthunte......alanti topics intlo evarithonaina vinna ledha maatladina alanti oka feeling sahajam...... kathaa chinnadhaina chala easy ga leenamaipoyaanu......chala chala simple ga start ayyi simple ga end ayyindhi......alaage dialogues chala natural ga baagunnayi......oka manchi feel vachindhi chadhivaaka....
Images/gifs are from internet & any objection, will remove them.
|
« Next Oldest | Next Newest »
|