Thread Rating:
  • 2 Vote(s) - 4.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సరిత్ అన్నా థంక్యూ..
#1
Heart 
థంక్యూ సరిట్ గారు, 
మీతో పాటు ఈ సైట్ డెవలప్ చేయడానికి కృషి చేసిన అందరికి నా ధన్యవాదాలు. ఈ సైట్ నిరంతరాయంగా కొనసాగుతూ ఉండాలి అని ప్రార్థిస్తూ ఉన్నా. 
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
[+] 1 user Likes dom nic torrento's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Thank you Sarith Garu for your effort, and please ask every body to bring their stories to continue in this thread. especially shiva garu and Mahesh the hero.
Like Reply
#3
Thumbs Up 
అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు .

మనకోసం మనం పెట్టుకున్న సైట్ ఇది.

అందరి సహకారం కావాలి మిత్రులారా.

ఒక్కరొక్కరుగా అందరూ వస్తారు మిత్రమా.
 horseride  Cheeta    
Like Reply
#4
thank you సరిత్
Like Reply
#5
ధన్యవాదాలు సరిత్ bro develop చేసిన సైట్ చాలా బాగుంది
Like Reply
#6
సరిత గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు, అలాగే రచయితలకు కూడా ధన్యవాదాలు, ఎప్పటిలాగే మమ్మల్ని మీ కథలతో అలరించి కార్పిస్తారని కోరుకుంటున్నాము
Reply
#7
naaku telisi thanks .. dhanyavadalu ana padalu chala chala chinnavi......kani antakana bhasha parignanam leni alpulam.......intakanna cheppukoleni.....emi cheyaleni vallam.....meru konasagistunaa ee site chala baagundi
Like Reply
#8
అందరిని చూస్తుంటే చాలా happy ga undhi.
Like Reply
#9
Ee site tho Facebook link aithe baguntundi kada adhi kuda valaki Istam undi link chesthe avali
Like Reply
#10
(05-11-2018, 02:56 PM)sarit11 Wrote: అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు .

మనకోసం మనం పెట్టుకున్న సైట్ ఇది.

అందరి సహకారం కావాలి మిత్రులారా.

ఒక్కరొక్కరుగా అందరూ వస్తారు మిత్రమా.




Old site la dintlo undla la
 private chat private chat cheyacha

Nenu naa profile ki pic sett cheyali ela 

Inka develop cheyacha 

Nenu una nenu ikkada una friends tho whatsapp or ,.,. lo chat chese daniki number kuda update chesi hide cheyacha
Like Reply
#11
^ ప్రొఫైలు పిక్ మార్చుకునేందుకు కింది లింకులో చూడండి
Quote:http://xossipy.com/usercp.php?action=avatar


ఇతర ప్రొఫైలు ఆప్షన్సు అక్కడే చూడవచ్చును
Quote:http://xossipy.com/usercp.php?action=profile
Like Reply
#12
Site was dam Goooood looking
 neetly and degined perferctly. ;) Cool Cool

Thankyou SARITH
సర్వేజనా సుఖినోభవంతు...
Like Reply
#13
Xossip యూజర్స్ కోసం ఈ కొత్త వెబ్ సైట్ ప్రారంభించినందుకు కృతజ్నతలు సరిత్ గారు. 
వికటకవి గారు,  లక్ష్మిగారు,  స్టోరీస్1968 గారు అలాగే లో మన మిత్రులందరూ ఇందులోకి రావాలని కోరుకుంటున్నాను. 
నిజానికి xossip అవడాని బూతు కధల సైట్ అనిపించినా అందరిమధ్యా చాలా కాలంగా ఒక బంధువుల లాంటి ఆపేక్ష ఏర్పడింది.  ఆ సైట్ క్లోజ్ అవగానే కధలు మిస్ అవుతాం అనేకంటే అందరి పలకరింపులు మిస్ అవుతాం అని బాధనిపించింది. 

నేను సగంలో వదిలేసిన కధలు కొన్ని xossip లో వుండిపోయాయ్.  వాటిని బ్యాకప్ కూడా తీసుకోలేదు. మరి కొనసాగించడం సాధ్యం కాదేమో!
Like Reply
#14
Thumbs Up 
hats off sarith garu for taking initiation to start and new site and entertain sex story lovers, finally you did it

xossip close chesinappudu  story's miss avtunna ani badhapadda.. but very happy to this site, i am great lover of

నా శృంగార అనుభవాలు
కలసి వచ్చిన అదృష్టం,
"ఎదిగిన" కొడుకుకు "లెగిసింది",
జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం,
ఫ్యామిలీ కథ చిత్రం,

all the writers of the above story's are very creative and fabulous writers, prasad_rao16 garu has started his thread and continuing to entertain his fans hope rest of the writers also will continue their story's here
 i miss u guys story's very very very badly please come back to our second home and entertain your fans their are waiting for you
Like Reply
#15
ONCE AGAIN THANK YOU VERY MUCH SARITH GARU
Like Reply
#16
Thank you Sarit garu.  Site chala bagundhi.
Like Reply
#17
Thank you Sarit గారు. ఈ సైట్ ప్రారంభించినందుకు.
Like Reply
#18
(06-11-2018, 06:30 PM)satishvzm22 Wrote: Xossip యూజర్స్ కోసం ఈ కొత్త వెబ్ సైట్ ప్రారంభించినందుకు కృతజ్నతలు సరిత్ గారు. 
వికటకవి గారు,  లక్ష్మిగారు,  స్టోరీస్1968 గారు అలాగే లో మన మిత్రులందరూ ఇందులోకి రావాలని కోరుకుంటున్నాను. 
నిజానికి xossip అవడాని బూతు కధల సైట్ అనిపించినా అందరిమధ్యా చాలా కాలంగా ఒక బంధువుల లాంటి ఆపేక్ష ఏర్పడింది.  ఆ సైట్ క్లోజ్ అవగానే కధలు మిస్ అవుతాం అనేకంటే అందరి పలకరింపులు మిస్ అవుతాం అని బాధనిపించింది. 

నేను సగంలో వదిలేసిన కధలు కొన్ని xossip లో వుండిపోయాయ్.  వాటిని బ్యాకప్ కూడా తీసుకోలేదు. మరి కొనసాగించడం సాధ్యం కాదేమో!
మిత్రమా satishvzm22

వికటకవి గారు,  లక్ష్మిగారు,  స్టోరీస్1968 గారు ఉన్నారు.


ప్రస్తుతానికి లేనివారుకూడా వస్తారు.

మీరు సగం లో వదిలేసిన కథలపేర్లు చెబితే ఇక్కడికి తీసుకురావచ్చు మిత్రమా
 horseride  Cheeta    
Like Reply
#19
(06-11-2018, 10:35 PM)tvskumar99 Wrote: Thank you Sarit గారు. ఈ సైట్ ప్రారంభించినందుకు.

మిత్రమా tvskumar99

నేను front లో ఉన్నాను కాబట్టి అందరికీ నేనే ఈ site నడుపుతున్నట్టు తెలుసు.

బ్యాక్ ground లో మరొకవ్యక్తి కూడా ఉన్నారు.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#20
అవును... అడ్మినిస్ట్రేటర్ పేరు వేరే ఉంది...
ఎవరు సరిత్ గారు తను???
Like Reply




Users browsing this thread: 1 Guest(s)