19-11-2020, 06:12 PM
part-1 link https://xossipy.com/thread-31124.html avarina ippude ee story chadvutunte mundhu gaa naa modati part chadivi idi chadavandi miku kuda clarity vastundhi
naa modati part ki ichina support ee 2nd part ki kuda isatru ani bhavistu oka chinna update tho start chestuna
naa modati part ki ichina support ee 2nd part ki kuda isatru ani bhavistu oka chinna update tho start chestuna
అంజలి ఇంకా షాక్ లో ఉంది ప్రియాంక నా కలలో వస్తున్న ఊరి వేసుకున్న అమ్మాయి కానీ నేను ఎందుకు గుర్తు పట్టలేదు అసలు నేను ప్రియాంక ని ఎలా మర్చిపోయాను అసలు ప్రియాంక నాకు ఈ అద్దం ముక్కలను క్లూ గా ఎందుకు ఇచ్చింది తనని కనిపెట్టమన ఇచ్చింది నా కలలో వస్తున్న అమ్మాయి ప్రియాంక అయితే మరి స్ట్రేంజర్ ఎవరు అది కూడా ప్రియాంక ఈ నా అసలు నేను తన విషయంలో ఎం చేశాను అసలు నాకు ఏమి గుర్తు రావట్లా అంటూ జుట్టు పట్టుకొని ఏడుస్తుంది
అఖిల్ కూడా షాక్ లో ఉన్నాడు ప్రియాంక తన చెల్లి అని తాను అంజలి ఫ్రండ్స్ ఆ కానీ నాకు అప్పుడు అంజలి అని ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉంది అని చెప్పలేదు కదా అసలు చెల్లి ఆక్సిడెంట్ లో చనిపోయింది అని అమ్మ నాన్న చెప్పారు కదా నాకు మరి ఊరి వేసుకోవటం ఏంటి అసలు అంజలి ని ఎందుకు టార్గెట్ చేసింది ఎందుకు క్లూ ఇస్తుంది అంటూ ఆలోచనలో పడ్డాడు అఖిల్ వెంటనే వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసాడు అసలు చెల్లి ఎలా చనిపోయింది అని నిజం చెప్పండి అని చాల కోపం గా అన్నాడు కానీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ప్రియాంక ఆక్సిడెంట్ లో చనిపోయింది తన బాడీ మొత్తం అసలు గుర్తు పట్టలేని స్థితి లో ఇచ్చారు మనకి అంటూ ఏడుస్తూ చెపింది వెంటనే అఖిల్ కాల్ కట్ చేసి అంజలి దగరికి వెళ్లి నిజం చెప్పు అంజలి అసలు నీకు ఏమి గుర్తు లేదా నా చెల్లి గురుంచి అసలు మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఆ అసలు ఏమి జరిగింది ఏమైనా గుర్తు ఉందా అని అడుగుతున్నాడు కానీ అంజలి కి ఏమి గుర్తు రావట్లా . సరే ఐతే నీ అనుమానం నిజం అయితే స్ట్రేంజర్ ప్రియాంక ఒకటేనా ఒకసారి తనతో కాంటాక్ట్ అవడానికి ట్రై చెయ్ అంటున్నాడు అంజలి వెంటనే తన రూమ్ కి వెళ్లి స్ట్రేంజర్ తో మాట్లాడాలి అని చూస్తుంది
(అంజలి మాట్లాడుతూ ఉంటె స్ట్రేంజర్ రిప్లయ్ అంజలి ఫోన్ కు మెసేజెస్ రూపం లో వస్తాయ్ )
అంజలి : నేను నీతో మాట్లాడాలి నేను చెప్పేది వినిపిస్తుందా
స్ట్రేంజర్: yes
అంజలి : నీ పేరు ప్రియాంక నా
స్ట్రేంజర్ దగ్గరా నుంచి రిప్లయ్ ఎం లేదు
అంజలి : ఎదో ఒకటి ఆన్సర్ ఇవు ప్లీజ్
ఇంతలో అఖిల్ అంటున్నాడు చెల్లి ప్లీజ్ నువు ఈ అయితే ఎదో ఒకటి చెప్పు నాతో మాట్లాడు రా అంటూ చాల బాధ తో పిలుస్తున్నాడు ప్రియా ప్రియా అని కానీ స్ట్రేంజర్ నుంచి ఎటువంటి రిప్లయ్ లేదు
అంజలి: చాల కోపం గా అసలు ఎవరు నువు ప్రియాంక అంటే ఏమి సమాధానం ఇవట్లా అసలు ఎవరు నువు నిన్ను ఎలా కనిపెట్టాలి
స్ట్రేంజర్: " WHAT IS THE BIGGEST MISTAKE YOU MADE " దీని తెలుసుకో ఫస్ట్ నెక్స్ట్ నేను ఎవరు అని తెలుస్తుంది
అంజలి కి పిచ్చి ఎక్కుతుంది కోపం లో ఫోన్ విసిరేసింది ఆలోచనలో పడింది తనకి ఒకటి గుర్తుకు వచ్చింది తాను ఆపదలో ఉన్నపుడు అఖిల్ నే ఎందుకు పంపిచావ్ అని అడిగితే ఫ్యూచర్ లో నీకే తెలుస్తుంది అని చెపింది అని అఖిల్ కి చెపింది అంజలి అఖిల్ ఆలోచనలో పడ్డాడు స్ట్రేంజర్ ప్రియాంక కన్ఫర్మ్ అనుకున్నాడు ముందు కానీ స్ట్రేంజర్ నువు ప్రియాంక అంటే ఏమి చెప్తాలేదు ఒకవేళ ప్రియాంక స్ట్రేంజర్ కాకా పోతే నా చెల్లి ప్రియాంక కి స్ట్రేంజర్ కి ఏదన్న లింక్ ఉందా నా చెల్లి డెత్ మిస్టరీ సాల్వ్ చేస్తే ఎద్దన క్లూ దొరకచ్చు అని అంజలి కి చేప్పి ఇద్దరు అంజలి ప్రియాంక చదివిన కాలేజీ కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు ఏదన్న క్లూ దొరుకుతుందా అని
మరో వైపు మినిస్టర్స్ కూడా వాళ్ళ మనుషలని చంపింది ఎవరు అని enquairy స్టార్ట్ చేసాడు ( సోఫియా ఫ్లైట్ లో చుసిన మినిస్టర్స్ నా ముందు పార్ట్ చదివి ఉంటె గుర్తు ఉండచ్చు మీకు ) వాళ్ళకి తెలిసింది ఆ రౌడీ లను చంపింది ప్రశాంత్ అని ప్రశాంత్ గురుంచి enqiury స్టార్ట్ చేసారు వాడు జైలు లో ఉన్నాడు అని తెలుసుకొని జైలు కి వెళ్ళాడు వెళ్లి వాడిని అడుగుతున్నారు అసలు నువు ఆ రౌడీ లను చంపింది ఎవరు అని కానీ వాడు ఏమి చెప్పట్లా సైలెంట్ గా ఉన్నాడు మినిస్టర్ కి కోపం వచ్చి టార్చర్ చేయటం స్టార్ట్ చేసాడు ఆ టార్చర్ తట్టుకోలేక ప్రశాంత్ చెప్పాడు వాళ్ళు నా అంజలి ని చంపాలి అని చూసారు నా అంజలి జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టను అందుకే చెంపేసా అని చెప్పి పిచ్చి పిచ్చి గా నవ్వుతు అంజలి ఐ లవ్ యూ అంటున్నాడు మినిస్టర్ కి గుర్తు కు వస్తుంది ఆ రౌడీ లను రేప్ కేసు లో పట్టించిన అమ్మాయి అంజలి నీ కదా అని వెంటనే తన ఫోన్ లో అంజలి ఫోటో ని చూపించాడు ప్రశాంత్ ఆ తినే నా అంజలి అంటూ ఫోన్ లాకొని ముద్దు పెట్టుకున్నాడు వెంటనే ఆ ఫోటో ని మినిస్టర్ వాళ్ళ రౌడీ లకి చూపించాడు వాళ్ళతో పాటు సెక్యూరిటీ అధికారి లకి కూడా చూపించి నాకు ఇది కావాలి ఎక్కడ ఉన్న పట్టుకోండి మీకు దొరికితే బతికి ఉంటది అదే మా వాళ్ళకి దొరికితే సేవం మాత్రమే దొరుకుతుంది అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు
కానిస్టేబుల్ వచ్చి సర్ ఏంటి సర్ ఆ అమ్మాయి పాపం సర్ వీడి చేతికి దొరికితే అమ్మాయి జీవితం నాశనం అవుతుంది సర్ ఎలా అయినా మనం ఆ అమ్మాయి కి వార్న్ చేయాలి జాగ్రత్త గా ఉండమని పాపం రేప్ చేసిన అమ్మాయి కి అండగా ఉన్నందుకు ఏంటి సర్ ఈ శిక్ష పాపం సర్ అన్నాడు కానీ SI మాత్రం ఒక చిన్న నవ్వు నవ్వి ఆ పిల్ల కి ఏమి కాదు నువు భయపడకు వెళ్లి పని చూసోకో , అదేంటి సర్ అంత కూల్ గా ఉన్నారు అవతల ఆ మినిస్టర్ ఎంత దుర్మార్గుడో తెలుసు కదా. రే ఆ మినిస్టర్ దుర్మార్గుడై కానీ అంజలి కి రక్షణగా ఉన్నదీ ఎవరో తెలుసా అఖిల్ CBI లో జాయిన్ అయినా 2 ఇయర్స్ లో ఆటను హ్యాండిల్ చేసిన ఏ కేసు ఫెయిల్ అవలేదు పెద్ద పెద్ద మొనగాళ్లనే ఉచ్చ పోయించాడు వీడు ఎంత అంజలి కి ఏమి కాదు కూల్ గా వెళ్లి పని చూసుకో అంటూ తన కేబిన్ కి వెళ్ళిపోయాడు
ఇప్పటి వరుకు నేను ఎందులోనూ ఫెయిల్ అవలేదు మొదటిసారి నా పర్సనల్ కేసు టేకాఫ్ చేస్తున్న ఇది నా చెల్లి కేసు ఇది సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానా చాల అనుమానాలతో అఖిల్ సతమవుతున్నతుంటే మరి వైపు అంజలి అసలు ప్రియాంక ఎవరు నాకు ఎందుకు గుర్తు లేదు అసలు నా స్లామ్ బుక్ లో కూడా ఉంది పైగా ఈషా ఏమో అన్ని తెలిసిన దానిలా లా మాట్లాడింది నాకు ఎందుకు గుర్తుకు లేదు అసలు స్ట్రేంజర్ ఎవరు అంటూ చాల ఆలోచనలతో అల్లాడిపోతోంది మరో వైపు మినిస్టర్ మనుషులు కూడా అంజలి గురుంచి వెతకటం మొదలు పెట్టారు
తన గతం గురుంచి తెలుసుకోవాడిని అంజలి బయలుదేరితే , తన భవిషతు కి అడ్డు వస్తున్న అంజలి ని చంపడానికి మినిస్టర్ బయలుదేరారు వీరిలో విజయం ఎవరిది
అఖిల్ కాపాడగలడా ?....
అంజలి అఖిల్ అంజలి చదివిన కాలేజీ దగరికి వెళ్లి అంజలి దిగు లోపలి వెళ్దాం అన్నాడు అంజలి కాలేజీ నామ చూసి ఇది ఏంటి ఇక్కడికి తెచ్చావ్ అని అడిగింది , నువు చదివింది ఈ కాలేజీ ఈ కదా , కాదు నేను చదివింది XYZ కాలేజీ లో , వాట్ నువు ఆ కాలేజీ లో చదివితే మరి ఈ కాలేజీ లో చదివిన నా చెల్లి ప్రియాంక నీకు ఎలా తెలుసు నీకు తనకి లింక్ ఎక్కడ కలిసింది అసలు ఏమి జరిగింది అని ఇద్దరు ఆలా షాక్ లో ఉన్నారు