Posts: 13,924
Threads: 277
Likes Received: 22,868 in 11,165 posts
Likes Given: 2,687
Joined: Nov 2018
Reputation:
454
04-11-2020, 07:14 AM
మిత్రులందరికి మన ఫోరం 2వ జన్మదిన శుభాకాంక్షలు.
మీ అందరి సహకారంతో మనం రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తిచేసుకున్నాము.
The following 11 users Like sarit11's post:11 users Like sarit11's post
• Anamikudu, chakragolla, eswarbond000, itsdon, Joncena, Milffucker, pvsraju, ramd420, svskrishna, Telugubull, సోంబేరిసుబ్బన్న
Posts: 13,924
Threads: 277
Likes Received: 22,868 in 11,165 posts
Likes Given: 2,687
Joined: Nov 2018
Reputation:
454
(05-11-2020, 10:12 PM)somberisubbanna Wrote: సోదరా! ఇప్పుడు లాగిన్ అవ్వకుండా ముందర ఎదో పోర్న్ సైటు వచ్చి, అక్కడ ఫోరమ్ కొట్టింతర్వాత లాగిన్ అవ్వకుండానే అన్ని సబ్-ఫోరంస్ కనిపిస్తున్నాయి. మీరేమైనా మారుస్తున్నారా?
అవును మిత్రమా అలా మార్చడం జరిగినది.
Posts: 13,924
Threads: 277
Likes Received: 22,868 in 11,165 posts
Likes Given: 2,687
Joined: Nov 2018
Reputation:
454
(06-11-2020, 12:49 AM)somberisubbanna Wrote: లాగిన్ కంపల్సరీ తీసేసారా....గెస్టులు ఎక్కువ ఐపోతారేమో.... అప్పుడు వ్యుస్ పెరుగుతాయా బ్రదర్ మరి ? రిప్లైలు పడవు ఇంక.. ఇదైతే కంఫర్మ్ సేసుకోవచ్చు
రచయితలకి లైకులూ, రెప్యుటేషన్లూ ఒయాసిస్ ఏ అన్నమాట ఇంక...
అలా ఏమీ జరగదు అనుకుంటున్నాను మిత్రమా .
రెగ్యులర్గా రిప్లయ్ ఇచ్చేవాళ్ళు ఎలాగూ ఇస్తూనే ఉంటారు.
రిప్లయ్ ఇవ్వని వారు , నిన్నటి వరకు ఇక్కడ రిజిస్టర్ అయ్యి కూడా ఒక్క పోస్టు/రిప్లయ్ పెట్టకుండా కథలు చదివి వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉన్నారు.
అలాగే
పాత site లో చాలా మంది కథలు చదివే గెష్టులు , ఆ కథ బాగా నచ్చి , ఆ రచయితను ఒకసారి అభినందించి తమ సంతోషాన్ని పంచుకున్నవారు కూడా ఉన్నారు.