24-10-2020, 02:43 PM
నేను చదివిన కొన్ని చరిత్రకి సంబందించిన పుస్తకాలను ఇక్కడ చేరుస్తున్నాను ....
Books
|
24-10-2020, 02:43 PM
నేను చదివిన కొన్ని చరిత్రకి సంబందించిన పుస్తకాలను ఇక్కడ చేరుస్తున్నాను ....
24-10-2020, 02:49 PM
http://www.mediafire.com/file/7wq77m2nhs...n.pdf/file
ఒక భారతీయ నాయకుణ్ణి ఒక మానవబాంబు హతమార్చడం ఇదే మొదటిసారి. 1991 మే 21 రాత్రి 10.20 గం||కు రాజీవ్‌ను హతమార్చడం వెనుక కుట్రను బహిర్గతం చేసిందెవరు? ఆధారాలన్నింటినీ కూర్చిందెవరు? దర్యాప్తు ఎలా జరిగింది? – సత్యం తెలుసుకోవడానికి రాజీవ్‌గాంధీ హత్య కేసును దర్యాప్తు చేయడానికి నియోగించిన ‘సిట్’ ప్రధాన అధికారి డి.ఆర్.కార్తికేయన్ రచన ‘Triumph of Truth’కి జి.వల్లీశ్వర్ గారి తెలుగు స్వేచ్ఛానువాదం.
24-10-2020, 03:08 PM
తలచుకుంటే ప్రపంచాన్నే జయించగల భారత జాతికి శతాబ్దాల పర్యంతం బానిసత్వ దుర్గతి ఎందుకు పట్టింది ?
పరాక్రమం ఉండి విదేశీ దురాక్రమణదారుల చేతుల్లో ఎందువల్ల ఘోర పరాజయాల ,పరాభవాల పాలయ్యింది? శక్తి సామర్ధ్యాలు ఉండి దీక్ష దక్షత లేక ఎన్ని సువర్ణావకాశాలు జారవిడిచుకుంది ? తమకు జరిగిన మోసాలను గ్రహించి నిజానిజాలు గుర్తెరిగి చిరకాల దౌర్భల్యాలను సరిచేసుకోలేకుండా మనజాతిని కమ్మిన మాయతెరలేమిటి? మొగలుల పతనం తర్వాత మరాఠా ప్రభావం మొదలుకుని విదేశీ వర్తకులకు దేశం వాసం అయ్యేవరకు నూరేళ్ళ భారత చరిత్ర సింహావలోకనమే ఈ "ఇదీ చరిత్ర " ఈ బుక్ రాసిన వారు ఎంవీర్ శాస్త్రీ గారు ....ఇది వరకు ఆంధ్ర ప్రభ సంపాదకులుగా చేసేవారు http://www.mediafire.com/file/4plorrakdj...y.pdf/file
24-10-2020, 07:35 PM
గతం మరిచిన జాతికి భవిష్యత్తు చీకటి.
మనం ఎవరమూ ,ఎప్పుడు,ఎక్కడ,బయలుదేరామో ....బతుకుదారిలో ఎలాంటి కష్టాలు పడ్డామో ....ఏ గొప్పలు చూసామో , ఏ తప్పులు చేసామో తెలిస్తే తప్ప గత కాలం గురించి సరయిన అవగాహన కలగదు.గతం తెలియనిదే వర్తమానం అర్ధం కాదు.భవిష్యత్తుకు దారీ దొరకదు. దారిదీపం కావాల్సిన భారత చరిత్ర విదేశీయుల చేతిలో అష్టావక్రముగా ఎలా తయారైందో ...మహాక్రూరులను మహాపురుషులుగా,మహానుభావులుగా .....జాతీయ వీరులను చిల్లర తిరుగుబాటుదారులుగా చిత్రిస్తూ ,విధ్వంసకులని నిర్మాతలుగా కీర్తిస్తూ కుహానా చరాత్రకారులు మనల్ని ఎలా మోసగించారో రుజువుచేసే 'శాస్త్రీ'య విశ్లేషణ : ఏది చరిత్ర? http://www.mediafire.com/file/xcaxpjqy01...F.pdf/file
26-05-2021, 04:46 PM
భారతీయ ఉజ్వల వైజ్ఞానిక పరంపర పుస్తకం కావాలి సార్
05-09-2024, 03:18 PM
M.v.r sastry Gari pustakalu insemination vunte pettandi sir
|
« Next Oldest | Next Newest »
|