Thread Rating:
  • 13 Vote(s) - 2.38 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery నా కథ

Showing only the posts of Uday: 73 of 235 posts. Show all posts
#21

(09-09-2020, 07:05 AM)Freyr Wrote:  Superb update bro
Thanks brother
(09-09-2020, 07:51 AM)km3006199 Wrote:  Update is super
thank you
(09-09-2020, 08:55 AM)Eswar P Wrote:  మిత్రమా అందరికి గీత నార్త్ అమ్మాయి అని అర్థమైంది కాబట్టి తాను హిందీ లో మాట్లాడు తున్నట్లు తెలుగు లో వ్రాసేయండి . మీకు కొంత సులువు గా ఉంటుంది మాకు పెద్ద అప్డేట్ వస్తుంది ఫీల్ ఏమి పోదు.
మిత్రమా నాకెందుకో హింది సంభాషణలను వదల బుద్ది కాలేదు, కొన్ని కొన్ని నుడికారాలు, చమక్కులు నాకు సరిపోయినవి తెలుగులో దొరకలేదు....తెలుగులో లేవని, ఉండవని కాదు...నేనంత పండితున్ని కాదు...ఉద్యోగం మొదలైనప్పటినుండి నార్త్ వాళ్ళ మద్య తిరుగుతుండడం తో నాకు హింది ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటుంది. అప్డేట్ పెట్టా ఎలా ఉందో చెప్పు  
(09-09-2020, 09:18 AM)UK007 Wrote:  Nice, thank you for the story and updates brother.
 -- Uday
thanks bro, see the update posted a little while ago and give your comments
(09-09-2020, 01:34 PM)utkrusta Wrote:  GOOD UPDATE

thanks utkrusta

    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22

(10-09-2020, 11:13 PM)Naga raj Wrote:  అద్భుతంగా అందంగా చాలా బాగుంది అప్డేట్........ yr): yr): clp); clp); happy happy happy
నువ్వు అంచనాలను పెంచేస్తున్నావ్ బ్రో...థ్యాంక్స్

(11-09-2020, 12:15 AM)Pradeep Wrote:  సందర్భాన్ని బట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మీ కధల్లో చాలా బాగుంటుంది
అప్డేట్ బాగుంది ఉదయ్ గారు
ఇటువంటివన్నీ సందర్బాన్ని బట్టి అవకాశాన్ని అందిపుచ్చుకోవడంతోనే దొరుకుతాయి బ్రో...ఇది నా అనుభవంతో చెప్ప్తున్నది ఏదీ ముందే ప్లాన్ చేసుకుని జరిగేవి కాదు...కాని కాస్త భయాన్ని, సిగ్గుని వదిలిపెట్టాల్సి వస్తుంది

(11-09-2020, 12:25 AM)K.R.kishore Wrote:  Nice update
thank you
(11-09-2020, 06:00 AM)Sachin@10 Wrote:  Superb update
thanks bro
(11-09-2020, 07:03 AM)Freyr Wrote:  Superb update bro
thank you bro
(11-09-2020, 07:55 AM)appalapradeep Wrote:  Nice update
thanks Pradeep
(11-09-2020, 11:47 AM)Eswar P Wrote:  ఉదయ్ బ్రో ఇరగదీసావ్. సంభాషణ అదిరింది ఇలాగే కొనసాగించు.నీ మార్క్ శృంగారం తో ముందుముందు మాకు పండగే అనుకుంటున్నాను
థ్యాంక్స్ ఈశ్వర్ భాయ్...మీ అంచనాలకు తగ్గకుండా రాయడానికి ప్రయత్నిస్తా
(11-09-2020, 01:32 PM)utkrusta Wrote:  KIRACK UPDATE
thank you ఉత్కృష్ట్
(11-09-2020, 02:27 PM)ram Wrote:  katha chala bagundi......
thanks ram అలాగే బ్రో...అప్డేట్ కాస్సేపటిలో పెడుతున్నా, చూసి ఎలా ఉందో చెప్పండి
(11-09-2020, 02:50 PM)mr.commenter Wrote:  Chaala baagundi bro
Meeku Hindi telugu lone comfort unte alage rayandi chaduvuthunna maaku kooda hindi
Kastho koostho ardam ayyi chinnaga nerchukovachhu
Story baaga nadipisthunnaru
Chudali ippudu geetha langa paiki etti mokaalu chupisthundo ledo ani
Waiting for next one
Time teesukoni gaani pedda update ivvandi ila chinnaga isthe antha feel undadhu
Conversations baaga raasthunnaaru
Tq for update

అలాగే బ్రో...అప్డేట్ కాస్సేపటిలో పెడుతున్నా, చూసి ఎలా ఉందో చెప్పండి

    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#23

(చలో దిఖావో కహా లగి హై) పద చూపించు ఎక్కడ తగిలిందో అంటూ ముందుకు వంగా 

అప్పటివరకు దెబ్బ తగిలిన చోట రాస్తున్న తన చేతిని తీసేస్తూ 

(రెహనే దీజియే ఓ కం హోజాయేగి) ఉండనివ్వండి అదే తగ్గిపోతుంది అంది 

(నహి నహి, తోడా ఏ స్ప్రే మార్నేసె బహుత్ రిలీఫ్ మిలేగా, చలో కహా లగా) లేదు లేదు ఈ స్ప్రే కొడితే బాగా ఉపశమనంగా ఉంటుంది ఎక్కడ తగిలింది అంటుంటే 

(దీజియే మై కుద్ మార్ లేతీహూ) ఇవ్వండి నేనే కొట్టుకుంటా అంది గీత 

(నహి మేరి గల్తిసే తుమే ఏ చోట్ లగా హై, తొ మైహి మారూంగా) కాదు నా తప్పిదం వల్లనేగా ఈ దెబ్బ తగిలింది, అందుకే నేనే కొడతా అంటూ చీరపైనుంచే తన ఎడమ మోకాలిని తాకుతూ (కహా యహా) ఎక్కడ ఇక్కడా అన్నా 

తడుముతున్న నా చేతిని తన చేత్తో పట్టుకుంటూ (గల్తి మేరి భి తి ముజే దేక్ కే ప్లేట్ రక్ నా థ) తప్పు నా పక్కనుంచి కూడా ఉంది చూసి తట్ట పెట్టాల్సింది అంది గీత 

(చలో అబ్ గల్తి దోనో నే కియా ఇసిలియే తుం కహా చోట్ లగీ దిఖావో, మై స్ప్రే మార్తాహూ) సరే ఇద్దరిపైన తప్పు ఉంది కాబట్టి నువ్వు దెబ్బెక్కడ తగిలిందొ చూపించు, నేను స్ప్రే కొడాతాను అన్నా 

నా చేతిని పట్టుకున్న తన చేయి వెచ్చగా ఉంది 

(ముజే షరం ఆ రహీ హై ఆప్ సే యే కాం కరానేకే లియే) నాకు సిగ్గొస్తోంది మీతో ఈ పని చేయించుకోవడానికి అని గీత అంటుంటే 

ఓహో నీకు సిగ్గు అడ్డొస్తుందా లేపోతే పర్లేదులా ఉంది అనుకుంటూ 

(తో చలో తుం అప్ని ఆంఖ్ బంద్ కర్లో ఫిర్) ఐతే నువ్వు నీ కళ్ళు మూసుకో అన్నా వూహూ అంటూ కళ్ళు మూసుకుంది 

తన చేతిలో ఉన్న నా చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించా గట్టిగా పట్టుకుంది వదలకుండా 

తన కాళ్ళ దగ్గర కూర్చుని చేతిలోని స్ప్రే క్యాన్ కింద పెట్టి ఆ[b]దే చేత్తో తన చీర అంచు పావడాతో సహా పట్టుకుని పైకి లేపడం మొదలెట్టా [/b]

ముందు తన తెల్లటి పాదాలు బయట పడ్డాయి. తన పాదం చుట్టూ మెహంది పెట్టినట్టు ఉంది తెల్లటి పాదం చుట్టూ ఎర్రటి మెహంది రేఖలు ముద్దొస్తున్నాయి. ఇంకొంచెం పైకెళ్ళగానే కాలి పిక్కలు కనిపించాయి. నునుపైన చర్మం తో ముట్టుకుంటే మాసిపోయేటట్లు. 

అంతవరకు నేను తనని సరిగ్గా చూడలేదు, కారణం నాకలాంటి ఉద్దేశం ఉండకపోవడం, రెండవది తనెప్పుడూ తలపై ముసుగుతో ఉండడం. 

మన పాలసి మొదట మొహం నచ్చాలి, తరువాతే తరువాతవి. కాని ఇక్కడ రివర్స్ లో నడుస్తోంది. ఇంత చక్కటి పాదాలు ఉన్న మనిషి ముఖం ఎలా ఉంటుందో అనుకుంటూ తలెత్తి తన మొహం వైపు చూసా. 

ఉమ్మ్…చక్కగా ఉంది. గుండ్రటి ముఖం, ఎర్రటి పెదాలు కాస్త విచ్చుకుని తడితడిగా మెరుస్తున్నాయి లైటు వెలుతురులో,  నుదుటి పై కనుబొమల మద్య ఓ చిన్న బొట్టు,  పాపిటిలో సిందూరం పెళ్ళైనదనడానికి తార్ఖానంగా. కళ్ళు మూసుకుని వుంది. 

చక్కగా కొసదేలిన ముక్కు, చిన్ని గడ్డం.  గీత పెదాలు చిన్నగా వణుకుతున్నాయి. 

ఇంకొంచెం కిందికి చూసా మొహానికి తగినట్టున్న మెడ నునుపుగా ఉంది. నా చూపులు ఇంకా కిందికి జారాయి. శ్వాస భారంగా తీస్తుందనడానికి గుర్తుగా ఊపిరి తీసి వదిలినప్పుడల్లా చాతీ పైకి కిందికి కదులుతోంది, చీర చాటునుంచి పల్చటి పొట్ట కనీకనిపించకుండా కనిపిస్తోంది. నా చూపులు తనని చూస్తుంటే, నా చేయి తన పని అదే చీరను మోకాలి వరకు లేపేసి ఇంకా పైకి పోతుంటే (బస్ వహీ) చాలు అక్కడే అంది గీత కళ్ళు మూసుకునే.

నేనీలోకంలోకొచ్చి తన కాళ్ళవైపు చూసా ఇప్పుడు చీర పావడాతో సహా రెండు మోకాళ్ళ వరకు లేపేసి ఉంది.  కాళ్ళను దగ్గరగా చేర్చడంతో రెండు తొడలు కలిసిపోయి ఓ సన్నటి గీత లా కనిపిస్తోంది. దెబ్బ తగిలిన చోట ఎర్రగా గుర్తు కనిపిస్తోంది. 

కాని నేను కాస్త అవకాశం తీసుకుందామని, ఆ గుర్తుకు కొద్దిగా కింద వేళ్ళతో రాస్తూ (యహా) ఇక్కడా అన్నా. 

నా స్పర్శకు తనుపట్టుకున్న నా చేతిపైన తన పట్టు ఇంకాస్త బిగిసింది, ఊపిరి తీసే వేగం కూడా పెరిగింది. 

చిన్నగా గొణుగుతున్నట్లు (నహి ఔర్ తోడా ఊపర్) కాదు ఇంకొంచెం పైన అంది గీత 

రాస్తున్న నా చేతిని తీయకుండా అలాగే పాముతూ పైకి తడమసాగాను. దెబ్బదగ్గర ఒక్క క్షణమైనా ఆగక ఇంకా పైకి చేతిని తీసుకెళ్తుంటే (యహా…యహా) ఇక్కడా …. ఇక్కడా అని అడుగుతూ. 

చటుక్కున ఖాళీగా ఉన్న తన రెండో చేత్తో పైకెళ్తున్న నా చేతిని పట్టుకుని దెబ్బతగిలిన చోట వదిలింది (యహా ఉతనా ఊపర్ నహి) ఇక్కడ… అంత పైన కాదు అంటూ ఈ సారి తన గొంతులో ఒకలాంటి కొంటెతనం తో కూడిన నవ్వు కనిపించింది 

(ఓ టీక్ హై) ఓ సరే అంటూ స్ప్రే క్యాన్ తీసుకుని బాగా షేక్ చేసి దెబ్బ తగిలిన చోట,  దాని చుట్టూ స్ప్రే చేసా. 

ఒక్కసారిగా చల్లటి ద్రవం పడేసరికి స్స్…అంటూ ఉలిక్కిపడింది గీత

(క్యా హువా) ఏమైంది అన్నా క్యాన్ పక్కన పెడుతూ 

(కుచ్ నహి బహుత్ హీ తండా హై) ఏం లేదు చాలా చల్లగా ఉంది అంది గీత 

(హా తభితో సుజన్ కో తురంత్ కం కరేగా ఔర్ దర్ద్ కో భి) హా అప్పుడే కదా వాపును తొందరగా తగ్గిస్తుంది, నొప్పిని కూడా అన్నా 

(టీక్ హై) సరే అంటూ లేవ బోయింది గీత 

(నైనై అభి నహి తోడా దేర్ ఐసేహి బైటో తాకి దవా తుమ్హారే జిస్మ్ కా అందర్ చలాజాయే) వద్దొద్దు అప్పుడే కాదు కాస్సేపలా కూర్చో మందు నీ వంట్లోకి పోయేటంతవరకు  అన్నా పైకి లేవబోతున్న తన తొడలపై చేయివేసి అదుముతూ. మెత్తగా తగిలాయి తన తొడలు నా అరిచేతికి చీరపైనుంచే. 

అలాగే కూర్చుండిపోయింది గీత తన చేతిలో ఉన్న నా చేయి వదిలేసి చీరను కిందికి సర్దబోతున్న తనను వారిస్తూ (తోడా సూఖ్ నేదొ దవాకో) కొంచెం ఆర నివ్వు మందును అంటూ లేచి టీపాయ్ పైనున్న వైన్ గ్లాస్ అందుకుని అందులో మిగిలున్న దంతా ఒక్క గుక్కలో తాగా. 

మళ్ళీ ఫ్రిజ్ దగ్గర కెళ్ళి వైన్ బాటిల్ తీసి నా గ్లాస్ లో నింపుకుని ఇంకో గ్లాస్ లో కూడా పోసి తను కూర్చున్న దగ్గరికి వచ్చా. 

అప్పటి వరకు నన్నే చూస్తున్న గీత తల వంచుకుంది. 

తీసుకొచ్చి గ్లాసు తన ముందు చాస్తూ (లో తోడా టేష్ట్ కరో) తీసుకో కొద్దిగా రుచి చూడు అన్నా 

ఇంకా తను చీర అంచులను అలాగే పట్టుకుని ఉంది తన కాళ్ళను, పిక్కలను బహిర్గతం చేస్తూ వూహూ అంది తల అడ్డం గా ఆడిస్తూ (నహి) వద్దు అంటూ చిన్నగా గీత 

(చలో కుచ్ నహి హోగా ఏ తో అంగూర్ కా రస్ హై దెఖో మై ఏక్ గ్లాస్ పీలియా కుచ్ హువా క్యా) ఏం కాదులే ఇది ద్రాక్షా రసమే కదా చూడు నేను ఒక గ్లాస్ తాగాను ఏమన్నా అయ్యిందా  అంటూ తన పక్కనున్న ఇంకో సోఫాలో కూర్చుంటూ 
(లో అబ్ సాడికో చోడ్ దో దవా తో సూఖ్ గయి ఔ రే గ్లాస్ పకడ్ కే చీర్స్ బోలో) తీసుకో ఇంక ఆ చీరను వదిలేయి మందు ఆరిపోయింది ఈ గ్లాసు పట్టుకుని చీర్స్ చెప్పు అన్నా 

ఇంకా చీరను ఎత్తిపట్టుకునే ఉన్నా అన్న స్పృహకు సిగ్గుతో మొహం ఎర్రబడుతుండగా గబగబా చీరను కిందికి వదలి సర్దుకుంటూ (నహి భయ్యా) వద్దు అన్నా అంది గీత 

చాలా సేపటి తరువాత ఆమె పలికిన (భయ్యా) అన్నా అన్న మాటను గుర్తిస్తూ చేతిలోని గ్లాసును తన ముందర పెట్టేసి ఆమ్లెట్ ప్లేట్ ను దగ్గరికి లాక్కున్నా చేతిలోని వైన్ ఒక గుటక వేస్తూ 

(అచ్చా తోడి దేర్ పెహలే తుమే ఫోన్ ఆయాతానా కౌన్ థా) సరే కాస్సేపు ముందు నీకో ఫోన్ వచ్చింది కదా ఏవరది అన్నా ఆమ్లెట్ ముక్క తుంచి నోట్లో వేసుకుంటూ తనను మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలని మాట మారుస్తూ 

(ఓ..హా..ఓతో మేరి దీదీ తి) ఆ...హా...మా అక్క చేసింది అంది గీత 

(అచ్చా క్యా బొల్ రహితి క్యా జల్ది ఆనేకే లియే బొల్ రహితి) అవునా ఏమంటోంది తొందరగా రమ్మని అంటోందా అన్నా 

(నహి దీది తో ఐసా నహి కహా అగర్ ఆప్ కో హమారా రెహనా పసంద్ నహి తో మై రోటి బనాకర్ చలే జాతీ హూ) లేదు అక్కైతే అలా అనలేదు మీకు నేనుండడం ఇష్టం లేకపోతే రొట్టెలు చేసి వెళ్ళిపోతా అలుగుతున్నట్లు అంటూ మోకాలికి తగిలిన దెబ్బ గురించి మర్చిపోయి  లేచింది గీత ఒక అడుగు ముందుకేసి (స్స్…మా…) స్స్...అమ్మా...అంటూ సోఫాను పట్టుకుని ఆగిపోయింది 

(అరే క్యా కర్ రహీ హో మైతొ య్యూహీ పూచాతా ఔర్ తుం బురా మాన్ గయీ) అరే ఏమైంది నేనూర్కే అడిగా నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు తన దగ్గరకెళ్ళి భుజాలు పట్టుకుని బలవంతంగా సోఫాలో కూర్చొబెట్టా కూర్చుంది గమ్మున 

(దేకో ఎక్ కాం కర్తే హై మై పాని గరం కర్కే లాతా హూ, తోడా సెకాయి కర్నే సె రాహత్ మిలేగా) చూడు ఓ పని చేద్దాం, నేను నీళ్ళు వేడి చేసి తీసుకొస్తా కాస్త కాపడం పెడితే ఉపశమన కలుగుతుంది అన్నా 

(రెహనే దీజియే అబ్ జోభి కర్నా హై మై అప్నే ఘర్ జాకే కర్లూంగీ) ఉండనివ్వండి ఇక ఏం చేసుకోవాలన్నా నేను మా ఇంటికెళ్ళి చేసుకుంటాను అంది గీత 

ఈ మాటలు విని కిచెన్ వైపు వెళ్ళబోతున్న నేను (క్యా హువా) ఏమైంది గీతా అంటూ తన చుబుకాన్ని పట్టుకుని పైకెత్తా తన కళ్ళలో నీళ్ళు 

(అరె ఏ క్యా హై మైనే ఐసే క్యా బోల్ దియా కి తుం రోరహీహో) అరె ఇప్పుడు నేనేమన్నాని ఏడుస్తున్నావు  అంటూ తన పక్కన కూర్చున్నా. 

మళ్ళీ లేవ బోయింది గీత తన చేయి పట్టుకుని విసురుగా లాగా దాంతో విసురుగా వచ్చి నా వళ్ళో పడింది.

    :   Namaskar thanks :ఉదయ్
[+] 10 users Like Uday's post
Like Reply
#24

[b]మళ్ళీ లేవ బోయింది గీత తన చేయి పట్టుకుని విసురుగా లాగా దాంతో విసురుగా వచ్చి నా వళ్ళో పడింది.[/b]

తన నడుమునుంచి కింది బాగం సోఫాపైన ఆ పై బాగం నా ఒళ్ళో ఒక వైపుకు తిరిగి తన ముందెత్తులు నా తొడలకు ఒత్తుకుంటున్నాయి. 

గింజుకుంటూ లేవబోతుంటే, తన వీపుపై ఒక చేత్తో అదిమిపెట్టి నిమురుతూ
(క్యా హువా గీతా బతావొనా క్యా హువా) ఏమైంది గీతా చెప్పవా ఏమైందో 

చేతికి తన బ్రా స్ట్రాప్స్ తగులుతున్నాయి జాకెట్టు పైనుంచి కింద తొడలకు తన సళ్ళు మెత్తమెత్తగా నొక్కుకుంటున్నాయి 

(కుచ్ గలత్ బోల్ దియా క్యా మైనే అగర్ గలత్ బోలాతో ప్లీజ్ మాఫ్ కర్దోనా) ఏమైనా తప్పుగా అనేసానా తప్పుగా ఏమైనా అనుంటే క్షమించేయి ప్లీజ్ తను ఎక్కిళ్ళు పెడుతూ నిశ్శబ్దం గా ఏడుస్తుంటే అన్నా 

(నహి ఆప్ కుచ్ గలత్ నహి బోలా మెరిహి గల్తి హై) లేదు మీరేమి తప్పుగా అనలేదు తప్పంతా నాదే అంది గీత ఆ ఏడుపు మద్యలోనే, 

కాని నా వొళ్ళోనుంచి లేవడానికి ప్రయత్నించలేదు  

నా చేయి తన వీపుపైన అచ్చాదన లేని బాగాలను తడుముతోంది అలానే రాస్తూ చేతిని తన నడుము పైన పోనిస్తూ 

(టీక్ హై తో ఫిర్ తుం గలతి కర్కే మేరేపె క్యొ గుస్సా కర్ రహీ హో) అలాగైతే తప్పు నువ్వు చేసి నాపై ఎందుకు కోపం చూపిస్తున్నావు అన్నా తల ముందుకు వంచి తన ముఖానికి దగ్గరగా చేర్చి. 
తన చెవి దగ్గర నా వెచ్చటి ఊపిరి తన చెంపలకు చెవికి తగిలి గిలిగింతలు పెట్టినట్టు స్స్…హా…

(ఆప్ తొ కుచ్ బోలాహి నహి బార్ బార్ ముజే జానేకేలియే కెహరహెతేనా) ఆ..మీరేమీ అననట్లు మాటిమాటికి నన్ను వెళ్ళమని అంటున్నారు కదా అంది విసురుగా నా వొళ్ళోంచి లేస్తూ. 

వంచిన నా తలను వెనక్కి తీసుకునేటంతలో తన చెంప నా ముఖాన్ని తాకింది.  అప్రయత్నంగా నా పెదాలు తన చెంపను ఒరసుకున్నాయి, అదే సమయం లో నడుం పై ఉన్న నా చేయి ముందుకెళ్ళి తన పల్చటి కడుపుపై పడింది. 

(ఓ..ఓతో ఐసేహి కెహరహాతా తుమే దేర్ హోజాయెగీ కర్కే మైనే తుమే జానేకేలియేతో నహి కహా నా) అది...అది నేనూరికేనే అన్నా నీకు ఆలస్యం అవుతుందని, నిన్ను వెళ్ళిపొమ్మని అనలేదు కదా. 
నా చేయి ఇంకా తన కడుపుపైనే ఉంది, తన చంప నేను నాలుక చాస్తే అందేటంత దూరంలో ఉంది. 

(ఔర్ మేరే లియే తుమే రుక్నేసే తకలీఫ్ హోతీహోగి ఏ సోచ్ కే మైనే ఐసా కహా అగర్ మేరే బాత్ తుమే దుఃఖ్ పహుంచాయీ తొ ముజే మాఫ్ కర్దో దుబారా కభి ఐస నహి బోలూంగా) నాకోసం నువ్వు ఆగిపోతే నీకు కష్టమౌతుందని అలా అన్నా, నా మాటలు నీకు బాధ కలిగించి ఉంటే నన్ను క్షమించేసేయ్ ఇంకెప్పుడూ అలా అనను. 

నా ప్రమేయం లేకుండానే కడుపుపై ఉన్నా నా చేయి దేన్నో వెతుకుతోంది. 

(ఔర్ అబ్ దేఖో మై తుమే జల్ది జానేభి నహి దూంగా) ఇంక చూడు నువ్వు తొందరగా వెళ్ళడానికి వదలను అంటూ తనని కాస్త దగ్గరికి లాగా 

(సచ్చి తో ఫిర్ టీక్ హై) నిజమా సరే ఐతే అంది గీత 

(టీక్ హైన తో ఫిర్ ఏ తోడా చకోనా) సరే కదా ఐతే ఇది కొంచెం రుచి చూడు అన్నా ముందుకు వంగి టీపాయ్ పైనున్న తనకోసం తెచ్చిన వైన్ గ్లాసు అందుకుని తన పెదాల దగ్గరికి తెచ్చి

(ఏ క్యా కర్ రహే హై మై నహి పీవూంగి) ఏం చేస్తున్నారు నేను తాగను అంది మొహాన్ని దూరం చేస్తూ 

నా ఎడం చేయి తన వీపును చుట్టి కడుపుపై ఉంది కదా దాంతో తనకు ఎక్కువ కదలడానికి అవకాశం లేకుండా పోయింది 

ప్లీజ్ (అగర్ తూ నహి పియోగితో మై ఏ సమజ్ లూంగా కి తూ ముజే మాఫ్ నహి కియా) నువ్వు తాగక పోతే నువ్వు నన్ను ఇంకా క్షమించలేదని అనుకుంటా అన్నా 

తన స్పర్శ సామీప్యం తన దగ్గరనుంచి వస్తున్న ఆడతనపు వాసన అప్పటికే తాగిన రెండు గ్లాసుల వైన్ కలిసి నన్ను నిలవనీయక ఏదో చెయ్యమంటున్నాయి 

(అబ్ రెహనే దీజియేనా మైతో ఆప్ సే మజాక్ కర్ రహీతి ఔర్ ఆప్ తో మాఫీ మాంగేనేవాలి ఐసె కుచ్ నహి కహా) ఇప్పుడు ఉండనివ్వండి నేను మీతో జోక్ చేస్తున్నా మీరు క్షమించమని అడగాల్సినంత మాటేమీ అనలేదు అంది గీత. 

తనకు కూడా నాకున్నట్లే ఉందేమో తన గొంతులో వణుకు, తత్తరపాటు స్పష్టంగా తెలుస్తోంది. 

(ఫిర్ భి మేరే లియే తోడా) ఐనా సరే నాకోసం కొంచెం ప్లీజ్ అంటూ మళ్ళీ గ్లాసు తన నోటి దగ్గరకు తీసుకెళ్ళా  

(బస్ ఏక్ బార్) ఒక్కసారికి మాత్రమే అంటూ తల తిప్పి నావైపు చూసింది గీత. 

తన కళ్ళలో సన్నటి ఎరుపు జీరలు కనిపిస్తున్నాయి. అవి ఇందాక ఏడ్చినందువల్ల వచ్చినవో లేక ఇప్పుడు కలుగుతున్న ఫీలింగులవల్ల వచ్చినవో తెలియడం లేదు. 

(టీక్ హై ఆప్ కే లియే ఔర్ యే బాత్ ఉన్ కో మత్ బతాయియేగా) సరే మీకోసం ఈ విషయం ఆయనకు చెప్పొద్దు అంది గీత నా చేతిలోని వైన్ గ్లాస్ తీసుకుంటూ 

గట్టిగా నవ్వుతూ (నహి బతావూంగా టీక్ హై, ఏక్ మినిట్) చెప్పనులే, ఒక్క నిముషం అంటూ తనను చుట్టుకుని ఉన్న నా చేతిని తీసేస్తూ గబగబా వెళ్ళి మళ్ళీ నా ఖాళీ గ్లాసు నింపుకుని వచ్చా 

(ఆప్ కితనా పీరహేహై ఏతో చౌతి గ్లాస్ హైనా) మీరు ఎంత తాగుతున్నారు, ఇది నాలుగో గ్లాసు కదా అంది గీత 

మళ్ళీ తన పక్కనే కూర్చుంటూ (దేఖా తుమే గింతీ భి నహి ఆతా యే తీస్రీ హై) చూసావా నీకు లెక్క పెట్టడం కూడా రాదు ఇది మూడో గ్లాసు అన్నా

కంఫర్టబుల్ గా సోఫాలో సర్దుకుంటూ తనవైపు తిరిగా. ఇద్దరి తొడలు ఒకదానికొకటి తగులు తున్నాయి. తను దూరం జరిగే ప్రయత్నమేదీ చెయలేదు. 

(నహి, ఆప్ పెహలే ఏక్ గ్లాస్ బరే ఫిర్ దొ గ్లాస్ బరే అబ్ యే చౌతా హీ హువానా, ముజే మత్ పకాయియే ముజే గింతీ బహుత్ అచ్చీతరహ ఆతా హై ఔర్ మై హమారా గావ్ మే బారవీ తక్ పడీహూ) కాదు, మీరు మొదట ఒక గ్లాస్ నింపారు, తరువాత రెండు గ్లాసులు నింపారు ఇప్పుడు ఇది నాలుగోదే కదా నాకు ఇంకా వుడికించొద్దు నాకు లెక్కలేయడంచాలా బాగా వచ్చు మా గ్రామం లో నేను పన్నెండవ తరగతి వరకూ చదువుకున్నా అంది గీత కొంటెగా నవ్వుతూ. 

హా…హా…(జో పెహలేసేహి పక్ గయీ ఉసే ఫిర్ పకానేకి క్యా జరూరత్ హై) ముందే నువ్వు వుడుక్కున్నావ్, నిన్ను ఇంకా వుడికించాల్సిన అవసరం లేదు అన్నా నేనూ నవ్వుతూ 

(ఆప్…ఆప్కో) మీరు...మిమ్మల్ని అంటూ కొట్టడానికన్నట్లు తన ఎడమ చేయి ఎత్తింది తన కుడి చేతిలో వైన్ గ్లాస్ ఉంది. 

నేను ఖాళీగా ఉన్న నా కుడి చేత్తో తన చేతిని పట్టుకుంటూ (అబ్ మారోగి యా చీర్స్ బోలోగి) ఇప్పుడు కొడతావా చీర్స్ కొడతావా అన్నా నా ఎడమ చేతిలోని గ్లాస్ తన గ్లాసుకు చిన్నగా తగిలిస్తూ (బోలో చీర్స్) చీర్స్ చెప్పు  అంటూ తన మొహం వైపు చూసా వూహూ 

(ముజే షరం ఆరహీహై) నాకు సిగ్గుగా ఉంది అంది గీత చిన్నగా 

(చలో గీతా ఇస్మే షరమానేకి కోయీ బాత్ నహి చీర్ మానె ఏక్ తరహ్ సే ఖుషీ బాట్ నే జైసా) మరేం పర్లేదు ఇందులో సిగ్గు పడాల్సిన విషయమేమీ లేదు చీర్స్ చెప్పడమంటే మన సంతోషాన్ని పంచుకోవడం లాంటిదన్న మాట అంటూ మరోసారి తన గ్లాసుకి నా గ్లాసు తగిలించి చీర్స్ అన్నా 

తను సిగ్గుపడుతూ చిన్నగా చీర్స్ అంది

    :   Namaskar thanks :ఉదయ్
[+] 15 users Like Uday's post
Like Reply
#25

(13-09-2020, 12:48 AM)arav14u2018 Wrote:  Excellent story and narration. Thanks bhayya for update
Thanks Bro
(13-09-2020, 01:07 AM)Naga raj Wrote:  చాలా అద్భుతంగా రాసారు................ మెల్లమెల్లగా పని కానిచ్చేలాగ ఉన్నాడు  yr): yr): clp); clp); clp); Heart Heart Heart
మన గమ్యం అదేకదా థాంక్ యు
(13-09-2020, 02:07 AM)Pradeep Wrote:  Nice update Uday bhaiya
thanks Pradeep bhaay
(13-09-2020, 06:10 AM)Sachin@10 Wrote:  Wonderful updates
thank you
(13-09-2020, 06:53 AM)Freyr Wrote:  Superb update bro
thanks you
(13-09-2020, 07:02 AM)km3006199 Wrote:  Cheers
cheers.. Big Grin

    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#26

(16-09-2020, 10:59 PM)kamal kishan Wrote:  ఉదయ్ బ్రో...

మీ పతివ్రత అరుంధతితో పాఠకుల హృదయాలలో బంగారపు పీఠం వేసుకున్నారు.

మీ కథ అంటే......చదువరుల  ఒళ్ళో గంట కొట్టేసుకుంటది.

..మ్మ్

...దంచి కొట్టండి ఈ కతతో కూడా..
కమల్ భయ్యా...ధన్యవాదాలు, నా దారానికి స్వాగతం. మీరన్న ఆ రెండు అసంపూర్ణ కథలను కూడా ముగిస్తా. మీ అభిమానానికి మరోసారి థాంక్యు...
(16-09-2020, 11:02 PM)kamal kishan Wrote:  Hindi dialogues bagunnay

Takleeff pahunchayetho....
సహీమే ముజే అప్నా హైదరాబాదిమే లిక్నేమే బహుత్ మజా ఆతాహై, మగర్ క్యా కరె...పాఠకుల విన్నపం, తెలుగులోనే రాయాలని
(16-09-2020, 11:09 PM)kamal kishan Wrote:  bahut ache

Hindi me bahut ache bathe hora he hi.

actualgaa idi naatoa jarigina sangatana...koddikoddigaa, taruvaatadi naa kalpitam...that is why I wrote in hindi, then upon reader's request I started translating the conversations

    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#27

(14-09-2020, 04:19 PM)Eswar P Wrote:  ఉదయ్ బ్రో బ్రహ్మాండం గా ఉంది కొనసాగించు.

(14-09-2020, 05:06 PM)utkrusta Wrote:  AWESOME AND GOOD UPDATE

(16-09-2020, 01:30 AM)raaki Wrote:  Superb update

(16-09-2020, 07:34 AM)km3006199 Wrote:  Update Chala bagundi

(16-09-2020, 10:05 PM)drsraoin Wrote:  Good story, nice running, keep posting updates frequently

thank you guys. your encouragement means a lot to me. for you a small update. meet you again on the weekend

    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#28

తను సిగ్గుపడుతూ చిన్నగా చీర్స్ అంది
 
(హా అబ్ టీక్ హై అబ్ ఏక్ సిప్ కరో) ఆ ఇప్పుడు ఓకే ఇప్పుడు ఒక గుక్క రాగు అంటూ నేను నా గ్లాసులోని వైన్ ఓ గుక్క తాగా

తను గ్లాసుని తన పెదవుల దగ్గరకు తెచ్చి కొద్దిగా వైన్ తాగింది మొహం అదోలా పెట్టి బలవంతంగా గుటకేసి చీ…(ఏ కైసా హై, ఇస్కొ అంగూర్ కా రస్ బోల్తే హై క్యా) ఇదేంటి ఇలా ఉంది దీన్ని ద్రాక్షారసమంటారా అంది గీత

(క్యొ క్యా హువా అచ్చాతొ హై) ఏం ఏమైంది బానే ఉందిగా అన్నా నా గ్లాసులోని వైన్ ఓ గుటక వేసి

(క్యా అచ్చా హై తోడ కట్టా, తోడ మీటా ఔర్ కడవా భి హై ఔర్ ఔర్ యే బాస్) ఏం బావుంది కొంచెం పుల్లగా, కొంచెం తియ్యగా ఆ కొంచెం వగరుగా ఈ వాసన చీ..యాక్ అంది గీత. 

ఇంకా పక్క పక్కనే కూర్చుని ఉన్నాం తన తొడల స్పర్శ నాలో కొద్దికొద్దిగా వేడిని రగిలిస్తొంది దానికి తోడు ఈ వైన్ తన వంటి పైనుంచి వచ్చే గాలి. 

(కహాన్ మై దేఖూ మేరాతో టీక్ టాక్ హి హై) ఎక్కడ నన్ను చూడనీ నాదైతే బానే ఉంది అంటూ తన గ్లాసు తీసుకుని కొద్దిగా టేష్ట్ చేసా. 

యేయ్ (యే క్యా ఆప్ మేరా ఝూటా పీలియే) ఇదేం చేసారు మీరు నా ఎంగిలి తాగేసారు అంది గీత కంగారుగా గ్లాసును లాక్కుంటూ. 

ఉమ్మ్…(ఏతో ఔర్ భి అచ్చా హై) ఇదైతే ఇంకా బావుంది అన్నా కన్ను కొట్టి కొంటెగా నవ్వుతూ. 

(ఆప్ కో నషా జ్యాదా హోగయా హై ఇసీలియే అచ్చా లగ్ రహా హై) మీకు మత్తు ఎక్కువైపోయింది అందుకే బాగా అనిపిస్తోంది అంది గీత. 

(ఐసా కుచ్ నహి దేఖో) అటువంటిదేం లేదు చూడు అంటూ గ్లాసును టీపాయ్ పైన పెట్టి తన పక్క నుంచి లేచి నిలబడి కట్టుకున్న లుంగీని మడిచి పైకెత్తి గట్టిగా కట్టుకుని చేతులు బార్లా చాపి గిర్రున తిరిగా.  

ఓ ఐదు సార్లు తిరిగి మళ్ళీ నేరుగా నిలబడి (దేఖా అగర్ నషా చడ్ గయా హోగా తో గిర్ జాతాతానా) చూసావా మత్తు ఎక్కివుంటే పడిపోయేవాడ్ని కదా అంటూ వెళ్ళి సోఫాలో తన పక్కన కూర్చోబోతూ కళ్ళు కాస్త తిరిగి ఆసరా కోసమని ఎడమ చేత్తో సోఫాను పట్టుకోబోయా, కాని తూలుడు వల్ల అది డైరెక్టుగా వెళ్ళి తన తొడల పైన పడడము, నేను తన పక్కన కూల బడడము జరిగింది. 

నా చేయి వత్తిడికి తన తొడలు రెండూ చెరో పక్కకు జరిగి నా చేతికి వాటి మద్యలో చోటిచ్చాయి.
స్స్… అంది గీత చిన్నగా తన తొడలపై నా వత్తిడికి.

(క్యా హువా) ఏమైంది నేను చేతిని తీసే ప్రయత్నమేదీ చేయకుండా, ముందుకు వంగి నా గ్లాస్ అందుకుని కొద్దిగా తాగి మళ్ళీ పెట్టేస్తూ గీత వైపు తిరిగా.

తను నా చేతిని తీసేయమని అనడం లేదు, అక్కడినుంచి లేవడం లేదు. తన చేతిలోని గ్లాస్ పట్టుకుని అలాగే కూర్చుని ఉంది.

హెయ్ గీతా (దేఖా మై టీక్ టాక్ హూనా తుం తో బోల్ రహీతి కి ముజే నషా చడ్ గయా హై కర్కే) చూసావా నేను బానే ఉన్నా కదా, నువ్వే నాకు మత్తెక్కిపోయింది అంటున్నావు. 

తన తొడల మద్యనున్న నా చేతిని కొద్దిగా కదిలిస్తూ, చటుక్కున రెండు తొడలు దగ్గరకి చేసి నా చేతిని కదలకుండా గట్టిగా బిగించేసింది.

నేను అదేమి పట్టించుకోకుండా గీతా... వూ..అంది.

(దేఖో తుమారా గ్లాస్ అభి భి వైసా హి హై, తోడ లోనా) చూడు నీ గ్లాసు ఇంకా అలాగే ఉంది, కొద్దిగా తీసుకో అన్నా.

గ్లాస్ ఎత్తి గటగట పూర్తిగా తాగేసి (అబ్ సంతుష్ట్ హువా) ఇప్పుడు తృప్తిగా ఉందా  అంది.

హా హా (తోడాస, మగర్ పూరా ఐసా ఏక్ సాత్ నహి పీనా తోడా తోడా కర్కే మజా లేతే హుయే పీనా) కొద్దిగా, కాని ఈ విదంగా పూర్తిగా ఒకేసారి తాగకూడదు, కొద్దికొద్దిగా సరదాగా అనుభవిస్తూ తాగాలి అన్నా.

(హా ఆప్ లీజియే మజా ముజే ఐసీ మజా నహి చాహియే) ఆ మీరు అనుభవించండి ఆ నాకలాంటి సరదా లేదు, వద్దు అంది గీత

(తొ ఫిర్ కైసీ మజా చాహియే) ఐతే ఎంటువంటి సరదా ఉంది / కావాలి అంటూ తన వంచుకున్న ముఖాన్ని తన చుబుకం పట్టుకుని పైకెత్తా.

ఇందాక తొందరగా తాగడం తో వైన్ కొద్దిగా గీత పెదవి చివర అంటుకుని ఒక దార లాగా కొద్దిగా కింది సాగింది చూపుడువేలితో దాన్ని తుడిచా.

(అజి..ఏ క్యా హై) ఏవండీ...ఏంటిది నా ఈ చర్యకు సోఫాపైనుంచి ఎగిరిపడుతూ దాంతో తన తొడల మద్య ఉన్న నా చేయి ఇంకాస్త పైకెళ్ళి దాదాపుగా తొడల మొదలుకు తాకుతున్నట్లు ఉంది.

(ఏ..ఏ వైన్ హై) ఇది...ఇది వైన్ అంటూ నా వేలిని చూపించా.

(తో) ఐతే అంది గీత.

(తో వైన్ కా ఏక్ బూంద్ భి వేష్ట్ నహి కర్నా చాహియే) ఐతే వైన్ ఒక చుక్క కూడా వృదా చేయకూడదు అంటూ, ఆ వేలిని నా నోట్లో పెట్టుకుని చప్పరించా ఉమ్మ్…(ఏతో ఔర్ టేష్టీ ఔర్ నషీలి హై) ఇది ఇంకా రుచిగా మత్తుగా ఉంది అన్నా తనకేసి చూస్తూ.

(ఆప్ కో చడ్ గయా హై మై జాకర్ రోటి బనాతి హూ, ఖాకె చుప్ చాప్ సోజాయియే) మీకు బాగా ఎక్కువైంది నేనెళ్ళి రొట్టెలు చేస్తాను, తినేసి బుద్దిగా పడుకోండి అంటూ తన తొడల మద్య ఉన్న నా ఎడమ చేతిని తీసి నా వళ్ళో పెడుతూ లేచింది గీత.

లేస్తూనే కొద్దిగా తూలింది (క్యా హువా) ఏమైంది తనను పట్టుకుని పడిపోకుండా ఆపుతూ (గుటనోమే మే అభి భీ దరద్ హై క్యా) మోకాళ్ళు ఇంకా నొప్పిగానే ఉందా అన్నా.

(నహి చోడియేనా) లేదు వదలండి అంది చిన్నగా సిగ్గుపడుతూ.

(చోడ్ నే సే ఫిర్ గిర్ జావోగి) వదిలితే మళ్ళీ పడిపోతావు  అంటూ నేనెక్కడ తనని పట్టుకుని ఆపానో గమనించి ( తను ముందుకు తూలింది కదా, తనను ఆపడానికి నేను నా కుడి చేత్తో తన చాతిని వెనకనుంచి చుట్టాను, దాంతో తన రెండు సళ్ళు నా మోచేతి వెనక బాగానికి అదుముకుని ఉన్నాయి, జాకెట్టు చీర పైనుంచే తన బిరుసెక్కిన ముచ్చికల స్పర్శ తెలుస్తోంది.

చటుక్కున నా చేయి తీసేస్తూ సారి అన్నా. తనేమి జవాబియ్యకుండా వంట గదివైపు నడిచింది. 

వెనకనుంచి తన ఊగుతున్న పిర్రల్ని చూస్తూ వీటిని రెండు చేతులతో పట్టుకుని తనివితీరా పిసుకుతూ పైకి లేపి నాకేసి హత్తుకోవాలని బలంగా అనిపించసాగింది, కాని ఒకవైపు ఇది సరికాదు నీ కొలీగ్ బార్య నిన్ను భయ్యా అని పిలుస్తుంది అంటోంది మనసు. 

కాని ఇంత దాకా నీ పక్కనే తొడలకు తొడలు తగిలిస్తూ కూర్చుంది, తొడల మద్య పడ్డ చేతిని తొలగించకుండా అక్కడే ఉండ నిచ్చింది, ఇది గ్రీన్ సిగ్నలే కదా అంటోంది శరీరం. 

ఏదో కాస్త చనువుతో అలా ఉండనిచ్చిందేమో మళ్ళీ నువ్వు తొందర పడితే తను ఒప్పుకోకపోతే ఎంత సిగ్గుచేటు, పరువు పోదా అంటోంది వివేకం. 

తలంతా గందరగోళంగా తయారైంది. తల విదిలించి టీపాయ్ వంక చూస్తే రెండు గ్లాసులు ఖాళీగా కనిపించాయి. 

మెల్లగా లేచి రెండు గ్లాసులను తీసుకెళ్ళి మళ్ళీ వైన్ తో నింపి, వంట గదిలోకెళ్ళా.

గీత అటువైపు తిరిగి ఏదో చేస్తొంది చప్పుడు చేయకుండా అక్కడే నిలబడి తన వెనక షేపులను చూస్తున్నా.

వద్దనుకున్నా చూపులు మళ్ళీ మళ్ళీ తన సన్నటి నడుము తరువాత కాస్త విస్తరించి, వంపు తిరిగిన పిర్రలవైపే వెళ్తున్నాయి.

ఒక్కసారి, కనీసం ఒక్కసారైనా ఆ వంపుతిరిగిన పిర్రల్ని నిమరాలనిపిస్తోంది.

గాజుల శబ్దం తో ఈ లోకం లోకొచ్చిన నేను ఏంటా అని చూస్తే, కలిపిన పిండిని వుంటలుగా చేసి రొట్టెలు తిక్కుతోంది గీత. దాంతో తన చేతి గాజులు చప్పుడు చేస్తున్నాయి. 

నిలబడే తిక్కుతుండడంతో, తన శరీరమంతా కదులుతూ నా కిష్టమైన వెనకెత్తులు ఊగుతూ నన్ను కవ్విస్తున్నాయి.

ఆపుకోలేక ఎమైతే అది అయ్యిందని (లోపలికెళ్ళిన వైన్ తన ప్రభావాన్ని బానే చూపిస్తోంది) తన దగ్గరగా వెళ్ళా.

వెనకనుంచి..చిన్నగా గీతా (యే లో) ఇది తీస్కో అన్నా.

నా చేతిని తన పక్కనుంచి ముందుకు చాస్తూ…ఉయ్ మా… అంటూ ఉలిక్కిపడింది.

ఉలిక్కిపడి తన చేతిలోని రోటి కర్ర కింద పడేసి వంగింది, కింద పడ్డదాన్ని అందుకోవడానికి.
దాంతో తన పిర్రలు వెనక్కొచ్చి నా ముందు బాగానికి తగిలాయి.

అప్పటి వరకు లేవనా పడుకోనా అంటూ సగం సగం నిద్రలో ఉన్న నా బుజ్జోడు ఒక్కసారిగా వొళ్ళు విరుచుకుంటూ డ్రాయర్ లోపల లేచాడు. అలా లేవడం తో నా లుంగి ముందు బాగం టెంటులా లేచిపోయింది. దాన్ని తన కళ్ళ పడకుండా దాచే ప్రయత్నం లో ఇంకాస్త ముందుకు జరిగి తన పిర్రలకు ఆనించేసా.

    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#29

(17-09-2020, 04:11 AM)Pradeep Wrote:  మంచి సమయం లో ఆపేశారు ఉదయ్ గారు

చాలా బాగుంది అప్డేట్

హ..హ..హ...మంచి సమయానికి ఇంకా టైముంది బ్రో, మెల్లమెల్లగా టెంపో పెంచుకుంటూ వెళ్ళాలిగా...థాంక్స్ 

    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#30

(17-09-2020, 07:02 AM)Freyr Wrote:  Super update bro
thanks bro
(17-09-2020, 07:39 AM)appalapradeep Wrote:  Super update bro
thank you bro
(17-09-2020, 08:18 AM)km3006199 Wrote:  Ee Katha chaduvutu unte stop and start technique practice chestunnatlu ga undi
హ..హ..హా...అలా ఐనా మన పనితనాన్ని పెంచుదామని....కొద్దిగా ఫ్రీక్వెన్సీ కుదరాలి ఇద్దరికి...ముందే చెప్పినట్లు ఈ కథలో నిజంగా జరిగిన సంఘటనలకు కొంచెం నా పైత్యం కలిపి రాస్తున్నా...మొదటిసారి అలా ఒకేసారి పైన పడిపోతే అసలుకే మోసం వస్తుంది, అదీకాక అందరూ అలా వెంటనే ఎలా వొప్పేసుకుంటారు, ఈవన్ కొత్తగా పెళ్ళైన దంపతులుకూడా ముందు పరిచయం అంతగాలేకపోతే మొదటి రాత్రి తలుపుమూసిన వెంటనే పని మొదలెట్టేస్తారా? ఏమో మీరే చెప్పాలి...తరువాతి అప్డేట్స్ లో మీరు చెప్పిన ఈ స్టాప్ అండ్ స్టార్ట్ ఆగిపోయి బండి హైవే పై వెళుతుందేమో చూద్దాం 

    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#31

ఇంకాస్త ముందుకు జరిగి తన పిర్రలకు ఆనించేసా.

ఈ లోపు గీత రోటి కర్రను అందుకుని నిలబడి తల మాత్రం తిప్పి నా వైపు చూస్తూ (ఆప్ తో డరదియా) మీరు బయపెట్టేసారు అంది.

(ఐసే క్యా కియా మైనే) అలా ఏం చేసాను నేను అన్నా, అలాగే నిలబడి.

చాచిన చేతితో నా మోచేతులు తన భుజాలకు తగులుతున్నాయి నా ముందు బాగం తనకు ఆని ఆననన్నట్లు ఉంది తను కదిలే ప్రయత్నమేమీ చేయలేదు.

(ఓ చోడియే ఏ క్యా లాయే హై) అది వదిలేయండి ఇదేం తీసుకొచ్చారు అంది నా చేతిలోని గ్లాస్ వంక చూస్తూ.

(యే తుమారే లియే ఔర్ యే మేరే లియే) ఇది నీకోసం, ఇది నాకోసం అన్నా కొద్దిగా ముందుకు జరుగుతూ

(నహి ముజే నహి పీనా హై) వద్దు నేను తాగను అంటూ తిరిగి రొట్టె తిక్కడం మొదలెట్టింది.

మరి కావాలని చేస్తోందో లేక సహజంగానే నిలబడి తిక్కుతుంటే వచ్చే కదలికలో తెలియలేదుగాని, తన పిర్రలు ముందుకి వెనక్కి కదులుతూ నా ముందు బాగానికి తగలడం మొదలైంది.

గీతా (పెహెలే లేతేలో బాద్ మే సొచేన్ గే కి పీనా హై య నహి) ముందు తీసుకో తరువాత ఆలోచిద్దాం తాగాలో వద్దో అన్నా నేను తన కదలికలికి వెర్రెక్కిపోతున్న నా బుజ్జిగాడ్ని తలచుకుంటూ.

(మేరే దోనొ హాత్ ఖాళీ నహి హై, దేఖ్ రహెహైనా) నా రెండు చేతులు ఖాళీగా లేవు, చూస్తున్నారుగా అంది గీత

(అచ్చా తో ఫిర్ టీక్ హై మైహీ పిలాదేతాహూన్) మరీ మంచిది నేనే తాగిస్తాను అంటూ కాస్త ముందుకు వంగి గ్లాసును తన నోటి దగ్గరకు తెచ్చా.

చీ…యాక్…(ముజే ఇస్కా స్మెల్ హీ పసంద్ నహి ఆరహాహై) నాకు దీని వాసనే నచ్చడం లేదు అంటూ గ్లాసు దగ్గరనుంచి తన మొహాన్ని వెనక్కు లాక్కుంది గీత.

నేను ముందుకు వంగి ఉండడం తను వెనక్కి రావడంతో నా మొహం తన మెడ వంపు పై వొచ్చింది.  స్స్…ష్…నా వూపిరి తన మెడపై తగిలి చిన్నగా మూలిగింది గీత.

(యే క్యా కర్ రహె హై) ఏం చేస్తున్నారు మీరు అంది కొద్దిగా జీర పడ్డ గొంతుతో

(తుమే చక్ నేకా) నిన్ను రుచి చూద్దాం… అని సరిదిద్దుకుంటూ (మానే తుమే వైన్ చకానేకా కోషిష్ కర్ రహాహూ) అంటే నీకు వైన్ రుచి చూపిద్దామని ప్రయత్నిస్తున్నా అన్నా.

ఇద్దరమూ కదలలేదు, కాని మా బుజ్జోడు బద్దకం వదిలించుకోవడానికన్నట్లు ఓసారి వొళ్ళు విరుచుకున్నాడు. అది తన పిర్రలపై తగలగానే, ఓసారి కదిలి పిర్రల్ని కొంచెం వెనక్కు జరిపి కన్ ఫాం చేసుకోవడానికా అన్నట్లు కాస్త నడుము వెనక్కి వంచింది గీత. తనకలవాటైన స్పర్శ తగలడంతో మా వాడు తల పైకెత్తి హలో అన్నాడు. తనకు కన్ ఫాం అయినట్లుంది, ఒక్క నిముషం ఏం మాట్లాడ లేదు, అలా అని దూరంగా తొలగనూ లేదు.

కాస్సేపటికి మెల్లగా (మేరే పీచే… వహీ ముజే పిలానేకే పీచే క్యొ పడే హై) నా వెనకాల, అదే నన్ను తాగించడం వెనకాల ఏందుకు పడుతున్నారు అంది కొద్దిగా కొంటెతనం జోడించిన గొంతుతో.
ఇప్పుడు తడుముకోవడం అయ్యింది నా పరిస్థితి.

మాటలకోసం తడుముకుంటూ (మై కహా పీచే పడాహూ, మైతొ తుమె హెల్ప్ కర్నా చాహతాహూ) నేనెక్కడ వెనక పడ్డాను, నేనైతే నీ సహాయం చేయాలనుకుంటున్నా అన్నా.

(కైసే కరేంగే ఆప్ మేరే హెల్ప్, ఐసే క్యా) ఎలా చేస్తారు నాకు సహాయం, ఇలానా అంటూ కొద్దిగా పిర్రలని కదిలిస్తూ తలను పక్కకు తిప్పింది. దాంతో తన మెడ దగ్గర ఉన్న నా పెదాలు తన చెంపకు ఒత్తుకున్నాయి…చటుక్కున నా మొహాన్ని వెనక్కు లాక్కున్నా కాని, ఇద్దరమూ దూరంగా జరగలేదు.
గీత కొద్దిగా పక్కకు తిరిగింది ఇప్పుడు తన కుడి భుజం నా చాతికి ఆనుకుని ఉంది. తన కుడి చేయి నా లుంగి గుడారాన్ని తగిలీ తగలనట్లు తగులుతోంది.

(అబ్ బతాయియే కైసే మేరే హెల్ప్ కర్నే వాలే హై) ఇప్పుడు చెప్పండి ఏవిధంగా నాకు సహాయం చేయబోతున్నారు అంది చిలిపిగా చూస్తూ.

నా రెండు చేతుల్లోనూ వైన్ గ్లాసులు ఉన్నాయి. పక్కన పెట్టాలంటే తన దగ్గరినుంచి తొలగి దూరంగా వెళ్ళాలి. నాకు కదల బుద్దికాలేదు.

ఒక ఆలోచన వచ్చి (తూతో నహి లేరహి హైనా తో తుమారాభి మైహి లేలేతాహూ) నువ్వైతే ఎలాగూ తాగడం లేదు నీ వంతు కూడా నేనే తాగేస్తాను అంటూ, నా గ్లాసులోని వైన్ గబగబా తాగేసి తనకివ్వబోయిన గ్లాసుని నా పెదవులకు అనించాను.

(నహి నహి ఆప్ తో బహుత్ పీచుకేహై ఔర్ పీయేంగేతో లుడక్ జాయేంగే ఔర్ ముజేహి ఆప్కో వుటానా పడేగా) వద్దొద్దు మీరు ఇప్పటికే చాలా తాగారు ఇంకా తాగితే పడిపోతారు, మళ్ళా నేనే మిమ్మల్ని లేపాల్సి వస్తుంది అంటూ నా పెదవుల దగ్గరున్న గ్లాసును పట్టుకుంది.

తన చేతి వేళ్ళు నా పెదాలకు తగిలాయి, తన వేళ్ళకున్న పిండి నా పేదాలకు అంటుకుంది.
అది చూసి పక్కున నవ్వుతూ ఆ (అబ్ అచ్చే దిక్ రహేహై) ఇప్పుడు బావున్నారు అంది.

(క్యొ పెహలే అచ్చా నహితా క్యా) ఏం ఇంతకు ముందు బాలేనా అన్నా నేను కూడా నవ్వుతూ.

ఉమ్మ్..(అచ్చే నహితో ఇతనా బాత్ నహి హోతాతా) బాలేకపోతే ఇన్ని మాటలు జరిగుండేవి కావు అంటూ, నా పెదాలను తన చీర కొంగు తీసి తుడుస్తూ (దీజియే ఓ గ్లాస్) ఆ గ్లాసు ఇవ్వండి అంది గీత.

(క్యా కరెగి) ఏం చేస్తావు అన్నా.

(ఆప్ కో క్యొ, మేరే లియే లాయేతే నా తో ముజే దేదీజియే) మీకెందుకు, నాకోసం తెచ్చారు కదా నాకిచ్చేయండి అంటూ గ్లాసు తీసుకుంది గీత.
 
(పీలోగి నా) తాగుతావు కదా, అంటూ ముందుకు వంగి నా చేతిలోని ఖాళీ గ్లాసును కిచెన్ అరుగుపై పెట్టి లుంగిని ఎత్తి మడిచి కట్టుకున్నా లేచిన నా గుడారాన్ని కప్పేప్రయత్నంలో.

హాహా (నహితో ఆప్ పిలాదెంగే నా) లేకుంటే మీరు తాగిస్తారు కదా అంటూ గీత కదిలి గ్లాసును అరుగుపై పెట్టి నా వైపు పూర్తిగా తిరిగింది.

(అబ్ ఆప్ జాకె బైటియే మై ఖానా లాతీహూ) ఇప్పుడు వెళ్ళి కూర్చోండి నేను భోజనం తీసుకొస్తా అంది గీత.

గీతా (మై హెల్ప్ కర్దేతా హూనా, తుం రోటి బనావో మై సేక్ దేతా హూ ఐసా తో జల్ది హోజాయేగా) నేను సహాయం చేయనా, నువ్వు రొట్టెలు చేయి నేను వాటిని కాలుస్తా అలా ఐతే తొందరగా అయిపోతుంది అన్నా.
కొద్దిగా కొద్దిగా వైన్ మత్తు ఎక్కువ అవుతోంది.

(ఆజ్ నహి ఆప్ జాకే బైటియే మై చుట్కీ మే లాతీహూ) ఇవాళ కాదు మీరెళ్ళి కూర్చోండి నేను ఇలా తీసుకోస్తా అంటూ నన్ను చేయి పట్టుకుని తోసుకుంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టింది గీత.

గీతా (ఓ వైన్ పీలేనా మత్ పేకో తుమే అగర్ నహి పీనా హైతో ముజే దేదేనా) ఆ వైన్ తాగేసేయి పారేయొద్దు నీకు తాగాలని లేక పోతే నాకిచ్చేసేయి అన్నా.

(ఔర్ కిత్నా పియేంగే? అబ్ బస్. ఉస్కా తో బాద్ మే దేఖేంగే) ఇంకా ఎంత తాగుతారు? ఇంక చాలు. దాని సంగతి తరువాత చూద్దాం,, అంటూ కిచెన్ లో కెళ్ళింది.

తన ఊగుతున్న పిర్రల్ని చూసి మళ్ళీ నాలో అగ్గి రాజుకుంది, ఈ రాత్రి ఎలాగైనా వాటిని బట్టలు లేకుండా చూడాలని, నిమరాలని, రెండు చేతులతో వాటిని పట్టుకుని విడదీసి వాటిగుండా…. నా ఆలోచనలను బ్రేక్ చేస్తూ రోటీ తో వచ్చింది గీత.

(లీజియే, యే ఖాతే రహియే, మై ఔర్ లాతీహూ) తీసుకోండి, ఇది తింటూ ఉండండి, నేను ఇంకా తీసుకొస్తా అంటూ వెనక్కి తిరగబోయిన గీతను వెనక్కి తిరగకుండానే నా కుడి చేత్తో తన ఎడమ చేయి పట్టుకుని ఆపి దగ్గరగా లాగాను.

(యే క్యా) ఏంటీ అంటూనే దగ్గరకొచ్చింది.

నా కుడికాలి తొడకు తన ఎడమకాలి తొడ తగులుతోంది. సరిగ్గా సళ్ళు నా చెంపల పక్కన ఉన్నాయి. తల పైకెత్తి తన రెండు సళ్ళ మద్య లోంచి మొహం వైపు చూస్తూ (పడోసోగి నహి) వడ్డించవా మరి అన్నా.

స్స్…(మైతో జల్దీ మే భూల్ గయీ, ఏక్ మినిట్ తవ్వేపే రోటీ హై ఉసేభి లాతీ హూ, నహి తో ఓ జల్ జాయేగీ) తొందర్లో నేను మర్చేపోయా, ఒక్క నిముషం తవ్వా పైన రొట్టె ఉంది, దాన్ని కూడా తీసుకొస్తా లేకపోతే అది మాడి పోతుంది అంది.

(టీక్ హై) సరే అంటూ చేయి వదిలా.

వెనక్కి జరగకుండా అలాగే తను వెనక్కి తిరగడం తో తన సళ్ళు నా చెంపకు రాసుకున్నాయి. అవి తగిలిన చోట చేత్తో తడుముకుంటూ, తన సళ్ళను పట్టుకున్నట్లే ఫీల్ అయిపోతూ, గిన్నెలను ఓ పక్కకు జరిపి నా ప్లేట్ తీసుకున్నా.

ఇప్పుడేలా ఉందంటే, ఆ గిన్నెలను అందుకోవడానికి తను నాపైనుంచి వంగాలి, లేకపోతే నేను అందివ్వాలి వడ్డించడానికి వచ్చినప్పుడు.

రోటీ తో తిరిగివచ్చింది గీత.

టేబుల్ పై వచ్చిన మార్పులను చూసి దగ్గరగా వచ్చి అనుకునేటట్లు నిలబడి (మైతో ఆప్కో అచ్చా సమజ్ రహీతి, మగర్ ఆప్ తో బహుత్ బద్మాష్ నికలే) నేను మిమ్మల్ని చాలా మంచివారు అనుకున్నా, కాని మీరు చాలా పోకిరి అంది చిన్నగా.

(మై ఔర్ బద్మాష్) నేను పోకిరా అమాయకంగా మొహం పెట్టి (ఇతనేమే మై అచ్చేసే బద్మాష్ కైసే బన్ గయా) ఇంతలో నేను మంచి వాడి నుంచి పోకిరి ఎలా అయిపోయా అన్నా.

చేసిన రొట్టెలు ప్లేట్ లో పెట్టి ముందుకు వంగింది గీత, పప్పు గిన్నె అందుకోవడానికి. ఎడమపక్క చీర కొద్దిగా తొలగి తన సన్ను జాకెట్టులోనుంచి ఉబ్బి కనిపిస్తోంది. తన పలుచని కడుపు కూడా యే అచ్చాదన లేక చేతిని పైకె లేపినప్పుడు చెమటతో తడిచిన తన సంకలోనుంచి వచ్చిన వాసన నన్ను అదోలాంటి ట్రాన్స్ లోకి తీసుకెళ్తుంటే (అబ్ దేఖ్ నా బంద్ కర్కే ఖానా ఖాయియే) ఇక చూడడం మానేసి తినండి అన్న గీత గొంతుతో ఈ లోకం లోకొస్తూ ఎంబరాస్ మెంట్ గా ఫీల్ అయ్యి తలను కిందికి దించుకున్నా.
నా ప్లేట్ లో కూర, పప్పు వేసున్నాయి అప్పటికే.  మెల్లగా ఓ ముక్క తుంచుతూ ఇంకా అలాగే అనుకుని ఉన్న గీత తో చిన్నగా (తుం భి ఆవో సాత్ మే కాయేంగే) నువ్వుకూడా రాకూడదు కలిసి తిందాము అన్నా.
(క్యా?  తోడా జోర్ సె బోలియే) ఏంటి?  కొద్దిగా గట్టిగా చెప్పండి అంది గీత.

ముందుకు వంగిన తన వైపు చూసా. ముందుకు వంగడం తో పైట కొంచెం తొలగి జాకెట్టుపైనుంచి తన చను దోయి ని చూపిస్తోంది…

ఓ..ఓ..(తుం భి ఆవో సాత్ మే కాయేంగే) నువ్వుకూడా రాకూడదు కలిసి తిందాము అన్నా.

(పెహలే ఆప్ ఖాయియే) ముందు మీరు తినండి అంది గీత.

అప్పటికే కలిగిన ఎంబరాస్ మెంట్ వల్ల ఇంకేమీ అనకుండా తినడం మొదలెట్టా.

నేను మౌనంగా తలవంచుకోవడం చూసి (టీక్ హై దీరేసే ఖాయియే, మై మేరే లియేభి బనాకే ఆతీహూ) సరే కొద్దిగా మెల్లగా తినండి, నేను నాకోసం చెసుకుని తీసుకొస్తా అంది, కొద్దిగా ముందుకు వంగి తన సళ్ళును నా భుజానికి ఒత్తిపెడుతూ.

తలూపా సరే అన్నట్లు.

తను వెళ్ళి తనకోసం కూడా రొట్టెలు తీసుకొచ్చి కూర్చుంది.

(అబ్ ఖాయియే) ఇంక తినండి అంటూ తినకుండా వెయిట్ చేస్తున్న నాతో అంది.

ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తూ తినడం ముగించాము

    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#32

(17-09-2020, 11:22 PM)kamal kishan Wrote:  హిందీ తో పోరాటం బాగుంది కానీ చదువరులకు అలసట వస్తుందేమో అని శంక.

మీ వరసలో కొచ్చేయ్యండి. మాకూ భాగ్యం దక్కుతుంది.

మనలో మనమాట భాగ్యానిది వెనకిల్లె
కమల్ భయ్యా...మళ్ళీ నా మామూలు బాటలోకోస్తా...కొద్దిగా సమయం పడుతుంది ఎందుకంటే "ఒకసారి అనుకుంటే, తరువాత నా మాట నేనే వినను" ఏదో సరదాగా...కొద్దిగా గీతకు తెలుగు వచ్చిన తరువాత మనం తెలుగులోనే మాట్లాడుకుందాం...
పోతే భాగ్యాన్ని అడిగినట్లు చెప్పండి, నాకేమో మరి గీతతో తీరిక లేదు  
(19-09-2020, 07:17 PM)Eswar P Wrote:  ఉదయ్ బ్రో వెయిటింగ్
ఈశ్వర్ భాయ్...ఓ చిన్న అప్డేట్....ఒక ఇంగ్లీషు కథ అనువదించడంలో తీరిక దొరకలేదు...నేరుగా రాయడం చాలా సులభం భయ్యా అనువాదానికన్న, అందులోనూ ప్రతిసారీ లక్ష్మి గారు గుర్తొకొస్తూ....

    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#33

(20-09-2020, 01:29 AM)raaki Wrote:  Story adurus
Thank you Raki
(20-09-2020, 06:33 AM)Eswar P Wrote:  థాంక్స్ ఉదయ్ బ్రో . చాలా బాగుంది సంభాషణ అదిరింది.
థ్యాంక్స్ ఈశ్వర్ బ్రొ...ప్రయత్నిస్తున్నా, నచ్చినందుకు ధన్యవాదాలు
(20-09-2020, 08:25 AM)km3006199 Wrote:  Bhayya again KLPD.. chaala bagundi nice update
thank you km3006199.. :)
(20-09-2020, 09:43 AM)kamal kishan Wrote:  హిందీ పదాలు కూడా అలవికాగా పడ్డాయి......చాల బాగుంది.

నా మనసు ఆ రెండు బరువుల మధ్య ఇరుక్కుపోయింది....ఖాయియే అందిగా తినేస్తే....?!
అప్పుడెలా?!
హమ్మయ్య...మెచ్చుకున్నారు, ఇంకో రెండు మూడు అప్డేట్ల తరువాత హింది ఆపేస్తా భయ్యా...ఖాయియే అంటే...ముందు ఆత్మారాముడు, తరువాతది...తరువాత 
(21-09-2020, 02:18 PM)paamu_buss Wrote:  yr): A Appude chusthe Ela antundhi geetha ? Telivinde
హహహ...ఆడోల్లు ఎప్పుడూ తెలివైన వాల్లే బ్రో...మనమే banana
(22-09-2020, 12:26 AM)Ramya nani Wrote:  లేపి వదిలి పెడుతున్నావుా బ్రో.. కాస్త పని చేసుకునేలా చెయ్ బ్రో
తరువాతి అప్డేట్ లో మీ కోరిక తీరాలని... Big Grin
(22-09-2020, 06:27 AM)Freyr Wrote:  Superb update bro
thanks bro
(22-09-2020, 08:09 AM)Chandra228 Wrote:  కథ చాలా చాలా బాగుంది కొద్దీ కొద్దిగా కిక్ ఎక్కిస్తున్నారు
నచ్చినందుకు ధన్యవాదాలు 
(22-09-2020, 11:41 AM)utkrusta Wrote:  AWESOME UPDATE
thanks utkrush
(22-09-2020, 07:41 PM)Pradeep Wrote:  అప్డేట్ బాగుంది ఉదయ్ గారు
థాంక్యు బ్రొ
(24-09-2020, 07:52 AM)N anilbabu Wrote:  Story bagundi. Update tondaraga ivvandi please.
thank you, ivaala saayantram loapala istaa

    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#34

నేను లేస్తూ నా ప్లేట్ తీస్తుంటే, (యే క్యా చోడియే మై నికాల్ దేతీ హూ) ఉండనివ్వండి, నేను తీసేస్తాను అంది గీత.

(కొయీ ప్రాబ్లం నహి, హం లోగోంకి ఆదత్ హై) ఏ సమస్యా లేదు, మాకిది అలవాటే అన్నా.

(ఓ సబ్ భాభి ఆనేకే బాద్, అబ్ తో మేరా ఆదత్ కర్లీజియే) అదంతా వదిన వచ్చిన తరువాత, ఇప్పుడు మాత్రం నా అలవాటు చేసుకోండి అని చిలిపిగా అంటూ నా చేతిలోని ప్లేట్ తీసుకుంది.

(టీక్ హై ఫిర్ జల్దీసే ఆదత్ కరావో తుమ్హారీ) సరే తొందరగా నిన్ను అలవాటు చెయ్ మరి, అన్నా నేను కూడా నవ్వుతూ వెళ్ళి సింకులో చేతులు కడుక్కుంటూ.

(హూ…మేరీ ఆదత్ ఇతనా ఆసాన్ నహి) ఆ..నా అలవాటు అంత సులభం కాదు అంది టేబుల్ పై గిన్నెలు సర్దుతూ.

(ఫిర్, కైసె హోగా ) మరైతే ఎలా అన్నా తన వెనక నిలబడి.

(ఓ బాద్ మే బతాతీ హూ, ఆప్ జాకే టీవి దేఖియే, మై యహాన్ తోడా సాఫ్ సఫాయి కర్కే ఆతీహూ) అది నేను తరువాత చెప్తాను, మీరు వెళ్ళి టీవీ చూడండి, నేనిక్కడ కొద్దిగా శుబ్రం చేసి వస్తాను అంది గీత, వంగి టేబుల్ తుడుస్తూ.

కొద్దిగా దగ్గరగా జరిగి తన పిర్రలు తగిలీ తగలనట్లుగా నుంచుని (చోడోనా గీతా కల్ కాం వాలీ ఆకే కర్దేగీనా) వదిలేయ్ గీతా రేపు పనిమనిషి వచ్చి చేస్తుందిలే అన్నా, ముందుకెళ్తున్న చేతుల్ని బలవంతంగా వెనక్కి కట్టుకుంటూ.

(ఓతో టీక్ హై, అబ్ ముజే జో కర్నా హై ఓతో కర్నే దీజియే, కల్ కి బాత్ కల్ దేఖేంగే) అది సరే, ఇప్పుడు నేను చేయాల్సినది చేయనివ్వండి, రేపటి విషయం రేపు చూద్దాం, అంటూ నన్ను మళ్ళీ తోసుకెళ్ళి సోఫాలో తోసి రిమోట్ చేతికిచ్చి (కోయీ అచ్చా చీజ్ దేకియేగా వర్నా రాత్ కో ముష్కిల్ హోజాయేగా) ఏదైనా మంచిది చూడండి లేకపోతే రాత్రికి కష్టమైపోతుంది  అంది నవ్వుతూ.

నాకు అర్థం కాలే, నేనేదో ఆలోచిస్తూ చానల్ మార్చడం మొదలెట్టా.

పది నిముషాలైంది… పదుహేను నిముషాలైంది…. ఇరవై నిముషాలైంది.

ఇంకా వంటగదిలోనుంచి గిన్నెల చప్పుల్లు వినపడుతూనే ఉన్నాయి. ఏం చేస్తోందో చూడాలని ఉంది, కాని మళ్ళీ ఏమంటుందోనని బెరకుగా ఉంది. అన్నీ మాట్లాడుతుంది, తొడలు తగిలిస్తుంది, సళ్ళు చూపిస్తుంది, తొడలపై చేయి వేసినా ఏమనదు, కానీ... కానీ… ఎక్కడో బెరకుగా ఉంది.

ఇంకా ముందుకెళ్తే వొప్పుకుంటే సరే కానీ….తలవిదిలించి లేచా బాత్రూం కెళ్ళి వద్దామని.

వెళ్ళి మా బెడ్రూం లోని బాత్రూముకెళ్ళి, అప్పటివరకు తాగిన వైన్ తో నిండిన నా కడుపును ఖాళీ చేసి కాళ్ళూ చేతులు కడుక్కుని వచ్చా.

మెల్లగా సోఫా దగ్గరికెళ్తూ తలతిప్పి వంటగది వైపు చూసా.

ఇటుచూస్తున్న గీత చటుక్కున తలతిప్పుకుని పక్కకు వెళ్ళింది.

గోడ గడియారం వైపు చూసా తొమ్మిది అవ్వవస్తూంది. తన మాటల్లో, వూహల్లో పడి టైం ఎలా గడిచిపోయిందో తెలియలేదు.

నాకో పక్క వైన్ మత్తు కొద్దిగా తగ్గుతోంది, మరోపక్క కిందనుంచి బుజ్జిగాడి అల్లరి ఎక్కువైపోతోంది. టివీ లో ఏం వస్తోందో కూడా చూడడం లేదు.

తల తిప్పి వంటగది వైపు చూసా. చప్పుడేమి వినిపించడం లేదు.

ఏమైంది అనుకుంటూ లేచి నా లుంగీని సర్దుకుని, విప్పి గట్టిగా మళ్ళీ కట్టుకుంటూ… వంటగది వైపు అడుగులేసా.

వంటగదిలో అరుగుకు ఆనుకుని ఏదో ఆలోచిస్తొంది గీత.

గీతా అన్నా వులిక్కిపడి తన ఆలోచనలనుంచి బయటకొచ్చి ఆ..అంది చిన్నగా.

దగ్గరికెళ్తూ (క్యా హువా కాం హోగయా క్యా) ఏమైంది పని అయిపోయిందా అన్నా.

(హా…హా…హోగయా… తో మై జావూ) ఆ..అయిపోయింది…. ఇక నే వెళ్ళనా అంది ,కాస్త గట్టిగానే.

ఇంకాస్త దగ్గరికెళ్ళి (మై జానేకేలియేతో నహి కహా నా, కహాన్ ఇదర్ దేఖో) నే వెళ్ళమని చెప్పలేదు కదా, ఇక్కడ చూడు మొహం తిప్పుకుంటుంటే తన చుబుకాన్ని పట్టుకుని నా వైపు తిప్పుకుంటూ.

(మైతో యుహీ పూచాతా కి కాం హోనేకే బాద్ భి తుం ఇదరీ కడీ హో వహా మేరే పాస్ ఆకే బైట్ సక్తీతీనా) నేనూరికే అడిగా, పనైపోయిన తరువాత కూడా ఇక్కడే నిలబడి ఉన్నావు, అక్కడ నా దగ్గరొచ్చి కూర్చోవచ్చుగా అన్నా.

ఓసారి కళ్ళెత్తి నన్ను చూసి మళ్ళీ కళ్ళు దించుకుని (నహి ముజే అబ్ జానా హై మై చల్తీ హూ) లేదు ఇప్పుడు నేను వెళ్ళాలి, నే వెళ్తున్నా అంటూ చుబుకాన్ని పట్టుకున్న నా చేతిని తోసేస్తూ ముందుకడుగేసింది.

తన జబ్బ పట్టుకుని విసురుగా దగ్గరికి లాగా. తూలి మీద పడింది.

(యే క్యా కర్ రహెహై) ఇదేం చేస్తున్నారు అంటూ ఇంకా ఏదో అనబోతున్న తన పెదాలపై నా చూపుడు వేలుంచి ష్….(అబ్ కుచ్ నహి బొలోగి, జబ్ తక్ మై బోల్నేకేలియే కహూ టీక్ హై) ఇక ఏమీ మాట్లాడొద్దు, మాట్లాడమని నేను చెప్పేటంతవరకు అంటూ మీదపడ్డ తనని నడుము చుట్టూ చేయివేసి హాల్లోకి తీసుకొచ్చా.

సోఫాలో కూర్చుంటూ (బైట్) కూర్చో అన్నా.

అలాగే నిలబడింది గీత (అరే బైటోతో సహి) అరే కూర్చోవచ్చుగా అంటూ తన చేయి పట్టుకుని లాగా.
ముందుకు తూలి నా వొళ్ళో పడబోతూ, చేతుల్ని నా భుజాలపై వేసి ఆపుకుంటూ పడకుండా నిలబడింది.
నా భుజాలపై ఉన్న తన చేతుల్ని పట్టుకుని తిప్పి నా పక్కనే కూర్చోబెడుతూ (అబ్ బతావో ఐసే క్యో హో) ఇప్పుడు చెప్పు ఇలా ఎందుకున్నావో అన్నా.

తలెత్తి చూసి మళ్ళీ తల దించుకుంది.

పక్కన కూర్చుంది గాని ఇద్దరి మద్య గ్యాప్ ఉంది. నేను నా ఎడమ కాలు మడిచి తనవైపు తిరిగా, ఇప్పుడు నా ఎడమకాలి మోకాలు తన కుడి తొడకు తగులుతోంది. తను చేతులు రెండూ వొళ్ళో పెట్టుకుని తలవంచుకుని ఉంది.

(బోలో గీతా క్యా హువా) చెప్పు గీతా ఏమైంది, అటువైపు నుంచి యే జవాబు లేదు.

(దేఖొ తుం నహి బతావోగితో ముజే కైసే పతా చలేగా, ఐసేభి మై తోడా బుద్దుహూ సమజ్ నేమే) చూడు నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది, అదీకాక అర్థం చేసుకోవడలో నేను కొంచెం బుద్దుని అన్నా.

నేనన్న విదానానికో, మరి బుద్దు అన్న మాటకో పక్కుమని నవ్వేస్తూ ఆ (తోడా నహి బహుత్ బడా బుద్దూ హై ఆప్) కొంచెం కాదు చాలా పెద్ద బుద్దు మీరు అంది.

ఏయ్ (తుజే) నిన్ను….అంటూ కొ ట్టడానికన్నట్లు నా కుడి చేయి లేపా. చటుక్కున ఆ చేయి పట్టుకుంది తన ఎడమ చేత్తో.

(చోడో గీతా, ముజే బుద్దూ కెహతీ హై) వదులు గీతా, నన్ను బుద్దూ అంటావా అంటూ, ఖాళీగా ఉన్న ఎడమ చేయి లేపా.

దాన్ని కూడా పట్టుకుంది తన కుడిచేత్తో (అబ్ క్యా కరేంగే) ఇప్పుడేం చేస్తారు అంటూ.

(మై…మై కుచ్ నహి కర్ సక్తా హూన్, తూ ఐసే మేరే హాత్ పకడ్ లోగీతో) నేను...నేనేం చేయలేను, నువ్వలా నా రెండు చేతులు పట్టుకుంటే అన్నా.

ఆ..(ఓతో దిఖ్ రహాహై ఔర్ అగర్ చోడ్ దూంగీ తోభీ ఆప్ కుచ్ నహీ కర్ సక్తే) అది కనిపిస్తూనే ఉంది, వదిలేస్తే కూడా మీరేమీ చేయలేరు అంది వస్తున్న నవ్వునాపుకుంటూ.

ఎర్రటి పెదాలు తడితడిగా మెరుస్తూ, వాటి మద్యలోంచి తెల్లటి పలువరుస కవ్విస్తోంది.

గీతా (చలో టీక్ హై, మై యేక్ బాత్ బోలూ) సరే నేనొక మాట చెప్పనా అన్నా.

(ఏక్ క్యా బహుత్ సారే బోలియే బోల్ తో సక్తే హైనా కాం తో కుచ్ నహి కర్ పానేసేభి) ఒకటేమిటి చాలానే చెప్పండి, చెప్పడానికి వచ్చుగా ఏ పనీ చేయలేకపోయినా అంది కవ్విస్తున్నట్లు.

అది పట్టించుకోలేదు, ఇదే సమయం ఇంకా ఆలస్యం చేస్తే ఉన్న అవకాశం జారిపోతుందని గీతా (తూ బహుత్ హీ సుందర్ హై) నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నా తన వంకే చూస్తూ.

నా మొహం వైపే చూస్తూ నవ్వుతున్న గీత నేనిలా అంటానని అనుకోలేదేమో, మొహం ఎర్రబడి పోతుండగా చటుక్కున కళ్ళు దించుకుని తల వంచుకుంది, నేనన్న మాటలకు తన తెల్లటి బుగ్గలు ఎర్రబడుతుండగా.

(ఏయ్ దేఖో మేరీ తరఫ్ గీతా) ఏయ్ నావైపు చూడు గీతా అన్నా.

వూ…అంది చిన్నగా.

కొద్దిగా దగ్గర జరిగా నా ఎడమ మోకాలుని పైకెత్తి తన కుడి తొడపై వేస్తూ, గీతా (తుం బహుత్ అచ్చీభి హో) నువ్వు చాలా మంచిదాని కూడా అన్నా.

కళ్ళెత్తి చూసి మళ్ళీ దించుకుంది (నహి నహి నీచే మత్ దేఖో, మేరి తరఫ్ దేఖో కితనా ఖూబ్ సూరత్ హై ఏ ఆంఖే) కాదు కాదు కిందకి చూడకు, నావైపు చూడు, నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయో అన్నా.

కళ్ళెత్తి చూసింది, కొద్దిగా సన్నపాటి ఎరుపు జీరలు కనిపిస్తున్నాయి తన కనుపాపలలో.

(ఔర్) ఇంకా అంది జీర పడ్డ గొంతుతో.

నా చేతుల్ని పట్టుకున్న తన చేతులు స్వల్పంగా కంపిస్తున్నాయి. తన తీసుకునే శ్వాసలో కూడా మార్పు వచ్చింది. నా పరిస్థితి కూడా అలానే ఉంది.

గీతా (యే దేఖొ తుమారి నాక్ ఔర్ వుస్కే నీచే లాల్ గులాభ్ కి పంకుడి జైసే చమక్ తే హుయే తుమారి హోట్ ఇసే దేఖ్ నేసే) ఇది చూడు నీ ముక్కు దాని కిందుగా ఎర్ర గులాభి పూరెక్కల్లా మెరుస్తున్న నీ పెదాలు వీటిని చూస్తుంటే అంటూ ఆగా.

హా…(దేఖ్ నేసే క్యా…) చూస్తే ఏంటి...అంది తన పెదాలని నాలుకతో తడిచేస్తూ.

ఉమ్మ్…(ఇసే దేఖ్ నేసే ఏక్ బార్ చూనేకి మన్ కర్తా హై) వీటిని చూస్తుంటే ఒకసారి ముట్టుకోవాలనిపిస్తోంది అన్నా.

(బస్…చూనేకా ఔర్ కుచ్ నహి) అంతేనా...ముట్టుకోవాలనా ఇంకేమీ లేదా అంది గీత.

(ఔర్ భి హై, తూ గుస్సాతో నహీ కరోగీ) ఇంకా ఉంది, నువ్వు కోపగించుకోవుగా అన్నా కావాలనే తన రియాక్షన్ చూద్దామని.

(ఆప్ తో ఖాళీ బోలీ రహేహైనా, కుచ్ కర్తో నహీ, హై బోలియే) మీరు ఊరికే చెప్తున్నారు, ఏం చేయడం లేదు కదా చెప్పండి  అంది గీత.

(ఇనే చూకర్ ఇస్కా లాలి కో మేరే హోటో పే లగాలేనేకి మన్ కర్తా హై) వీటిని ముట్టుకుని ఈ ఎరుపును నా పెదాలపై రాసుకోవాలని మనసు పుడుతోంది అన్నా తనేమంటుందో అని చూస్తూ.

(బస్ ఇతానాహి, టీక్ హై చూకర్ లగాలేజియే) ఇంతేనా, తీసుకుని  పూసుకోండి అంది గీత చిలిపిగా చిన్న నవ్వుతో.

(కైసే, చూవూన్ తుం తో మేరే హాత్ పకడీహో) ఎలా తీసుకోను, నువ్వు నా రెండు చేతుల్ని పట్టుకుని ఉన్నావ్ గా అన్నా.

అప్పటివరకు నా చేతుల్ని పట్టుకుని ఉంది గీత.

(ఆ..తో?…మైతో ఆప్ కే హాతోన్ కో చోడూంగీ నహి) అలాగా...ఐతే?...నేనైతే మీ చేతుల్ని వదలను అంది గీత.

(ఫిర్ కైసే చూవూ) మరెలా ముట్టుకోనూ అన్నా అమాయకంగా తలవంచుకుని.

బుద్దు..బుద్దు..అని గొణుక్కుంటూ (ఏతో ఆప్ కా కాం హై, బినా హాత్ కే కైసే చూనా హై కర్కే సోచ్నా) ఇదైతే మీ పని, చేతులతో ముట్టుకోకుండా ఎలా ముట్టుకోవాలో ఆలోచించడం అంది గీత.

హ్మ్మ్..మ్మ్…ఆ…(సోచ్ లియా కైసే చూనా హై) ఆలోచించుకున్నా ఎలా ముట్టుకోవాలో అన్నా.

(క్యా సోచ్ లియే) ఏమాలోచించారు అంది గీత.

బదులేమీ ఇవ్వకుండా నా చేతలను లాగా.

(నహి, నహి ఏ చీటింగ్ హై, అపనే హాతోకో ముజ్ సే బినా చుడాయే చూనా హై ఔర్ మేరే హోటో కి లాలి అప్నే హోటో పే లానా హై) లేదు లేదు ఇది మోసం, మీ చేతుల్ని నా చేతుల్నుంచి విడిపించుకోకుండా ముట్టుకుని నా పెదాల ఎరుపు మీ పెదాలపై తీసుకురావాలి అంది.

ఇది తెలిసే అంటోందా లేక కావాలనే అంటోందా అర్థం కాలే, సరేలే ఇంతగా చెప్పిన తరువాత కూడా మనమేమీ చేయక పోతే నిజంగానే శుద్ద బుద్దావతారమనుకుంటుందని తన తొడపైన ఉన్న నా కాలుని తీసి లేచి నిలబడా తన కెదురుగా.

(క్యా హువా) ఏమైంది అంది గీత.

(కుచ్ నహి, తుం హిలో మత్. ఐసేహీ మేరీ తరఫ్ దేఖ్ తే రెహనా) ఏం కాలేదు, నువ్వు కదలొద్దు. ఇదేవిదంగా నా వైపే చూస్తూ ఉండు అంటూ నా ఎడమ కాలుని ఎత్తి పాదాన్ని తన కుడి తొడ పక్కన పెట్టా కుడికాలిపై నిలబడి. తనకు ఎడమ వైపు సోఫా అంచు ఉంది అడ్డుగా. ముందుకు వంగా అలానే చూస్తోంది.
ఇంకా…ఇంకా…ఇంకా ముందుకు.

నా చేతుల్ని పట్టుకున్న తన చేతులు వాటంతట అవే పక్కకు తొలగి ముందు వంగుతున్న నాకు దారిచ్చాయి. ఇప్పుడు ఇద్దరి మొహాలు ఒకరి వూపిరి మరొకరికి తగిలేటంత దగ్గరగా ఉన్నాయి.

గీతా అన్నా. హా..అంది చిన్నగా.

(మై అబ్ చూనే జారహాహూ) నేనిప్పుడు ముట్టుకోబోతున్నాను అన్నా.

అటు వైపు నుంచి బదులు లేదు.

తన కళ్ళ వైపు చూసా ఇప్పుడు ఎరుపు జీరలు ఇంకా స్పష్టం గా కనిపిస్తున్నాయి. పెదవులు చిన్నగా వణుకుతున్నాయి.

నా నాలుకను బయటకు తెచ్చి తన ఎర్రటి పెదాలపై రాసా…ఒక్కసారి జివ్వుమంది వొళ్ళంతా. అంతా దగ్గరగా వచ్చిన తరువాత ఇక ఆపుకోలేక నా పెదాలతో తన పెదాలని ఒత్తి పెట్టా.

ఉమ్మ్…వట్టి పెదాల పైనే వత్తిపెట్టి అటు ఇటు తన పెదాలని నా పెదవులతో రుద్దా.

స్స్…నా చేతులపై తన చేతుల వత్తిడి ఎక్కువైంది.

నేనెప్పుడు కళ్ళుమూసుకున్నానో నాకే తెలియదు. కళ్ళు తెరచి చూస్తే గీత కూడా అదే పరిస్థితిలో ఉంది కళ్ళు మూసుకుని.

పెదవులను వత్తడం ఆపి నేరుగా నిలబడ్డా మెల్లగా కళ్ళు తెరచింది గీత. తన వంకే చూస్తున్న నన్ను చూసి సిగ్గుపడుతూ తల వంచుకుంది.

ఇక సమయం వచ్చేసింది కింద బుజ్జిగాడి అల్లరి తెగ పెరిగిపోయి, ఏ క్షణమైనా వేసుకున్న డ్రాయర్ చింపేసి బయటకొచ్చేటట్లు ఉన్నాడు. మడిచికట్టుకున్న లుంగి ముందు బాగాన్ని పైకెత్తి బయటకు తొంగిచూడ్డానికి ఆరాట పడిపోతున్నాడు.

నా అరిచేతలను తిప్పి తన చేతులను పట్టుకుని పైకి లేపాను. వూహూ…. .నా వైపుకి లాగాను. బొమ్మలా లేచి నిలబడి నా వైపు వాలిపోయింది.

ఇద్దరి చేతులు మా మద్యలో ఉన్నాయి. అలాగే చేతుల్ని పట్టుకుని బార్లా చాపాను. దాంతో ఆ కాస్త దూరం మా ఇద్దరి మద్య తగ్గి, నా ఎద పై వాలింది. ఇప్పుడు చేతుల్ని మెల్లగా కిందికి తెచ్చి తన వెనక వైపు తీసుకెళ్ళా. తనకు ఇబ్బందిగా ఉందేమో చేతుల్ని వెనక్కి తిప్పడం వల్ల, నా చేతుల్ని వదిలేసింది. నేను రెండు చేతులతో తన నడుము పట్టుకుని నా వైపు ఇంకాస్త దగ్గరగా లాగాను. నడుము కిందనుంచి ఇద్దరి శరీరాలు అంటుకుపోయాయి.

గీతా అన్నా, తన చేతుల్ని నా గుండెలపై వేసి ఉన్న తనతో. గీతా అన్నా…. మళ్ళీ ఇంకా తలను వంచుకుంది. నడుముపైఉన్న ఒకచేతిని తీసి తన వీపుపై వేసి దగ్గరగా అదుముకుంటూ, ఇంకో చేత్తో తన చుబుకాన్ని పట్టుకుని తలను పైకి లేపి గీతా (దేఖో లాలీ లగీ హై యా నహి) చూడు ఎరుపు అద్దుకుందా లేదా అన్నా.

కళ్ళు మూసుకుని తల అడ్డం ఆడించింది (తో ఫిర్ టీక్ సే లగానాహై హై నా) ఐతే సరిగ్గా అద్దుకోవాలి కదా అంటూ ముందు వంగి తన పెదవులందుకున్నా.

ఈ సారి ముందులా పైపైన రాయకుండా, తన పై పెదవిని నా పెదవులతో పట్టుకుని చప్పరిస్తూ వీపుపై ఉన్న చేత్తో జాకెట్టు లేని బాగాన్ని తడుముతున్నా.

స్స్…అంది గీత. పై పెదవిని వదలి కింది పెదవిని అందుకున్నా. తేనెలో ముంచిన పనస తొనలను చప్పరించినట్లు ఉన్నాయి. తన పెదాలు మార్చి మార్చి అలాగే తన పెదవులను ముద్దుపెట్టుకుంటూ, నా నాలుకతో తన పళ్ళ వరసను గుర్తిస్తూ తన చిగుర్లను తడమసాగా. ఇప్పుడు గీత కూడా నోరు తెరచి నా నాలుకకు స్వాగతం పలుకుతూ తన నాలుకను పంపింది.

అలా నిలబడే ముద్దులు పెట్టుకుంటూ నా ఎడమ చేతిని కింది వైపు పోనిచ్చి తన పిర్రల్ని నిమిరా. అబ్బా వీటిని ముట్టుకోవాలనే కోరిక ఇంత తొందరగా తీరుతుందనుకోలేదు. మెత్తగా గాలి నింపిన రబ్బరు బుడగల్లా ఉన్నాయి.

రెండో చేతిని తన చుబుకం నుంచి అలాగే కిందికి జరిపి జాకెట్టు చీర పైనుంచి తన సళ్ళను తడిమా. తన ఉచ్వాశనిశ్వాసాల వేగం పెరిగింది. తన చేత్తో సళ్లపైనున్న నా చేతిని పట్టుకుంది గీత. నేను విడిపించుకోవడానికి ప్రయత్నించా, తన పెదవులను ముద్దాడుతూనే. విడవడం లేదు, ఇలా కాదని తన చేతిని అలాగే తీసుకెళ్ళి నా బుజ్జిగాడికి తగిలించా. కరెంటు షాక్ కొట్టినట్లు చప్పున తన చేతిని వెనక్కి లాక్కుంది, నా చేతిని వదిలేస్తూ. ఫ్రీ అయిన ఆ చేతిని కూడా తన వెనకెత్తులపై పోనిచ్చి రెండు చేతులతో తనివితీరా నిమురుతూ, మద్యమద్యలో పిసుకుతూ, నా ముద్దులను కంటిన్యూ చేస్తూ, తన పెదవులని వదలి మొహమంతా ముద్దులుపెడుతూ, మెడవంపులో నా పెదాలు ఆద్ది నాలుకతో రాసాను…స్స్..అంటూ తన కాలి ముని వేళ్ళపై లేచింది గీత.


తన పిర్రలను ఒత్తి పట్టుకుని అలాగే పైకి లేపా, పట్టుకోసం నా మెడ చుట్టూ చేతులేసి నాపై పూర్తిగా వాలిపోయింది గీత. అలాగే ఎత్తుకుని మా బెడ్రూం లోకి తీసుకెళ్ళా. ఒక చేతిని తన వీపుపై వేసి ముందుకు వంగి మెల్లగా తనను బెడ్ పై పడుకోబెట్టా. 

నా మెడను చుట్టుకున్న చేతులను తీయకుండా అలాగే పట్టుకోవడంతో నేను కూడా తనపై బోర్లా పడిపోయా.

    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#35

(24-09-2020, 07:50 PM)mr.commenter Wrote:  Wow bro tq for big update
Chadivi comment chestha

hahaha...still waiting for your comments mr. commenter :)

    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#36

(24-09-2020, 11:25 PM)drsraoin Wrote:  Woh great continue
sure, thank you
(25-09-2020, 01:23 AM)K.R.kishore Wrote:  Nice update
thanks Kishore
(25-09-2020, 07:38 AM)km3006199 Wrote:  Great update ...varnana adbhutam
thanks bro...danyavaadaalu

    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#37

(25-09-2020, 09:09 AM)Pradeep Wrote:  Nice improvement

ఎందులో బ్రో...కథలోనా, కధనంలోనా, శృంగారంలోనా లేక అప్డేట్ నిడివిలోనా  Big Grin

    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#38

(25-09-2020, 09:25 AM)Eswar P Wrote:  ఉదయ్ గారు అదిరింది టెంపో పెంచుతూ చాలా బాగా నడిపించారు.ఇక పండగే మాకు.

ధన్యవాదాలు ఈశ్వర్ బ్రో...నాపై భారాన్ని పెంచేస్తున్నారు..

    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#39

(25-09-2020, 04:19 PM)utkrusta Wrote:  AWESOME UPDATE
Thank you utkrush
(25-09-2020, 05:48 PM)paamu_buss Wrote:  clp); banana kochem kochem tinte maja, mi varnana alaganey undi... Excellent writing,,, D:)

:) baagaa jeernam koodaa avutundi, thanks bro

    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#40

(25-09-2020, 06:05 PM)chinnodu Wrote:  చాలా బాగా రాస్తున్నారు ఉదయ్ గారు. ధన్యవాదాలు.
ధన్యవాదాలు బాస్ 
(26-09-2020, 12:49 AM)kamal kishan Wrote:  అబఎర్రని పెదవుల మధౕన పలువరసా....?! ఈ మాటలు చెపే‌‍ ఆ సింగపూరోడు నాది దోచుకునడు.

ఏంటది?! sex banghead:

మనసు
ఎర్రటి పెదాల వెనుక తెల్లటి పళ్ళు, తెల్లటి తొడలమద్య ఎర్రటి పలుకు...చాలు, జీవితం ధన్యం కమల్ భయ్యా..
(28-09-2020, 08:33 AM)Chandra228 Wrote:  ఎర్రటి పెదాలు తో మొదలు అయింది బాగుంది
మొదలైంది ఆగదులెండి, థ్యాంక్యు 
(28-09-2020, 08:54 AM)Freyr Wrote:  Superb update bro
thanks bro
(29-09-2020, 09:43 AM)Eswar P Wrote:  ఉదయ్ బ్రో దర్శనం ఎప్పుడు వెయిటింగ్ .
ఈశ్వర్ భాయ్...మొదలెట్టా, ఇవాళ సాయంత్రం గాని, రేపు మద్యాహ్నం లోపల...

    :   Namaskar thanks :ఉదయ్
Like Reply




Users browsing this thread: 1 Guest(s)