07-04-2021, 03:12 PM
Thankyou soooooo much .
(28-03-2021, 06:22 PM)kummun Wrote: RRR సెట్లో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ YouTube లో చూసిన తర్వాత మీరే గుర్తొచ్చారు బ్రో.... మీ కథల్లో సెలబ్రేషన్స్‌లో ఉండే గ్రాండ్‌నెస్ అక్కడ కనపడింది. జెయింట్ క్రేన్, పెద్ద HBD బోర్డు, ఫ్లయింగ్ బెలూన్స్, క్రాకర్స్....
https://youtu.be/Oqg7uVPeCs4
(27-04-2021, 09:52 PM)Kumar_guha Wrote: మిత్రమా మహేష్ ఈరోజైనా నీ కథా అప్డేట్ ఉంటుందని ఆశిస్తున్నాను. రెండువారాలనుండి వేచియున్నాము. ఇక మా వల్ల కాదు మిత్రమా. దయచేసి రేపైనా అప్డేట్ ఇచ్చి మమ్మల్ని నీ కథా వ్యామోహ విరహ బాధ నుండి రక్షించమని కోరుతూ మీ అభిమాన కుమార్.... కర్ణాటక.