Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Thriller డిటెక్టివ్ చంద్రశేఖర్

Showing only the posts of Vickyking02: 184 of 351 posts. Show all posts
#41

(20-07-2020, 10:45 PM)Happysex18 Wrote:  super story

Thank you bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42

(21-07-2020, 12:45 AM)Donkrish011 Wrote:  Excellent interesting story

Thank you bro mundu mundu inka chala interesting ga untundi
Like Reply
#43

(ఈ రోజు అప్డేట్ లో కొంచెం ఇంగ్లీష్ ఎక్కువగా ఉంటుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి) 


శేఖర్ హైదరాబాద్ కీ తిరిగి రాగానే తన ఇంటికి వెళ్లాడు అక్కడ యాక్టింగ్ కాలేజ్ లో మొత్తం హడావిడిగా ఉంది అందరూ పిల్లలు కాస్ట్యూమ్స్ వేసుకోని లోపలికి వెళ్లడం మొదలు పెట్టారు అమ్మాయిలు అంతా ఒక చోట చేరి కోరస్ పడటం మొదలు పెట్టారు జేమ్స్ అందరి ముందు పేపర్ పట్టుకొని చెయ్యి ఆడిస్తూ పాటలు పాడిస్తున్నాడు

"Forgive us, O lord, we acknowledge ourselves as type of common man,

Of the women and men who shut the door and sit by the fire,

Who fear the blessing of God,
The loneliness of night of God, the surrender required,
The depreviation inflicted" అని పాడుతూ ఉన్నారు అప్పుడు జేమ్స్ సైగ చేయగానే థామస్ ఒక చర్చి ఫాదర్ లాగా డ్రస్ వేసుకొని స్టేజ్ మధ్యలోకి వచ్చాడు అప్పుడే తన చుట్టూ కత్తులు పట్టుకుని నలుగురు సేనాధిపతులు నిలబడి ఉన్నారు.

"It is not in time that my death shall be known;

It is out of time that my decision is taken

If you that is decision

To which my whole being gives entire consent

I give my life to the law of God above the law of man" అని తన డైలాగ్ చెప్పాడు థామస్ అదే సమయంలో ఆ నలుగురు తమ కత్తులతో అతని పొడిచి చంపారు ఆ తర్వాత తెర కిందకు దిగింది అప్పుడు శేఖర్ గట్టిగా విజిల్ వేసి చప్పట్లు కొడుతూ లోపలికి వచ్చాడు శేఖర్ నీ చూసిన జేమ్స్ అందరిని వెళ్లిపోమని చెప్పాడు.

జేమ్స్ దగ్గరికి వచ్చిన శేఖర్ "అబ్బ అబ్బా ఏమీ యాక్టింగ్ సార్ మీ అబ్బాయి చించేశాడు అసలు ఏమీ జరుగుతోంది సార్" అని అడిగాడు దానికి జేమ్స్ "లండన్ లో వచ్చే నెల లో ఇంటర్నేషనల్ కాలేజ్స్ ఆఫ్ ఆర్ట్స్ వాళ్లు ప్రతి సంవత్సరం చేసే డ్రామా ఈవెంట్ కీ ఈ సారి మా కాలేజ్ నీ కూడా ఎంపిక చేశారు అందుకే నేను కాలేజీ లో చదివే రోజుల్లో చదివిన ఒక పాఠం నీ డ్రామా గా మార్చి ఇప్పుడు అక్కడ ప్రదర్శించబోతున్నాము" అని చెప్పాడు జేమ్స్, దానికి శేఖర్ "ఓహ్ కంగ్రాట్స్ సార్ మొత్తానికి అనుకున్నది సాధించారు ఇంతకీ ఈ డ్రామా పేరు ఏంటి సార్ " అని అడిగాడు దానికి ఆయన "మర్డర్ ఇన్ చర్చ్" అని చెప్పాడు అది విని శేఖర్ "అదేమి కథ సార్ " అని అడిగాడు దానికి జేమ్స్ నవ్వుతూ "ఈ కథ లో మంచికి చెడుకు మధ్య జరిగే ఆధిపత్య పోరు గురించి ఒక మంచి అనేది ఒక గది మధ్యలో ఉంటే నాలుగు దిక్కులో చెడు వేచి ఉంటుంది చావు పుట్టుక మధ్య నీ ధర్మం నువ్వు సరిగ్గా నిర్వర్తించావా లేదా అని నిన్ను ప్రశ్నించుకోక పోయిన నీ ప్రతి కదలికలు దేవుడు మాత్రం ప్రశ్నిస్తాడు" అనేది ఈ కథలో సారంశం అని చెప్పాడు జేమ్స్ ఇది అంతా తన కెమెరా లో రికార్డ్ చేస్తూ ఉన్న చందన చివరకు చప్పట్లు కొడుతూ ముందుకు వచ్చింది.

"వావ్ అంకుల్ మీతో మాట్లాడుతూ ఉంటే సాక్షాత్తు ఆ జేసెస్ తో మాట్లాడినట్లు ఉంది కాస్త మీ పక్కన ఉన్న ఈ పాపిని క్షమించండి " అని శేఖర్ వైపు చేయి చూపించింది దాంతో శేఖర్ చందన పైకి లేస్తే చందన శేఖర్ రూమ్ లోకి పరిగెత్తుతూ వెళ్లింది శేఖర్ కూడా చందన చేయి పట్టుకొని లాగాడు తను వచ్చి శేఖర్ మీద పడింది అప్పుడు ఇద్దరు బెడ్ మీద పడ్డారు అప్పుడు ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటు ఉన్నారు అలా చందన శేఖర్ మీదకు వచ్చి ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేసింది శేఖర్ కూడా కొంచెం ముందుకు జరిగాడు అప్పుడే తలుపు దగ్గర చప్పుడు అయితే ఇద్దరూ సర్దుకున్నారు కరెంట్ పోవడంతో ఎవరో వాళ్లు కనిపించలేదు కాకపోతే కాలి చప్పుడు బట్టి ఒక అమ్మాయి అబ్బాయి అని తెలిసింది దాంతో కింద కాలేజ్ పిల్లలు రొమాన్స్ చేస్తున్నారు అని అనుకున్నాడు కాకపోతే అప్పుడే ఆ ప్రొడ్యూసర్ perfume వాసన శేఖర్ ముక్కుకు బలంగా తగిలింది అంటే కాలేజ్ లో ఉండే పిల్లల్లో ఎవరో ఆ కుక్క కీ ట్రైనింగ్ ఇచ్చారు అని అర్థం అయ్యింది వెంటనే కిందకి వెళ్లి అబ్బాయిలు అందరినీ చెక్ చేశాడు కానీ ఎవరో తెలియలేదు అప్పుడు చందన అడిగింది "ఆ బ్రాండ్ బయట దొరకడం చాలా తేలిక ఏమో ఎవరైనా కామన్ గా వాడుతున్నారు ఏమో" అని అంది దాంతో శేఖర్ "అది మామూలు perfume కాదు sauvage దాని తక్కువ ధరే పదిహేను వేలు ఉంటుంది వీలు ఏదో చిన్నా చితక పనులు చేసుకొని ఫ్రీ గా ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు కాబట్టి అది ఇంత తేలికగా వీలకు దొరికింది అంటే వాళ్లు ఖచ్చితంగా ఆ ప్రొడ్యూసర్ ఇంట్లో ఏదో ఒక పని చేస్తుండే వాళ్లే" అని అన్నాడు.

ఆ మరుసటి రోజు ఉదయం ఎవరికి తెలియకుండా కాలేజ్ లో నుంచి ఒక పెట్టుడు మీసం దొంగలించి షాపింగ్ కీ వెళ్లి ఒక ఫార్మల్ డ్రస్ కొనుక్కున్ని తన ఫ్రెండ్ శ్రీ కృష్ణ కీ ఫోన్ చేశాడు, శ్రీ కృష్ణ ఒక సెక్యూరిటీ అధికారి ఇన్స్పెక్టర్ తన జీప్ తీసుకోని డ్రైవర్ లేకుండా రమ్మని చెప్పాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి DK రావు ఇంటికి వెళ్లారు సినిమా వాళ్ళు వస్తారు కాబట్టి సెక్యూరిటీ గట్టిగా ఉంది అక్కడ "రేయ్ ఇక్కడికి ఎందుకు తీసుకోని వచ్చావు నాకూ ఇక్కడ డ్యూటీ లేదు పైగా ఇది మా ఏరియా కిందకి కూడా రాదు" అన్నాడు కృష్ణ కానీ శేఖర్ ఇది ఏమీ పట్టించుకోకుండా అక్కడ నిలబడి ఉన్న ఒక కానిస్టేబుల్ లాటి తీసుకోని కావాలి అని అక్కడ ఉన్న జనం లో ఇద్దరు ముగ్గురు నీ కొట్టాడు దాంతో కానిస్టేబుల్స్ కొంచెం భయపడి పరుగు మీద వచ్చారు "ఏమయ్యా బుద్ధి ఉందా లేదా ఇక్కడ ఇంత మంది కంట్రోల్ లేకుండా ఉంటే ఏమీ చేస్తున్నారు మొత్తం బెటాలియన్ ట్రాన్స్ఫర్ చేయిస్తా నరసింహారావు ఐపిఎస్ లోపల మా బావ చనిపోయాడు బయట ఏంటి న్యూసెన్స్" అని అరిచి లోపలికి వెళ్ళాడు శేఖర్ తన వెనకే కృష్ణ కూడా లోపలికి వెళ్ళాడు.

కృష్ణ : ఏంటి మామ అలా అరిచావు

శేఖర్ : భయపడవా మామ

కృష్ణ : అవును మామ

శేఖర్ : నేను అరిచిన అరుపుకీ నాకే పాంట్ తడిచిపోయింది రా

కృష్ణ : అసలు ఏమీ చేస్తున్నావురా ఇక్కడ

దాంతో శేఖర్ మొత్తం చెప్పాడు "బాబు షేరలాక్ హోల్మ్స్ నను లాగోదు ఇలాంటి వాటికి" అన్నాడు కృష్ణ దానికి శేఖర్ "షేరలాక్ కీ కూడా అప్పుడప్పుడు ఇన్స్పెక్టర్ coward సహాయం కావాలి రా" అన్నాడు, "వాడు ఎవడు రా" అని అడిగాడు కృష్ణ "షేరలాక్ పట్టుకుంటాడు వాడు క్రెడిట్ తీసుకుంటాడు" అని అన్నాడు శేఖర్ దాంతో కృష్ణ ఓహ్ తెగ ఊహించుకోని సరే సహాయం చేస్తా అన్నాడు ఇద్దరు లోపలికి వెళ్లి కొంచెం ఇళ్లు చెక్ చేయాలి అని చెప్పి లోపలికి వెళ్లి అంతా వెతికారు 19,20 సంవత్సరాల వయసు ఉన్న కుర్రాడు ఒక్కడు కూడా లేడు దాంతో బయటికి వస్తుంటే పని అమ్మాయి కీ పొరపాటు గా డాష్ ఇచ్చాడు కృష్ణ తన చున్ని లో దాచుకొన్ని వెళ్లుతున్న perfume బాటిల్ కింద పడి పగిలింది అది చూసి శేఖర్ తనని ఆగమని చెప్తే తను పారిపోయింది దాంతో తను మెట్లు దిగి వెళ్లుతుంటే శేఖర్ ఒకేసారి పై నుంచి కిందకు దూకి తనని పట్టుకొని వెనుక డోర్ నుంచి జీప్ దగ్గరికి తీసుకోని వెళ్లాడు, అప్పుడు తనని అడిగితే ఆ ప్రొడ్యూసర్ రోజు అసభ్యంగా ప్రవర్తించేవాడు అని అందుకే వాళ్ల ఇంటి కుక్క నీ వాకింగ్ కీ తీసుకోని వెళ్లినప్పుడు ట్రైనింగ్ ఇచ్చి అలా చేశాను అని చెప్పింది కానీ శేఖర్ నమ్మలేదు. అప్పుడే ఇంటి ముందు ఏదో గొడవ జరిగిందని అక్కడికి చూడ్డానికి వెళ్లారు కృష్ణ, శేఖర్ ఒక స్టార్ హీరో సడన్ గా పడిపోతే ఫ్యాన్స్ హడావిడి చేశారు దాంతో వీలు తిరిగి జీప్ దగ్గరికి వచ్చే సరికి ఆ అమ్మాయి లేదు సీట్ లో "ఇక్కడి తో వదిలేయి" అని రాసిన ఒక పేపర్ కనిపించింది. 
[+] 4 users Like Vickyking02's post
Like Reply
#44

(21-07-2020, 08:23 AM)DVBSPR Wrote:  Nice update

Thank you bro
Like Reply
#45

(21-07-2020, 08:29 AM)Bellakaya Wrote:  Interesting narration.. twists chala unnai bagundi... Story velthunna theeru..

Thank you bro inka chala unnayi lopala dacham anthe
Like Reply
#46

(21-07-2020, 08:59 AM)twinciteeguy Wrote:  very good narration with good twists

Thank you bro with all of your support I am going further and sharping my skills
Like Reply
#47

(21-07-2020, 11:18 AM)Saikarthik Wrote:  Nice one

Thank you bro
Like Reply
#48

(21-07-2020, 12:10 PM)utkrusta Wrote:  NICE UPDATE

Thank you bro
Like Reply
#49

(21-07-2020, 11:30 AM)paamu_buss Wrote:  Shekhar appude aipoyindi anukoku ippude modalaindi..... Haha Excellent

Manodu mass hero kadu kada romantic hero kabati a boka le
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#50

(21-07-2020, 01:14 PM)Joncena Wrote:  Excellent update bro. Nice twist. Keep going bro.

Thank you bro sure
Like Reply
#51

(21-07-2020, 02:09 PM)Madhu Wrote:  Thrilling update.

Thank you bro
Like Reply
#52

(21-07-2020, 08:38 PM)nobody2u Wrote:  super vicky garu .....challa challa challa bagundi story....

Thank you bro inka mundu undi asalu katha
Like Reply
#53

(21-07-2020, 08:52 PM)kishore44 Wrote:  vaarey wah!!! what an update

Thank you bro
Like Reply
#54

(21-07-2020, 08:38 PM)nobody2u Wrote:  super vicky garu .....challa challa challa bagundi story....

Thank you bro inka mundu undi asalu katha
Like Reply
#55

శేఖర్ నుంచీ ఆ అమ్మాయిని ఒక అబ్బాయి తప్పించాడు ఆ తర్వాత ఆ అమ్మాయిని ట్యాంక్ బంద్ మీద దించి "దివ్య నువ్వు నర్స్ డ్రస్ వేసుకుని రెడీగా ఉండు ఒక గంట తరువాత టివి లో ఏ హాస్పిటల్ అని చెప్తారు అప్పుడు అక్కడికి వెళ్లు నేను మిగిలిన విషయాలు అని మెసేజ్ చేస్తా" అని చెప్పి వెళ్లిపోయాడు.


రూమ్ లో ఉన్న శేఖర్ ఆలోచిస్తున్నాడు అసలు ఆ అమ్మాయి ఎలా తప్పించుకుంది అని అప్పుడు కృష్ణ తో 
"మామ నువ్వు తనకు బేడీలు వేసే ఉంచావా" అని అడిగాడు దానికి కృష్ణ అవును అన్నట్లు తల ఊప్పాడు అయిన ఎలా తప్పించుకుంది అని ఆలోచిస్తున్నాడు ఇంతలో కృష్ణ "మామ అసలు ఏమీ జరిగిందంటే నా పెళ్లాం నుంచి ఫోన్ వస్తే పొరపాటుగా తాళాలు జీప్ లో వదిలేశారా అందుకే ఆ పిల్ల తప్పించుకున్నట్లు ఉంది" అని అన్నాడు దానికి శేఖర్ కృష్ణ వైపు చూసి తన షూ తీసి విసిరేసాడు ఇంకో షూ తీస్తూ "నీ అబ్బ ఎవరు రా నీకు సెక్యూరిటీ అధికారి ఉద్యోగం ఇచ్చింది పెళ్లాం కీ భయపడే పిరికి నా కోడక" అని అన్నాడు దానికి కృష్ణ "నీ అబ్బే రా నాకూ ఉద్యోగం ఇచ్చింది" అన్నాడు "నా అబ్బ జోలికి వస్తే నీ అబ్బ గోయి పక్కన నీ గొయ్యి తిస్తా" అని అన్నాడు శేఖర్ "రేయ్ పెళ్లాం ఫోన్ చేస్తే ci ఏంటి సిఎం కీ అయిన పాంట్ లో వట్టలు షేక్ అవుతాయి" అన్నాడు కృష్ణ దానికి శేఖర్ "మరి నా బొచ్చెడు గర్ల్ ఫ్రెండ్స్ నీ వాడుకున్నా నాకూ ఎప్పుడు షేక్ అవ్వలేదే" అన్నాడు "బాబు నీది కామం నాది ప్రేమ " అన్నాడు కృష్ణ తన రెండో షూ కూడా తీసుకోని కృష్ణ మీదకీ విసురుతూ కిందకి వచ్చాడు అప్పుడే కాలేజ్ లో ఏదో మ్యూజిక్ వస్తుంటే లోపలికి వెళ్ళాడు.

అక్కడ థామస్ తనకి ఇచ్చిన చర్చి ఫాదర్ పాత్ర కాకుండా ఏదో రాజు లాగా వేషం వేసుకుని స్టేజీ పైకి ఎక్కి

" So finally this is the moment Beckett,

I am glad to your visit to England after these long years,

But you never forget that this England will be mine forever and ever,

You are just a piece of this puzzle game but the end is mine,

Maybe you are light but your light is weak in front of my darkness,

The fate of you has been not written by the law of your God but it's a devil play,

You are a good man brother you are a true friend but there is end for everything,

You won't deserve this world brother just rest in paradise" అని తన డైలాగ్ పూర్తి చేసి తన డ్రస్ లో ఉన్న కత్తి తీసుకోని కిందకి వంగి పొడిచి బీకరంగా నవ్వడం మొదలు పెట్టాడు అప్పుడే లోపలికి వచ్చిన జేమ్స్ థామస్ చేస్తున్న ప్రఫార్మేన్స్ చూసి గట్టిగా థామస్ అని పిలిచాడు దాంతో థామస్ భయపడ్డాడు జేమ్స్ స్టేజీ పైకి ఎక్కి తను వేసుకున్న డ్రస్ లాగేసి.

"ఎన్ని సార్లు చెప్పినా విన్నవా నువ్వు చేయాల్సింది థామస్ బేకెట్ కారెక్టర్ లార్డ్ హెన్రీ కాదు ఎన్ని సార్లు చెప్పినా మళ్లీ మళ్లీ విలన్ పాత్ర నే ఎందుకు చేస్తా అంటున్నావూ" అని కోపంగా అన్నాడు జేమ్స్, "నాకూ ఆ విలన్ కారెక్టర్ నచ్చింది అందుకే అదే చేస్తా నాకూ అదే ఇష్టం విలన్ గా చేయడమే నాకూ ఇష్టం " అని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు థామస్ దాంతో శేఖర్ జేమ్స్ దగ్గరికి వచ్చి "సార్ మీ అబ్బాయి లో టాలెంట్ ఉంది దానికి తోడు తనకి హీరో కంటే విలన్ పాత్ర బాగా సెట్ అయ్యింది పిల్లలకు ఏది నచ్చితే అదే జరిగేలా చేయాలి సార్ పైగా మీ అబ్బాయి విలన్ గా నటిస్తున్నప్పుడు ఒక naturality కనిపించింది 1990 లో ఒక విలన్ ఉండే వాడు హా దేవరాజ్ కన్నన్ ఆయన లాగే అనిపించాడు " అని శేఖర్ మాట పూర్తి కాక ముందే జేమ్స్ శేఖర్ నీ లాగి కొట్టి "నా కొడుకు నీ ఎలా తయారు చేయాలో ఎలా ఉండాలో నువ్వు నాకూ చెప్పకర్లేదు " అని వెళ్లిపోయాడు, ఆ తర్వాత శేఖర్ చుట్టూ చూసి "ఎవరూ చూడలేదు ఏమీ పర్లేదు "అని అనుకుంటు తన రూమ్ లోకి వెళ్ళాడు.

అప్పుడే టివి లో డిఎస్పి ఏదో మాట్లాడుతూ ఉంటే అతని చూడగానే శేఖర్ కీ తన గతం కళ్ల ముందు కదిలింది "మీ జేన్నాన ఐపిఎస్, నేను ఐపిఎస్ నువ్వు కూడా అదే దారిలో రావాలి అంతగా నీకు డిటెక్టివ్ అవ్వాలి అని ఉంటే అది ఏదో సెక్యూరిటీ అధికారి డిపార్టుమెంట్ నుంచి అవ్వోచ్చు కదా చూడు చిన్న నాకూ ఉన్న ఒకటే ఆశ మన కుటుంబం ఎప్పుడు ఈ ఐపిఎస్ చైన్ నీ విడిచి పెట్టకుడదు" అని అన్నాడు దానికి శేఖర్ "మీ కొడుకు ఐపిఎస్ సాధించలేక పోయాడు అనే దానికంటే ఏదో ఒకటి సక్సెస్ ఫుల్ గా చేస్తున్నాడు అని అందరూ మెచ్చుకుంటే సరిపోదా "అని శేఖర్ అన్న మాట కీ వాళ్ల నాన్న రామచంద్ర లాగి కొట్టాడు దాంతో శేఖర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి సొంతంగా ఏజెన్సీ పెట్టాడు కాకపోతే ఈ కేసు కంటే ముందు తను పూర్తి చేసిన కేసు వల్ల తను కొన్ని నెలలు జైలులో ఉన్నాడు, ఆ తర్వాత తిరిగి వచ్చేసరికి అంతా మారిపోయింది అప్పుల పాలు అయ్యి కేసు లేక అజ్ఞాతం లో ఉన్నాడు.

అలా తన గతం గురించి తలచుకొని మళ్లీ టివి చూస్తే అక్కడ ఒక స్టార్ హీరో హాస్పిటల్ లో హార్ట్ స్ట్రోక్ వచ్చి చేర్చారు అని న్యూస్ వస్తే చూస్తూ ఉన్నాడు ఆ హీరో ప్రొడ్యూసర్ ఇంటి ముందు పడిపోవడం చూసిన శేఖర్ ఏదో తప్పు జరుగుతోంది అని ఆలోచిస్తూ ఉండగా అతను హాస్పిటల్ ఉన్న ఫోటో వచ్చింది అతని చూస్తే హార్ట్ ఎటాక్ వచ్చిన వాడిలా అనిపించడం లేదు శేఖర్ కీ మొత్తం శరీరమంతా బిగుసుకొని ఉంది దాంతో వెంటనే కృష్ణ కీ ఫోన్ చేసి రమ్మని చెప్పి ఇద్దరు హాస్పిటల్ కీ బయలుదేరారు YouTube లో ఆ న్యూస్ చూస్తూ ఉండగా ఆ ఫోటో జూమ్ చేసి చూస్తే ఆ హీరో మెడ నుంచి బుజం దెగ్గర ఉండే ఎముక పైన నల్లగా మారి ఉంది.
[+] 5 users Like Vickyking02's post
Like Reply
#56

(23-07-2020, 08:26 AM)DVBSPR Wrote:  నైస్ అప్డేట్

Thank you bro
Like Reply
#57

(23-07-2020, 08:40 AM)twinciteeguy Wrote:  very good update, looks like another murder

Yeah but he is completely dead there will be another attempt
Like Reply
#58

(23-07-2020, 09:39 AM)paamu_buss Wrote:  Interesting... Unofficial ips

Yeah he wants to be Sherlock Holmes than ips
Like Reply
#59

(23-07-2020, 10:24 AM)Madhu Wrote:  Super update

Thank you bro
Like Reply
#60

(23-07-2020, 09:43 AM)Morty Wrote:  James is the killer.....James is the killer.... Big Grin Big Grin
happy happy ....
  very nice update.....eagerly waiting for next update..

Yeah he is but he related to the murders you will get clarity further updates
Like Reply




Users browsing this thread: 1 Guest(s)