Thread Rating:
  • 6 Vote(s) - 2.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

బాంబ్ షెల్

Showing only the posts of will: 55 of 159 posts. Show all posts
#41

నేను మర్నాడు ఉదయమే వ్యాయామం చేసి ,రాత్రి జరిగిన క్రైమ్స్ రిపోర్ట్ చూస్తూ  ఆలోచిస్తున్నాను .

వ్యభిచారం ,దొంగతనాలు ఎక్కువగా ఉన్నాయి ఢిల్లీ లో ..నైట్ పెట్రోలింగ్ సెక్యూరిటీ అధికారి లు సరిగా చెయ్యరు ..
ఏదైనా అఘాయిత్యం జరిగితే గొడవ అవుతోంది .
నేను స్ట్రిక్ట్ గ ఉండమని అన్ని టీమ్స్ కి చెప్పాను..
ఈలోగా సౌందర్య ఫోన్ చేసింది "ఏమైనాయి ఆ మర్డర్ కేస్ లు "అడిగింది
"ఆ విలేకరి మీద కూడా అనుమానం గ ఉంది ,,వాడు చాల మంది క్రిమినల్స్ తో లింక్ లో ఉన్నాడు "అన్నాను
"సో క్లియర్ కట్ కేసు "
'నో ,,పాకిస్తాన్ కి చాల మెయిల్స్ పంపాడు ,నాకు దీని వెనకాల ఎదో కుట్ర ఉంది అనిపిస్తోంది "అన్నాను
#####
సుమతి పొద్దున్నే బయలుదేరుతుంటే సౌందర్య కాల్ చేసి కేసు గురించి చెప్పింది .
విద్య తో "మాడం డీసీపీ ని సౌందర్య అడిగితే ఇలా అన్నారుట "అని విషయం చెప్పింది
"గుడ్ ,పాకిస్తాన్ తో లింక్ వరకు వచ్చాడు డీసీపీ ,అతని పేరు ఏమిటి "అడిగింది విద్య ..
"కొత్త గ వచ్చాడు ,టీవీ లో చూసాను ,,రాహుల్ "అంది సుమతి
"ఓకే "
"మాడం జావేద్ కి చెప్తారా ,అసలు అతను ఏమి చేయబోతున్నాడు "అడిగింది సుమతి
"చెప్పను ,ఎందుకంటే చాల సార్లు బయటకు వెళ్తున్నాడు ,ఏమి చేయబోతున్నాడు చెప్పట్లేదు ,,ఈ విషయాలు తానే ,తన కాంటాక్ట్స్ ద్వారా తెలుసుకుంటాడు అని నా అనుమానం .."అంది విద్య
"మీరు జావేద్ ను  నమ్మట్లేదా "
"నన్ను ప్రేమిస్తున్నాడు ,లేకపోతే పై ఆఫీసర్లు చెప్తే ఎందుకు చంపలేదు ,,కానీ అతను ఏజెంట్ ,పైగా రజియా ను కిడ్నప్ చేస్తాను అంటున్నాడు ,,నాకు ఎక్కడో తేడాగా ఉంది జావేద్ విషయం "అంది ఆలోచిస్తూ
"ఓకే మీరు థింక్ చేయండి ,నేను డ్యూటీ కి వెళ్తాను "అనివెళ్ళింది సుమతి ..
విద్య మొత్తం జరిగింది మల్లి ఆలోచిస్తూ టీవీ పెట్టింది ,,"జావేద్ నన్ను చమ్పలేదు కానీ ఎందుకో తేడా గ అనిపిస్తోంది ,,ఎక్కడ ఎక్కడ "అలోచిస్తోంది
అదే టైం కి ఉదయమే ,,జావేద్ వెళ్లి తారిఖ్ ను కలిసాడు ,ఇంట్లోకి వస్తున్నా జావేద్ ను చూసి "ఏంటి భయ్యా ఈ హత్య లు "అన్నాడు
జరిగింది చెప్పాడు జావేద్ ,,"ఇంతియాజ్ కి పిచ్చెక్కింది ,సెక్యూరిటీ అధికారి లకి క్లూ దొరికితే "అన్నాడు భయం గ
"అదే ఆలోచిస్తున్నాను ,చూడు రజియా కి చెప్పు ,,ఇక తప్పుకో మని ,,విద్య నా వద్దే ఉంది ..ఆ రోజు లాగే ని కార్ లో రీప్లేస్ చేద్దాం ...నేను రజియా ను కిడ్నప్ చెయ్యను ,చంపను..తనకి ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళమని చెప్పు ..అసలు నాక్కూడా ఏమి చెప్పక్కర్లదు ,,నువ్వే ఆమెని తప్పించు ,,తరువాత నాకు చెప్తే విద్య ను ఇస్తాను ,,అక్కడ దింపేయ్ "అన్నాడు జావేద్
"ఏమిటి భాయ్ ,,ఇంత పెద్ద ఏజెంట్ వి ,నువ్వు కూడా ఇలా అయ్యావు "అన్నాడు తారిఖ్
"డీసీపీ రాహుల్ ఈ కేసు చూస్తున్నాడు ,సిబిఐ లో పని చేసాడు ,,మసూద్ ను ,యాసిన్ ను దారుణం గ చంపేశాడు ,,రజియా కి ఇవి తెలియవు "అన్నాడు
###
తారిఖ్ రాగానే రజియా కి జరిగింది చెప్పాడు
"సో నన్ను తప్పుకోమంటాడు జావేద్ ,అంటే వాడు విద్య బతికే ఉన్నారు "అంటి తారిఖ్ భుజాలు పట్టుకుని "వాడి అడ్రెస్ కావాలి తారిఖ్ ,విద్య ,జావేద్ ఇద్దరివీ "అంటూ lips  మీద కిస్ చేసింది
"కష్టం మాడం "అన్నాడు
కుడి చేతిని కిందకు జరిపి ప్యాంటు మీదే వాడి మొడ్డను పట్టుకుని నొక్కుతూ "ఆలోచించు ,,ఈ పని చేస్తే ని మొడ్డ కి నా పువ్వు లో దెంగే ఛాన్స్ వస్తుంది "అంది రజియా
వాడికి ఆ మాట వింటే అక్కడే రజియా ని దెంగాలి అనిపించింది
"ట్రై చేస్తాను డార్లింగ్ "అంటూ ఆమె సళ్ళు పిసికి వదిలాడు తారిఖ్ ..
[+] 9 users Like will's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42

(24-07-2020, 06:43 AM)twinciteeguy Wrote:  very, very interesting

(24-07-2020, 10:23 AM)paamu_buss Wrote:  Super thriller... Excellent...

(24-07-2020, 11:45 AM)utkrusta Wrote:  NICE UPDATE

(24-07-2020, 02:37 PM)readersp Wrote:  Superb!!!

(24-07-2020, 03:45 PM)abinav Wrote:  Wow super update

(24-07-2020, 03:51 PM)Morty Wrote:  excellent thriller story..... challa bagundi

(24-07-2020, 06:27 PM)ashw Wrote:  Anushka is My Wife,My Love,My Honey,My Sweetheart

[Image: actress_anushka_hot_saree_pictures_11.jpg]
Anushka is my wife and I am her hubby..She is made for me only...I hug her tightly and lick her whole naked body and fuck her daily day and night with my monster dick very very hard in every position of Kamasutra and in her every hole..She moaning loudly and enjoy real pleasure with me in bed...She is My LOVE, My JAAN.

(24-07-2020, 07:41 PM)readersp Wrote:  Wow.. keep it going!!! Superb!!!

(24-07-2020, 10:02 PM)AB-the Unicorn Wrote:  Super exciting

(25-07-2020, 06:19 AM)Morty Wrote:  ee genre ki nuvey king bro..... challa bagundi.... adbutam..

(25-07-2020, 06:35 AM)paamu_buss Wrote:  Wow ... Race story...

(25-07-2020, 11:01 AM)twinciteeguy Wrote:  very, very interesting

(25-07-2020, 11:40 AM)Kondaramu Wrote:  Keka puttistunnaru

(25-07-2020, 11:45 AM)readersp Wrote:  Superb writing skills Will garu!!! Keep it going!!!

(25-07-2020, 11:45 AM)AB-the Unicorn Wrote:  Superb most thrilling

(25-07-2020, 01:27 PM)utkrusta Wrote:  EXCELLENT UPDATE

(25-07-2020, 03:05 PM)Venrao Wrote:  సూపర్ update

(25-07-2020, 05:02 PM)madavatirasa Wrote:  manci prayatnam

Just trying....enjoy
[+] 1 user Likes will's post
Like Reply
#43

కాజల్ ఇంట్లోకి వస్తుంటే "ఏమిటి అమ్మాయి ఈ డ్యూటీలు "అడిగింది తల్లి ..

"ఎదో కేసు ఇన్వెస్టిగేషన్ 'అంటూ లోపలి వెళ్లి స్నానం చేసింది .
నైటీ వేసుకుని ముందు హాల్ లోకి వచ్చేసరికి తండ్రి "ఈ ఏడాది నీకు పెళ్లి చేస్తే నా బాధ్యత తీరుతుంది .."అన్నాడు ..
"డాడీ నేను మగతోడుకోసం ఎదురుచూడటం లేదు "అంది గారం గ
"రోజు నా పక్కలో పడుకోవడం కాదు మొగుడితో పడుకో "అంది తల్లి
###
సౌందర్య లో అసహనం పెరుగుతోంది ,"అనవసరం గ వచ్చాను నార్త్ కి ,సౌత్ లో కనీసం వారానికి ఒకసారి అయినా దెబ్బ పడేది మొగుడి రోకలి తో ,"అనుకుంటూ కిటికీ నుండి బయటకు చూసింది మగాడి కోసం .
####
నేను మంచం మీద దొర్లుతూ ఆలోచన లో పడ్డాను ,,నేను ఛార్జ్ తీసుకున్నాక మొదటి  మర్డర్ కేసు ..
"ఇబ్రహీం కి లగ్జరీ ఫ్లాట్ ,,అందులో గ్యాంగ్ ,,,వీడు పోయాడు ,,,ఏమిటి లింక్ "ఆలోచిస్తూ ఆ ఫ్లాట్ ఎవరు అమ్మారో చూసాను ..ఫైల్ లో .
"హుస్సేన్ లాల "-- నేను ఢిల్లీ క్రిమినల్స్ లిస్ట్ ఉన్న సైట్ లోకి వెళ్లి వీడి గురించి చూసాను ..
"లాల సామాన్యుడు కాదు ,,అన్ని వ్యాపారాలు ,డ్రగ్స్ ,వ్యభిచారం అంటే మాములు వారి నుండి మోడల్స్ ,హీరోయిన్స్ వరకు ,,,,,అదికాక హవాలా "
నేను ఆలోచిస్తూ "వేడిని అరెస్ట్ చెయ్యడం కుదరదు ,పెద్ద తలకాయలు ఒప్ప్పుకోవు "అనుకుంటూ ,,లాల గాడి లొకేషన్స్ చూసాను ఫైల్ లో ..
time రాత్రి ఒకటి అయ్యింది ..నేను రాండమ్ గ ఐదు లొకేషన్స్ పికప్ చేసి నైట్ డ్యూటీ లో ఉన్న సెక్యూరిటీ అధికారి కి ఇన్ఫోర్మ్ చేశాను ..
నాలుగు టీమ్స్ అరగంట పటు వాళ్ళు చెక్ చేసుకుని చెప్పారు వాడు ఎక్కడ లేదు అని ,,అయితే ఐదో టీం ఎస్ ఐ చెప్పాడు "సార్ వీడు అమ్మాయితో రూమ్ లో ఉన్నాడు "అని ..
నేను బట్టలు వేసుకుని  గాన్ తో బయలుదేరాను ..
అరగంటలో నా జీప్ మా టీం వద్ద ఆగింది ,,"సార్ హోటల్ వాడిదే ,లోపాలున్నాడు "అన్నాడు ఎస్ ఐ .
నేను జీప్ లోపలి కి డ్రైవ్ చేశాను ,,"సార్ సెక్యూరిటీ అధికారి లు వస్తే మా బిజినెస్ "అన్నారు నైట్ స్టాఫ్ .
"రైడింగ్ కాదు ,మాట్లాడాలి :అంటూ లాల ఉన్న రూమ్ బెల్ కొట్టాను .
పది నిమిషాలకి తీసాడు ,,లోపలినుండి ఇద్దరు అందగాతెలు  పరుగు పెట్టారు ..
'ఎవరు మీరు "అడిగాడు లాల
"నా పేరు  రాహుల్ ,డీసీపీ ,ఢిల్లీ సెక్యూరిటీ అధికారి "అన్నాను కూర్చుంటూ ..
"ఏమి కావాలి సార్ "అన్నాడు లాల
'నువ్వు ఇబ్రహీం కి అమ్మిన ఫ్లాట్ లో మర్డర్లు జరిగాయి ,వాడుకూడా అవుట్ ,,ఇబ్రహీం కి అంత డబ్బులెక్కడివి "అడిగాను ..
"ఏమో సార్ ,ఫాల్ట్ కావాలంటే అమ్మాను ,అంతే "అన్నాడు లాల
నేను గన్ తీసాను ,ఎస్ ఐ భయంతో "నిజం చెప్పారా బాబు "అన్నాడు లాల ని
"నిజమే "అన్నాడు ,,నేను షూట్ చేశాను తొడ మీద "అమ్మ "అరిచాడు లాల .
రక్తం కారిపోతోంది "చెప్పు లాల "అడిగాను సిగరెట్ వెలిగించి ..
"నిజమే "అన్నాడు మల్లి
నేను రెండో తొడ మీద కాల్చాను   వాడు ఏడుస్తూ  "చెప్తే కాల్చేస్తారు "అన్నాడు
"ఎవరు "
"చూడు భాయ్ హోమ్ మినిష్టర్ చేసే హవాలా కి నేను ఏజెంట్ ,,పాక్ నుండి కొంత డబ్బు వచ్చింది ,,దానికి రివర్స్ లో ఫ్లాట్ ఇమ్మన్నారు "అన్నాడు
"గుడ్ ,హోమ్ మినిస్టర్ చెప్పాడా "అడిగాను
"కాదు ,,అయన చాల దేశాల్లో బిజినెస్ లు చేస్తాడు ,,పాక్ లో కూడా ,,ఆయనకి తెలియదు ఈ విషయం ,,పాత వల్లే కదా అని నేనే చేశాను "అన్నాడు
"సరే మినిస్టర్ కి తెలియదు ,కానీ ఆ పాత వాళ్ళు ఇబ్రహీం కి ఎందుకు ఇమ్మన్నారు ,,పాత వాళ్ళ వెనక  ఎవరు ఉన్నారు ,,ఫ్లాట్ లో ఎవరున్నారు   "అడిగాను
"ఏమో నన్ను హాస్పిటల్ కి పంపు "అన్నాడు ఈదుతూ ఏడుస్తూ
నేను  ఎస్ ఐ తో "వీడిని హాస్పిటల్ లో పడేయ్ ,,డాక్టర్ తో నేను చెప్తాను "అన్నాను
హోటల్ స్టాఫ్ help తో ఎస్ ఐ లాల ని హాస్పిటల్ లో పడేసాడు ..
నేను ఆలోచిస్తూ జీప్ లో వెనక్కి వస్తూ , ఒక చోట అప్పుడే తెరిచిన టీ దుకాణం లో టీ తాగాను ..
"ప్రతిసారి పాక్ పేరు ఎందుకు వస్తోంది ,, ఈ కేసు తేలేలా లేదు ,,లింక్ తెగిపోయింది "అనుకున్నాను నిరాశగా ..
#####
తెల్లారక కమిషనర్ ను కలిసాను ,జరిగింది చెప్పాను,"వద్దులే మినిస్టర్ ఫ్రెండ్స్ ,పాక్ అంటే ,మొత్తం కదులుతుంది ,వదిలేయ్ "అన్నాడు ..వదిలేసాను ...
[+] 5 users Like will's post
Like Reply
#44

ఆఫీస్ కి వచ్చాక కాజల్ "అదేమిటి సార్ ఇంత కష్ట పడింది పోయింది "అంది బాధగా

నేను నవ్వుతు "చేసిన ప్రతి కర్మ ఫలితం ఇవ్వదు "అన్నాను
#####
సౌందర్య కి ఫోన్ చేసి జరిగింది చెప్పాను "నో నో మినిష్టర్ అలాంటి వారు కాదు "అంది
"ఏది ఏమైనా ఇక ముందుకు కదలదు "అన్నాను
###
సుమతి ,ఖాళీగా ఉన్నపుడు సౌందర్య కి కాల్ చేసి "రజియా మాడం ఈ రోజు పంజాబ్ వారికీ హెల్ప్ చేసి ఐదు కోట్లు సంపాదించింది ,,ఆమె మీద నిఘా ఉంచారా,,మర్డర్ కేసు ఏమైంది "అడిగింది
సౌందర్య జరిగింది చెప్పి "రజియా మీద సిబిఐ నిఘా ఉంది ,నో క్లూస్ ,నువ్వు చెప్పేదానికి ఆధారాలు దొరకలేదు అంది సిబిఐ,,మర్డర్ కేసు క్లోస్డ్  "అంది .
సుమతి సాయంత్రం ఇంటికి వెళ్ళాక జరిగింది చెప్పింది విద్య కి ..
ఆమె అలోచించి డీసీపీ నెంబర్ కి ఫోన్ చేసింది "హలొ ఎవరు "అన్నాను
"విద్య వైఫ్ అఫ్ రామ్ కుమార్ "అంది విద్య .
"చెప్పండి మాడం "అన్నాను
"ఫ్లాట్ మర్డర్ కేసు ఎందుకు క్లోజ్ అయ్యింది "అడిగింది విద్య .
నేను జరిగింది చెప్పాను "సో ఇక ముందుకు వెళ్తే సర్కార్ కి ప్రమాదం "అన్నాను
"యు  అర్  రాంగ్  రాహుల్ ,,ముందుకు వెళ్లకపోతే దేశానికీ ప్రమాదం "అంది విద్య .
ఆమె మాట అవ్వకుండానే అప్పుడే వచ్చిన జావేద్ లాగి పెట్టి ఆమె దవడ మీద కొట్టాడు ..
విద్య కింద పడిపోయింది ,ఆమె కళ్ళలో నీళ్లు ,ఫోన్ ఆఫ్ చేసాడు జావేద్
"నీకు పిచ్చి ఎక్కిందా మాడం ను కొడతావా "అరిచింది సుమతి
"మీకు ఎక్కింది పిచ్చి ,వాడితో ఏమి చెప్తావ్ ,,అక్కడ రజియా ని మొగుడిని చంపితే ఏమి చేస్తావ్ "అడిగాడు జావేద్ ..
"నేను ఏమి చెప్పలేదు ,కేసు ను ముందుకు నడుపు అన్నాను అంతే "అంది రోషం గ లేచి నిలబడి ..
ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి చేప దెబ్బకి ,"మీరు అతి తెలివితో ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు "అన్నాడు జావేద్ .
#####
నేను ఫోన్ మధ్య లో ఆగడం, ఎవరో విద్య ను కొట్టినట్టువుండటం తో అయోమయం లో పడ్డాను .
"కేసు ఆపితే దేశానికీ నష్టం అంటే ఏమిటి "ఆలోచనలో పడ్డాను ..
కాసేపటికి కాజల్ ని పిలిచి "ఈ నెంబర్ ఎవరిదీ ,ఏ టవర్ నుండి కాల్ వచ్చింది చూడు "అన్నాను
రాత్రి తొమ్మిదికి నాకు సుమతి అడ్రస్ నుండి కాల్ వచ్చినట్టు  తెలిసింది ..
"విద్య మాడం సుమతి ఇంట్లో ఎందుకు ఉన్నారు "అనుకున్నాను ..
###
విద్య ను కొట్టాక ,సుమతి తో "నువ్వు ఏ పనిలో ఉన్నావు "అడిగాడు
'రాత్రి భోజనం చేస్తున్నాను "అంది సుమతి
"సరే "అంటూ విద్య ను ఎత్తుకుని బెడ్ రూమ్ లోకి వెళ్లి డోర్ వేసాడు జావేద్ .
సుమతి హాల్ లో కూర్చుని బంగాళా దుంపలు తిరుగుతుంటే లోపలి నుండి విద్య అరుపులు ,మూల్గులు వినపడుతున్నాయి  ,"ఏయ్ ఆర్గ్ ఆహ్ ప్లీజ్ జావేద్ నో స్లో ,స్లో ప్లీజ్ ఆలా దెంగకు ర "అంటోంది విద్య .[Image: Anushka%2BShetty%2Bsouth%2Bindian%2Bnude...%2Bsex.jpg]
సుమతి కి నవ్వు వచ్చింది ,,నెమ్మదిగా బయట నుండి కిటికీ వద్దకు వెళ్ళింది ,లోపలి కి  చూస్తే
విద్య బెడ్ మీద నగ్నం గ ఉంది ,జావేద్ నగ్నం గ ఆమెతొడల మధ్య తన గునపం దింపి ఆపకుండా దెంగుతున్నాడు ,విద్య సళ్ళు అతని చేతుల్లో నలుగుతుంటే ,విద్య lips కిస్  చేస్తూ  కొరుకుతూ రాక్షసం గ దెంగుతున్నాడు ..విద్య "ఆహ్ ఆహ్ అబ్బహ్ ఏమిటింత కసి"అరిచింది .
సుమతి సళ్ళు గట్టి పడ్డాయి "చి ఇంకా కన్య గ ఉండకూడదు  "అనుకుంది  .
విద్య సళ్ళు పిసుకుతూ "ఏమో ఇదే చివరి సరి అనిపిస్తోంది మాడం "అంటూ కసిగా విద్య పూకులో దెంగుతూ దెంగుతూ వీర్యం వదిలాడు జావేద్ ..
విద్య లేచి చీరకట్టుకుని హాల్ లోకి వచ్చింది "మీ పువ్వు బాగా  నలిగింది ఈ రోజు "అంది సుమతి .
"చి పోకిరి "అంది విద్య సిగ్గుతో
జావేద్ కూడా బట్టలు వేసుకుని ఎందుకో కిటికీ నుండి బయటకు చూసాడు .
జీప్ ల్లో సెక్యూరిటీ అధికారి లు దిగడం చూసి ,గన్ తీసాడు ,,ముందు జీప్ లో దిగుతున్న వాడిని చూసి అన్నాడు బయటకి "రాహుల్ వచ్చేసాడు "అని ..
[+] 3 users Like will's post
Like Reply
#45

నిజానికి నేను బయలుదేరే టైం కి అయోమయం గ ఉన్నాను ,జీప్ లో వస్తూకూడా "రజియా ఫేక్ అంటోంది సుమతి ,,ఆమె ఇంటినుండి మరి ఫోన్ ఎలా చేసింది ఆమె "అనుకున్నాను

నా ఉద్దేశం కేవలం వెరిఫై చేసుకోవడం ,నేను జీప్ దిగి ,అందరిని ఉండమని ,గెట్ తీసుకుని వెళ్తుంటే ,కిటికీ నుండి నా మీదకి ఫైరింగ్ చేసారు ఎవరో .
ఫైరింగ్ సౌండ్ కి నవ్వుకుంటున్న విద్య ,సుమతి ఆందోళనగా బయటకు చూసారు ,సెక్యూరిటీ అధికారి ..
నేను కవర్ చేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళాను ,,అక్కడ విద్య మాడం ను చూసి "ఎవరు ఫైరింగ్ చేస్తోంది "అంటుంటే లోపలి నుండి ఒకడు వచ్చాడు ,చేతిలో గన్..
"హ్యాండ్సప్ "అన్నాడు నన్ను ,,గెట్ నుండి నా స్టాఫ్ వచ్చి డోర్ వద్ద ఆగారు .
"ప్లీజ్ స్టాప్ ఇట్ "అరిచింది విద్య ..
"ఏమిటిది మాడం "అన్నాను గన్ దించకుండా ..
జావేద్ హఠాత్తుగా కదిలి విద్య మాడం తలకి గురి పెట్టాడు గన్ "డ్రాప్ యువర్ గన్ రాహుల్ "అరిచాడు జావేద్
"జావేద్ వెయిట్ డీసీపీ మనకు హెల్ప్ చేస్తారు "అంది సుమతి
"షటప్ ,ముందు మీరంతా బయటకు పోండి"అరిచాడు జావేద్ .
విద్య "ప్లీజ్ డీసీపీ ,గో అవుట్ ,నాకేమి కాదు ,జావేద్ నన్ను చంపడు "అంది .
నేను "ఓకే మాడం ,,బట్ మిమ్మల్ని గన్ పాయింట్ లో చూసి నేను వెళ్ళలేను ,ఒక సెక్యూరిటీ అధికారి గ ఆలా చెయ్యకూడదు ,,సో ఇద్దరం గన్ డౌన్ చేయాలి ,,,జావేద్ ఎవరు ,ఇక్కడ మీరు ఎందుకున్నారు చెప్పాలి అంతే "అన్నాను
"అది నీకు అనవసరం "అన్నాడు జావేద్
"ప్లీజ్ డీసీపీ ,,నాకు ఏమి కాదు మీరు వెళ్ళండి అంది విద్య .
నేను సుమతి ని చూసి "నువ్వు హోమ్ సెక్రటరీ కి రజియా ఫేక్ అని చెప్పావు ,ఇక్కడ ఎందుకుంది "అడిగాను .
సుమతి భయం గ చూస్తోంది ,"హోమ్ సెక్రటరీ కి చెప్పవ ,ఏమి చెప్పావ్ "అడిగాడు కోపం గ జావేద్
సుమతి భయంతో మాట్లాడలేదు ,జావేద్ కి అర్థం అయ్యింది ,,సుమతి ,రజియా గురించి లీక్ చేసింది అని ..
ఇక దొరికిన ,దొరక్క పోయిన తనను ,ఇండియన్  సెక్యూరిటీ అధికారి వదలరు ,,"మాడం నన్ను చూసేసారు వీళ్ళు ,సుమతి కొన్ని విషయాలు బయటపెట్టి ఉంటుంది ,ఇక సెలవ్ ,మా అమ్మ ,నాన్న ల్ని ఇక దేముడే పోషించాలి ,నేను చనిపోయిన విషయం కూడా వాళ్ళకి తెలియక పోవచ్చు "అని గన్ నోట్లో పెట్టుకుని షూట్ చేసుకున్నాడు
జరిగిన దానికి అందరం షాక్ అయ్యాము ..
నెమ్మదిగా నా స్టాఫ్ ,,మిగతా పనులు మొదలెట్టారు ,,అది విద్య సెక్రటరీ ఇల్లు కావడం ,విద్య ఉండటం తో ,,మీడియా కి తెలియకుండా మేనేజ్ చేసాము ..
విషయం పరఁధామానికి చెప్పడం తో "ఆమె అక్కడ వద్దు ,గెస్ట్ హౌస్ కి షిఫ్ట్ చెయ్యి "అన్నాడు
డెడ్ బాడీని హాస్పిటల్ కి పంపి ,,ఇల్లు క్లీన్ చేయమని చెప్పాను ,,,రక్తపు మరకలు లేకుండా మా వాళ్ళు క్లీన్ చేసారు .
నేను విద్య మాడం ను కార్ లో గెస్ట్ హౌస్ కి తీసుకు వెళ్తూ "సుమతి ఈ విషయం బయటకి చెప్పొద్దూ "అని వెళ్ళాను .
గంటలో ఆ ఇంట్లో సుమతి ఒంటరిగా మిగిలింది ,,రెండు గంటల క్రితం శృంగారం ,మరణం అన్ని జరగడం తో ఆమె నీరసం గ సోఫా లో కూర్చుండి పోయింది .చుట్టూ పక్క ల వారు చూస్తున్నారు కానీ ఏమి జరిగింది తెలియదు వారికీ ..
###
విద్య ఇంకా షాక్ నుండి తేరుకోలేదు ,,అప్పుడే తన అందానికి ,,మగతనం తో అభిషేకం చేసి సుఖ పెట్టిన ప్రియుడు అంతలోనే చనిపోవడం నమ్మలేక పోతోంది ,జావేద్ గుర్తుకు వచ్చి ఆమె కళ్ళలో నుండి  నీళ్లు కారుతూ ఉంటె నిర్లిప్తం గ ఉండిపోయింది ..
ఢిల్లీ రోడ్ల మీద దూసుకు వెళ్లిన మా కార్ లు సిబిఐ గెస్ట్ హౌస్ కి చేరుకున్నాయి ,సౌందర్య ,సౌరవ్ ,పరంధామం అక్కడ ఉన్నారు ..
[+] 8 users Like will's post
Like Reply
#46

సౌందర్య ,విద్య ను రూం లోకి తీసుకువెళ్ళింది..లోపలికి హార్లిక్స్ పంపాను..అరగంట తర్వాత నన్ను, పీడీ,సౌరవ్ లని రమ్మన్నారు..
ఆమె కొన్చమ్ తెరుకున్నారు..మేము కూర్చున్నాక "థాంక్స్ ఫర్ హెల్ప్,,"అంది ఆమె..
"అసలేమీ జరిగింది మాడం"అడిగారు pd గారు..
మేము టీ తాగుతూ మాడం చెప్పేది వింటున్నాము,,సెక్స్ విషయం తప్ప అంతా చెప్పారు మాడం..
"ఇది అద్భుతం,, పాక్ కి సన్మానం చేయాలి"అన్నాడు సౌరవ్...
"లెట్ అస్ అరెస్ట్ her "అంది సౌందర్య...
"ఈమె ఫేక్ అంటుంది రజియా"అన్నాడు సౌరవ్.
"Dna టేస్ట్ చేయించు కుంటాను "అంది విద్య..
 నేను కల్పించుకుని "జావేద్ ఉంటే మిమ్మల్ని రీప్లేస్ చేసేవాడు,,Tariq తో చెప్పి ఒప్పించి "అన్నాను...
"నేను ఎంత చెప్పినా నువ్వు వెళ్ళలేదు"అంది విద్య కోపం గ..
"ok ,మనం ఇప్పుడు తరిక్ ను తిప్పుకుని జావేద్ ప్లాన్ ఫల్లో అయితే "అన్నాను.
"ట్రై చేయగలం ,బట్ ...ఫలితం"అన్నాడు pd.
+++++++
ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని తప్పులు జరుగుతాయి...జావేద్ డెడ్ బాడీ ను హాస్పిటల్ లో పడేసాక కానిస్టేబుల్స్ యథాలాపంగా మాట్లాడుకుంటే జావేద్ ఏజెంట్స్ కి తెలిసింది, unidentified suicide case అని...
అసలే వరస హత్యలు జరగడం వల్ల isi కి హెల్ప్ చేస్తున్నవాల్లు ప్రతిదీ జాగ్రత్త గా వెరిఫై చేస్తున్నారు...
"ఎన్కౌంటర్ జరిగింది కానీ case లేదు"అంటూ మెసేజ్ వాళ్ళ మధ్య చక్కర్లు కొడుతోంది..
తెల్లారే సరికి హాస్పిటల్ లో ఉన్న dead body ఫోటో తీసుకున్నారు ,, హాస్పిటల్ లో ఉన్న వారికి డబ్బు ఇచ్చి...
అది క్రమంగా సాయంత్రానికి పాక్ చేరుకుంది..
ఇంటియాజ్ కి సెక్రెటరీ ఆ ఫోటో చూపాడు "ఓహ్ నో,,మన స్టార్అజేంట్ చనిపోయాడు...అంటే విద్య బహుశా ఢిల్లీ సెక్యూరిటీ అధికారి సెక్యూరిటీ లోకి వెళ్లి ఉంటుంది"అన్నాడు ఆలోచిస్తూ...
"సార్ అతని తల్లి,తండ్రి కరచి లో ఉన్నారు,,డబ్బు పంపుతాను "అన్నాడు సెక్రెటరీ..
"Ok,కానీ ఇక ఇప్పుడు మిషన్ ఫ్లాప్ అయ్యింది,,, తారిక్ గాడు గడ్డి పరక...ఇక రజియా ఏమి చేయలేదు,,అయితే మన హెల్ప్ అడగాలి లేదా ఇండియా కి లోంగిపో వాలి,,దాని అతి తెలివి వల్ల మొత్తం నాశనం అయ్యింది.."అన్నాడు విసుగ్గా కిటికీ నుండి బయటకు చూస్తూ..
"మీరు ఆమె అడిగినవి ఇస్తే పోయేది కదా "అన్నాడు సెక్రెటరీ...
ఇంతియాజ్ కి తెలుసు ఎన్ని తప్పులు జరిగాయో..."ఆ ముండకి తెలిసి ఉండదు జావేద్ పోయాడు అని,,విద్య సెక్యూరిటీ అధికారి వద్ద ఉంది అని"అన్నాడు బయటకు చూస్తూ..
"ఏది ఏమైనా ఇక కథ అయిపోయింది సార్..."అన్నాడు సెక్రెటరీ....
++++
నేను మర్నాడు ఉదయం సౌందర్య ను కలిశాను ఆఫీస్ లో"నేను కేవలం మాడం ను కంట్రోల్ చేయడానికి జావేద్ ప్లాన్ ను ట్రై చేద్దాం అన్నాను,,కానీ ఆమె సెక్యూరిటీ టైట్ గా ఉంచుకుంది ,,సో కుదరదు అంత తేలిగ్గా.."అన్నాను..
"మరి ఆమెని అరెస్ట్ చేయకుండా,, రీప్లేస్ కి కష్టం అంటే ఇక ఏమి చేయాలి"అంది కోపం గ..
మళ్లీ "శిఖరాగ్ర సమావేశం ఎంతో దూరం లో లేదు..పీఎం కూడా ఇండియా లోనే ఉన్నారు"అంది సౌందర్య.
వాటర్ తాగుతూ "ఇప్పటికే ఎక్కువ అయ్యింది ,,ఇంత డ్రామా చేసింది పాక్ ,మనం చూస్తూ కూర్చున్నాము",అంది సౌందర్య..
నేను "మనం కూడా ఎదురు చేస్తున్నాము మాడం ఇక నుండి "అన్నాను 
"ఎలా"
"ఇబ్రహీం ,జావేద్ పోయారు ,ఇక తరిక్ ,రజియా ఇద్దరే ఉన్నారు...ఆమె ఇంకా ఇక్కడే ఉంది అంటే పాకిస్తాన్ కి ఏదో బేరం పెట్టివుంటుంది...లేకపోతే జావేద్ ఎన్ని సార్లు చెప్పినా బయటకు రాలేదు కదా"అన్నాను.
"విద్య చెప్పింది కదా,రజియా పాక్ నీ ఏమి అడిగిందీ "అంది సౌందర్య..
"చెప్పింది ,నేను ఆర్డర్ లో వస్తున్నాను,, పాక్ కి ఏదో బేరం పెట్టింది,,వాడు ఒప్పుకోలేదు,,ఎదురు తిరిగింది ,,కానీ ఖాళీగా లేదు,,డబ్బు సంపాదిస్తోంది.పదవి లోకి వెళ్ళింది "ఆగాను..
"సో"
"అక్కడ దొరకనివి ఇక్కడ పొందుతోంది,,సో ఇంకా ఏదో చేస్తుంది,,,అంటే ఇంకా బలపడుతుంది ,,బట్ హౌ"అన్నాను..
"Come-on dcp ,,అవన్నీ ఎందుకు "అంది విసుగ్గా సౌందర్య..
"మేడం bombshell ఆన్ లో ఉంది ,, ఆమెకి ఇప్పుడు లింక్ కావాలి మళ్లీ పాక్ తో,,,సో ,,పాక్ ఎంబస్సి మీద నిఘా ఉంచండి...రజియా ఎవర్ని కలుస్తోంది తెలుసుకోండి,,ఫోన్ టాప్ చేయండి..ఎక్కడ దొరికితే అక్కడ ఆమెని తప్పించి విద్య మాడం ను ఉంచుదాం.."అన్నాను..
సౌందర్య ఐబీ,సీబీఐ లకి ఆర్డర్స్ వేసింది..పాక్ ఎంబసీ మీద నిఘా మొదలు అయ్యింది..రజియా సుల్తానా ఫోన్స్ టాపింగ్ లోకి వెళ్తున్నాయి..
నేను బయలుదేరుతూ ఉంటే "మాడం ఏమిటో జావేద్ మీద అంత అభిమానం చూపిస్తోంది ,శత్రువు అని తెలిసి కూడా,,జరుగుతున్న వాటికి కారణం,ఇంతియాజ్ ,జావేద్ ,రజియా కారణం కదా"అంది సౌందర్య వింతగా..
"మనం బయట ఉన్నాము,,ఆమె ఊబిలో కూరుకుపోయారు....దాదాపు నెల పైన వాడు ఆమెని మర్యాదగా హాని చేయకుండా చూసుకున్నాడు,,గాంగ్ హత్య చేయబోతే అ డ్డం పడి రక్షించాడు...ఆమెకి మరి వాడు దేముడు కాకుండా ఎలా ఉంటాడు..ఆమె మర్చిపోయింది ఇదంతా క్రైమ్ అని... bombshell అనే పెద్ద క్రైమ్ లో చిన్న క్రైమ్ లు జరుగుతున్నాయి అని.... తేరుకుంటారు,,వారం లోపు,,ఆమెకి అర్ధం అవుతుంది జావేద్ శత్రువు అని....ఇది మామూలే క్రైమ్ లో"అన్నాను వెళ్తూ..
"మేడం తో సెక్స్ చేసి ఉంటాడా ,లేకపోతే ఇంత బాధ ఉండదు"అంది సౌందర్య..
"నాలాంటి ,జావేద్ లాంటి వాళ్ళకి సెక్స్ పెద్ద విషయం కాదు,,విద్య మాడం కి సెక్స్ ఏమిటో నాకు తెలియదు....బట్ ఎవరు ఎవరితో సెక్స్ చేస్తున్నా నేను పట్టించుకోను,,అది క్రైమ్ కాదు "అని వెళ్ళిపోయాను..
++++
సౌందర్య ఆలోచిస్తోంది"సెక్స్ క్రైమ్ కాదు"అంటే....
[+] 7 users Like will's post
Like Reply
#47

నేను నా రొటీన్ డ్యూటీ చేస్తున్నాను..విదేశీయులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడికి,,వాళ్ళమీద crimes జరక్కుండా సెక్యూరిటీ అధికారి పోస్ట్ లు పెర్ఫెక్ట్ గా ఉంచాను,విద్య case సౌరవ్ చూస్తున్నాడు..
కాజల్ అంటే నాకు కొంచెం అభిమానం ఏర్పడింది.. వాళ్ళ స్టేషన్ వెరిఫికేషన్ కి వెళ్ళినప్పుడల్లా ఫ్రెండ్లీ గా ఉంటోంది.
నేను సెక్యూరిటీ అధికారి జిమ్ లో ఉంటే కనపడింది"సార్ నా బర్త్డే"అంది... స్వీట్ తీసుకుని "ఏమిటి ప్రోగ్రాం"అడిగాను..
"ఏముంది సార్ ఈవెనింగ్ వరకు డ్యూటీ,అందుకే యూనిఫాం "అంది..నేను చుట్టూ చూస్తే ఎవరు లేరు,,నా చేతిని కాజల్ తొడల మధ్య పెట్టాను,ఆమె షాక్ గా చూసింది ...[Image: images?q=tbn%3AANd9GcRkjOKSmS5kpT3l_A_PC...A&usqp=CAU]
నేను మెల్లిగా నొక్కుతూ "ఈ పువ్వు పుట్టి ఎంతకాలం అయ్యింది"అడిగాను..
కాజల్ ఇబ్బందిగా "ప్లీజ్ సార్"అంది..
"పుట్టిన రోజు స్వీట్ ఇలా కాదు"అన్నాను.ఆమె అదురుతున్న లిప్స్ మీద ముద్దు పెట్టాను..ఆమె సిగ్గు పడుతుంటే ప్యాంట్ మీదే పువ్వు నొక్కి చెయ్యి తీశాను..ఆమె నవ్వుతూ వెళ్ళింది..
+++++
సుమతి జరిగినా ఇన్సిడెంట కి భయపడి వాళ్ళ డాడ్ కి కబురుచేసింది..
వస్తూనే "ఏమిటి ఖంగారూ"అడిగాడు..
ఆయన మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుని "ఒక్కదాన్ని ఉండలేక "అంది సుమతి..
కూతురి నడుము చుట్టూ చేతులు వేసి "ఎప్పుడు పిలిచినా దగ్గరకు రావు ఇప్పుడేంటి"అన్నాడు.ఆయన బుగ్గ కి తన బుగ్గ రుద్దుతూ "ఏమో"అంది దిగులుగా..
"ఏయ్ పిల్లా ,,నువ్వు కుతురివి అయ్యావు లేకపోతే "అన్నాడు.
"ఊ లేకపోతే"అంది సుమతి తండ్రి కళ్ళలోకి చూస్తూ..
"ఎప్పుడో నీ అందం నా సొంతం అయ్యేది"అంటూ పిర్రలు నొక్కాడు.
"స్ ముందు మీరు భోజనం చేయండి"అంటూ దూరం జరిగింది..
++++
రాత్రి తొమ్మిది కి బెల్ మోగితే తలుపు తీశాను.కాజల్ చీరలో ఉంది.."మీరు ఈ ఇంట్లో ఉన్నారు అని తెలిసి"అంది.
నేను ఆమెని చెయ్యి పట్టుకుని లోపలికి లాగి "ఇది సొంతిల్లు"అంటూ డోర్ వేసాను.
"పుట్టిన రోజు కదా మూవీ కి వెళ్దాం అన్నారు మమ్మీ , డాడీ..నేను పని ఉంది అని వచ్చాను"అంది కాజల్..
నేను ఎడమ చేత్తో కాజల్ జుట్టు పట్టుకుని లాక్కుని ఆమె పెదాలను చుంబించాను,,
కుడి చేత్తో ఆమె నడుము నొక్కి చీర లాగేసాను..ఆమె నా ఛాతీ మీద రుద్దుతూ "ప్లీజ్ సార్ నాకు భయం "అంది..
నేను ఆమెని ఎత్తుకుని బెడ్ రూం లోకి తీసుకు వచ్చి అక్కడ పడేసి "నాక్కూడా భయమే "అంటూ లుంగీ తీసేసి కాజల్ మీద కు ఎక్కాను..
నా మోడ్డ ను ఆమె లిప్స్ మీద రుద్దుతూ "బర్త్ డే బేబీ కి గిఫ్ట్ వచ్చింది"అన్నాను.
ఆమె నా కామం మీద ముద్దు పెట్టింది..
"లిప్స్ తెరువు "అంటూ నోట్లోకి తోసాను నా కామాన్ని..కాజల్ తన నోట్లోకి మోడ్డ రాగానే ఇబ్బందిగా చూస్తూ నాలుకతో నాకడం మొదలెట్టింది..[Image: images?q=tbn%3AANd9GcRaGZZW1Cv9npJ2QjLeZ...w&usqp=CAU]
నాది ఆమె నోట్లోకి బయటకు కదుపుతూ ఉంటే నన్ను కొంటెగా చూస్తూ నాకుతోంది..నెమ్మదిగా స్పీడ్ పెంచాను. కాజల్ కి తన నోట్లో కదులుతున్న మోడ్డ స్పీడ్ కి ఆమె పువ్వు విచుకోవడం తెలుస్తోంది.
నేను కాజల్ నోట్లోకి మోడ్డ ను నొక్కుతూ నొక్కుతూ ఉంటే అది ఆమె గొంతులోకి దిగుతోంది..కాజల్ కన్నీళ్ళతో "ప్లీజ్ "అన్నట్టు చూసింది..నాకేమో ఆమె లిప్స్ మీద నా మోడ్డ వెంట్రుకలు తగలాలి అని కోరిక..కొంచెం వెనక్కి తీసి మళ్లీ కాజల్ నోట్లోకి నొక్కాను మొడ్డను,,ఆమె లిప్స్ కి నా వెంట్రుకలు తగిలాయి...
ఆమె చేతులు నా తొడల మీద బిగుసుకున్నాయి..
కొద్ది సేపటి తర్వాత బయటకి తిసి,ఆమె లంగా ,జాకెట్ విప్పేసాను..
 కాజల్ సళ్ళు నొక్కుతూ ఆమె పుకూని ముద్దు పెడుతూ,నాకాను 
"సార్ ప్లీజ్ "అంది వణుకుతున్న గొంతుతో.
ఆమె తొడలు జరిపి మీద పడుకుని "ఎంటి బంగారం"అన్నాను.
"సార్ గిఫ్ట్ పువ్వులో పెట్టాలి"అంది.
"పెట్టుకోవే నా గజ్జెల గుర్రం"అన్నాను.
కాజల్ చేతితో నా మోడ్డ ను పట్టుకొని తన పుకులోకి పెట్టుకుంటుంటే లోపలికి నెట్టాను.."అయ్యో సార్"అందించింది దాని కన్నె పొర చిరగడం తో..[Image: images?q=tbn%3AANd9GcSnKrab4zGLGiI8phMu0...w&usqp=CAU]
నా మోడ్డను ఊపుతు రెండు సార్లు దేన్గాను ,,"ఆహ్ ఆహ్ ప్లీజ్" అంది..
నేను కాజల్ లిప్స్ కొరుకుతూ ,పువ్వు లో దెంగుతూ "ఇన్నాళ్లు కన్నెగ ఉండకూడదు పిల్లా"అంటూ స్పీడ్ పెంచాను..కాజల్ నా నడుము పట్టుకుని "ఆహ్ ఆహ్ ప్లీజ్ సార్ ప్లీజ్"అంటూ అరుస్తోంది..కాజల్ కూడా తన పుకులో పడుతున్న గునపం దెబ్బలకు అరుస్తూ ఆర్గాజం పొందింది.."ఎమున్నవే ముండా "అంటూ పుకులో కొడుతుంటే "సార్ మీరంటే ఆహ్ ప్లె స్ చాలా ఇష్ టం"అంటోంది మత్తుగా.
"నాకు తెలుసు ఇక నుండి నువ్వు నా రంకూ ముండవి "అంటూ దెంగుతుంటే "నాకు పెళ్ళి చేస్తాను అన్నారు నాన్న ఆహ్ ఆహ్ "అంది.
"చేసుకో ,,కానీ నీ పువ్వు కి బోణీ చేశాను కాబట్టి ఇక నాదే "అంటూ స్పీడ్ ఇంకా పెంచాను.
"సార్ నా పుకు చిరుగుతుంది..."అని అరుస్తుంటే "బిళ్ళ పగలాలి "అంటూ దేంగి దేంగి కాజల్ పుకూ లో వీర్యం వదిలాను...
[+] 5 users Like will's post
Like Reply
#48

సుమతి నైటీ వేసుకుని వచ్చి తండ్రి పక్కన పడుకుంది ఆ రాత్రి..ఆయన అప్పటికే నిద్ర లో ఉన్నాడు..
ఆమె అయన్ని కౌగలించుకుని పడుకుంది.
ఆయన కూడా నిద్ర లో సుమతి నీ దగ్గరకు లాక్కొని ,హత్తుకుని పడుకుంటే "మగవాడి కౌగిలి ఇలా ఉంటుందా హాయిగా"అనుకుంటూ పడుకుంది..
+++++
మర్నాడు రజియా తన ఇంట్లో పంజాబ్ ఇండస్ట్రీస్ వారికి చేసిన హెల్ప్ కి డబ్బు వసూలు చేసుకుంది..
"చూసావా అంతా లీగల్.."అంది.సుమతి తో..
ఐదు లక్షల చొప్పున రెండు కవర్లలో డబ్బు పెట్టీ "సుమతి, తరిక్ ఇది మీకు"అని ఇచ్చింది.. తారిక్ తీసుకున్నాడు ,సుమతి ఇబ్బంది పడుతుంటే "తీసుకో "అంది రజియా..
భోజనాలు చేస్తుంటే "మాడం మీరు వెజ్ కదా,,ఈ కోడి కూర లు ఏమిటి"అంది తెలియనట్లు..
"హెల్త్ కోసం,,ఇంతకు ముందు ఇచ్చిన డబ్బు ఏమి చేసావు"అడిగింది..
"బ్యాంక్ లో వేసుకున్నాను"అంది సుమతి..
మళ్లీ మాడం మధ్యాహ్నం పొలిటికల్ మీటింగ్ ఉంది..ఆఫీసర్స్ ,పీఎం ఉంటారు వెళ్ళాలి "అంది సుమతి..
గంట తర్వాత పీఎం ఆఫీస్ కి వెళ్ళింది రజియా సుల్తానా..
Meeting start అయ్యింది..
"సార్ వారం నుండి బోర్డర్ లో shelling పెరిగింది "అన్నాడు జెనరల్..
"మీరు ఫ్లాగ్ మీటింగ్ పెట్టండి "అన్నాడు పీఎం రామ్ కుమార్..
"వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియదు "అన్నాడు ఇంకో జెనరల్..
రజియా కల్పించుకుని "ఇటు నుండి ఏమి చేయకుండా పాక్ ఫైరింగ్ చేస్తోందా"అడిగింది.
"యస్ మాడం"
"Then మీరు రివర్స్ ఫైరింగ్ చేయండి"అంది రజియా.
"మనం ఇప్పుడు ఎనిమిది నెలలు పాత ఆయుధాలు రిపేర్ చేయడం,కొత్తవి చేయడం చేస్తున్నాము "అంటూ ఇంకా ఏదో చెప్ప బోయారు రామ్ కుమార్..
రజియా "మి వద్ద షెళ్ళింగ్ కి బాంబ్స్ ,చిన్న మిస్సైల్స్ ఉన్నాయా"అడిగింది ఆర్మీ ను..
"ఉన్నాయి మాడం,వాటిని మేము కొత్త ఆయుధాలకు ఫిట్ చేస్తాము,,అంటే పేలుడు మందు ను కొత్త వాటికి పెట్టీ అపుడు ఆర్మీ కి బోర్డర్ లో ఇస్తాము "అన్నాడు general.
"ఇప్పుడు మి వద్ద పాతవి ఉన్నాయి ,అవి పెలుతాయ లేదా"అడిగింది రజియా..
"పది పెలిస్తే ఎనిమిది పెలుతాయి "అన్నారు ఆఫీసర్స్.
"అయితే వాటిని బోర్డర్ కి పంపండి ,అక్కడ ఖాళీ చేయండి "అంది రజియా.
"అంటే పాతవి పెల్చేసి కొత్తవి తయారుచేసుకోవాలి "అన్నాడు రామ్ కుమార్..
"యస్ ,మన ఫ్యాక్టరీ లకు చెప్పండి"అంది రజియా..
మళ్లీ "ఎక్కడ ఎక్కువ గొడవ ఉంది"అడిగింది..
"పఠాన్ కొట్ ,కార్గిల్,కాశ్మీర్ బోర్డర్స్"చెప్పారు..
"ఈ రోజు నుండి పాకిస్తాన్ కి దీపావళి ఎలా ఉంటుందో చూపించండి "అంది రజియా సుల్తానా..
Generals రామ్ కుమార్ వైపు చూశారు,,ఆయన అలా చెప్పడు..
"సరే మేడం చెప్పింది చేయండి "అన్నాడు పీఎం.[Image: pob9N2D.gif]
ఆ సాయంత్రానికి బోర్డర్స్ కి విమానాల్లో,, ట్రక్ ల్లో పేలుడు పదార్థాలు చేరుకున్నాయి..[Image: TightCircularHorseshoebat-size_restricted.gif]
రాత్రి నుండి పాకిస్తాన్ మీద పదిహేను పాయింట్స్ లో అటాక్స్ మొదలెట్టింది ఆర్మీ..
మరో వైపు పేపర్స్ కి ఆ idea ఇచ్చింది రజియా అని పీఎం ఆఫీస్ ప్రెస్ న్యూస్ రిలీజ్ చేసింది..
++++
ఆర్మీ కమాండర్ లు పాకిస్తాన్ వైపు అదిరిపడ్డారు..
"ఎప్పుడు లేనిది ఇంత భారీగా దాడి ఏమిటి"అనుకున్నారు..
బోర్డర్ లో ఉన్న వందల గ్రామాల్ని వదిలి జనం పరుగులు తీశారు...
తెల్లారే దాకా ఇండియన్ ఆర్మీ కాల్పులు ఆపలేదు..
మూడు గంటల్లో న్యూస్ ఇంతియాజ్ కి,ఆర్మీ general కి చేరుకుంది..
+++
ఉదయం లేస్తూనే పేపర్స్ లో చూసి జరిగింది తెలుసుకున్నారు అందరూ..
రజియా అన్ని పేపర్స్ చూసి పక్కన పడేసింది..
"పాక్ అల్లరి చేస్తుంది ఊరుకోదు "అన్నాడు రామ్ కుమార్ టిఫిన్ చేస్తూ..
అతని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది రజియా.."డోంట్ వర్రీ pm"అంది..
[+] 9 users Like will's post
Like Reply
#49

మర్నాడు మీడియా ముందు పాక్ మినిస్టర్ రెచ్చిపోయాడు

"ఏది అన్యాయం ,అధర్మం ...మా ఆర్మీ పోస్ట్ ల మీద షెల్లింగ్ చేసింది ఇండియాన్ ఆర్మీ ..కొన్ని వందల గ్రామాలూ ఖాళీ చేయించాము ,,ఎందరో  గాయపడ్డారు "అన్నాడు
"మేము చూస్తూ ఊరుకోము ,,ఇండియా  కి కౌంటర్ ఇస్తాము."అన్నాడు ఆర్మీ జనరల్ ..
###[Image: 914603_f496.jpg]
దీని మీద ప్రెస్ మీట్ పెట్టింది రజియా ufa.president  గ.
"మేడం ఇండియన్ ఆర్మీ పరిధి దాటింది అంటున్నారు "అడిగింది మీడియా
"పంజాబ్ కాశ్మీర్ బోర్డర్స్ లో నిరంతరం షెల్లింగ్ చేస్తున్నారు పాక్  ఆర్మీ కమాండర్స్ .
ఇటు ఉంది రివర్స్ లో ఒకేసారి పది పాయింట్స్ నుండి షెల్లింగ్ చేసారు "అంది రజియా
"చాల మంది సామాన్యులు  చనిపోయారు అంటోంది పాక్ "అన్నాడు జర్నలిస్ట్ .
"అయ్యుండ వచ్చు పాపం పాకిస్తాన్ ఇండియా మీద యుద్ధం చేద్దాం అనుకుంటోంది ,,అప్పుడు రెండు వైపులా చాల మంది చనిపోతారు ...అది  కూడా పాక్ సర్కార్ గుర్తు పెట్టుకోవాలి "అంది రజియా
"అంటే పూర్తి స్థాయి యుద్ధం చేయడానికి పాక్ సిద్ధం అవుతోందా "అడిగారు విలేకరులు
"ఐబీ  report లు వస్తున్నాయి ,,వాళ్ళు వార్ కోసం ఎదురుచూస్తున్నారు అని ,,శిఖరాగ్ర సమావేశం ఒక నాటకం అని " అంది రజియా ..
ఈ న్యూస్ టీవీ ల్లో టెలికాస్ట్ అయ్యింది
####
సౌందర్య ఐబీ ను కాంటాక్ట్ చేసింది ,"ఇలాంటి న్యూస్ మీ వద్ద ఉందా "అని అడిగింది
"లేదు "చెప్పారు వాళ్ళు
####
సుమతి తో "ఏమిటి మన పార్టీ లో ఆ హడావిడి "అడిగింది
"దేశం లో చాల పొలిటికల్ ఇస్యూస్ ఉంటాయి కదా మాడం,,వాళ్ళు ఏపీ నుండి వస్తున్నా లీడర్స్ ,telangana నువేరు చేయమని అడుగుతున్నారు "అంది సుమతి
"అంటే "
"ఏపీ ను రెండు  గవిభజిస్తాము అని పార్టీ చెప్పింది ఎలక్షన్స్ లో "అంది సుమతి
"మరేమిటి ప్రాబ్లెమ్ "
"ఆంధ్ర వాళ్ళు ఒప్పుకోవడం   లేదు"అంది  సుమతి .
రజియా కి ఏమి అర్థం కాలేదు ,వచ్చిన వాళ్ళు ఆమెకి నమస్కారం చేసి "మీరు కూడా కొంచెం హెల్ప్ చేయండి మాడం"అన్నారు .
######
సుమతి సాయంత్రం విద్య ను కలిసినపుడు "టీవీ లో చూసాను ,నా చెల్లి బాగా మాట్లాడింది " అంది  ఆమె .
" నాకు ఆశ్చర్యం గ ఉంది మేడం "అంది సుమతి
"ఆమె పాకిస్తాన్  కి ఎదురుతిరగలేదు , బెదిరిస్తోంది "అన్నాను నేను ఆలోచిస్తూ
"ఏది ఏమైనా మన దేశానికీ మంచి పేరు వస్తోంది రామ్ కుమార్ కి కూడా "అంది   విద్య,
నేను సుమతి బయటకు వస్తుంటే "మేడం కి ఎన్నాళ్ళు ఈ పనిషమెంట్ "అంది సుమతి
"ఏమో , పీఎం రియాక్షన్ ఏమిటి "
"అయన ఎక్సయిట్ అయ్యారు ,నిజానికి అయన ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు"అంది సుమతి .
నేను జీప్ ఎక్కుతూ "నువ్వు సెక్సీ గ ఉన్నావు సుమతి "అన్నాను
ఆమె బుగ్గలు సిగ్గు తో ఎర్ర బడటం నేను చూసాను ..నేను కొంత దూరం వెళ్ళాక జీప్ ఆపి ,ట్రాఫిక్ డ్యూటీ లో ఉన్న సెక్యూరిటీ అధికారి లను చూస్తూ ఆలోచనలో పడ్డాను ..నాకు తెలుసు రజియా బలపడటం  లేదు ,కురుకుపోతోంది ..నాకు కావాల్సింది అదే ,,ఆమె బ్రేక్ డౌన్ అవ్వాలి ..
[+] 7 users Like will's post
Like Reply
#50

"చూసావా దాని పొగరు "అన్నాడు పీఎం

"తెలుసు మనల్ని బ్లాక్మయిల్ చేస్తోంది ,,యుద్ధం చేయబోతున్నాము అని లీక్ చేసింది తెలివిగా "అన్నాడు ఇంతియాజ్
"కిల్ హర్ "
"నేను ఆల్రెడీ మన అజెంట్స్ కి చెప్పాను,ఆమెని చంపమని "అన్నాడు ఇంతియాజ్
###
ఆ సాయంత్రం పీఎం ఇంట్లో చిన్న విందు జరిగింది ..ముఖ్యమైన అధికారులు ,మంత్రులు ,రాయబారులు వచ్చారు ..
రజియా అందరిని పలకరిస్తోంది ,,కాసేపటికి ఆమె పాకిస్తాన్ హై కమిషనర్ తో " ఎలా ఉంది సార్ మా విందు "అంది నవ్వుతు
చుట్టూ ఎవరూలేరు "నువ్వు ఇక్కడి నుండి బయటకు వచ్చేయ్ సెక్సీ డార్లింగ్ "అన్నాడు
"ఓహో వస్తే "అంది రజియా
"నిన్ను నేను ఉంచుకుంటాను , రోజు దెంగుతాను "అన్నాడు "పళ్ళు రాలుతాయి "అంది రజియా .
ఆమె ఆలా అంటుంది అనుకోలేదు అయన "ని లాంటి దాన్ని నేను లంజ గానే చూస్తాను ,,డబ్బు కోసం రామ్ కుమార్ పక్కలో పడుకున్నావు కదా "అన్నాడు
"షట్ అప్ ,నేను నా దేశం కోసం వచ్చాను ,అందుకు నాకు జీతం కింద కొంత డబ్బు ఇచ్చాడు ఇంతియాజ్ ,నేను ఏజెంట్ ను "అంది రజియా
"ఇంతియాజ్ నాకు అన్ని చెప్పాడు ,,ఏ దేశం అయినా అజెంట్స్ ను వాడుకుని వదిలేస్తుంది ,,నువ్వు కనీసం ఏజెంట్ వు కాదు ,,విద్య ల ఉండే సరికి isi.వాడుకుంది , నిన్న ఇంతియాజ్ చెప్పింది విని ఆశ్చర్య పోయాను ,, నిజం గ నువ్వు హాట్ ,సెక్సీ "అన్నాడు కసిగా చూస్తూ ..
రజియా కి ఆ మాటలు   వింటే ఘోరంగా అని పించాయి ..
ఆమె బాధగా ఉండటం చూసి "ఏమైంది " అన్నాడు రామ్ కుమార్
"ఏమి లేదు "అంది రజియా
"చూడు నువ్వు నా భార్య వి ,, ufa.ప్రెసిడెంట్ వి ,,ఉత్సాహం   గ ఉండు "అన్నాడు
పార్టీ అయ్యాక ,ఇద్దరు పక్క మీదకు చేరారు .రామ్ కుమార్  అరగంట ఆమెతో శృంగారం చేసాడు మృదువుగా ,నిజానికి  ఆమెకి అది  చాలదు .అయ్యాక "అతని ఛాతి మీద తలా పెట్టి "మీకు  విద్య అంటే చాల ప్రేమ కదా "అంది రజియా
"ఇలా అంటున్నావు ఏమిటి "అడిగాడు ,ఆమె   సన్నునిమురుతూ
"రామ్ మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే ఏమి చేస్తారు "అడిగింది రజియా
"ఏమి చెయ్యను ,వదిలేస్తాను '
"పీఎం రామ్ కుమార్ ను మోసం చేస్తే "అడిగింది మల్లి
"అది దేశానికీ అవమానం ,నేను రాజకీయాలనుండి తప్పుకునే స్థితి రావచ్చు ..అందుకే ఐబీ ,సిబిఐ ,,....పీఎం కి సలహాలు ఇస్తాయి ...మోసపోకుండా "అన్నాడు ఆమె మీదకు ఎక్కుతూ రెండో సారి శృంగారానికి ,రజియా ఆయనకి సుఖం ఇస్తూ ఆలోచనలో పడింది "నా వల్ల రామ్ కుమార్ ,విద్య ఇద్దరు కష్టాల్లో పడేలా ఉన్నారు ,,"అనుకుంది .
###
మర్నాడు తారిఖ్ ను పిలిచింది "జావేద్ కు చెప్పు ,,నేను వారం  రోజుల్లో  సంపాదించాల్సింది చూసుకుని బయటకు వస్తాను , vidya నురీప్లేస్ చేయమంటూ చెప్పు "అంది
"నాకు జావేద్ అడ్రెస్ తెలియదు , నన్ను కలవడం లేదు ,ట్రై చేస్తాను "అన్నాడు తారిఖ్
నిజానికి అతనికి లింక్ ఇబ్రహీం ,అతను లేడు...

ఎంత ట్రై చేసిన జావేద్ అడ్రెస్స్ దొరకలేదు తారిఖ్ కు ..
###
మూడు రోజులతరువాత చెప్పింది రజియా "ఒక పని చెయ్యి ,పాక్ హై కమిషనర్ వద్ద అప్పోయింట్మెంట్ తీసుకున్నాను ,,వెళ్లి కలువు"అంది
తారిఖ్ ఆయన్ని కలిసి జావేద్ అడ్రెస్ అడిగాడు "ఇంకెక్కడి  జావేద్ ,ఆత్మా హత్య చేసుకున్నాడు ,విద్య ఢిల్లీ సెక్యూరిటీ అధికారి కంట్రోల్ లో ఉంది ,,ఆ ముండా rajiya కి చెప్పు ,,మర్యాదగా మాకు లొంగమని ,,దాని పూకు లో దెంగి  సుఖపెడతాము ,,,లేదంటే ఇండియన్ సెక్యూరిటీ అధికారి చేతిలో జావేద్ లాగానే కుక్క చావు చస్తుంది "అన్నాడు హై కమీషనర్
tarik షాక్ తో వెళ్లి రజియా కి జరిగింది చెప్పాడు ..
"యా ఖుదా ,,జావేద్ పై  లోకానికి చేరుకున్నాడా,విద్య security officer  వద్ద ఉందా , అయినా నన్ను ఇంకా అరెస్ట్ చెయ్యలేదు ఎందుకు "అంది రజియా
"పీఎం పరువు పోతుంది   అని విద్య మాడం ఆపి ఉంటారు "అన్నాడు తారిఖ్
"ఏది ఏమైనా ఈ మిషన్ లో ఉన్న అందరు పోయారు ,నేను intiyaz కి లొంగడం తప్ప వేరే దారి లేదు "అంది రజియా ..
####[Image: optimizegeneral]
సుమతి ఎదో పని ఉండి హాల్ కి వెళ్లే సరికి రజియా అక్కడ నమాజ్ చేస్తోంది తరువాత "మాడం మీరు హిందూ కదా "అంది సుమతి "మతం ఏదైనా ప్రార్ధన కోసమే ,,నా ఫ్రెండ్ జావేద్ అని ఉండే వాడు చనిపోయాడు అని తెలిసింది ,,అతని ఆత్మ శాంతి కోసం ప్రార్థన "అంది
అదే రోజు మస్జీద్ ల వద్ద ,దర్గాల వద్ద జావేద్ ఆత్మ శాంతికోసం ఆహారం పేదలకి
పంచి పెట్టింది రజియా ...ఆమె స్టాఫ్ మొత్తం ఆ పనిలో ఉన్నారు "madam పది లక్షలు అయ్యింది "అంది సాయంత్రం సుమతి
"ఇలాంటి విషయాల్లో డబ్బు లెక్క వద్దు "అంది రజియా ..
####
డ్యూటీ తరువాత ఎప్పటిలా సుమతి విద్య ను కల్సింది ,అక్కడ unna వారికీ జరిగింది  చెప్పింది ..
"మంచి పని చేసింది రజియా "అంది విద్య .
"సో ఇప్పుడు రజియా దారులు మూసుకు పోయాయి అని తెలుసుకుంది "అంది సౌందర్య .
"ఆమెకి ఇప్పుడు రెండే దారులు ఒకటి పాక్ కి లొంగడం ,రెండు పారిపోవడం లేదా ఆత్మ హత్య "అన్నాను  నేను .
"సో రజియా చాప్టర్ క్లోజ్ "అంది సౌందర్య నవ్వుతు ,,విద్య కోపం గ చూసింది సౌందర్య ను ..
బయటకు వచ్చాక "విద్య గురించి నాకు వింతగా ఉంది ,జావేద్అంటే అభిమానం ,ఇప్పుడు చూడు రజియా అవుట్ అంటే ఎలా చూసిందో నన్ను "అంది సౌందర్య ..నాతో ..
"ఆమె ఎలా అనుకున్న జావేద్ , ఇబ్రహీం ,తారిఖ్ ,రజియా మనకి శత్రువులు "అన్నాను  నేను ..soundarya  తో
[+] 6 users Like will's post
Like Reply
#51

రెండో రోజు పార్టీ సమావేశానికి ufa.ప్రెసిడెంట్ హోదాలో రజియా కూడా పాల్గొంది..
"మనం స్టేట్ డివిజన్ కి ok చెప్పాం ఎలక్షన్స్ ముందు సో "అన్నాడు పార్టీ అధ్యక్షుడు..
"కానీ అక్కడ గొడవలు జరుగుతున్నాయి"అన్నాడు పీఎం రామ్ కుమార్..
"అవి ఎప్పుడు ఉంటాయి ,,మి పుట్టిన రోజు డిసెంబర్ ఏడు ,, ఆ రోజు చేద్దాం అనౌన్స్మెంట్ "అన్నాడు పార్టీ అధ్యక్షుడు..
"అసలేమిటి ఇది"అంది రజియా.
"దక్షిణం వైపు అంద్ర అనే ప్రాంతం బ్రిటిష్ పాలన కింద ఉండేది.. నిజాం పాలన కింద తెలంగాణ అనే ప్రాంతం ఉండేది..స్వతంత్రం తర్వాత రెండిటినీ కలిపారు అప్పటి నాయకులు..ఇప్పుడు తెలంగాణ విడిపోవాలని అనుకుంటోంది "అన్నాడు రామ్ కుమార్.
"ప్రాబ్లెమ్ ఏముంది"అంది రజియా.
"రాజధాని నగరం హైదరాబాద్ తెలంగాణ లో ఉంది,సో రెండో ప్రాంతం ఒప్పుకోదు"అన్నాడు రామ్ కుమార్..
"అంటే రాజధాని ఉన్న area division కావాలి అంటోంది ,, వింత అనుభవం"అంది రజియా..
"కలిపి ఉంచడం వల్ల అభివృద్ధి లేదు అని వారి ఆలోచన,,అన్ని పరిశ్రమలు Hyderabad  ఉన్నాయి అని వీరి బాధ.."అన్నాడు రామ్ కుమార్..
"ఇది తేలదు అందుకే ఇచ్చే ద్దం"అన్నాడు పార్టీ అధ్యక్షుడు..
రజియా "మీకు ఏమిటి సమస్య pm "అడిగింది..
"ఆంధ్ర లో పార్టీ పోతుంది"అన్నాడు బాధగా..
"Ok అయితే ఒక పని చేయండి,,అక్కడి పార్టీ ల అభిప్రాయాలు తీసుకోండి..అవి ప్రజల నిర్ణయం చెప్తాయి "అంది రజియా..
"అక్కడ పవర్ లో ఉంది మనమే,, ఆల్రెడీ letters ఇచ్చారు ...అది కాక అక్కడ ఉద్యమాలు చేసే వారు మన పార్టీ లో విలీనం చేస్తారు వాళ్ళ పార్టీ నీ.."అని చూపాడు పార్టీ అధ్యక్షుడు...రజియా ఆలోచించి "ok అనౌన్స్ చేయండి "అంది.
రామ్ కుమార్ ఇబ్బందిగా చూసాడు...
కానీ పార్టీ అధ్యక్షుడు అనౌన్స్ చేశాడు స్టేట్ డివిజన్ అని...
తెల్లారే సరికి అంద్ర లో జనం రోడ్ల మీదకు వచ్చేశారు...రాయలసీమ లో కూడా..
"నేను చెప్పాను కదా "అన్నాడు పీఎం టీవీ చూస్తూ..
రజియా ఆలోచిస్తూ "ఉద్యమం చేసే పార్టీ అధ్యక్షుడు మన పార్టీ లో విలీనం చేస్తాను అంటే మీరెలా నమ్మారు "అంది నవ్వుతూ..
"నేను నమ్మలేదు,,అంత కష్ట పడి ఎవరు విలీనం చేయరు,కానీ మన పార్టీ అధ్యక్షుడు నమ్ముతున్నాడు..ఇప్పుడు చూడు"అన్నాడు ఇబ్బందిగా..
"నో ప్రాబ్లెమ్,,జనం గొడవ చేస్తున్నారు కాబట్టి అక్కడి పార్టీ లతో హోమ్ మంత్రి చర్చ చేస్తాడు రమ్మని చెప్పండి "అంది రజియా.
"ఆల్రెడీ లెటర్స్ ఇచ్చారు కదా"అన్నాడు పీఎం.
"ఇచ్చారు ,ఆ పార్టీ లకి అభ్యంతరం లేదు అని ,,కానీ ఇప్పుడు జనం ఎదురు వస్తున్నారు సో ఇప్పుడేంటి"అంది రజియా.
++++
Pm చెప్పడం తో సౌందర్య అనౌన్స్ చేసింది "హోమ్ మంత్రి నీ కలిసి చర్చ చేయండి"అని..
మూడు రోజుల తర్వాత ప్రతి పార్టీ నుండి ఇద్దరు రావడం మొదలు పెట్టారు..ఒకరు తెలంగాణ నుండి మరొకరు అంద్ర నుండి...
ఒకరు వద్దు అంటారు ఇంకొకరు కావాలి అంటారు..
+++
"చూసావా తెలుగు నాయకులు ఎలా ఉంటారో...అందుకే పార్టీ అధ్యక్షుడు చెప్పాడు ఆంధ్ర లో పోయినా ఇచ్చే ద్దం అని"అన్నాడు పీఎం.
"నిజమే కానీ మీకు ఆంధ్ర కావాలి కదా"అంది భోజనం వడ్డిస్తూ..
"కుదరదు మన పార్టీ లోనే చీలిక రాబోతోంది..అన్ని తెచ్చి హైదరాబాద్ లో పెట్టడం అక్కడి సీఎం ల తప్పు ,,ఇప్పుడు నాకు చెడ్డ పేరు వస్తుంది..నా వల్ల ఆంధ్ర లో పార్టీ పోయింది అని...స్వతంత్ర పోరాటానికి ముందు నుండి మనకు మద్దతు ఇచ్చింది ఆంధ్ర"అన్నాడు బాధగా...
[+] 4 users Like will's post
Like Reply
#52

మరో వైపు ఏపీ లో అన్ని పార్టీ లు తమ అభిప్రాయాల్ని చిత్రం గా చెప్పడం మొదలెట్టాయి జనానికి...మరో వైపు సీఎం ప్రకటించాడు "నేను డివిజన్ కి ఒప్పుకోను"అని..
మరో ఉద్యమ పార్టీ లు "పది జిల్లాలు కావాలి "అంటే
ప్రాంతీయ పార్టీ "రెండు సగాలు చేయాలి కర్నూలు ,అనంతపురం అటు ఉండాలి"అంటున్నాడు..
++++
"అసలు మొదటి నుండి చూసిన చిదంబర రహస్యం గారు సరిగా deal చేయలేదు అని నా ఫీలింగ్ "అన్నాడు పీఎం రామ్.
"నో నో నేను అందరినీ ఒప్పించాను అన్నారు చిదంబర రహస్యం గారు..
మళ్లీ "అక్కడ ఆత్మ హత్య లు చేసుకుంటే ఏమిటి స్థితి "అన్నారు చిదంబర రహస్యం గారు.
"తమిళ్ నాడు లో మనం ఎలాగూ లేము దీని దెబ్బకి తెలంగాణ ,ఆంధ్రాలో కూడా పోతమేమో"అన్నాడు పీఎం..
మీటింగ్ లో రజియా కూడా ఉంది "ఆపొద్దు పని కంటిన్యూ చేయండి "అంది.
చిదంబర రహస్యం "మాడం కి అర్ధం అయింది"అన్నాడు హ్యాపీగా.
"గొడవలు పెరుగుతాయి మాడం "అంది సౌందర్య...
"కాబినెట్ లో ఫైల్ కదపండి "అంది రజియా..
++++
ఎవరు తన మాట వినక పోవడం వల్ల రామ్ కాబినెట్ లో ok చేశాడు...
ఆంధ్ర ,రాయల సీమ భగ్గు మన్నాయి, ఏపీ లో సీఎం సపోర్ట్ తో ఉద్యోగులు ఉద్యమం మొదలెట్టారు...పార్టీ చిలిపోవడం మొదలు అయ్యింది..
++++
"ఈ రోజు ఎంపీ లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ను కలిశారు...ఇక పార్టీ ఆంధ్ర లో పోయినట్టే"అన్నాడు ఆ రాత్రి రామ్ సిగరెట్ వెలిగిస్తూ..
"పొరపాటు రామ్ తెలంగాణ లో కూడా పోతుంది,,ఉద్యమ నాయకుడు పార్టీ నీ కలపడు,,సో రెండు చోట్ల పోతుంది"అంది రజియా..
"నేను pm గ ఉండగా జరగడం నా దురదృష్టం..అక్కడి సీఎం కొత్త పార్టీ పెడుతున్నాడు,,,మరో వైపు యువ నాయకు డు గగన్ జనాన్ని తిప్పు కుంటున్నాడు తన వైపు ,, ఇక x సీఎం బాబు అయితే భారతీయ ప్రజా పార్టీ తో ఎలక్షన్ కి వెళ్తాడు...అయిపోయింది మన పార్టీ సర్వనాశనం "అన్నాడు పీఎం..
రజియా నవ్వేసింది ,"ఎందుకు నవ్వుతున్నావ్ "అడిగాడు అర్థం కాక..
"మీరు పార్టీ అధ్యక్షుడు చెప్పిన ప్రతి దానికి తల ఊపి తే ఇలాగే ఉంటుంది "అంది రజియా పడుకుంటూ.
"టూ మచ్ ,నువ్వు కూడా ఒప్పుకున్నావు"
"అవును ,నేను నో అన్నా చిదంబర రహస్యం గారు చెప్పినట్టు అధ్యక్షుడు వింటారు,,ఎందుకు అంటే చిదంబర రహస్యం గారు మేధావి అని అందరి నమ్మకం ,మీక్కూడా లేకపోతే ఆయనకి ఈ బాధ్యత ఎందుకు ఇచ్చారు....ఇక రాష్ట్రం లో అన్ని పార్టీ లు ,మన సీఎం అందరూ డ్రామా లో ఉన్నారు,,ఎవరి భవిశ్యతు వారికి ముఖ్యం,జనానికి డివిజన్ కావాలి ,,సో చిక్కు ముడి.....దెబ్బ మాత్రం మి పార్టీ కి,,పీఎం గా మీకు"అంది ..
రామ్ కుమార్ కూడా పడుకుంటూ "అవును దేశం లో ,బయట చాలా సమస్యలు "అన్నాడు కళ్ళు మూసుకుని...
+++++
రెండో రోజు కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ కి రజియా కూడా వెళ్ళింది....
వాళ్ళ ఫైల్ చూసి "ఇదేమిటి కొత్త స్టేట్ కి రాజధాని ఎక్కడో రాయలేదు...అప్పు అరవై వేల కోట్లు ఎవరికో చెప్పలేదు"అంది..
"అది కష్టం మాడం ,,అప్పు పంచడానికి ఇంకో కమిటీ వేద్దాం...ఇక కొత్త రాజధాని చెప్పకుండా ఇవ్వాలి అని పార్టీ అధ్యక్షుడు చెప్పారు"అన్నాడు రమేష్...మినిస్టర్ రమేశ్.
రామ్ కుమార్ విసుగ్గా "అదేమిటి రాజదాని చెప్పకుండా విభజన ఎలా"అన్నాడు..
"అప్పుడు అక్కడ కొత్తగా వచ్చే సీఎం జుట్టు పిక్కుంటాడు,,,రాయలసీమ లో కావాలని ఆంధ్ర లో కావాలని గొడవలు జరుగుతాయి"అన్నాడు పార్టీ అధ్యక్షుడు..
"మనకేమి లాభం"అన్నాడు రామ్.
"ఎలాగూ మనం అక్కడ పోతాము,,మిగిలిన పార్టీ లు కొట్టుకుంటే అదో ఇది"అన్నాడు పార్టీ అధ్యక్షుడు..
"మరి ఆంధ్ర జనం సంగతి ఏమిటి"అంది రజియా..
"మనకెందుకు"అన్నాడు మినిస్టర్ రమే శ్...
+++++
రజియా ఆలోచించి "ok ,, మీరు సైలెంట్ గా ఉంటే కుదరదు "అంది pm తో.
రామ్ "నా దృష్టిలో రాజధాని నీ ప్రకటించాలి"అన్నాడు .
రజియా మాప్ తీసి చూస్తుంటే మిగతా వాళ్ళు కోపం గా చూస్తున్నారు...
"అక్కడ పెద్ద సిటీ వైజాగ్"అంది.
"యస్ అదే కొత్త రాజధాని అవ్వాలి ,పోర్ట్ ఉంది..అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి"అన్నాడు పీఎం.
"Then fix"అందిరజియా..
పార్టీ వాళ్ళు అడ్డం చెప్తున్నా వినకుండా మీడియా ముందుకు వచ్చి "ఏపీ కొత్త రాజధాని వైజాగ్ అని పీఎం చెప్పారు"అంది...
[+] 4 users Like will's post
Like Reply
#53

జరుగుతున్న పరిణామాలు సౌందర్య ద్వారా తెలుసు కుంటోంది విద్య..
"ఆమె దక్షిణ భారత దేశంలో పెద్ద సమస్య లో వేలు పెట్టింది "అంది సౌందర్య..
+(((
వైజాగ్ ను రాజధానిగా ప్రకటించగానే ఆంధ్ర ప్రజలు ,నాయకులు అయోమయం లో పడ్డారు,,,కానీ రాయల సీమ లో అలజడి అలాగే ఉంది...
"ఐబీ రిపోర్టు ప్రకారం ఆంధ్ర ప్రజలు కొంత వెనక్కి తగ్గారు "అన్నాడు రామ్..రెండో రోజు రిలీఫ్ గా..
"మీరు ఆంధ్ర కి విద్య,వైద్య సంస్థల్ని ప్రకటించండి"అంది రజియా..
గంట తర్వాత పీఎం మీడియా ముందుకు వచ్చారు..
"ఆంధ్ర కి కొత్త రాజధానిగా వైజాగ్ ఉంటుంది...ఐఐటీ ఆంధ్ర,ఐఐఎం ఆంధ్ర ప్రకటిస్తున్నాను...పోలవరం జాతీయ ప్రాజెక్టు గా ఉంటుంది ..ఎవరు ఖంగారూ పడొద్దు "అని చెప్పారు..
ఆంధ్ర జనాలు క్రమం గా వెనక్కు తగ్గారు,,పార్టీ నాయకులు కూడా సీఎం తో సహా అయోమయం లో పడ్డారు...
"రాయలసీమ కి అన్యాయం చేశారు,,పీఎం,,ఎక్కడో వైజాగ్ మా పరిస్తితి ఏమిటి"అంటూ ఎంపీ లు ,ఎమ్మెల్యే లు ఆందోళన వ్యక్తం చేశారు..జనం కూడా ...
++++
మూడు రోజుల తర్వాత మినిస్టర్ రమే శ్ ఇచ్చిన ఫైల్ చూస్తూ "ఆంధ్ర లో పార్టీ ఉంటుంది "అన్నాడు పీఎం...
"కానీ రాయల సీమ జనం కోపం గా ఉన్నారు "అంది రజియా..
"తప్పదు"అన్నాడు చిదంబర రహస్యం గారు..
రజియా ఆలోచిస్తూ "మీరు ఆ ప్రాబ్లెమ్ కూడా సాల్వ్ చేయొచ్చు "అంది .
"హౌ "అన్నాడు పీఎం..
"ముందు ఆంధ్ర కి పార్టీ పరం గా ఒక కమిటీ వేయండి"అంది రజియా..
"అదేమిటి,,,"అన్నాడు రమేష్..
Pm కి రజియా ప్లాన్ అర్థం అయ్యింది....
మళ్లీ మీడియా ముందుకు వచ్చి "ఆంధ్ర తొమ్మిది జిల్లాలకు పార్టీ అధ్యక్షుడు, కార్య వర్గాన్ని ప్రకటిస్తున్నాను"అన్నారు..
"అదేమిటి సార్ ,,రాయలసీమ సంగతి"అన్నారు విలేకర్లు..
"తెలంగాణ,రాయలసీమ రెండు హైదరాబాద్ తో కలిసి ఉంటాయి...కొత్త రాష్ట్రం పేరు హైదరాబాద్ స్టేట్....సో సీఎం గారికి ఏ ప్రాబ్లెమ్ లేదు ఇక"అంది రజియా..
"ఇది అన్యాయం అంటారు ఉద్యమ నాయకులు"అన్నారు విలేకరులు.
"మా పార్టీ లో తమ పార్టీ కలుపుతాము అంటే నమ్మే పిచ్చి వాళ్ళము కాదు ,,, గగన్,బాబు అందరూ ఇప్పుడు ఒక స్టేట్ లో ఉంటారు....Hyderabad state... ఇక ఆంధ్ర లో మా పార్టీ వైజాగ్ ను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తుంది.."అంది రజియా..
+++++
కాబినెట్ నిర్ణయాన్ని ప్రెసిడెంట్ ద్వారా ఏపీ అసెంబ్లీ కి పంపారు...ఉద్యమ నాయకులు గొడవ చేస్తున్న పట్టించు కోకుండ cm దాన్ని ఆమోదించి పంపాడు.
ప్రెసిడెంట్ బిల్ ను పార్లమెంట్ కు రిఫర్ చేశాడు...ఉద్యమ నేత ల గొడవ పట్టించు కోకుండ పీఎం రామ్ కుమార్ ఉభయ సభల్లో బిల్ అమోదించేల చూసాడు....
మొత్తం పది రోజుల్లో పూర్తి అయ్యింది...
ఉన్న ఎమ్మెల్యే ల్లో ఆంధ్ర ఎమ్మెల్యే లు వైజాగ్ కి వెళ్లి తాత్కాలిక అసెంబ్లీ పెట్టుకున్నారు...
రెండు చోట్ల రామ్ కుమార్ పార్టీ mla లు ఎక్కువగా ఉండటం వల్ల రెండు రాష్ట్రాల్లో ఇద్దరు సీఎం లు రామ్ కుమార్ పార్టీ నుండే వచ్చారు...
++++
"సూపర్ కదా"అంది విద్య..
"యస్ మాడం,,, గొడవని తిప్పేసి పీఎం కి చెడ్డ పేరు రాకుండా ,,పార్టీ మునిగి పోకుండా చూసింది ,, గ్రేట్"అన్నాను నేను...
"నేను ఈరోజే వైజాగ్ వెళ్లి వచ్చాను....అక్కడ పరిపాలన మొదలు అయ్యింది....కొన్ని సమస్యలు ఉన్నా సర్దుకుంటాయి..."అంది సౌందర్య కూడా..
++(+
"ఈ సమస్య కి చిదంబర రహస్యం గారు చెప్పిందే పరిష్కారం అనుకున్నాను ,,ముందు పార్టీ నిలబడింది ,, జనానికి నా మీద గౌరవం పెరిగింది...మోసం చేద్దం అనుకున్న ఉద్యమ నాయకులు దెబ్బ తిన్నారు...నేను జరిగింది నమ్మలేక పోతున్నాను,,, థాంక్స్ విద్య ,, ఐ లవ్ యూ బంగారం"అంటూ ముద్దు పెట్టాడు పీఎం రామ్ కుమార్ రజియా కి....
[+] 3 users Like will's post
Like Reply
#54

కాశ్మీర్ లో ప్రెసిడెంట్ రుల్ ఉంది...పార్లమెంట్ సమావేశాలు ఇంకా కాలేదు....ఈలోగా అక్కడ మూక దాడులు మొదలు పెట్టారు అజాద్ కాశ్మీర్ అంటూ...
పార్లమెంట్ లో భారతీయ ప్రజా పార్టీ నాయకులు దీన్ని ప్రస్తావించారు..."మేము ఎప్పడినుండో చెప్తున్నాం ఆర్టికల్ 370 ను రద్దు చేయాలని...ఈ అజాద్ కాశ్మీర్ అనే వారికి అదే దెబ్బ..."అన్నాడు వాళ్ళ లీడర్..
రామ్ కుమార్ లేచి నిలబడ్డాడు.."అధ్యక్షా ,, మనం 370 రద్దు చేస్తే ,,పాకిస్తాన్ తన వద్ద ఉన్న అజాద్ కాశ్మీర్ ను కలిపేసుకుంటే అప్పుడు మనం ఏమి చేయాలి....మనం తీర్మానం చేసుకున్నాము మొత్తం కాశ్మీర్ మనదే అని"అని చెప్పారు...
+++++
అదే టైమ్ కి పాక్ పీఎం ప్రకటించాడు "నేను త్వరలో ఇండియా పీఎం తో శిఖరాగ్ర సమావేశం జరపబోతున్నాను....యుద్దానికి మేము సిద్దం"అన్నాడు....
(++++
ఆ సాయంత్రం సౌందర్య పీఎం ఇంటికి వచ్చింది మినిస్టర్ తో కలిసి..
పార్టీ వారు,మినిస్టర్ లు కూడా ఉన్నారు మీటింగ్ లో...
సుమతి లేనపుడు అడిగింది రజియా "ఏమంటోంది విద్య మాడం"...
సౌందర్య "మీకు తెలుసు అని నాకు తెలుసు,,ఆవిడ పీఎం కి చెడ్డ పేరు రాకుండా రీప్లేస్ అవ్వలనుకుంటోంది..."అంది..
రజియా "నేను చాలా కోట్లు సంపాదించాను,, హవాలా వ్యాపారులతో మాట్లాడుతున్నాను.,,నేను తప్పు కుంటాను..."అంది 
సౌందర్య "సో రజియా సుల్తానా కథ అయిపోయింది...అంతేగా"అంది..
"అవును కానీ వెళ్ళే ముందు ఇండియా , పాక్ రెండిటికీ మంచి చేస్తాను "అంది రజియా...
సౌందర్య కి అర్థం కాలేదు...
వెళ్లి మీటింగ్ లో కూర్చున్నారు ఇద్దరు...
"భారతీయ ప్రజా పార్టీ ను కట్టడి చేయాలి "అన్నాడు పార్టీ అధ్యక్షుడు...
"మీకు ఆర్టికల్ 370 రద్దు చేయడానికి ఏమిటి ప్రాబ్లెమ్ "అడిగింది రజియా..
పార్టీ వాళ్ళు చిరాగ్గా చూశారు ,,ఎప్పుడు ప్రచారానికి విద్య ను వాడుకోవడం తప్ప ఇలా సలహాలు ఇస్తే చిరాకు వస్తుంది వారికి..
"పార్లమెంట్ లో చెప్పాను కదా ,,అజాద్ కాశ్మీర్ ను పాక్ లో కలిపెస్తారు "అన్నాడు రామ్..
"మీకేమి పాక్ లో కలుపుకుంటే "అంది రజియా..
"అదేమిటి అది మనదే "అన్నాడు పార్టీ సెక్రెటరీ..
"ఎలా"
"స్వతంత్రం వచ్చాక రాజ హరి సింగ్ జమ్ము కాశ్మీర్ మన దేశం లో కలుపుతూ ఒప్పందం చేసుకున్నారు...అప్పటికే పాక్ కొంత కబ్జా చేసుకుంది , అదే అజాద్ కాశ్మీర్ ,,దానికి ప్రెసిడెంట్,పీఎం ఉంటారు...ఆర్మీ పాక్ ది.. మనం ప్రత్యేక స్థితి ఇచ్చాము..అదే 370...అక్కడ ఎవరు బయట వారు వ్యాపారం చేయరాదు,,భూమి కొనరాదు..ఇలా చాలా ఉన్నాయి...ఐపిసి కూడా ఉండదు.."అన్నాడు పీఎం రామ్..
రజియా టీ తాగుతూ "అయితే ఎవరికి ఉపయోగం"అంది...
ఎవరు మాట్లాడలేదు,,చిరాగ్గా చూశారు..
"ఇప్పుడు శిఖరాగ్ర సదస్సులో ఏమి మాట్లాడుకుంటారు ఇద్దరు "అడిగింది మళ్లీ..
"కాశ్మీర్ గురించి "అన్నాడు పీఎం..
"అదే ఏముంది మాట్లాడడానికి "అడిగింది రజియా..
ఎవరు మాట్లాడలేదు..."విద్య,వ్యాపారం,వైద్యం ఇలా దేని గురించి మాట్లాడు కొరు....కేవలం కాశ్మీర్ ,,,రెండు దేశాలకి పని లేదా"అంది రజియా వెటకారం గా.. "అంటే కాశ్మీర్ ఇష్యూ కాదా"అన్నాడు రామ్..
"ఎలా ఇష్యూ ,,ఇండియా మొత్తం మాదే అంటుంది....పాక్ ఏమో అజాద్ కాశ్మీర్ అంటుంది...సరే మొత్తం ఇండియా దే కదా ,,,యుద్దం చేయండి ,,, లాక్కొండి"అంది రజియా దెప్పి పొడుస్తూ..
"మేము యుద్దం చెయ్యము"అన్నాడు రామ్.
"చెయ్యరు,,,నిజం గా కాశ్మీర్ కావాలంటే ఇండియా ఎప్పుడో యుద్దం చేసేది....చెయ్యలేదు....తీర్మానం చేస్తే అయిపోయిందా,,పాకిస్తాన్ తనకి తాను గా అజాద్ కాశ్మీర్ ను ఇండియా కి ఇస్తుందా....ఇవ్వదు.....ఇండియా యుద్దం చెయ్యదు.....వాళ్ళు అజాద్ అంటారు ,,మీరేమో 370 అంటారు....రెండు దేశాలు ప్రజల్ని పిచ్చి వారిని చేస్తున్నాయి...పైగా శిఖరాగ్ర సదస్సు అంటూ నాటకాలు..."అరిచింది రజియా..
పిన్ డ్రాప్ సైలెన్స్...
సౌందర్య కూడా షాక్ తినింది....ఆమె కూడా ఇలా ఆలోచన చెయ్యలేదు....
రామ్ తేరుకుని "నిజమే ఇన్నేళ్ళు యుద్దం చేయలేదు,,,ఇప్పుడు అణ్వస్త్రసామర్థ్యం ఇద్దరికీ ఉంది..ఇక యుద్దం కష్టం"ఒప్పుకున్నాడు ...
"అంటే"అన్నాడు పార్టీ ప్రెసిడెంట్...
"370 రద్దు చేయండి,,,అజాద్ కాశ్మీర్ ను పాక్ లో కలుపుకుంటే కలుపుకో మనండి....ఇక శిఖరాగ్ర సదస్సు అవసరం లేదు..."అంది రజియా....
రామ్ కుమార్ ఒప్పుకున్నాడు...
"అయితే కాశ్మీర్ లో నెట్,టీవీ అన్ని అపెద్దం...పొలిటికల్ లీడర్స్ ను అర్రెస్ట్ చేద్దాం గొడవ లేకుండా"అన్నాడు హోమ్ మంత్రి...
"ఎందుకు,ఏదో తప్పు చేస్తున్నట్టు "అంది రజియా..[Image: images?q=tbn%3AANd9GcQPNMyVr28R2qFgYO_uW...A&usqp=CAU]
++++
కొద్ది సేపటి తరువాత మీడియా ముందుకు వెళ్ళింది రజియా "దేశానికి కాశ్మీర్ కి ఒక న్యూస్.... article 370 ను రద్దు చేయాలని పీఎం నిర్ణయం తీసుకున్నారు....దయచేసి కాశ్మీర్ పౌరులు గమనించాలి"అంది ..
"అదేమిటి మాడం మి పార్టీ దానికి వ్యతిరేకం కదా"అన్నారు విలేకరులు..
"లేదు,,,కాశ్మీర్ విషయం లో ఇక శిఖరాగ్ర సదస్సు ఉండదు.....అజాద్ కాశ్మీర్ ను పాకిస్తాన్ ఏమి చేసుకుంటుందో దాని ఇష్టం "అంది రజియా..
"దీనికి పాక్ ఒప్పుకుందా"అడిగాడు ఒక విలేకరి..
"దానితో ఎందుకు మాట్లాడాలి,,,పనికి వచ్చే విషయాలు లేకుండా ఎప్పుడు అజాద్ కాశ్మీర్ అంటూ రక్త పాతం సృష్టించారు అందరూ కలిసి ఎంత మంది చనిపోయారు కాశ్మీర్ లో....ఎంత మంది అమ్మాయిలు మాన భంగాలకు గురి అయ్యారు "అంది రజియా...
[+] 4 users Like will's post
Like Reply
#55

రజియా టీవీ లో చెప్పింది పాక్ లో పీఎం,ఇంతియాజ్ చూశారు..
"ఈ ముండా నిప్పుల్లో నీళ్ళు పోస్తోంది " అరిచాడు ఇంతియాజ్..
పాక్ పీఎం ఆలోచిస్తూ "అజాద్ కాశ్మీర్ ఇక పాక్ ఇష్టం అంటోంది కదా,,,మనకి మంచిదే కదా"అన్నాడు ఓరగా ఆర్మీ జెనరల్ ను చూస్తూ...
ఆయన మొహం ఎర్రగా కందిపోయింది...
"సో ఇక శిఖరాగ్ర సదస్సు లేదు,, కాశ్మీర్ ఇష్యూ లేదు,,,ఇండియా తో యుద్దం లేదు...bombshell లేదు..."అన్నాడు పీఎం రిలీఫ్ గా...ఇంతియాజ్ తల వంచుకుని "దీన్ని అనవసరం గా ఈ పనిలో దింపాను"అనుకున్నాడు విచారం గా...
++++
సౌందర్య ,మిగతా అధికారులు మాప్ తీసుకుని పీఎం కి ఎక్స్ప్లెయిన్ చేశారు...
"సార్ ఇది బోర్డర్ అరియా...పాక్ ,చైనా రెండు పక్కనే ఉంటాయి..
ఇక కొండకి ఒక వైపు జమ్ము ,ఒక వైపు కాశ్మీర్,మూడో వైపు లాడక్....
So దీన్ని రెండు భాగాలు చేయాలి,,సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ లో ఉంచాలి"అన్నారు...
రామ్ కుమార్ ఒప్పుకున్నారు....
మర్నాడు పార్లమెంట్ లో తీర్మానం ప్రవేశ పెట్టారు పీఎం.."370 కి కాలం చెల్లింది....ఎవరైనా అక్కడ భూమి కొనవచ్చు... వ్యాపారం చేయవచ్చు...ఐపిసి ప్రకారం చట్టం పని చేస్తుంది
లదక్ ను జమ్ము నుండి వేరు చేస్తున్నాము...రెండు ఇక నుండి కేంద్రం కింద యూనియన్ territories గ ఉంటాయి "అని చెప్పారు...
భారతీయ ప్రజా పార్టీ మద్దతు ఇవ్వడం తో 370 రద్దు జరిగింది..
పార్లమెంట్ బయటకు వచ్చి "సౌత్ లో సమస్య, నార్త్ లో సమస్య ఒకేసారి పరిష్కారం అయ్యాయి "అని చెప్పారు పీఎం రామ్ కుమార్...
+++++
అదే సమయంలో తన స్టాఫ్ కి డబ్బు ఇచ్చి థాంక్స్ చెప్పింది రజియా.."ఇక మీరు వెళ్ళొచ్చు"అంది..
సుమతి కి"నువ్వు తారిక్ తో కలిసి సౌందర్య ను కలువు ,నేను చెప్పాను"అంటూ ఇద్దరికీ రెండు బ్యాగ్స్ ఇచ్చింది రజియా..
"ఇంటి తాళం ఒకటి నీ వద్ద ఉంచు "అని ఇచ్చింది సుమతి కి...
బ్యాగ్స్ లో ఉన్న డబ్బు చూసి సుమతి కి , తరిక్ కి అర్ధం అయింది...
సుమతి కార్ లో సౌందర్య ను కలిసింది...ఆమె తో కలిసి గెస్ట్ హౌస్ కి వెళ్ళారు...
"రజియా తప్పుకుంది ,పీఎం ఇంకా పార్లమెంట్ లోనే ఉన్నారు "అంది సుమతి..
"Sorry madam"అన్నాడు తారిక్...
విద్య రావు సౌందర్య కు , పీడీ గారికి థాంక్స్ చెప్పి కార్ ఎక్కింది....
ఆ కార్ అరగంట లో పీఎం రెసిడెన్స్ కి చేరుకుంది...విద్య రావు ఇంట్లోకి అడుగు పెట్టింది....సంతోషం గా...
"రజియా సుల్తానా ను కలవాలని ఉంది సుమతి"అంది కూర్చుంటూ..
"ఆమె కి మిమ్మల్ని కలవడానికి సిగ్గు గా ఉంది"అంది సుమతి..
గంట తర్వాత వచ్చిన రామ్ కు ఎదురు వెళ్లి గట్టిగ హత్తుకుని ఏడ్చేసింది విద్య రావు..
"ఇదేమిటి ఏదో రెండు మూడు నెలలు దూరం గా ఉన్నట్టు "అన్నాడు రామ్..
కాసేపటికి తేరుకున్న విద్య రావు జరిగింది మొత్తం చెప్పింది....వింటున్న రామ్ కుమార్ కి వళ్లు జలదరించి "అంటే ఆమె వేరా ,,ఇది దేశ ద్రోహం "అన్నాడు కోపంగా..
"ప్లీజ్ రామ్ ఆమె మీకు ,దేశానికి మంచి చేసింది ,, నాకు ఆమె మీద కోపం లేదు"అంది...కానీ పీఎం తేరుకోవడానికి కొన్ని నెలలు పట్టింది....
++++++
సుమతి కి ఇల్లు అప్పగించాక ముందే సౌందర్య,నేను ఏర్పాటు చేసిన luxury flat లో కి మారింది రజియా..
నేను,సౌందర్య ఆమెని కలిసాము"థాంక్స్ ,బట్ నేను ఇక మి దేశం లో ఉండలేను "అంది రజియా..
"మీలాంటి నటి నీ నేను చూడలేదు...మీరు దేశం నుండి బయటకు వెళ్లడానికి కొంచెం టైమ్ పడుతుంది...మిమ్మల్ని ఎవరు బందించలేదు....మీరు ఫ్రీ గా ఢిల్లీ ఏమిటి.దేశం మొత్తం చూడండి...కాకపోతే స్కార్ఫ్ చుట్టుకొండి "అన్నాను..
+++++
అయితే ఇంతియాజ్ కి తెలియదు...విద్య రావు పీఎం వద్దకు వెళ్ళింది అని....రజియా సుల్తానా బయటకి వచ్చేసింది అని....
కొద్ది కాలానికి అజాద్ కాశ్మీర్ ను పాక్ తన దేశం లో కలిపేసుకుంటే ఇండియా మాట్లాడలేదు...
++++++
రక్త పాతం సృష్టించాలని ఇండియా వచ్చిన బాంబ్ షెల్ ,,పూల వర్షం కురిపించింది...
                                  The end.....
[+] 7 users Like will's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)