Thread Rating:
  • 9 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

*Important* సభ్యులకు గమనిక - ఒక చిన్న మార్పు చేశాను గమనించగలరు

Showing only the posts of sarit11: 4 of 34 posts. Show all posts
#1

సభ్యులకు గమనిక - ఒక చిన్న మార్పు చేశాను గమనించగలరు

ఇంతకు ముందువరకు ఒక forum పేజీలో 20 Threads కనిపించేవి. 

ఇప్పుడు ప్రతీ పేజీలో 50 దారాలు కనిపిస్తున్నాయి.

అలాగే ఒక కథ దారం లో 20 పోస్టులో వస్తాయి.


సర్వర్ మీద లోడ్ తగ్గుతుంది ఇలా చేయడం వలన, అని ఒక మిత్రుని సలహా మేరకు ఇలా మార్పుచేయడం జరిగింది.

కొన్ని రోజులు గమనించుదాం ఏమయినా ఫలితం ఉంటుందో లేదో.

మీ
సరిత్

 horseride  Cheeta    
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

(11-06-2020, 01:57 PM)Venkat Wrote:  Storys ela mari

Stories కి ఎలాంటి ఇబ్బంది లేదు కదా మిత్రమా.

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#3

Premium channel (TELEGRAM)
sabina1980

views 87

posted 4 hours ago.

నిన్ననే మిత్రులకు విన్నపం చేశాను , underage గురించి

అలాగే  ఇలాంటి Advt మన ఫోరం లో ఎక్కడయినా కనిపిస్తే వెంటనే Report button నొక్కండి.

87 మంది సభ్యులు ఆ దారాన్ని చూశారు కానీ మనకెందుకులే అనుకున్నారేమో. ఎవరూ నా దృష్టికి తీసుకురాలేదు.

మన ఫోరమ్ కోసం ఆ మాత్రం చేయలేరా.

అన్నీ ఒక్కరే చూడాలి అంటే కొంచెం కష్టం కదా మిత్రులారా.

మీ
సరిత్

 horseride  Cheeta    
[+] 3 users Like sarit11's post
Like Reply
#4

(22-06-2020, 02:18 PM)phanic Wrote:  హాయ్ సర్
నాకెందుకు పాత ఫార్మాట్  బాగా ఉన్నట్టు అనిపిస్తుంది

కొత్త ఫార్మాట్ లో దగ్గరగా ఉన్నట్టు ఇరుకుగా ఉన్నట్టు
ఓకే సారీ చాలా టైటిల్స్ ఉండడంవల్ల అనుకున్న త్రెడ్ thread లేదా స్టోరీ మిస్ అవుతుంది

కొత్త ఫార్మాట్ తో ఎటువంటి యూస్ లేకపోతే

పాత ఫార్మెట్ కంటిన్యూ చేయండి ప్లీజ్

మిత్రమా phanic

కొన్ని రోజులు అలవాటు కావాలి ఏదయినా.
తరువాత అదే మంచిగా అనిపిస్తుంది

కొంత మార్పు కనిపిస్తుంది నాకు.

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)