31-12-2018, 08:59 AM
Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
You do not have permission to vote in this poll.
Very Good
670
87.58%
Good
76
9.93%
Bad
19
2.48%
Total
765 vote(s)
100%
* You voted for this item.
Show Results
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completedCompleted
Showing only the posts of prasad_rao16: 6,325 of 15,079 posts. Show all posts
31-12-2018, 09:01 AM
31-12-2018, 09:02 AM
31-12-2018, 09:04 AM
31-12-2018, 09:05 AM
31-12-2018, 09:07 AM
31-12-2018, 09:09 AM
(29-12-2018, 05:25 PM)Vishu99 Wrote:కరెక్ట్ గా చెప్పారు ప్రసాద్ గారు. మొరిగే ప్రతి కుక్కనీ తోలుకుంటూ వెళతామా ఏంటీ..మన పని దండగ, టైమ్ వేస్టూ. మహానుభావా గోప్ప విషయం కనిపెట్టావు గానీ, ఎందుకైనా మంచిది, ముందు మంచి డాక్టర్ ని కలువు. బాగా ముదరక ముందే మందిస్తాడు
చాలా థాంక్స్ విష్ణు గారు......
కొన్ని పట్టించుకోకుండానే ఉంటేనే బాగుంటుంది.....అయినా ఎవరైనా మనల్ని కారణం లేకుండా కోప్పడుతున్నాడంటే....అతను మనలో ఏదో తనను మించిన క్క్వాలిటీ ఏదో ఉందని అర్ధం....ఇలాంటివి చూసి చూడనట్టు వదిలేయాలి...అంతే..... :) :) :) :) :) :) :)
31-12-2018, 09:12 AM
(29-12-2018, 05:42 PM)Chandra228 Wrote: జరీనా చేతులు ఇంత మెత్తగా ఉంటే ఇంకా సళ్ళు మరియు పిర్రలు ఇంకా ఎంత మెత్తగా ఉంటాయో తలదిండు కూడా అవసరం లేదు ఇలాంటి లైన్స్ పడటం వల్ల అప్డేట్ కేక చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది ప్రసాద్ గారు. రాము అనిత ని ఉంచుకున్నాను అని అన్న కూడా తనకి కూడా మాట ఎంజాయ్ చేసింది జరీనా ముందు ఎవరికి తన బిళ్ళ కి మొదటి ఛాన్స్ ఇస్తుందో ఎదురు చూస్తున్నను ...
ఇట్లు
చంద్ర
చాలా థాంక్స్ చంద్ర గారు.....ముగ్గురిలో ఎవరికి ఛాన్స్ వస్తుందో ఎదురుచూద్దాం..... :) :) :) :) :)
31-12-2018, 09:19 AM
(29-12-2018, 05:48 PM)Vishu99 Wrote:ప్రసాద్ గారు. అప్డేట్ బాగుంది. జరీనా మనసులో ఉన్నది ఒకటీ, వీళ్ళ ముగ్గురి మనసుల్లో ఉన్నది ఒకటి. రాము పైన మంచి స్టూడెంట్ అనే చిన్న సాఫ్ట్ కార్నర్ కనబడుతోంది జరీనా మనసులో. చూద్దాం ఏమి జరుగుతుందో.
జరీనాని ముగ్గురితో పటాయిస్తారా. నాకెందుకో అంత మంచి కుటుంబం, విలువలు వున్న స్త్రీని, ముగ్గురితో కలిసేలా చేయటం కరెక్ట్ కాదనిపిస్తోంది. రాము ఒక్కడికే పరిమితం చేస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. అదికూడా తనకు తాను ఇష్టపూర్వకంగా కలిస్తే ఇంకా బాగుంటుంది. ఇది నా అభిప్రాయం మాత్రమే. నిర్ణయం మీదే
చాలా రోజుల తరువాత మళ్లీ శ్యామలని రాముతో కలపబోతున్నారు. సో సోమవారం కోసం వెయిటింగ్.
చాలా థాంక్స్ విష్ణు గారు.........
కధలో జరీనాని నొప్పించకుండా బెడ్ మీదకు తెచ్చుకోవాలని రాము చెప్పాడు కదా.....ముగ్గురిలొ ఎవరు ఎంత వరకు సక్సెస్ అవుతారో చూద్దాం.....రివ్యూ చాలా బాగున్నది..... :) :) :) :) :) :) :) :)
31-12-2018, 09:21 AM
31-12-2018, 09:34 AM
(29-12-2018, 07:05 PM)tvskumar99 Wrote: Well said Prasad garu.
మీకు ఫేక్ వ్యూస్ పెట్టుకునే అవసరం ఏమి ఉండదు. మీ స్టోరీ నచ్చి చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరో అన్న మాటలు మీరు పట్టించుకోవద్దు
Nice update
ఫేక్ వ్యూస్ పెట్టుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకు ఉంటుంది కుమార్ గారు.....వీటిల్లో ముందు రావడం వలన ఏ నోబుల్ ఫ్రైజ్ లాంటిది రాదు.....అలాంటప్పుడు ఇలా ఎందుకు ఇలాంటి కామెంట్లు పెడతారో అర్ధం కాదు.... :) :) :) :) :) :) :) :)
31-12-2018, 09:35 AM
31-12-2018, 09:39 AM
(29-12-2018, 07:55 PM)vickymaster Wrote: నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!]
చాల బాగుంది మీరు జరీనా ని ప్రెసెంట్ చేసిన విధానం. సైకాలజీ చదివింది కాబట్టి ముగ్గురు ఎలాంటి వారో ముందే ఒక లెక్క కి వచ్చి వాళ్ళని వాళ్ళ స్టైల్ లోనే డీల్ చేస్తోంది. మీరు బాగా ఊరిస్తున్నారు, ఏకంగా క్లాస్ మొత్తమ్ ఫిదా అయిపోయింది అని చెప్పారు, మరి అంత అందమైన మేడమ్ ని ముగ్గురు ఎలా డీల్ చేస్తారో. రాము పైన జరీనా కి వున్నా సాఫ్టుకార్నేర్ రాము కి జరీనాని ముందు దగ్గర చేస్తుంది అని నా అభిప్రయం. రవి-మహేష్ ల సంగతి అయితే నాకు తెలియదు వాళ్ళు బాగా కష్టపడాలి అలాగే మీరు వాళ్ళ మీద దయ చూపిస్తే జరీనా కి వాళ్ళు కూడా దగ్గర అవుతారు. జరీనా అంత క్లాస్ పీకిన వాళ్ళు జరీనా మీద వున్నా కోరిక ను మాత్రం అలానే ఉంచారు. రాము, రవి-మహేష్ ల తో చెప్పిన మాటలు బాగున్నాయ్, జరీనా ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకోకుండా తన మనసు గెలవాలని చెప్పడం బాగుంది. మీరు ఇప్పటివరకు జరీనా గురుంచి చెప్పిన దాని బట్టి చుస్తే జరీనా కి రాము ఒక్కడే దగ్గర అయితే బాగుంటుంది అని అనిపిస్తోంది. దాని కారణం కూడా జరీనా మంచి విలువలు కలిగి ఉండటం తో పాటు సంసారపక్షంగా ఉంటోంది. జరీనా లో కామం కూడా ఎక్కువ ఉన్నట్లు మీరు చూపించలేదు కాబట్టి నాకు రాము ఒక్కడే జరీనా ని పొందాలని అని నా అభిప్రాయం. ఒక వేళా జరీనా లో విచ్చలవిడి తనం, కామం మీరు చూపిస్తే జరీనాని ముగ్గురు పొందిన అంత భాద అనిపించదు. కానీ ఆలా జరగదు అనే అనుకుంటున్నా. చూడలి ఎం జరుగుతుందో. శ్యామల తో రాము సంభాషణలు కూడా బాగున్నాయ్. శ్యామల తో రాము ఘాడ శృంగారం కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
నేనిచ్చిన update కంటే....మీ రివ్యూ చాలా బాగున్నది విక్కీ గారు.....
చాలా థాంక్స్ విక్కీ గారు.... :) :) :) :) :) :)
31-12-2018, 09:41 AM
31-12-2018, 09:43 AM
31-12-2018, 09:46 AM
31-12-2018, 09:49 AM
31-12-2018, 09:50 AM
31-12-2018, 09:51 AM
31-12-2018, 09:52 AM
« Next Oldest | Next Newest »
Users browsing this thread: 7 Guest(s)

![[Image: DLe-Ca-Wy-Xc-AIhl-In.jpg]](https://i.ibb.co/9vMsvkq/DLe-Ca-Wy-Xc-AIhl-In.jpg)
![[Image: Df-J5i-MVMAEIc-L3.jpg]](https://i.ibb.co/wYP6Q0m/Df-J5i-MVMAEIc-L3.jpg)