05-01-2021, 08:22 PM
Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
You do not have permission to vote in this poll.
Very Good
670
87.58%
Good
76
9.93%
Bad
19
2.48%
Total
765 vote(s)
100%
* You voted for this item.
Show Results
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completedCompleted
Showing only the posts of prasad_rao16: 6,325 of 15,079 posts. Show all posts
05-01-2021, 08:24 PM
05-01-2021, 08:25 PM
05-01-2021, 08:25 PM
05-01-2021, 08:27 PM
(03-01-2021, 09:47 PM)kummun Wrote: Nice update...
మీరు adventure రాసి చాలా కాలం అవుతుంది ప్రసాద్ గారు....
ఈ ట్రాక్ తర్వాత expect చెయ్యోచ్చా????
ముందుగా అప్డేట్ నచ్చినందుకు చాలా థాంక్స్ kummun గారు.....ఇదివరకు ఎడ్వంచర్ రాసాను....పెద్దగా రెస్పాన్స్ రాలేదు....అందుకే ఇప్పట్లో ఆ ఆలోచన లేదు....చూద్దాం...
05-01-2021, 08:32 PM
05-01-2021, 08:33 PM
05-01-2021, 08:33 PM
05-01-2021, 08:34 PM
05-01-2021, 08:34 PM
08-01-2021, 11:57 AM
08-01-2021, 11:59 AM
(05-01-2021, 10:37 PM)vissu0321 Wrote: Super updated sir, and possibly to complete avanthi simasanam sir please
చాలా థాంక్స్ విస్సు గారు....ఇక అవంతీపుర సింహాసనం విషయానికి వస్తే....ఏదో సరదాగా మొదలుపెట్టాను....కాని అది అంత బాగా నచ్చుతుందని అసలు ఊహించలేదు....రాసుకున్నంత వరకు ఇచ్చేసాను....కరోనా వల్ల జాబ్ లు పోయి ఇంట్లోనే ఉంటున్నాం...అందుకని కధలు రాయడానికి మూడ్ రావడం లేదు.....కొంచెం జాబ్ సెట్ అయితే మళ్ళీ ప్రారంభిస్తాను.....
08-01-2021, 12:00 PM
08-01-2021, 12:02 PM
(06-01-2021, 03:21 AM)Sri Kanth Wrote: Chala santhosham ga undi rao garu...chala rojula taruvatha comments ki reply isthunnaru...update ivvandi twaraga.
చాలా థాంక్స్ శ్రీకాంత్ గారు.....కరోనా వల్ల అందరు ఇంట్లో ఉండే సరికి ప్రైవసీ దొరకడం లేదు....ఒకవేళ దొరికినా అప్డేట్ ఇవ్వడానికి సరిపోతుంది....అందుకే ఇన్ని రోజులు కామెంట్లు ఇచ్చిన వారికి రిప్లై ఇవ్వడం కుదరలేదు....ఇప్పుడు కొంచెం పర్లేదు....అప్డేట్ సాయంత్రం ఇస్తాను.....
08-01-2021, 12:02 PM
08-01-2021, 12:04 PM
(07-01-2021, 09:52 AM)freedear12 Wrote: Sir why cant you try OkkASARI story from they left marokkasri is not that romantic u aare writing is good
మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉన్నది....కాని ఒక్కసారి, మరొక్కసారి అనేది చాలా మంచి కధలు....అవి ఆ రచయిత రాస్తేనే బాగుంటుంది....అప్పుడే ఆ ఫీల్ అనేది వస్తుంది....అంత మంచి కధలను కంటిన్యూ నేను మాత్రం చేయలేను....క్షమించండి.....
08-01-2021, 12:04 PM
08-01-2021, 09:14 PM
08-01-2021, 09:15 PM
08-01-2021, 09:17 PM
« Next Oldest | Next Newest »
Users browsing this thread: 1 Guest(s)

![[Image: Whats-App-Image-2021-01-05-at-9-55-24-AM.jpg]](https://i.ibb.co/pnDd5DH/Whats-App-Image-2021-01-05-at-9-55-24-AM.jpg)
![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)