22-11-2018, 10:00 AM
Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
You do not have permission to vote in this poll.
Very Good
670
87.58%
Good
76
9.93%
Bad
19
2.48%
Total
765 vote(s)
100%
* You voted for this item.
Show Results
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completedCompleted
Showing only the posts of prasad_rao16: 6,325 of 15,079 posts. Show all posts
22-11-2018, 10:04 AM
(21-11-2018, 03:37 PM)sandycruz Wrote: meeke kaadu prasad rao garu maaku kuda maatalu ravatledhu mee update chadivaka...
adbhutham ga vundi...
ramu renuka okkati avuthara next update lo???
waiting to know that anxiously...
updates late ina parvaledhu rao garu but updates evatam maatram maanakandi... meeru entha busy ga vunna makosam me tym spend chestunnanduku
dhanyavaadalu...
చాలా థాంక్స్ శాండీ గారు.....
update నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది....మనం ఈ సైట్ కి వచ్చేదే టెన్షన్స్ దూరం చేసుకుని....కొద్దిసేపు ఎంజాయ్ చేయడానికి....తప్పకుండా నా సాధ్యమైనంత వరకు రెగ్యులర్ గా updates ఇవ్వడానికి ట్రై చేస్తాను..... :) :) :) :) :) :) :)
22-11-2018, 10:05 AM
22-11-2018, 10:07 AM
22-11-2018, 10:09 AM
22-11-2018, 10:10 AM
(21-11-2018, 07:06 PM)Vishu99 Wrote:ప్రసాద్ గారు,
"ఇష్ష్....అబ్బాహ్" ఏంటి మిత్రమా ఇది. ఘమ ఘమలాడే పసందైన బిర్యాని ప్లేటు ముందు పెట్టి, తినబోతుండగా లాగేసినట్లుంది నా పరిస్థితి. రేణుకతో శ్రుంగారం మొదలుపెట్టి, మధ్యలో ఆపేయటం పద్దతి కాదు మిత్రమా. ఫుల్ మీల్స్ పెట్టండి. అర్దాకలితో వదిలేసారు.అప్-డేట్ సూపర్. రాము తొలిసారి ఓ కన్నెపిల్లతో రమించబోతున్నాడు. రేణుక అందాలను, తన కన్నె మనసులో భావాలను చక్కగా వర్ణించారు. రాము, రేణుకల మధ్య అనుభందం, తదుపరి వాళ్ల జీవితం ఏలా ఉండబోతోందని ఆసక్తిగా ఉంది. నెక్స్ట్ అప్-డేట్ లో ఫుల్ మీల్స్ పెడతారని ఆశిస్తూ
చాలా థాంక్స్ విష్ణు గారు....
తొందర ఎందుకు.....ఫుల్ మీల్స్ ముందు సూప్ లాంటిది....ఎంజాయ్ చేయండి..... :) :) :) :) :)
22-11-2018, 10:14 AM
(21-11-2018, 08:20 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
అప్డేట్ మొదలు పెట్టినప్పటి నుంచి చాల రొమాంటిక్ గ నడిపించారు, సంబాషణలు అన్ని బాగున్నాయ్. రాము-రేణుక ల మధ్య రొమాన్స్ రసవత్తమైన ఘట్టం లోకి అడుగుపెట్టింది. రాము అనుభవం 5 గురు ఆడవాళ్ళతో అన్నారు నాకు తెలిసి 7 గురు ఈ కథలో వున్నా ఆడవాళ్ళతో సహా ఇంకా ఎక్కువ ఉండవచ్చు ఎందుకంటే రజియా తో జరిగిందో లేదో మాకు తెలియదు అలాగే తరువాత ఇంకా ఎవరైనా వున్నారో లేదో కూడా తెలీదు. ఫస్ట్ పార్ట్ ఇంకా బాలన్స్ వుంది కాబట్టి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
చాలా థాంక్స్ విక్కీ గారు.....
మీ పరిశీలనా శక్తికి నా జోహార్లు....ఇన్ని కధల్లో....అన్ని విషయాలు ఎలా గుర్తుంటాయండీ బాబు.....కధ రాస్తున్న నాకే గుర్తు లేదు....మీ కామెంట్ చూసిన తరువాత లెక్కవేస్తే మీరన్న ఏడుగురే కరెక్ట్.....
కాని ఇక్కడ నా కధలో రజియా కాదు....జరీనా.....
రజియా క్యారక్టర్ సంజయ్ గారు రాసే చెలరేగిన జాణలు కధలోది....
ఏమైనా మీ రివ్యూ మాత్రం సూపర్..... :) :) :) :) :) :) :) :)
22-11-2018, 10:16 AM
(21-11-2018, 08:49 PM)sandycruz Wrote:(21-11-2018, 08:20 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
అప్డేట్ మొదలు పెట్టినప్పటి నుంచి చాల రొమాంటిక్ గ నడిపించారు, సంబాషణలు అన్ని బాగున్నాయ్. రాము-రేణుక ల మధ్య రొమాన్స్ రసవత్తమైన ఘట్టం లోకి అడుగుపెట్టింది. రాము అనుభవం 5 గురు ఆడవాళ్ళతో అన్నారు నాకు తెలిసి 7 గురు ఈ కథలో వున్నా ఆడవాళ్ళతో సహా ఇంకా ఎక్కువ ఉండవచ్చు ఎందుకంటే రజియా తో జరిగిందో లేదో మాకు తెలియదు అలాగే తరువాత ఇంకా ఎవరైనా వున్నారో లేదో కూడా తెలీదు. ఫస్ట్ పార్ట్ ఇంకా బాలన్స్ వుంది కాబట్టి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
vikky garu,
meeru reviews chala baaga raastunnaru... meelo writer ga ediga lakshanalu chala vunnayi... update lo next em avutundi ani meeru adige prasnalanu batti chusthe meelo aneka angles lo aalochinche saamardhyam vundi ani anipistundi... oka writer ki chala mukhyam... meeru oka story start cheyandi... meeku already chala mandi abhimanulu vunnaru so mee story chala pedda hit avutundi...
pls consider it...
guys pls support me... we r gng to have a great writer shortly...
చాలా చెప్పారు శాండి గారు...
కామెంట్లే ఇంత వివరంగా పెడుతుంటే....ఇక విక్కీ గారు కధ రాస్తే ఇంకా బాగుంటుంది.....
ఒక్కసారి కధ కూడా ట్రై చేయండి విక్కీ గారు..... :) :) :) :) :) :)
22-11-2018, 10:16 AM
22-11-2018, 10:17 AM
22-11-2018, 10:18 AM
22-11-2018, 10:19 AM
22-11-2018, 10:20 AM
22-11-2018, 10:25 AM
నేను నిన్న మధ్యాహ్నం పదకొండు గంటల ప్రాంతంలో updates ఇచ్చాను....కాని updates పైన నిన్న ఉదయం 7:30 కి update ఇచ్చినట్టు చూపిస్తుందేంటి..... :s :s :s :s :s :s :s
23-11-2018, 09:41 AM
23-11-2018, 09:42 AM
23-11-2018, 09:42 AM
(22-11-2018, 11:41 AM)Mvd143 Wrote:(20-11-2018, 12:05 PM)prasad_rao16 Wrote:(19-11-2018, 02:34 PM)Mvd143 Wrote: Awesome bro.....
But inka suspense suspense.....
Lone uncharu
But really nice bro........
చాలా థాంక్స్ mvd గారు....
సస్పెన్స్ లేకపోతే బాగుండదు కదా....అయినా కధ అందరికీ తెలుసుకదా....అందుకనే ఇదివరకటిలా కామెంట్లు రావడం లేదు.... :)
Avuna but naku teliyadu bro
:) :) :) :) :) :)
23-11-2018, 09:45 AM
(22-11-2018, 12:33 PM)ram Wrote:(22-11-2018, 11:41 AM)Mvd143 Wrote:అందరిలోను సుందర్ ప్రవేశించాడేమెా.....(20-11-2018, 12:05 PM)prasad_rao16 Wrote:(19-11-2018, 02:34 PM)Mvd143 Wrote: Awesome bro.....
But inka suspense suspense.....
Lone uncharu
But really nice bro........
చాలా థాంక్స్ mvd గారు....
సస్పెన్స్ లేకపోతే బాగుండదు కదా....అయినా కధ అందరికీ తెలుసుకదా....అందుకనే ఇదివరకటిలా కామెంట్లు రావడం లేదు.... :)
Avuna but naku teliyadu bro
త్వరగా సుందర్ని అంతం చేయండి.....
comment ల వెల్లువలెత్తుతుంది.... అని అనుకుంటున్నా.......
పర్లేదు.....చిన్నగానే వెళ్దాం.....నచ్చిన వాళ్ళు చేస్తారు....ఎవరిని బలవంతం చేయలేం కదా...కధ నచ్చితే వాళ్ళే కామెంట్ చేస్తారు.....:) :) :) :) :) :) :)
23-11-2018, 09:45 AM
(22-11-2018, 01:12 PM)ram Wrote: చివరిగా ఒక చిన్న మాట పైన కనిపించే 5స్టార్స్... స్టార్ రేటింగ్ అని నేను అనుకోలేదు.....ఏదో యాద్రుశ్చికంగా ప్రెస్ చేసాను..... మళ్ళీ దాన్ని చెక్ చేయడానికి ఇంకో 3 or 4 థ్రెడ్స్ లో కూడా ప్రెస్ చేసాను so అందరికీ నా అపోలజీ చెప్తున్నా sorry రైటర్స్ నేను ఎవరెవరికైతే స్టార్ రేటింగ్ ఇచ్చానో....
ఈ సైట్ లో పోస్ట్ చేసిన ప్రతీ కథకు నా రేటింగ్ 5స్టార్స్ ఏఏఏ.......
:) :) :) :) :) :) :)
23-11-2018, 09:47 AM
« Next Oldest | Next Newest »
Users browsing this thread: 1 Invisible User(s), 9 Guest(s)
