28-05-2019, 11:31 AM
Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
You do not have permission to vote in this poll.
Very Good
670
87.58%
Good
76
9.93%
Bad
19
2.48%
Total
765 vote(s)
100%
* You voted for this item.
Show Results
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completedCompleted
Showing only the posts of prasad_rao16: 6,325 of 15,079 posts. Show all posts
28-05-2019, 11:31 AM
28-05-2019, 11:32 AM
28-05-2019, 11:33 AM
28-05-2019, 11:34 AM
28-05-2019, 11:37 AM
(28-05-2019, 11:10 AM)Bhanu180 Wrote: update bagundi. Jarina part english story chadivina vallaki idi anthaga kick ekkaka povachu..And anitha ni syamala valla intiki shift chesthe knchm better katha kooda munduki vellinattu untundi
చాలా థాంక్స్ భాను గారు....జరీనా పార్ట్ మొదట్లో కొంచెం మాత్రమే ఇంగ్లీష్ స్టోరికి దగ్గరగా ఉంటుంది....అందులో చాలా మార్పులు చేసాను....అది కూడా అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను....ఇక అనితని కూడా రెండు ఎపిసోడ్స్ లోపు శ్యామల వాళ్ళింటికి షిఫ్ట్ చేస్తున్నాము....తరువాత నుండి మిగతా క్యారక్టర్లు మామూలుగా కధలోకి వచ్చేస్తారు.....
30-05-2019, 03:09 PM
(28-05-2019, 12:10 PM)Pandu Wrote: అనిత గురుంచి నేను ఏమి అనేలేదే, నేను అనేది స్టోరీ ఇంకా చాల ఉంది అని, పార్ట్ -2 లో ప్రసాద్ అండ్ రాము ఒక కాఫీ షాప్ లో కూర్చొని పార్ట్ 1లోకి వచ్చినట్టు గుర్తు, ఇంత కలం కాఫీ తగలేరు కాబట్టి, కొంచెం పార్ట్ 2 లోకి, మల్లి పార్ట్ 1 లోకి జంప్ చేస్తుంటే, ఇంటరెస్టింగ్ గా ఉంటుంది అని నా అభిప్రాయం, మీ కథల్లో సెక్స్ కన్నా కూడా స్టోరీ లో థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ ఎక్కువ మందికి నచ్చుతాయి, సో ఆ విధంగా ట్రై చేస్తే బాగుంటుంది, నెగటివ్ గ తీసుకోకండి, తప్పైతే సారీ
అదేం లేదు పండుగారు.....
ముందుగా నేనే సారి చెప్పాలి....ఎందుకంటే నేను కామెంట్లకు రిప్లై ఇచ్చేప్పుడు పైన ఎవరు ఏ కామెంట్ పెట్టారో చూసి దానికి సమాధానం చెబుతాను....కాని మీరు పెట్టిన కామెంట్‍కి రిప్లై కొడితే మీరు పెట్టిన కామెంట్ రాలేదు....దాంతో అనిత గురించి వేరే వాళ్ళు అడిగితే మీరు అడిగారు అనుకుని ఆ విధంగా సమాధానం ఇచ్చాను....ఇందులో నెగటివ్‍గా తీసుకునే విషయం ఏమీ లేదు....నేనే రిప్లైలు ఇచ్చేప్పుడు ఇంకోసారి చూసుకోవలసింది....
మీరు చెప్పిన ఆలోచన కూడా చాలా బాగున్నది...కాఫీషాప్‍లో ఎవరూ ఎక్కువ సేపు కూర్చోరు కదా అన్న పాయింట్ బాగున్నది.....
30-05-2019, 03:14 PM
30-05-2019, 03:15 PM
30-05-2019, 03:17 PM
(29-05-2019, 02:32 AM)Jaswanth Wrote: Prasadgaru update is very nice ?.
Don’t worry about people who comment negatively, they will be always there to pull down others,
But we will be with you to support you and encourage you.
Continue the story, nobody else can write this story like you. You’re simply awesome.
చాలా థాంక్స్ జస్వంత్ గారు.....
30-05-2019, 03:18 PM
30-05-2019, 03:22 PM
(29-05-2019, 11:44 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్స్ ప్రసాద్ గారు..!!!
ముందు అప్డేట్ లో ప్రగతి-రాము ల మధ్య ఘాటు శృంగారం, దానికి తగ్గ జిఫ్స్ ని జత చేసి చాల బాగా వర్ణించారు. అలాగే వాళ్ళ మధ్య హాట్ హాట్ సంభాషణలు కూడా అలరించాయి. తరువాత రోజు రాము-ప్రగతి మధ్య చోటు చేసుకున్న సన్నివేశాలు,సంభాషణలు కూడా బాగున్నాయ్. అలాగే రాము-అనిత ల మధ్య సంభాషణలు కూడా బాగున్నాయ్. ఇక అనిత ఇంట్లో రవి చూపులు కి అనిత ఫీలింగ్స్, భాస్కర్ ప్రశ్నలకి అనిత ఘాటు గా రియాక్షన్ ఇవ్వడం కూడా బాగుంది. ప్రస్తుత అప్డేట్ లో భాస్కర్ కి అనిత తీసుకున్న క్లాస్ తో పాటు భాస్కర్ తో అనిత సంభాషణలు, భాస్కర్ కోరికకు అనిత అసహనం వ్యక్త పరచడం లాంటివి చాల బాగున్నాయ్. ఇక రాము బెడ్ రూమ్ లోకి భాస్కర్ అక్కడ అంత పరిశీలించడం, ఫోటో ఫ్రేమ్ చూడటం కూడా బాగుంది. ఇంతకీ ఆ ఫోటో లో ఎవరు(మాక్స్ అనిత-రాము) ఎలా వున్నారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అలాగే జరీనా అందాలను రాము విలన్ లా మరి బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమె అందాలు ని అనుభవించడం , అది చూసి మహేష్ చేసిన పని తో అది ఒక కల గ ముగించడం బాగుంది. నిజంగా అది కల అవుతుంది అని ఊహించ, ఎందుకంటే మరి అంత తెలివి తక్కువవాడు కాదు కదా రాము, ఎంతైనా అందరిలో లో అన్నిటికన్నా అన్నివిషయాల్లో ఆరితేరిన వాడు అలంటి తప్పు చేయడు అని అనుకున్న, అదే జరిగింది. కానీ జరీనా తో రాము సన్నివేశం చాల బాగుంది. ఎప్పుడెప్పుడు జరీనా తో సయ్యాట వుంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అలాగే కథ పార్ట్-2 కి సంబంధించి మీరు ఇస్తున్న హింట్స్ అయితే చాల ఆసక్తి ని పెంచేస్తున్నాయి. అది ఎప్పడు మొదలు అవుతుందో మరి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
చాలా థాంక్స్ విక్కీ గారు.....
03-06-2019, 12:03 PM
03-06-2019, 12:04 PM
03-06-2019, 12:08 PM
(31-05-2019, 12:51 PM)dom nic torrento Wrote: ప్రసాద్ గారు నాకు కథ అర్థం అవుతుంది కానీ పూర్తిగా అర్థం కాలేదు
కామెంట్స్ లో ఏమో అనిత గురించి ప్రస్తావన చేస్తున్నారు నేను ఇప్పుడు 28 వ పేజీ లో చదువుతున్న ఈ అనిత పెరు ఇంతవరకు కథలో రాలేదు కానీ ఒక కామెంట్ లో వచ్చింది ఎందుకు అనేది తెలీదు.
అసలు ఈ కథ
ఎక్కడ నుండి చదవడం స్టార్ట్ చేయాలో కాస్త చెప్పండి. ఇంతకు ముందు రాసిన వేరే కథకు ఇది సీక్వెల్ ఆ ?
లేక ఇది సెపరేట్ స్టోరీనా ? అస్సలు అర్థం కావట్లేదు క్లారిటీ ఇవ్వండి ప్లీస్
ఈ కధ ఇంతకు ముందు xossipలో రాసాను....ఆ సైట్ క్లోజ్ అయిన తరువాత ఈ సైట్‍లోకి వచ్చిన తరువాత రెండవ భాగాన్ని ముందు ఇచ్చిన తరువాత రాము కాఫీషాప్‍లో ప్రసాద్‍తో కూర్చుని తన ఫ్లాష్‍బ్యాక్ చెబుతున్నట్టు రాసాను....ఇక 28 వ పేజీలో విక్క్కీ మాస్టర్ గారు పెట్టిన కామెంట్‍లో ఆయన xossipలో చదివినప్పుడు అనిత గుర్తుకు వచ్చిందని రాసారు...అంతే....మీరు ఈ సైట్‍లో కధ మొదలు నుండి చదవండి అర్ధమవుతుంది.....
03-06-2019, 12:09 PM
03-06-2019, 12:12 PM
03-06-2019, 12:13 PM
03-06-2019, 12:14 PM
03-06-2019, 12:15 PM
« Next Oldest | Next Newest »
Users browsing this thread: 8 Guest(s)
