15-11-2018, 11:44 AM
Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
You do not have permission to vote in this poll.
Very Good
670
87.58%
Good
76
9.93%
Bad
19
2.48%
Total
765 vote(s)
100%
* You voted for this item.
Show Results
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completedCompleted
Showing only the posts of prasad_rao16: 6,325 of 15,079 posts. Show all posts
15-11-2018, 11:47 AM
(14-11-2018, 09:21 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
చాల బాగా కథ ని నడిపించారు, చివర్లో కొంచెం ఉత్కంఠగా ఎదురుచూశాం ఎం జరుగుతుందో అని. రాము & రేణుక ల మధ్య చిన్నగా ప్రేమ చిగురిస్తోంది అలాగే సుందర్ కి రేణుక మీద కోరిక, అదే సమయంలో తనకు అడ్డుగా వున్నా రాము పైన కోపం రెండు ఒకేసారి కలుగుతున్నాయి. చాల ఆసక్తిగా వెయిట్ చేస్తున్న, సుందర్ ప్రయత్నాల్ని రాము ఎలా తిప్పికొట్టి రేణుక ను శాశ్వతంగా కాపుడుతాడో అని.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
చాలా థాంక్స్ విక్కీ గారు.....
మీరు కామెంట్ పెట్టే విధానం చాలా బాగున్నది....దాంతో చాలా మంది update ఇచ్చిన తరువాత మీ అభిప్రాయం గురించి ఎదురుచూస్తున్నారని అనుకుంటున్నాను....నేను మాత్రం update ఇచ్చిన తరువాత మీ కామెంట్ కోసం ఎదురుచూస్తుంటాను..... :) :) :) :) :) :) :) :)
15-11-2018, 11:49 AM
15-11-2018, 11:50 AM
15-11-2018, 11:53 AM
15-11-2018, 11:54 AM
15-11-2018, 11:55 AM
15-11-2018, 11:56 AM
15-11-2018, 12:00 PM
15-11-2018, 12:05 PM
(15-11-2018, 11:57 AM)Mvd143 Wrote: Nice story Ramu Garu
Xossip lo me story follow ayyanu but complements msg cheyyya lekapoyavadini but e site lo veluavutunnaduku chala anadistunnanu
Meru Ela chala story rayali ani manaspurt ga korukuntunnanu
Nice update bro
చాలా థాంక్స్ mvd గారు.....
కధ ఇంత బాగా నచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది..... :) :) :) :) :) :)
15-11-2018, 12:06 PM
15-11-2018, 12:07 PM
16-11-2018, 12:18 PM
(15-11-2018, 02:11 PM)Pinkymunna Wrote: Super broo awesome Chala kastapaddanu login avadaniki mothaniki ayanu reply pettanu waiting for next update broo thanks for continuing story
చాలా థాంక్స్ పింకీ గారు.....
ఒక్కోసారి ఐడి క్రియేట్ చేసుకోవడానికి విసుగొస్తుంది.....మొత్తానికి క్రియేట్ చేసుకుని కామెంట్ పెట్టినందుకు చాలా ఆనందంగా ఉన్నది..... :) :) :) :) :) :)
16-11-2018, 12:19 PM
16-11-2018, 12:20 PM
16-11-2018, 12:21 PM
16-11-2018, 12:22 PM
16-11-2018, 12:22 PM
16-11-2018, 12:23 PM
16-11-2018, 12:53 PM
:shy: :shy: :shy: Episode : 8 :shy: :shy: :shy:
రాముని చూడగానే అప్పటి దాకా డల్ గా ఉన్న రేణుక మొహంలో సంతోషం కనిపించింది.
రాము రేణుక దగ్గరకు వచ్చి ప్రొఫెసర్ ని విష్ చేసి రేణుక వైపు తిరిగి, “నీకు చెక్లెట్లు అంటే ఇష్టమని తీసుకొచ్చాను,” అంటూ తన చేతిలో ఉన్న గిఫ్ట్ ప్యాక్ రేణుకకి ఇచ్చాదు.
రేణుక సంతోషంగా రాము వైపు చూసి నవ్వుతూ, “థాంక్స్ రాము,” అంటూ ఆ గిఫ్ట్ ప్యాక్ తీసుకున్నది.
ఇదంతా ప్రొఫెసర్ సుందర్ అసహనంగా చూస్తున్నాడు….అతని మొహంలో కోపం స్పష్టంగా కనిపిస్తున్నది.
సుందర్ : ఈ మధ్య రేణుకతో నువ్వు చాలా ఎక్కువగా కనిపిస్తున్నావు…
రాము : ఏం లేదు ప్రొఫెసర్ గారు….ఇక్కడకు కొత్తగా వచ్చాను….జాబ్ కోసం వెతుక్కుంటున్నాను….
సుందర్ : తొందరగా వెతుక్కుని జాబ్ తో జాయిన్ అవ్వు….
రాము : నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం సుందర్ గారు…మీకు అభ్యంతరం లేకపోతే నేను ఇక్కడే కూర్చుని మ్యూజిక్ వింటాను.
అంటూ అక్కడ పియానో ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు.
రాము అక్కడే తన ఎదురుగా కూర్చునే సరికి రేణుక ఆనందంగా అలాగే అన్నట్టు తల ఊపింది.
కాని ప్రొఫెసర్ సుందర్ మాత్రం కోపంగా రాము వైపు చుస్తూ, “కాని నాకు మాత్రం ఇష్టం లేదు….నాకు, నా స్టూడెంట్ కి మధ్య ఎవరైనా ఉండటం నాకు అసలు ఇష్టం ఉండదు…” అన్నాడు.
ప్రొఫెసర్ అలా అనేసరికి రేణుక ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.
దాంతో రాము సోఫాలో నుండి లేచి సుందర్ దగ్గరకు వచ్చి, “నాకు అర్ధమయింది,” అంటూ రేణుక వైపు చూసి, “నేను ఇక్కడే బయట కారిడార్ లో కూర్చుని ఉంటాను…అప్పుడు సుందర్ గారికి తన స్టూడెంట్ మధ్య నేను ఉండను కదా….అక్కడ కూర్చుని నేను మ్యూజిక్ వింటుంటాను….నువ్వు క్లాస్ ఫినిష్ చేసుకుని వచ్చేయ్,” అన్నాడు.
రేణుక సరె అన్నట్టు తల ఊపింది.
రాము ఆ రూమ్ లోనుండి బయటకు వెళ్ళి అక్కడ ఉన్న సోఫాలో కూర్చుని ఏదో జరగబోతున్నది అని ఆలోచిస్తున్నాడు.
రాము బయటకు వెళ్లగానే సుందర్ రేణుక వైపు తిరిగి, “ఇక నువ్వు ప్లే చెయ్యి,” అన్నాడు.
బయట కారిడార్ లో నిల్చున్న రాము అక్కడ గ్లాసెస్ లోనుండి బయటకు చూస్తున్నాడు.
అలా ఐదు నిముషాలు గడిచేసరికి రాముకి తన వెనకాల ఎవరో వచ్చినట్టు అనిపించి వెనక్కు తిరిగి చూసాడు.
కాని ఊహించని విధంగా ప్రొఫెసర్ సుందర్ అక్కడ ఉన్న హాకీ స్టిక్ తీసుకుని రాము తప్పించుకోవడానికి అవకాశం ఇవ్వకుండా గట్టిగా అతని మొహం మీద కొట్టాడు.
దాంతో రాము కారిడార్ అద్దాలు పగలగొట్టుకుని లాన్ లో పడిపోయాడు.
అది చూసిన రేణుక లోపలి నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది….అప్పటికే రాము నేల మీద పడిపోయి తల పట్టుకుని బాధతో మెలికలు తిరిగిపోతున్నాడు.
రాము అలా మెలికలు తిరగడం చూసిన రేణుక, “రాము…” అంటూ గట్టిగా అరుస్తూ అతని దగ్గరకు రాబోయింది.
ఇంతలో ప్రొఫెసర్ సుందర్ తన చేతిలో ఉన్న హాకీ స్టిక్ ని పక్కన పడేసి రాము దగ్గరకు పరిగెత్తి వెళ్ళబోతున్న రేణుక చెయ్యి పట్టుకుని ఆపేసి ఆమె నడుం పట్టుకుని లోపలికి లాక్కెళ్తున్నాడు.
రేణుకకి ఏం జరుగుతుందో అర్ధం కాక సుందర్ చేతుల్లో నుండి బయట పడటానికి గింజుకుంటూ, “ప్రొఫెసర్ సుందర్….ఏం చేస్తున్నారు….” అంటుంది.
సుందర్ రేణుకని అలాగే పట్టుకుని రూమ్ లోపలికి తీసుకెళ్తూ, “నీకు నాకు మధ్యలో ఎవరొచ్చినా ఊరుకోను,” అంటూ రేణుకని గది లోకి లాగి డోర్ లాక్ చేసాడు.
« Next Oldest | Next Newest »
Users browsing this thread: 1 Invisible User(s), 3 Guest(s)

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)