20-04-2020, 03:10 AM
"ఇది నా మొదటి స్టోరీ దయచేసి తప్పులుంటే మన్నించండి"
ఉదయం 5:30 గం" టెలిఫోన్ రింగ్ అవుతుంది. ఘఢ నిద్రలో వున్న మాధవి (ముద్దు పేరు బుజ్జి) నిద్రమత్తులో లేచి ఇంత ఉదయాన్నే ఎవరబ్బా ఫోన్ చేశారు అని బద్దకంగా ఫోన్ లిఫ్ట్ చేసింది. అటువైపునుంచి "బుజ్జి, నేను మీ వదిన సునీతను మాట్లాడుతున్నాను, బావున్నావా?"
"ఆ వదినా బావున్నాను. మీరు ఎలా వున్నారు?, అన్నయ్య బావున్నాడా? చిన్నా ఎలా వున్నాడు?
"ఊ అందరూ బాగానేవున్నారు" అంది మాధవి వదిన శ్రీదేవి.
"ఏంటి ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు? ఏమన్నా విషయమా?" అని అడిగింది మాధవి.
ఏంలేదు మాధవి ఉదయం 5 గం" లకు చంటిగాన్ని చెన్నై ఫ్లయిట్ ఎక్కించాము వాన్ని రిసీవ్ చేసుకో, అది అక్కడికి 7 గం" వస్తుంది" ఇంటికి వచ్చిన తరువాత ఫోన్ చేయి" అని ఫోన్ పెట్టేసింది శ్రీదేవి.
మాదవి క్లాక్ వైపు చూసింది. టైమ్ 5:30 గం" అయింది. అమ్మో త్వరగా రెడీ అవ్వాలి, ఇంటి దగ్గరనుంచి ఎయిర్పోర్ట్ కు వెళ్ళటానికి ఒక గంట పడుతుంది అనుకోని. వెంటనే బాత్రూమ్ కు వెళ్ళి ఫేస్ కడుక్కొని చుడీదార్ వేసుకొని స్కూటీలో ఎయిర్పోర్ట్ కు బయలుదేరింది. ఎయిర్పోర్ట్ పార్కింగ్ లో స్కూటీని పార్క్ చేసి వెళ్ళేసరికే ఫ్లయిట్ వచ్చేసింది. కానీ ఇంకా చంటి గాడు బయటకు రాలేదు. 10 నిముషాల తరువాత ఒక పొడవాటి వ్యక్తి తన పక్కకు వచ్చి "హ్యయ్ అత్త బాగున్నావా? అన్నాడు.
మాధవి ధీర్గం తీస్తూ "చంటి?" అంది.
చంటి మాదవి వైపు చూస్తూ "అత్తా! షేమ్ నన్నే గుర్తుపట్టలేదా నువ్వు" అని అన్నాడు.
మాధవి "సారీ రా బాగున్నావా? నిజంగా నిన్ను గుర్తుపట్టలేకపోయ, అయినా నీవేంది ఇంత ఎత్తు పెరిగిపోయావు? రెండు సంవత్సరాల కింద నువ్వు నా ఎత్తే కదా వుంది, అంతలోనే ఇంత ఎత్తు పెరిగావా? రా త్వరగా ఇంటికి వెళ్దాం" అని చంటి చేయి పట్టుకొని స్కూటీ పార్కింగ్ దగ్గరకు తీసుకువెళ్ళి "రా ఎక్కు వెళదాం" అంది. గంట తరువాత ఇద్దరు ఇంటికి చేరారు.
ఇంటికి వెళ్ళిన తరువాత శ్రీదేవి వదినకు ఫోన్ చేసి చంటి ఇంటికి వచ్చాడని చెప్పి చంటితో "వెళ్ళి బ్రష్ చేసుకో వేన్నీళ్ళు పెడతా స్నానం చేసి టిఫిన్ చేసి రెస్ట్ తీసుకుందువు" అంది. చంటి ఫ్రెష్ అయి టిఫిన్ చేసి రెస్ట్ తీసుకోవటానికి బెడ్రూం లోకి వెళ్ళి పడుకున్నాడు.
మాధవి తనుకూడా ఫ్రెష్ అయి టిఫిన్ తిని అంట్లు తోమి, సామాను అంతా సర్ది తనుకూడా కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామని బెడ్రూం లోకి వెళ్ళింది. చంటిగాడు నిద్రపోతున్నాడు. వాన్ని డిస్టర్బ్ చేయకుండా తనుమంచం ఇటు చివర పడుకుని చంటి గాడి గురించి ఆలోచిస్తుంది. 2 సంవత్సరాల క్రితం వాడు నా అంత ఎత్తుకూడ లేడు, కానీ వీడు ఇప్పుడు దాదాపు 6 అడుగుల పైనే వుంటాడు. తానే వీన్ని గుర్తుపట్టలేక పోయింది. తనకే ఆశ్చర్యంగా వుంది. రెండు సంవత్సరాలలో ఇంత మార్పా?