Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఆమె నవ్వింది
#1
తల వెనక్కి తిప్పి, ముంగురులు వెనక్కి తోసుకుంటూ నవ్వింది ఆమె. గుండే ఝల్లు మంది క్రాంతికి. బంగారు రంగు, కోల మొహం, తీర్చిదిద్దినట్టు ఉండే కనుబొమలు, పెద్ద కల్లు, చక్కని ముక్కు, ఎర్రటి పెదాలు. చిరునవ్వుకు వంపు తిరిగిన పెదాల మధ్యలో నుండి తెల్లని పలువరుస కనిపించీ కనిపించనట్టు తలుక్కుమంది. చిన్నటి చుబుకం ముద్దొస్తోంది. గాలికి మొహం వాలిన ముంగురులను కుడిచేత్తో వెనక్కితోస్తూ ఆమె నవ్విన నవ్వు ఎంతటివారికైనా మతిపోగొడుతుందేమో అనిపించింది క్రాంతికి.

కొత్తగా పక్కనే ఉన్న విల్లాలోకి వచ్చింది తను. భర్త రియల్ ఎస్టేట్ బిజినెస్. చాలా మోడ్రన్‌గా ఉంది ఆమె. అవయవాలు ఎక్కడికి అక్కడ తీర్చిదిద్దినట్టు అటు లావూ, ఇటు మరీ బక్కపలుచన కాని శరీరం ఆమెది. ఆమె ఆకర్షన అంతా ఆ నడుములోనే ఉంది. ముంగురులు వెనక్కి తోసుకుంటున్నప్పుడు స్లీవ్ లెస్‌లోనుండి కనిపించీ కనిపించకుండా ఊరించిన బాహుమూలలు రారమ్మన్నట్టు ఆహ్వానం పలుకుతున్నట్టనిపించి గిలిగింతలు పెట్టింది మనసు. 

కాసేపు అప్రతిభుడై ఆమెనే చూస్తుండి పోయాడు అతను. ఆమె మరింత అందంగా నవ్వి ..

"హెలో ... మిస్టర్, డ్రీంస్ సాంగులు సీక్వెన్సులు అయిపోతే ఈలోకానికి వస్తారా " అని అడిగింది కాస్త చిరుకోపంగా.

"ఓ సారీ, సాంగులా.. అయ్యో, అలాంటిది ఏమీలేదండి" అటు తడబడ్డాడితడు.

"ఆమె నవ్వి, అయితే అంతగా తినేసేలా చూడాలా అంది" అంది చురుకోపాన్ని కంటిన్యూ చేస్తూ.

"అదేం లేదండి, మిమ్మలి ఇదివరకే ఎక్కడో చూసినట్టు అనిపించింది అందుకే అలా చూశాను, అంతే" అని తడబడ్డాడు.

"మీ మాట, మీ తడబాటూ చూస్తుంటేనే తెలుస్తోంది, మీరు నన్ను ఎక్కడెక్కడ చూస్తున్నారో... ఈ మీన్, ఎక్కడ చూశారో" అంది కోపం వెటకారముగా మారుస్తూ

"లేదండి, మిమ్మల్ని నేను చూశాను, ఆ .. గుర్తొచ్చింది, నిన్న సినిమాలో చూశాను. రనవీర్ పక్కన నటించిన దీపిక పడుకొనే ... మీరే కదా" గుర్తొచ్చిదన్నాడు ఆమెనే చూస్తూ

"దీపికా పదుకొనేనా, నేనా.."

"అవూనండీ, మీరే, ఆ అందం నాకు తెలీదా ఏంటి ... అచ్చం అలానే ఉన్నారు. కకపోతే కాస్త మేకప్ లేకుండా బయటకి వచ్చారు అంతే" 

"మిస్టర్, ఇలాంటి డయిలాగులకి అమ్మాయిలు, సినిమాల్లో కూడా పడడం మానేశారు. నువ్వు రియల్ లైఫులో ట్రై చేస్తున్నావా, ఈ పిటీ యూ. బహుషా నీకు ఇంత వరకూ ఒక్క గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉండి ఉండదు"

"లేదండి. నేను వర్జిన్ బాయ్‌ని. ఇంత వరకూ అమ్మాయిలను అస్సలు ట్రై చేయలేదు" అన్నాడు జాలిగా మొహం పెట్టి

"వర్జిన్ బాయా.." అంటూ పక పకా నవ్వింది. నీకు సెన్సు లేకపోయినా, సెన్స్ ఆఫ్ హ్యూమర్ బానే ఉంది అంది అప్పటి వరకూ ఉన్న కోపాన్ని తగ్గించి నవ్వుతూ...

"హమ్మయ్యా, నవ్వేశారా ! నా జన్మ ధన్యం. మీ నవ్వు చాలా బావుందండి, ఎవ్వరైనా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే"

"ఇదిగో మళ్ళీ, ఈ వర్ణనలు పొగడ్తలు ఆపి వచ్చిన పని చెప్పండి"

"ఐ యాం క్రాంతి, పక్కనే మీ పక్కింటి అబ్బాయిని. ప్రతీ ఇంట్లో ఒకడు ఖచ్ఛితంగా చదివే ఇంజినీరింగు చేస్తున్న కుర్రాడిని" 

"ఓ పక్కింటి అబ్బాయివా !" అని మొదటి సారి పైనుండి కింది దాకా పరిశిలించింది ... హ్మ్, సెన్స్ ఆఫ్ హ్యూమరే కాదు, బాడీ మెయింటేనన్సు కూడా బావుంది అంది.

"థ్యాన్ క్యూ, థ్యాన్ క్యూ" అని సిగ్గు పడిపోయాడు.

"ఐ యాం సమీర. కొత్తగా ఇక్కడికి వచ్చాను. నా హబ్బీ, శేఖర్, రియల్ ఎస్టేట్ బిజినెస్" అని నవ్వుతూ చేయి చాచింది షేక్ హ్యాండుకని..

"నైస్ టు మీట్ యూ, సమీరా" అని ఆమె చెయ్యి అందుకుని అందమైన, పొడవాటి ఆమె చేతివేల్లను చూస్తూ ఉండి పోయాడు అతను.

"ఓకే, మిస్టర్ క్రాంతి, కలుద్దాం" అని చిరునవ్వు నవ్వుతూ, చేయి వదిలించుకుని ఇంటివైపు వెల్లింది. 

ఆమె నడుస్తుంటే లయబద్దంగా కదులుతున్న ఆమె వెనక అందాలు అతన్ని పిచ్చి వాన్ని చేశాయి.  వేసుకున్న డ్రెస్, వెనకాల V షేపులొ కట్ ఉంది. ఆ V షేపులో నుండి ఆమె బంగారు రంగు వీపు కనిపిస్తోంది. కాస్త కండబట్టి, నునుపు దేలి దృఢంగా ఉంది. మోకాల్ల దాకా వచ్చిన గౌను కింద ఆమె పిక్కలు నున్నగా బలంగా ఉన్నాయి. 

వెలుతూ వెలుతూ తలుపు దగ్గర ఆగి ఒక సారి వెనక్కి చూసి మళ్ళీ నవ్వింది సమీర. తలుపు తెరుచుకుని లోపలికి వెల్లింది.

ఆమెను వారము రోజులుగా రోజూ చూస్తూనే ఉన్నాడు తను. ఆమె తనని కనీసం చూడను కూడా చూడలేదు. ఎన్ని రకాలుగా ఆమె దృష్టిలో పడడానికి ప్రయత్నించినా కుదరలేదు. ఈ రోజు ధైర్యం చేసి ఆమెకు ఎదురెళ్ళాడు. 

అబ్బాయిలు పొగిడితే అమ్మాయిలు పడతారో లేదో కానీ, అమ్మాయి పొగిడితే మాత్రం అబ్బాయిలు ఆరోజు నిద్రకూడా పోలేరు. ఆమె అందం, నవ్వు, బాహుమూలలు, ఆ నున్నటి వీపు, గుండ్రటి పిరుదుల కదలిక, బలమైన పిక్కలు.. కంటి ముందు ప్రపంచాన్ని బ్లాక్ చేసేషాయి. ఆరోజంతా ఆమెనే తలుచుకున్నాడు క్రాంతి. రాత్రంతా కూడా తలుచుకున్నాడు. "చేత్తో" కూడా తలుచుకున్నాడు ఉద్రేకం పట్టలేక. కాసేపటికి ఉద్రేకం చల్లారింది ... అలసి, నిద్రలోకి జారుకున్నాడు.
[+] 1 user Likes JigeluRaja's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Beginning bagundi.. Continue
Like Reply
#3
ఆరంభం చాలా చాలా బాగుంది.... నెరేషన్ బాగుంది
-- కూల్ సత్తి 
Like Reply
#4
Nice update
Like Reply
#5
Continue.... Cheyi brother
[+] 1 user Likes Pk babu's post
Like Reply
#6
సూపర్బ్ భయ్యా
మంచి కథనం
హీరోయిన్ intruduction తో పాటు నీ కథ intruduction కూడా అదిరింది

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply




Users browsing this thread: 1 Guest(s)