Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
help for open new site
#1
అందరికీ నమస్కారం.....
నేను మీ అందరికీ తెలుసు....
నాకు షేర్స్ ఆఫీస్ ఉన్నదని ఇంతకు ముందు మీ అందరికి చెప్పాను....ఇప్పుడు నేను కూడా ఒక సైట్ షేర్స్ కి సంబంధించి ఓపెన్ చేయాలనుకుంటున్నాను.....
అది ఎలాగు చెయ్యాలి.....కొంచెం హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను.....
సరిత్ గారూ....మీరు కొత్తగా ఈ సైట్ ఓపెన్ చేసారు కాబట్టి....మీరు కొంచెం హెల్ప్ చేస్తారని అశిస్తున్నాను........ Smile Smile Smile Smile Smile Smile Smile Smile Smile
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
మిత్రమా ప్రసాద్ రావుగారు

ముందుగా ఒక డొమైన్ name సెలెక్ట్ చేసుకోండి.
దానిని రిజిస్టర్ చేయండి.

www.hostgator.in/


https://in.godaddy.com/
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#3
ఇక తరువాత web డిజైనింగ్ లో , సైట్ మెయింటెనెన్స్ లో ఉన్న వారు చూసుకోవలసిఉంటుంది.

ఈ ఫోరం అయితే రెడీమేడ్ అప్లికేషన్ ఉంటుంది కాబట్టి కొన్ని చిన్న చిన్న మార్పులతో
మనకు కావలసినట్టుగా మార్చుకుంటాము.

అదే బిజినెస్ కోసం అయితే అదీ షేర్లు అంటున్నారు కాబట్టి చాలా పకడ్బందీగా చాలా సెక్యూరిటీ
ఫీచర్లు ఉండాలి.

మీకు ఇంకా వివరాలు కావాలి అంటే ~rp గారిని కనుక్కోవాలని సూచన.
 horseride  Cheeta    
Like Reply
#4
(14-11-2018, 10:22 AM)sarit11 Wrote: ఇక తరువాత web డిజైనింగ్ లో , సైట్ మెయింటెనెన్స్ లో ఉన్న వారు చూసుకోవలసిఉంటుంది.

ఈ ఫోరం అయితే రెడీమేడ్ అప్లికేషన్ ఉంటుంది కాబట్టి కొన్ని చిన్న చిన్న మార్పులతో
మనకు కావలసినట్టుగా మార్చుకుంటాము.

అదే బిజినెస్ కోసం అయితే అదీ షేర్లు అంటున్నారు కాబట్టి చాలా పకడ్బందీగా చాలా సెక్యూరిటీ
ఫీచర్లు ఉండాలి.

మీకు ఇంకా వివరాలు కావాలి అంటే ~rp గారిని కనుక్కోవాలని సూచన.

వెబ్ డిజైనింగ్ మనం చేసుకోవచ్చా....లేకపోతే ఎవరినైనా సంప్రదించాలా.....rp గారిని ఎలా కాంట్రాక్ట్ చేయాలి..... Smile Smile Smile Smile Smile
Like Reply
#5
(14-11-2018, 10:34 AM)prasad_rao16 Wrote: వెబ్ డిజైనింగ్ మనం చేసుకోవచ్చా....లేకపోతే ఎవరినైనా సంప్రదించాలా.....rp గారిని ఎలా కాంట్రాక్ట్ చేయాలి..... Smile Smile Smile Smile Smile

మీకు pm పెట్టాను చూడగలరు.
 horseride  Cheeta    
Like Reply
#6
Nenu Kooda shares long back chesanu kaabatti, eesite lo shares gurinchi introduce cheyandi. Algae crypto currency ante Bitcoin and altcoins threads Kooda eesite lo pettandi maalanti varu enkochamu vipulamga telusu kuntaru. Crypto currency gurinchi Telugu lo Elanti site ledu.
Like Reply
#7
మీరు ఒక హాబీగా మీ పరిజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు సైటు చేయాలనుకుంటున్నారా
లేక
ప్రొఫెషనలు సలహాలని ఇస్తూ క్రమంగా సైటు నుండి కొంత ఆదాయాన్ని పొందేలా ప్రయత్నించాలని ఉందా ?


.com సైటుకి డొమైను నేమ్ కి సంవత్సరానికి సుమారు రూ. 1000 / రూ. 1200 అవుతుంది.  

డొమైను నేమ్ కి నేను సజెస్ట్ చేసేవి :
namecheap.com , namesilo.com  

ఉచితంగా బ్లాగుని నిర్వహించుకోవాలంటే బ్లాగర్ / వర్డ్ ప్రెస్ లను ఉపయోగించవచ్చును.
ఉచితంగా సైటుని నిర్వహించుకోవాలంటే గూగుల్ సైట్స్ ప్రయత్నించవచ్చును

ఓ చక్కటి వెబ్ సైట్ నిర్వహించాలంటే తగిన హోస్టింగ్ కి సంవత్సరానికి  సుమారు 6 వేలు ఖర్చు అవుతుంది.

ప్రొఫెషనలు సైటు అనుకుంటే
పిండి కొద్దీ రొట్టె అన్నట్లు మనం వెచ్చించగలిగే ధనాన్ని బట్టి లభించే సౌకర్యాలు ఉంటాయి !
Like Reply
#8
@thisyarakshita మన భారతదేశంలో ప్రస్తుతం క్రిప్టో కరెన్సీలను వినియోగించడం నిషేధించబడినది.
Like Reply
#9
(14-11-2018, 05:20 PM)~rp Wrote: @thisyarakshita మన భారతదేశంలో ప్రస్తుతం క్రిప్టో కరెన్సీలను వినియోగించడం నిషేధించబడినది.

Crypto currency ni mana govt. eppdu encourage cheyaledu. India lo crypto currency vaadakamu ban chesinaaru kaani telusukovadamu nishadinchaledu Kada. Sex sites nu ban chesinattluga crypto currency sites nu bancheyaledu Kada. Videshi sites lo invest cheya vacchu mariyu trade cheya vacchu.
Like Reply
#10
మన్నించాలి. ఒక్క మాటలో క్రిప్టో కరెన్సీ గురించి చెప్పాలంటే దురాశ దుఃఖమునకు చేటు

Quote:https://www.google.com/search?q=క్రిప్టో+కరెన్స
Like Reply
#11
(14-11-2018, 07:59 PM)~rp Wrote: మన్నించాలి. ఒక్క మాటలో క్రిప్టో కరెన్సీ  గురించి చెప్పాలంటే దురాశ దుఃఖమునకు చేటు

నాకు తెలుసు నెను చాలా చాలా పాత థ్రెడ్ కి సమాధానం ఇస్తున్నా అని..కాని ఇవ్వాలని అనిపించింది...any stock market is like that. its risky, but if you play well it will give you nice returns. Crypto has tremendous liquidity..has very good opportunities to make money if you know ho to play.
Like Reply
#12
Quote:... if you play well it will give you nice returns
let me Thank You for telling us your opinion Smile
however when risk is very high, it would be better to not venture.

"జేబులు ఖాళీ అయ్యాక అనుభవం మిగులు" అనేలా మార్కెట్ పరిస్థితి ఉంటున్నది ...
Like Reply




Users browsing this thread: