Thread Rating:
  • 5 Vote(s) - 2.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Gay/Lesb - LGBT నువ్వు నా బాయ్ ఫ్రెండ్ కాదు .... గర్ల్ ఫ్రెండ్ వి!!
#1
నువ్వు నా బాయ్ ఫ్రెండ్ కాదు .... గర్ల్ ఫ్రెండ్ వి!! 

నా పేరు ప్రమీల. ఇప్పటి వయసు 35సంవత్సరాలు. 18సంవత్సరాల క్రితం అంటే నాకు 17సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు నేను విశాఖపట్నం లో ఇంటర్మీడియట్ చదివే టైములో జరిగిన వాస్తవ గాధ ఇది.....

మా కాలేజీ ఎం.వి.పి. కాలనీ 6వ సెక్టార్ లో ఉండేది .... మా క్లాసు లో లో ఆడపిల్లలము 28మంది అయితే మగపిల్లలు మాలో సగం అంటే 14మందే! మా గ్రూప్ ఎంపీసీ..... క్లాసు లో నేను అందర్నీ డామినేట్ చేసేదానిని .... అది ఆగష్టు నెల అనుకుంట..... ఒకబ్బాయి లేట్ అడ్మిషన్ . పేరు కమల్. పేరులో ఉన్నంత కమలం అంత అందం తన మొఖంలో కనపడేది. ఎప్పుడూ నిర్మలంగా ఉండేవాడు .... నవ్వితే బుగ్గమీద చొట్ట కనిపించి అచ్చు ఆడపిల్లలా గమ్మత్తుగా ఉండేవాడు. నేను రెండు నెలలుగా గమనించలేదు. కానీ నా ఫ్రెండ్ జాగృతి ఒక సారి మేమిద్దరమూ వాళ్ళింట్లో ఉన్నప్పుడు నాతో "ఏమిటే? ఎప్పుడూ ఆ ఆడంగి కమల్ గాడి చూపు నీ మీదే ఉంటుంది. ఏమైనా లైన్లో పెట్టావా? నిన్నే చూస్తూ ఉంటాడు ... నీతో మాట్లాడి సంబర పడిపోతూ ఉంటాడు." అంటూ అడిగింది. నేను సమాధానంగా "నేనెప్పుడూ గమనించలేదే... అయినా వాడినెవరు ఇష్టపడతారు చెప్పు అని నవ్వాను. ఆ నెక్స్ట్ డే నుండి కమల్ ని గమనించడం మొదలు పెట్టాను. తను నన్ను ఎక్కువగా గమనించడం ... నేను తన వైపు చూడగానే తత్తరపడి చూపులు త్రిప్పుకోవడం లాంటివి గమనించాను. ఒక రోజు కాలేజీ కి అందరికంటే ముందు నేను వెళ్లాను ... అప్పటికే కమల్ కాలేజీ లో ఉన్నాడు .... నేను క్యాసువల్ గా "ఏమిటి కమల్! అందరికంటే ముందే వచ్చేసావేమిటి? అని అడిగాను. తను కంగారుగా "ఏమీలేదు ప్రమీలా! నేనుండేది అనాధాశ్రమంలో కదా! అక్కడుండి చేసేది ఏమీ లేక త్వరగా కాలేజీ కి వచ్చేస్తా" అని చెప్పాడు. అప్పుడు గానీ తెలీలేదు నాకు తను ఒక అనాధ అని. వెంటనే నేను "సారీ కమల్! నాకు తెలీదు .... ఆర్ఫనేజ్ లో ఎప్పటి నుండి ఉంటున్నావు? అని అడిగా!! అందుకు కమల్ ఒక పేలవమైన నవ్వు నవ్వి "ఫర్వాలేదు ప్రమీలా! లాస్ట్ ఇయర్ మా పేరెంట్స్, అక్కా, తమ్ముడూ కార్ ఆక్సిడెంట్ లో చనిపోయారు. అప్పటి నుండి మా బంధువుల వద్ద ఉండటం ఇష్టంలేక శ్రీకాకుళం నుండి ఇక్కడికి వచ్చి ఆర్ఫనేజ్ లో జాయిన్ అయిపోయా ..... మా ప్రాపర్టీస్ అన్నీ నాకు 20 ఇయర్స్ వచ్చిన తరువాత అమ్మిపెడతాము లేకుంటే నువ్వు వచ్చేవరకూ చూడమంటే చూస్తాము అని మా బాబాయ్ వాళ్ళు చెబితే సరే అని వాళ్ళకే అప్పచెప్పి వచ్చేసా.... మా నాన్నమ్మ నాతో ఉంటానంటుంది ... కానీ తనకి ఈ వయసులో నేను భారంగా ఉండకూడదని నేనే వద్దంటూ ఉంటాను" అని చెప్పాడు. నాకు జాలేసింది. అప్పటి నుండి తనతో క్లోజ్ గా మూవ్ అయ్యేదానిని. అప్పుడప్పుడూ మా ఇంటినుండి తీసుకువచ్చిన డిషెస్ తనకు పెడుతూ ఉండేదానిని. నాకు మంచి ఫ్రెండ్ గా ఉండేవాడు కమల్. తను మాథెమాటిక్స్ లో మంచి పట్టున్నవాడు. బాగా చదివే వాడు. సెకండ్ ఇయర్ అయ్యాక అందరూ ఇంజనీరింగ్ కి వెళితే తను బుల్లయ్య కాలేజీ లో డిగ్రీ కంప్యూటర్స్ లో జాయిన్ అయ్యాడు. నేనేమో అక్కడే బయో కెమిస్ట్రీ లో జాయిన్ అయ్యాను. రోజూ కలుస్తూ ఉండేవాడు. బుల్లయ్య కాలేజీ లో ఎన్విరాన్మెంట్ మీకు తెలీనిది కాదు కదా? చాలా ఫాస్ట్ గా ఉండేవాళ్ళము. అప్పుడే నాకు జగదీశ్ పరిచయమయ్యాడు .... తనతో పార్కులూ, షికార్లూ, ముద్దులాటలూ అన్నే ఉండేవి. ఇవన్నీ తెలియక స్వాతిముత్యం లాంటి కమల్ ఒక రోజు నన్ను కలిసి ప్రమీలా! నీతో ఒక ఇంపార్టెంట్ విష్యం మాట్లాడాలి! ఈవెనింగ్ కలవగలవా? అంటూ అడిగాడు. నేను వై నాట్ కమల్? ఎక్కడ కలుద్దాం? సిరిపురం హాట్ బ్రెడ్స్ లో కలుద్దామా? అన్నా సరేనన్నాడు. ఈవెనింగ్ హాట్ బ్రెడ్స్ కి వెళ్లాను . తను ఒక్కడే ఉన్నాడు .... పింక్ కలర్ షర్టు మీద బ్లాకు కలర్ ప్యాంటు ఇంశిర్ట్ చేసుకుని వచ్చాడు. నన్ను చూసి తత్తర పడి కాసేపు మౌనంగా ఉన్న తరువాత "ప్రమీలా! నా జీవితంలో నాతో మాట్లాడిన అమ్మాయివి నువ్వొక్కదానివే! నాకు నీతో తప్ప ఏ అమ్మాయితో కనీసం మాట్లాడిన సందర్భాలూ లేవు! ఎందుకో ఈ మధ్య నువ్వే నా ఆలోచనలలోకి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు.... ఇట్ సీమ్స్ థట్ ఐ యామ్ ఫెల్ల్ ఇన్ లవ్ విత్ యూ!" అన్నాడు. ఆ వయసులో నేను బాగా డైనమిక్ ఏమో కోపంతో పాటు నవ్వు వచ్చింది .... అంతలోనే కొంచెం కామెడీ చేద్దామని అనిపించి "కమల్ నన్ను ప్రేమిస్తున్నావా? ఎప్పుడైనా నీ మొఖాన్ని అద్దంలో చూసుకున్నావా? నువ్వు అచ్చు గుద్దినట్లు అమ్మాయిలా ఉంటావ్ .... డిగ్రీ కి వచ్చినా ఇంకా మీసాలు రాలేదు .. ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? నువ్వు చీర కట్టుకుని వచ్చి ఉంటే నిన్ను కౌగిలించుకోవాలనిపించే ముద్దుగుమ్మలా ఉంటావు తెలుసా నువ్వు ..... నిన్నెప్పుడూ నేను బాయ్ ఫ్రెండ్ లా చూడలేదు కమల్! నిన్ను ఒక గర్ల్ ఫ్రెండ్ లా చూసాను.... ఎవర్నైనా మంచి అందమైన హ్యాండ్ సం గా ఉండే అబ్బాయిని చూసి ప్రేమిస్తే బాగుంటుంది కమలా!" అన్నాను నవ్వు ఆపుకుంటూ!! అంతే తన మొఖంలో ఒక షాక్ .... తన మొఖంలో షాక్ ని చూసి ఇంకా తమాషా చేద్దామనిపించి "కమలా! ఇప్పటికైనా మించిపోయింది లేదు .... ఐ విల్ హెల్ప్ యూ! ఐ కెన్ అసిస్ట్ యు ఇన్ గెట్టింగ్ యువర్ ఫెం డం అవుట్ సైడ్ ..... నీకు చీర కట్టడం నేర్పిస్తా .... సల్వార్ యెట్లా వేసుకోవాలో చూపిస్తా ... ఎట్లాగూ నీ హెయిర్ బాగా పెరిగింది ..... ఇంకా పెంచుకుంటే జడ కూడా వేసుకోవచ్చు" అంటూ ఆటపట్టించా!! తన మొఖంలో నెత్తురు చుక్కలేదు .... ఇక అక్కడ ఉండలేక బిల్ పే చేసేసి వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు కమల్. నేను నవ్వుకుంటూ జగదీశ్ కి ఫోన్ చేసి బీచ్ వైపు వెళ్లాను ..... ఇష్టమైన మగవాడితో సాయంత్రం బీచ్ లో ఏం చేస్తాం? కొంచెం ప్రైవసీ కోసం కొంచెం చీకటిలోకి వెళ్లాం నేనూ జగదీశ్. ఎవరో సముద్రంలోకి నడిచి వెడుతున్నట్లు అనిపిస్తే .... జగదీశ్ పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ మనిషిని వెనక్కు లాగి కూడా తీసుకొచ్చాడు ... పరీక్షగా చూస్తే "కమల్" ..... నిర్ఘాంత పోయాను ..... నా మాటలు తనని ఇంత హర్ట్ చేశాయా అని. జగదీశ్ కి ఏమీ తెలియకూడదు అన్నట్లు "కమల్! ఇంట్లో ఏమైనా కష్టమా? ఎవరైనా ఏమైనా అన్నారా? నీకు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? మేమొచ్చాము కాబట్టి సరిపోయింది లేకుంటే!! అంటూ మా మధ్య జరిగింది కవర్ చేసేసాను. మరి నాది డామినేటేడ్ పర్సనాలిటీ కదా!! కమల్ ఒక్క మాట మాటలాడలేదు ..... నిశ్సబ్దంగా తల దించుకునే ఉన్నాడు .... అంతలో జగదీశ్ "కమల్! నీకేమైనా ఇబ్బందుంటే నాతో చెప్పు నీ బ్రదర్ లాంటివాడిని అంటూ ఓదార్చసాగాడు. నేను కల్పించుకుని తను ఒంటరితనం తో బాధ పడుతున్నాడు జగ్గూ! టూ డేస్ నీరూం లో ఉంచుకో ..... కాస్త కుదుట పడ్డాక తన రూంకి వెళ్ళిపోతాడు అన్నాను. పైగా ఆ టూ డేస్ తనకి నేనే ఫుడ్ తీసుకు వస్తానని జగదీశ్ తో అన్నాను. ఇవేమీ తెలీక జగదీశ్ సరే అన్నాడు. కమల్ మాత్రం ఇంత జరుగుతున్నా ప్రేక్షక పాత్ర వహించాడు. ఆ నైట్ జగదీశ్ కమల్ ని తన రూంకి తీసుకువెళ్ళాడు. నేను ఇంటికి వెళ్ళిపోయాను. నాకు జరిగిందంతా గుర్తుకొచ్చి వళ్ళు గగుర్పొడిచింది..... కమల్ మీద కోపమొచ్చింది ..... ఒక వేల మేము చూసాము కాబట్టి సరిపోయింది ... లేకుంటే జీవితమంతా నాకు గిల్టీ ఫీలింగ్ ఉండేది కదా! అందుకు నా కోపం ... అంతే కానీ నా మాటలు తనని హర్ట్ చేశాయని నాకు అనిపించలేదు.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ఆ తరువాతి రోజు జగదీశ్ రూం కి వెళ్లాను. నిన్న తను వేసుకొన్న డ్రెస్ తడిచి పోయినట్లు ఉంది. కమల్ కేవలం జగదీశ్ ఇచ్చిన షార్ట్ మీద వంటిమీద టవల్ కప్పుకుని ఉన్నాడు. నేను ఇంటినుండి తీసుకెళ్ళిన లంచ్ అక్కడ పెట్టి జగదీశ్ ని పెరుగు పట్టుకురమ్మని చెప్పాను. తను వెళ్ళాడు. తను తిరిగి రావడానికి ఎంత లేదన్నా అర గంట పడుతుంది. నాకు నిన్నటి కోపం ఇంకా తగ్గలేదు. కమల్ నావైపు బెరుకుగా చూస్తున్నాడు. నేను "నీకేమైనా పిచ్చా? నాకు నీమీద మనసులేదు ... అని అన్నానే అనుకో! స్పోర్టివ్ గా తీసుకోవచ్చు గా? నువ్వు చస్తే నేనేమైనా ఫీల్ అవుతాననుకున్నావా?" అంటూ గయ్యిమని అరిచాను. తను తల వంచుకున్నాడు. మళ్ళీ నేనే "నీకిప్పుడు కనీసం 20సంవత్సరాలు ఉంటాయి. మూతి మీదే కాదు వంటిమీద కూడా వెంట్రుక మొలవలేదు. అసలు నీలో మగతనం చాయలు ఎక్కడైనా ఉన్నాయా? ఎందుకు నా వేన పడ్డావ్. నేను నిజం చెబితే అంగీకరించలేకపోతున్నావ్!" అన్నాను. కమల్ గొంతు పెగుల్చుకుని "ప్రమీలా! నువ్వు నా ప్రపోసల్ అంగీకరించనందుకు నాకేమీ బాధ లేదు ... కనీసం ఫ్రెండ్ గా నైనా ఉండేవాడిని. కానీ నిన్న నువ్వు నన్ను అన్న మాటలు నన్ను విపరీతంగా హర్ట్ చేశాయి. ఇప్పుడు నేనేమిటో నాకే తెలియని అయోమయంలో పడిపోయాను. ఎవరూ నువ్వు చెప్పినంత ఖండితంగా నా గురించి నాకు చెప్పలేదు. ఇది నిజమో అబద్దమో తెలియడంలేదు. ఇప్పటికైనా నిజం చెప్పు నువ్వు సరదాగా అన్నానని" అంటూ ఏడవడం మొదలు పెట్టాడు. నాకు అయోమయంతో పాటు కంగారు జగదీశ్ వచ్చేస్తాడేమోనని. వెంటనే నేను "ఏడ్చి లాభం లేదు కమల్ .... నేను తీరిగ్గా తరువాత నీ డౌట్స్ క్లారిఫై చేస్తాను కానీ! మన మధ్య జరిగిన విషయాలు జగదీశ్ కి తెలిస్తే నీ జీవితమే నవ్వుల పాలై పోతుంది. కాలేజీ లో అందరూ నిన్ను చూసి నవ్వే పరిస్థితి తెచ్చుకోకు. మనం తరువాత మాట్లాడుకోవచ్చు. నేను కూడా నిన్ను నాకొక మంచి ఫ్రెండ్ గానే భావిస్తూ ఉన్నాను. నీ మేలు కోరుతూ చెప్పిన మాటలు విని నీ జీవితాన్ని మలచుకుంటావని భావించాను కానీ ఇట్లా చేస్తావనుకోలేదు. సరే జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఈ మాటలు మన ఇద్దరి మధ్యే ఉండాలి. జగదీశ్ రాకముందే కళ్ళు తుడుచుకో" అంటూ సలహా పడేశాను. తనతో అంటున్నా కానీ నాలో ఉన్న శాడిజాన్ని చూసి నాలో నేనే భయపడిపోయాను నేనేమిటి ఇంత దారుణంగా ఒక మనిషిని నిలువెత్తునా భయపెట్టేస్తున్నానేమిటి అని. బయట బైక్ ఆగిన శబ్దం విని ఇద్దరమూ సంభాళించుకుని వేరే టాపిక్ ని మాట్లాడుకుంటున్నట్లు ఆక్ట్ చెయ్యడం మొదలు పెట్టాము. వాళ్ళిద్దరూ భోజనం చేసేవరకూ ఆగి గిన్నెలు సర్దడం మొదలు పెట్టాను. అంతలో కమల్ చేతులు కడుగుకోవడానికి లేచాడు .... తన వంటి మీద ఉన్న టవల్ జారిపోయింది. తనని యాదాలాపంగా చూద్దును కదా తన రొమ్ములు మగవాడికంటే కొంచెం ఉబ్బెత్తుగా ఉన్నాయి .... వంటి మీద అస్సలు వెంట్రుక అనేది లేదు ..... తన మేనిచాయ చూసి నాకే అసూయ అనిపించింది. తరువాత రెండు రోజులకు జగదీశ్ వద్దన్నా వినకుండా కమల్ తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. రోజూ కాలేజీ లో కనబడేవాడు కానీ ఇదివరకూ ఉన్నట్లు ఉత్సాహంగా లేడు... ఎపుడూ పరధ్యానమే!! అట్లా ఒక నెల గడిచిపోయింది.ఇంతలో అమ్మ వాళ్ళ అన్నయ్య బొంబాయి లో చనిపోయాడు ..... అమ్మా నాన్న ఒక 15రోజులపాటు బొంబాయి వెళ్ళాల్సి వచ్చింది. జగదీశ్ ఏమో ప్రాజెక్ట్ వర్క్ అని హైదరాబాద్ వెళ్ళాడు. ఇంట్లో అన్నయ్య ఏమో మద్రాస్ లో ఇంజనీరింగ్ చదువుతూ ఉండటం తో నేనొక్కదాన్నే ఉండాల్సి వచ్చింది ..... ఆ రోజు నేను అమ్మానాన్నలకు సెండాఫ్ ఇచ్చిన తరువాత కాలేజీ కి వెళ్లి కాంటీన్ లో కూర్చున్నాను ... కమల్ కనిపించాడు. నన్ను పలకరించలేదు .... కానీ ఎవరూ లేక బోర్ కొడుతుందని నిరాశలో ఉన్న నాకు కమల్ కనిపించేసరికి నేనే పిలిచాను. కమల్! ఏమిటీ విశేషాలు కనపడటంలేదు అంటూ మొదలుపెట్టాను. నాకై నేనే పిలిచేసరికి కమల్ తత్తరపడ్డట్టు ఉన్నాడు ... ఒకటే కంగారు. నాలో పిశాచి మళ్ళీ లేచిన సందర్భం అది. నేనే "కమల్! ఈ రోజు నైట్ మా ఇంట్లో డిన్నర్ నువ్వు తప్పక రావాలి అంటూ ఆశ్రమంలో చెప్పి వచ్చెయ్యి" అన్నాను. తను నెమ్మదిగా "ప్రమీలా! ఆశ్రమంలో ఉండటంలేదు. వేరే రూం తీసుకున్నాను. సరే వస్తాను" అన్నాడు. నేను "ఇంకెందుకు నాతో వచ్చెయ్యి" అంటూ కాలేజీ అయిన వెంటనే వచ్చేయ్యమన్నాను. ఆరోజు నైట్ దగ్గరలో ఉన్న రెస్టారెంట్ లో హోం డెలివరీ కి ఆర్డర్ బుక్ చేసాను. కమల్ ఈ లోపు తన రూంకి వెళ్లి డ్రెస్ మార్చుకుని వచ్చాడు. తను వచ్చేసరికి రాత్రి 8.00 గంటలు అయ్యింది. డిన్నర్ వడ్డించా ..... తింటున్నాము కానీ నాలో ఏవో ఆలోచనలు. నేను జగదీశ్ ని కోరుకుంటూ కమల్ ని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నానా అని. నాకెందుకో జగదీశ్ తో మగవాడి పొందు ..... కమల్ తో స్నేహం కావాలనిపిస్తూ ఉంది అనేది అర్ధం అయ్యింది. భోజనం అయ్యిన తరువాత కమల్ వెళ్లొస్తాను అని చెప్పి బయలు దేరబోయాడు.
అందుకు నేను " కమల్ ఈ నైట్ నాకు తోడుంటే బాగుంటుంది అన్నాను ... ఇక్కడ కూడా డామినేషన్ వదలలేదు నేను ..... తనలో ఏదో సంశయం ..... నేనే అన్నాను "నీవల్ల నాకేమి భయం లేదు కానీ ఉండవయ్యా బాబూ" అన్నాను.
కమల్ "అదికాదు ప్రమీలా! నేను ప్రిపేర్డ్ గా రాలేదు" అన్నాడు.
నేను "ప్రిపేర్డ్" అంటే రెట్టించాను.
"కూడా నైట్ డ్రెస్ తెచ్చుకోలేదు" కమల్ సమాధానం
తన సమాధానం నాకు క్లూ ఇచ్చినట్లైంది. అప్పటికప్పుడు నా మెదడులో ఒక ప్లాన్ రూపు దిద్దుకుంది.
Like Reply
#3
"ఆలోచిద్దాంలే! అంటూ ఉండమని బలవంతం చేశాను. తను సందేహాస్పదం గానే ఒప్పుకున్నాడు.

తను సూసైడ్ అటెంప్ట్ చేసినప్పటినుండీ ఏదో అపరాధ భావంతో నాతో ఫ్రీ గా మాట్లాడలేకపోతున్నాడు.
నేనే తనని మాటలాడనిద్దామని "రూం కి ఎందుకు షిఫ్ అయిపోయావు కమల్?" అన్నాను.
తను ఊహించని ఆ ప్రశ్నకి తడబడి "ఏదో పర్సనల్ ప్రాబ్లం ప్రమీలా!" అన్నాడు.
నేను "పర్సనల్ ప్రాబ్లం ఫ్రెండ్ తో షేర్ చేసుకోకూడదా" అంటూ రెట్టించాను.అందుకు ఒక్క క్షణం ఆలోచించి "అప్పుడు జగదీశ్ రూంలో నువ్వు అలా మాట్లాడాక ఎందుకో ఒంటరిగానే ఉంటే మంచిదేమో! అనిపించి రూం కి షిఫ్ట్ అయిపోయాను .... అదీ గాక నానమ్మ చనిపోయింది. మా ఊళ్ళో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి నా పేరున బ్యాంకు లో వేసేసాడు మా బాబాయి. ఇంకా నాకంటూ ఎవరూ లేరని " అని ఆగాడు.
నేను "నేనా? నేనేమన్నాను నీతో జగదీశ్ రూంలో? అని కావాలని ప్రశ్నించాను.
కమల్ మౌనంగా ఉన్నాడు. నేను మళ్ళీ కల్పించుకుని " చెప్పు బాబూ లేకపోతే జీవితమంతా నిన్ను బాధ పెట్టాననే ఫీలింగ్ నాకెందుకు?"
కమల్ కాసేపు ఆగి "అదే నేను మగవాడిని కాదన్నావుగా!" అన్నాడు.
వెంటనే నేను "చచ్చింది గొర్రె!" అనుకుని .... కమల్! ఒక్కసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో .... తెలుస్తుంది .... ప్రక్కనున్న బెడ్ రూమ్ లోకి వెళ్లి చూసుకో .... నేను వేసుకున్న బట్టలు నాకన్నా నీకే బాగా సూట్ అవుతాయి తెలుసా? ఎన్నో సార్లు నీలో ఉన్న ఆడతనాన్ని చూసి నేను అసూయ పడ్డాను తెలుసా? నాకు అంటూ ఉన్న క్లోజ్ ఫ్రెండ్ వి నువ్వు నేను అబద్ధం చెప్పలేదు ..... అంటూ ఈ రాత్రి నీలో ఉన్న ఆడదాన్ని నీకు చూపెడతా ... అంటూ తనని అయోమయ పరిస్థితిలోకి నెట్టేసాను. తనలో ఒక నిర్ఘాంత పోయిన భావన!! ఏమీ అనలేకపోతున్నాడు ..... మరి మొదటినుండీ నా డామినేషన్ ట్రాప్ లో పడిపోయాడు కదా!!
కమల్ ఉన్న అయోమయ స్థితిని చూస్తూ ఉంటే నాకు ఇంకా సరదా పుట్టసాగింది. నేను "చూడు కమల్! నీకు నిజమైన స్నేహితురాలిని కాబట్టే నేను నిజం చెప్పగలిగాను. అందరూ నిన్ను గురించి చాటుగా నవ్వుకుంటూ చెప్పుకుంటారు తెలుసా? (అబద్దం ఆడేశాను).
తను వెంటనే "నిజమా ప్రమీలా? నేను నిజంగా మగవాడిలా కనపడనా మీ కళ్ళకు?" అంటూ దిగాలుగా అడిగాడు. ఇంకా ఏమైనా అంటే ఏడ్చేసేలా ఉన్నాడు. నాకైతే ఈ సన్నివేశానికి చెక్ పెట్టి కమల్ ని ఆడదానిగా మార్చేయ్యాలని డిసైడ్ అయిపోయాను.
ఇంకా లేట్ చెయ్యకుండా "కమల్! నీలో ఉన్న ఆడతనాన్ని నీకు చూపిస్తా పదా" అంటూ ముందుకు వెళ్లి తన చెయ్యిపట్టుకుని సోఫాలోనుండి లేపాను. తను సందేహిస్తున్నాడు అట్లా అని నాకు అడ్డు చెప్పలేకపోతున్నాడు. మళ్ళీ నేనే అన్నాను "ఇది నీకూ నాకూ మధ్యే ఉంటుంది .... ఒక ఫ్రెండ్ గా నీ రహస్యం కాపాడవలసిన బాధ్యత నాదే" అంటూ నా బెడ్ రూమ్ లోకి నడిపించాను.మా ఇంటికి వచ్చేటప్పుడు కమల్ ఒక కాటన్ ప్యాంటు, కాటన్ షర్టు వేసుకున్నాడు. నేను తన షర్టు విప్పేసాను. ఒక టవల్ ఇచ్చి ఇపుడే వస్తాను ప్యాంటు కూడా తీసెయ్ కమల్ అంటూ నా అల్మైరా లో ఉన్న అన్నే ఫ్రెంచ్ హెయిర్ రిమూవర్ తీసి తన వంటిమీద ఉన్న కొద్దిపాటి వెంట్రుకలను కూడా తొలగించాను. తనలో సంశయం. అయిష్టంగానే సహకరిస్తున్నాడు. నేను నా వార్డ్ రోబ్ తెరచి లైట్ క్రీమ్ కలర్ శారీ, మాచింగ్ బ్లౌజ్, లోపలి లంగా , ఎప్పుడో నాకోసం కొనుక్కున్న పేడెడ్ బ్రా, పాంటీ లు తీసి మంచం మీద పెట్టి కమల తో "లోపలి వెళ్లి స్నానం చేసి ఇది తొడుక్కో .... పైన టవల్ కట్టుకో అంటూ పాంటీ ఇచ్చి బాత్రూంలోకి పంపాను. తను నెమ్మదిగా లోపలి వెళ్ళాడు. పది నిమిషాల తరువాత టవల్ కట్టుకుని బయటకి వచ్చాడు. అప్పుడే స్నానం చేశాడేమో ఫ్రెష్ గా ఉన్నాడు. నాకే ముద్దొచ్చేస్తున్నాడు. లోపలి లంగాను తీసి తన టవల్ పైనుండే తొడిగి టవల్ తీసి వదిలెయ్యమన్నాను.... నేను చెప్పినట్లే చేసాడు. లంగా బొందు ముడివేశాను. బ్రా తీసి నేనే తగిలించాను. వెనుకనుండి హుక్ పెట్టాను. బ్లౌజ్ తొడిగి వెనుకనుండి హుక్స్ పెట్టాను. నెమ్మదిగా నా మేకప్ కిట్ తీసి తన కళ్ళకు బ్లాకు పెన్సిల్ అప్లై చేసాను .... పెదవులకు లిప్స్టిక్ పామాను .... ఇంట్లో ఉన్న హెయిర్ విగ్ తీసి తలకు తగిలించాను. తన కాళ్ళకు నా పట్టీలు తగిలించాను..... ఇంట్లో ఉన్న నా గాజులు తన చేతులకు తొడిగాను. తను మౌనంగానే సహకరిస్తున్నాడు. తన జడలో పువ్వులు కూడా పెట్టి నా పని ముగించాను. "ఇప్పుడు చూడు నా అందమైన ఫ్రెండ్ కమలని" అంతతో అడ్డం వైపు నడిపించాను. తను నెమ్మదిగా తల ఎత్తి అద్దంలోకి చూసుకొని ఒక్కసారిగా స్టన్ ఆయిపోయాడు. తను ఏడ్చేస్తున్నాడు.... నాకేమో కంగారు! ఏయ్ ఏమైంది ఎందుకా ఏడుపు అంటూ కంగారుపడుతూ ఉంటే తను "ప్రమీలా! నాలో ఉన్న ఆడతనాన్ని చూపిస్తానంటే ఏదో అనుకున్నా కానీ నువ్వు అబద్ధం కాదు నిజమే చెబుతున్నావని ఇప్పుడే అర్ధం అయింది. థాంక్ యూ వెరీ మచ్" అంటూ నన్ను కౌగిలించుకున్నాడు. నేను కూడా ప్రేమపూర్వకంగా తన నుదిటి పై చుంబించాను.
వెంటనే తనని "ఈ రాత్రికి నైట్ డ్రెస్ లేదన్నావు కదా కమలా! నా బాయ్ ఫ్రెండ్ కమల్ కైతే నా దగ్గర డ్రెస్సెస్ లేవు కానీ నా గర్ల్ ఫ్రెండ్ కి కావలసినన్ని చీరలు ఉన్నాయి ... నైటీలు ఉన్నాయి .... పంజాబీలు ఉన్నాయి" అన్నాను. మారిన నా సంబోధన గమనించినా గమనించనట్లు తన నూతన రూపాన్ని చూసుకుని సంభ్రమ పడిపోతున్నాడు. మా బెడ్ రూములో సింగల్ కాట్స్ వేర్వేరుగా ఉంటాయి.... తీసుకెళ్ళి ఒక మంచం మీద కూర్చో పెట్టాను. కాసేపాగి ఇంకా నీ ఆడతనాన్ని చూసుకున్నావ్ గా! డ్రెస్ మార్చుకుంటావా? అని అడిగాను. తను వెంటనే "ప్రమీ! నువ్వు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వెంటనే వెనక్కి తీసుకుంటావా? ప్లీజ్ ఈ రాత్రికి ఇట్లాగే ఉండనివ్వవా?" అంటూ ప్లీజింగ్ గా అడుగుతూ ఉంటె నాకే ముద్దొచ్చింది. బదులుగా నేను "చీరలో ఈ రాత్రి గడుపు కానీ నాదొక షరతు. రేపు సండే కాబట్టి ఇంటిలోనే ఉండి నాకిష్టమైన డ్రెస్ లో ఉండాలి ... ఇంటిపనుల్లో నాకు సహాయం చేయాలి సరేనా? అట్లాగైతేనే" అన్నాను. తను తనలో కనపడుతున్న ఆడతనానికి ట్యూన్ అయిపోయాడు. వెంటనే ఆనందం గా థాంక్ యు అంటూ సంతోషపడిపోయాడు. ఇక నాకైతే లోకాన్ని జయించినంత ఆనందం ..... రేపటి నుండి ఆడుకోవడానికి న చేతిలో ఓ కీలుబొమ్మ" అన్నట్లుంది నా సంతోషం. ఒక గంట హాల్లోకి వచ్చి టీవీ చూశాము..... నిద్ర వచ్చేస్తుంది అనుకున్నప్పుడు ఇద్దరమూ కలిసి బెడ్రూంలోకి వెళ్తున్నప్పుడు వెనుకనుండి చూద్దును కదా తన వాలుజడ పిరుదుల మీద వ్రేళ్ళాడుతూ అటూ ఇటూ ఊగుతూ ఉంటే నాకే అసూయగా అనిపించింది. పైగా కాళ్ళ పట్టీల సవ్వడిఉదయం మేము నిద్ర లేచేసరికి 8గంటలు అయింది ..... పని మనిషి వచ్చి తలుపు కొట్టేవరకూ మెలకువ రాలేదు 
Like Reply
#4
కమల్ అయితే నిద్రపోతూనే ఉన్నాడు ..... కొంచెం పరికించి చూశాను... మేకప్ ఏమీ చెక్కు చెదరలేదు .... చీరలో ఎవరో అమ్మాయి పడుకున్నట్లే ఉంది. నాకొక ఆలోచన వచ్చి బయటకి వచ్చి పనిమనిషితో బెడ్ రూమ్ క్లీన్ చెయ్యి అని చెప్పాను. తనతో మా వదిన వరసయ్యే చుట్టాలమ్మాయి వచ్చింది అని తనను డిస్టర్బ్ చెయ్యకుండా రూం క్లీన్ చెయ్యమన్నాను .... తను చీపురు పట్టుకుని లోపలికి వెళ్లి క్లీన్ చేయటం మొదలుపెట్టింది. నేను ఈ లోపు కాఫీ కలిపి కమల్ ను నిద్ర లేపితే యెట్లా ఉంటుందా అని అనుకుని కాఫీ కలుపుకుని బెడ్ రూమ్ లోకి వెళ్లి పనిమనిషితో కొంచెం బిగ్గరగా "ఐలమ్మా! నీ కాఫీ బయట ఉంది చూడూ" అంటూ బిగ్గరగా చెప్పాను. తను సరేనండమ్మ గారూ అంటూ సమాధానం ఇవ్వడంతో కమల్ కి మెలకువ వచ్చింది. తను ఉన్న రూపం .... రూం లో వేరే మనిషిని చూసేసరికి కొంచెం భయపడ్డాడు .... కానీ నేను అది కవర్ చెయ్యడానికి "వదినా కమలా! కాఫీ రెడీ" అంటూ తన వైపు చూసి ఏం పర్వాలేదు అంటూ సైగ చేసాను. అది చూసి కొంచెం ధైర్యం వచ్చినట్లు ఉంది . సంభాళించుకుని చీర కొంగును సరిచేసుకుంటూ లేచి కూర్చున్నాడు. పనిమనిషి బయటకు వెళ్ళాక తను డైలీ వచ్చినట్లే వచ్చేసింది ... టైం లేదు నీకు చెప్దామంటే అంటూ సంజాయిషీ ఇచ్చాను. తను లోగొంతుకతో తనెక్కడ గుర్తు పట్టేస్తుందో అని భయపడ్డాను ప్రమీలా అంటూ చిరునవ్వుతో చెప్పాడు. మొత్తానికి తనలోని స్త్రీత్వం ను గుర్తించడం మొదలుపెట్టాడు. కొంచెం కొంచెం పరిస్థితులకు అలవాటు పడుతున్నాడు అనిపించింది.

పనిమనిషి వెళ్ళిపోయినా తరువాత మెయిన్ డోర్ వేసేసిన తరువాత బయటకు వచ్చాడు. చీరతోనే నిద్రపోయాడేమో చీర కొంచెం కొంచెం నలిగిఉంది. నేను కమలా! స్నానం చెయ్యి ... డ్రెస్ మార్చుకుందువుగానీ అన్నాను. కమల్ ప్రమీలా! నేను ఇంటికి వెళ్తాను అన్నాడు. నేను "రాత్రి నాకిచ్చిన మాట సంగతి ఏమిటి?" అన్నాను. ఈరోజు సెలవు కాబట్టి "నథింగ్ డూయింగ్!" మా వదిన ఇక్కడే ఈ రోజుకి అన్నాను. లేదు వెళ్ళిపోతాను అన్నాడు. నువ్వు ఇంకా ఇక్కడే ఉండిపోతావనుకుని నీ బట్టలు ఉతికించేసాను.... కాబట్టి మధ్యాహ్నం వరకూ ఇక్కడే అన్నాను. ప్రమీలా! నాకు ఇబ్బందిగా ఉంది అందుకే అంటున్నా అన్నాడు కమల్. నేను ఇబ్బందీ లేదు గిబ్బందీ లేదు ముందు స్నానం చెయ్యి ఏం చెయ్యాలో చెప్తా అన్నాను. సరేనంటూ బాత్రూం కి వెళ్లి స్నానం ముగించుకుని టవల్ కట్టుకుని వచ్చాడు. ఈ లోగా నేను అమ్మ కాటన్ చీర ఉంటే అది తీసి ఇస్త్రీ చేసి పెట్టాను ... లేత ఆకుపచ్చరంగు బోర్డర్ ఉన్న పూల డిజైన్ చీర అది .... వేరే బ్రా ప్యాంటీ లు తీసి తనకు ఇచ్చి .... వేసుకోమ్మన్నాను .... వేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే సహకరించాను .... లంగా తనే కట్టుకున్నాడు .... బ్లౌజ్ తనే వేసుకున్నాడు .... హుక్స్ పెట్టాను .... ఈ లోగా విగ్ సరి చేసి అమర్చాను ..... చీర నేనే దగ్గర ఉండి కట్టిపెట్టాను ..... నేను తనకు చీర యెట్లా కడుతున్నానో జాగ్రత్తగా గమనిస్తున్నాడు ..... కుచ్చిళ్ళు పోసి తన బొడ్డు క్రిందగా దోపాను. కళ్ళకు కాటుక .... పెదవులకు లిప్ స్టిక్ మామూలే!! కాళ్ళకు పట్టీలు .... చెవులకు ఇయర్ రింగ్స్ పెట్టాను. అంతా అయ్యాక నేను కూడా స్నానం చేసి టిఫిన్ రెడీ చేసిన తరువాత ఇద్దరమూ కలిసి తిన్నాము. కాసేపు టీవీ చూసిన తరువాత లంచ్ ప్రిపరేషన్ మొదలయింది. నేనే "ఒక్కత్తీ పనిచేసుకుంటుంది సాయం చేద్దాం అనిలేదా కమలా?" అని అడిగాను. అందుకు కమల్ "నేనేం చెయ్యాలో ఇప్పటివరకూ నువ్వే చెబుతున్నావ్ కదూ ... ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నువ్వే చెప్పాలి మరి" అన్నాడు. నేను "అమ్మాయి గారు తిరుగు సమాధానం చెప్తోందే? అంటూ "రా వంట నేర్పుతాను" అంటూ కిచెన్ లోకి తీసుకెళ్ళి వంట యెట్లా చెయ్యాలో కొంచెం కొంచెం గా చెప్పడం మొదలుపెట్టాను. లంచ్ అయ్యాక కొంచెం రెస్ట్ తీసుకున్నాక సాయంత్రం "ప్రమీలా కొంచెం చిరాగ్గా ఉంది ... స్నానం చేస్తా" అంటూ బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసి వచ్చి "ఇప్పుడు ఏం వేసుకొమ్మంటావో చెబితే అదే వేసుకుంటాను" అన్నాడు. నేను బ్రా వేసుకొమ్మని నైటీ లోపలి పెట్టీకోట్ ఇచ్చి వేసుకొమ్మని క్రొత్త నైటీ ఇచ్చి వేసుకొమ్మని ..... కళ్ళకు, కాళ్ళకూ, పెదాలకు అన్నీ మామూలుగానే అలంకరించి జడలో పువ్వులు పెట్టాను. ఇదివరకటిలా బెదురూ కానీ, సంశయం కానీ, ఏమీ లేవు .... తను ఆడతనానికి అలవాటు పడిపోయాడు. ఉత్సాహంగా కబుర్లు చెబుతున్నాడు ... లేడీస్ యెట్లా తయారవుతారు ... వాళ్ళు వాడే దుస్తులూ, అలంకరణ సామగ్రి యెట్లా వాడాలి అనే ప్రశ్నలు .... నాకు కూడా ఉత్సాహంగా ఉందేమో విసుక్కోకుండా డౌట్స్ అన్నీ తీర్చాను. డిన్నర్ చపాతి చేసాను .... ఇద్దరమూ కలిసి ప్రిపేర్ చేసాము. కలిసే తిన్నాము. నాకు ఒంటరితనం లేదు. ఏదో పాత ఫ్రెండ్ నాతో ఉన్నట్లుంది .... అదే కమల్ లేకుంటే ఎవరో ఒకరికి ఫోన్ చేసి రమ్మందును. నైట్ మేము పడుకొనే సరికి రాత్రి 1.00 అయ్యింది. ఆ నెక్స్ట్ డే కూడా హాలిడే నే. మార్నింగ్ లేచిన తరువాత "ప్రమీలా! కొంచెం షాపింగ్ కి వెళ్దామా?" అని అడిగాడు. నీ డ్రెస్ రెడీ అయిపొయింది .... వేసుకుని నువ్వెళ్ళు ... నాకు బయటకు వచ్చే ఓపిక లేదు" అన్నాను. తను వెంటనే "ఈ ఒక్కసారికీ నీతోనే పనిఉంది . ప్లీజ్ అన్నాడు. ఇద్దరమూ కలిసి తన బైక్ మీదనే బయలుదేరాము. మధ్యలో తన రూంకి వెళ్లి ఏటీఎం కార్డులు తీసుకుని ... అక్కడినుండి బయలుదేరాం" నేను "బాబూ! ఏం కొనాలి? సస్పెన్స్ పెట్టకుండా చెప్పు" అంటే "ప్రమీలా! ఎట్లానూ నా రూం లో ఒక్కడినే కదా! కొంచెం నాకు చీరలూ, సల్వార్స్, నైటీలు, కావలసిన లేడీస్ స్టఫ్ కొనిపెట్టవా?" అని అడిగాడు. నాకు కొంచెం ఆశ్చర్యం .... కొంచెం గర్వంతో కూడిన నవ్వు .... అవేమీ పైకి కనపడకుండా సరేనంటూ 4 ఫాన్సీ చీరలు, 4 కాటన్ చీరలు, 4 సల్వార్స్, 6 నైటీలు, పెట్టీకోట్స్, బ్రాలు, పాంటీలు, హెయిర్ విగ్స్, కాస్మెటిక్స్ అన్నీ కొనేసరికి 3గంటలు పట్టింది. మొత్తం ఒక 25000రూపాయలు ఖర్చు పెట్టాడు కమల్. నాకు షాక్.
తనే మళ్ళీ బ్లౌజ్ లు కుట్టించే ఏర్పాటు చెయ్యవా అని అడిగాడు .... నేను నా ఆది జాకెట్టు సరిపోయింది కదా .... అది ఇచ్చి కుట్టిస్తాలే అన్నాను ... ఇంటికి బయలుదేరాము ..... ఇంటికి వెళ్ళాక "రేపు హాలిడే కదా ! ఇక్కడే ఉండిపోనా ప్రమీలా" అని అడిగాడు. నేను సరే అన్నాను. డిన్నర్ అయిన తరువాత "ప్రమీ! ఏదైనా కాటన్ చీర ఇవ్వవా? అదైతేనే సౌకర్యంగా ఉంది" అన్నాడు. నేను బ్లూ కలర్ కాటన్ చీర తీసి ఇచ్చాను ... తెలుపు రంగు లోపలి లంగా, బ్లూ కలర్ మాచింగ్ బ్లౌజ్. నేను హెల్ప్ చెయ్యబోతే వద్దని చెప్పి బెడ్ రూమ్ లోకి వెళ్లి తనే కట్టుకుని వచ్చాడు ..... విగ్ కూడా తనే అమర్చుకున్నాడు ..... కాస్మెటిక్స్ తనే అప్లై చేసుకున్నాడు ..... 100 శాతం పెర్ఫెక్షన్ ... తన కట్టూ బొట్టులో!!
Like Reply
#5
నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. నిన్న వద్దన్నవాడు ఈరోజు తనంతట తానే స్త్రీగా మారిపోయాడు ఎవరి సహాయం లేకుండా! నేను ఆలోచనల్లో ఉండగానే "ప్రమీ! నేను చీర కట్టుకోవడం ఎలా ఉంది. బాగానే ఉందంటావా? ఏమైనా సరి చేసుకోవాలా?" అని అడిగాడు కమల్. "లేదు. నాకే ఆశ్చర్యంగా ఉంది కమలా" అంటూ నేను తన బుగ్గ గిల్లాను. తనే మళ్ళీ "నువ్వు చెప్పినప్పుడు ఏమో అనుకున్నా కానీ ప్రమీ! నాలో ఉన్న స్త్రీత్వాన్ని చూపించి నాకు గమ్యం ఏమిటో చూపించావు. నీకు థాంక్స్ యెట్లా చెప్పుకోవాలో తెలియడం లేదు. మీ అమ్మ గారు వాళ్ళు వచ్చేవరకూ రోజూ మీ ఇంటికి వస్తే ఏమన్నా ఇబ్బందా? నాలో ఇమిడి ఉన్న ఈ రహస్యం నీకు తప్ప ఇంకెవరికీ తెలియదు .... ప్లీజ్ కాదనవుగా!" అని అడిగాడు. ఈ రోజు కొనుక్కున్న డ్రెస్ లు కుట్టించి పెట్టావా ప్లీజ్ అంటూ ఇంకో అభ్యర్ధన. నేను "నా ముద్దుల ఫ్రెండ్ కమల అడిగితే యెట్లా కాదంటాను చెప్పు" అంటూ తనను కౌగిలించుకున్నాను. కానీ నాలో నేనే ఏమైనా తప్పుచేసానా .... పాపం లక్షణమైన మగాడిని ఆడదానిగా మార్చేసి ఏమైనా తప్పు చేస్తున్నానా? ఆ నైట్ నేను కొంచెం మూడి గా ఉన్నా తన మాత్రం గల గలా మాట్లాడుతూనే ఉన్నాడు. నిద్ర లేచేసరికి తను రాత్రి కట్టుకున్న చీర లోనే ఉన్నాడు కానీ బ్రష్ చేసినట్లున్నాడు .... నన్ను చూసి తను చదువుతున్న పేపర్ ప్రక్కన పెట్టి ప్రమీ! లేచావా అంటూ ఉండు కాఫీ తెస్తాను అంటూ లేచి వెళ్లి ట్రే లో కాఫీ కప్ పట్టుకొచ్చాడు. ఆ మార్నింగ్ తనే వంట వండాడు. కాలేజీ కి వెళ్దాం అనుకుంటుంటే తను నేను ఈ రోజు కాలేజీ కి రాను ... ఇంట్లోనే ఉంటాను అన్నాడు. నేను నాకు పని ఉంది వెళ్ళాలి అంటూ ఇంటిలో తను ఉంటానంటే సరే అని బయలుదేరాను ..... ఈ లోపు తను ముందు రోజు కొనుక్కున్న సల్వార్స్ లో పింక్ కలర్ సల్వార్ తీసుకుని తన కోసం కొనుక్కున్న అండర్ గార్మెంట్స్ తీసుకుని వాటికి తోడు బ్రెస్ట్ ఫార్మ్స్ కూడా ఫిట్ చేసుకుని సల్వార్ తొడుక్కున్నాడు. తన హెయిర్ విగ్ షార్ట్ పాటర్న్ ఉన్నది తీసుకుని తలపై పెట్టుకుని కళ్ళకు తనే కాటుక పెట్టుకున్నాడు ,,,,, పెదవులకు లిప్ స్టిక్ తనే రాసుకున్నాడు. అచ్చు ఎవరో కాలేజీ అమ్మాయిలా ఉన్నాడు .. నా కళ్ళ ముందు తయారయ్యాడు కాబట్టి తను మగాడే అని నాకు తెలుసు కానీ చూడకుంటే నేను కూడా తను ఆడపిల్లే అను కొనేవాడిని. నేను పనిమనిషి కోసం వెయిట్ చేస్తున్నాను కానీ తనకు చెప్పలేదు. ఈ లోపు తనే అడిగాడు "ఇంకా టైం ఉందా? ఏమైనా పని ఉందా? బయలుదేరకుండా వెయిట్ చేస్తున్నావ్? అని అడిగాడు. నేను ఐలమ్మ కోసం చూస్తున్నా అన్నాను. తను నువ్వులేవకముందే వచ్చి వెళ్ళిపోయింది .... అంట్లు తోమేసి బట్టలు కూడా ఉతికేసి వెళ్ళిపోయింది అన్నాడు. నాకు కమల్ ధైర్యానికి ముచ్చటేసింది. లేకపోతే రెండు రోజుల వ్యవధిలోనే తను ఆడవేషంలో ఉండి పనిమనిషిని మేనేజ్ చేసేస్తాడా? నేను కాలేజీ కి వెళ్లి రికార్డ్స్ సబ్మిట్ చేసి ఇంటికి వచ్చేసరికి తను టీవీ చూస్తున్నాడు. ఇల్లు సర్దినట్లున్నాడు ... అందంగా కనపడుతోంది అల్మైరా. తను ఆ 10రోజులూ అమ్మ వాళ్ళు వచ్చే ముందురోజు వరకూ ఉండి తన డ్రెస్ లూ అవన్నీ కుట్టించుకుని .... నన్ను అడిగి నా పాత డ్రెస్సెస్ కొన్నీ పట్టుకెళ్ళాడు వెళ్తూ వెళ్తూ.నెక్స్ట్ డే అమ్మావాళ్ళు వచ్చేసాక ప్రతిరోజూ ఈవెనింగ్ కమల్ రూంకి వెళ్ళేదాన్ని .... వీకెండ్స్ లో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని చెప్పి తన రూంలోనే ఉండిపోయేదాన్ని. అట్లా ఒక ఆరునెలలు గడిచి పోయాయి. హెయిర్ కట్ మానేశాడేమో జుట్టు బాగా పెరిగిపోవడం మొదలు పెట్టింది. రూంలో క్రాస్ డ్రెస్సింగ్ చేసేటప్పుడు విగ్ పెట్టుకోవడం మానేసి తన జుట్టునే పోనీ టైల్ గా వేసుకోవడం మొదలు పెట్టాడు. మధ్యలో నా స్కూటీ మీద తను డ్రెస్ వేసుకుని నైట్ టైం నా వెనుక ప్రక్కగా కూర్చుని బీచ్ రోడ్ అవన్నీ తిరుగుతూ ఉండేవాళ్ళం. ఒక రోజు అలాగే తను లెమన్ యెల్లో శారీ కట్టుకుని నాతో రిషికొండ కి వచ్చాడు. మేము ఒక మూలగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాము. ఇంతలో ప్రమీ అంటూ వచ్చాడు మా అన్నయ్య జీవన్. ఎరా ఎప్పుడొచ్చావ్? వచ్చినవెంటనే కనీసం నాకు చెప్పకుండా ఔటింగ్ ఏమిటిరా అంటూ కావలించుకున్నాను. ఇంతలో అన్న గాడు ప్రక్కనున్న కమల్ ని రెప్పార్పకుండా చూస్తున్నాడు. కమల్ ఇబ్బందిగా తల వంచుకుని నేల చూపులు చూస్తున్నాడు. నేనే అరేయ్ అన్నయ్యా! ఇది కమల అని నా కాలేజీమేట్. అంటూ పరిచయం చేసాను. తను నెమ్మదిగా తలెత్తి నమస్తే చెప్పింది. కాసేపు మౌనం. నేనే ఇంకా కాసేపు ఉంటే కమల్ సంగతి కనిపెట్టేస్తాడేమోనని భయమేసి అరేయ్ టైం అయిపోతోంది త్వరగా వచ్చెయ్యి అంటూ బయలుదేరిపోయాను.

కమల్ ని తన రూం దగ్గర దించేసి నేను ఇంటికెళ్ళేసరికి మా అన్నయ్య జీవన్ ఇంటికొచ్చేసి ఉన్నాడు. మామూలుగానే కలిసి భోజనం చేశాం. ఆ నైట్ 10గంటల సమయంలో నేను నా వర్క్ చేసుకుంటుంటే నా ప్రక్కన చేరిపోయి యేవో కబుర్లు చెబుతున్నాడు అన్నయ్య. కాసేపటికి ప్రమీ! ఎవరే నీ ప్రక్కన ఉన్న అమ్మాయి? అని అడిగాడు. నేను క్యాజువల్ గానే "తను నా క్లాస్స్మేట్ కమల" అని చెప్పాను. ఏంటీ సంగతి అమ్మాయిల గురించి అడుగుతున్నావ్? అని నిలదీసాను. దానికి వాడు కొంచెం తత్తర పడి ఏమీ లేడులేవే! ఎదవ అనుమానాలూ నువ్వూను .... ఎప్పుడూ నీతో చూడని అమ్మాయిని చూసేసరికి అడిగాను అంటూ వెళ్ళిపోయాడు.

ఆ మరునాడు నేను కాలేజీ కి వెళ్ళగానే కాలేజీ కాంటీన్ లో కమల్ కలిసాడు. మీ అన్నయ్య దగ్గరికి రాగానే కొంచెం భయమేసింది ఎక్కడ కనిపెట్టేస్తాడోనని అని అన్నాడు. వాడు కనిపెట్టలేదు కానీ నీ అందానికి దాసుడైపోయి నీ గురించి ఎంక్వయిరీ మొదలుపెట్టాడు ..... అని సమాధానం చెప్పి వాడు వెళ్ళేవరకూ మనం కొంచెం జాగ్రత్తగా ఉంటె మంచిది అని చెప్పి వచ్చేసాను.

ఒక వారం తరువాత అన్నయ్య ఇంజనీరింగ్ రిజల్ట్స్ వచ్చాయి .... ఒక వారం రోజుల వ్యవధిలోనే వాడికి కాంపస్ ప్లేస్ మెంట్ రావడం ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగిపోయింది. వాడు చెన్నై వెళ్ళిపోయాడు. వెళ్లేముందు నాకు చాలా గిఫ్త్స్ కొనిచ్చేసాడు. ఈలోపు జగదీశ్ కి కూడా జాబు వచ్చింది. వాళ్ళమ్మా నాన్నలతో అడిగించాడు మా పేరెంట్స్ ని. వాళ్లకి తనని కాదనడానికి కారణాలు కనిపించలేదు. ఎంగేజ్మెంట్ అయిపొయింది నాకూ జగదీశ్ కి. తన ట్రైనింగ్ అయిపోయాక మా మారేజ్ అని మా రెండు కుటుంబాలు అనుకున్నాయి. ఈ హడావిడిలో నేను కమల్ ని కలవడం కుదరలేదు.ఒక రోజు మార్నింగ్ నేను ఇంటిలోనే ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది చెన్నై నుండి.
Like Reply
#6
కథ చాలా బాగుంది....
-- కూల్ సత్తి 
Like Reply
#7
 Adultindia గారు కధ చాలా బాగుంది అండ్ మీ నరేషన్ కూడా  చాలా చాలా బాగుంది. ఇది మీ నిజజీవితం లో జరిగింది అంటునారు నిజమో కాదో మీకు మాత్రమై తెలియాలి. కధ చదువుతున్నపుడు  ప్రమీల శాడిజం నన్ను కూడా అక్కడ అక్కడ  నిజం గా భయం వేసింది. అంత బాగా నారేట్ చేశారు మీరు స్టోరీని  బట్ లాస్ట్ లో మాత్రం కొంచం మమల్ని సస్పెన్సు లో ఫాటీ స్టోరీ ని అప్ చేశారు.మీ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం థాంక్స్ ఫర్ యువర్ స్టోరీ  స్టోరీ వస్ అమేజింగ్. 
Like Reply
#8
bagundi
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply
#9
కధ చాలా బాగుంది
Like Reply
#10
అవతల్నుండి "మిస్ ప్రమీలా! మీ ఫ్రెండ్ కమల్ కి తిరుపతి దర్శనానికి వెళ్తుండగా బస్సు ఆక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలాయి .... సీరియస్ గా ఉండటం తో చెన్నై హాస్పిటల్ లో జాయిన్ చేసాం. తనకి స్పృహ వచ్చాక అడిగితే మీ పేరు ఒక్కటే చెప్పాడు. కాబట్టి మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాము " అని చెప్పారు. నాకు కంగారు. కానీ కాసేపు ఆలోచించి "నేను వస్తున్నానని" చెప్పి వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి "అరేయ్ అన్నయ్యా! నాకు నిన్ను చూడాలని ఉంది వస్తున్నా అని చెప్పాను". వాడు రేపు టికెట్ బుక్ చెయ్యనా అని అడిగి ఎప్పుడు వస్తావ్? అని అడిగితే ఈ రోజు ఈవెనింగ్ ఫ్లైట్ కి టికెట్ బుక్ చెయ్యి అంటే వాడు ఇంత అర్జెంట్ ఏమిటే బాబూ అన్నీ ఇట్లానే చేస్తావ్! రేపు రావచ్చుగా అంటూ సరేలే వీలైతే ఈవెనింగ్ లేకుంటే రేపు మార్నింగ్ అని ఫోన్ పెట్టేసాడు. కాసేపటికి ఫోన్ చేసి ఈరోజు మధ్యాహ్నం టికెట్ దొరికింది . టికెట్ మెయిల్ చేసాను చూడు అని చెప్పాడు. నేను వెంటనే అమ్మానాన్నకి అన్నయ్య దగ్గరికి వెళ్తున్నానని చెప్పి ఒక పదిరోజులకు సరిపడా డ్రెస్సెస్ పెట్టుకుని బయల్దేరాను. అన్నయ్య ఎయిర్ పోర్ట్ కి వచ్చాడు. ఇంటికి వెళ్లేసరికి రాత్రి 8.00 గంటలు అయ్యింది. రాత్రి అన్నయ్య భోజనం బయటినుండి తెచ్చాడు. తినేప్పుడు అడిగాడు "ఏమిటే నా మీద అంతప్రేమ? నువ్విలా రావడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. ఇప్పుడైనా చెప్పవే! " అన్నాడు. నేను అంత కంగారు పడాల్సిన అవసర, లేదు గానీ రేపు నువ్వు ఆఫీసు నుండి వచ్చేక చెప్తాను అన్నీ వివరంగా! అన్నాను.

అన్నయ్య ఆఫీసు కి వెళ్ళగానే నేను కమల్ ఉన్న హాస్పిటల్ కి వెళ్లాను ... నేను వెళ్లేసరికి లేచే ఉన్నాడు. "ప్రమీలా! సారీ నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటాను నన్ను క్షమించు అన్నాడు. నేను అదేమీలేదని చెప్పి తన ప్రక్కనే కుర్చీలో కూర్చుని అనునయించిన తరువాత ఒక నర్స్ వచ్చి మీరేనా ప్రమీల. డాక్టర్ రమ్మంటున్నారు అన్నారు. డాక్టర్ నన్ను చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు గానీ ఒక చిన్న దమ్మ

డేమేజ్ జరిగింది..... తను ఈ ప్రమాదం లో వృషణం లో అద్దం ముక్క గుచ్చుకొని తన మగతనాన్ని కోల్పోయాడు .... ఇక ఎప్పటికీ పురుషత్వం తనకి రాదు అని చెప్పారు. హాస్పిటల్ నుండి రేపే తీసుకుపోవచ్చు అని చెప్పారు. సరే అని కమల్ ఉన్న రూంకి వెళ్లి ఏమీలేదు రేపు తీసుకుపోవచ్చు అన్నారు అని చెప్పి తన లగేజ్ గురించి ఎంక్వైర్ చేసాను. నర్స్ రెండు పెద్ద సూట్ కేస్ లు పట్టుకొచ్చి నాకు అందించింది. చేమప మీద చిన్న చిన్న స్క్రాచ్ లు ఉన్నాయి ..... మోచెయ్యి కొట్టుకుపోయి ఉంది. నడవ గలుగుతున్నాడు. ఆ ఈవెనింగ్ వరకూ ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్లి రేపు టికెట్స్ బుక్ అవ్వగానే తీసుకుపోతా అని చెప్పి కమల్ కి చెప్పి రేపు వస్తా అప్పుడు ఆలోచిద్దాం లే అని చెప్పి ఇంటికి వెళ్లాను. అన్నయ్య వచ్చాక భోజనం వండి నేనే వడ్డించి ఇద్దరమూ తింటూ ఉండగా చెప్పాను "మా ఫ్రెండ్ గురించి అడిగావు కదా కమల అని నా కాలేజీ మేట్. తనకి ఆక్సిడెంట్ అయింది ..... హాస్పిటల్ లో పెట్టారు .... తనకెవరూ లేరు .... నా పేరు చెబితే నాకు ఫోన్ చేసారు అందుకే వచ్చాను. రేపు డిశ్చార్జ్ చేసేస్తామని చెప్పారు హాస్పిటల్ వాళ్ళు. నీ రూం కి తీసుకువద్దాం అనుకుంటున్నాను ..... ఒక ఫైవ్ డేస్ తరువాత వైజాగ్ తీసుకుపోతా అని చెప్పాను. వాడి మొఖంలో అయ్యో అనే ఫీలింగ్ కంటే మంచి అవకాశం దక్కింది అనే భావనే కనిపించింది నాకు. ఏమే ప్రమీ నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కాదా చెబితే నేనే చూసుకోనేవాడిని కదా భలే కంగారు పెట్టేసావు అంటూ అంతలో వాడు కొంచెం నిరాశగా "రేపు నేను మార్నింగ్ ఫ్లైట్ కి ముంబై వెళ్లి రావాల్సిన పని ఉంది ... రెండు రోజులు పడుతుంది ... పోనీ కాన్సిల్ చేసేసుకోనా అని అడిగాడు. నాకు వెంటనే కొంచెం రిలీఫ్ అనిపించి వద్దురా నేను చూసుకుంటాలే అని చెప్పాను. మార్నింగ్ 6 గంటలకు వాడు బయలుదేరిన తరువాత నేను టిఫిన్ రెడీ చేసుకుని హాస్పిటల్ కి వెళ్లాను ..... కమల్ కి టిఫిన్ పెట్టి ... డాక్టర్ కి చెప్పి డిశ్చార్జ్ బిల్ రెడీ చెయ్యమని చెప్పాను ... ముందు రోజే నా చేతిలో తన ఏటీఎం కార్డ్ పెట్టేసాడు కమల్ ... డబ్బులు డ్రా చేసి బిల్ పే చేసేసి తనని అన్నయ్య రూం కి తీసుకెళ్ళిపోయాను. లగేజ్ నా రూం లో పెట్టి కమల్ ఫ్రెష్ అయ్యాక తనతో అన్నయ్యకు "నా గర్ల్ ఫ్రెండ్ కమల కి ఆక్సిడెంట్ అయినట్లు చెప్పిన విషయం చెప్పి నా డ్రెస్సెస్ వేసుకో" అని చెప్పాను. కానీ కమల్ వెంటనే అక్కరలేదు ప్రమీ నా లగేజ్ లో అన్ని డ్రెస్సెస్ ఉన్నాయి ... తిరుపతిలో నేను తీసుకునే కాటేజ్ లో ఏమైనా డ్రెస్సెస్ ట్రై చేసుకోవచ్చు అని తెచ్చుకున్నాను నా వెంట. నో ప్రాబ్లం అని చెప్పాడు ..... విగ్ కూడా అక్కరలేదు తన జుట్టు బాబ్డ్ హెయిర్ లా ఉంది ..... మాక్సిమం చీరలు లేదా నైటీ లోనే ఉండమని చెప్పాను. తన గొంతుకూడా నెమ్మదిగా మంద్రంగా ఆడపిల్ల స్వరంలా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం రాదనీ అనుకున్నాను. ఇప్పుడే వస్తా అంటూ లోపలికి వెళ్లి కనకాంబరం రంగు నేత చీర కట్టుకోచ్చాడు ... నాకే మతిపోయింది తను చీర కట్టిన స్టైల్ చూసి .... పోనీ టైల్ లా జడవేసుకున్నాడు .... లిప్స్టిక్ పులుముకొన్నాడు పెదాలకు ..... లోపల బ్రెస్ట్ ఫాంస్ ...... అంతా పర్ఫెక్ట్ లేడీ లానే ఉన్నాడు కమల్. ఈవెనింగ్ ఆ డ్రెస్ లోనే తనని ప్రక్కనే ఉన్న టెంపుల్ కి తీసుకెళ్ళాను. అందరూ తన వంక ఆకర్షణగా చూడటం నాకే అసూయ అనిపించింది. ఇంటికి వచ్చాక నైటీ వేసుకున్నాడు. ఆ రాత్రి డాక్టర్ ఏమన్నాడో చెప్పకుండా కమల్ నువ్వు ఇంకా మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళని పక్షంలో నువ్వు సెక్స్ చేంజ్ కి వెళ్ళిపోవడం బాగుంటుందేమో ఆలోచించు. ఇది నేను ఎవ్వరికీ చెప్పను ...... నిన్ను కమల్ అనడం కంటే కమల అని పిలవడమే బాగుంది నాకు అన్నాను. కాసేపాగిన తరువాత "ప్రమీ! నా సూట్ కేసు లో 3లక్షలు పెట్టుకుని వచ్చాను ఎందుకో తెలుసా? తిరుపతి ప్రక్కనే ఎవరో ఒక డాక్టర్ తిరుచానూర్ లో అనఫీషియల్ గా సెక్స్ చేంజ్ చేస్తున్నాడట ..... ఎవరో చెబితే తెలిసి ఆయన్ని కన్సల్ట్ చేద్దామని వచ్చాను" అని చెప్పాడు. నేను గుడ్ అయితే ఈ విషయం ఎవరికీ చెప్పకు .... నేను చూసుకుంటా అని చెప్పాను.



తను చెయ్యవలసిన పని, ఇతరులతో యెట్లా ప్రవర్తించాలో చెప్పాను. నెక్స్ట్ డే మార్నింగ్ అన్నయ్య వచ్చేసాడు. తను వచ్చేసరికి మార్నింగ్ 5 గంటలు అయ్యింది. వాడు వచ్చిన వెంటనే స్వభావ విరుద్ధంగా నిద్రపోకుండా వెంటనే స్నానం చేసేసి టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. ప్రక్కనే ఉన్న బెడ్ రూమ్ తలుపులు ఎప్పుడు తెరచుకుంటాయా ఎప్పుడు కమల బయటకు వస్తుందా అని ఎదురుచూస్తున్నాడు. ఈ లోపు నేను లేచి వాడికి కాఫీ ఇచ్చాను. త్రాగుతూ మీ ఫ్రెండ్ కి ఇపుడు యెట్లా ఉంది? డాక్టర్స్ ఏమి చెప్పారు? అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ నన్ను విసిగించాడు. నాకు తెలుసు వాడు కమల అందానికి ఫిదా అయిపోయాడని. నేను "ఇప్పుడు పర్వాలేదురా, ఇప్పుడు తను బాగానే ఉంది. తిరుపతి దర్శనం పూర్తి చేసుకులేకపోయానని ఒకటే బాధ పడిపోతుంది. రేపు ఈవెనింగ్ కాల్ టాక్సీ ఏమైనా మాట్లాడు. మేమిద్దరమూ వెళ్లివస్తాం .... ఎల్లుండి ఈవెనింగ్ కల్లా ఇక్కడుంటాం" అన్నాను. "సరే నేను అరేంజ్ చేస్తా .... నాకు ఆఫీసు లో కొంచెం బిజీ లేకుంటే నేనే వద్దును మీతో".

ఎగ్జాక్ట్ గా 8 గంటలకి కమల్ పడుకున్న బెడ్ రూమ్ తలుపులు తెరచుకున్నాయి. ఎప్పుడు లేచాడో ఏమిటో కాలకృత్యాలు అన్నీ తీర్చేసుకుని స్నానం కూడా చేసేసినట్లున్నాడు. క్రీం కలర్ హ్యాండ్ లూం చీర కట్టుకున్నాడు. నేను బెడ్ రూమ్ బాల్కనీ లో బయట తీగ మీద పెట్టిన మల్లెపూల దండ జడలో పెట్టుకున్నాడు. ఆడ దాన్ని నాకే కొరుక్కు తినేయ్యాలన్నంత ముద్దుగా ఉన్నాడు .... మా వాడైతేనా? మాటలు రావడం లేదు ... గుడ్లప్పగించి చూస్తున్నాడు. నేను పరిచయం చేసాను. "ఇది నా ఫ్రెండ్ కమల. మిగిలిన విషయాలు చెప్పాను కదా" అన్నాను. మా అన్నయ్య "గ్లాడ్ టూ మీట్ యూ అండీ అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. తను "నమస్తే అండీ" అంటూ చేతులు జోడించి నమస్కారం పెట్టింది. వాడిలో కొంచెం నిరుత్సాహం. వాడు ప్రతినమస్కారం చేసాడు. "మీ హెల్త్ ఇప్పుడెలా ఉందండీ? ప్రమీ చెప్పింది కానీ నాకు కుదరలేదు మీరున్న హాస్పిటల్ కి రావడం . ఏమీ అనుకోకండి" అన్నాడు. ప్రతిగా "ఫర్వాలేదండీ ఏమీ అనుకోను .... ప్రమీల రాకుంటే నేను అనాధలా హాస్పిటల్ లోనే ఉండాల్సి వచ్చేది ..... ఈ ప్రపంచంలో నీకున్న ఏకైక స్నేహితురాలు నాకు మీ చెల్లేనండి" అంటూ తల దించుకుని మాట్లాడసాగింది. వాడికి డౌట్ అనేదే రాలేదు అంత బాగా మేనేజ్ చేసింది. వీడు తగ్గకుండా "చూడవే ప్రమీ నువ్వూ ఉన్నావ్. ప్రతీ దానికి రౌడీ లా సమాధానం చెబుతావ్. మీ ఫ్రెండ్ చూడు ఎంత చక్కగా మర్యాదగా మాట్లాడుతుందో" అంటూ కమల్ ప్రవర్తన మీద ఇండైరెక్ట్ గా ప్రశంసలు కురిపించడం మొదలు పెట్టాడు. కమల్ మౌనంగానే ఉన్నాడు నా సూచనలతో. టైం 9 గంటలు అయ్యాక మా అన్నయ్య లేచి తయారైపోయి ఆఫీసు కి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిన వెంటనే కమల్ "ప్రమీ! భయమేసింది ఎక్కడ రహస్యం బయట పడిపోద్దోనని .... ఒక్క గంట ఇంత భారంగా గడుస్తుందని నేను అనుకోలేదు" అన్నాడు. నేను "అసలు నువ్వు కమల్ అనే విషయం మర్చిపోతే బాగుంటుంది .... అంటూ రేపటి తిరుపతి టూర్ గురించి ప్లాన్ చేసుకున్నాము. దర్శనం విషయం కాదు ..... తిరుచానూర్ హాస్పిటల్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసాను వాళ్ళు హాస్పిటల్ ని రహస్యం గా నడుపుతున్నారు .... లింగ మార్పిడి శస్త్ర చికిత్సలకు ప్రభుత్వ అనుమతి లేకపోవడం ఒక కారణం. డాక్టర్ మాత్రం ప్రతి పది రోజులకూ ముంబై నుంచి వస్తాడట. ఆయన ఇట్లాంటి ఆపరేషన్స్ కి ఫేమస్ అని కమల్ చెప్పాడు. నేను ఫోన్ చేసి ఎత్తగానే "హలో ఎవరు మాట్లాడేది అని అడిగారు .... నేను హాస్పిటల్ అని అడగకుండా రేపు కొంచెం మీతో మాట్లాడాలి టైం ఇస్తారా? అని అడిగాను" ఇది కోడ్ అట కమల్ చెప్పినట్లు చేసాను. వాళ్ళు రేపు ఈవెనింగ్ 5గంటలకి రాగలరా మేము ఖాళీగా ఉంటాం అన్నారు.

సరే అని ఫోన్ పెట్టేసాను. ఆ ఈవెనింగ్ మా అన్నయ్య త్వరగా వచ్చేసాడు. ఈ లోపు కమల్ నేనూ తయారై పోయి ఉన్నాము. నేను ఫాన్సీ శారీ కట్టుకున్నాను. కమల్ లెమన్ కలర్ డిజైన్ ఉన్న చుడిదార్ వేసుకున్నాడు. చుడిదార్ అవడంతో తను లోపల ఫీట్ చేసుకున్న బ్రెస్ట్ ఫాంస్ బయటకి ప్రొవోకింగ్ గా కనపడుతున్నాయి. యెల్లో కలర్ సల్వార్ అవడంతో లోపల బ్లాక్ కలర్ బ్రా వేసినట్లున్నాడు ఇంకా సెక్సీ గా కనపడుతున్నాడు ... పైగా పెదాలకు నాచురల్ కలర్ లిప్ స్టిక్... చేతికి రెండే రెండు గాజులు ..... ఒక చేతికి గోల్డ్ వాచ్.... జడలో ఒక గులాబీ పువ్వు. మా అన్నగాడికి అయితే అస్సలు గుండె కొట్టుకోవడం మానేసినట్లుంది ..... నేనున్నానని కూడా లేకుండా కమల్ ని తినేసేలా చూస్తున్నాడు. నేను వాడిని వెనుక నుండి గిల్లి స్పృహ లోకి రప్పించాను. ముగ్గురం కలిసి బయటకి వెళ్లి రమద హోటల్ కి వెళ్లి డిన్నర్ చేసి వచ్చాము. నెమ్మదిగా కమల్ కూడా భయపడటం మానేసి మా ఇద్దరితో ఫ్రీగా మాట్లాడటం మొదలు పెట్టాడు. మా అన్నయ్య కమల్ మాట్లాడే ప్రతి మాటకీ తన వైపు ప్రశంస గా చూడటం చూసి నాకు నవ్వొచ్చింది.

ఆ మరుసటి రోజు మార్నింగ్ కాల్ టాక్సీ వచ్చింది ..... తిరుపతి చేరుకొని క్రిందనే ఉన్న గుడిలో దర్శనం చేసుకుని మధ్యాహ్నం తిరుచానూర్ మా దగ్గర ఉన్న అడ్రస్ కి చేరుకునేసరికి 4.30 అయ్యింది. సరిగ్గా 5.00 గంటలకు లోపలినుండి పిలుపు. చిన్న ఫార్మ్ హౌస్ లా ఉంది ఆ హాస్పిటల్. డాక్టర్ ని కలిసి మొదటినుండి కమల్ యెట్లా చీరలు కట్టుకునేవాడో ..... ఆక్సిడెంట్ లో జరిగిన డేమేజ్ అన్నీ వివరంగా చెప్పాను. అయితే ఆ సమయంలో కమల్ ని టెస్ట్స్ కోసమని ప్రక్కగదిలొకి తీసుకెళ్ళారు. ఒక్క రెండు గంటల్లో మొత్తం రిజల్ట్స్ వచ్చేసాయి . డాక్టర్ గారు "తను సెక్స్ చేంజ్ కి వెళ్ళవచ్చు ... ఏమీ ప్రాబ్లం లేదు .... ముందు నేను కొన్ని మెడిసిన్స్ రాస్తాను ..... హార్మోన్ ఇంజేక్షన్స్ వాడితే ఇంకా సాఫ్ట్ గా తయారవుతాడు తను ... బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ అక్కరలేదు ... ఎందుకంటె హార్మోన్ ఇంజేక్షన్స్ కి ఇప్పటికే కొంచెం డెవలప్ అయిన చన్నులు ఇంకా పెరుగుతాయి .... శరీరం మీద హెయిర్ గ్రోత్ లేకుండా మందులు రాస్తాను ..... ఒక నెల రోజులు వాడండి. నెల తరువాత వస్తే సర్జరీ ప్లాన్ చేద్దాం .... ఆఫ్టర్ థట్ హి విల్ బికమ్ షి" అన్నారు. మేము మళ్ళీ చెన్నై వచ్చేసాము. రెండు రోజులున్నాక వైజాగ్ బయలుదేరి వచ్చేసాము. వైజాగ్ బయలుదేరేముందు మా అన్నయ్య మొహం లో ఏదో నిరాశ. నేనే ప్రక్కకి తీసుకెళ్ళి "ఏమిటిరా నీకేమైంది?" అని అడిగాను. వాడు ఏమీ లేదులేవే తరువాత ఫోన్ చేస్తా అని చెప్పాడు. సరే అన్నాను.
Like Reply
#11
వైజాగ్ వచ్చాక కమల్ తన దగ్గర ఉన్న బ్యాంకు డిపాజిట్స్ లో కొన్ని కాష్ చేసేసి ఒక డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుక్కున్నాడు. అందులో కావలసిన ఫర్నిచర్ అన్నీ కొనుక్కున్నాడు నేనే హెల్ప్ చేసాను. ఒక వైపు మందులు వాడటం మొదలు పెట్టాడు. ఒక పదిహేను రోజులకే ఫలితాలు రావడం మొదలయ్యాయి. వెనుక వైపు పిరుదులు, నడుము వెడల్పు పెరగసాగాయి. వక్షస్థలం కూడా బ్రా వేసుకోనక్కరలేకుండానే ఉబ్బెత్తున పెరగసాగింది. తన కొత్త ఇంటిలోకి మారిపోయాడు. అక్కడ మాత్రం అందరికీ కమల్ కాదు కమల గానే పరిచయం చేసుకున్నాడు. తను ఇంటిలోకి మారేటప్పుడు మా అమ్మను ఇన్వైట్ చేసాడు(చేసింది అంటే బాగుంటుందేమో). మా అమ్మకు నేను "పాపం తనకు ఎవరూ లేరు. నిన్నే ఇంటికి పెద్దగా వచ్చి పూజల్లో కూర్చొమ్మని అడుగుతుంది. చాలా మంచి అమ్మాయి. రావే పాపం నువ్వు రాకపోతే బాగుండదు" అన్నాను. అమ్మ "పూజలో కూర్చునేట్లైతే మీ నాన్న కూడా ఉండాలి ... నాన్నకి కూడా చెప్పు" అంది. నాన్న సరే అన్నారు. ఆరోజు మేము ముగ్గురమూ, కమల్ (?) మాత్రమె ఉన్నాము. అక్కడే ఉండి భోజనం చేసి నైట్ ఇంటికి వచ్చేసాము. అమ్మ వచ్చేప్పుడు "నీకెవరూ లేరనుకోకు కమలా! మేమున్నాము ... మా ప్రమీ ఒక్కత్తే కాదు .... ఇంటిల్లిపాదీ నీకు కావాల్సిన వాళ్ళమే. నువ్వెప్పుడైనా రావచ్చు" అంటూ కమల కు చెప్పి బయలు దేరింది.సరిగ్గా నెల రోజుల తరువాత కమల్ ఒక్కడే తిరుచానూర్ వెళ్లి వచ్చాడు. డెవలప్మెంట్ బాగుంది అయినా ఎందుకైనా మంచిది ఇంకో నెల రోజులు మందులు వాడమన్నారట. నేను రోజూ ఉదయం తన ఫ్లాట్ కి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేదాన్ని. నెల అయిన తరువాత డాక్టర్ ఫోన్ లోనే సర్జరీ డేట్ ఫిక్స్ చేసారు. ఒక వారం రోజులు ఉండాలన్నారు. అమ్మతో నేను, కమల తిరుపతి వెడుతున్నామని చెప్పి పెర్మిషన్ తీసుకుని హాస్పిటల్ కి వచ్చేసాము. వెళ్ళిన రోజు సాయంత్రం కమల్ కి సర్జరీ చేసి తన పురుషావయవాన్ని తొలగించేసారు. రెండు రోజులు మత్తు మందుల ప్రభావం లో స్పృహ లేకుండా ఉన్నాడు కమల్ (సారీ సారీ కమల). ఒక త్రీ డేస్ బెడ్ మీదనే. యూరిన్ బాగ్ అమర్చారు. సరిగ్గా 6వ రోజున కొంచెం కొంచెం నడవ సాగింది కమల. అన్ని రోజులూ తను నైటీ లోనే ఉంది. ఏడవ రోజున డిశ్చార్జ్ చేసేసారు. అయినా కొంచెం నడవలేని స్థితిలో ఉంది కమల .... నేను వైజాగ్ అయితే లాంగ్ జర్నీ అని చెన్నై మా అన్నయ్య రూం కి వెళ్ళిపోదాం అని చెప్పి అన్నయ్యకి ఫోన్ చేసి "కమల కొంచెం స్లిప్ అయి పడిపోయింది. అబ్డోమిన్(పొత్తి కడుపు) దగ్గర కొంచెం దెబ్బ తగిలింది. చిన్న సర్జరీ చేసారు .... పర్వాలేదు .... నీ దగ్గరికి తీసుకు వచ్స్తున్నా అని చెప్పి చెన్నై వచ్చేసాము.
నాకు చెప్పకుండానే ఐదు రోజులు సెలవు పెట్టేసాడు వాడు ఆఫీసు కి. వాడు "ప్రమీ! వంటలేమీ పెట్టుకోకు ... నేను హోటల్ కి ఆర్డర్ చేస్తాను. నువ్వు తననే కనిపెట్టుకుని ఉండు. ఇక్కడ హాస్పిటల్ కి తీసుకెళ్ళే అవసరం ఉంటే తెలిసిన డాక్టర్స్ ఉన్నారు. ఏమైనా డబ్బు ఏమైనా కావాలంటే క్రెడిట్ కార్డు వాడుకో ప్రాబ్లం లేదు" అన్నాడు. నేను "వద్దురా బాబూ! తన దగ్గర ఉన్నాయి డబ్బులు. ప్రాబ్లం లేదు. నువ్వు ఆఫీసు కి వెళ్ళు. కొంచెం డ్రెస్సింగ్ అవీ నేను చేసేస్తాను ... నో ప్రాబ్లం" అన్నాను. ఒక ఆరు రోజులకు తను పర్ఫెక్ట్ గా నడవగలుగుతున్నది. మేము మళ్ళీ తిరుపతి వచ్చి హాస్పిటల్ లో చూపించుకుని కొన్ని మెడిసిన్స్ ఇస్తే తీసుకుని వచ్చేసాము. ఒక లక్ష రూపాయలు ఖర్చయ్యాయి. సరిగ్గా ఒక పదిహేను రోజులకి కమల పరిపూర్ణ స్త్రీగా కనిపించ సాగింది.
మా అమ్మ తన ఆరోగ్యం బాగాలేదని తెలిసి రోజూ తన దగ్గరికి నాతో కలిసి వచ్చేది. తను ఇంటిని సర్దుకునే విధానం అవీ చూసి, తన కట్టూ బొట్టూ అన్నీ చూసి ఒక రోజు "ప్రమీ! కమలని మన జీవన్ గాడికి ఇస్తే యెట్లా ఉంటుందే?" అని అన్నది నాతో. నాకు మతి పోయింది. ఏం చెప్పాలో అర్ధం కాలేదు. కమల ఏమంటుందో? తను ఏమనుకున్నా నేనడిగితే కాదనదు. కానీ సహజ స్త్రీ కాదు కాబట్టి పిల్లలు పుట్టే అవకాశం లేదు .... కానీ ఇవన్నీ జీవన్ కి చెబితే తను కాదనడు..... నాకు తెలుసు ..... అయినా ఏమీ బయట పడకుండా "జీవన్ ని అడుగు ..... వాడు ఓకే అంటే కమలని నేను ఒప్పిస్తాను" అన్నాను. అమ్మ వాడికి ఫోన్ చేసింది. ఒక అరగంట ఏం మాట్లాడిందో కానీ నవ్వుతూ ఫోన్ పెట్టేసి "నాకొడుకు నా మాట కాదనడు..... ఇంకా నీదే బాధ్యత .... నాన్నని అంటావా ఆయనే ముందు ఈ ఆలోచన నా ముందు పెట్టారు" అంది. నేను కూడా ఆలోచించాను "ఇది ఎవరికీ తెలియదు. మా ఇద్దరి మధ్యా ఉన్న రహస్యం. అసలు తను ఆడదానిగా మారడానికి పురికోల్పిందే నేను. ఇక నా వదిన గా జీవితాంతం నా ముందే ఉంటుంది కాబట్టి మేమిద్దరమూ మంచి స్నేహితులుగా ఉన్నాము ... అదే విధం గా వదినా ఆడపడుచులుగా కూడా ఉండగలం. ఈ రహస్యం మా మధ్యనే ఉండిపోతుంది" అనుకున్నాను మనసులో. ఆ సాయంత్రం కమల్ దగ్గరికి వెళ్లాను .... తను లైట్ కలర్ నైటీ లో చూడముచ్చటగా ఉంది. కమలా! నేను నిన్నొకటి అడుగుతాను. నీకిష్టమైతే వచ్చి నా ప్రక్కన కూర్చో .... లేకుంటే ఉన్న చోటనే కూర్చో అన్నాను. కమల ఏమిటో అంత సీరియస్ మాటర్ అంటూ ఉండగానే నేను "నిన్ను మా అమ్మ నాన్న తా ఇంటి కోడలిని చేసుకుందాం అని ఆలోచిస్తున్నారు. నీకిష్టమేనా చెప్పు అని అడిగాను. తను అస్సలు ఆలోచించలేదు వెంటనే వచ్చి నా ప్రక్కన కూర్చుని నన్ను ఆలింగనం చేసుకుని "ఇప్పటివరకూ నేను నాకిష్టమైన విధంగా ఆడదానిగా మారినా నా తరువాతి జీవితం ఏమిటి అనే ఆలోచనలతో చచ్చి పోతున్నాను ప్రమీ! కానీ నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు తెలుసుగా? మరి మీ అన్నయ్య కు ఆ నిజం చెప్పు అంది. నేను వెంటనే ఫోన్ చేసాను. వాడు అవతల్నుండి మంచి జోష్ లో ఉన్నట్లున్నాడు "థాంక్ యు ప్రమీ! కమల ని ఒప్పించి నందుకు. నాకు ఇష్టమైన అమ్మాయి నాకు భార్యగా రావడమే కాదు ..... ఇంటిల్లిపాదికీ నచ్చడం నాకు ఆనందం గా ఉంది" అన్నాడు. నేను "అరేయ్! ఒక సీరియస్ విషయం నీతో చెప్దామని ఫోన్ చేసాను .... అని తనకు మొన్న పొత్తికడుపు లో దెబ్బ తగిలింది కదా అప్పుడు డాక్టర్ తనకు భవిష్యత్తులో పిల్లలు పుట్టే అవకాసం లేదని చెప్పారు .... అమ్మకు చెబితే బాధ పడుతుందని చెప్పలేదు ...... మరి ఆలోచించు నీ కిష్టమైతే తనకు కూడా ఇష్టమే .... తను నీ భార్య కావడం కంటే అదృష్టమే లేదని మురిసిపోతుంది ... ఇంకా నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే" అన్నాను. తను ఒక ఐదు నిమిషాల తరువాత "ప్రమీ! ఎవరికీ ఈ విషయం చెప్పనక్కరలేదు. ప్రపంచం లో పిల్లలు పుట్టని వాళ్ళు చాలా మంది ఉన్నారు ..... ఈ విషయం పెళ్ళైన తరువాత తెలిస్తే ఏమి అయ్యేది. మన ముగ్గురి మధ్యే సమాధి చేసెయ్యి ఈ విషయం అన్నాడు .... కమలని పెళ్ళికి రెడీ అవ్వమను ..... థాంక్ యు ఒన్స్ అగైన్ ప్రమీ అంటూ ఫోన్ పెట్టేసాడు. ఇదంతా ప్రక్కనే కూర్చుని ఇన్న కమల ఆనందం అంతా ఇంతా కాదు.సరిగ్గా ఒక నెల రోజులకు వాళ్ళిద్దరి పెళ్ళీ ఘనం గా జరిగిపోయింది. జగదీష్ కి కూడా విషయం చెప్పలేదు. కమల్ వాళ్ళ దూరపు చుట్టాలు అని కమలే పరిచయం చేసాడు అని మాత్రమే చెప్పాను ..... కమల్ పోలికలలో ఉంది కదూ మీ వదిన అని మాత్రమే అన్నాడు.
నెక్స్ట్ డే మేఘాలయలో శోభనం ఏర్పాటు చేసాం ..... నేనే ముస్తాబు చేసాను కమలని. తెల్లని పట్టు చీరలో, మల్లె పూల అలంకరణలో నగల నిగారింపులో తను ఒకప్పటి మగాడే అన్న విషయమే గుర్తుకు రాలేదు నాకు. చేతిలో పాలగ్లాసుతో మా అన్నయ్య ఉన్న రూం లోకి అడుగుపెట్టింది మా వదిన కమల. మరుసటి ఉదయం సరిగ్గా 8 గంటలకు బయటకు వచ్చింది మా కమల వదిన. నలిగిపోయిన చీరలో .... పెదవి పై గాట్లు .... చెదరిన జడ ... నన్ను చూసి సిగ్గుగా నవ్వింది. నేను కౌగిలించుకుని కంగ్రాట్స్ వదినా అని నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాను .... ఇదంతా నువ్విచ్చిన భాగ్యమే అంటూ తను కన్నీళ్లు నిండిన కళ్ళతో కృతజ్ఞతలు చెప్పింది. నాకు అర్ధం కావడం లేదు "ఒక నిక్షేపమైన మగాడిని ఆడదానిగా మార్చి నేను మంచి చేసానా పాపం చేసానా? ఆ దేవుడే చెప్పాలి
Like Reply
#12
అప్డేట్ చాలా చాలా బాగుంది... సూపర్
-- కూల్ సత్తి 
Like Reply
#13
అప్డేట్ చాలా బాగుంది
 Chandra Heart
Like Reply




Users browsing this thread: 1 Guest(s)