Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
NTR కథానాయకుడు
#1
టాలీవుడ్ మోస్ట్ ఎగ్జైటింగ్ మూవీ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్‌ను అందుకుంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఆయన తనయుడు నందమూరి బాలక్రిష్ణ లీడ్ రోల్‌లో క్రిష్ జగర్లమూడి ఈ చిత్రాన్ని రెండు పార్ట్‌లుగా రూపొందించారు. తొలి భాగాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేస్తున్నారు.బసవతారకంగా విద్యాబాలన్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, సావిత్రిగా నిత్యా మీనన్, హరిక్రిష్ణగా కళ్యాణ్ రామ్, నాగేశ్వరరావుగా సుమంత్, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి, ‘టైగర్’ హెచ్.ఎం.రెడ్డిగా కైకాల సత్యనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి పర్ఫెక్ట్‌గా సరిపోయారని తెలుస్తోంది. 
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)