06-01-2019, 06:21 AM
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా నటిస్తున్న మూవీ పెట్టా.. ఈ మూవీకి పిజ్జా ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు దర్శకుడు. త్రిష, సిమ్రాన్ లు హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ మూవీ తమిళ, తెలుగు భాషల్లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ నేపథ్యంలో ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుంది.. ఈ మూవీకి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ మూవీలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, బాలీవుడ్ విలక్షన నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలకమైన పాత్రలలో కనిపించనున్నారు.
జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish