26-10-2019, 02:35 PM
(This post was last modified: 26-10-2019, 02:57 PM by rascal. Edited 2 times in total. Edited 2 times in total.)
గుడ్ మెమోరీస్ గారికి,ఆమని గారికి అలాగే xossipyలో ఉన్న మన రచయితలు అందరికి నా విన్నపం
మీ అందరు కథలు అద్బుతంగా రాస్తారు అలాగే ఈ సరసమైన కథల పోటికి మీరు xossipyలో రాసిన కథలనే ఋతులు తీసేసి పంపండి.తప్పకుండా మీరు విజేతలు అవుతారు అని నాకు తెలుసు.గెలిస్తే వచ్చే బహుమతి మన xossipyని అభివృద్ధి చేయడానికి పనికొస్తుంది.అప్పుడు మన xossipy పాత xossipలా అవ్వదు.
ఒక్కసారి ప్రయత్నించండి మన రచయితలకు ఇలాంటి కథలు రాయాడం చాలా తేలిక అని నా అభిప్రాయం.
మనలో చాలా మంది స్వాతిలో వచ్చే శృంగార కథలు చదువుతాము.కాబట్టి ఎలా రాయాలో మీకు అవగాహన ఉంటుంది.
దయచేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎందుకంటే కొత్తగా కథ రాయవలసిన అవసరం లేదు.మీ దగ్గర ఉన్నవాటిిిిిలో బూూతులు తీసేస్తే చాలు.
లక్ష్మీ గారి కథలు ఇలాంటి కథలుకి దగ్గరగా ఉంటాయి
ఆవిడని తప్పకుండా పంపించమని వేడుకుంటున్నాను.