Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Romance అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ 2

Showing only the posts of pastispresent: 69 of 218 posts. Show all posts
#1
Heart 

Anyone interested in this??


.......Will post an update soon.......

Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

ఈ స్టోరీ నా ముందు స్టోరీ కి continuation..... నేను మొదట్లో ఈ స్టోరీని ఒక 10 updates ఉన్న ఒక చిన్న స్టోరీ గా అనుకోని స్టార్ట్ చేసాను కానీ అది 40 updates దాటేసింది. నాకు కూడా టైం చాల తక్కువ ఉండటంతో original గా చిన్న స్టోరీ అనుకోని ఎక్కడైతే ముగింపు ఇవ్వాలి అనుకున్నానో అక్కడే ముగింపు ఇచ్చాను. ఆ స్టోరీ లో "లిస్ట్" గురించి చెప్పి దాని గురించి పెద్దగా రాయలేకపోయాను..... ఈ స్టోరీ ఆ లిస్ట్ కి సంబంధించింది. 

Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#3

ఈ స్టోరీ ఆ మొదటి స్టోరీ కి continuation కాబట్టి ....... అప్పటి రీడర్స్ xossipy లో ఇంకా ఉన్నారా లేదా తెలీదు ..... అందుకే అడిగాను ....... రెస్పాన్స్ చూసి స్టార్ట్ చేద్దామని అనుకున్నాను ...... 

Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#4

రెండు నెలల తర్వాత: 


"సంజు ....... నిద్ర లెయ్యి...... టైం 9 అవుతుంది....... ఆఫీస్ కి వెళ్ళాలి కదా ........ "

"నువ్వెళ్లు ......... "

"సంజు ....... "

"ఈ రోజు నాకు హాలిడే ....... "

"ఎందుకు ??"

"ఎందుకో తెలీదు ...... కానీ హాలిడే అని మాత్రం తెలుసు ...... "

"మరి నేను ??"

"నీ ఆఫీస్ కి హాలిడే ఉందొ లేదో నాకెలా తెలుస్తది ??"

"ఆ ?? అంటే ఈ రోజంతా నేను ఆఫీస్ కి వెళ్లి కష్టపడితే ....... నువ్వు మాత్రం హ్యాపీ గా పడుకుంటావా ??"

"యెస్ ...... పడుకోవటం మాత్రమే కాదు ....... ఫుడ్ కూడా swiggy లో ఆర్డర్ చేసుకుంటాను ....... రోజంతా మూవీస్ చూసుకుంటూ ....... గడుపుతాను ...... "

"దుర్మార్గుడా ....... నాకు ఎందుకు చెప్పలేదు ??"

"నువ్వు ఆఫీస్ కి వెళ్లి బాగా కష్టపడి ...... మీ కంపెనీ కి మంచి పేరు తీసుకొని రా ....... నేను అది చూసి ఆనందిస్తాను ...... "

"ఎం అక్కర్లేదు ........ అయితే నేను కూడా ఆఫీస్ కి వెళ్ళను"

"వెళ్లొద్దు ....... "

నా తల పై వేసుకున్న దిండుని స్వీటీ లాగేసింది. 

"ఇవ్వవే దిండు ...... "

"లేదు ...... నేనివ్వను ....... అంత నీ వల్లే ..... "

నేను నవ్వుతు "నేనేం చేసాను ?? నా ఆఫీస్ హాలిడే ...... అందుకే నేను ఆఫీస్ కి వెళ్లట్లేదు ...... మధ్యలో నేనేం చేసాను ??"

"ఈ ముక్క ముందే చెప్తే నేను కూడా హాయిగా పడుకునే దానిని ....... "

"ఆ విషయం అడగకపోవటం నీ తప్పు ...... "

"నా నిద్ర నువ్వు పోగొట్టావ్ కాబట్టి ...... నిన్ను కూడా నిద్ర పోనివ్వను ...... "

"ఇదెక్కటి విచిత్రమే ...."

"అదంతా నాకు తెలీదు రా ....... నేను ఇంత కష్టపడి రెడీ అయ్యి ....... నువ్వు మాత్రం అలా హాయిగా పడుకోవటం నేను చూడలేను ....... అందుకే నిద్ర లెయ్యి ....... " అంటూ నన్ను లేపింది. 

నా నిద్ర చెడింది. 

నేను లేచి "నీ వల్ల నా నిద్రాంత పోయింది ....... ఇప్పుడు హ్యాపీ నా ??" అని అడిగాను. 

నవ్వుతు "యెస్ ....... "

"sadist ........ "

"..... అబ్బా ..... మొన్న నేను కూడా ఇలా చేస్తే నా నిద్ర లేపావు ....... ఈ రోజు నేను నీకు అదే చేస్తే sadist అంట ...... "

నేను దొంగ నవ్వు నవ్వాను. 

"వీటికేమి తక్కువ కాదు ...... "

"మొత్తానికి రివెంజ్ తీర్చుకున్నావన్నమాట ...... "

"అవును ...... 3 వారల తర్వాత ....... "

"ఇలా నేను కష్టపడి నిద్ర లేస్తుంటే నువ్వు ఆనంద పడుతున్నావ్ ....... దీనిని ఏమంటారో తెలుసా ??"

"ఏమంటారు ??"

"కీచకానందం ...... అంటారు ..... "

"అబ్బా ....... మొన్న ఇలాగే నువ్వు చేసినప్పుడు ..... దానిని ఏమంటారు మరి ??"

"బాధ్యత అంటారు ...... "

"అబ్బా ..... "

"అవును ...... మొగుడు లేచి కాఫీ అడిగినప్పుడు ...... నువ్వు నాకు తెచ్చివ్వాలి ...... "

"మరి నాకు కూడా ఇప్పుడు కాఫీ కావాలంటే ..... ఎం చేయాలి ??"

"kitchen లోకి వెళ్లి కాఫీ రెడీ చేసుకోవాలి ...... "

స్వీటీ మంచం పైకెక్కి నన్ను కొట్టటం స్టార్ట్ చేసింది. 

"అబ్బా ...... ఆపవే ...... ఆపు ....... " అని రెండు చేతులు అడ్డు పెట్టాను. 

మొత్తానికి ఇద్దరం నవ్వుకున్నాం. నేను లేచి రెడీ అయ్యాను. 

ఈ లోగ స్వీటీ హ్యాపీ గా సినిమా చూస్తుంది. నేను వెళ్లి తన పక్కన కూర్చొని తన రెండు చేతులు పట్టుకొని సోఫా లో పడుకోపెట్టి తన పై ఎక్కి కూర్చున్నాను. 

"దొరికావే ...... నాకు ...... "

"ఏంటి ??"

"ఎంత మంచి నిద్ర పోగొట్టావో తెలుసా ??"

"సరే పోగొట్టాను ....... అయితే ఏంటి ??"

"అయితే నా ...... ??" అని తన చేతులు ఇంకా గట్టిగ పట్టుకున్నాను. 

"సంజు ...... నా చేతులు వదులు ........ "

తన కళ్ళలోకి చూస్తూ "వదలను ....... " అన్నాను. 

"వదులు ...... "

"వదిలేముందు ....... " అంటూ నేను నెమ్మదిగా స్వీటీ పెదాల పై నా పెదాలను పెట్టి ఒక ముద్దిచ్చాను. స్వీటీ కూడా రెస్పాండ్ అయ్యి నాకు అంతే ప్రేమతో ముద్దిచ్చింది. 

మధు మధ్యలో ఆపి "సంజు ..... నీ కోసం ...... బ్రేక్ ఫాస్ట్ ......అక్కడ .....  " అంది. నేను మళ్ళి తన పెదాలకు ముద్దిచ్చి ఈ పూట నువ్వే నా బ్రేక్ ఫాస్ట్ అని చెప్పి కంటిన్యూ చేసాను. ఇద్దరం ప్రేమతో అలాగే ముద్దిలిచ్చుకొని కౌగిలించుకున్నాం. చాల మంచి ఫీల్ వచ్చింది. నెమ్మదిగా ఇద్దరం బట్టలిప్పేసి ఒకరి చెవిలో ఒకరం రొమాంటిక్ మాటలు చెప్పుకుంటూ అక్కడే సోఫా మీదే సెక్స్ చేసాం. 

సెక్స్ అయ్యాక ఇద్దరం షవర్ లో కూడా తీయటి మాటల చెప్పుకుంటూ రొమాన్స్ చేసాం. షవర్ అయ్యాక రెడీ అయ్యి ఇద్దరం మాల్ కి వెళ్లి సినిమాకి వెళ్లాం. ఆ తర్వాత అక్కడే ఫుడ్ కోర్ట్ లో కబుర్లు చెప్పుకుంటూ తిని ఇంటికొచ్చి ఇద్దరం మొన్ననే కొన్న recliner లో కూర్చొని ఒకరి కౌగిలిలో ఒకరం పడుకొని ఒక మంచి రొమాంటిక్ ఇంగ్లీష్ మూవీ చూస్తూ

"స్వీటీ .......ఎప్పటికి ......  ఇలాగే ఉండిపోదామే ...... "

"అవును రా ....... ఇలాగె ఉండిపోదాం ....... "

అలా కౌగిలిలో ఉన్నప్పుడు .... నేను నెమ్మదిగా స్వీటీ పిర్రను నలిపాను. 

స్వీటీ నా వైపు చూసింది. నేను తనని చూసి నవ్వాను. తను నన్ను చిన్నగా కొట్టి తన కూడా నవ్వి మళ్ళి నన్ను గట్టిగ కౌగిలించుకుంది. 

"ఇంకెంట్రా ??"

"స్వీటీ ...... నిన్ను ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నానే ..... "

స్వీటీ లేచి నా వైపు క్యూట్ గా చూస్తూ "ఏంటి సంజు ??"

నేను స్వీటీ బుగ్గ ని అలా చేత్తో నిమిరి "...... halloween ...... వస్తుంది కదా ....... నీ కోసం ...... ఒకటి తెచ్చాను ....... "

"ఎం తెచ్చావ్ ??"

"costume ..... "

"costume .... ఆ ??"

"యా ...... "

"ఎం costume ??"

"Nurse costume ...... "

"అది నేను వేసుకోవాలా ??"

"యా ..... "

"ఒకే వేసుకుంటాను ...... "

"అలాగే రోల్ ప్లే కూడా చేయాలి ..... "

"రోల్ ప్లే నా ??'

"యా ....... అది నా ఫాంటసీ నే ..... "

స్వీటీ నా వైపు అదొలాగ చూసింది. 

"Don't judge me ok??.......నీకు కూడా ఏవో కొన్ని ఫాంటసీస్ ఉండుంటాయి ....... "

"సంజు...... I am not judging you ok??"

"సరే ...... వేసుకుంటావా ??"

"అఫ్ కోర్స్.....వేసుకుంటాను రా ..... ఇంకేం ఫాంటసీస్ ఉన్నాయ్ నీకు .....  "

"చెప్తాను ....... చెప్తాను ...... నీ ఫాంటసీ ఒకటి చెప్పు ...... అప్పుడు నాది చెప్తాను ..... "

"నాకేం లేవు ఫాంటసీస్ ...... "

"అబ్బా ......  నమ్మేసాను ...... "

"అవును ....... "

"స్వీటీ ....... నాతో ఎందుకె మోహుమాటం ??"

"...... ఓకే ....... చెప్తా కానీ నన్ను నువ్వు judge చేయకూడదు ...... "

"చేస్తాను ....... నీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి మరి నిన్ను నేను judge చేస్తాను ...... "

"అయితే ..... నేను చెప్పను...... "

"సరే ...... ఇక నేను కూడా ఇలాగే ఆన్సర్స్ ఇస్తాను ....... "

"hmmmmm ...... సరే ......  ....... నాకు మళ్ళి ఫస్ట్ నైట్ చేసుకోవాలని ఉంది ....... "

" ఏంటి ??"

"నాకు మళ్ళి ఫస్ట్ నైట్ చేసుకోవాలని ఉంది ...... "

నేను నవ్వుతు "నైస్ ..... " అన్నాను. 

"సంజు ...... ఇందుకే నేను చెప్పను అన్నాను ....... "

"సో .... నీకు మళ్ళి ఫస్ట్ నైట్ చేసుకోవాలని ఉందా ??"

"ఓకే .....నీ ఇష్టం నువ్వేమైనా అనుకో ...... "

"ఇంకేం ఫాంటసీస్ ఉన్నాయ్ నీకు ??"

"నో ...... నేను చెప్పను ...... నువ్వు చెప్పు నెక్స్ట్ ...... అప్పుడు నేను చెప్తాను ...... "

"ఓ ...... ఇందాక ఎం లేవు అన్నావ్ ...... తర్వాత ఒక ఫాంటాసి చెప్పావ్ ....... ఇప్పుడు నేను చెప్పాక ఇంకోటి చెప్తాను అంటున్నవ్ ...... "

"పోరా ....... నేను నీతో మాట్లాడను ...... "

"సరే ..... నీ ఖర్మ ..... "

స్వీటీ నా వైపు తిరిగి చిరు కోపంతో చూసింది. 

"ఓకే ..... సారీ ....... ఒక పది గుంజీళ్లు తీయానా ??"

"అక్కర్లేదు ......... "

"ఓకే ........ " అని స్వీటీ చేయి తీసుకొని "సెక్సీ గా చీర వేసుకొని ....... టీచర్ గా నాకు పాఠాలు చెప్పావె ....... "

స్వీటీ నా వైపు అదోలా చూసింది. 

నేను ఆగలేకపోయాను "నల్ల చీర కట్టుకో ........ బ్రా వేసుకోకుండా ....... " అంటూ తన బుగ్గ పట్టుకొని రెండో చేత్తో తన వీపు తాకుతూ ఫీల్ అయ్యాను. 

"ఇప్పుడు నీ ఫాంటసి చెప్పు ....... "

"సరే ....... ఇద్దరం పెళ్లి కానీ లవర్స్ గా డేట్ కి వెళ్దాము ......... "

"ఇంకా ..... ??"

"ఇంకా ఏంటి ??"

"స్వీటీ ...... నువ్వింకా ఏదో చెప్పాలనుకుంటున్నావ్ ....... కానీ ఆగిపోయావ్ ......"

"లేదు ...... అంతే ..... "

"చెప్పు ...... "

"సంజు అంతే ..... ఎం లేదు ...... "

"సరే ..... నాకు ప్రామిస్ చేసి నా కళ్ళలోకి చూసి చెప్పు ...... ఏమి లేదు అని ...... "

"ఒకే ..... ఒకే ...... చెప్తాను ..... "

"అది ...... "

"సరే ..... మనం పెళ్లి కానీ లవర్స్ లాగ డేట్ కి వెళ్ళాక ....... నువ్వు నన్ను ఇంటికి ఇన్వితె చేసి నాతో సెక్స్ చేయటానికి ట్రై చేస్తావ్ కానీ ...... పెళ్లి కాలేదు కాబట్టి కంట్రోల్ చేసుకోమని నేను చెప్పి నిన్ను ఇంటికి పంపిస్తాను...... కానీ చివరికి ఇద్దరం కంట్రోల్ తప్పి ..... సెక్స్ చేయాలి ...... "

ఇప్పుడు నేను స్వీటీని విచిత్రంగా చూసాను. 

"సంజు ....... అందుకే నేను చెప్పకుండా ఆపేసాను ...... "

"స్వీటీ I am not judging you.....నీ ఫాంటసి ఏంటో అర్ధంచేసుకోవటానికి ట్రై చేస్తున్న ........ "

"ఓకే ........ "

స్వీటీ నవ్వుతు "నాకు నీ ఫాంటసీస్ ఆల్రెడీ తెలుసు సంజు ........ " 

"ఎలా ??"

"నీ లిస్ట్ నేను చూశానని ఇంతకముందు చెప్పాను గా ...... "

"ఎం లిస్ట్ ??"

"అదే ...... నీ 10 పేజీల లిస్ట్ ......... పెళ్లయ్యాక ఎం చేయాలనుకున్నావో ఆ లిస్ట్ ..... సారీ సంజు ........ "

"ఓకే ...... నేనేం ఫీల్ అవ్వటంలేదు ..... ఎందుకంటే ఆ లిస్ట్ నా ఫ్యూచర్ వైఫ్......  అంటే నీ కోసమే తాయారు చేసింది ...... బట్ నీ లిస్ట్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ....... ఇప్పటికి 3 నెలలవుతోంది కానీ నీ లిస్ట్ మాత్రం నువ్వు ఇవ్వటం లేదు ....... "

"సారీ సంజు ....... ఇంకొక వీక్ లో ఆ లిస్ట్ తయారవుతుంది ........ "

"నీ లిస్ట్ కోసం ఆతృతగా వెయిటింగ్ ......... "

"ఓకే సంజు ....... ప్లీస్ టాపిక్ మారుస్తావా ?? నాకు ఇప్పుడు చాల guilty గా ఉంది ...... "

"ఓకే ....... ఎప్పుడు చేద్దాం ??"

"ఏంటి ??"

"మన ఫాంటసీస్ ...... ని నిజం ఎప్పుడు చేయటం స్టార్ట్ చేద్దాం ??"

"ఏమో ....... ఇప్పుడైతే కాదు ...... "

"ఇప్పుడు కాదులే ....... నేను ప్రతి వీకెండ్ ఒక ఫాంటసీ తీర్చుకుందామని అనుకుంటున్నాను ...... ఏమంటావ్ ??"

"ప్రతి వీకెండ్ ఆ ??"

"య ...... ఎలాగో saturday హాలిడే కాబట్టి రెస్ట్ ఉంటుంది ...... saturday ఎవెనింగ్స్ బయటకు వెళదాం..... సండే ఫ్రీ నే గా ........ ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేద్దాం ....... సండే ఎవెనింగ్స్ మల్లి బయటకు వెళదాం ........ "

"hmmmmm ........ ఓకే ....... "

"సరే ఇపుడేం చేద్దామే ........ ??" అని అడిగాను. 

తను "మూవీ కంప్లీట్ చేద్దాం ........ ఆ తర్వాత నాకైతే మంచి నిద్రపోవాలని ఉంది ...... "

"యా నాకు కూడా ....... "

నిన్నంతా సెక్స్ చేసి ఇవాళ పొద్దునే నిద్ర లేచేసరికి .......  ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ తీయటి మాటలు చెప్పుకుంటూ సినిమా చూస్తూ మధ్యలోనే పడుకుండిపోయాం. గత రెండు వారాలుగా ఫుల్ బిజీ గా ఉండేసరికి ఇద్దరికీ ఇలా దగ్గరయ్యే ఛాన్స్ దొరకలేదు. 

టు బి కంటిన్యూడ్ ....... 

Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like Reply
#5

మల్లి చాల రోజుల తర్వాత ఆ స్టోరీ రాస్తున్నాను ...... అప్డేట్ చదివి ఎలా ఉందొ చెప్పండి ....... మీ కామెంట్స్ కోసమే వెయిటింగ్ ...... 

Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#6

comments ichina andhariki chala chala thanks......intha positive response vasthundhani oohinchaledhu......

ippude mee andhari kosam oka update post chesaanu ...... ela undho chadivi cheppandi.....

Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#7

"సంజు ....... లెయ్యి ...... "


"ఎందుకు అప్పుడే ??"

"టైం 10 అయ్యింది ....... "

"సరే ....... ఇంకొక గంట ఆగు 11 అవుతుంది అప్పుడు లేస్తాను ...... "

".......సంజు ....  నీ కోసం నేను ఇంకా తినకుండా వెయిట్ చేస్తున్నాను ...... తొందరగా మొహం కడుక్కుని రా ...... "

"అబ్బా ...... saturday నే గా ....... నేను తర్వాత లేస్తాను ....... నువ్వు హాయిగా సాంగ్స్ పెట్టుకొని  వింటూ బ్రేక్ ఫాస్ట్ ఎంజాయ్ చేయి ...... ఇదిగో ..... " అంటూ మంచం పక్కనున్న bluetooth స్పీకర్ పక్కన పెట్టాను. 

"సంజు........ లెయ్యి ...రా ......ప్లీస్ .......  "

"స్వీటీ ..... నన్ను వదిలెయ్యవే ...... ప్లీస్...... నాకింకా నిద్రపోవాలని ఉంది ........ "

నాకు మాత్రమ్ ఎందుకో లేవాలని అనిపించలేదు. 

"సంజు ....... లెయ్యి ..... " అంటూ నా చేయి పట్టుకొని లాగింది. నేను అటు తిరిగాను. 

"సంజు ........ ఏంటి నీ వొళ్ళు వేడిగా ఉన్నట్లుంది ....... "

నేను కష్టపడి కళ్ళు తెరిచాను. 

"అవును ....... ఇద్దరం బాగా సెక్స్ చేసినట్లు రాత్రి కల వచ్చింది..... అందుకే వొళ్ళు వేడిగా అయ్యుంటుంది .... "

స్వీటీ సిల్లీగా నా వైపు చూసి "సంజు ......... " అంటూ నా నుదురు పట్టుకొని చూసింది. 

"సంజు ....... నీకు జ్వరం వచ్చినట్లుంది రా .... వొళ్ళు కాలిపోతుంది ..... " 

"ఏమో ........ " అని నేను దుప్పటి లాక్కుని "నాకు ఇంకా నిద్ర పోవాలని ఉందే ........ బాయ్ ..... "

స్వీటీ దుప్పటి తీసి "సంజు ....... ఏమైనా మెడిసిన్ వేసుకొని పడుకో ....... "

"నో ...... నాకిప్పుడేమి ఒద్దు ...... నేను పడుకుంటాను ........ "

"సరే ........ " అని సడెన్ గా వెళ్లిపోయింది. 

నేను దుప్పటి కప్పుకొని పడుకుండిపోయాము. 

కొంచెం సేపటి తర్వాత నా దుప్పటి ఎవరో లాగారు. నేను కష్టపడి కళ్ళు తెరిచాను. 

"సంజు...... ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో ..... " అంటూ నా చేతికి ఏదో ఇచ్చింది. 

నేను కష్టపడి లేచి తీసుకున్నాను. నా చేతికి గ్లాస్ ఇచ్చింది. టాబ్లెట్ వేసుకున్నాను. 

స్వీటీ గ్లాస్ పక్కన పెట్టి నా పక్కన కూర్చొని "పడుకో ...... " అంది. 

నేను పడుకున్నాను. ఏదో నీళ్ల శబ్దం వినపడింది. 

స్వీటీ నా తల పై తడి గుడ్డ వేసింది. నేను కొంచెం ఆస్ర్చర్యంగా చూసాను. 

"ఆంటీ కి ఫోన్ చేసాను ......... "

"ఓకే ....... "

"ఇప్పుడెలా ఉంది ??"

"వరస్ట్ గా ఉంది ....... "

"టాబ్లెట్ వేసుకున్నావ్ గా ...... తగ్గుతుంది ....... "

"తగ్గకపోతే బాగుండు ...... " అన్నాను. 

"ఆ ??"

"అప్పుడు నువ్వే అన్ని పనులు చేస్తావ్ గా, నేను ఇక్కడే హాయిగా నిద్రపోతాను ........ "

స్వీటీ నన్ను కొట్టింది. నేను నవ్వాను. తను కూడా నవ్వింది. 

"అవునే ఎం కలొచ్చింది నీకు ??"

"ఆ ??"

"అదే ఇందాక చెప్తున్నావ్ ...... "

"ఇవి మాత్రం బాగా గుర్తుంటాయి ...... "

"యా ...... సెక్స్ అన్నావ్ గా ..... అందుకే బాగా గుర్తుంది ...... "

నా చేతి పై కొట్టి "తర్వాత చెప్తాలే ....... "

"ఎం ఇప్పుడు చెప్పకూడద ??"

"నీకు జ్వరం తగ్గాక చెప్తాను ...... "

"ప్లీస్ ...... I want to know"

స్వీటీ నేను అలాగే చూసాను. 

స్వీటీ కి అర్ధయింది నేనేం చేస్తున్నానో 

"సంజు ...... నన్ను nude గా ఊహించుకోవటం ఆపు..... " అంది.

నేను కొంచెం surprise గా ఫీల్ అయ్యి "నీకెలా ??"

"..... నువ్వు కొంచెం నా boobs పై ఫోకస్ తగ్గిస్తే  ............నెక్స్ట్ టైం guess చేయటానికి కష్టాంగా ఉంటుంది..... " అని వెటకారంగా చెప్పింది. 

"ఓ ...... " అని నవ్వుతు అన్నాను. 

"సంజు ..... రోజు రోజు కి ...... నువ్వొక idiot లాగ తయారవుతున్నావ్ తెలుసా ??"

"థాంక్స్ ....... చాల లేట్ గా తెలుసుకున్నావ్ ....... "

స్వీటీ నన్ను అలాగే చూస్తుంది. 

నేను మూసి మూసి నవ్వులు నవ్వుతు "ఎలా రియాక్ట్ అవ్వాలో నీకు తెలియట్లేదు కదా ??"

అటు వైపు తిరిగి వెళ్లిపోతుంటే ...... నేను స్వీటీ చేయి పట్టుకున్నాను. 

నా వైపు తిరిగింది ...... నేను దగ్గరికి లాగి బెడ్ లో నా పక్కన కుర్చోపెట్టుకున్నాను. 

నెమ్మదిగా తన రెండు బుగ్గల పై చేతులు వేసాను. తను మాత్రం సైలెంట్ గా అలాగే చూస్తుంది. ఇద్దరం కళ్ళలోకి కళ్ళు పెట్టి అలాగే చూసుకుంటున్నాం. తన నుదుటి పై ముద్దిచ్చి తనని హగ్ చేసుకున్నాను. తను కూడా రెస్పాండ్ అయ్యి నన్ను గట్టిగ హాగ్ చేసుకుంది. 

"ఐ లవ్ యు స్వీటీ ...... " అన్నాను. 

తను కూడా "ఐ లవ్ యు రా ........ " అంది. 

అలాగే ఇద్దరం హాగ్ చేసుకున్నాం. 

హాగ్ చేసుకుంటూ నేను "స్వీటీ ...... ఎం జరిగిందో చెప్పలేదు కలలో ....... ఇందాక...... నేనెలా బాగా సెక్స్ చేసానా ?? ఎంతసేపు చేసుకున్నాం ??"

"సంజు ...... చంపేస్తాను ...... సైలెంట్ గా ఉండు ..... మంచి మూమెంట్ ని పాడుచేయకు ........ "

నేను కౌగిలిని విడిచి తన వైపు చూసి "సెక్స్ ......  గురించి చెప్తే మూమెంట్ ఎలా పాడవుతుంది ....... సెక్స్ ఐస్ సింబల్ అఫ్ లవ్ ..... తెలుసా ??"

స్వీటీ అలాగే సైలెంట్ మైంటైన్ చేసింది. 

"నిజంగా చెప్తున్నానే ........ మనం లవర్స్ కాదు స్ట్రేంజర్స్ కాదు ....... మనం హస్బెండ్ అండ్ వైఫ్ ........ husband expresses his love towards his wife through sex......through passionate sex...... sex is the sacred between us.....నా దగ్గర కాకపోతే ఎవరితో సెక్స్ గురించి  ఫ్రీ గా relaxed గా మాట్లాడగలవే నువ్వు ??"

"సరే ....... "

నేను బాగా excite అయ్యాను. 

"సంజు ...... అసలు మీ మొగాళ్ళకి సెక్స్ అంటే ఎందుకంత ఇది ...... ??"

"ఇది అంటే ??"

"ఇది అంటే..... అంటే ......  పిచ్చి ........ ఎందుకంత పిచ్చి ??"

"పిచ్చి కాదు ....... sex is an expression of love ...... స్వీటీ ఐన ...... నువ్వు టాపిక్ బాగా డైవర్ట్ చేస్తున్నావ్ .... ఏంటో చెప్పు ....... ఆ తర్వాత ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ........ ఆ కల ఎలా స్టార్ట్ అయ్యింది ?? ఎలా ఎండ్ అయ్యింది ?? కలలో నేనేం చేసాను ??"

స్వీటీ నా చేయి పట్టుకొని "సంజు ..... చెప్తాను ...... కానీ....... నువ్వు నన్ను tease చేయకూడదు ....... ఒకే ??"

నేను కొంచెం నవ్వుతూ "ఓకే ...... " అన్నాను. 

"అదిగో నువ్వు నవ్వావు ....... అంటే నన్ను tease చేస్తావ్ దీని గురించి ...... నేను చెప్పను ..... "

"అరేయ్ ..... చేయనే .... బాబు ...... చెప్పు ఏంటో ....... "

"సరే సీరియస్ గా face పెట్టి చెప్పు ..... చేయనని ..... "

"ఓకే ..... " అని సీరియస్ గా face పెట్టి "నేను ...... " అని వెంటనే నవ్వి "నిన్ను చేయను ...... "

"సంజు ..... అదిగో నువ్వు మళ్ళి నవ్వుతున్నావ్ ....... నేను చెప్పను ....... " 

"అరేయ్ ...... లేదు ...... ఎందుకో అలా నవ్వు వచ్చేస్తుంది నాకు .......ఐన నేను tease చేస్తే నీకిష్టం లేదా ??"

"లేదు ....... "

"స్వీటీ నటించటం ఆపు ...... ఎప్పుడు టీస్ చేసిన సరే ...... పైకి చిరాకు face పెట్టిన సరే ...... నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావని నాకు తెలుసు ........ "

"సరే ....... ఇలా కళ్ళలోకి కళ్ళు పెట్టి చెప్పాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ...... అందుకే నీ చెవిలో చెప్తాను ...... "

"సరే ....... "

స్వీటీ నా ముందుకి వొంగి నా చెవిలో లో వాయిస్ లో చెప్పింది. మాములుగా కాకుండా కొంచెం లో వాయిస్ అయినందువల్ల  నాకు బాగా మూడ్ ఎక్కింది ...... 

అంతా చెప్పి నా వైపు చూసింది. 

నేను నవ్వి "వావ్ ....... " అంటూ కామంతో చూస్తూ అన్నాను. 

"సంజు ..... అలా చూడటం ..... ఆపు ......ఒకే ?? ఇక దీని గురించి మాట్లాడొద్దు ..... ఒకే ?? "

ఒకే ...... అంటూ నేను నవ్వుతు తనని చూస్తూ టీస్ చేసాను. 

"సరే సంజు ......  నీ ఇష్టం ...... నెక్స్ట్ టైం ..... నేను నీకు ఇలా జరిగినప్పుడు ఏమి షేర్ చేసుకోను ....."

"ఓకే ..... " అని నవ్వుతు అన్నాను. 

"నిజంగా ....... చెప్తున్నాను ..... "

నేను సీరియస్ face పెట్టి "సారీ ....... " అన్నాను. 

"సరే సంజు ...... ఏమైనా తింటావా ??"

"వోద్దె ..... "

"సరే పడుకో ....... తడి గుడ్డ వేస్తాను ...... " అని నాకు తడి గుడ్డ వేసింది. 

అలాగే రెండు మూడు రోజులు నన్ను చాల జాగ్రత్తగా ప్రేమతో చూసుకుంది స్వీటీ. నా జ్వరం తో ఈ వీకెండ్ పోయింది. నాకు అంత బాగయ్యి తనతో ఎప్పుడెప్పుడు బయటకి వెళ్లాలా, ఊరంతా తిరగాలి అని, బాగా సెక్స్ చేయాలి అని నేను ఆతృతగా వచ్చే వీకెండ్ కోసం వెయిట్ చేసాను. 

టు బి కంటిన్యూడ్ ..... 

Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like Reply
#8

Thank you coolsatti garu & sachin garu!

coolsatti garu.......andhamaina ammayi kathalo kuda updates post chesaanu..... chadivi updates ela unnayo cheppandi.......

Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#9

Thank you nkp garu & twincitee garu for your comments!!

Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#10

నేను అలా సిక్ అయ్యాక వీకెండ్ మొత్తం పోయింది. అందుకే నేను స్వీటీకి surprise ఇద్దామని అనుకున్నాను. వచ్చేవారం friday తను ఆఫీస్ నుంచి వచ్చేలోగా ఇంట్లో ఫస్ట్ నైట్ వాతావరం తేవాలని అనుకున్నాను. అందుకే ఫ్రైడే లీవ్ పెట్టి మరుసటి వారం ఎక్కువ వర్క్ చేయాలనీ అనుకున్నాను. 


ఇంతలో ఫ్రైడే వచ్చేసింది. స్వీటీకి తెలియకూడదని నేను తనతో పాటే లేచి ఇద్దరం కలిసి ఆఫీస్ కి వెళ్ళాము. దారిలో స్వీటీని దింపేసి నేను నా ఆఫీస్ కి వెళ్తున్నట్లు నటించి ఇంటికి చేరుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ నైట్ కోసం షాపింగ్ కి వెళ్లాను. పూలు, పండ్లు, పాలతో పాటు స్వీటీ కి గిఫ్ట్ ఇద్దామని ఒక పెద్ద చాక్లెట్ తీసుకున్నాను. అలాగే ఒక నెమలి ఈక కూడా తీసుకున్నాను. ఇంటికొచ్చి తనకిష్టమైన పాటలను ఒక playlist గా తయారుచేసి రెడీ గా పెట్టుకున్నాను ఫోన్ లో. 

తాను క్లాసికల్ సింగర్ కాబట్టి అన్ని పాత పాటలే తనకిష్టం. కొన్ని పాటల పేర్లైతే నాకు నోరు కూడా తిరగలేదు. ఈ పాటలను ఎలా వింటుందో అని కొంచెం అర్ధంచేసుకోవటానికి ట్రై చేసాను. ఇంట్లో ఖాళి కాబట్టి ఒక రెండు సాంగ్స్ ప్లే చేసాను. నాకైతే ఏడుపొచ్చేసింది వినటానికి. అలా ఉన్నాయ్ పాటలు. ఆ పాటలు background లో పెట్టి సెక్స్ చేయాలంటే నా వల్ల కాదని అర్ధమయ్యి మంచి రొమాంటిక్ మెలోడీస్ రెడీ చేసుకున్నాను. వీలైతే నెమ్మెదిగా ఇద్దరం కౌగిలించుకొని డాన్స్ వేయొచ్చని. 

ఇక తన కోసం డిన్నర్ కూడా రెడీ చేయటం చేసాను కానీ వంట చేయటం స్టార్ట్ చేసిన నిమిషానికే నాకు బద్ధకం వేసింది అందుకే ఈ రాత్రి ఎలాగో వీకెండ్ కాబట్టి pizza ఆర్డర్ చేసుకొని తినొచ్చని అనుకున్నాను. మేము ప్రతి వారంలో ఒక రోజు జంక్ ఫుడ్ తింటాము. ప్రతి వారం ఒక్కొకటి. ఒకసారి చైనీస్, ఒకసారి ఇటాలియన్, ఒకసారి చాట్స్, ఒకసారి స్వీట్స్ అలా ప్రతి వారం మారుస్తుంటాం. 

ఇక నేను మా రూమ్ లో దుప్పట్లు నీట్ గా మార్చి, పూలు జల్లి, రూమ్ ఫ్రెషనర్ వేసి అంత రెడీ చేసాను. పక్కన పండ్లు, అలాగే స్వీటీ కోసం కొన్న చాక్లెట్ గిఫ్ట్ wrapping చేయించి పెట్టాను. అలాగే ఇద్దరం తినటానికి ఒక రెండు చాక్లెట్ కోన్స్ కూడా కొని ఫ్రిడ్జ్ లో పెట్టాను. అలాగే స్వీటీకి ఇష్టమని చాకో లావా కేక్ కూడా కొని ఫ్రిడ్జ్ లో పెట్టాను. 

తను ఆఫీస్ నుంచి రాగానే తను రిఫ్రెష్ అవ్వటానికి పక్క రూమ్ బాత్రూం లో వేడి నీళ్లు రెడీ చేసి తన కోసం టవల్ కూడా పెట్టాను. ఇక చివరగా నేను తనకి ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించాను 

"sorry sweety.......I will be late.....please come home on your own"

తాను "sanju.....its ok.......I will wait for you.....<3 :)"

నేను ఆఫీస్ లో ఉన్నానని తను అనుకుంటుంది. 

నేను "ok ........ "

తను "how much delay??..... "

"just 2-3 hours only" అని వెటకారంగా పెట్టాను. 

" ...... I am taking share cab"

"adhente wait chesthaanu annav??"

"ante nenu 2-3 hours wait cheyala??" అని రిప్లై ఇచ్చింది. 

"అవును...... "

"no ....... "

"adhente ?? love symbol mari petti .... naa kosam wait chesthaanu annav indhaaka??"

"adhi nuvvu 2-3 hours cheppakamundhu....... "

"raakshasi....."

నవ్వుతున్న smilies రిప్లై గా పెట్టింది. 

"you are evil....... " అని పెట్టాను. 

"abba ....... monna naaku late avuthundhi ante....... nuvvu happy ontariga intikellaav ...... nenu vachesariki haapy ga AC vesukoni haayiga nidrapoyaav......"

నేను కూడా smilies రిప్లై ఇచ్చాను. 

ఇద్దరం I love you messages ఇచ్చుకున్నాం. 

తను వస్తుందని తెలిసి పాలు బాగా ఎక్కువ వేడిచేసి గ్లాస్ లో పోసి హాల్ లో పెట్టాను. గ్లాస్ పక్కన నేను కొన్న gift wrapper లో ఉన్న chocolate కూడా పెట్టాను. ఆ చాక్లెట్ కింద ఒక slip కూడా పెట్టాను. స్లిప్ లో ఇలా రాసాను: 

"To the naughtiest + the most beautiful & sexiest girl.......I have ever known

Also my best friend, girlfriend, wife and life partner...... 

With Love
Sanju"

తన కోసం ఇంకో స్లిప్ లో కొన్ని విషయాలు రాసి పెట్టాను. 

నేను ఫస్ట్ నైట్ రోజు వేసుకున్న బట్టలు వేసుకొని స్వీటీ ఫస్ట్ నైట్ రోజు వేసుకున్న చీర రెడీ గా పక్కనే పెట్టాను. అంత ఇలా రెడీ చేసి నేను మా బెడ్ రూమ్ లో స్వీటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. 

నేను ఫోన్ లో ఒక మెసేజ్ టైపు చేసి రెడీ గా పెట్టుకున్నాను. ఈ లోగ కిటికీ లో నుంచి కిందకు చూసాను తను ఎప్పుడొస్తుందా అని. తను క్యాబ్ దిగి గేట్ లో ఎంటర్ అవ్వగానే నా ఫోన్ లో ఉన్న మెసేజ్ పంపించాను. 

కానీ తను చూసుకోకుండా వచ్చేస్తుంది. అందుకే ఒక missed కాల్ ఇచ్చి వదిలేసాను. నాకు కాల్ చేస్తే కట్ చేసి అదే మెసేజ్ మళ్ళి ఇచ్చాను. ఇప్పుడు చూసుకుంది. మెసేజ్ చదివి చిన్నగా నవ్వుతున్నట్లుంది. పైనున్న కాబట్టి అంత క్లియర్ గా కనిపించలేదు. ఇక నేను డోర్ లాక్ తీసి వెంటనే బెడ్ రూమ్ కి వెళ్లి తన కోసమే ఆతృతగా వెయిట్ చేసాను. 

హాల్ లో శబ్దం వినిపించింది. నాలో కోరిక పెరిగింది. తను ఎప్పుడెప్పుడు రెడీ అయి వస్తుందా అని వెయిట్ చేసాను. వెంటనే పక్క రూమ్ డోర్ శబ్దం వినిపించింది. నేను బెడ్ పై పడుకొని తనతో చేయాల్సిన నాటీ పనుల గురించి ఊహించుకుంటూ ఊహల్లో తేలాను. 

తనతో ఎన్నో విషయాలు ప్రశాంతంగా మనుసుపూర్తిగా పంచుకోవాలని, తనని నేను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పాలని, తను అందాన్ని చూస్తూ నాతో పంచుకునే విషయాలు వినాలని, తనని నవ్వించాలని, నేను చిలిపి పనులు చేసినప్పుడు తను చిరుకోపంతో ఉంటె తన బుగ్గలు పట్టుకొని తన అందమైన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి, నెమ్మదిగా తన తీయటి పెదాలకు ముద్దిచ్చి, తన చీర పైట లాగి నడుం పై చేతులు వేసి తన అందమైన క్లీవేజ్ చూసి నెమ్మదిగా తనకి కితకితలు పెట్టి నాటీగా తన చెవిలో ఆశలు రేకెత్తించే మాటలు చెప్పి తనని రెచ్చగొట్టి నేను కూడా రెచ్చిపోయి మంచి ప్యాషన్ తో శృగారం చేయాలని ఇలా చాలా చాలా ఆలోచనలొచ్చాయి.  

ఈ లోగ రూమ్ చల్లగా అవ్వటానికి నేను AC ఆన్ చేసి పెట్టాను. మంచి సువాసన కోసం సెంట్ కూడా కొట్టుకున్నాను. దీనితో రూమ్ కి మంచి రొమాంటిక్ ఫీల్ వచ్చింది. 

నా చూపులన్నీ డోర్ పై ఉన్న నా మనసంతా స్వీటీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాల ఆతృత అనిపించింది. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు మామూలుగానే ఉన్న నేను ఇప్పుడు restless గా ఫీల్ అయ్యాను. తన పై ఆలోచనల తీవ్రత బాగా పెరిగింది. 

to be continued.... 

Images/gifs are from internet & any objection, will remove them.
[+] 3 users Like pastispresent's post
Like Reply
#11

ippude update post chesaanu......chadivi ela undho cheppandi.......

Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#12

next update 3-4 days tharvatha pedadhaamani anukunnanu ....... but mee comments chusaaka ippude update ready chesi post chesthunnanu ........

chadivi update ela undho cheppandi......

Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#13

నేను అలాగే స్వీటీ కోసం బాగా వెయిట్ చేసాను. ఇంతలో డోర్ శబ్దం అయింది. డోర్ శబ్దం వినగానే నాలో మంచి ఉషారొచ్చింది. 


నెమ్మదిగా డోర్ ఓపెన్ అయ్యి డోర్ వెనకాల స్వీటీ. చక్కగా చీర కట్టుకొని పాల గ్లాస్ తో లోపలికి వచ్చింది. చాల చాల అందంగా చాల క్యూట్ గా అనిపించింది. నేను తనని కళ్ళార్పకుండా అలాగే చూసాను. నన్ను చూసి నవ్వింది. కొంచెం సిగ్గు కూడా కనిపించింది. నెమ్మదిగా డోర్ క్లోజ్ చేసి నా దగ్గరికి రావటం స్టార్ట్ చేసింది. 

నేను బాగా excited గా ఫీల్ అయ్యాను. నా శృంగార దేవత అలా నడిచొస్తుంటే ఏదో చెప్పలేని ఆనందం. నెమ్మదిగా వచ్చి నా ముందు నిల్చుంది. మోహంలో సిగ్గు దాగుంది. నేను లేచి పాల గ్లాస్ తీసుకొని డోర్ లాక్ చేసి వచ్చి కూర్చున్నాను. 

"కూర్చో ...... " అన్నాను. 

నా పక్కనే కూర్చుంది. తన చేతుల్లో ఉన్న గిఫ్ట్ ని పక్కన పెట్టింది. 

"ఏంటే అంత సిగ్గుపడుతున్నావ్ ??"

"ఏంటి ??"

"నా దగ్గరెందుకె సిగ్గు ...... "

"అవునా ?? లేదే ....... " 

"అబ్బా ....... "

తను నవ్వేసింది. నేను నవ్వి పాల గ్లాస్ పక్కన పెట్టి తనకు దగ్గర జరిగి తన అందమైన పాల బుగ్గలు పట్టుకొని తన కళ్ళలోకి చూసి "అప్పుడు ఇంట్లో ఉండేసరికి కొంచెం ఇబ్బందనిపించింది ..........ఇక్కడ నువ్వు నేను మాత్రమే ....... ఈ రోజు మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళెవ్వరూ లేరు....... ఆపేవాళ్ళెవ్వరూ లేరు ......"

స్వీటీ బుగ్గ పై ఉన్న నా చేతులను పట్టుకొని "అవును సంజు ........ " అని చాలా స్వీట్ వాయిస్ లో చెప్పింది. 

నేను నవ్వి తన నుదిటి పై ఒక ముద్దిచ్చి హగ్ చేసుకున్నాను. తను కూడా నన్ను హగ్ చేసుకుంది. పిచ్చ రొమాంటిక్ గా అనిపించింది. 

నెమ్మదిగా కౌగిలయ్యాక పాల గ్లాస్ తీసుకొని తనని అలాగే చూస్తూ కొంచెం పాలు తాగి గ్లాస్ తనకిచ్చాను. తను నెమ్మదిగా గ్లాస్ తీసుకొని కొంచెం పాలు తాగి నాకిచ్చింది. 

"బాగుందా ??"

బాగుందని చెప్పింది. 

నెమ్మదిగా ఇద్దరం గ్లాస్ ఖాళీచేసాం. చాల రొమాంటిక్ గా అనిపించింది. 

"గిఫ్ట్ ఎలా ఉంది ??" అని అడిగాను. 

"ఎం గిఫ్ట్ ??" 

"నువ్వే ఓపెన్ చేసి చూడు ....... " అన్నాను. 

నెమ్మదిగా ఆ గిఫ్ట్ తీసుకొని నానా ముందే ఓపెన్ చేసింది. లోపల పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ ఉంది. నన్ను చూసి నవ్వింది. 

"నీ కోసమే ....... "

"థాంక్స్ ....... "

"థాంక్స్ ఒక్కటేనా ??"

"మరేం కావలి ??"

నెమ్మదిగా నా వేలుని తన పెదాల పై నాజూకుగా పెట్టి "...... ఇది కావలి ....... "

నవ్వుతు "..... నాటి బాయ్ ..... "

"సెక్సీ గర్ల్ ......... "

నెమ్మదిగా ఇద్దరం అర్ధం చేసుకొని ఒకరి పేదల దగ్గరికి ఒకరం వెళ్లేసరికి ఇద్దరి పెదాలు టచ్ అయ్యాయి. ఇద్దరం ఒక రొమాంటిక్ లిప్ లాక్ ఇచ్చుకున్నాం. 

లిప్ లాక్ అయ్యాక తనకి నాకు ఇద్దరికీ ఇంత రొమాంటిక్ సిట్యుయేషన్ లో ఒక ముద్దు చాలలేదు అనిపించింది. తన కళ్ళలో కూడా అది కనిపించింది.

నేను ఇంకో ముద్దు కోసం మళ్ళి ముందుకెళ్లేలోగా 

"ఓకేనా ??" అని అడిగింది

లేదని చెప్పాను. 

"మరి ??"

ఈ సరి నేను నెమ్మదిగా తన పేదల పై నా పెదాలను పెట్టి తన అందమైన బుగ్గలు పట్టుకొని ఈ సరి రొమాన్స్ తో పాటు మంచి ప్యాషన్ తో ముద్దిచ్చాను. తను కూడా అంతే passion తో రెస్పాండ్ అయ్యింది. చాల రొమాంటిక్ గా అనిపించింది. 

ముద్దయ్యాకా మళ్ళి మాములుగా కూర్చున్నాం. 

నేను సైలెన్స్ బ్రేక్ చేయటానికి "స్వీటీ ....... "

"ఏంటి సంజు ??"

పక్కనున్న పండ్లు తీసి మధ్యలో పెట్టాను. 

నన్నే చూస్తుంది. 

"సరే ఒక గేమ్ ఆడదాం ....... "

"ఎం గేమ్ ??"

ఈ gbangs ని ఇలా పైకేసి నోటితో క్యాచ్ చేయాలి ...... అంటూ ఒక ద్రాక్ష గాలిలోకి వేసి నోటితో పట్టుకున్నాను. 

"10 చాన్సెస్ ఉంటాయి .... నువ్వు గెలిస్తే నువ్వేం చెప్తే అది చేస్తాను ....... నేను గెలిస్తే నేనేం చెప్తే అది నువ్వు చేయాలి ....... "

"నో ...... "

"ఎందుకు నో ??"

"నువ్వు బాగా ప్రాక్టీస్ చేసి వచ్చునంటావ్ ....... అందుకే మొదటి సారె పట్టుకున్నావ్ ....... " అంది. 

నేను నవ్వి "లేదే బాబు ...... ఏదో లక్ అలా కలిసొచ్చింది ....... "

"లేదు ...... నేను నిన్ను నమ్మను ....... నీ చూపులు నాకు వేరేగా చెప్తున్నాయి ...... "

నేను నవ్వి "నేను చెప్పేది ...... నిజమే ...... నాకు నిజంగా రాదే ....... "

"లేదు ......"

"సరే మరేం చేద్దాం ??"

"hmmmmm ....... " అంటూ ఆలోచించినంది. 

నేను "సరే ఒక పని చేద్దాం ..... " అని కమల పండు ఓపెన్ చేసి నెమ్మదిగా ఒక ముక్క తీసి తన పెదాల దగ్గర పెట్టాను. 

నెమ్మదిగా నా పెదాలను తన పెదాల దగ్గరికి తెచ్చి తన పేదల దగ్గర పండుని సగం కొరికి తిన్నాను. దాంతో ఇద్దరి పెదాలు కలిసాయి. 

తనని అడగకూండానే ఇంకో పండు తీసి తన పెదాల దగ్గర పెట్టి ..... అలా ఒక కమల పండు తిన్నాం. 

ఆ తర్వాత తన తీయటి పెదాలు రుచి చేసే అవకాశం బాగా వచ్చింది. నేను కావాలని ద్రాక్ష పండ్లు తీసాను. ఈ సరి పండ్లు చిన్నవి కాబట్టి ఇద్దరం చాల లిప్ లాక్స్ ఇచ్చుకున్నాం. సూపర్ గా అనిపించింది. 

"స్వీటీ ....... ప్లీస్ ..... ఆ గేమ్ ఆడదాం ........ "

"నో ....... "

"ఏంటే అలా అంటావ్ ??"

"నో ..... అంటే నో ......... "

"నేను నీ మొగుడినే ...... నా పై నీకు నమ్మకం లేదా ??"

"నో ...... "

"నిజమే ...... నాకు నిజంగా ఆ గేమ్ తెలీదు ........ ఏదో  లక్ కలిసొచ్చింది ...... కావాలంటే చూడు ..... " అని తన చేతికి ఒక ద్రాక్షిచ్చి "నువ్వే వేసి చూడు ...... " అన్నాను. 

తను చిరుకోపంతో ఉంది. 

నెమ్మదిగా నా వైపు పండేసింది. నేను లక్కీ గా పండుని పట్టుకున్నాను. నాకు విషయం అర్ధమయ్యి కావాలని పండు జారిపోయినట్లు పండు పట్టుకొని కూడా కిందకు వేసాను.  

"ఆ.... చీటింగ్ చేస్తున్నావ్ ..... నువ్వు ....... " అంది

నేను బాగా నవ్వి "లేదే ......... " అన్నాను. 

"లేదు పండు పట్టుకొని కూడా  నువ్వు వదిలేసావ్ ....... "

"లేదే ........ "

"లేదు నేను బాగా చూసాను ......... "

"అది లక్ వల్ల జరిగిందే ...... బాబు ...... "

"రెండు సార్లు వరుసగా లక్ వస్తుందా ??"

నేను దొంగ నవ్వులు నవ్వాను. 

"నాకు తెలుసు ........ నీ గురించి ..... " అంది. 

నాకు ఇంకా ఎక్కువ నవ్వొచ్చింది. 

స్వీటీ అటు వైపు చూసింది. 

నేను నవ్వు ఆపుకొని తన తల ఇటు తిప్పి "ఐన నేను గెలిచి ..... నువ్వు ఓడితే ఏమవుతుంది ??" అన్నాను. 

"నెట్ 3 డేస్ బ్రేక్ ఫాస్ట్ చేయమని చెప్పి నువ్వు తప్పించుకుంటావ్ ...... "

"ఇంకా నీకు కోపం తగ్గలేదా ??"

"ఎలా తగ్గుతుంది ....... లాస్ట్ వీక్ ఇలాగే చేసావ్ ........ ఆల్రెడీ జరిగిపోయిన క్రికెట్ మ్యాచ్ rewind చేసి సిక్స్ కొడతాడు అని చెప్పి నాతో పందెం కాసి ....... నువ్వు గెలిచి ...... నాతో బ్రేక్ ఫాస్ట్ చేయించావ్ ...... తర్వాత జ్వరం అని మళ్ళి నేను చేసాను ...... "

నేను నవ్వుతు ఉన్నాను. 

"ఈ సారి నేను ఆ ట్రాప్ లో పడను ....... "

"అరె ...... లాస్ట్ 5 డేస్ నుంచి నేనే కదా బ్రేక్ ఫాస్ట్ చేస్తుంది ...... "

"అబ్బా ..... నిన్న మొన్న swiggy లో ఆర్డర్ చేసి నువ్వే చేశానని అబద్దం చెప్పావ్ ...... ఆ ముందు రోజు వేరే వాళ్ళు అపార్ట్మెంట్ లో ఫంక్షన్ చేసుకుంటే వాళ్ళు బ్రేక్ ఫాస్ట్ కి పిలిచారు ...... నువ్వు చేసింది 2 రోజులు ...... "

నేను నవ్వుతు మధ్యలో ఆపుకొని "ఏదైనా సరే .... నీకు 5 రోజులు పని తగ్గించాను కదా ??"

"అంత అమాయకంగా face పెట్టకు ........ " అంది. 

నేను నవ్వి "ఐన నేను జీతం డబ్బులతో swiggy ఆర్డర్ చేయలేదు ....సేవింగ్స్ ని వేస్ట్ చేయలేదు .......పోయిన వారం షేర్స్ అమ్మితే వచ్చిన మనీ తో ఆర్డర్ చేసాను ....... "

"ఆ ??"

"యా ....... "

"నాకు తెలీకుండా ట్రేడింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసావ్ రా ??"

"ఎప్పటి నుంచో ....... "

"మరి నాకెప్పుడూ చెప్పలేదు ........ "

"అంటే నా జీతం డబ్బులతో ఈ గిఫ్ట్ కొన్నాను అనుకున్నావా ??" అన్నాను. 

"అవును ...... "

"నో ....... "

"ఆ ..... ?? నేను పోయిన సారి ఇలా అంత చేసినప్పుడు ....... నా జీతం డబ్బులతో ఖర్చుపెట్టాను ....... నువ్వు మాత్రం హాపీ గా షేర్స్ లో వొచ్చిన extra డబ్బుతో ఇవన్నీ చేస్తున్నావా ??"

"ఎస్ ....... "

"ఎంతకొచ్చాయి ??"

"20 థౌసండ్ ...... "

"ఎంత ఇన్వెస్ట్ చేసావ్ ??"

"1 లాక్ ...... "

"సంజు ...... నాకు కూడా నేర్పించారా ....... ఎలా ట్రేడింగ్ చేయాలో ....... "

"స్వీటీ ..... అంత ఈజీ కాదు ...... వన్ ఇయర్ జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన మనీ అది ...... "

"పర్లేదు ...... ఫస్ట్ 1 or 2 థౌసండ్ తో చూపించు ఎలా చేయాలో ...... "

"ఒకే ....... "

"థాంక్స్ ...... "

"కోపం తగ్గిందా ??" 

"లేదు ...... " అంది. 

"ఐన నీకు కోపం ఉంటె కదా పోవటానికి ....... "

"ఎవరు చెప్పారు నాకు కోపం లేదని ....... "

"నీ మోహంలో తెలిసిపోతుంది ........ "

స్వీటీ నెమ్మదిగా నవ్వటం స్టార్ట్ చేసింది. ఇద్దరం ఒకళ్ళను చూసి ఒకళ్ళం నవ్వుకున్నాం. 

"ఒక గేమ్ ఆడదాం ....... "

"నేను ఆడను ...... " అంది. 

"ఇది సింపుల్ గేమ్ ....... ఓడటం గెలవటం ఉండవు..... "

"ఓడటం గెలవటం లేకపోతే అది గేమ్ ఎలా వాడుతుంది ........??" అని అనుమానంగా అడిగింది. 

నేను నవ్వి "అనుమానించటం ఆపవే..... "

"సరే ..... గేమ్ ఏంటో చెప్పు ...... అప్పుడు ఆపుతాను ....... "

"సరే నిన్ను నేను కొన్ని questions అడుగుతాను ....... వాటికి నువ్వు కరెక్ట్ గా ఆన్సర్స్ చెప్పాలి ....... "

"చెప్పకపోతే ....... "

"నీ ఖర్మ ...... "

నా భుజాల పై కొట్టింది. 

నేను నవ్వి "సరే ....... స్టార్ట్ చేద్దాం ....... "

నన్నే అదోరకంగా చూస్తుంది. 

నేను నవ్వి "స్వీటీ ...... ఇది సరదాగా ఆడే గేమ్ ........ ఓకేనా ??"

మారెందుకు "నవ్వుతున్నావ్ ??"

సరే అని సీరియస్ గా చెప్పాను. 

మంచం పక్కన ఉన్న పేపర్ తీసుకొని నేను "సరే మొదటి ప్రశ్న ...... " అన్నాను. 

"ఆన్సర్ నాకు తెలియకపోతే ??"

"ఓకే గేమ్ రూల్ ఏంటంటే ....... question అడిగిన 5 సెకండ్స్ లో ఆన్సర్ ఇవ్వాలి ...... నీ నోటికి ఎదోస్తే అది చెప్పాలి ...... "

"rapidfire రౌండా ??"

"యా అలాంటిదే ....... "

"ఓకే ..... " అని కంఫర్ట్ తో చెప్పింది. 

"మళ్ళి చెప్తున్నాను ....... నీ నోటికొచ్చిన ఆన్సర్ చెప్పాలి ...... అది కూడా 5 సెకండ్స్ లోగ ...... "

"ఓకే ...... "

"Question 1, What are two things round in shape and have two dark circles on them?"

స్వీటీ చిరుకోపంతో చూడటం స్టార్ట్ చేసింది. 

"Eyes...... " అంది. 

ఇది నేను ఫస్ట్ నైట్ లో అడిగిన ప్రశ్న. 

"Question 2, whether I give it to you or you give it to me, it is the same”

"కిస్ .....నో నో ...... ఆగు ...  హ్యాండ్ షాక్ ....."

“Question 3, What is hairy on the outside, but soft and wet on inside, and whose word starts with C and ends with T?”

"ఛి !...... సంజు ....... "

"ఛి! సంజు ..... కాదు ...... ఆన్సర్ చెప్పు ....... "

అటు వైపు చూసింది. 

"టైం అయిపోతుంది .... తొందరగా చెప్పు ........ " అన్నాను. 

కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యింది. 

నేను స్వీటీ చేయి పట్టుకొని తన మొహం నా వైపు తిప్పి "స్వీటీ ...... ఇప్పుడు మనం ఒక couple ........ ఇలాంటి గేమ్స్ నీతో కాకపోతే ఎవరితో ఆడాలి ?? ఐన మనం సెక్స్ ఎన్ని సార్లు చేయలేదు ?? ఐన నాతో మోహుమాటం ఎందుకు ?? I will not judge you...... ఒకే ??"

నన్నే అలా చూస్తుంది. మళ్ళి ప్రశ్నడిగాను. 

"నువ్వు కావాలనే ఇలాంటివి అడుగుతున్నావు ......... "

"స్వీటీ నా పై నీకు ప్రేముందా లేదా ??"

"ఉంది ....... "

"ఉంటె ...... ఈ గేమ్ పూర్తిగా ఆడు ....... it will be fun ..... "

అలాగే చూసింది. 

"మళ్ళి రిపీట్ చేస్తున్నాను ..... “Question 3, What is hairy on the outside, but soft and wet on inside, and whose word starts with C and ends with T?”

స్వీటీ ఇబ్బందిగా నెమ్మదిగా చెప్పింది. 

"వినపడలేదు ....... "

"C U N T ..... "

నేను స్వీటీని చూసి నవ్వుతున్నాను. తను చిరుకోపంతో నన్నే చూస్తుంది. 

నేను "Question 4, What is 6 inches long and goes inside your mouth?"

"సంజు !.... " అంది. 

"come on ..... చెప్పు ...... "

మళ్ళి ఇబ్బందిగా "penis ...... " అంది. 

నేను నవ్వుతున్నాను. 

"Question 5, When I go in, I cause some pain, I’ll fill your holes when you ask me to. You should spit but not swallow. What am I?"

స్వీటీ అదోలా face పెట్టి ఇంకో వైపు చూసింది. 

"5 4 3 .... "

"penis ....... " అంది మళ్ళి. 

నేను "Question 6, What’s long and hard and has cum in it?”

"సంజు ..... నువ్వు చాలా చెత్త questions అడుగుతున్నావు ...... "

"చెత్త అని ఎలా అనుకుంటున్నావు ??"

"వింటేనే అలా ఉన్నాయ్ ..... "

"నువ్వు చెత్త అని ఎందుకంటున్నావంటే ....... నీకు ఆన్సర్ తెలుసు...... అందుకే ...... ఎందుకు నటిస్తావ్ ....... ?? చెప్పువే ..... ప్లీస్ ....... "

మళ్ళి "penis ...... " అంది

నేను “Question 7, What does every woman have that starts with “v” and she gets whatever she wants using it?”

అటు వైపు చూస్తూ "vagina ...... "

“Question 8, What four-letter word begins with “f” and ends with “k,” and if you can’t get it you can always just use your hands?”

"fuck ........ "

నేను నవ్వుతు ఉన్నాను. 

“Question 9, What gets longer if pulled, fits nicely between breasts, slides neatly into a hole, chokes people when used incorrectly, and works well when jerked back and forth?”

అతి కష్టంతో "penis ....... " అని చెప్పింది. 

"Question 10, All men have one, but it’s longer on some than others. A man gives it to his wife once they’re married"

మళ్ళి penis అని చెప్పింది. 

నేను నవ్వు ఆపుకోలేక నవ్వుకుంటూనే ఉన్నాను. స్వీటీ నన్ను చిరుకోపంతో చూస్తూనే ఉంది. 

"Question 12, Name a word that’s four letters long, ends in “u-n-t” and is used to refer to some women?"

"cunt ...... " అంది 

"వినపడలేదు ....... గట్టిగ చెప్పు ..... "

"CUNT ...... "

"ఓకే ...... ఇప్పుడు ఆన్సర్ కి వద్దాం ...... "

స్వీటీ నన్ను కొట్టేలా ఉంది ..... అలానే నన్ను చూస్తుంది. 

"ఈ గేమ్ ద్వారా నీకు ఎం అర్ధమయింది ??"

"నువ్వు చాల perverted అని ...... " 

నేను నవ్వుతు "ఓ ....... perverted  నువ్వా నేనా ??" అని అడిగాను. 

"నువ్వు ...... " అంది. 

"సరే ..... చూద్దాం ..... ఎవరిది perverted  మైండో ...... "

నన్ను అలాగే చిరు కోపంతో చూసింది. 

నేను ఒక్కొక ప్రశ్న కి ఆన్సర్స్ చెప్పటం స్టార్ట్ చేసాను. 

“Question 1, What are two things round in shape and have two dark circles on them? Its eyes”

తన వైపు చూసి "నైస్ ఆన్సర్ స్వీటీ ...... " అని Hi-five కోసం చేయిని గాల్లో పెట్టాను. తను కోపంతో అలాగే చూస్తుంది. 

“Question 2, whether I give it to you or you give it to me, it is the same. Its Hand shake”

"once again సూపర్ answer ..... "

వెటకారంగా నవ్వి "థాంక్స్ ...... " చెప్పింది. 

“Question 3, What is hairy on the outside, but soft and wet on inside, and whose word starts with C and ends with T? It is coconut”

తను నన్ను అలాగే చూస్తుంది. 

నువ్వు చెప్పిన ఆన్సర్ "penis ...... "

“సరే నెక్స్ట్ .... Question 4, What is 6 inches long and goes inside your mouth? A tooth brush..... నువ్వు penis  అని penis చెప్పావ్ ..... "

స్వీటీ నన్ను కొట్టే లాగ చూస్తుంది. 

నేను నవ్వుతు కూల్ గా "

“Question 5, When I go in, I cause some pain, I’ll fill your holes when you ask me to. You should spit but not swallow. What am I? A dentist! కానీ నువ్వు penis అని చెప్పావ్ ..... మళ్ళి ...... ఇంత ఇన్నోసెంట్ గా questions అడిగితే ..... ఈ లోకం ఎం అయిపోతుందో నాకైతే తెలియట్లేదు ...... " 

తను అలాగే సైలెంట్ గా చూస్తుంది. 

“Question 6, What’s long and hard and has cum in it? A cucumber”

స్వీటీ అటు పేస్ తిప్పింది. నేను తన పేస్ ఇటు తిప్పి "ఆన్సర్ cucumber అయితే ...... నువ్వు చెప్పిన ఆన్సర్ penis ....... " అన్నాను. 

"Question 7, What does every woman have that starts with “v” and she gets whatever she wants using it? Its Voice..... ఆన్సర్ వాయిస్ అయితే నువ్వు vagina అని చెప్పావ్ ...... స్వీటీ నేనెప్పుడూ అనుకోలేదు ....... ఇలా చెప్తావని ..... "

స్వీటీ వెంటనే నన్ను మంచం పై పడేసి నా పైకి ఎక్కి నన్ను కొట్టటం స్టార్ట్ చేసింది. 

నేను చేతులు అడ్డు పెట్టుకొని "ఆపవే ....... పిశాచి ...... నువ్వు చెప్పిన ఆన్సర్స్  అవి ..... " అంటూ చెప్పాను. 

మిగిలినవి కూడా చదివి వినిపిస్తాను అంటూ వెంటనే మంచం పై నుంచి లేచి డోర్ దగ్గరికి వెళ్లి " “Question 8, What four-letter word begins with “f” and ends with “k,” and if you can’t get it you can always just use your hands? ఆన్సర్ FORK ..... "

వెంటనే స్వీటీ నా వైపొచ్చింది . 

నేను వెంటనే హాల్ లో కి వెళ్లి “Question 9, What gets longer if pulled, fits snugly between breasts, slides neatly into a hole, chokes people when used incorrectly, and works well when jerked? ఆన్సర్ seatbelt .... " అన్నాను. 

స్వీటీ నా వైపుకొచ్చింది. 

నేను వెంటనే హాల్ లో తిరుగుతూ ఆన్సర్స్ చదివాను. 

“Question 10, All men have one, but it’s longer on some than others. A man gives it to his wife once they’re married. ఆన్సర్ Last name లేదా surname ..... కానీ నువ్వు చెప్పింది ..... penis  ...... "

నేను అక్కడినుంచి మళ్ళి రూమ్ డోర్ దగ్గరికి వచ్చి “Question 12, Name a word that’s four letters long, ends in “u-n-t” and is used to refer to some women? ఆన్సర్ ...... AUNT..... నువ్వు చెప్పినట్లు....CUNT కాదు ..... " అన్నాను. 

స్వీటీ నా దగ్గరికి వస్తుందని రూమ్ లో కి వెళ్లాను. తను అక్కడికి కూడా వచ్చింది. 

నేను మళ్ళి మంచం ఎక్కి "దీంతో ఎవరిది కల్మషం లేని ఇన్నోసెంట్ మైండ్ ...... ఎవరిది perverted dirty మైండో అర్థమయిపోతుంది ....... " అన్నాను. 

స్వీటీ కూడా వచ్చేసింది. నన్ను కొట్టబోతుంటే నేను స్వీటీని గట్టిగ పట్టుకొని మంచం పై పడుకోపెట్టి రెండు చేతులు గట్టిగ పట్టుకొని మంచానికి ఆనిచ్చాను. 

ఇద్దరం ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకున్నాం. 

"ఇప్పుడు చెప్పవే ....... ఎవరిది perverted ..... మైండ్ ....... "

"వదల రా నన్ను ...... "

"వదులుతా ........ ఆన్సర్ ఇవ్వు ...... "

"నీది ....... "

"అవును toothbrush ..... ఆన్సర్ ఇచ్చిన నేను perverted penis ఆన్సర్ ఇచ్చిన నువ్వు innocent ఆ ??" అని అడిగాను. 

"పోరా నీతో నేను మాట్లాడను ....... "

"ఎందుకు ??"

"అంతే .....వదులు రా నన్ను ....... "

"నో ..... నిన్ను వదిలే ప్రసక్తే లేదు ........ "

"ప్లీస్ వదులు ....... సంజు ....... "

"నో ...... "

తను తల పక్కకు తిప్పి అలా ఉండిపోయింది. 

నేను తన బుగ్గ పై ఒక ముద్దిచ్చి "సరదాకి చేసానే ....... " అన్నాను. 

నా వైపు చూసింది. 

"నువ్వే చెప్పు ........ నువ్వు ఎంజాయ్ చేశావా లేదా ??"

"లేదు ...... "

"come on ....... "

"నిజంగా లేదు ...... "

"సరే ...... దయ్యం సినిమాలు ఎంజాయ్ చేశావా ??"

"చేసాను ....... "

"పెళ్లి కాకముందుచేశావా ??"

"లేదు ....... "

"అప్పుడు లేని enjoyment ఎప్పుడెలా వచ్చింది ??"

"ఎందుకంటే ........ఎందుకంటే ....... అది .....  " అంటూ మధ్యలో ఆపేసింది. 

తనకి నా పాయింట్ అర్ధమైంది. తను చేతులు కూడా లూస్ అయ్యాయి. నేను కూడా తన చేతులు పై ఫోర్స్ తగ్గించాను. 

ఇద్దరం సైలెంట్ గా ఒకరి కళ్ళలోకి ఒకళ్ళం చూసుకున్నాం. 

నేను నెమ్మదిగా స్వీటీ పెదాల పై నా పెదాలను పెట్టాను. వెంటనే తన రెండు చేతులు నా మెడ దగ్గర పెట్టింది. 

ముద్దు మధ్యలో "I love you yee sweety" అన్నాను. 

తను కూడా "love you too ra......sanju" అంది. 

ఇద్దరం అలాగే బెడ్ పై బాగా ప్యాషన్ తో ముద్దిచ్చుకున్నాం. 

టు బి కంటిన్యూడ్ ........ 

Images/gifs are from internet & any objection, will remove them.
[+] 3 users Like pastispresent's post
Like Reply
#14

update mee andhariki baaga nachindhani anukuntunnanu.....

Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#15

(31-10-2019, 02:56 PM)Mahesh12345 Wrote:  Mamuluga ledu andi update kummesaru Chala bagundi Ila adagadam Chala ante Chala tappu but em chestam mi story alantidi next update eppudu istaru but tomorrow ivvandi le eeroju update ichharu kabatti
Bagundi anadam Chala ante Chala chinna Mata anduke em cheppalo teliyadam ledu

Thank you mahesh garu!

prasthutham andhamaina ammayi update ready chesthunnanu........next update time paduthundhi.......

(31-10-2019, 03:49 PM)Sachin@10 Wrote:  Soooo romantic update

(31-10-2019, 07:16 PM)twinciteeguy Wrote:  simply amazing

(31-10-2019, 07:39 PM)coolsatti Wrote:  Bhayya adbutam ga undhi update...  Questions and answers aithe super

thank you coolsatti garu! twincitee garu! and sachin garu!

(01-11-2019, 09:39 AM)rascal Wrote:  Chala baga rasaru.Intha romantic ga rayadam kevalam mee valle avutundhi.chala chala baga rasaru.Question and answers aithe super.Ilanti updates marinni pettandi

thank you rascal garu! next update time paduthundhi

(01-11-2019, 11:52 AM)nkp929 Wrote:  మాస్టారు రొమాంటిక్ అంటే అర్ధం మార్చేసే ల ఉన్నారు
చదువుతున్నంత సేపు చాలా మంచి ఫీల్ వచ్చింది
మీ రొమాంటిక్ ప్రశ్నలకు స్వీటీ అమాయకపు సమాదానాలు హైలైట్
ముందు మాటలతో మాయ చేసి  స్వీటీ చేత  సమాదానాలు  చెప్పించి  మంచి ఫీల్ తో కథ నడిపారు

thank you and mee comments chaala baagunnai nkp929 garu!

Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#16

next update rendu ga divide chesi..... ippude ayinantha varaku post chesthunnanu........

Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#17

ఇద్దరం అలా ప్యాషన్ తో ముద్దుపెట్టునకున్నాక నేను నెమ్మదిగా స్వీటీ పైటను లాగి తన మెడ, తన క్లీవేజ్ దగ్గర, తన నడుం పై ముద్దలుపెట్టాను. కొంచెం పైకి లేచేసరికి తన అందమైన క్లీవేజ్ కనిపించింది. నాకు కామాలోచనలు మొదలయ్యాయి. నెమ్మదిగా తన జాకెట్ హుక్స్ ని తీయటం స్టార్ట్ చేసాను. తను కింద హుక్ తీస్తుంటే ఆపాను. 


తను నన్ను విచిత్రంగా చూసింది. 

"నువ్వు హెల్ప్ చేయొద్దు ........ నాకేదో తృప్తే ......... నా చేత్తో నేను ఇప్పితే..... "

"చూసాను ....... "

"ఆ ??"

"నీ లిస్ట్ లో చూసాను ........ ఐన ఇలాంటివి కూడా రాస్తారా ఎవరైనా లిస్ట్ లో ??"

"నా లిస్ట్ ...... నా ఇష్టం ...... "

నా చేయి పై కొట్టింది. 

నేను నవ్వాను. తను కూడా నవ్వింది. 

నేను నెమ్మదిగా తన జాకెట్ హుక్స్ తీస్తుండేసరికి తన బ్రా ఎక్సపోజ్ అయ్యింది. 

"సంజు ....... "

"hmmmmm...... "

"మీ మొగాళ్ళకి boobs అంటే ఎందుకంతిష్ఠం ??"

"ఎందుకంటే boobs ........ అనేవి boobs ...... కాబట్టి ....... "

స్వీటీ సిల్లీగా చూసింది. నేను మాత్రం నెమ్మదిగా తన బ్లౌజ్ హుక్స్ తీసేసరికి తన నల్లటి బ్రా ఎక్సపోజ్ అయ్యింది. నా మొడ్డ బాగా లేచింది లోపల. 

"రేయ్ ...... చూసింది చాలు ....... చెప్పు ఆన్సర్ ....... "

"ఏమోనే ...... నేను బయాలజీ లో వీక్ ....... ఇప్పుడిలాంటి ప్రశ్నలడగకు ....... "

తను నవ్వింది. నేను కూడా నవ్వాను. 

నేను నెమ్మదిగా తన బ్రా పై నుంచి తన సళ్ళని చేతులతో ఫీల్ అయ్యాను. 

"ఐన ఎంత ఫోకసో ...... నా boobs పైన ...."

"well ....... నా సెక్సీ సెక్సీ వైఫ్ boobs పై ఫోకస్ పెడితే తప్పేంటి ??"

"ఇప్పుడు మాత్రం ఎంత ఫోకస్ పెడతావో ...... అదే ఇంపార్టెంట్ విషయం చెప్తుంటే నీ లోకంలో నువ్వుంటావు ....... "

నేను నవ్వి "ఎస్ ........అవునే ....... నాకు boobs అంటే చాల ఇష్టం ....... నేను వీటికి పేర్లు కూడా పెడతాను ........ ఇదిగో దీని దీని పేరు చిట్టి ..... దీని పేరు బుజ్జి ....... నీకేమైనా ప్రోబ్లేమా ??"

స్వీటీ ఒక్కసారిగా నవ్వింది. నేను కూడా నవ్వాను. 

నెమ్మదిగా తన నడుం పై కూడా చేతులు వేసి "నీ boobs మాత్రమే కాదు ........ నీ నడుం కూడా నాకిష్టం ....... " అంటూ లేచి బెడ్ పక్కన ఉన్న నెమలీక తీసాను. మళ్ళి తన పైకెక్కి ఆ నెమలీకను చూపించాను. 

స్వీటీ వెంటనే తన చేతులతో నడుం కవర్ చేసింది. నేను నెమ్మదిగా ఆ నెమలీకను తీసి తన బుగ్గ పై అలా అని ..... ఆ తర్వాత నెమ్మదిగా తన క్లీవేజ్ దగ్గర అలా తీసుకెళ్ళాను. తను బాగా సెన్సిటివ్ గా ఫీల్ అయ్యింది. 

నెమ్మదిగా నేను తన చేతులు పక్కకి అని నెమలీకతో నడుం పై అలా అలా అన్నాను. తనకు బాగా కితకితలొచ్చి "సంజు ....... హిహి ...... ఆపు .... " అంటూ చేతులు అడ్డు పెట్టింది. 

నేను మాత్రం అలాగే కితకితలు పెట్టాను. తను నవ్వుతు ఆపమంది. తన పై నేనెక్కను పెద్దగా అటు ఇటు కధల లేక పోతుంది. 

"సంజు ...... ప్లీస్ ...... హిహిహి ....... ఆపు ...... హహహ్ ....... " అంటూ ఆపని వేడుకుంది. ఒక రెండు నిమిషాలు అలాగే చేసి మధ్యలో ఆపాను . 

తను నేను ఒకళ్ళనొకళ్ళం చూసుకున్నాం. స్వీటీ వెంటనే తన చేత్తో నెమలీకను అందుకుంది. నేను నా చేయిని వెనక్కున్నాను. తను పట్టుకోలేకపోయింది. తన వైపు చూసి నవ్వాను. తను నన్ను చిరుకోపంతో చూసింది. 

"సంజు ...... నాకివ్వు అది ....... "

"నీకెందుకే ??"

"నాకు కావలి ఒకసారి ...... "

"ఎందుకు ??"

"చూస్తాను ....... "

"ఒకే ..... అదిగో చూడు ...... " అని నా చేయి బాగా పైకెత్తి చూపించాను. 

నన్ను చిరుకోపంతో అలాగే చూసింది. 

"సరే ఇది నీకు కావాల ??"

"యా ...... " అని క్యూట్ గా అంది. 

"నీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కి నేను పడిపోను ...... ఇది నీకు కావాలంటే ....... గేమ్ ఆడాలి ...... "

"ఎం గేమ్ ??"

"ఇందాక నువ్వు ఆడాను అన్న గేమ్ ...... "

"నో ...... నేను ఆడను ....... "

"అయితే ఈ ఇక నాదే ...... "

"సరే ...... నేనొక గేమ్ చెప్తాను అది ఆడదాం ......  గెలిస్తే వాళ్లదే ఈక ...... "

"సరే ...... ఎం గేమొ చెప్పు ........ "

 ఈ లోగ స్వీటీ ఫోన్ హాల్ లో నుంచి మోగుతుంది. 

స్వీటీ డోర్ వైపు చూస్తుంది. 

నేను "ఫోన్ సైలెంట్ లో పెట్టొచ్చుగా ....... "

"ఏమో..... గమనించలేదు సంజు ....... "

"ఓకే ....... గేమ్ ఏంటంటే ........ " అని చెప్తుంటే స్వీటీ ఫోకస్ మాత్రం ఫోన్ వైపే ఉంది. 

నేను అలాగే స్వీటీ వైపే చూసాను. 

"సంజు ...... ఎవరు చేస్తున్నారో ....... "

"..... నీకు కరెక్ట్ టైం కి వస్తయ్యే ఫోన్స్ మాత్రం ........ "

ఈ లోగ ఫోన్ మోగటం ఆగింది. 

నేను తనకి చెప్తుంటే "సరే గేమ్ ఏంటంటే ....... మొదటిగా ........ " అనేలోగా మళ్ళి ఫోన్ రింగ్ అయింది. 

నేను విసుకెత్తి "సరే ...... నేను తెస్తాను ....... నీ దృష్టంతా మొగుడిపైన కాకుండా ఫోన్ పైనే ఉంది ........ రేపు నేను బాయటకి వెళ్తాను ....... ఫోన్ తో చేసుకో ఫస్ట్ నైట్ ...... "

స్వీటీ నన్ను కొట్టి "చంపేస్తాను ......... నీ ఫోన్ మొగితేమో వెంటనే ఏ పనైనా ఆపేస్తావ్ ........ "

"అవును ....... నా ఫోన్ కి చాల ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి......... "

"మరి నా ఫోన్ లో ఇంపార్టెంట్ ఫోన్ కాల్స్ రావా ??"

"పెద్దలు ఎం చెప్పారు ??"

"ఎం చెప్పారు ??"

"ఆడవాళ్ళకి మొగుడు ఆరో ప్రాణం అన్నారు ....... అంటే ఆ ఫోన్ కన్నా నేను ఇంపార్టెంట్ ......... "

స్వీటీ నవ్వి నన్ను చేయి పై కొట్టి "చంపేస్తాను ....... నిన్ను ....... "

నేను కూడా నవ్వి ..... వెళ్లి తన ఫోన్ తెచ్చి మళ్ళి తన పై ఎక్కి కూర్చున్నాను. 

తను ఫోన్ తీసుకొని "అమ్మ ఫోన్ చేసింది ....... అది కూడా రెండు సార్లు ....... ఏదో ఇంపార్టెంట్ అయ్యుంటుంది ........ " అని ఫోన్ చేసింది. 

"హలో అమ్మ ...... ఏంటి రెండు సార్లు ఫోన్ చేసావ్ ??"

అటు వైపు ఆంటీ ఎం చెప్తుందో అని నాకు కూడా కొంచెం ఆతృత కలిగింది. 

ఇంతలో స్వీటీ మొహం సిల్లీగా మారింది 

"అమ్మ ...... ఆ షాప్ పేరు కనుక్కోవటానికి రెండు సార్లు చేయాలా ?? నేనేదో అనుకోని భయపడ్డాను ......... "

. 

"సరే నీకు whatsapp చేస్తాను అడ్రస్ ......... ఓకేనా ??"

. 

"నేనా ?? టీవీ చూస్తున్నాను ......... "

నేను కావాలని నోరు పెద్దగా తెరిచి నోటి పై చేయి వేసి స్వీటీ వైపు చూసాను. స్వీటీ నన్ను చిరుకోపంతో చూస్తుంది. 

"నాన ఎలా ఉన్నారు ??...... "

. 

నేనీలోపల నెమలి ఇక తీసి తన నడుం పై పెట్టి అటు ఇటు అన్నాను. 

తను నవ్వుతు, ఫోన్ ని చేత్తో బ్లాక్ చేసి "సంజు ...... హీహీహ్ ....... ఆప రా ..... "

నేను నెమ్మదిగా "నేను ఆపను గా ....... " అంటూ అలాగే కితకితలు పెట్టాను. 

తను నవ్వుతు కష్టపడి నవ్వు ఆపుకొని నన్నే చిరుకోపంతో చూస్తూ "అమ్మ  ..... ఇక్కడ ఒక చిన్న కోతి పిల్ల బాగా అల్లరి చేస్తుంది....... నేను మళ్ళి కాల్ చేస్తాను ........ "

నేను "ఏంటే అలా అబద్దాలు ఆడుతున్నావ్ ?? టీవీ చూస్తున్నావా ??" అమాయకంగా బిడ్డుమంతుడి లాగ అడిగాను. 

"సంజు ...... చంపేస్తాను .... అలాంటి expressions ఇచ్చావంటే ........ "

"అబ్బదం ఆడిందే కాకుండా మళ్ళి మొగుడి పై సెటైర్స్ కూడా వేస్తున్నావ్ ....... అది కూడా ఆంటీ తో..... " అని అమాయకంగా చెప్పాను. 

"సంజు ....... నీ over action ..... ఆపు ...... "

నేను వెంటనే నవ్వాను. తను కూడా నవ్వింది. నేను మళ్ళి నెమలీకతో కితకితలు పెట్టాను. 

"సంజు ...... ఆపు ప్లీస్ ....... హహహ ....... ఆపార ........ " 

నేను ఆపాను. 

"ఇక చాలు అల్లరి చేసింది ......... "

"అప్పుడేనా ?? ఇప్పుడే నైట్ స్టార్ట్ అయ్యింది ........ "

"నీకు బాగా అల్లరెక్కువైంది ........ సంజు ....... "

"థాంక్స్ ........ "

"నేను నిన్ను పొగడలేదు ........ "

"నేను కూడా నీకు థాంక్స్ చెప్పలేదు ...... "

నన్ను మళ్ళి చేతి పై కొట్టి "సరే ........ గేమ్ ఏంటో చెప్పు ......... "

నేను స్వీటీ జాకెట్ మధ్యలో ఎక్సపోజ్ అయినా క్లీవేజ్ బ్రా చూస్తూ "గేమ్ ఏంటంటే ........ " అంటూ ఉండగా స్వీటీ "సంజు ..... నా face ఇక్కడుంది ...... అక్కడకాదు ..... " అని తన సళ్ళ వైపు చూపించింది. 

నేను నవ్వి "ఓ సారీ ...... " అంటూ కంటిన్యూ చేసాను ...... 

టు బి కంటిన్యూడ్ ........ 

Images/gifs are from internet & any objection, will remove them.
[+] 2 users Like pastispresent's post
Like Reply
#18

update ela undho mee comments dwara theliyacheyandi.......

Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#19

alaage naa other threads/stories PDFs links peduthunnanu:

1) ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ by pastispresent

Last Updated - 18/10/2019

747 Pages - 30 MB

PDF



2. అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ  by pastispresent

Last Updated - 18/10/2019

182 Pages - 3.3 MB

PDF

Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#20

(02-11-2019, 07:54 PM)coolsatti Wrote:  update baagundhi..  chala baaga raastunnaru

Thank you coolsatti garu!

Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply




Users browsing this thread: 28 Guest(s)