Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Romance ప్రేమ మజిలీ

Showing only the posts of Vickyking02: 191 of 380 posts. Show all posts

కిరణ్ అయోమయంగా చూస్తూ అలాగే క్లాస్ కీ వెళ్లి తన నోట్స్ తో పాటు రమ్య బుక్స్ లో కూడా ఆ రోజు జరిగిన క్లాస్ మొత్తం ఎక్కించి సాయంత్రం కాంటిన్ కీ వెళ్లి అక్కడ కూర్చుని సిగరెట్ తాగడం మొదలు పెట్టాడు అప్పుడే వచ్చింది రమ్య,


రమ్య : ఎమ్ బాబు చూడడానికి ఏమో కాలేజ్ పిల్లాడి లా ఉన్నావు కానీ అలవాట్లు ఉన్నాయి అన్నమాట

కిరణ్ : అయ్యో లేదు మేడమ్ నేను టెన్షన్ లో ఉన్నపుడు అలా ఒకటి

రమ్య : సరే ఒకటీ ఇవ్వు

కిరణ్ : మేడమ్

రమ్య : ఒకటి ఇవ్వు

కిరణ్ : అమ్మాయిలు సిగరెట్ తాగడం తప్పు

రమ్య : నీ పోయి యార్ ఎన్న అచ్చన్ ఆ కూడాలు డా

కిరణ్ కీ ఏమీ అర్థం కాలేదు రమ్య ఏమీ అనిందో అప్పుడు అనిత "నువ్వు ఏమన్నా మా నాన్న వా నాకూ చెప్పడానికి నోరు మూసుకొని ఇవ్వు అంటుంది" అని చెప్పింది దాంతో కిరణ్ సిగరెట్ ఇచ్చి దాని వెలిగించబోతుంటే రమ్య "హే సిగరెట్ మాత్రమే ఇవ్వు వెలిగించమని చెప్పలేదు గా ఇచ్చావు ఇంక ఇంటికి పో" అని చెప్పి కిరణ్ నీ అక్కడి నుంచి పంపింది, కానీ తనకు మాత్రం వాడి ఫేస్ లో ఇనోసెంస్ నచ్చింది వీడే తనకు కరెక్ట్ ఆనుకుంది, ఆ తర్వాత ఇంటికి వెళితే అక్కడ లిఫ్ట్ లో కిరణ్ కనిపించడం తో 

రమ్య : హే ఏంటి ఫాలో అవుతున్నావా 

కిరణ్ : అయ్యో మేడమ్ అలాంటిది ఏమీ లేదు మా ఇళ్లు ఇక్కడే 

రమ్య : రేయి నాటకాలు ఆడోదు నేను ఇదే apartment లో 6 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్న నిన్ను ఎప్పుడు చూడలేదు 

కిరణ్ : మేము నిన్ననే ఇక్కడ చేరాము మేడమ్ 

దాంతో రమ్య గట్టిగా నవ్వుతూ "అమాయక చక్రవర్తి అనే సామ్రాజ్యానికి నువ్వు కింగ్ అయిపోవచ్చు ఆరే ఇంత అమాయకుడివి ఏంటి" అని చెప్పి వెళ్లి పోయింది ఆ తర్వాత రమ్య తన రూమ్ బాల్కనీ నుంచి చూస్తే కిరణ్ తన పక్క ఫ్లాట్ లో కూర్చుని ఓ తెగ చదవడం మొదలు పెట్టాడు వాడిని చూసి "వీడినీ చాలా మార్చాలి" అని అనుకుంది, మరుసటి రోజు ఉదయం కాలేజీ కీ వెళ్లే సరికి అక్కడ సీనియర్ లు కిరణ్ తో గుంజిలు తీయుస్తు రాగింగ్ చేస్తున్నారు రమ్య వెళ్లి పక్కన నిలబడగానే వాళ్లు కిరణ్ నీ వదిలేసి పక్కకు వెళ్లిపోయారు దాంతో కిరణ్ నీ తీసుకొని కాంటిన్ కీ వెళ్లి 

రమ్య : మరి ఇలా ఉంటే కష్టం 

కిరణ్ : వాళ్లు సీనియర్స్ 

రమ్య : హలో నేను జూనియర్ నే నెల రోజుల్లో కాలేజీ మొత్తం నా కంట్రోల్ లో ఉంది

కిరణ్ : నీకేం ఏమైనా చెప్తావు మీకు ఆస్తులు ఉన్నాయి అంట కదా మా ఫ్యామిలీ కీ నేనే స్కోప్ నేను బాగా చదివితేనే నాకూ జాబ్ వస్తుంది మా ఫ్యామిలీ హ్యాపీగా 
ఉంటుంది 

రమ్య : I love you 

కిరణ్ : ఏంటి 

రమ్య : ఏంటి రా ఇందాక నుంచి చూస్తున్న ఓహ్ లెక్చర్లు పీకుతున్నావు 

కిరణ్ : నేను నా ప్రాబ్లమ్ చెప్తున్నా 

రమ్య : ఏ నీకు మాత్రమే ప్రాబ్లమ్స్ ఉన్నాయా అదిగో అనిత దానికి ఫాదర్ లేరు వాళ్ల అమ్మ నే కష్టపడి ఫీజు కడుతుంది అయినా కూడా దానికి ఏమైనా దిగులు ఉందా లేదు ఎందుకంటే దానికి చిన్నప్పటి society నీ ఎదురుకున్నే సత్తా తనకు ఉంది, ఇంక దీప్తి నిన్న నీతో క్లాస్ కీ వచ్చింది కదా దానికి చాలా ఆస్తి ఉంది వాళ్ల పేరెంట్స్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన కూడా తనకు చదవవలసిన అవసరం లేదు కానీ తన ఒంటరితనం పొగొట్టుకోవడానికి బుక్స్ తో టైమ్ పాస్ చేస్తుంది ఇప్పుడు చెప్పు వీల్ల తో పోలిస్తే నీది ఎమ్ ఉంది రా చల్ పో అని తిట్టింది. 

కిరణ్ భయపడుతూ క్లాస్ కీ వెళ్లుతున్నాడు కానీ రమ్య గట్టిగా "హే propose చేయించుకుని ఎస్ ఆర్ నో అని ఎవడు చెప్తారు" అని అరిచింది దానికి బదులుగా కిరణ్ "నో నీ లాంటి అమ్మాయి నాకూ అక్కర్లేదు నాకూ కావాల్సింది ఒక మామూలు అమ్మాయి నీ లాంటి రౌడీ కాదు" అని చెప్పేసి వెళ్లిపోయాడు. 

మరుసటి రోజు సాయంత్రం కిరణ్ ఆ రోజు రమ్య కాలేజీ కీ రాలేదు అని ప్రశాంతంగా, సంతోషంగా ఇంటికి వెళ్లాడు రమ్య వాళ్ల ఇంటి నిండా జనాలు ఉన్నారు వాళ్ల చుట్టాలు అని తెలుస్తుంది, తరువాత ఇంటికి వెళ్లే సరికి ఒక అమ్మాయి తెల్ల కదర్ చీర కట్టుకుని తల నిండా పువ్వులు తో అటు వైపు తిరిగి ఉంది "ఆంటీ సాయంత్రం ఇంట్లో ఫంక్షన్ కీ అందరూ రండి" అని చెప్పి ఇటు వైపుకు తిరిగింది అప్పుడు ఆ అమ్మాయి నుదుటి పైన గంధం బొట్టు అడ్డం గా పెట్టుకుని దాని కింద చిన్న కుంకుమ బొట్టు పెట్టుకొని కళ్లకు కాటుక తో నిండి ఉంది ఎవరూ ఇంత అందమైన అమ్మాయి అని ఆగి చూస్తే తను రమ్య ఒక్క సారిగా కిరణ్ మనసుకు రెక్కలు వచ్చి ఎగిరినటు అయ్యింది. 

[+] 2 users Like Vickyking02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

(23-10-2019, 10:17 AM)HitmanA007 Wrote:  Nice update bro

Thank you bro
Like Reply

(23-10-2019, 11:20 AM)Chiranjeevi Wrote:  కేరళ అమ్మాయి ఆందమ్ లో ఒకటి బొట్టు కాటుక చాలా ఆంధం గా ఉంటుంది ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్

నేను చూసిన ఒక అమ్మాయి తాలూకు గుర్తులు అనుకోకుండా నా మనసులో మెదిలాయి దానికి రచన రూపం లో వర్ణించాను
Like Reply

(23-10-2019, 12:23 PM)Joncena Wrote:  Update చాలా బాగుంది మిత్రమా. కేరళ అమ్మాయిల వస్త్రధారణ గురించి బలే వర్ణించారు. yr):
నేను ఇప్పటికీ 3 సార్లు వెళ్ళాను కానీ ఎప్పుడూ నాకు ఒక్క అమ్మాయి కూడా కేరళా సంప్రదాయ వస్త్రధారణలో కనపడలేదు.
నేను ఒకటి decide అయ్యాను ఎప్పటికైనా కేరళలో సెటిల్ అయిపోవాలి. ఉద్యోగం చేస్తూ లేదా ఫ్యూచరెలో అయినా. ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది, వాళ్ళు nature ki ఇచ్చే value. Maybe పెళ్ళి అయ్యిన తరువాత honeymoon ki అక్కడకే వెళ్తాను.  happy

మీరు కేరళ లో గుడికి వెళితే చాలు కేరళ సంప్రదాయ దుస్తులో అమ్మాయిలు మీకు గుంపులు గుంపులుగా కనిపిస్తారు నా జీవితంలో నను ఒక కేరళ అమ్మాయి డిస్టర్బ్ చేసింది అందుకే తన గుర్తుగా ఈ కథ మొదలు పెట్టా తరువాత వేరే సంఘటన వల్ల కథ మొత్తం మార్చి రాస్తూన్న
Like Reply

(23-10-2019, 04:02 PM)Umesh5251 Wrote:  Super update bro

Thank you bro
Like Reply

(23-10-2019, 09:53 PM)teluguvadu Wrote:  అప్డేట్ బాగుంది ... రమ్య  ఫ్లాస్ బ్యాక్  చదువుతుంటే .. రాజా రాణీ  సినిమాలో  నయనతార ఫ్ల్స్ బ్యాక్ గుర్హ్టు వచ్చింది

అందులో నయనతార కూడా ఇలాంటి కారెక్టర్ ఏ కాకపోతే రమ్య కొంచెం వేరు తనని చిన్నప్పటి నుంచి వాళ్ల నాన్న తనకు పెద్ద కొడుకు ల్లా పెంచాడు అని చెప్తున్నా
Like Reply

(24-10-2019, 01:26 AM)Joncena Wrote:  Maybe మీరు చెప్పేది నిజమే అయ్యి ఉండవచ్చు, కానీ నేను 3 సార్లు కేరళ వెళ్ళింది స్వామి అయ్యప్ప దర్శనార్థం. అలా వెళ్ళినప్పుడు తిరిగింది తక్కువే అయినా నాకు ఆ ప్రదేశాలు బాగా నచ్చాయి.

స్వామి శరణం నేను మూడు సార్లు వెళ్లాను కానీ అప్పుడు అమ్మాయిలను ఎలా చూడగలం నేను కూలు మనాలి వెళ్లినప్పుడు అక్కడ కొంత మంది కేరళ మెడికల్ కాలేజీ విద్యార్థులు వచ్చారు అందులో ఒక అమ్మాయి నను చాలా డిస్టర్బ్ చేసింది మరుసటి రోజు అక్కడ ఒక గుడికి వెళ్లాను ఆ అమ్మాయిని అక్కడ చూశాను నిన్న నేను రాసిన Update లో ఉన్నటే ఉంది ఆ అమ్మాయి
Like Reply

రమ్య ఇటు వైపు తిరిగి కిరణ్ మొహం లో ఒక వెలుగు చూసింది దాంతో తన భుజం నుంచి కిందకు పడుతున్న కురులను వెనకు వేళ్లు తో వెనకు దువ్వి కిరణ్ వైపు కళ్లు తిప్పి కన్ను కొట్టి వెళ్లిపోయింది ఆ ఒక్క క్షణం కిరణ్ గుండె పైన పిరంగి పెట్టి పేల్చినట్లు ఒక సరిగా గుండె ఆగి కోటుకోవడం మొదలు పెట్టింది దాంతో మళ్లీ మళ్లీ రమ్య నీ చూడాలి అనిపించింది దాంతో వెంటనే రెడీ అయ్యి రమ్య వాళ్ల ఇంటికి వెళ్లాడు అక్కడ రమ్య దేవుడి పటాల ముందు కూర్చుని దీపం వెలిగించగా ఆ దీపపు కాంతి నుంచి తన మొహం లోని వెలుతురు తన అందమైన రూపం నీ ఇంకా అందం గా చూపించడం మొదలు పెట్టింది, దాంతో కిరణ్ మనసు రమ్య అందం ఇంకా ఇంకా చూడాలి అని పరితపిస్తూ ఉంది అప్పుడే రమ్య తన చెల్లి కజిన్స్ మిగిలిన అమ్మాయిల తో కలిసి కథకళి చేయడం మొదలు పెట్టింది ఇంక మళ్లీ రమ్య నీ ఇలా చూడలేను ఆనుకొని తన ఫోన్ లో రమ్య చిత్రాలు బందీంచాడు.


అలా చెప్తు తన కథ మధ్యలో ఆపింది రమ్య

రాజా : హే ఏంటి ఆప్పావు కంటిన్యూ చెయ్యి

రమ్య : మొత్తం నేనే చెప్తే సార్ ఏమీ చేస్తారు ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వు చెప్పడం మొదలు పెట్టాక నేను మళ్లీ చెప్తా

రాజా : అందుకే ముందు నేనే చెప్తా అన్న కానీ నువ్వే గా లేడీస్ 1st అన్నావు

రమ్య : ఇప్పుడు నువ్వు ఉన్నది నా ప్లేస్ లో కాబట్టి రూల్స్ ఇక్కడ నేను పెడతా

రాజా : నిజంగా చెప్పాలి అంటే దేవుడు మన ఇద్దరిని తనకు బోర్ కొట్టినప్పుడు చేశాడు అనుకుంటా

రమ్య : ఏ ఎందుకు అలా

రాజా : నేను నా మైండ్ లో అనుకున్నది నీ నోట్లో నుంచి జారీ పడుతుంటే

దానికి రమ్య, రాజా మూసి మూసి నవ్వులు నవ్వుకున్నారు దాంతో రాజా ఇంక తన గురించి చెప్పడం మొదలు పెట్టాడు

(5 సంవత్సరాల క్రితం కడప)

అక్కడ ఒక పెద్ద ఫ్యామిలీ ఇంట్లో ఫంక్షన్ చాలా ఘనంగా జరుగుతుంది అప్పుడు రాజా తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ ఫంక్షన్ కీ వెళ్లారు అక్కడ ఉన్న వాళ్లందరిన్ని క్షుణ్ణంగా చూస్తూ ఉన్నాడు కానీ తనకు కావాల్సిన వాడు దొరకడం లేదు దాంతో వాళ్ల ఫ్రెండ్స్ అందరినీ తలా ఒక దిక్కు వెళ్లి వెతకండి అని చెప్పాడు వాళ్ల ఫ్రెండ్స్ అంతా ఫంక్షన్ హాల్ మొత్తం వెతుకుతూ బెస్మేంట్ కీ వెళితే అక్కడ వాడు కనిపించే సరికి రాజా కీ ఫోన్ చేసి రమ్మని చెప్పాడు, దాంతో రాజా బెస్మేంట్ లోకి వెళ్లాడు అక్కడ అందరూ మందు కోడుతు ఉంటే ఒక టేబుల్ పైన ఉన్న బీర్ బాటిల్ తీసుకొని దాని తాగుతూ వాడి దగ్గరికి వెళ్లి "రవి అంటే నువ్వే నా" అని అడిగాడు, వాడు సిగరెట్ తాగుతూ రాజా మొహం పైన పొగ ఊదుతు "నేనే ఏమీ కావాలి" అని అడిగాడు దాంతో రాజా తన నోట్లో ఉన్న బీర్ బాటిల్ తీసి వాడి తల పైన కొట్టాడు దాంతో అక్కడ ఉన్న వాళ్లు అంతా ఆల్రట్ అయ్యారు వాడి జుట్టు పట్టుకుని విరిగిన బీర్ బాటిల్ వాడి గొంతు దెగ్గర పెట్టి లాకుపోతున్నాడు అప్పుడు ఒక్కడు "రేయి ఎవడు రా నువ్వు మా అన్న తమ్ముడు నీ కొట్టి తీసుకొని వెళ్లుతున్నావు" అని అన్నాడు, "ఎవడు రా మీ అన్న వీడి అన్న" అని అడిగాడు రాజా "MLA మహేష్ తమ్ముడు రా" అన్నాడు దాంతో రాజా ఫ్రెండ్స్ ఒకసారి గా అక్కడి నుంచి పరారయ్యారు దాంతో రాజా తన చేతిలో ఉన్న బీర్ బాటిల్ నీ కిందకు వేసి రవి నీ వదిలేసి వాడి షర్ట్ జుట్టు అంతా సర్ది "అన్న సారీ అన్న నువ్వు ఇంత background ఉన్నవాడివి అని తెలియక నిన్ను ఒక బీర్ బాటిల్ తో కొట్టాను" అని సారీ అడుగుతున్నే పక్కన ఉన్న రెండు విస్కీ బాటిల్ తీసుకొని రెండు వైపులా నుంచి తల పగల గొట్టి తన పాంట్ జేబులో నుంచి యాసిడ్ తీసి అందరినీ భయపెట్టి వాడిని తీసుకొని బయటకు వచ్చి అక్కడ ఉన్న ఒక అమ్మాయి కీ యాసిడ్ బాటిల్ నీ తనకి ఇచ్చి" నువ్వు I love you చెప్పక పోతే నీ మొహం మీద యాసిడ్ పోస్తా అన్నాడు గా ఇప్పుడు నువ్వే పొయ్యి పాంట్ తడిచి పోవాలి వాడి మొహం వాడే చూసుకున్న ప్రతి సారి" అన్నాడు, దాంతో ఆ రవి భయపడి వెళ్లి అందరి ముందు ఆ అమ్మాయి కాలు పట్టుకున్నాడు ఆ తర్వాత సెక్యూరిటీ అధికారి లు వచ్చి రాజా నీ అరెస్ట్ చేసి స్టేషన్ కీ తీసుకొని వెళ్లే సరికి అక్కడ రాజా వాళ్ల బాబాయ్ ఆనంద్ అంతకుముందే రాజా కోసం బైల్ పేపర్స్ తో రెడీగా ఉన్నాడు.

రాజా నీ విడిపించుకొని బయటకు వచ్చిన తర్వాత

రాజా : థాంక్స్ బాబాయ్

ఆనంద్ : ఏంటి రా థాంక్స్ నేను డాక్టర్ నా లాయర్ నా నాకే అర్థం కావడం లేదు

రాజా : అబ్బ నీ అంత బెస్ట్ డాక్టర్ ఈ కడపలో ఎవరూ ఉన్నారు అందుకే కదా నీకు ఇంత పలుకుబడి

ఆనంద్ : రేయి నేను తిరుపతి వెళుతున్న మీ నాన్న నాకూ రెండు రోజుల టైమ్ మాత్రమే ఇచ్చాడు లక్కీ గా మీ పిన్ని వాళ్ల సొంత ఊరు కాబట్టి నాకూ అక్కడ ఇళ్లు తో పని లేదు కానీ నువ్వు మాత్రం ఒక్కటి గుర్తు పెట్టుకో నువ్వు హైదరాబాద్ వెళ్లాలి ఇక్కడే ఉంటే నీ మీద ఇంకో కేసు పెట్టి లోపల తోస్తారు

రాజా : మరి నా కాలేజీ

ఆనంద్ : తోక్కలో కాలేజీ ఏ రోజు అయిన కాలేజీ కీ పోయావా రా హైదరాబాద్ లో మీ బావ పనిచేస్తున్న కాలేజీ లో నీకు సీట్ తీశారు పోయి జాయిన్ అవ్వు

దాంతో రాజా చేసేది ఏమీ లేక ఇంటికి వెళ్లి లగేజ్ సర్దుకోని బయటకు వచ్చాడు వాళ్ల నాన్న ఎదురుగా ఉన్న కూడా పట్టించుకోవడం లేదు తన పాటికి తను వెళ్లి పోతున్నాడు ఇది చూసిన వాళ్ల అమ్మ "నాన్న కీ చెప్పు రా వెళ్లి వస్తా అని" అనింది, "ఏ రోజు అయితే నేను అడిగింది నాకూ ఇస్తాడో ఆ రోజు మాట్లాడుతా అని ముందే చెప్పా చెప్పు ఆయనకు నేను అడిగిన బైక్ నాకూ ఇచ్చి అప్పుడు ప్రువ్ చేసుకోమను తను ఒక గొప్ప తండ్రి" అని చెప్పి వెళ్లిపోయాడు.

ఇది వినీ రమ్య షాక్ అయ్యింది" మీ నాన్న ఫోన్ రాగానే భయపడే నువ్వు ఇంత మాట అన్నావా "అని అడిగింది," అప్పుడు మనది careless mentality నా ముందు ఎవడు ఉన్న కేర్ చేయను నాకూ నచ్చింది నాకూ కావాలి అంటే ఏమైనా చేస్తా " అని చెప్పాడు, దానికి రమ్య మరి "మీ నాన్న కీ నీ వల్ల ఆక్సిడేంట్ ఎలా అయ్యింది" అని అడిగింది దాంతో రాజా కళ్ల ముందు మళ్లీ అదే భయానక దృశ్యాలు మెదిలాయి. 
[+] 3 users Like Vickyking02's post
Like Reply

(24-10-2019, 11:11 AM)Chiranjeevi Wrote:  రమ్య రాజా లా స్టోరీ  చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా

థాంక్ యు చిరంజీవి గారు
Like Reply

(24-10-2019, 11:28 AM)Sachin@10 Wrote:  Nice update

Thank you bro
Like Reply

(24-10-2019, 11:32 AM)Joncena Wrote:  చాలా బాగుంది మిత్రమా ఈ భాగం. బాగా చెప్పారు రమ్య మరియు రాజాల మద్య జరిగిన సంభాషణ.

థాంక్ యు
Like Reply

రాజా హైదరాబాద్ ట్రైన్ ఎక్కి ట్రైన్ కదిలే సమయం లో రామ్ నుంచి ఫోన్ వచ్చింది


రాజా : ఏంటి బే

రామ్ : నీ అబ్బ నను వచ్చి లోపలికి లాగు రా

రాజా : ఎక్కడ ఉన్నావు రా అంటూ డోర్ దగ్గరికి వెళ్ళాడు రామ్ ట్రైన్ నీ పట్టుకోవడం కోసం పరిగెత్తుతూ ఉన్నాడు రేయి నువ్వు ఏమీ చేస్తున్నావు రా అని రామ్ నీ పట్టుకుని లోపలికి లాగాడు

రామ్ : నిక్కర్ వేసుకున్న రోజుల నుంచి కలిసే పెరిగాం అలాంటిది నను ఒకడినే వదిలేసి ఎక్కడికి పోతావురా

రాజా : రేయ్ అక్కడ నాకూ ఒకడికే సీట్ ఉంది రా నీకు ఎవడు ఇస్తారు రా

రామ్ : మన బావ నే కదా రా

రాజా : నా అక్క నీ చేసుకున్నాడు కాబట్టి నాకూ బావ నీకు ఎలా అవుతాడు రా

రామ్ : నీ అక్క నాకూ అక్క కాదా నా చెల్లి నీకు చెల్లి కాదా

రాజా : అసలు కాదు

రామ్ : ఎందుకు రా

రాజా : నీ చెల్లి కీ 10th క్లాస్ లో లవ్ లెటర్ రాశాను అందుకే

రామ్ : రేయి నీ అబ్బ ఆ లెటర్ రాసింది నువ్వా నీ అబ్బ నీ వల్లే కదా దానికి ఇంటర్ కే పెళ్లి చేశారు

రాజా : అప్పుడు ఏదో క్యూట్ గా కనిపించింది రాశా

దాంతో రామ్ రాజా నీ కింద పడేసి కొడుతూ ఉంటే రాజా మాత్రం నవ్వుతూ "రేయ్ బుజ్జి అదే కాలేజీ లో చదువుతోంది రా" అని చెప్పాడు దాంతో కొంచెం కూల్ అయ్యాడు రామ్ మరుసటి రోజు ఉదయం కీ ట్రైన్ హైదరాబాద్ చేరుకుంది ఇద్దరు ఆటో పట్టుకుని రాజా వాళ్ల అక్క సిరి ఇంటికి వెళ్లారు ఎప్పుడు 7:30 కీ కానీ బెడ్ దిగ్గని రాజా బావ సతీష్ ఆ రోజు పోదునే లేచి పూజలు చేయడం మొదలు పెట్టాడు" దేవుడా ఏ శని కీ నేను భయపడి ఇన్ని రోజులు ఇక్కడ ప్రశాంతంగా ఉన్నానో ఆ శని నను తరుముకొని వస్తుంది వాడి వల్ల నేను ప్రాణాలు కోల్పోకుండా నువ్వే నను కాపాడాలని ప్రదేయ పడుతూన్న స్వామి" అని దేవుడి తో తన గోడు వినిపించాడు హారతి తీసుకునే టైమ్ కీ రాజా కాలింగ్ బెల్ కొట్టాడు అంతే హారతి ఆరిపోయింది దాంతో సతీష్ కీ అర్థం అయ్యింది తన శని వచ్చింది అని.

కాలింగ్ బెల్ శబ్దం విన్నగానే రాజా వాళ్ల అక్క వచ్చి తలుపు తీసి చూసింది ఎదురుగా తన తమ్ముడు నీ చూసి వెంటనే ఆప్యాయంగా కౌగిలించుకుంది, తరువాత వాడిని తీసుకొని లోపలికి వెళ్లూతు "సతీష్ బయట లగేజ్ తీసుకొని వచ్చి వాళ్ల రూమ్ లో పెట్టు నువ్వు వెళ్లి రెడీ అయ్యి రారా బూస్ట్ ఇస్తా" అని కిచెన్ లోకి వెళ్లింది సిరి, సతీష్ తలుపు దగ్గరికి వెళ్లి రాజా లగేజ్ తీస్తుంటే 

రామ్ :బావ ఎలా ఉన్నావు అని గట్టిగా hug చేసుకున్నాడు సతీష్ వాడిని వెనకు తోసి

సతీష్ : చెప్పు తో కోడత ఎవడు రా నీకు బావ 

రామ్ : అదేంటి బావ వాడి అక్క నాకూ అక్క కాదా నువ్వు నాకూ బావ కాదా

సతీష్ : ఒరేయ్ నాకూ పెళ్లి అయినప్పటి నుంచి చూస్తున్న ఉంటే వాడి ఇంట్లో ఉంటావు లేదా హలీడేస్ అని ఇక్కడికి వస్తావు నీకు ఇళ్లు లేదా అని చిరాకుగా అడిగాడు

రామ్ : అయితే నీ చెల్లి నీ ఇచ్చి పెళ్లి చెయ్యి బావ ఇల్లరికం వస్తాను అప్పుడు ఇదే నా ఇల్లు అవుతుంది

సతీష్ : రేయి ఎమ్ మాట్లాడుతూన్నావు రా

రామ్ : కాలింది కదా నాకూ కాలింది ఇంత మాట అన్నాక నేను ఇక్కడ ఎందుకు ఉంటా అక్క రెండు దోశలు వేయి సాయంత్రం ట్రైన్ కీ కడప కీ పోతా అంటూ ఇంట్లోకి వెళ్లాడు

సతీష్ తన వాకిలికి ఉన్న దేవుడి పటం వైపు చూస్తూ "దేవుడా నేను ఒక శని కే తట్టుకోలేక పోయాను ఇప్పుడు ఇద్దరు శని గాలను నా జీవితంలోకి పంపావు" అని లోపలికి వెళ్ళాడు రాజా టిఫిన్ తింటూ ఉంటే ఒక గిఫ్ట్ బాక్స్ తెచ్చి రాజా ముందు పెట్టాడు

రాజా : ఏంటి బావ ఇది

సతీష్ : తీసి చూడు నీకే తెలుస్తుంది

రాజా ఎంతో ఆత్రం తో గిఫ్ట్ తెరిచి చూశాడు లోపల ఒక బైక్ కీ ఉంది దానికి" KTM" కంపెనీ టాగ్ ఉంది

రాజా : బావ నేను అంటే ఎందుకు బావ నీకు నా మీద అంత ప్రేమ

సతీష్ : రేయి ఆపు అది మీ నాన్న వారం ముందు వచ్చి బుక్ చేసిన బైక్ కాకపోతే నువ్వు చేసిన పనికి దాని డెలివరీ ఇక్కడ అయ్యింది

రాజా : పర్లేదు మా నాన్న మొత్తానికి మాట మీద నిలబడాడు

సతీష్ : మరి అంత సంబరం వద్దు మీ నాన్న దానికి ఫుల్ పేమెంట్ ఇంకా కట్టలేదు

రాజా : అయితే

సతీష్ : నువ్వు కాలేజీ కీ రెగ్యులర్ గా వస్తే నీ అటెండెన్స్ రిపోర్ట్ చూసి నెల నెల దానికి installment కడతారు అంటా

రాజా : హా లేకపోతే

సతీష్ : కంపెనీ వాడు వాడు వచ్చి బైక్ తీసుకొని పోతాడు

రాజా : అమ్మ నీ మా బాబు కీ బ్రైన్ బాగానే ఉంది కానీ రోజు కాలేజీ కంటే నా మనోభావాలు ఒప్పుకొవడం లేదు బావ

సతీష్ : నీ గురించి నాకూ తెలుసు అందుకే నిన్ను నా డిప్పార్ట్మెంట్ లో వెయ్యించా నువ్వు రెండు పీరియడ్ లు వచ్చి మిగిలిన టైమ్ కాంటిన్ లో కూర్చో మిగిలిన అటెండెన్స్ నేను మ్యానేజ్ చేస్తా

రాజా : మరి రెండు పీరియడ్ లా

సతీష్ : రేయి ఇది కూడా మీ అక్క request చేసింది అని ఒప్పుకొన్న అన్నాడు కానీ నిజానికి సిరి బెల్ట్ తో బ్రతిమాలీతే సతీష్ ointment తో దెబ్బలు నీ కవర్ చేసుకొని ఒప్పుకున్నాడు

తరువాత రాజా, రామ్ ఇద్దరు కాలేజీ కీ రెడీ అయ్యి బయటకు వచ్చారు అప్పుడు రామ్ బైక్ ఎక్కుతుంటే రాజా వాడిని ఆపి "మామ మనం పొద్దున వస్తుంటే చూశాను స్ట్రీట్ చివర మన కాలేజీ బస్ స్టాండ్ ఉంది కదా" అని అడిగాడు అవును అన్నట్లు తల ఊప్పాడు రామ్ "కాబట్టి దాంట్లో వచ్చెయ్యి" అని బైక్ స్టార్ట్ చేసి మెరుపు వేగంతో అక్కడి నుంచి మాయం అయ్యాడు రాజా. రామ్ మాత్రం నిరుత్సాహం తో బస్ స్టాండ్ కీ వెళ్లాడు కానీ చూస్తే అక్కడ అందరూ అమ్మాయిలు ఉన్నారు దాంతో మనసులో రాజా కీ థాంక్స్ చెప్పుకున్నాడు.

రాజా కీ తను కోరుకున్న బైక్ దొరకడం తో నరాలలో కొత్త ఉత్సాహం ప్రవహించింది అదే వేగంతో బైక్ పై చెక్కర్లు కొడుతూ ఒక ట్రాఫిక్ సిగ్నల్ దెగ్గర ఆగాడు అప్పుడే పక్కన ఇంకో బైక్ వచ్చి ఆగింది రాజా మొహం కీ కర్చీఫ్ కట్టుకోని ఉన్నాడు అవతలి వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని ఉన్నారు చూస్తే అమ్మాయి అలా అమ్మాయి అని చెప్పగానే రమ్య "తను pulsar 220 రెడ్ కలర్ బైక్ పైన బ్లాక్ జాకెట్ వేసుకొని వైట్ షూస్ తో ఉంది కదా" అని అడిగింది. 
[+] 4 users Like Vickyking02's post
Like Reply

(25-10-2019, 10:51 AM)Sachin@10 Wrote:  Nice update

Thank you bro
Like Reply

(25-10-2019, 11:10 AM)Chiranjeevi Wrote:  రాజా రమ్య లా జీవితం అందమైన విధంగా తొలి కలయక pulsar 220 కలిపింది ఇద్దరినీ అప్డేట్ చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా

థాంక్ యు చిరంజీవి గారు
Like Reply

(25-10-2019, 12:57 PM)Umesh5251 Wrote:  Nice update

Thank you bro
Like Reply

(25-10-2019, 03:29 PM)sandycruz Wrote:  Wow... Amazing story... Hero heroine characterization superb ga vundi... Nenu ah vayasulo vunnapuudu raja la behave cheyyali anipinchedi and Ramya lanti gf kavali anukune vadini... Kani yedi avaledu... Me story lo hero place lo nannu vuhinchukuntunna... Overall ga cheppali ante neñu baga connect ipoya e story ki... Regular updates istunnanduku meeku danyavadalu...

Ee katha nee nenu andaru involve ayi chaduvutharu ane asha thone rasanu manam antha nijamaina jeevitham lo ela undalo andariki uhalu untai vatini ila kuda asvadinchochu ani na udesham
Like Reply

(25-10-2019, 05:14 PM)twinciteeguy Wrote:  Amazing

Thank you bro for amazing comment
Like Reply

(25-10-2019, 06:14 PM)Joncena Wrote:  బాగా వర్ణించారు రామ్ మరియు రాజాలా మద్య trainలో జరిగిన సంభాషణ, అలాగే రాజా బావ సతీష్ మనసులో పడే వేదన రాజ వచ్చినందుకు, లో రమ్య అమ్మాయి గురించి చెప్పటం బావుంది.

చాలా థాంక్స్ కాకపోతే నేను ప్రయత్నం చేస్తున్నా పెద్ద update ఇవ్వడానికి కానీ కుదరడం లేదు ఏమీ చేయను
Like Reply

"హే అది నీకు ఎలా తెలుసు" అని అంటున్నే రమ్య నవ్వుతున్న మొహం వైపు చూస్తే "అంటే అదీ నువ్వే అన్నమాట" అని అడిగాడు రాజా దాంతో ఇద్దరు ఒకేసారి ఆ రోజు ఇద్దరు కలిసి చేసిన ఆ తింగరీ పని గుర్తుకు వచ్చింది,ట్రాఫిక్ సిగ్నల్ దెగ్గర ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకోని బైక్ ముందు టైర్ నీ లాక్ చేసి వెనుక టైర్ నీ పొగలు వచ్చే దాకా రైస్ చేసి గ్రీన్ సిగ్నల్ పడగానే ఇద్దరు ఒకేసారి విల్లు నుంచి వదిలిన బాణం లాగా ముందుకు దూసుకొని వెళ్లారు ఇద్దరు బైక్ రేసులో ఆరితేరిన వాళ్లు కావడంతో ఆటో లు బస్ లు ఎదురుగా వస్తున్న కూడా చివరి ఎడ్జ్ వరకు వెళ్లి బండి నీ తిప్పి మలుపులు తిప్పుకొని మరి పొట్టా పొట్టిగా వెళ్లుతున్నారు అప్పుడే ఒక లారీ ఒక సందు నుంచి బయటకు వస్తుంది దాంతో రమ్య గేర్ డౌన్ చేసి బ్రేక్ వేయడంతో బండి జారీ ఆగింది దాంతో u టర్న్ తీసుకొని పక్కకు నిలబడి ఉంది కానీ రాజా మాత్రం ఆ లారీ కింది నుంచి బైక్ నీ జార్చి అవతలికి వెళ్లి ఆగాడు, అది గుర్తుకు వచ్చిన రమ్య 


రమ్య : అవును అసలు ఆ లారీ కింద నుంచి అలా ఎలా వెళ్లావు నాకూ అయితే చాలా భయం వేసింది

రాజా : నాకూ మాత్రం ఏమీ తెలుసు ఆ movement లో ఏదో చేశా అది అలా జరిగిపోయింది

రమ్య : ఏమైనా నువ్వు లక్కీ

రాజా : ఏంటి లక్కీ ఆ తర్వాత పెద్ద సీన్ జరిగింది

రమ్య : అవునా ఏమీ జరిగింది

ఆ రేస్ తరువాత రాజా కాలేజీ కీ వెళ్లాడు అప్పటికే రామ్ కాంటిన్ లో బుజ్జి తో మాట్లాడుతూ ఉండగా రాజా వెళ్లి అక్కడ బైక్ పార్కింగ్ చేశాడు రాజా నీ చూసిన వెంటనే బుజ్జి పరిగెత్తుతూ వచ్చి రాజా నీ గట్టిగా hug చేసుకుంది బైక్ వైపు చూసిన రామ్ "ఆ బైక్ కీ ఆ గీతలు ఏంటి రా" అని అడిగాడు రాజా మొత్తం జరిగింది చెప్పి "ఏమీ పిల్ల రా ఆ స్టైల్ ఆ passion ఫేస్ కనిపించలేదు కానీ" అని రాజా చేప్తుంటే రమ్య "కనిపించింటే ఏమీ చేసేవాడివి" అని అడిగింది "అక్కడే తాళి కట్టేసి ఉండేవాని" అని చెప్పి మళ్ళీ తన కథ చెప్పడం మొదలు పెట్టాడు 

బుజ్జి : హయ్ రాజా నువ్వు వస్తున్నావూ అని తెలిసి చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యా

రాజా : నీ కోసం రాకుండా ఉంటాన ఎంతైనా నువ్వు, అక్క ఇద్దరు ఇక్కడ ఉండగా నేను ఒకడినే అక్కడ ఎంత దిగులు పడుతున్నానో తెలుసా

బుజ్జి : అయ్యో అవునా అంత ఇబ్బంది పడే బదులు ఇక్కడికి వచ్చి వేళ్లోచ్చు కదా

రాజా : ఇప్పుడు permanent గా వచ్చేసాగా ఎందుకు దిగులు ఇంక హైదరాబాద్ కీ కొత్త కింగ్ వచ్చాడు

బుజ్జి : హలో బ్రదర్ నీ పేరు లో కింగ్ ఉంది అంతే నువ్వు కాదు

రాజా : కింగ్ లు ఎలా తమ ప్రతిభ నిరూపించుకుంటారు వాడి కంటే పెద్ద కింగ్ నీ ఓడించి

బుజ్జి : అయితే అక్కడే ఉన్నాడు చూడు చార్లీ వాడే ఈ కాలేజీ కింగ్ అని చూపించింది

రాజా వాడి వైపు చూశాడు వెంటనే వాడి దగ్గరికి వెళ్ళాడు "బాస్ సిగరెట్ ఉందా" అని అడిగాడు వాడి పక్కన ఉన్న వాడు "రేయ్ అన్న నే సిగరెట్ అడిగుతావా" అని రాజా మీదకు వచ్చాడు దాంతో రాజా వాడి తల పైన తన తల తో కొట్టాడు దాంతో వాడు కింద పడ్డాడు "సిగరెట్ అడిగింది నిన్ను అయితే గీతే నువ్వు react అవ్వాలి కానీ వాడు ఎందుకు react అయ్యాడు "అని అన్నాడు రాజా దానికి చార్లీ "రేయ్ నా ఫ్రెండ్ నే కోడతావా " అని రాజా షర్ట్ పట్టుకున్నాడు, "కొట్టింది వాడిని అయితే వాడు అవ్వాలి కానీ నువ్వు react అయ్యావు ఏంటిరా" అని వాడిని కొట్టాడు దాంతో మొత్తం చార్లీ నీ చూసి రెచ్చిపోయే అని బ్యాచ్లు అని ఒకేసారి రాజా మీదకు వచ్చారు దాంతో అందరినీ కాలేజీ క్లాస్ లో పరిగెత్తించి కొట్టాడు, అందరూ ఒకసారి గా షాక్ అయ్యారు, సతీష్ ప్రిన్సిపల్ రూమ్ కీ వెళ్లి మొత్తం మీద బతిమాలి TC ఇప్పించి వాడిని ఊరి నుంచి పంపించాలని ప్లాన్ చేశాడు కానీ చార్లీ లాంటి బెవార్స్ లాంటి వాళ్ళని ఎదిరించి ఉండాలి అంటే రాజా ఉండాలి అని డిసైడ్ అయ్యి రాజా తో పాటు రామ్ కీ కూడా కాలేజీ లో సీట్ ఇచ్చారు అప్పటి నుంచి కాలేజీ రాజా కంట్రోల్ లో ఉంది.

అలా ఒక నెల తరువాత రాజా కాంటిన్ లో కూర్చుని ఉండగా ఒక అమ్మాయి వచ్చింది ఫుల్ గా పంజాబి డ్రెస్ వేసుకొని ponytail హెయిర్ స్టైల్ తో కళ్లకు ఒక కళ్లజోడు తనని చూడగానే రాజా హార్ట్ ఒక్కసారిగా స్కిప్ అయ్యింది దాంతో ఆ అమ్మాయి ఎవరూ అని అడిగాడు బుజ్జి నీ

బుజ్జి : అదా దాని గురించి ఎందుకు రా

రాజా : ఏ ఎందుకు

బుజ్జి : అది వస్తే కాలేజీ కీ వస్తుంది లేదా గుడి కీ వస్తుంది

రాజా : perfect నాకూ కావాల్సినట్లు నేను మార్చుకుంటా

బుజ్జి : సరే నీ ఇష్టం దాని పేరు కీర్తి వాళ్ల నాన్న ex మిలిటరీ

అప్పుడు కీర్తి వచ్చి రాజా వెనుక కూర్చుంది, రాజా తనతో ఎలా మాట్లాడాలని ఆలోచిస్తూ ఉండగా కీర్తి ఫోన్ వచ్చింది "హలో డాడీ గారు" అని సగం ఇంగ్లీష్ సగం తెలుగు కలిపి మాట్లాడటం విన్న రాజా తాగుతున్న కూల్ డ్రింక్ నీ నోట్లో నుంచి ఒకసారి బయటకు ఊమేసాడు.

[+] 3 users Like Vickyking02's post
Like Reply

(26-10-2019, 10:29 AM)Sachin@10 Wrote:  Nice update

Thank you bro
Like Reply




Users browsing this thread: 1 Guest(s)