29-09-2019, 04:51 PM
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు
Adultery శృంగారంలో చిట్కాలు...by Dr.Sarit
|
29-09-2019, 04:52 PM
రతి: శనివారం ఆ టైమ్ 'సెక్స్ ఓ క్లాక్' - 1
దంపతులు సెక్స్ చేయడానికి ఇష్టపడే రోజు, సమయం విషయంలో ఓ సర్వే ఆసక్తికకరమైన విషయాన్ని వెల్లడించింది. శనివారం సాయంత్రం 7 గంటల 37 నిమిషాలకు రతిక్రీడ జరపడానికి చాలా మంది దంపతులు ఆసక్తి చూపుతున్నట్లు సర్వే వెల్లడించింది. సెక్స్ టాయ్ కంపెనీ లవ్*హానీ నిర్వహించిన సర్వే ఆ విషయం తేలింది. ఆ సంస్థ 3 వేల మందిని ఎంపిక చేసుకుని సర్వే నిర్వహించింది. వారిలో 44 శాతం మంది దంపతులు ఆదివారాల కన్నా శనివారాలనాడే రతిక్రీడకు ఎక్కువ ఇష్టపడినట్లు తేలింది. ఆదివారంనాడు 24 శాతం మంది, శుక్రవారంనాడు 22 శాతం మంది రతిక్రీడకు ఆసక్తి చూపినట్లు తేలింది. నిద్ర లేచే సమయంలో పురుషుల్లో కామవాంఛ ఎక్కువగా ఉంటుందని, కొన్నిసార్లు సాయంత్రం 4 గంటల 33 నిమిషాలకు ఆ కోరిక పుడుతుందని సర్వేలో తేలింది. అయితే, వివిధ కారణాల వల్ల ఆ సమయాల్లో వారు రతిక్రీడకు ఉపక్రమించరని తేలింది.
29-09-2019, 04:55 PM
కోరికకు, అవకాశానికీ..
కామవాంఛ తీర్చుకోవాలనే కోరికకు, సమయానికి మధ్య నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంటుంది. కోరిక రగిలిన సమయ సందర్భాగాలు కుదరకపోవచ్చు. తెల్లవారు జామున..
తెల్లవారు జామున పురుషుల్లో కామవాంఛ ఎక్కువగా రగులుతూ ఉంటుంది. అయితే, పని ఒత్తిడి కారణంగా రతిక్రీడకు పూనుకోరు. ఓ పది శాతం మంది మాత్రం అందుకు సిద్ధపడుతున్నారట ఎండాకాలమే రగిలిపోతారట..
కామవాంఛ వేసవికాలంలోనే ఎక్కువగా ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అందుకే దాన్ని వసంతకాలమని అన్నారు. మూడింట రెండింతల మంది వేసవి కాలాన్ని చెప్పారు. సమయం అనుకుని..
సమయం నిర్ణయించుకుని రతిక్రీడ సాగించడం అనేది అంత రోమాంటిక్*గా ఉండదట. అయితే, పని ఒత్తిడి వల్ల అది తప్పడం లేదని అంటున్నారు. అయితే, సన్నిహితంగా మెలగడంద్వారా బంధాన్ని పటిష్టం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. సెక్స్ లో దంచికొడితే అదే మందు - 2
రతిక్రీడ వల్ల ఆరోగ్యం కుదుటపడుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఒత్తిడి నుంచి, నొప్పుల నుంచి రతిక్రీడ ఉపశమనం కలిగిస్తుందని అంటున్నాయి. గత రాత్రి రతిక్రీడలో పాల్గొన్న వ్యక్తి మర్నాడు ఒత్తిడిని చాలా సులభంగా అధిగమించాడని " బయోలాజికల్ సైకాలజీ జర్నల్ " తేల్చింది. సెక్స్ ఎండార్ఫిన్స్ ను పెంచుతుందని, అది శరీరానికి సహజమైన నొప్పి నివారణ ఔషధంగా పనిచేస్తుందని, నిమిషాల్లో నొప్పులు మాయమవుతాయని ఎక్స్ పరిమెంటల్ బయోలాజీ, మెడిసిన్ బులిటెన్ తెలియజేస్తోంది. ఒక వ్యక్తి మరో వ్యక్తి స్పర్శతో ఉపశమనం పొందుతాడని " లైంగిక మానసిక శాస్త్రవేత్త స్టార్ట్ బ్రాడీ" అంటున్నారు. ఎవరైన స్పర్శిస్తే ఆనందదాయకమైన ఉపశమనం లభిస్తుందని, దానివల్ల ఒత్తిడికి సoబంధించిన హార్మోన్ కోర్టిసాల్ మోతాదు తగ్గుతుందని అంటున్నారు.
29-09-2019, 04:56 PM
తాకుతూ కూర్చుంటే..
మీ జీవిత భాగస్వామితో స్పూనింగ్ పొజిషన్*లో కూర్చున్నా లేదా కుర్చీలో పరస్పరం తాకుతూ కూర్చున్నా ఒత్తిడి స్థాయి తగ్గుతుందని పరిశోధనలో తేలింది. కోర్టిసాల్ మోతాదు తగ్గుతుందట వారానికి రెండు సార్లు..
వారానికి రెండు సార్లు రతిక్రీడ జరిపే వ్యక్తిలో 20 శాతం రోగాలను నిరోధించే ఇమ్యూనోగ్లోబులిన్ మోతాదు పెరుగుతుందని అమెరికాకు చెందిన విల్కీస్ విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది. జలుపు, ఇతర ఇన్*ఫెక్షన్స్*ను కూడా అది నిరోధిస్తుందట.
29-09-2019, 05:02 PM
రతిక్రీడలో దంచేస్తే..
రతిక్రీడలో దంచేస్తే శరీరంలో అవాంఛనీయ రసాల స్రావం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. సహజ సిద్ధమైన రోగనిరోధక ద్రవాలు ఊరుతాయని తేలింది. "సెక్సీ సీజర్స్" ప్రయత్నిస్తే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. ఆమె పడక చివరలో పడుకునేలా చూసి ఆమె ఎడమ కాలిని కుడి భుజం మీద వేసుకుని, కుడికాలిని ఎడమ భుజం మీద వేసుకుని సంభోగం చేస్తే ఎంతో మంచిదని ఓ థెరపిస్టు చెబుతున్నారు. వారానికి నాలుగు సార్లు...
వారానికి నాలుగు సార్లు సెక్స్ చేసే దంపతులు తమ సహజమైన వయస్సు కన్నా పదేళ్లు( 10 ) చిన్నవారిగా కనిపిస్తారని ఓ పరిశోధనలో తేలింది. రతిక్రీడలో ఆడ్రినలిన్, డోపామైన్, నోరేపినెఫ్రిన్ విడుదల వల్ల యవ్వనం ఉట్టిపడుతుందని తేలింది. సెక్స్ వల్ల గ్రోత్ హార్మోన్ విడుదల..
రతిక్రీడలో గ్రోత్ హార్మోన్ విడుదలై కాలుష్యం వల్ల, వాతావరణ దుష్ప్రభావాల వల్ల సంభవించే వ్యాధులను నిరోధిస్తుందని పరిశోధనలో తేలింది. ఇది చర్మ కణాల గోడలను రక్షిస్తుందని, ముడుతలను నివారిస్తుందని అంటున్నారు. రెగ్యులర్ భాగస్వామితో..
రెగ్యులర్ భాగస్వామితో రతిక్రీడలో పాల్గొంటే ఆరోగ్యకరమని పరిశోధనలో తేలింది. సుదీర్ఘంగా కలిసి జీవిస్తున్న దంపతులు రతిక్రీడకు ముందు, తర్వాత ఫోర్*ప్లే, కౌగిలింతల వంటి చర్యలకు దిగితే ఆరోగ్యం మరుగుపడుతుందని పరిశోధనల్లో తేలింది. క్యాన్సర్*కు దూరం..
20 ఏళ్ల పడిలో ఉన్న పురుషులు వారంలో ఏడు సార్లు స్కలనం చేస్తే " పోస్ట్రేట్ క్యాన్సర్* "కు దూరమవుతారని పరిశోధనలో తేలింది. సెక్స్ వల్ల ప్రోస్టేట్ నాళాల్లో క్యాన్సర్*ను నిరోధించే యాంటీ కార్సినోజెన్స్*ను పెంచుతుందని పరిశోధకులు తేల్చారు. రోజుకు ఒక్కసారి..
రోజుకు పలుమార్ల కన్నా రోజుకు ఒక్కసారి స్కలనం జరిగితే చాలా ఉపయోగకరమని శాస్త్రవేత్తలు తేల్చారు. నొప్పుల నివారణకు..
శరీరం నొప్పిగా ఉంటే దూకుడుగా కాకుండా సున్నితంగా స్ట్రోక్స్ ఇస్తే నొప్పులు మాయమవుతాయని పరిశోధనల్లో తేలింది. సెక్స్: చలిలో వేడెక్కి రక్తి కట్టించడమే - 3
చలికాలం దంచికొడుతోంది. చలిలో దుస్తులు విప్పేసి రతిక్రీడను సాగించడం కొంత మంది మహిళలకు అంత సులభం కాదు. చలి వణికిస్తుంటే శృంగారానికి సిద్ధం కావడానికి కూడా వారికి ఇబ్బందిగానే ఉంటుంది. శృంగార స్పందనలను చలి తగ్గిస్తుంది. శరీరం చల్లబడడం వల్ల స్త్రీపురుషుల్లో కామవాంఛ కలిగినా ఉద్వేగం పొంది, దంచికొట్టడం అంత సులభంగా కనిపించదు. శరీరం వేడెక్కితే శృంగార క్రీడలో మన్మథసామ్రాజ్యాన్ని ఏలడానికి సాధ్యమవుతుంది. "షీ కమ్స్ ఫస్ట్" అనే గ్రంథంలో డాక్టర్ ఇయాన్ కెర్నెర్ అదే విషయం చెప్పారు. చలి వల్ల పురుషాంగం ముడుచుకుపోవడం పురుషుల అనుభవంలో ఉన్నదేనని కెర్నెర్ అంటారు. పాదాలు చల్లగా లేకపోతే 30 శాతం మంది మహిళలు రతిక్రీడలో సంతృప్తి పొందుతారని సెక్స్ థెరపిస్టు అయిన కెర్నెర్ చెప్పారు. వేడెక్కించాలి..
చలిలో మహిళలు ముడుచుకుపోతారు. ఆమెను వేడెక్కించే చర్యలకు పురుషుడు దిగి, శరీరంలో ఉష్ణోగ్రతను పెంచితే ఆమె దుస్తులను కూడా విప్పేసి శృంగారానికి పచ్చజెండా ఊపుతుంది
29-09-2019, 05:11 PM
చలి మంట..
అవకాశం ఉంటే చలి మంట పెట్టి శరీరాలను వేడెక్కించుకుని స్త్రీపురుషులు రతిక్రీడలో దేహాలను మరింతగా వేడెక్కించుకోవచ్చు. బయటి చలి దూరమై, మహిళ పురుషుడి కౌగిట్లో కరిగిపోతుంది. వేడి కోసం మర్దన
మీ మహిళ చలితో ముడుచుకుపోతుంటే ఆమె దేహానికి మర్దన చేయడం ద్వారా ఆమెను వేడెక్కించవచ్చు. మూత తీయని మసాజ్ ఆయిల్ సీసాను వేడి నీటిలో పెట్టి కొద్దిసేపటి తర్వాత తీసి ఆ ఆయిల్*తో మర్దన చేస్తే ఆమె శరీరం వేడెక్కి మీ దేహానికి అల్లుకుపోతుంది. కొవ్వొత్తులు క్రీడ
సాహసాలు ఇష్టపడే దంపతులు ఈ కార్యాన్ని ఎక్కువ ఇష్టపడుతారు. కరిగిన వేడి వ్యాక్స్ ను మీ భాగస్వామి ఒంటిపై జారవిడిస్తే అది శరీరాన్ని వేడెక్కిస్తుంది. ఆమె దేహంపై పడిన వ్యాక్స్ ను మీ చేతులతో ఆమె శరీరంపై రుద్దితే హాయిగా ఉండడంతో పాటు ఆమె కరిగిపోయి మిమ్మల్ని చుట్టేసుకుంటుంది వేడెక్కించే ల్యూబ్రికెంట్స్
వేడి పుట్టించే ల్యూబ్రికెంట్స్*ను వాడవచ్చు. ఈ ల్యూబ్రికెంట్స్ శరీరానికి అంటుకుంటే వేడి పుడుతుంది. ఆయిల్స్ రుద్దుతూ చేతులతో మీ మహిళ శరీరాన్ని మర్దన చేస్తూ పోతే ఆమె శృంగారానికి సిద్ధపడుతుంది తడి, ఉద్రేకం
చలిలో వేడి స్నానం శరీరాలను వేడెక్కిస్తుంది. టబ్*లోని వేడి నీటిలో దంపతులు కలిసి స్నానం చేస్తూ వినోదంగా, కొత్తగా రతిక్రీడను అదరగొట్టవచ్చు. ముద్దులతో, కౌగలింతలతో శరీరాలను వేడెక్కించుకోవచ్చు. brua
సెక్సర్* సైజ్
తక్కువ శక్తితో కూడిన రతి భంగిమలు కాకుండా వేడెక్కించే రతి భంగిమలను ఎంచుకోవడం ద్వారా కూడా చలిని తరిమికొట్టి, శృంగారాన్ని రక్తి కట్టించవచ్చు. గట్టిగా అదిమి పట్టుకుని ఆమెను చుట్టేసే పద్ధతిలో చలిని తరిమికొట్టి, రతిక్రీడలో ఊపేయవచ్చు. సెక్స్: ఆ తర్వాత టాప్ లేపడమే - 4
మీ జీవిత భాగస్వామితో గొడవ పడితే మీరేం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. శృంగారం మిమ్మల్ని ఆదుకుంటుంది. గొడవ పడిన తర్వాత సెక్స్ చేయాలనే కోరిక పుడితే ఇరువురి మధ్య సామరస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. జీవితంలో నిరాశానిస్పృహలు సహజం. ఒక్కోసారి చిన్న విషయానికే ఆగ్రహం అదుపు తప్పుతుంది. భార్యపై భర్తనో, భర్తపై భార్యనో నోరు పారేసుకోవడం పరిపాటి. అది ఒక్కోసారి చాలా అసహ్యకరంగా కూడా ఉండవచ్చు. ఏ మాత్రం రెచ్చగొట్టే చర్య గానీ మాట గానీ వచ్చినా ఒక్కోసారి హద్దులు దాటి యుద్ధం జరుగుతుంది. అది అనుకోకుండానే జరిగిపోతూ ఉంటుంది. కలహం తీవ్ర స్థాయికి చేరిన తర్వాత కొద్ది సేపటికి చల్లబడిపోతారు. చల్లబడిపోయిన తర్వాత తిరిగి మామూలుగా ఉండాలనే కోరిక ఇరువురిలోనూ పుడుతుంది. ఇప్పుడు శరీరాలు దగ్గరై వేడెక్కే సెక్స్* ద్వారా సమరం సమసిపోయి సామరస్యం చోటు చేసుకుంటుంది. ఆగ్రహంలో ఇద్దరు వ్యతిరేక ధ్రువాలుగా మారిపోతారు. సెక్స్ ద్వారా తిరిగి ఒక్కటవుతారు. తిరిగి సామరస్యాన్ని నెలకొల్పడానికి కొంత ప్రయత్నం అవసరం ఏదో ఒకటి చేయాలి..
ఇరువురు గొడవ పడి ఎడమొహం పెడమొహంగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు పూనుకుని కాస్తా సాహస కార్యానికి పూనుకోవాలి. జంపింగ్ వంటివి చేయవచ్చు. అంతగా కాకపోతే, ఇరువురు కలిసి కాస్తా నడవండి కాస్తా ఎడంగా ఉండండి..
ఘర్షణ పడిన తర్వాత కొంత సేపు ఇరువురు కూడా ఒకరికి మరొకరు దూరంగా ఉండండి. మాటలు లేకుండా మౌనంగా ఉండిపోతే ఆ ఎడమే మిమ్మల్ని మళ్లీ దగ్గర చేస్తుంది. ఒకరికొకరం కావాలనే తపనను రగిలిస్తుంది. అప్పుడు దేహాలు ఒక్కటపుతాయి. అప్పుడు దేహాలు మాత్రమే మాట్లాడుకుంటాయి. బయటకు వెళ్లి రండి..
గొడవ పడిన తర్వాత ఎవరికి వారు బయటకు వెళ్లిపోండి. ఇద్దరూ తిరిగి వచ్చేందుకే ఇష్టపడుతారు. ముందుగా వచ్చినవారు తన భాగస్వామి రాక కోసం ఎదురు చూస్తుండడం కనిపెట్టవచ్చు. దేహంతో దేహాన్ని కలిపి ప్రేమను కురిపించే సన్నివేశ మాధుర్యాన్ని అనుభవించవచ్చు.
29-09-2019, 05:15 PM
ఇలా చేయాల్సిందే..
గొడవ పడిన తర్వాత కామకేళి అనేది కొంత అసాధారణమైన చర్యగానే కనిపిస్తుంది. అయితే, ఒక్కసారి మనసు మార్చుకుంటే అది ఇరువురి శరీరాల్లో అగ్గి పుట్టించి, మన్మథకేళీని రగిలిస్తుంది. మీ భాగస్వామి దేహాన్ని విడవకుండా ముద్దులతో ముంచెత్తండి. భాగస్వామి కరిగి నీరై పోయి ఒళ్లో వాలిపోవడం ఖాయం. మీ మగాడికి బ్లో జాబ్ రుచి చూపించండి. పడకపై సాధన చేయండి..
శృంగారానికి మీ మహిళా భాగస్వామిని పురికొల్పడానికి పడకపై వ్యాయామానికి సిద్ధపడండి. దిండ్లను విసిరికొట్టండి. దాన్ని ఆపడానికి వచ్చిన మీ మహిళను మీరు కోపంగా చేతుల్లో బంధించి, ముద్దులతో ముంచెత్తండి. శృంగార కార్యం మొదలైపోతుంది. దాని తర్వాతే సంభోగానికి సై - 5
అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అని మన తెలుగు సినీ కవులు మహిళ మనస్తత్వం గురించి చెప్పడానికి ప్రయత్నించారు. కానీ, ఆమె మనసు ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో చెప్పడం కష్టమేనని అనుభవజ్ఝులు చెబుతారు. ఆమె ఎప్పుడు ఏ మూడ్*లో ఉంటుందో మానసిక శాస్త్రవేత్తలు కూడా గుర్తించలేకపోయారట. శృంగార క్రీడలో ముద్దుల ముచ్చట చాలా పెద్దదే. ముద్దులతో మహిళ పురుషుడికి దాసోహమంటుంది. అయితే, రతిక్రీడకు ముందుగా మహిళ కోరుకునేది పురుషుడు పెట్టే ముద్దునట. ఈ విషయం తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. పురుషుడు సంభోగం కోసం ఆరాటపడుతూ మహిళ ఇష్టానిష్టాలను పట్టించుకోవడం మరిచిపోకూడదు. మహిళలు ఫోర్*ప్లే ద్వారా మత్తిల్లి మదనక్రీడకు సిద్ధపడుతారు. అందులో ముద్దులు చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి ఇలా చేయాల్సిందే..
గొడవ పడిన తర్వాత కామకేళి అనేది కొంత అసాధారణమైన చర్యగానే కనిపిస్తుంది. అయితే, ఒక్కసారి మనసు మార్చుకుంటే అది ఇరువురి శరీరాల్లో అగ్గి పుట్టించి, మన్మథకేళీని రగిలిస్తుంది. మీ భాగస్వామి దేహాన్ని విడవకుండా ముద్దులతో ముంచెత్తండి. భాగస్వామి కరిగి నీరై పోయి ఒళ్లో వాలిపోవడం ఖాయం. మీ మగాడికి బ్లో జాబ్ రుచి చూపించండి ముద్దు ముచ్చట a
తొలి ముద్దు విషయంలో మహిళలు, పురుషుల ఉద్దేశాలు ఒకేలా ఉండవని తాజా సర్వేలో తేలింది. ముద్దులు తమ కోర్కెను తెలియజేసేందుకు మగవారు ఎంచుకుంటే.. స్త్రీలు మాత్రం తమ తమ మధ్య అనుంబంధం మరింతగా పెరిగేందుకు ఎంచుకుంటారట ముద్దు ముచ్చట b
తనకు ఇష్టమైన ముద్దు ముచ్చట్లను తీర్చే వారి కోసం మహిళ ఎదురు చూస్తోందని చెబుతున్నారు. అలాంటి భర్తకు వారు దాసోహమై వుంటారని ఈ సర్వేలే తేలింది ముద్దు ముచ్చట c
రతిక్రీడకు ముందు ముద్దుకు ఆరాటపడే మహిళలు సెక్స్ తర్వాత కూడా ముద్దు కోసం పరితపిస్తారట. అందుకని స్కలనం జరిగిపోగానే మగాడు పక్కకు తిరిగి గుర్రు పెట్టకూడదు. ఆఫ్టర్ ప్లేకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి ముద్దు ముచ్చట d
తనతో శారీరక సుఖం పంచుకునే పురుషుడు ముద్దులతో ఎంతగా ముంచెత్తితే భామామణి అంతగా ఆనందపడుతుందని సర్వేలో తేలింది.
29-09-2019, 05:22 PM
ముద్దులతో ముగ్గులోకి లాగి.. - 6
[i]ముద్దంటే చేదా.., నీకా ఉద్దేశం లేదా[/i] అని ఓ సినిమాలో కథానాయిక కథానాయకుడిని అడుగుతుంది. స్త్రీపురుషుల మధ్య ముద్దుల ముచ్చెటకు పెద్ద కథే ఉంది. ఇరువురి దేహాల మధ్య కెమిస్ట్రీ ముద్దులతో మొదలవుతుంది. ముద్దుల్లో రకరకాల ముద్దులున్నా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ముద్దంటే ఇష్టం. ముద్దులతో ముంచెత్తి ముగ్గులోకి లాగడానికి పురుషుడికి తన మహిళ మనోభావాల పసిగట్టే నేర్పు ఉండాలి. కోపం వస్తే ముద్దు పెట్టి మురిపెం చేసి బుజ్జగించవచ్చు. తన పురుషుడు కోపంగా ఉన్నప్పుడు అతని పెదవులను మహిళ తన పెదవులతో బంధిస్తే వెంటనే ఐసైపోతాడు. రతిక్రీడలో జ్వాలలు రేపాలంటే ముద్దులతో మొదలు పెట్టాలి. పెదువులతో పెదవులను బంధించడం అందులో ముఖ్యమైంది. ముద్దు పెట్టుకోవడం కూడా ఓ కళే. పెదవులతో పెదవులను ముద్దు పెట్టుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి దగ్గరా వెళ్లి..
ముద్దుకు ఆమెను సుముఖం చేసుకోవడానికైనా, ఆమె ముద్దు పెట్టించుకోవడానికి ఇష్టంగా ఉందా లేదా అనే విషయం తెలుసుకోవడానికైనా ఓ టెక్నిక్ ఉంది. ఆమెకు చాలా దగ్గరగా వెళ్లాలి. ఆమె మీ కళ్లలో మీపై ఇష్టం స్పష్టంగా కనిపిస్తేనే ముందుకు సాగాలి. మరోటి కూడా ఉంది. ఆమె దగ్గరగా వెళ్లి జుట్టును సరి చేస్తూ పోవాలి. అలా మెల్లగా ఆమె ముద్దుకు ముచ్చట పడుతుంది. దుర్వాసన లేకుండా చూసుకోవడం..
మహిళను ముద్దు పెట్టుకునే సమయంలో మీ నోరు దుర్వాసన వెదజల్లకుండా చూసుకోవాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. మీ నోరు ఆరోగ్యకరంగా ఉంటే, ఆమెను గట్టిగా పెద్దవులతో బంధించడమే కాకుడా ఆమె నాలుకను మీ నోటిలోకి తీసుకుని జుర్రుకోవచ్చు. ఆమె పెదవులను కొరికేయవచ్చు కూడా ఆమె శ్వాసను పట్టించుకోవాలి..
ముద్దు పెట్టుకున్నప్పుడు మీ మహిళకు శ్వాస ఆడే విధంగా చూసుకోవాలి. ఆమె శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి కాకుండా జాగ్రత్త పడాలి. అందుకు కొంత వ్యవధి ఇస్తూ ముద్దులతో ముంచెత్తుతూ పోవాలి. ఇటువంటి ముద్దుతో ఆమె వెంటనే ముగ్గులోకి దిగిపోతుంది రిథమ్, టెంపో ముఖ్యం..
ఊపిరాడేంత వరకు మాత్రమే మహిళ ముద్దును ఆస్వాదిస్తుంది. ముద్దుపై ఆమెకు మోజు తగ్గకూడదంటే ముద్దు ఇచ్చే పద్ధతిని మార్చుకోవాలి. టెంపోను, రిథమ్*ను పాటిస్తూ ఆమె ఆనందంలో ఓలలాడే విధంగా చూడాలి సృజనాత్మకమైన స్పర్శ
ముద్దు పెట్టుకునేటప్పుడు పురుషులు మిగతా ఏదీ పట్టించుకోరని మహిళలు ఫిర్యాదు చేస్తుంటారు. దాన్ని యాంత్రికంగా కాకుండా కళాత్మకం చేసుకోవాలి. ముద్దు పెట్టుకునేటప్పుడు ఆమె శరీరంలోని వివిధ అంగాలను సున్నితంగా స్పర్శిస్తూ వెళ్లాలి. మెడపై మోజు..
పెదవుల తర్వాత మహిళలు మెడపై ముద్దు పెట్టుకోవడాన్ని మహిళలు ఎక్కువగా ఇష్టపడుతారు. పురుషుడు తన గడ్డం వెంట్రుకలు గుచ్చుకోకుండా సున్నితంగా మెడపై ముద్దు పెడితే ఆమె మురిసిపోతుంది. హాట్ సైడ్ సెక్స్ పొజిషన్స్ - 7
మీ భాగస్వామితో పడకపై కొత్తగా ప్రయోగాలు చేస్తే అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. పాత మిషనరీ సెక్స్ పొజిషన్ వల్ల విసుగు వచ్చి ఉండవచ్చు. అటువంటి స్థితిలో కొత్త భంగిమలతో రసాస్వాదన చేయడానికి ప్రయత్నించండి. రతిక్రీడలో ప్రయోగాలు చేయడం అద్భుతమైన విషయమేమీ కాదు. మీ సాధారణ రతిభంగిమలకు కాస్తా ట్విస్టులు, మలుపులు ఇస్తే చాలు. అటువంటి స్థితిలో సైడ్ సెక్స్ పొజిషన్లు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. అవి అంత కష్టమైనవి కూడా కావు. సంభోగ చర్యను కళ్లార చూస్తూ శృంగార రసడోలికల్లో ఊగిపోవచ్చు. కోరికలు బుసలు కొట్టే విధంగా శృంగార భావనలతో ముందుకు సాగండి. భార్యాభర్తలు రతిక్రీడను వినూత్న రీతిలో అనుభవిస్తే దాని ప్రభావం దైనందిన జీవితంపై కూడా పడుతుంది. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా పనులు చేసుకోవడానికి అది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. స్పూనింగ్ పొజిషన్*లో కొత్తదనం
స్పూన్ సెక్స్ పొజిషన్*లో పురుషుడు మహిళ వెనక భాగం నుంచి సంభోగం చేస్తాడు. దాన్ని కొంత ఆసక్తికరంగా మార్చుకోవడానికి మహిళ కిందికీ మీదికీ ఊగుతూ అంగప్రవేశాన్ని మరింత సులభతరం చేసి, ఆనందాన్ని జుర్రుకోవచ్చు. హిప్*స్టాటిక్ పొజిషన్
మహిళ వెల్లికిలా పడుకుంటే, పురుషుడు పైన కూర్చుని సంభోగం చేస్తాడు. అంగప్రవేశం లోతుగా జరగడానికి పురుషుడి భుజాలపై మహిళ కాళ్లు వేయాలి. దానివల్ల మహిళ తన యోనిలోకి పురుషాంగం వెళ్తూ బయటకు వచ్చే దృశ్యాన్ని చూడగలుతుంది.
29-09-2019, 05:25 PM
లేజీ సెక్స్ పొజిషన్
ఇది బాగా అలసిపోయినప్పుడు బాగా ఉపకరిస్తుంది. స్త్రీపురుషులు ఒకరిపై మరొకరు కూర్చుని సంభోగం చేయడం ఇది. దీనివల్ల మీరు ఆనందాన్ని జుర్రుకోవడానికి వీలవుతుంది. దానికితోడు, పరస్పరం ముద్దులు పెట్టుకోవడానికి, కౌగలించుకోవడానికి వీలవుతుంది కాళ్లను చుట్టేయడం
లెజీ సెక్స్ పొజిషన్*లో స్త్రీపురుషులు ఒకరిపై మరొకరు కూర్చుని సంభోగం చేస్తున్నప్పుడు , మహిళ తన కాళ్లతో పురుషుడి కాళ్లను చుట్టేయడం వల్ల అంగప్రవేశం లోతుగా జరుగుతుంది . ఇలాంటి స్త్రీలతో ఎలా వ్యవహరించాలి? - 8
రతిక్రీడలో స్త్రీపురుషులు ఇరువురు సమాన స్థాయిలో భావప్రాప్తి పొందితేనే దాంపత్య జీవితం కూడా సుఖంగా ఉంటుంది. రతిక్రీడ అనేది ఏకపక్షంగా ఉండకూడదు. స్త్రీపురుషులు ఇరువురు సమాన స్థాయిలో లైంగిక క్రీడలో పాల్గొనాలి. ఆ మేరకు ఇరువురికి కామవాంఛ పుట్టి కామోద్వేగంతో రగిలిపోవాలి. రతిక్రీడలో భావప్రాప్తి కలగడమే ప్రధానం. కానీ కొంతమందికి మాత్రం అసలు భావప్రాప్తి అంటే ఏమిటో తెలియదు. ఇలాంటి మహిళతో వివరీతమైన కామవాంఛ ఉన్న పురుషుడు రతి క్రీడా సమయంలో చాలా అష్టకష్టాలు పడతాడు. ముఖ్యంగా భావప్రాప్తి అంటే ఏంటో తెలియని ఇలాంటి స్త్రీలతో ఎలా నడుచుకోవాలన్న దానిపై పురుషులకు పలు సందేహాలు ఉత్పన్నవుతుంటాయి. ఎంత చెప్పినా పట్టించుకోక పోతే ఒకానొక సమయంలో పురుషుడు విరక్తి చెంది ఇతర మహిళపై ఆశపడటం సహజంగా జరిగిపోతుంది. ఇలానే వివాహేతర సంబంధాలకు బానిసలైపోతుంటారు. ఇలాంటి వారు సెక్స్ నిపుణులను సంప్రదించి కౌన్సిలింగ్ తీసుకున్నట్టయితే వారి సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నాయి. రతి వైముఖ్యానికి ఇది కూడా..
సాధారణంగా భావప్రాప్తి సుఖం ఒక్కసారి కూడా పొందలేక పోవటం, సెక్సులో ఎప్పుడూ అసంతృప్తే మిగులుతూ ఉండటం కూడా రతి వైముఖ్యానికి ప్రధానమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇలాంటి స్త్రీల పట్ల చాలా సున్నితంగా మసలుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్త్రీ మనసు ఘనీభవిస్తే..
ఘనీభవించిన మహిళ మహిళ హృదయాన్ని తట్టిలేపాలని, సెక్సు మీద ప్రాధానత్య తగ్గించి, అప్యాయత, అనురాగం ప్రదర్శించినట్టయితే ఆమెలో మార్పు రావచ్చునని అంటున్నారు.
29-09-2019, 05:27 PM
ఒత్తిడి వల్ల ప్రయోజనం తక్కువే..
సెక్సుని చాలా అనుభవించాలనే బలమైన కోర్కెలతో స్త్రీపై ఒత్తిడి చేస్తే పరిస్థితి మరోలా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెక్సు అనేది మనసుతో ప్రమేయం లేకుండా జరగదు. భాగస్వామి మనసుని సంతోష పరచగలిగితే సెక్సులో ఆనందం లభిస్తుందని వారు చెపుతున్నారు. సుముఖం చేసుకోవడమే..
రతిక్రీడకు సంబంధించిన ప్రాముఖ్యాన్ని మహిళ తెలుసుకునే విధంగా పురుషుడు వ్యవహరించాలి. సుతిమెత్తగా ఆమె మనసును ఆకర్షించి, కౌగిలిలో ఆమె అనుకోకుండానే ఒదిగిపోయేలా పురుషుడు వ్యవహరించాలి. రతిక్రీడ: ఆసక్తి తగ్గుతోందా, ఎలా? - 9
ఆధునిక జీవితం సంక్లిష్టంగా మారిపోయింది. పొద్దున లేస్తే ఉరుకులు పరుగులే. క్షణం తీరిక లేకుండా దైనందిన వ్యవహారాల్లో పడిపోవడం వల్ల దంపతుల్లో రతిక్రీడ పట్ల ఆసక్తి తగ్గిపోతోందని అంటున్నారు. దానివల్ల ఆరోగ్యంపై తీవ్రమైన పడుతున్నట్లు చెబుతున్నారు. శృంగారంపై ఆసక్తి తగ్గిపోవడంతో లైంగిక క్రీడను మొక్కుబడిగా సాగించే స్థితికి వచ్చినట్లు చెబుతున్నారు. దాంతో దాంపత్య జీవితాలపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు చెబుతున్నారు. ఇరువురి సంబంధాలపై తీవ్రమైన ప్రభావం పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇది మరింత విషమిస్తే అంతకుమించిన నరకం ఇంకొకటి లేదని సెక్స్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేచింది మొదలు తిరిగి ఇంటికి వచ్చి కాస్త తిని పడుకునేంత వరకు క్షణం తీరిక లేని బిజీ లైఫ్*తో దంపతుల మధ్య లైంగిక సంబంధాలు దారుణంగా దెబ్బతింటున్నాయని సర్వేల్లో తేలింది.
29-09-2019, 05:32 PM
సాఫ్ట్*వేర్ ఫీల్డ్ వల్ల కూడా..
సాఫ్టవేర్ బూమ్ వల్ల, ఇతర వృత్తుల్లో మితిమీరిన పోటీతత్వం వల్ల, నిత్యం పనిలో పెరుగుతున్న ఒత్తిడి వల్ల భార్యాభర్తలు రోజులో కలిసి ఉండే సమయం తగ్గుతోంది. దీంతో వారిరువురి మధ్య అనుబంధం గట్టిపడడం లేదని చెబుతున్నారు. కలిసి ఉండే సమయం ఏది..
భార్యాభర్తలిద్దరు ఉద్యోగాలు చేస్తుండడంతో ఇరువురు తమ సమస్యలను, సంతోషకర క్షణాలను పంచుకునే సమయం క్రమంగా తగ్గిపోతున్నట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి. ఓ సర్వేలో ఇలా..
రోజులో తాము కలిసి ఉండే సమయం కేవలం 15 నిమిషాలు మాత్రమేనని ఇటీవల బ్రిటన్*లో దంపతుల సమయంపై జరిగిన ఓ సర్వేలో పలువురు చెప్పారు. ఆధునిక ప్రపంచంలో..
పని ఒత్తిడి, విశ్రాంతి సమయం తగ్గడంతో లైంగిక జీవితంలో జడత్వం చోటు చేసుకుంటోంది. దీంతో ఐరోపా, అమెరికాలో, జపాన్ తదితర పారిశ్రామిక దేశాల్లో సంతానోత్పత్తి కరువై జనాభా పెరుగుదల తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఆసియా దేశాలు నయమే..
జడత్వం కారణంగా సంభవించే దుష్పరిణామాలు ఆసియా దేశాలకు ఇప్పటికిప్పుడే వర్తించక పోయినా దంపతుల జీవితంలోని అతి ముఖ్యభాగమైన లైంగిక సంబంధాలు తగ్గిపోతున్నాయని తేలింది. ఇది హెచ్చరికలాంటిదే. పొద్దున వెళ్తే, తిరిగి ఎప్పుడో..
ప్రస్తుత ఆధునిక సమాజంలో ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఇంటినుంచి బయటపడితే రాత్రి ఓ పదికో పదకొండుకో ఇంటికి చేరడం అనేది ఆనవాయితీగా మారింది. ఆఫీసులో పని గంటలు, ప్రయాణాలు కలుపుకుని చూస్తే పరిస్థితి అలాగే ఉంది. తీరికే లేదు, ఇంకెలా..
మంచి సంగీతాన్ని ఆస్వాదించేందుకు, మంచి పుస్తకం చదివేందుకు, మార్కెట్*కు వెళ్లి వాటిని తెచ్చుకునేందుకు కూడా సమయం చిక్కడం లేదు. వారంతాలు కూడా ఇలాగే కరిగిపోతున్నాయి. షిఫ్టుల గోల..
ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటే, భర్త ఓ షిఫ్టులో భార్య మరో షిఫ్డులో కార్యాలయాలకు వెళ్లే పరిస్థితి. ఒకరు ఇంటికి వస్తే, మరొకరు ఆఫీసుకు వెళ్లే పరిస్థితి. ఇద్దరు కలుసుకుని ఒకరినొకరు చూసుకునే సమయాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఇది రతిక్రీడపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. గాడ్జెట్లూ తినేస్తున్నాయి.
అదృష్టవశాత్తు కాస్తా సమయం చిక్కితే మన ఇంట్లో, మన చుట్టూ వచ్చి పడుతున్న హైటెక్ గాడ్జెట్లతో మన అనుబంధం పెరుగుతోంది తప్ప దంపతులు కలిసి మాట్లాడుకునే పరిస్థితి కూడా ఉండడం లేదు. ఒకరు టీవికి అతుక్కుపోతే, మరొకరు సిస్టమ్*కు కరుచుకుపోవడం జరుగుతోంది.
29-09-2019, 05:38 PM
అప్రమత్తం కాకపోతే కష్టమే..
ఆధునిక జీవితంలోని అవాంఛనీయమైన పరిస్థితులను ఓ కంట కనిపెడుతూ ఇరువురు కలిసి కాలక్షేపం చేసే సమయాలను, తేదీలను నిర్ణయించుకోవాలి. ఉద్వేగంతో ఊగిపోతేనే.. - 10
గతంలో చాలా కుటుంబాల్లో శృంగారం అనే పదం వాడడం తప్పుగా ఉండేది. కానీ పరిస్థితులు మారాయి. కాలానుగుణంగా సెక్స్ విషయంలోనూ మార్పులు వచ్చాయి. సెక్స్ లో పాల్గొనడం వల్ల స్త్రీపురుషులకు ఎనలేని ప్రయోజనాలు కలుగుతాయి. తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్న వారు శృంగారంలో పాల్గొన్నట్టయితే మానసిక ప్రశాంతత పొందుతారని చెపుతున్నారు. అంతేకాదు శృంగారం వల్ల మనిషికి కలిగే సంతోషం అవధుల్లేనిదంటున్నారు. పెళ్లి తర్వాత సెక్స్ అనే అంశాన్ని మన దేశంలో సరదా విషయం కింద కొట్టిపారేసేవారు. పెళ్లయిన తర్వాత సెక్స్ గురించి దంపతులు నేర్చుకోవలసిన పనిలేదనే అభిప్రాయం మన సమాజంలో బలంగా ఉండేది. అయితే ఇప్పుడు ఇది తీవ్రమైన సమస్యగా మారింది. ఎందుకంటే సెక్స్ అనేది పెళ్ళి, ప్రేమ, ఆరోగ్యం వంటి విషయాలతో లోతుగా ముడిపడి ఉంది. పైగా దాంపత్య సంబంధాన్ని నిర్ణయించే ప్రధానాంశంగా సెక్స్ మానవ జీవితంలో చిరకాలం నుంచి కొనసాగుతోంది. ఆ విషయాలకు మనిషి ఎప్పుడైతే ప్రాముఖ్యత ఇవ్వడం ఆపివేస్తాడో అప్పుడే వైవాహిక జీవితంలో లైంగిక సమస్యలు ముసురుకుంటాయి. ఇవి దంపతుల అభిప్రాయాలు, వ్యక్తిత్వం అనే వాటి మీద పూర్తిగా ఆధారపడి ఉంటాయని అంటున్నారు. జీవిత భాగస్వాములైన ఇరువురి అభిరుచులు, వ్యక్తిత్వాలపై మాత్రమే ఇది ఆధారపడి ఉంటుంది. గుండె జబ్బులకు దూరం..
రతిక్రీడలో సంతృప్తిగా పాల్గొనే మహిళలకు గుండె సంబంధిత వ్యాధులు రావని తేలింది. అలాగే మహిళలలో ప్రసవ నొప్పులను తగ్గించి, బాలింతలలో పాలను వృద్ధి పరిచేందుకు దోహదపడే ఆక్సిటోసిన్ హార్మోన్ దాంపత్య సుఖాన్ని పూర్తి స్థాయిలో అనుభవించేవారిలో అధికంగా ఉన్నట్లు అధ్యయనాలు చెపుతున్నాయి. ఆరోగ్యానికి మంచిది..
వారానికి రెండుసార్లు సెక్స్ లో పాల్గొనే పురుషులలో గుండెపోటు సమస్య సగానికి సగం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. దాంపత్య సమస్యలు తక్కువ
శృంగార సుఖాన్ని అనుభవించే జంటల్లో దాంపత్య సమస్యలు తలెత్తే అవకాశం చాలా తక్కువగా ఉటాయి. నిర్లక్ష్యం కూడదు..
పెళ్లి తర్వాత లైంగిక సమస్యలు నిర్లక్ష్యం చేయకూడదు. భాగస్వామి గురించి ఆలోచించేవారెవరూ దాన్ని నిర్లక్ష్యం చేయరని అంటారు. దాంపత్య జీవితానికి అవరోధం..
అంగస్తంభన సరిగా కాకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, కామవాంఛ నశించడం, సెక్స్ లో భావప్రాప్తికి ముందే నీరుగారిపోవడం వంటివి దాంపత్య జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. పటిష్టతకు మార్గం వేస్తుంది
చురుకైన లైంగిక జీవితం దంపతుల మధ్య సంబంధాలను పటిష్టం చేస్తుంది. రోజువారీ సమస్యలు భార్యాభర్తల సంబంధాలను దెబ్బతీయకుండా ఉండాలంటే లైంగిక సంబంధం భార్యాభర్తల మధ్య సజావుగా ఉండాలి. వదిలించుకోవాల్సిందే..
పడకగదిలో సమస్యలు తలెత్తుతున్నాయంటేనే వాటిని త్వరగా వదిలించుకోవాల్సి ఉంటుంది. లైంగిక సమస్యలను గురించి క్రమం తప్పకుండా చర్చించుకుంటేనే దాంపత్య జీవితం సజావుగా సాగుతుందని నిపుణులు చెపుతున్నారు. మగాన్ని మోహించడమెలా ?- 11
భార్యాభర్తల మధ్య సంబంధం అత్యంత ముఖ్యమైంది. అంతేకాకుండా చాలా సున్నితమైంది కూడా. అత్యంత సున్నిత స్వభావం ఆ సంబంధానికి ఉంటుంది. దాంపత్య జీవితాన్ని సుఖమయం, ఆనందదాయకం చేయడంలో భార్య పాత్ర అత్యంత ప్రధానమైందనే విషయం కాదనలేని సత్యం. దైనందిన జీవితంలో నిర్ణయాలు తీసుకునే విషయంలో దాదాపు అన్ని సమాజాల్లోనూ పురుషుడే ఆధిపత్యం వహిస్తాడు. నిర్ణయాలు అతని చేతుల్లోనే ఉంటాయి. తన నిర్ణయాల విషయంలో అతను చాలా పట్టుతో కూడా ఉంటాడు. అందులో తేడా వస్తే అతని ఈగో దెబ్బ తింటుంది. అయితే, దంపతుల మధ్య సంబంధాలు పటిష్టం కావడానికి గానీ బలహీనం కావడానికి పురుషుడి పాత్రతో పాటు మహిళ పాత్ర కూడా ఉంటుంది. కానీ, తన పురషుడి విషయంలో మహిళ తీసుకునే జాగ్రత్తలు నిర్ణయాల విషయంలోనే కాకుండా దాంపత్య బంధంపై కూడా ప్రభావం చూపుతాయి.
29-09-2019, 05:43 PM
అందానికి పడిపోతాడు..
మగాడు అందానికి పడిపోతాడు . కానీ అతని మనసును దోచుకోవడానికి భార్య విషయంలో అందం ఒక్కటే సరిపోదు. నిజానికి, మన దగ్గరలేని వాటికోసం నిరంతరం పోరాటం చేస్తుంటాం. అవి లభ్యమైన తర్వాత అది సాధారణంగా మారిపోతాయి. అందువల్ల భర్తతో బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి మహిళ ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తుండాలి. పెళ్లయిన కొత్తలో..
పెళ్లయిన కొత్తలో భార్యాభర్తల మధ్య శారీరక ఆకర్షణ వారిని ఒకరికొకరిని కట్టి పడేస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆకర్షణ తగ్గుతుంది. దాన్ని ప్రేమ కిందికి, ఒకరినొకరు పట్టించుకునే కిందికి మారాలి. అతను అక్కడ, ఆమె ఇక్కడ ..
పురుషుడు తన పనిలో మునిగిపోతుంటాడు. మహిళ ఇంటి పనులు, పిల్లలను సాకడంలో మునిగిపోతూ ఉంటుంది. ఇద్దరు పరస్పరం కలిసి ఉండే సమయం తగ్గిపోతుంది. ఈ విషయాన్ని ఇరువురు కూడా పట్టించుకోకుండా కాలం గడిచిపోతూ ఉంటుంది. దాంతో ఇరువురి మధ్య బంధం బలహీన పడుతుంది. అందువల్ల మహిళ ఎల్లవేళలా భర్తను మహిళ కనిపెట్టుకుని ఉండాలి. అతని పట్ల ఆసక్తి చూపిస్తూ ఉండాలి. బుద్ధిని కేంద్రీకరించాలి..
ఒకేసారి చాలా పనులు చేయాల్సి రావడం వల్ల దృష్టి కేంద్రీకరించి చేయలేకపోవడంతో పనుల్లో నాణ్యత తగ్గుతుంది. జీవితంలో కూడా అదే జరుగుతుంది. మహిళ కూడా చాలా పనులు చేయాల్సి రావడం వల్ల భర్తను నిర్లక్ష్యం చేసినట్లు కనిపిస్తుంది. పడకగదిలో కూడా తాను చేయాల్సిన పనుల గురించే అలోచిస్తుంది. దాంతో లైంగిక జీవితంపై దాని ప్రభావం పడుతుంది. పడకగదికి వెళ్లిన తర్వాత అన్నీ మరిచిపోయి భర్తకు సుఖాన్ని అందించడానికి సిద్ధపడాలి. బహుమతి ప్రదానం .
ప్రేమ చంద్రుడిలాంటిదంటారు. పెరగడం మానేసినప్పుడు తగ్గుతుంది. ప్రేమ సంబంధాలను పెంచుకోవడానికి ఎల్లవేళలా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ప్రేమ కబుర్లతో, బహుమతులతో భర్తను ఆకట్టుకోవడానికి మహిళ ప్రయత్నించాలి. ఇది ఇద్దరికీ వర్తిస్తుంది. భాగస్వామికి ప్రాధాన్యం
ఎల్లవేళలా భర్తను గౌరవించాలి. అవమానించే రీతిలో మాట్లాడడం సరి కాదు. దానివల్ల సంబంధాలు దెబ్బ తింటాయి. అన్ని సంబంధాల కన్నా భర్తతో సంబంధమే ముఖ్యమనే పద్ధతిలో వ్యవహరించాలి. అతని హృదయాన్ని సంతోషపెట్టడమే కాకుండా అతని కామవాంఛను కూడా తీర్చాలి. కలిసి సంతోషపడాలి..
రతిక్రీడలో భర్తతో పాటు సమానంగా మహిళ ఆనందం పొందితే ఇరువురి మధ్య సంబంధం గట్టి పడుతుంది. సాకులు చెబుతూ లైంగిక క్రీడకు దూరంగా ఉండవద్దు . బాస్*లా కాకుండా...
బాస్*లా కాకుండా మహిళ తన భర్తతో భాగస్వామిగా వ్యవహరించాలి. కొంత మంది మహిళలు సేవకుల్లా వ్యవహరిస్తారు. అది సరి కాదు. ప్రతి విషయంలోనూ అతనితో సమానంగా వ్యవహరిస్తూనే గౌరవించే విధంగా ఉండాలి. అతని కష్టసుఖాల్లో తనకూ భాగం ఉందనే పద్ధతిలో మహిళ వ్యవహరించాలి. అతని కోసం వస్త్రధారణ..
మహిళ తన పురుషుడి కోసం ప్రత్యేకంగా దుస్తులు ధరించాలి. సాయంత్రం వేళలో అతని కోసమే అన్నట్లుగా సిద్ధపడాలి. తాజాదనంతో అతనితో పడక మీదికి చేరుకుంటే అతనికి ఎంతో ఆనందంగా ఉంటుంది. రతిక్రీడకు ముందు తలుపులకు గొళ్లెం పెట్టాలి. ఎవరూ అంతరాయం కలిగించకుండా చూసుకోవాలి. కమ్యూనికేష్ గ్యాప్ వద్దు..
భర్తతో కమ్యూనికేషన్ గ్యాప్ మంచిది కాదు. ఇరువురు కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. నెగిటివ్*గా ఆలోచించడం మానుకోవాలి. ప్రేమ, అనుమానం కలిసి ప్రయాణం చేయలేవు. అందువల్ల ఇద్దరు పరస్పర విశ్వాసంతో వ్యవహరించాలి.
29-09-2019, 05:47 PM
రతిక్రీడ: ఇలా చెస్తే పటుత్వం - 12
రతిక్రీడలో ఆనందం పొందడానికి, స్త్రీపురుషులు మన్మథ సామ్రజ్యాన్ని ఏలడానికి కొన్ని నియమాలను, చిట్కాలను పాటిస్తే మంచిది. రతిక్రీడలో ఆనందాన్ని ఆస్వాదించడానికి ప్రతి రోజూ ఆరు గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు. మంచి నిద్రతో పాటు ఓ గంట వ్యాయామం చేస్తే ఇంకా బాగా ఉంటుందని వారు చెపుతున్నారు. అయితే, సిక్స్*ప్యాక్* వంటి కఠినమైన వ్యాయామాల వల్ల సెక్స్*పట్ల ఆసక్తి తగ్గే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. అందుకే వాకింగ్*, స్విమ్మింగ్*, షటిల్* వంటి వ్యాయామాలు మంచివని చెపుతున్నారు. ఇవి మొక్కుబడిగా కాకుండా ఇష్టంగా చేయాలని కోరుతున్నారు. ధ్యానం కూడా లైంగిక శక్తిని పెంచుతుందని చెపుతున్నారు. మినప సున్నండలు మంచివి
శృంగారంలో ఆసక్తిని పెంచడానికి ఆహారం కూడా ప్రాముఖ్యత వహిస్తుంది. ఒకప్పుడు మాంసాహారం సెక్స్ కోరికలను పెంచుతుందని నమ్మేవారు. పెళ్లయిన కొత్త దంపతులతో నేతితో చేసిన మినపసున్నండలు తినిపించేవారు. వాటిలోని పోషక విలువలు లైంగిక పటుత్వాన్ని పెంచుతాయి. ఈ పండ్లు తింటే..
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో జీవన శైలికి అనుగుణంగా వైద్యనిపుణులు దానిమ్మపండ్లు, ఆక్రోట్*, ఓట్స్* శక్తినిస్తాయని చెబుతున్నారు. చాకెట్లు కూడా మంచివే..
మసాలాలు ఘాటుగా ఉన్న ఆహారం తీసుకుంటే కూడా కోరిక కలుగుతుంది. చాక్లెట్లు తినడం వల్ల కూడా లైంగిక శక్తి పెరుగుతుందని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలింది. అనుమానాలు వద్దు
ముఖ్యంగా, దంపతుల మధ్య లేని పోని అనుమానాలకు తావు లేకుండా చూసుకోవాలని కోరుతున్నారు. అనుమానాల వల్ల మానసిక ఆందోళనకు గురై లైంగిక ఆసక్తి తగ్గుతుందని చెపుతున్నారు. మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల జీవితం సుఖమయం అవుతుందని సలహా ఇస్తున్నారు. మహిళనే ప్రదానం
పురుషుడికి మహిళ సహకారం ఉంటే ఆనందపు అంచులను చూడవచ్చు. స్త్రీ, పురుషుల్లో రసికత ఉంటే జీవితం ఆనందమయమవుతుందని చెపుతున్నారు. కొద్దిపాటి డ్రింక్ కూడా..
మోతాదు మించని మద్యం వల్ల సెక్స్* భయాలు పోయి హాయిగా సెక్స్*లో పాల్గొనవచ్చు. 60 ఎంఎల్* వరకు డ్రింక్* చేయవచ్చు. దానికి మించి తీసుకుంటే ఆసక్తి తగ్గుతుంది. వెరైటీ కోసం..
రోజూ ఒకే చోటుకాకుండా వైవిధ్యం కోసం వివిధ ప్రదేశాల్లో సెక్స్*లో పాల్గొంటే ఆసక్తి పెరుగుతుంది. బాత్**రూమ్*లు, సోఫాలు, స్విమ్మింగ్* పూల్స్*లో కూడా భాగస్వామి ఇష్టంతో పాల్గొవాలి. ప్రదేశం మారడం వల్ల కొత్త అనుభూతులు కలుగుతాయని సెక్స్ నిపుణులు చెపుతున్నారు.
29-09-2019, 05:51 PM
ఆమెలో కామవాంఛ తగ్గితే.. - 13
సాంఘిక నియమాల వల్ల, శృంగారంపై బహిరంగంగా మాట్లాడే వాతావరణం లేనందున సాధారణంగా చాలా మంది యువతులు లేదా మహిళల్లో రతిక్రీడపై పలు అనుమానాలు ఉంటాయి. సెక్స్ అంటే భయం గూడుకట్టుకుని ఉంటుంది. తమ సందేహాలను తీర్చుకోవడానికి కూడా అవకాశం తక్కువగా ఉంటుంది. సందేహాలను తీర్చుకోవడానికి కూడా జంకుతుంటారు. మరికొంతమందిలో రతిక్రీడపై అసహ్యం పేరుకుపోతుంది. అది జుగుప్సాకరమైన క్రీడగా వారు భావిస్తుంటారు. పాపకార్యమని కూడా అనుకుంటారు. దాంతో వివాహమై ఏళ్లు గడుస్తున్నా కొంతమంది స్త్రీలు శృంగారం పట్ల సముఖత చూపరు. ఆరోగ్యం, శారీరక స్పందన, భావోద్వేగాలు, అనుభవాలు, నమ్మకాలు, భార్యభర్త మధ్య సంబంధాలు, జీవనశైలి వంటి ఎన్నో విషయాలతో స్త్రీ లైంగిక చర్య ముడి పడి ఉంటాయి. స్త్రీలలో లైంగిక సమస్యలు పురుషులలో వచ్చినంత తరచుగా రాకపోయినా మరీ అంత అసాధారణమేమీ కాదు. అందువల్ల సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తే కామవాంఛ బుసలు కొట్టి లైంగిక జీవితం సాఫీగా సాగుతుంది. బిడియం గూడుకట్టి..
సెక్స్ విషయాల గురించి తమ స్నేహితులతో సులభంగా స్త్రీలు చర్చించుకునేందుకు ఆసక్తి చూపరు. లైంగిక విషయాలపట్ల చర్చిస్తే తమ గురించి ఏమనుకుంటారో అనే భయం, బిడియం వల్ల తమలో తామే కుంగిపోతుంటారు. జీవిత భాగస్వామితోనూ ..
జీవితభాగస్వామితో కూడా రతిక్రీడపై చర్చించడానికి కొంత మంది మహిళలు బిడియపడుతుంటారు. ఒకవేళ చెప్పుకున్నా జీవితభాగస్వామి పట్టించుకోకపోవడం, తేలిగ్గా తీసుకోవడం వంటి కారణాల వల్ల అది మరింతగా పేరుకుపోతుంది. మనస్పర్థలు కూడా..
జీవిత భాగస్వామితో మనస్పర్థల వల్ల లైంగిక వాంఛలపట్ల విముఖత ఉత్పన్నమవుతుంది. ఇంటి వాతావరణం, పరిస్థితుల వల్ల రతిక్రీడకు దూరమవుతుంటారు. ఆకర్షణ తగ్గుముఖం..
భార్యాభర్తల మధ్య పరస్పర ఆకర్షణ తగ్గడం, భాగస్వామి నుంచి తగినంత ఉత్తేజం, ప్రేరణ, ఫోర్ ప్లే లేకపోవడం వంటి కారణాలు కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి. నొప్పి వల్ల కూడా..
కలయిక సమయంలో భావప్రాప్తి కలగకపోవడం, ఆ సమయంలో బాధ, నొప్పి రావడం వంటి వాటి వల్ల స్త్రీ లైంగిక కార్యకలాపాల పట్ల విముఖంగా ఉంటుంది. తన కోసం కాదనే భావన..
భర్త తనను కేవలం ఆ సుఖం కోసమే ఉపయోగిస్తున్నాడన్న అపోహలో పూర్తిగా సెక్స్ అంటేనే భార్య కస్సుమనే పరిస్థితి ఉంటుంది. సలహా తప్పదు..
లైంగికాసక్తి తగ్గడంపై, ఇతర లైంగిక సమస్యలపై వైద్యనిపుణులను సంప్రదించి పరిష్కారం కనుక్కుంటే దాంపత్య జీవితం సుఖంగా సాగుతుంది.
29-09-2019, 05:55 PM
ఆ తర్వాత ఆమె రెచ్చిపోవాలంటే - 14
ఓ బిడ్డను కన్న తర్వాత మహిళ మెదడులో తీవ్రమైన మార్పులు సంభవిస్తాయి. శారీరకంగా, మానసికంగా ఆ మార్పులు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. హార్మోన్ల విడుదలలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. బిడ్డను కన్న వెంటనే పురుషుడితో సాంగత్యానికి మహిళ సుముఖత వ్యక్తం చేయదు. అయితే, భర్తతో బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవాలంటే అది తప్పదు. రతిక్రీడకు ఆమెకు ఏర్పడే ప్రధాన ఆటంకం బిడ్డను చూసుకోవాల్సి రావడం. బిడ్డకు ఎప్పుడూ తాను అందుబాటులో ఉండాలనే తాపత్రయం. అవి ఆమెను పురుషుడికి దగ్గర కాకుండా చేస్తాయి. హార్మోన్ల ప్రభావం వల్ల కూడా పురుషుడితో శారీరక సాంగత్యానికి అంతగా ఆసక్తి కనబరచదు. అయితే, రోమాన్స్ అనేది భార్యాభర్తల మధ్య బంధాన్ని పటిష్టం చేస్తుంది. శృంగారానికి మహిళ దూరంగా ఉంటే పురుషుడు విసుగు చెంది, వక్రమార్గాలు పట్టే ప్రమాదం ఉంది. అందువల్ల పురుడు పోసుకున్న తర్వాత శృంగారాన్ని మధురానుభూతిగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెమ్మదిగా...
పురుడు పోసుకున్న తర్వాత భర్తతో రతిక్రీడ విషయంలో దూకుడుగా వ్యవహరించకూడదు. నెమ్మదిగా చేయాలి. పురుడు వల్ల పుట్టిన నొప్పులన్నీ తగ్గాల్సిన అవసరం ఉంటుంది. దూకుడుగా వ్యవహరిస్తే ఆ నొప్పులు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అన్ని నొప్పులూ తగ్గి సాధారణంగా మారిన తర్వాతనే సెక్స్*లో పాల్గొనాలని వైద్యులు చెబుతారు. నొప్పులు తగ్గాల్సిందే..
నొప్పులు తగ్గడానికి నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతుంది. కుట్లు పడితే సాధారణం కన్నా ఎక్కువ విశ్రాంతి అవసరమవుతుంది. మహిళ తాను గట్టిపడినట్లు భావిస్తే రతిక్రీడకు ఉపక్రమించవచ్చు. చెప్పేస్తే మంచిది..
మహిళ తాను ఎదుర్కుంటున్న ఇబ్బందుల గురించి తన పురుషుడితో మాట్లాడితే మంచిది. మీకు ఎలా బావుంటుందో అతనితో చెప్తే మంచిది. దానివల్ల అతను మిమ్మల్ని అర్థం చేసుకునే వీలుంటుంది. బాడీలో మార్పులు...
ఒక్కసారి బిడ్డను కన్న తర్వాత శరీరంలో చాలా మార్పులు వస్తాయి. పొట్ట కాస్తా లావు కావచ్చు.. వక్షోజాల బిగుతు కాస్తా తగ్గవచ్చు. తక్కువ కామవాంఛ ఉండవచ్చు. వాటిని సహనంతో అంగీకరించి, రతిక్రీడపై మనసు లగ్నం చేస్తే ఆనందాన్ని అందుకోగలరు. ఆరోగ్యం జాగ్రత్త...
ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన, సమతుల్యమైన ఆహారం భుజించడం అలవాటు చేసుకోవాలి. శరీర పటుత్వానికి యోగా చేస్తే మంచిది. పోషకాహారం చాలా అవసరం. బిడ్డకు పాలు ఇస్తున్నందున కాస్తా విశ్రాంతి తీసుకుని సరిగా నిద్రపోవడం అవసరం. దానివల్ల చాలా త్వరగా మీలో కామవాంఛలు తిరిగి విజృంభిస్తాయి. మీ పురుషుడితో గడపండి..
శారీరక సాంగత్యం లేకున్నా మీ పురుషుడితో ఒంటరిగా కొంత సమయం గడిపేందుకు ప్రాధాన్యం ఇవ్వండి. దానివల్ల సాన్నిహిత్యం పెరుగుతుంది. సెక్స్*లో పాల్గొన్నప్పుడు నొప్పిగానే, ఇబ్బందిగానో ఉంటే మీ భాగస్వామికి చెప్తే అతను సర్దుకుంటాడు. ఇలా చేయవచ్చు..
నొప్పులు పూర్తిగా తగ్గకపోతే, సంభోగానికి సమయం కాదనుకుంటే అతన్ని దూరం పెట్టకుండా ముద్దులతో, కౌగిలింతలతో అతనితో బాంధవ్యాన్ని పెంచుకోండి. అతను మీ ప్రేమకు మురిసిపోతాడు. మీతో బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఇష్టపడుతాడు. అతను, మీరు మీ శరీరాంగాలతో ఆడుకుంటూ తృప్తి పడవచ్చు. మిమ్మల్ని మీరు..
మీ బిడ్డ పడుకున్నప్పుడు, మీకు సమయం చిక్కినప్పుడు మిమ్మల్ని మీరు సంతోషపెట్టుకునే పనులు చేయండి. మీ భాగస్వామితో గడపండి. మీరు రిలాక్స్ గా కనిపిస్తే అతనికి ఆనందంగా ఉంటుంది ఇలా చేయవచ్చు..
మీ పురుషుడు బయటకు వెళ్లినప్పుడు చిలిపి మెసేజ్*లు పంపండి. ఫోన్*లో మాట్లాడి అల్లరి చేయండి. అతని పాకెట్లో అతనికి తెలియకుండా ప్రేమసందేశాలు రాసి పెట్టండి. సాయంత్రం పూట అవే అతన్ని మీ చెంతకు చేరుస్తాయి.
29-09-2019, 05:57 PM
గౌరవ నీయులైన డా,సరిత్ గారికి నమస్కారములు.ప్రపంచం యావత్తు .స్రుస్టి లోని మొత్తం జీవజాలం ప్రత్యుత్పత్తికి మూలం సంపర్కం .అదే సెక్ష్ .అన్ని శాస్ర్త్రలను గౌరవిస్తారు .ఈ సెక్ష్ కాడికి వచే సరికి ఇది పెద్ద తపైనట్లు భావిస్తారు .కాని సెక్ష్ అంతా అనుభవించడానికి తహతహ లడడమే కాకుండా తమపిల్లలు సుకశాంతులతో పిల్లాపాపలతో హాయిగా ఉండాలని ఆశీర్వదిస్తారు .కాని సెక్ష్ విగ్జానం నేర్పించాలని అనుకోరు .సెక్ష్ శీర్షికలు పత్రికల్లో బాహటంగా నిర్వహించిన డా. సమరం గారు అబిసారికా రామ్షా గారు ఆ తరువాత చాలా మంది కౄషి చేసినా నాకు మీలాగ వత్స్యాయన కామసూత్రాలు వివరించలేదు. ఒక చిన్న పారగ్రాఫ్ కామెంట్ రాయాలంటేనే కింద మీద పడాల్సి వస్తుంది అలాంటిది మీ శ్రమ పడ్డ వారికి మాత్రమే అర్థం అవుతుంది .మరో విషయం ఎందరొ విమర్ష ప్రతి విమర్షలు చేసుకున్నారు .కాని మీరు మాత్రం అందరి మన్ననలు పొందారు తప్ప విమర్షింపబడలేదు . ఇది సెక్ష్ సైట్ అని ఇందులొకి రాకుండా ఉన్నవారంతా మీ విగ్నాన బండారన్ని మిస్స్ అయినట్లే .మీ శ్రమకు సరైన ఫలితం దక్కాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను .మరొక్క మనవి అశ్లీలంగా లేని మీ బాండాగారాన్ని ఫేస్ బుక్ లో పెట్టి చదివించే ప్రయత్నం చేయాలని ఆశిస్తున్నాను
29-09-2019, 05:59 PM
చేతులేయకుండా చెలరేగడం - 15
శృంగారంలో భాగస్వామితో కొత్తగా వ్యవహరించడం ఎప్పుడూ ఆనందాన్నే ఇస్తుంది. కొత్త చిట్కాలతో భాగస్వామిని రెచ్చగొట్టి ముగ్గులోకి దింపితే కలిగే మజా గురించి చెప్పనలవి కాదు. కామోద్వేగాన్ని పెంచే రతిక్రీడలో పతాకస్థాయికి చేరుకోవడానికి అది పనికి వస్తుంది. మహిళలే కాకుండా పురుషులు కూడా ఫోర్*ప్లేను ఆనందిస్తారు. మంచి ఫోర్*ప్లే లైంగిక భాగస్వాముల మూడ్*ను రతిక్రీడవైపు లాగేస్తుంది. రతిక్రీడను ఊపేయాలంటే సెక్సీ ఫోర్*ప్లే చాలా అవసరం. అందుకు అవసరమైన చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. నిత్యం సాగించే ఫోర్*ప్లేను విరమించుకుని కొత్త పద్ధతులు ఎంచుకోవడం ఎంతో ఉద్వేగాన్ని కలిగిస్తుంది. ఓరల్ సెక్స్ ద్వారా ఇతర ఫోర్*ప్లే ద్వారా కామోద్రేకాన్ని రగులుకొల్పే రోజువారీ చిట్కాలను పక్కకు పెట్టి కొత్త పద్ధతిని ఎంచుకోండి. భాగస్వామిని చేతులతో స్పృశించకుండా కామోద్రేకాన్ని రగులుకొల్పే చిట్కాలున్నాయి. వాటిని వాడి రతిక్రీడలోని రుచిని చవి చూడండి. నాలుకతో ఇలా..
మీ జీవిత భాగస్వామిలో కామోద్రేకాన్ని రగుల్కొలపడానికి నాలుకను వాడండి. జోరు పెంచడానికి నాలుకను సెక్సువల్ జోన్స్ కి తీసుకుని వెళ్లండి. ఉదాహరణకు - నాలుకతో కంఠాన్ని, చెవుల వెనక భాగాలను, తొడలను స్పృశిస్తే మహిళల్లో కామోద్రేకం పుడుతుంది. జుట్టుతో ఆడుకోండి..
మహిళ తన పొడవైన జట్టు ద్వారా పురుషుడిలో కామోద్రేకాన్ని రగిలించవచ్చు. ఇది సెక్సీగా ఉంటుంది. అంతేకాకుండా సవాల్*తో కూడా కూడింది. జట్టుతో, విరబోసిన వెంట్రుకలతో పురుషుడిలో కామోద్రేకాన్ని రగుల్కోలిపే పద్ధతులను వీడియో, పుస్తకాల ద్వారా నేర్చుకోవచ్చు. (మిత్రులారా దీనికి సంబందించిన వీడియో ఎక్కడైనా ఉంటే లింక్ ఇవ్వండి ఇక్కడ పెడతాను ). గోళ్లతో చిలిపిగా..
పొడవైన గోళ్లు గల మహిళలు వాటి ద్వారా పురుషుడిలో కామోద్వేగం పెంచే చిట్కాలను వాడవచ్చు. మీ గోళ్ల ద్వారా పురుషుడి శరీరంపై గీరుతూ వెళ్లండి. నొప్పి పుట్టించకుండా సున్నితంగా ఉండాలి. అతని శ్వాసను ఆస్వాదించండి...
శారీరక కలయిక లేకుండా చేసే అద్భుతమైన ఫోర్*ప్లే చిట్కా ఇది. మీ పురుషుడికి చేరువగా వెళ్లి, అతని ఉచ్ఛ్వాసనిశ్వాసలను ఆస్వాదించండి. ఇద్దరు కూడా అదే పని చేస్తే లైంగిక క్రీడపై ఆసక్తి పెరుగుతుంది. ముద్దు పెట్టుకోవాలని వాంఛను నియంత్రించుకుంటూ ఈ పని చేయాలి. పెదవులతో పెదవులను స్పృశించకుండా ఈ చిట్కాను వాడాలి. కొద్దిపాటి శరీర స్పర్శ
స్పర్శతో సంబంధం లేని చిట్కాల ద్వారా కామోద్రేకం కలిగి ఒక్కటై పోవాలనే వాంఛ రగులుతుంటే కాస్తా నియంత్రణ పాటించి, సున్నితంగా స్పర్శించుకోండి. ఇందుకు వేళ్ల కొసలను వాడవచ్చు. లేదంటే, మీ సెక్సీ పార్ట్స్*ను తాకీతాకనట్టుగా చేయవచ్చు.
29-09-2019, 06:05 PM
పడకగదిలో పరవశించడమెలా.. - 16
పెళ్లయిన కొత్తలో ఉండే హుషారు ఆ తర్వాత ఉండదు. దంపతుల మధ్య ఆకర్షణ తగ్గుతుంది. అందుకే, కొంతమంది దంపతులు తమకు తగినంత లైంగిక ఆనందం కలగడం లేదనీ, అసలు తన భాగస్వామిని ఎంత ప్రేరేపించినా సెక్స్ స్పందనలు కలగడం లేదని ఫిర్యాదులు చేస్తుంటారు. నిజానికి ఇది లైంగిక పరమైన సమస్య కాదు. దాని వెనక ఇతర సమస్యలు అయి ఉంటాయి. ఒకరు సెక్స్‌కి సిద్ధపడి రెండోవారు అది ఇప్పుడు ఇష్టం లేదని అంటున్నారంటే, దాని వెనుక మరేదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. శృంగారానికి భార్య సహకరించడం లేదని చాలా మంది పురుషులు ఫిర్యాదు చేస్తుంటారు. మహిళలకు కూడా ఇటువంటి ఫిర్యాదులు ఉండవచ్చు గానీ వారు బయటపడిన సూచనలు కనిపించవు. తమ లైంగిక అసంతృప్తిని వారు ఇతర రూపాల్లో వ్యక్తం చేస్తుంటారని నిపుణులు అంటారు. దాన్ని పరిష్కరించుకుని లైంగిక క్రీడను నిత్యనూతనంగా సాగిస్తేనే దాంపత్య జీవితం కూడా సుఖమయంగా ఉంటుంది. పడక గదిలోకి చేరాక..
పడక గదికి చేరిన తర్వాత మనసులో శృంగారపరమైన కోరికలు తప్ప మరే కోరికలకు చోటు కల్పించకూడదు. అలా ఉండటానికి ఇద్దరూ ప్రయత్నించాలి సమస్యలుంటే బయటే..
ఏవైనా సమస్యలుంటే పడక గది బయటే చర్చించుకుని వాటిని అక్కడే వదిలేయాలి. ఆ సమస్యలను చర్చించేందుకు పడకగదిని వాడుకోకూడదు. ఆనందకరమైన, సంతృప్తికరమైన లైంగిక క్రీడ అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. స్పర్శను ఎంచుకోండి...
భాగస్వామిలో కామోద్రేకాన్ని రేపేందుకు ఎక్కడ స్పర్శిస్తే ఆమె/అతడిలో స్పందన వస్తుందో తెలుసుకుని సున్నితంగా స్పర్శిస్తూ ప్రారంభించండి. అలా నెమ్మదిగా వారిని సెక్స్*కి సంసిద్ధులను చేసి పూర్తి స్థాయి రతిక్రీడకు తీసుకుని వెళ్లవచ్చు. శృంగారపరమైన కబుర్లు..
శృంగారపరమైన కబుర్లను చెప్పడం కూడా లైంగికపరమైన కోర్కెలకు ద్వారాలను తెరువవచ్చు. సెక్స్ తృప్తి అనుభవించిన జంటల్లో మానసిక ఆందోళనలు కానరావు. అంతేకాదు పూర్తి ఆరోగ్యానికి కూడా సెక్స్ మంచి మందు అంటున్నారు నిపుణులు. వేరే విషయాలు మాట్లాడవద్దు..
భాగస్వామిని నొప్పించే మాటలు పడకగదిలో మంచివి కావు. భాగస్వామి బలహీనతల గురించి ఆ సమయంలో మాట్లాడడం వల్ల పూర్తిగా నీరసపడిపోయే ప్రమాదం ఉంది.
29-09-2019, 06:08 PM
లక్ష్మీనారాయణ గారు,
స్త్రీలలో వివిధ జాతుల గురించి, ఆయా జాతుల లక్షణాల గురించి వివరంగా తెలుసుకుందాం.
1). పద్మినీ జాతి స్త్రీ సకల శుభ లక్షణాలతో అలరారుతుందని వాత్స్యాయనాది మునులు చెబుతున్నారు. ఆ జాతి స్త్రీ లక్షణాలేమిటంటే:- పద్మినీ జాతి స్త్రీ శరీరం తామర మొగ్గలా సుతి మెత్తగా ఉంతుంది. శరీరము పద్మం వంటి సువాసన కలిగి ఉంటుంది. కళ్లు విశాలంగా వుండి తళ తళ మెరుస్తూ సుగంధం కలిగి వుంటాయి. నాసిక సంపెంగ రేకు వలె వుంటుంది. వక్షోజాలు పూబంతుల వలె సుతిమెత్తగా వుంటాయి. పద్మనీ జాతి స్త్రీ మనస్సు పెద్దల ఎడ, దేవతల పట్ల భక్తి తత్పరులతో నిండి వుంటుంది. చక్కటి శరీరాకృతితో మేనిచ్ఛాయ కలువను మరిపిస్తుంది. సన్నటి నడుము, దొండ పండులాంటి పండు వంటి పెదవులు, చంద్రబింబం వంటి ముఖం, ఇసుక తిన్నెల వంటి పిరుదులు ఆమె లక్షణాలు. తీపి తీపి పలుకులు, హంస నడక కూడా ఆమెలో చూడవచ్చు. సంగీత సాహిత్యాది కళలలో ఆమె రాణిస్తుంది. శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలన్నా, రత్నా భరణాలన్నా మక్కువ చూపుతుంది. అసత్యాలాడాదు. కోపమన్నది ఎరుగదు. తెల్ల వారుఝామున రతికేళిని కోరుకుంటుంది. రతిసమయంలో ప్రియుని క్రీగంట చూస్తూ అమితమైన ప్రేమతో కౌగిలించుకుంటుంది. బాగా రతి చేస్తూ పరవశురాలై ప్రియుని గాఢంగా వక్షోజాలకు హత్తుకుంటుంది. రతి క్రీడలో నడుమ నడుమ సుఖాతిరేకం వలన కనులు మూసుకుంటుంది. ఈమె పిక్కలు ఏనుగు తొండాల వలె, తొడలు అరటి స్తంభాల వలె వుంటాయి. తుమ్మెద రెక్కల్లా నల్లటి తల వెంట్రుకలు, కోమలమైన చేతి వేళ్లతో అందంగా వుంటుంది. రతి క్రీడకు ఈ జాతి స్త్రీ ఉత్తమమైనది. ఆహారం అతి తక్కువ తీసుకుంటూ తీపి పదార్ధాలు, తెల్లని వస్త్రాలు ఇష్టపడుతుంది. ఇవి పద్మినీ జాతి స్త్రీలలో ఎక్కువగా కనపడే లక్షణాలు. 2). స్త్రీలలో శృంగార పరంగా రెండవ జాతి చిత్రిణీ. పద్మినీ జాతి స్త్రీ కంటే శుభ లక్షణాలు కొద్దిగా తక్కువైనప్పటికీ అంద చందాలలో ఆమెకు ఏ మాత్రం తీసిపోదు. ఆమె లక్షణాలేమిటో చూడండి. చిత్రిణీ జాతి స్త్రీ నడక అందం చిందుతూ వుంతుంది. సన్నటి నడుము, చూపుల్లో అభిమానం, తొణికిసలాడుతూ వుంటుంది. వక్షోజాలు, పిరుదులు పెద్దవి. గుండ్రని పిక్కలు, శంఖంలా మూడు రేఖలు కలిగి వుంటాయి. చకోర పక్షి వలె చక్కని పలుకులతో ఆకట్టుకుంటుంది. నాట్యం, సంగీతం, నృత్య క్రీడ వినోదాదులపై ఆసక్తి మెండు. కనులు స్థిరంగా నిలపలేదు. చిన్నప్పటి నుండే రతి క్రీడపై ఎక్కువ ఆసక్తి కలిగి వుంటుంది.పుల్లటి పదార్ధాలంటే మక్కువ ఆహారం ఒక మోస్తరుగా తీసుకుంటుంది. రంగురంగుల దుస్తులు ఇష్ట పడుతుంది. శరీరం సుగంధాన్ని వెదజల్లుతుంటుంది. పూలంటే మక్కువ చూపుతుంది. ముంగురులు ఉంగరాలు తిరిగి వుంటాయి. సాధారణంగా కోపం తెచ్చుకోదు. స్థిర చిత్తం కలది కాదు. నిత్యం కొత్త వారిని కోరుకుంటుంది. అయితే పరులకు సులభంగా అందదు. మొదటి ఝామున రతి క్రీడ కోరుతుంది. వియోగాన్ని సహించలేదు. రతి సమయంలో కిలకిల నవ్వుతు ఉద్రేకాన్ని కలిగించే చేష్టలతో తీయగా మాట్లాడుతుంది. పద్మినీ జాతి స్త్రీ కంటే ఈమె ఒకింత తక్కువ అనే చెప్పాలి. 3). స్త్రీలలో మూడవ జాతి శంఖినీ. పద్మినీ జాతి స్త్రీ కంటే ఈమె లక్షణాలు తక్కువ తరగతిలోకి వస్తాయి. శంఖినీ జాతి స్త్రీల దేహం బలిసి వుంటుంది. వీరు మంచి ఒడ్డూ పొడుగుతో ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ వుంటారు. అంటే వీరికి కోపం ఎక్కువ. పువ్వులంటే మక్కువ చూపుతారు. శరీరం కొద్దిగా వేడిగా వుంటుంది. భర్తపై ఎక్కువగా నఖక్షతాలు చేస్తుంది.రతి జలం తక్కువ. కంఠ స్వరం కర్కశంగా వుంటుంది. కంఠ స్వరం మృదుత్వం కానరాదు. సూటైన మనస్తత్వం వుండదు. కుటిల స్వభావంతో చెప్పుడు మాటలు వినడం పట్ల ఆసక్తి కనబరుస్తూ వుంటుంది. సన్నటి నడుము, మెత్తని పాదాలు కలిగిన ఈ జాతి స్త్రీ వాదుడు కాయ. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతునే వుంటుంది.కంఠం శంఖం వలె సన్నగా వుటుంది. ఆహారం మధ్య రకం. కారపు వస్తువులు ఇష్ట పడుతుంది. చూపులు వక్రంగా వుంటాయి. నల్లటి జుత్తు, వత్తయిన కనుబొమలు శంఖినీ జాతి స్త్రీలలో మనం గమనించవచ్చు. పరిమళ ద్రవ్యాలంటే అమితాసక్తి. భర్తపై ఎక్కువ అనురాగం చూపుతుంది. శృంగారాది విషయాలను గమనిస్తే పద్మిని, చిత్రినీ జాతుల స్త్రీలకంటే ఈమెకు సిగ్గు కొద్దిగా తక్కువ. రాత్రి మూడవ జాములో శృంగారాన్ని కోరుకుంటుంది.వక్షోజాలు భారీ ప్రమాణంలో వుంటాయి. భర్తను మాటలతో బెదిరించి మరీ శృంగారాన్ని కోరుతుంది. పురుషాయితాన్ని (స్త్రీ పురుషునిపై చేరి రతి కొనసాగించే భంగిమ) కోరుకుంటుంది. పురుషుని కంటే ముందు తానే శృంగారం పట్ల ఆసక్తి కనపరిచి, తాను ముందు రతి క్రీడకు ఆయత్త మవుతుంది. 4). స్త్రీ జాతులలో కడపటిది హస్తిని ఈ జాతి స్త్రీ లక్షణాలేమిటో చూద్దాం. హస్తిని జాతి స్త్రీలకు తిన్నగా నడవడం చేతకాదు. కాలివేళ్లు కొంచెం వంకరగా, పొడుగ్గా వుంటాయి. పాదాలు మరీ పొట్టి. నల్లటి జుత్తు. కోపం మరీ ఎక్కువ. వక్షోజాలు పెద్దవిగానూ జారిపోయి వుంటాయి. శరీరం నుంచి కొద్దిగా దుర్వాసన వస్తుంది. తిండిపోతు. స్థూలకాయం, ఖంగు మంటు మోగే కంఠ స్వరంతో వుండే ఈ జాతి స్త్రీలకు కపటం తెలియదు. తియ్యటి మాటలకు కరిగిపోయి పురుషునికి లోబడిపోతుంది. ఎక్కువ సేపు, గాఢమైన రతిని కోరుకుంటుంది. రతి సమయంలో కామోద్రేకం కనపడదు. కౌగిలింతలను ఇష్టపడుతుంది. రాత్రి రెండవ జాములో శృంగారాన్ని కోరుతుంది. ఇవన్నీ హస్తినీ జాతి స్త్రీల లక్షణాలు. పైన వివరించిన వివిధ జాతుల స్త్రీల లక్షణాలు పరిశీలిస్తే పద్మినీ జాతి స్త్రీ ఉత్తమమైనదని, చిత్రిణీ మధ్య రకం అని, శంఖిని అధమం అని. హస్తిని అధమాధమం అని తెలుస్తుంది. పురుషులు వివాహానికి పద్మిని జాతి స్త్రీలను ఎంచుకోవడం ఉత్తమం. వీరు సుఖమయ దాంపత్యానికి అన్ని విధాల అనుకూలురు. శృంగారానికి ఈ జాతి స్త్రీలు యోగ్యం. పద్మిని జాతి స్త్రీలు శృంగారానికి ఉత్తమమైన వారు అని చెప్పినట్టే కొంతమంది స్త్రీలతో శృంగారం కూడదని చెబుతారు. ఎటువంటి వారితో శృంగారం కూడదంటే- కుష్టు రోగం కలది, పిచ్చిది, రహస్యాలు బయటపెట్టే స్వభావం కలది, నలుపు రంగు దేహం కలది, దేహం నుంచి దుర్వాసన వచ్చే స్త్రీ, భార్యకు చెలికత్తె, సన్యాసిని, విధువరాలు,పురోహితుడి భార్య, అధికారి భార్యలతో రతి పనికి రాదని చెబుతారు. ఏ కాలంలోనైనా ఇవి అనుసరించదగిన సూత్రాలని చెబుతారు.
|
« Next Oldest | Next Newest »
|