Thread Rating:
  • 26 Vote(s) - 2.88 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery ఒకరి కోసం ఒకరు

Showing only the posts of dearhusband: 37 of 388 posts. Show all posts
#21

(22-10-2020, 07:25 PM)sumar Wrote:  Sorry if i am irritating you.

when there is no husband , what is the need of tubectomy operation.


If she go for second marriage and she dont have children of her own , what is the meaning for her life.
Maa akka ki abortion jarigia konni nelalaki uterus lo infection ayindhi ani hysterectomy operation cheyalsi vachindhi
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22

అక్క రెండో పెళ్లికి ఒప్పుకుంటుందని సురేఖ చెప్తుంటే చాలా సంతోషం వేసింది. వెంటనే సురేఖ రెండు చేతులు పట్టుకొని "ప్లీజ్ సురేఖ అక్కని ఎలాగైనా ఒప్పించు జీవితం లో ఇంకేమీ అడగను " అని అన్నాను. సురేఖ నా నుదుటి మీద ముద్దు పెట్టుకొని అది నా బాధ్యత అంది. " మీరు కొన్ని రోజులు ఓపిక పట్టండి మీ అక్క ఒప్పుకునేటట్టు నేను చేస్తాను అని చెప్పింది. వేడి వేడి టీ త్రాగడం వలన తలనొప్పి కొద్దిగా తగ్గింది. వెంటనే నిద్రపట్టేసింది. సాయంత్రం 6 గంటలకు లేచి హాల్లోకి వచ్చాను. అక్క సురేఖ టీవీ చూస్తున్నారు. అక్క నన్ను చూసి ఎలా ఉందిరా ఇప్పుడు. తలనొప్పి తగ్గిందా అని అడిగింది. తగ్గింది అక్క అని చెప్పి సోఫాలో కూర్చున్నాను. ఉండు కాఫీ తెస్తా అని చెప్పి కిచెన్ లోకి వెళ్ళింది. సురేఖ ని చూసి వీడేడి అని అడిగాను. సామాను తేడానికి మార్కెట్ కి వెళ్లాడని చెప్పింది. సురేఖని చూసి మూడొచ్చింది. చిన్నగా కుడి తొడ మీద చేయి వేసి వత్తాను. "ఇప్పుడు వొద్దండీ. రాత్రికి తొందరగా వస్తాలే. నాకు కూడా కోరికగా ఉంది". అని అంది. ఇంతలో అక్క కాఫీ తెచ్చింది. కాఫీ తాగుతుండగా నజీర్ వచ్చాడు. బ్యాగ్ నిండా సామాను తో. సురేఖకి సామాను లిస్టు మిగిలిన చిల్లర ఇచ్చి వంట రూములోకి వెళ్ళాడు. అక్క టీవీ చూస్తూనే ఉంది. ఒక్కసారి కూడా వాడిని చూడలేదు. వాడు కూడా అక్కని చూడకుండా కిచెన్లోకి వెళ్ళాడు. నేను ఉదయం చూడకుండా ఉండి ఉంటే అసలు ఎప్పటికి తెలుసుకునే వాడిని కాదు. రాత్రికి భోజనం చేసి బెడ్ మీద పడుకున్నాను. సురేఖ వచ్చింది. నైటీలో ఉంది. తలుపు గడి పెట్టిన వెంటనే నైటీని పై నుండి తీసేసి నగ్నంగా నా దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చుంది. నా లుంగీ తీసేసి చేత్తో నా మొడ్డని సవరతీసింది. నాకు ఇది వరకు ఎప్పుడు ఇంత మూడ్ రాలేదు. తనని పడుకోపెట్టి తన పైకి వచ్చాను. నా కళ్ళల్లోకి చూస్తూ నా మొడ్డని తన పూకు ద్వారం లోకి దారి చూపించింది. వెంటనే బలంగా నెట్టి తన మీద పడుకున్నాను. మెడఒంపులొ ముద్దు పెట్టాను. గట్టిగా మూలిగింది. తన కళ్ళల్లోకి చూస్తూ సాయంత్రం నుంచి చాలా కోరికగా ఉన్నిందిరా అని అన్నాను. నా బుగ్గ మీద ముద్దు పెట్టి నాకు మధ్యాహ్నం నుంచి కోరికగా ఉంది అని అంది. పూకు కండరాలు మూసుకుంది. మొడ్డకి వేడితో కూడిన సుఖం కలిగింది. "అమ్మా " అని గట్టిగా మూలిగాను. పూకు కండరాలు వెంటనే రిలాక్స్ చేసింది. తరువాత గట్టిగా బిగించింది. ఇలా చేస్తూ ఉంటే నాకు స్వర్గం కనిపిస్తుంది. ఊపుడు మొదలెట్టాను. 5 నిముషాలలో కారిపోయింది.
[+] 6 users Like dearhusband's post
Like Reply
#23

సురేఖ మీద పడుకొని ఒక సన్ను చీకుతూ " అక్క ఇప్పుడు సంతోషంగా ఉందా? ". అని అన్నాను. " ఇప్పుడు తను ఇది వరకటి లాగ ఎక్కువ బాధ పడడం లేదు లేండి." అని అంది. "మొదటి సారి నజీర్ తో గడిపిన తరువాత కొంచెం బాధపడింది. తరువాత నేనే ఇందులో తప్పేమి లేదు వదిన అని ధైర్యం చెప్పాను. ఈ విషయం మన ముగ్గురి లోనే ఉంటుంది. అని చెప్పిన తరువాత రిలాక్స్ అయింది " అని చెప్పింది. ఉదయం 10 గంటలకు ఇద్దరు బెడ్ రూంలోకి దూరి ఓ రెండు గంటలు గడిపి వస్తారు అని చెప్పింది. కొన్నిసార్లు అక్కే వాడిని రూంలోకి వెళ్ళు నేను వస్తా అంటుందని, కొన్నిసార్లు వాడే అమ్మగారు ఒక్కసారి అని పిలుస్తాడు అని చెప్పింది. అప్పుడప్పుడు మధ్యాహ్నం కూడా చేసుకుంటారని సురేఖ చెప్పింది. తను చెప్పే మాటలకి నా మొడ్డ మళ్లీ నిక్కింది. ఈ సారి సురేఖ నా మీద పడుకొని, నా ప్రమేయం లేకుండానే నన్ను దెంగి కార్పించింది. అలసటగా అలాగే పడుకున్నాం.
[+] 8 users Like dearhusband's post
Like Reply
#24

ఉదయం నజీర్ ఎప్పుడు వచ్చాడో అయ్యగారు కాఫీ అని అన్నాడు. నేను చూసుకునేసరికి దుప్పటి కొంచెం పక్కకి జరిగి ఉంది. మొడ్డ బయటకి క్లియర్ గా కనిపిస్తుంది. వాడు కచ్చితంగా చూసి ఉంటాడు. రాత్రి మా ఇద్దరికి దెంగులాట జరిగిఉంటుందని అనుకునేఉంటాడు. కాఫి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కొంచెం సేపటికి సురేఖ వచ్చింది. జరిగింది చెప్పాను. తను బయట కూరగాయలు కొంటున్నానని, నజీర్ వస్తాడని అనుకోలేదు అని చెప్పింది. అయినా చూస్తే ఏమి కాదులేండి, వాడికి ఉండేదా కదా మీకు ఉంది అని నవ్వింది. ఏంది ఉండేది అని అన్నాను. చెవిలో మొడ్డ అని చెప్పి నవ్వుతూ బయటకి వెళ్లిపోయింది.
రోజూ అక్క నజీర్ నేను ఆఫీస్ కి వెళ్లిన తరువాత రూంలోకి వెళ్లి తలుపు గడి వేసుకొని ఒక 2 లేదా 3 గంటలు చేసుకొని వచ్చేవారని. కిచెన్లో కూడా వంట చేస్తూ సరసాలు ఆడుకునేవారని సురేఖ చెప్పింది. ఒకసారి సురేఖ ముందే వాడు అక్క చెస్ట్ మీద చెయ్యి వేసి వత్తాడని. చెప్పింది. ఇద్దరు మధ్యాహ్నం కలిసి తింటారని, ఒకరి ఎంగిలి ఇంకొకరు తింటారని చెప్పింది. కొత్త పెళ్ళిజంట లాగా ఉన్నారని చెప్పింది. ఇలా ఒక ఆరు నెలలు గడిచాయి. సురేఖ వాళ్లకి పూర్తిగా ప్రైవసీ కల్పించింది.
ఒకరోజు రాత్రి భోజనం చేస్తున్నపుడు ఇంక పెళ్లి సంబందాలు చూడండి మీ అక్కకి అని అంది. ఈ మాట కోసమే ఎదురు చూస్తున్న నేను మా మేనేజర్ గురించి చెప్పాను. తన భార్య ఈ మధ్యనే చనిపోయింది. 3 ఏళ్ళ పాప ఉంది. అక్క గురించి తనకి ఆల్రెడీ చెప్పాను. అక్క ఫోటో కూడా చూపించాను. తనకి అక్క అంటే ఇష్టమే అని చెప్పాను
Like Reply
#25

మా మేనేజర్ గురించి చెప్పగానే సురేఖ చాలా సంతోషించింది. ఇంతకీ అక్కని ఎలా ఒప్పించావు అని అడిగాను. అందుకు సురేఖ " నేను ఇంకా వదినకు చెప్పలేదు. రేపు నజీర్ వాళ్ళ ఊరు వెళ్తున్నాడు. 10 రోజుల తరువాత వస్తాను అని చెప్పాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసి చాలా రోజులు అయింది అని చెప్పాడు. " అని అంది. ఇదే మంచి సమయం వదినకు అర్ధమయ్యేలా చెప్పడానికి అని అంది. మేనేజర్ ఫోటో ని తన మొబైల్ కి షేర్ చేశాను. ఉదయం లేచే సరికి పక్కన సురేఖ లేదు. చాలా సేపు ఎదురు చూసినా ఎవరు కాఫీ తీసుకొని రాలేదు. బద్దకంగా లేచి హాల్లోకి వచ్చాను. సురేఖ సోఫాలో కూర్చొని టీవీ చూస్తోంది. నన్ను చూడగానే వెంటనే పైకి లేచి మా బెడ్రూంలోకి తీసుకొని పోయి తలుపు వేసింది. "ఏమయ్యిందే " అని అడిగాను. " మీ అక్క నజీర్ వంటింట్లో చేసుకుంటున్నారు. నేను కాపలాగా ఉన్నాను వాళ్లకి " అని చెప్పింది. "వంటింట్లో ఎందుకు హ్యాపీగా రూంలో చేస్కోవచ్చు కదా " అని అన్నాను. " రూంలో అయితే తలుపు వేసుకుంటే బాగుండదు అని, అదే వంటింట్లో అయితే మీరు వచ్చినా నేను కాపలాగా ఉంటాను కనుక ఇబ్బంది ఉండదని మీ అక్క చెప్పింది " అని అంది. " ఇప్పుడే వెళ్లారు ఒక గంట పట్టొచ్చు" అని చెప్పింది. సరే నేను బయటకు వెళ్లి కాఫీ తాగి బయటే టిఫిన్ చేసి ఒక రెండు గంటల తరువాత వస్తాను. వాళ్ళని రూంలోకి వెళ్ళమని చెప్పు అని చెప్పాను. సురేఖ నవ్వి హగ్ చేసుకొని సరే వెళ్ళిరండి వాళ్లకి చెప్తాను రూంలో దెన్గించుకోండి అని చెప్పి నవ్వింది. నజీర్ కు 11 గంటలకు ట్రైన్ అని చెప్పింది. నేను బయటకు వెళ్లి టిఫిన్ కాఫి చేసి 10 గంటలకు వచ్చాను. నజీర్ అప్పుడే బయల్దేరు తున్నాడు. నన్ను చూసి వెళ్ళొస్తాను సర్ అని అన్నాడు. జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పాను. ఆదివారం అవడం వలన కొంచెం సేపు టీవీ చూసి తరువాత బెడ్ రూంలో కి వెళ్లి పడుకున్నాను.
ఆ రోజు రాత్రి 9 కి సురేఖ కోసం ఎదురు చూస్తున్నాను. అక్క ఏమని అంటుందో అని ఒకటే టెన్షన్గా ఉంది. కొంచెం సేపటికి సురేఖ వచ్చింది. వెంటనే అడిగాను అక్క ఒప్పుకుందా అని. ఒప్పుకుంది అని సమాధానం ఇచ్చింది. చెప్పలేనంత సంతోషం వేసింది. సురేఖని ఎముకలు విరిగి పోయేంత గట్టిగా కౌగిలించుకున్నాను. అబ్భా వదలండి అని విడిపించుకుంది. ఇంతకీ ఏమని చెప్పి ఒప్పించావు అని అడిగాను. దానికి సురేఖ ఉదయం నజీర్ వెళ్లిపోయిన తరువాత అక్క పక్కన కూర్చొని " చూడు వదిన నజీర్ పరాయి వాడు, ఎప్పుడూ ఇక్కడే ఉండడు, కొన్నిరోజుల తరువాత వెళ్ళిపోతాడు. ఇంకో అమ్మాయిని పెళ్లిచేసుకుంటాడు. ఇప్పుడు నువ్వు వయసు లోనే ఉన్నావు. తరువాత చాలా జీవితం ఉంది. మీ తమ్ముడు నీ కోసం ఒక మంచి సంబంధం తెచ్చాడు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అని చెప్పిందంట. దానికి అక్క " చూడు సురేఖ నాకు పిల్లలు కూడా పుట్టరు, పైగా రెండో పెళ్లి, నన్ను ఎవరు చేసుకుంటారు, ఒకవేళ చేసుకున్న నన్ను ప్రేమగా ఎలా చూసుకుంటారు, ఇప్పుడు ఉండే మగాళ్ళకి వాళ్ళ శరీరం లోని వేడిని దింపుకోవడానికి ఒక ఆడదాని శరీరం కావాలి, అంతేకాని వాళ్లకి పెళ్లి అయిన ఆడదాని మీద ప్రేమ ఉండదు " అని చెప్పిందంట. దానికి సురేఖ మా మేనేజర్ గురించి చెప్పిందంట, ఫోటో కూడా చూపించి మంచి సంబంధం చేసుకోమని, మా అమ్మానాన్నలని తను ఒప్పిస్తా అని చెప్పిందంట
[+] 5 users Like dearhusband's post
Like Reply
#26

అక్క ఒప్పుకోవడంతో చాలా సంతోషం వేసింది. వెంటనే మా మేనేజర్ కి కాల్ చేసి చెప్పాను. తను చాలా సంతోషించాడు. అంతా ఓకే, కానీ మా అమ్మానాన్నలని ఎలా ఒప్పించాలి. నేను ఒప్పిస్తాను కదా మీరు టెన్షన్ పడకండి అని చెప్పింది. తనని అప్పుడు అలా చూస్తుంటే నాకు నిజంగా తల్లి లాగా అనిపించింది. పైకి లేచి నైటీ తీసెసి పక్కన పడేసింది. నా లుంగీ కూడా తీసెసి నా మొడ్డని చేత్తో పట్టుకొని ఊపి గట్టిగా అయిన తరువాత నోట్లో పెట్టుకుంది. మెత్తగా తన నాలుక నా మొడ్డకు చెప్పలేనంత సుఖాన్ని ఇస్తుంది. నా పక్కన పడుకొని పైకి రండి అని అంది. తన పైన పడుకొని మొడ్డని చేత్తో కూడా పట్టుకోకుండా సరిగ్గా పూకులోకి పంపించాను. "అమ్మా " అని తీయగా మూలిగింది. " రోజూ నా చేత్తో పట్టుకొని పెట్టుకుంటాను, ఈ రోజు ఏంటీ కరెక్ట్ గా పొడిచారు " అని అడిగింది. "రోజూ వెళ్లే దారే కదా " అని అన్నాను. " ఏమండి మీకొక విషయం చెప్పాలి " అని అంది. " ఈ రోజు మీ అక్క, నజీర్ చేసుకుంటుంటే చూసాను " అని చెప్పింది. షాక్ తిన్నాను. ఎలా చేసావే అని అడిగాను. దానికి సురేఖ " మీరు ఉదయం కాఫీ కోసం బయట కి వెళ్లిన తరువాత, వాళ్లకి వంట రూంలో కొంచెం అసౌకర్యంగా ఉంటుందని రూంలోకి వెళ్లండని చెపుదామని వెళ్ళాను. అప్పుడే చూసాను. వదిన గ్యాస్ పక్కన చీర నడుము వరకు పైకి లేపుకుని కాళ్ళు విడదీసుకొని కూర్చొని ఉంటే నజీర్ నిలబడి దేన్గుతున్నాడు. ఇద్దరు సౌండ్ కూడా రాకుండా సైలెంట్ గా చేసుకుంటున్నారు నన్ను చూసి నజీర్ వెంటనే కింద పడిఉన్న లుంగి కట్టుకున్నాడు, వదిన లేచి నిలబడింది. నేను తల దించుకొని, మీ తమ్ముడు బయట కి వెళ్ళాడు, రావడానికి 2 గంటలు పడుతుంది. రూంలోకి వెళ్ళండి " అని చెప్పాను. సురేఖ ని వేగంగా దెంగుతున్నాను. చాలా సుకంగా ఉంది మొడ్డకి. " మొదటి సారి మీది కాకుండా ఇంకొకరిది చూసాను " అంది చెవిలో. ఎలా ఉంది అన్నాను. ఏంటీ అని అంది. " నజీర్ మొడ్డ " అన్నాను. "ఎలా ఉంటుంది, మీకు ఉన్నట్టే కదా వాడికి కూడా ఉండేది, కాకపోతే కొంచెం నలుపు " అని అంది. పూకు లోపల మొత్తం మొడ్డని పెట్టి వీర్యాన్ని వదిలేసాను. స్వర్గసుఖం. అలాగే తన మీద పడుకొని ముఛ్చికలు చీకాను.
[+] 10 users Like dearhusband's post
Like Reply
#27

సురేఖ చాలా కష్టపడింది అమ్మానాన్నలని ఒప్పించడానికి. కష్టపడింది అని చెప్పేదానికంటే ఒక యుద్ధమే చేసింది అని చెప్పాలి. చాలా అవమానాలు ఎదుర్కొంది. మా అమ్మ " మా వంశాన్ని నాశనం చేద్దాం అని అనుకుంటున్నావా? మా కూతురు గురించి మాకు తెలీదా, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు " అంటూ అవమానం గా మాట్లాడేది. కానీ సురేఖ ఏ మాత్రం తగ్గలేదు, తనకు రెండో పెళ్లి చేయాల్సిందే అని చెప్పింది. నేను కూడా సురేఖ కే సపోర్ట్ చేయడం వలన అమ్మ కూడా కామ్ అయిపోయింది. ఈ గొడవల వలన సురేఖ రోజూ రాత్రి పూట ఏడుస్తూనే ఉండేది. నేను కూడా ఇంక కష్టం లే వదిలేయ్, అమ్మానాన్నలు ఒప్పుకోరు అన్నాను, కానీ సురేఖ చివరకు ఒప్పించింది. అక్కకి రెండో పెళ్లి చేస్తున్నారని తెలుసుకొని చనిపోయిన మా బావ అమ్మానాన్నలు వచ్చారు. వాళ్ళతో కూడా గొడవ పడి పంపించింది.
మా మేనేజర్ పెళ్ళిచూపులకి రావడం, అక్క నచ్చడం, పెళ్లి ముహుర్తాలు పెట్టుకోవడం అంతా చకా చకా జరిగిపోయాయి. ఇంకో రెండు రోజుల్లో పెళ్లి అనగా నజీర్ ఊరి నుంచి వచ్చాడు. వాడికి ఇదేమీ తెలీదు. సురేఖ అక్కతో చెప్పిందంట ఇంక నజీర్ తో కలవకు అని. అక్క మౌనంగా ఉందని చెప్పింది. వాడు మాత్రం అక్కని ఆకలి గా చూసావాడంట. అమ్మ, నాన్న, అక్క, షాపింగ్ కి వెళ్ళినప్పుడు నజీర్ ని పక్కకి పిలిచి చెప్తానని చెప్పింది. నేను వాళ్ళని బట్టలు కొనడానికి తీసుకొనివెళ్ళాను. అమ్మానాన్న సురేఖని రమ్మని పిలిచారు, తలనొప్పి గా ఉంది రాలేను అని చెప్పింది.
నేను వాళ్ళతో పాటే వెళ్లి బట్టలు కొని సాయంత్రం గా వచ్చాము. లోపలికి వెళ్లిన వెంటనే సురేఖని చూసాను. చిన్నగా స్మైల్ చేసింది. మనసులోనే "అమ్మయ్య" అనుకున్నాను.
[+] 7 users Like dearhusband's post
Like Reply
#28

మా అమ్మానాన్నలనే ఒప్పించిన సురేఖకి నజీర్ కి నచ్చచెప్పడం పెద్ద కష్టం కాదని తెలుసు. కానీ ఎందుకో కొంచం టెన్షన్ గా ఉండేది, ఇప్పుడు అది పూర్తిగా పోయింది. సురేఖ ఏమని చెప్పిందో తెలుసుకోవడం కోసం బెడ్ రూంలో ఎదురు చూస్తున్నాను. రాత్రి 10 గంటలకు వచ్చింది. ఏంటి ఇంత సేపు అని అడిగాను. మరి 2 రోజులలో పెళ్లి పెట్టుకొని, పనులు ఉంటాయి కదా అని చెప్పింది. ఈ రోజు చాలా అలసిపోయానండి అంటూ పక్కన పడుకుంది. సర్లే ఇంతకీ నజీర్ కి ఏమని చెప్పావు అని అడిగాను. దానికి సురేఖ మీరు వెళ్లిన తరువాత నజీర్ ని పిలిచి సోఫాలో కూర్చోమని చెప్పి పక్కన కూర్చొని " చూడు నజీర్ మా వదిన చాలా కష్టాలు పడింది. చిన్న వయసులోనే భర్తని కోల్పోయింది. పిల్లలు కనే అదృష్టానికి కూడా నోచుకోలేదు. ఎన్నో అవమానాలు పడింది. తను మళ్లీ ఇది వరకటిలా సంతోషంగా ఉంటుందని అనుకోలేదు. దానికి నువ్వే కారణం. నువ్వు తనకి జీవితాంతం తోడుగా ఉండలేవు. నీకు తనకి 10 సంవత్సరాలు తేడా ఉంది. నీకు ఒక మంచి అమ్మాయితో పెళ్లి జరుగుతుంది, కానీ తనకి మళ్లీ ఇటువంటి సంబంధం రాదు. మీ ఇద్దరు శారీరకంగా కలిశారు. అందులో నా ప్రోత్సహం కూడా ఉంది. మా వదిన మళ్లీ మామూలు మనిషి కావడానికి అలా చేయాల్సి వచ్చింది. రేపు నీకు పెళ్లి అయితే ఇదే సుఖాన్ని నీ పెళ్ళాంతో కూడా పొందుతావు. మా వదిన కి ఇప్పుడు పెళ్లి కాకుంటే ఇంకెప్పటికీ కాదు. తను జీవితాంతం ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. "
దానికి నజీర్ " అమ్మగారు మీ వదిన సంతోషం గా ఉంటుందంటే నేను ఎందుకు అడ్డుపడతాను. తను సంతోషంగా ఉండడం కంటే మనకి కావాల్సిందేముంది. నన్ను మాత్రం పనిలో నుంచి తీశాయకండి. " అని చెప్పాడు.
" నజీర్ నువ్వు మా ఇంట్లో కుటుంబ సభ్యుడు లాంటి వాడివే. నిన్ను ఎందుకు పనిలో నుంచి తీశాస్తాం " అని చెప్పాను . " మేడం నేను ఊరికి వెళ్లి పెళ్లి అయిన తరువాత వస్తాను" అని చెప్పాడు. దానికి నేను "సరే " అని అన్నాను. ఇదీ జరిగింది మీరు షాపింగ్ కి వెళ్లిన తరువాత అని చెప్పింది. రేపు ఉదయం నజీర్ వాళ్ళ ఊరికి వెళ్తున్నాడు. వారం తరువాత రమ్మన్నాను. అని చెప్పింది. సురేఖ ని దగ్గరకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టాను. తనని చూస్తుంటే అచ్చం మా అమ్మలాగే అనిపించింది.
[+] 7 users Like dearhusband's post
Like Reply
#29

దయచేసి క్షమించండి. కొంచెం బిజీగా ఉన్నాను. 2 డేస్ లో పెద్ద అప్డేట్ ఇస్తాను.
[+] 2 users Like dearhusband's post
Like Reply
#30

దయచేసి క్షమించండి, కరోనా వల్ల చాలా ఇబ్బంది పడ్డాము మా ఫ్యామిలీ మొత్తం అందుకే అప్డేట్ ఇవ్వలేకపోయాను. నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు కచ్చితంగా పెద్ద అప్డేట్ ఇస్తాను.
[+] 4 users Like dearhusband's post
Like Reply
#31

(08-05-2021, 12:10 PM)like old books Wrote:  Sir, First Priority is health and family. I think You and your family is safe from carona. Take precautions. I am your die hard fan for your story .   I like your writing skill. Waiting for up date...

చాలా థాంక్స్ అండి.
Like Reply
#32

మరుసటి రోజు నజీర్ తెల్లవారు జామున 5 గంటలకు వాళ్ళ వూరికి వెళ్ళిపోయాడు. వారం రోజుల్లో అక్క పెళ్లి అయిపొయింది. అందరం సంతోషంగా ఉన్నాము. అమ్మ నాన్న కూడా వెళ్లిపోయారు. ఓ నాలుగు రోజుల తరువాత నేనే తనని అడిగాను, ఇంక నజీర్ ని పిలుద్దాము అని. తను నిజమే అండి బయటకు వెళ్లి సామాన్లు తేవడం చాలా కష్టంగా ఉంది, పిలవండి అంది. ఫోన్ చేసిన రెండు రోజులకి వచ్చాడు.
మళ్లీ ఇది వరకటిలాగ ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. చాలా వరకు అక్క ని మర్చిపోయి తన పని తాను చేస్కుంటున్నాడు అని సురేఖ చెప్పింది.
[+] 4 users Like dearhusband's post
Like Reply
#33

ఒక 15 రోజుల తరువాత నేను రాత్రి లాప్టాప్ చూసుకుంటున్నప్పుడు సురేఖ నా పక్కన కూర్చొని, ఈ రోజు మీ అక్క వచ్చింది. తలెత్తి తనని చూసాను, మీ బావ ఆఫీస్ కి వెళ్లిన తరువాత వచ్చింది, మీ బావకు తెలీదు తను వచ్చింది. నజీర్ గుర్తొచ్చాడంట, చూడాలని పించి వచ్చాను అని చెప్పింది. సాయంత్రం వరకు ఉండి వెళ్ళింది, మీ బావ ఆఫీస్ నుంచి వచ్చే గంట ముందు వెళ్ళింది అని చెప్పింది.
ఎందుకు వచ్చింది అని అడిగాను. ఇంకెందుకు నజీర్ తో దేంగించుకోడానికి అని చెప్పింది. నువ్వేమి చెప్పలేదా అని అడిగాను. "అరగంట పాటు చెప్పాను తప్పు వదిన, నీకు పెళ్లయింది, ఇలా చేయకూడదు అని. లాస్ట్ టైం ఇంక చేయను అని చెప్పి సాయంత్రం వరకు చేసుకున్నారు. "సాయంత్రం వరకు ఎలా చేసుకున్నారే " అని అడిగాను. వాడు మంచి వయసు లో ఉన్నాడు, ఇంకేం ఎన్ని సార్లు చేసినా ఊరుతుంది కదా. మీ అక్క పెళ్ళైనా ఇద్దరితో సుఖపడుతుంది, అదృష్టవంతురాలు" అంది. నాకెందుకో తనకి కూడా ఆ అనుభవం కావాలనిపిస్తుందేమో అనిపించింది, కానీ తను అలా అనుకోదు లే అని మనసులోనే అనుకున్నాను
అక్క 2 వరాల కోసారి వచ్చేది, సాయంత్రం వరకు ఉండి వెళ్ళేది. సురేఖ ఆ రోజు రాత్రి విషయాలు చెప్పి రచ్చగొట్టి చేయించుకునేది. మీ అక్క చాలా అదృష్టవంతురాలు, '' మొడ్డని హిందూ మొడ్డని రుచి చూసింది అని చెప్పింది ఒక రోజు మా రతిక్రీడాలో. అప్పుడు నాకు కంఫర్మ్ అయింది తనకి కూడా నజీర్ తో చేయించుకోవాలని ఉంది అని
[+] 10 users Like dearhusband's post
Like Reply
#34

అప్పుడప్పుడు నజీర్ వైపు ఆశగా చూడడం గమనించాను. నజీర్ గమనించలేదు. ఇంతలో బావని లండన్ బ్రాంచ్ కి మేనేజర్ గా ప్రమోట్ చేశారు. వాళ్ళు లండన్ వెళ్లేముందు కూడా అక్క నజీర్ తో బాగా సుఖపడి, ఏడుస్తూ వెళ్ళిందని సురేఖ చెప్పింది. నజీర్ కి 10,000 రూపాయలు ఇచ్చిందంట తను వద్దు అంటున్నా కూడా.
ఇలా ఒక 2 నెలలు గడిచిపోయాయి. ఇంకో వారంలో మా పెళ్లి రోజు. మా అక్క ఇప్పుడు సంతోషం గా ఉంది అంటే అందుకు తానే కారణం. తనకి ఏమి ఇచ్చినా తక్కువే. తను మా కుటుంబానికి ఒక వరం. నా సర్వస్వం, నా ప్రాణం అయిన తనకు ఒక మర్చిపోలేని బహుమతి ఇవ్వాలి అని అనుకున్నాను
[+] 9 users Like dearhusband's post
Like Reply
#35

Sarit11 గారికి మరియు నా కథ కోసం ఎదురుచూస్తున్న పాఠకులకి, దయచేసి నన్ను క్షమించండి. కథ ప్రారంభిద్దామని అనుకున్నాను, కానీ మీరంతా మర్చిపోయారని అనుకున్నాను. ఇన్ని రోజులు అయినా ఇంకా గుర్తుపెట్టుకున్నందుకు చాలా అభినందనలు. త్వరలోనే కథ మళ్ళీ ప్రారంభిస్తాను. ఈసారి కచ్చితంగా ముగించే వరకు స్టాప్ చేయను. 2 లేదా 3 రోజుల్లో పెద్ద అప్డేట్ ఇస్తాను.
థాంక్యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్
[+] 9 users Like dearhusband's post
Like Reply
#36

ఈ రోజు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. మిమ్మల్ని వెయిట్ చేయిపించినందుకు క్షమించండి.
[+] 2 users Like dearhusband's post
Like Reply
#37

ఒక భార్యగా, ఒక కోడలిగా, నా కుటుంబానికి చేయవలసిన దానికంటే ఎక్కువ సేవ చేసిన సురేఖ అంటే మా ఇంట్లో అందరికి చాలా ప్రేమ ఏర్పడింది. ముఖ్యంగా మా అమ్మ చాలా ఎక్కువ అభిమానం చూపించేది. సురేఖ మా అక్క పెళ్లి కోసం మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా చాలా కష్టపడింది. నిద్ర అనేది కూడా లేకుండా కేవలం పది రోజుల్లో పెళ్లి పనులు అన్నీ పూర్తిచేసి, మా అక్క జీవితంలో వెలుగుని నింపింది. మా అక్క వాళ్ళు లండన్ వెళ్లిన కొన్ని రోజులకు మా అమ్మానానలు కొన్ని రోజులు ఉండడానికి వస్తున్నారని కబురు చేశారు. సురేఖ ఆ వార్త విని చాలా సంతోషించింది. ఆ రోజు రాత్రి సురేఖ ఆనందంగా ఉండడం చూసి, "నిన్ను మా అమ్మ చాలా కోప్పడింది కదా అక్క పెళ్లి విషయంలో, మా అమ్మ మీద కోపం రావడం లేదా, రేపు అమ్మ వస్తుంది అని అంత ఆనందంగా ఎలా ఉన్నావ్ " అని అడిగాను. " చూడండి అత్తయ్యలో నేను మా అమ్మనే చూశాను, అత్తయ్య నన్ను తిట్టినా, అది తన కుటుంబ గౌరవం ఏమవుతుందోనన్న భయంగానే కానీ నా మీద ద్వేషం వల్ల కాదు. చివరికి తను నా కోసం అయిష్టంగానే పెళ్ళికి ఒప్పుకుంది. ఇప్పుడు అంతా మనం అనుకున్నట్టే జరిగింది కాబట్టి తనకి నా మీద కోపం ఉండదని అనుకుంటున్నాను " అని అంది.
మరుసటి రోజు ఉందయ్యాన్నే లేచి నజీర్ తో 2 కేజీలు చికెన్ తెప్పించుకొని, కూర వండింది. ఉదయం 9 గంటలకి అమ్మ నాన్న వచ్చారు, నవ్వుతూ ఎదురువెళ్ళి పలకరించింది. దోశ చికెన్ కూర వేసి వడ్డించింది. మా అమ్మ సురేఖతో " నువ్వు నాకు ఆ దేవుడు ఇచ్చిన కూతురువి. నేను నిన్ను కనకపోవచ్చు కానీ మీ అమ్మకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నా " అని కౌగిలించుకొని కన్నీళ్లు కార్చింది. " మా కూతురు జీవితానికి ఒక మార్గం చూపావు. ఇప్పుడు మేము చనిపోయినా ఇబ్బంది ఎం లేదు, తను లండన్ లో సంతోషంగా ఉంటే అంతే చాలు " అని అంది. తన మెడలో ఉన్న 6 సవర్ల బంగారు గొలుసు తీసి సురేఖ మెడలో వేసింది. మా అమ్మ నాన్న లు ఉన్న వారం రోజులు చాలా తొందరగా గడిచిపోయాయి, సురేఖ వాళ్లకి ఇష్టమైన వన్నీ చేసిపెట్టింది.
సురేఖ వాళ్ళని ఇక్కడే ఉండమని ఎంత బ్రతిమిలాడినా ఉన్న ఊరిని విడిచి ఇక్కడ ఉండలేమని, అప్పుడప్పుడు వస్తామని చెప్పి, అమ్మ నా వైపు చూసి " చూడరా సురేఖ ని జాగ్రత్తగా చూసుకో, తనకి నీ సంతోషం తప్ప ఇంకేం కోరికలు లేవు. నువ్వు కూడా తనకి ఏమి ఇబ్బందులు లేకుండా, తనకి ఏమి నచ్చినా వెంటనే అది తెచ్చి ఇవ్వు. కొన్ని కొన్ని తను చెప్పకపోయినా నువ్వే తన మనసులో ఉన్నది గ్రహించి తనకి సంతోషం పంచు" అని చెప్పి సురేఖ తో వెళ్ళొస్తామని చెప్పి వెళ్లిపోయారు.
సురేఖ మీద చాలా ప్రేమ వచ్చింది. పక్కన నజీర్ ఉన్నాడని కూడా చూడకుండా వాడి ముందే గట్టిగా కౌగిలించుకొని నుదిటి మీద ముద్దు పెట్టాను. ఆ రోజు రాత్రి సురేఖ చాలా అందంగా ఉంది, ఇద్దరం నగ్నంగా మారి రతిసుఖం పొందుతున్నప్పుడు " సురేఖ, చెప్పు నీకేం కావాలి, ఏమి అడిగినా, నీ కోరిక ఏదయినా నెరవేరుస్తాను అడుగు " అని అన్నాను. తను నా కళ్ళల్లోకి చూస్తూ " మీరు సంతోషంగా ఉన్నారా? మీరు ఆనందంగా ఉంటే చాలు నాకు ఇంకేం వద్దు. మీ కోసం మీ సంతోషం కోసం నేను ఏమయినా చేస్తాను. మీరు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను " అని నన్ను కౌగిలించుకొని ఏడ్చింది. సురేఖ అన్న ఆ మాటలకి, నాకు ఇంకా గట్టిపడింది. కానీ అది కోరిక తో కాదు సురేఖ మీద ప్రేమతో. తన మెడలో ముద్దులు పెడుతూ, తన జడలో నుంచి వస్తున్న మల్లెపువ్వుల వాసన చూస్తూ కార్చుకున్నాను.
నజీర్ మాతోనే ఉండేవాడు, అక్క వెళ్లిన తరువాత నుంచి ఎక్కువ మాట్లాడేవాడు కాదు. చెప్పిన పనులన్నీ చేసేవాడు. రాత్రి పూట హాల్లో పరుపు వేసుకొని పడుకునే వాడు. ఒకరోజు పెద్ద వర్షం వల్ల ఇంటి ముందు పెద్ద చెట్టు మా ఇంటి గోడ మీద పడిపోయింది. మున్సిపాలిటీ వాళ్లకి ఫోన్ చేసి చెప్పినా పట్టించుకోలేదు అది రోడ్డు మీద కాకుండా మా ఇంటి గోడ మీద పడడం వల్ల, మున్సిపాలిటీ వాళ్ళు మీరే క్లియర్ చేస్కోండి అని చెప్పి వెళ్లిపోయారు. నజీర్ వద్దు అని వారించినా వాడే గొడ్డలి పట్టుకొని రోజూ కొంచెం కొంచెం చెట్టు కొమ్మలు నరికేవాడు. ఒక ఆదివారం వాడు చెట్టు కొడుతున్నప్పుడు సురేఖ కిటికీలో నుంచి వాడిని చూడడం చూశాను, కేవలం లుంగీ మాత్రమే వేసుకొని, కండలు తిరిగినా వాడి దేహదారుడ్యాన్ని చూసి నాకే అసూయా పుట్టింది. అప్పుడే అర్ధం అయ్యింది సురేఖ వాడిని మోహిస్తుంది అని. తనకి బంగారం మీద కానీ, చీరలు మీదకాని ఇష్టం లేదు. నేను, నా కుటుంబం తప్ప తనకి వేరే ప్రపంచం లేదు. మొదటిసారి తనలో ఒక కోరిక ఉంది అని గ్రహించాను. మా అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. " కొన్ని కొన్ని తను చెప్పలేదు, నువ్వే తన మనసులో ఉన్నది గ్రహించి తనకి సంతోషం కలిగించు ". నేను ఒక నిర్ణయానికి వచ్చాను. తన కోరిక తీర్చాలని.
Like Reply




Users browsing this thread: 1 Guest(s)