Posts: 3,914
Threads: 35
Likes Received: 4,506 in 1,113 posts
Likes Given: 2,640
Joined: Nov 2018
Reputation:
338
వినయ్ నీ అంతలా షాక్ గురిచేసిన ఆ విషయం ఏంటో తెలియాలి అంటే ముందు మనం 22 సంవత్సరాల వెనకు వెళ్లాలి అంతకంటే ముందు హియం హాజిర్ అలియాస్ కిరణ్ రావు సాహితీ మాజీ భర్త ఇండియా లో చేయబోయే అతి ప్రమాదకరమైన ఆ మిషన్ ఏంటో కూడా తెలియాలి కదా.
ఇండియన్ ముజాహిద్ వ్యవస్తాపకుడు "యాసిర్ భతకల్" తో కలిసిన తరువాత హజిర్ నీ ట్రైనింగ్ కోసం యాసిర్ అతని సిరియా పంపాడు అక్కడ హజిర్ అందరికంటే క్రూరమైన తాలిబన్ గా తయారు అయ్యాడు, బాంబ్ బ్లాస్ట్, గన్ ఫైరింగ్, కెమికల్ బాంబ్స్ చేయడంలో హజిర్ కీ మంచి పట్టు ఉంది అందుకే అతని టాలెంట్ తెలుసుకున్న "ఫైజాన్" అనే వరల్డ్ మోస్ట్ వాంటెడ్ terrorist అమెరికా ఇతని కోసం 7 సంవత్సరాల నుంచి గద్ద కళ్లు వేసుకొని ప్రపంచం అంతా జలడ పడుతుంది, ఫైజాన్ కీ యాసిర్ కీ మధ్య విభేదాలు ఉన్నాయి దాంతో తను తయారు చేస్తూన్న ఆయుధం తోనే యాసిర్ అడ్డు తొలగించాలని అనుకున్నాడు, దానికి అతి పెద్ద పధకం వేసి యాసిర్ సిరియా లోని "రాక్కా" పట్టణంలోని ఒక మసీదు లో ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి వస్తున్నాడు అని తెలుసుకున్న ఫైజాన్, హజిర్ తో అక్కడ ఒక కెమికల్ బాంబ్ బ్లాస్ట్ చేయించాడు కాకపోతే వాళ్ల ప్లాన్ లో ఒక చిన్న తప్పు జరిగింది యాసిర్ మీద ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో పెట్టిన నిఘా వల్ల తను రాక్కా కీ రాలేదు కానీ హజిర్ చేసిన బ్లాస్ట్ వల్ల 270 మంది అమాయకపు జనాలు చనిపోయారు, ఈ సంఘటన జరిగిన తర్వాత ఫైజాన్ హజిర్ నీ ఇండియన్ ముజాహిద్ నుంచి తప్పించి తన ఉగ్రవాద సంస్థ లో చేర్చుకున్నాడు తన సొంత తమ్ముడు మగ్గ్బుల్ అంటే ఫైజాన్ కీ చాలా ఇష్టం, మగ్గ్బుల్ కీ తన అన్న స్థానం అంటే ప్రాణం ఆ పొజిషన్ కీ వెళ్లి ప్రపంచవ్యాప్తంగా తనే అధిపత్యం సారించాలని అతని ఆశ కాకపోతే హజిర్ వచ్చిన తర్వాత నుంచి మగ్గ్బుల్ నీ పట్టించుకోవడం మానేశారు అంతా దాంతో, మగ్గ్బుల్ కీ హజిర్ కీ మధ్య యుద్ధం జరిగింది హజిర్ తీవ్రంగా గాయపడ్డాడు మగ్గ్బుల్ చనిపోయాడు అప్పుడు హజిర్ నీ సెక్యూరిటీ అధికారి లు సిరియా లో ఒక హాస్పిటల్ లో అరెస్ట్ చేసి ఉంచారు.
అక్కడే హజిర్ మేరీ నీ కలిశాడు తన గతం గురించి చెప్పాడు తనతో అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవడానికి మేరీ నీ పావు గా వాడుకున్నాడు ఒక రోజు మేరీ హజిర్ నీ కలవడం కోసం వచ్చింది అప్పటికే హజిర్ ఏడుస్తు ఉన్నాడు మేరీ హజిర్ పక్కకు చేరి బుజం పైన చెయ్యి వేసి తనని దగ్గరికి లాగి
మేరీ : ఏమీ అయ్యింది
హజిర్ : ఈ రోజు నా బర్త్ డే
మేరీ : ఓహ్ హ్యాపీ బర్త్ డే మరి ఎందుకు ఏడుస్తున్నావు
హజిర్ : నా ప్రతి బర్త్ డే కీ అబ్బు చాలా గ్రాండ్ గా చేసేవారు కానీ ఇప్పుడు అబ్బు లేడు అని మళ్ళీ ఏడ్వడం మొదలు పెట్టాడు
దాంతో మేరీ తన ఒడిలో పడుకోబెట్టుకున్ని తన వేళ్లు తో వాడి తల పైన వెంట్రుకల తో రాస్తు ఉంది అంతే హజిర్ వెంటనే తన పెదవి తో మేరీ పెదవి పైన ముద్దు పెట్టాడు తరువాత మేరీ కూడా హజిర్ తల నీ గట్టిగా తన పెదవులకు అదిమి పెట్టుకుని ఉంది, మేరీ నీ వెనకు తోసి తన షర్ట్ విప్పి మేరీ తొడలు పట్టుకొని మీదకు లాగి నడుము పట్టుకొని నలుపుతు అలాగే చెయ్యి కిందకు పోనిచ్చి మేరీ గుద్ద పిసుకుతూ తన షర్ట్ చించి సల్లు చీకుతు గుద్ద పిసుకుతూ, తన మొడ్డ నీ బయటికి తీసి మేరీ సకర్ట్ నీ లాగేసి నడుము మీద నుంచి ముద్దులు పెట్టుకుంటు అలా తన పూకు పెదవులు పైన కూడా ముద్దు పెట్టాడు ఆ తర్వాత తన నాలుక తో పూకు పెదవులు ను విడదిసి తన నాలుక తో దెంగుతు ఉన్నాడు అలాగే నాలుక తో దెంగుతు మేరీ సల్లు పిసుకుతూ ఉన్నాడు, మేరీ కూడా హజిర్ తల నీ గట్టిగా తన పూకు పెదవులు పైన ఒత్తి పెట్టుకుంది.
హజిర్ వెనకు వాలి మేరీ నీ తన మీదకు తొడలు పట్టుకుని మీదకు లాగి తన మొడ్డ నీ పట్టుకొని మేరీ పూకు మీద రుదుతు తన మొడ్డ నీ పూకు లోకి తోసి సల్లు పిసుకుతూ, తన nipples నీ నాకుతు పూకు లోకి గట్టిగా పోట్లు పొడిచి దెంగడం మొదలు పెట్టాడు, మేరీ కూడా హజిర్ తల నీ సల్లకు అదిమి పెట్టుకుని తన గుద్ద నీ మొడ్డ కీ చుట్టూ ఉప్పుతు ఎదురు పోట్లు ఇస్తు దెంగించుకుంటుంది, అలా ఇద్దరు ఒక్కసారి కార్చుకున్నారు అలా మేరీ అలసి పడుకోగాన్నే తన షర్ట్ లో ఉన్న ఫోన్ నుంచి ఫైజాన్ కీ మెసేజ్ చేశాడు తనని కాపాడమని, ఫైజాన్ కీ హజిర్ తో చాలా అవసరం ఉందని తనని కాపాడాలని హాస్పిటల్ మీద terrorist ఎటాక్ చేయించాడు, అలా హజిర్ తప్పించుకున్నాడు కానీ తనతో పాటు మేరీ కూడా తప్పించుకుంది ఆ తర్వాత హజిర్ నీ మేరీ నీ కలిపి ఫైజాన్ ఇండియా కీ పంపాడు, ఇండియా కీ వచ్చిన తర్వాత మేరీ కేరళ కీ వెళ్లి పోయింది హజిర్ ఢిల్లీ లో సెటిల్ అయ్యాడు, 2013 లో యాసిర్ నీ బీహార్ సెక్యూరిటీ అధికారి లు ఇంటెలిజెన్స్ బ్యూరో కలిసి నేపాల్ లో పట్టుకున్నారు అప్పుడు ఆగస్టు 15 కీ బెంగళూరు, ముంబాయి, ఢిల్లీ, కలకత్తా, కొచ్చి లాంటి పెద్దగా సిటీ లో బాంబ్ బ్లాస్ట్ లు ప్లాన్ చేశాడు యాసిర్ కాకపోతే తనను అరెస్ట్ చేయడం తో ఆ బ్లాస్ట్ లు అన్ని ఆగ్గాయి, దాంతో ఫైజాన్ దానికి మించిన పెద్ద బ్లాస్ట్ చేయాలి అన్ని అప్పుడే డిసైడ్ అయ్యాడు. ఇండియా వచ్చిన హజిర్ కిరణ్ రావు గా పేరు మార్చుకుని ఢిల్లీ లోని ఒక software కంపెనీ లో జాబ్ చేయడం స్టార్ట్ చేశాడు తన dedication, sincerity నచ్చిన ఆ కంపెనీ చైర్మన్ కిరణ్ నీ దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు, ఆ చైర్మన్ కీ సాహితీ వాళ్ల నాన్న రామకృష్ణ బెస్ట్ ఫ్రెండ్ ఆ రోజు గోడవ జరిగిన మరుసటి రోజే ఫ్యామిలీ అంతా ఢిల్లీ వెళ్లి పోయారు.
ఆ మరుసటి రోజున వినయ్ సాహితీ కోసం తన ఇంటికి వెళ్లితే అక్కడ ఇంటికి తాళం వేసి ఉంది, దాంతో వినయ్ పిచ్చి ఎక్కినటు రోడ్డు మీద ఉన్న రాలు తీసుకొని సాహితీ ఇంటి వైపు విసిరేసాడు అప్పుడే అట్టుగా వెళ్లుతున్న వినయ్ వాళ్ల అమ్మ వినయ్ నీ చూసి బలవంతంగా కార్ లోకి ఎక్కించుకోన్ని ఇంటికి తీసుకొని వెళ్లింది.
సుజాత : ఏమీ చేస్తున్నావురా ఆ అమ్మాయి తో లవ్ ఏంటి వాళ్ల ఇంటికి వెళ్లి గొడవ చేశావు ఇప్పుడు నీ వల్ల వాళ్లు ఊరు వదిలి వెళ్లిపోయారు
వినయ్ : అవును నీ వల్లే ఇది అంత
సుజాత : what the hell are you speaking Vin I am your mom
వినయ్ : No you are not you are just a stubborn woman with your pride and positions
సుజాత : ఏమీ మాట్లాడుతూన్నావు have you lost your mind
వినయ్ : yeah I completely lost my mind it's all you made my life hell you always thought about your pride and your life always thinking about your pride in the society చిన్నప్పటి నుంచి నా లైఫ్ లో ప్రతి విషయం లో నువ్వే డెసిషన్ తీసుకోవాలని ట్రై చేస్తుంటావు నీ ఫ్రెండ్స్ నీకు నచ్చరు కానీ నువ్వే వాళ్లతో పార్టీ లు క్లబ్ లు అని తిరుగుతుంటావు నీ ఫ్రెండ్స్ ముందు నేను బెస్ట్ అని prove చేయడానికి నను ర్యాంక్ machine చేయడానికి ట్రై చేశావు కానీ నేను స్టడీస్ నీ వదిలేసరికి you just left me you never cared about me mom you always ran behind your pride that's it అని చెప్పి తన రూమ్ లోకి వెళ్లాడు
సుజాత మాత్రం ఏడుస్తూ కూర్చుని ఉండి పోయింది
Posts: 3,914
Threads: 35
Likes Received: 4,506 in 1,113 posts
Likes Given: 2,640
Joined: Nov 2018
Reputation:
338
వినయ్ తన తల్లి తో గొడవ పడి రూమ్ లోకి వెళ్లి తన Playstation లో video games ఆడుతున్నాడు ఎప్పుడు తనకి కోపం వచ్చిన వినయ్ చేసే పని అదే, ఇక్కడ కింద సుజాత ఏడుస్తు ఉండగా సడన్ గా ఊపిరి అందక పోవడంతో అలాగే సోఫా లో పడి పోయింది తన హ్యాండ్ బాగ్ లో మందుల కోసం వెతికింది కానీ అవి అని అయిపోయాయి, పిలవడానికి పని అమ్మాయి కూడా లేదు దాంతో పక్కనే టేబుల్ పైన ఉన్న ఫ్లవర్ వాస్ నీ తీసుకొని మొత్తం శక్తి నీ అంతా ఉపయోగించి వినయ్ రూమ్ డోర్ వైపు వేసింది, ఆ సౌండ్ తో వినయ్ ఇంకా చిరాకు వచ్చింది వెళ్లి డోర్ తీసి చూస్తే తన తల్లి ఊపిరి అందక విలవిల్లాడుతుంది అది చూసిన వెంటనే పక్కనే ఉన్న టేబుల్ డ్రావర్ నుంచి వేరే మందుల డేబా తీసుకొని వచ్చి వాళ్ల అమ్మ కీ వేశాడు వినయ్ ఆ తర్వాత తనని మెల్లగ తన గదిలోకి తీసుకొని వెళ్లాడు, పడుకోబెట్టి వెళ్లి పొత్తుంటే సుజాత వినయ్ చెయ్యి పట్టుకుని ఆప్పింది
సుజాత : నీతో మాట్లాడాలి కూర్చో
వినయ్ : అమ్మ ఇప్పుడు వద్దు రెస్ట్ తీసుకో రేపు మాట్లాడుకుందాం
సుజాత : లేదు రా ఇప్పుడే మాట్లాడాలి కూర్చో ప్లీజ్
వినయ్ : I am sorry ఇందాక అలా మాట్లాడినందుకు
సుజాత : ఇన్ని రోజులు నీళ్లో ఇంత బాధ ఉంది నాకూ తెలియదు మీ నాన్న చనిపోయిన తర్వాత ఆయన నాకూ మిగిలించిన ఒకే ఒక్క జ్ఞాపకం నువ్వు అందుకే నువ్వు నాకూ నా ప్రాణం కన్న ఎక్కువ అందుకే నేను నిన్ను నేను ఎప్పుడూ నా కళ్ల ముందు ఉండాలని కోరుకున్న
వినయ్ : సారీ అమ్మ నువ్వు ఎప్పుడు నను చదువుకొ అని ఫోర్స్ చేయడం వల్ల అంతే కాకుండా నువ్వు ఎప్పుడు నా డ్రస్ గురించి నా బాడి లాంగ్వేజ్ గురించి కూడా నువ్వు ఎప్పుడు strict గా ఉండటం వల్ల నాకూ కొంచెం ఇబ్బంది గా ఉండేది అందుకే నాకూ నీ మీద కోపం ఈ సోషల్ స్టేటస్ వల్ల నువ్వు ఎప్పుడు నను జడ్జ్ చేస్తూ ఉండటం తో మన ఇద్దరి మధ్య దూరం పెరిగింది సరే లేట్ అయ్యింది పడుకో పొద్దున మాట్లాడుకుందాం అని లైట్ ఆఫ్ చేసి తన రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడు.
మరుసటి రోజు ఉదయం లేచి కిచెన్ లోకి వెళ్లి తనే స్వయంగా అమ్మ కోసం టిఫిన్ చేసి తన రూమ్ లోకి వెళ్లాడు కానీ ఎంత లేపిన తను లేవలేదు దాంతో వినయ్ తన చెయ్యి పట్టుకుని ఏడుస్తున్నాడు ఆ తర్వాత అప్పుడే అస్లాం వచ్చాడు వినయ్ కోసం ఒక గుడ్ న్యూస్ కాకపోతే తన తల్లిని పోగొట్టుకున్నాడు అని గ్రహించి అస్లాం జరగాల్సిన పనులు జరిగే వరకు వినయ్ తో పాటు ఉన్నాడు.
(1998)
ప్రపంచం లో అతి పెద్ద శత్రుత్వం ఉన్న దేశాలు 4 అమెరికా, రష్యా, ఇండియా, పాకిస్తాన్.
పాకిస్తాన్ చైనా సహాయం తో 1970 తరువాత తన ఉనికిని ప్రపంచం మొత్తం తెలియ చేయాలని ఉద్దేశం తో 1970 నుంచి 1990 వరకు 4 సార్లు ఆటం బాంబ్, న్యూక్లియర్ బాంబ్ లు తయారు చేసి వాటిని ప్రయోగించీ ఎప్పటికప్పుడు ఇండియా మీద ఒత్తిడి పెంచడం మొదలు పెట్టింది, దాంతో 1993 లో మన జీనియస్ scientist మన అందరికి ఇష్టమైన మాజీ ప్రెసిడెంట్ APJ అబ్దుల్ కలాం గారు ఒక న్యూక్లియర్ టెస్టు చేయాలని నిర్ణయం తీసుకున్నారు కానీ అప్పటి గవర్నమెంట్ ఆ ప్రయోగాన్ని చాలా తేలికగా తీసుకున్నారు, మిషన్ ప్లాన్ చేసిన అబ్దుల్ కలాం గారిని పక్కకు తోసి ఇష్టం వచ్చినట్లు చేశారు అమెరికా మన దేశం నీ below poverty లైన్ కింద ఉంచింది అందుకే మన దేశం పైన కన్ను వేసి ఉండడానికి మన దేశం పైన ఒక సాటిలైట్ వదిలింది అదే " Lactose" అనే సాటిలైట్ పెట్టింది ఆ సాటిలైట్ మనం చేస్తున్న మిషన్ నీ ప్రపంచం ముందు expose చేశారు, దాంతో అప్పుడు ఆ మిషన్ ఆగిపోయింది.
తరువాత 1998 లో గవర్నమెంట్ మారింది దానికి చైనా బహుమతి కింద ఒక న్యూక్లియర్ టెస్ట్ చేసి మనల్ని హేళన చేశారు దాంతో 1993 లో జరిగిన ఆ తప్పు మళ్లీ జరగకుండా ఉండేందుకు ఈ సారి మొత్తం అధికారం అబ్దుల్ కలాం గారికి ఇచ్చారు అయన Lactose సాటిలైట్ ఎప్పుడు వేరే దేశం పైన చూడడానికి వెళుతూందో ఆ సమయం లో రెండు గంటల సేపు మనకు టైమ్ దొరుకుతుంది, ఆ సమయంలో పాకిస్తాన్ isa, అమెరికా Cia, కలిసి మన దేశం మీద కన్ను వేయడానికి వచ్చారు అప్పుడు ఒకేసారి 6 న్యూక్లియర్ టెస్ట్ లు చేయాలని అనుకున్నారు కానీ పాకిస్తాన్, అమెరికన్ ఏజెంట్ లు మన ప్లాన్ నీ బయటకు expose చేయబోయే సమయానికి అబ్దుల్ కలాం గారు ఒక వీరోచితమైన అడుగు తీసుకొని ఎవరి ఆర్డర్ లు లేకుండా ఒక న్యూక్లియర్ బాంబ్ నీ ప్రయోగం విజయవంతం గా చేసి ప్రపంచానికి సవాలు విసిరారు.
ఇప్పుడు ఈ సోది అంతా మాకు ఎందుకు అని చిరాకు పడదు.
అప్పుడు 1998 మే 11 న ఒక్క న్యూక్లియర్ టెస్ట్ జరిగిన తరువాత, 13 వ తేదీన మిగిలిన 5 న్యూక్లియర్ మిసైల్స్ నీ ప్రయోగం చేసే సమయంలో వైట్ హౌస్ అనే పేరు తో ఉన్న ఒక్క మిసైల్ నీ పెట్టిన చొట్ట నీళ్లు ఉండటం తో దాని వదిలేశారు, కానీ నిజం చెప్పాలి అంటే దాని గురించి పూర్తి గా మరిచి పోయారు కానీ పాకిస్తాన్ లోని కొన్ని సంస్థలు గుర్తు ఉంచుకుని ఆ న్యూక్లియర్ మిసైల్ నీ అక్కడి నుంచి కిరణ్ ( హజిర్) సహాయం తో దొంగలించి తీసుకొని వెళ్లారు, దాని లో ఉన్న atoms చాలా ఎక్కువ ఉన్నాయి అంతే కాకుండా ఆ atoms కీ మరి కొన్ని atoms జోడించి సాటిలైట్ కనెక్ట్ చేసి అన్ని ప్రధాన నగరాల్లో వాటర్ సప్లయ్ లకి ఆ atoms నీ జోడించి బ్లాస్ట్ చేస్తే ఇండియా లో భూకంపం వచ్చి ఎలక్ట్రిసిటీ సప్లయ్ ఆగి పోతుంది మొత్తం దేశం అడుగంటి పోతుంది. అలాంటి ఒక భీకరమైన ఎటాక్ ప్లాన్ చేసారు ఫైజాన్, హజిర్ అది జరగాలి అంటే మన దేశం లో ఉన్న సెక్యూరిటీ దృష్టి మళ్లించి వాళ్లు అనుకున్నది చేయాలి, అందుకే ఇండియా కీ వస్తున్న చైనా ప్రెసిడెంట్ నీ చంపి మనకు చైనా కీ మధ్య యుద్ధం వస్తే అప్పుడు వాళ్లు న్యూక్లియర్ బ్లాస్ట్ చేయచు అని వాళ్ల ప్లాన్.
(అస్లాం వినయ్ మధ్య జరిగిన సంఘటన)
వినయ్ ఇంట్లో దిగులుగా కూర్చుని ఉన్నాడు అప్పుడే అస్లాం వచ్చాడు తనని చూసి వినయ్ పని మనిషి తో కాఫీ తెమ్మని చెప్పాడు అ తరువాత
వినయ్ : ఏంటి అంకుల్ ఇలా వచ్చారు
అస్లాం : ఏమీ లేదు రా నీ కోసం ఒక గుడ్ న్యూస్ తెచ్చాను కానీ ఈలోగా ఇలా అయ్యింది
వినయ్ : ఏంటి అంకుల్ అది అని ఆశగా అడిగాడు
అస్లాం : నువ్వు చేసిన పనికి నిన్ను బ్లాక్ లిస్ట్ చేశారు కానీ నేను నిన్ను ఎయిర్ ఫోర్స్ నుంచి diputute చేయించి ఆర్మీ లోకి క్లియర్ ఎంట్రీ ఇప్పించా
వినయ్ : అది ఎలా కుదురుతుంది అంకుల్
అస్లాం : నీ టాలెంట్ గురించి విన్న Brigadier రుద్ర ప్రతాప్ సింగ్ గారు నిన్ను అయన పర్సనల్ influence తో నిన్ను ఆర్మీ లో చేర్చుకున్నారు
వినయ్ : ప్రేమ పోయింది అమ్మ పోయింది కెరీర్ కూడా పోయింది అనుకున్న కానీ ఏదో ఒక్కటి సంతోషం ఇస్తుంది థాంక్ యు అంకుల్ అని అస్లాం చేతిలోని ఆర్డర్ లెటర్ తీసుకున్నాడు
అస్లాం : కెప్టెన్ don't address me uncle call me sir అని ఆర్డర్ వేశాడు
వినయ్ : yes sir అని లేచి సెల్యూట్ చేశాడు
వినయ్ నీ ఆర్మీ లోకి తీసుకోవాలి అని Brigadier రుద్ర ప్రతాప్ సింగ్ నీ తీసుకోవడానికి వెనుక వేరే కారణం ఉంది అది ఏంటి అంటే వినయ్ నీ ఎయిర్ ఫోర్స్ నుంచి సస్పెండ్ చేసిన తరువాత అస్లాం వినయ్ నీ ఎలాగైనా ఆర్మీ లోకి తీసుకోవాలని Brigadier రుద్ర ప్రతాప్ సింగ్ దగ్గరికి వెళ్లి, వినయ్ గురించి చెప్పాడు దాంతో సింగ్ డైరెక్ట్ గా ఒప్పుకున్నాడు ఆ తర్వాత వినయ్ ఫోటో తీసుకొని ఇంటికి వెళ్లాడు వినయ్ ఫోటో తీసుకొని తన భార్య కీ చూపించి "ఇతనే మనకు కాబోయే అల్లుడు" అని చెప్పాడు.
Posts: 3,914
Threads: 35
Likes Received: 4,506 in 1,113 posts
Likes Given: 2,640
Joined: Nov 2018
Reputation:
338
రుద్ర ప్రతాప్ చెప్పింది విన్న ఆయన భార్య సరిత "అవునా ఏమీ చేస్తున్నాడు ఈ అబ్బాయి అయిన ఈ అబ్బాయి లో అంత స్పెషల్ ఏమీ ఉంది టక్కున అల్లుడు హోదా ఇచ్చేసారు సోఫా లో కూర్చుని చెప్పడం మొదలు పెట్టాడు, "నీకు ఎప్పుడు చెప్తుంటా కదా మేజర్ చంద్ర శేఖర్ నా ప్రాణాలు కాపాడిన నా దేవుడు అని అతని కొడుకే ఈ అబ్బాయి "అని చెప్పాడు ప్రతాప్, "అవునా అయితే ఇలాగైనా మనం ఆయన రుణం తీర్చుకోవచ్చు" అని సంతోష పడింది సరిత, "అది అంతా సరే పాప ఎక్కడ" అని అడిగాడు "తను ఇక్కడ ఎందుకు ఉంటుంది తన గదిలో కూర్చుని ఏవేవో పిచ్చి పిచ్చి కవితలు రాస్తు కూర్చుని ఉంటుంది వెళ్లి పిలవడం మీ బాధ్యత "అని తను కిచెన్ లోకి వెళ్లింది.
తన గది లో తన మంచం పైన పండుకొని తన కాలు ఆడిస్తూ, తన చేతిలో ఉన్న పెన్ నీ నోట్లో పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ తన ముందు ఉన్న బుక్ లో రాయడం మొదలు పెట్టింది ప్రతాప్ కూతురు ప్రియాంక, అప్పుడే లోపలికి వచ్చిన ప్రతాప్ మెల్లగ వెళ్లి ప్రియాంక ముందు ఉన్న పుస్తకం లాగేసాడు దాంతో షాక్ అయిన ప్రియాంక
ప్రియాంక : డాడ్ ఆ బుక్ ఇవ్వు ప్లీజ్
ప్రతాప్ : నేను వస్తున్నా కూడా పట్టించుకోకుండా అంతలా ఏమీ రాస్తూన్నావు
ప్రియాంక : ఇప్పుడే ఒక మంచి కవిత దొరికింది రాస్తుంటే వచ్చి డిస్టర్బ్ చేశావు
ప్రతాప్ : సరే నేను చదివి పెడతా
ప్రియాంక : ఇంకా పూర్తి గా రాయలేదు ఇవ్వు రాసి ఇస్తాను అని ఆ పుస్తకం లాకుంది తరువాత తన తండ్రి కీ ఇచ్చింది
ప్రతాప్ : రాసింది నువ్వే గా నా చిట్టి తల్లి నువ్వే చదివి వినిపించు
ప్రియాంక : అలా అయితే రెండు వినాలి
ప్రతాప్ : సరే కానీవు
"నా హృదయం నిలిచింది అద్దం లా
అందులో మెరిసే ప్రతిబింబం నీదే
నా మనసు చెప్పుతుంది నువ్వు నా సొంతం అని
నీ చూపుల బాణం తో నను చంపకు
నను ప్రేమించాన్నని చెప్పు చాలు" అని పూర్తి చేసింది ప్రియాంక దానికి ప్రతాప్ తనను గట్టిగా కౌగిలించుకున్నాడు నుదుటి పై ముద్దు పెట్టి" that's my girl సూపర్ చాలా బాగుంది "అని మెచ్చుకున్నాడు," అయితే ఇంకొకటి చెప్తా "అని మొదలు పెట్టింది ప్రియాంక
" నను దాట్టి నువ్వు వెళ్లలేని తొందర నీకు ఎందుకో
నీ కదిలే నీడ అగ్గి ఎదురు వచ్చి చెప్పింది లే" అని పూర్తి చేసింది ప్రియాంక, "అబ్బ అబ్బ ఏమీ టాలెంట్ తల్లి నీది సరే ఒక విషయం చెప్పు ఇవి నీ సరదా కోసం రాస్తున్నావా లేదా నీ గుండె చప్పుడు వెనుక ఉన్న భావాలు నీ కలం నుంచి జారీ పడ్డాయా " అని అడిగాడు, దాంతో ప్రియాంక కొంచెం సిగ్గు పడుతూ తన చేతిలో ఉన్న పుస్తకం తో తన మొహం కప్పుకుంది "తొందరగా ఫ్రెష్ అయ్యి డిన్నర్ కీ రా డాడీ నీ కోసం ఒక గిఫ్ట్ తెచ్చాడు "అని చెప్పి బయటకు వెళ్లాడు అప్పుడు ప్రియాంక తన ఫోన్ లో తనకు ఇష్టమైన హిృతిక్ రోషన్ పాట పెట్టుకుని అదే పాట పాడుకుంటు బాత్రూమ్ లోకి వెళ్లింది "తేరే మేరే స్వప్నే సభి" అనుకుంటూ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది.
అప్పుడు డైనింగ్ టేబుల్ దెగ్గర అందరూ తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అప్పుడు కావాలి అని సరిత ప్రతాప్ కీ సైగ చేసింది దానికి
ప్రతాప్ : హా సరిత చెప్పడం మరిచి పోయాను మా తమ్ముడు కూతురు కీ పెళ్లి కుదిరింది
సరిత : అవునా అబ్బాయి ఏమీ చేస్తూంటాడు
ప్రతాప్ : కొత్తగా ఆర్మీ లో చేరాడు కెప్టెన్ అంటా
సరిత : పర్లేదు మంచిదే కదా మనకు ఒక కూతురు ఉంది అది పెళ్లి వయసు కు వచ్చింది దీనికంటే ముందు దాని కన్న చిన్నది మీ తమ్ముడు కూతురు కీ చేస్తే బంధువులు ఏమీ అనుకుంటారు
ప్రతాప్ : అందుకని నా కూతురు కీ ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా బలవంతంగా పెళ్లి చేయాలా అని అడిగాడు
రూమ్ నుంచి బయటకు వస్తున్న ప్రియాంక మొత్తం వినీ తన తండ్రిని వెనుక నుంచి కౌగిలించుకున్ని "డాడ్ నేను పెళ్లి కీ రెడీ" అని చెప్పింది ప్రియాంక అంతే తన ప్లేట్ కింద దాచి ఉంచిన వినయ్ ఫోటో నీ తీసి చూపించాడు ప్రతాప్, దాంతో ఆ ఫోటో చూసిన ప్రియాంక తన కళలోని రాకుమారుడు తన కళ్ల ముందు వచ్చినట్లు అనిపించింది. ఆ ఫోటో తీసుకొని ప్లేట్ పక్కన పెట్టుకొని కూర్చుని భోజనం కూడా తిన్నకుండా వినయ్ ఫోటో నీ చూస్తూ ప్లేట్ లో తన వెళ్లి తో గీతలు గీస్తూ అలా పైకి చూసింది అక్కడ fridge దెగ్గర నిలబడి వినయ్ తన వైపే చూస్తూ కన్ను కొట్టినట్టు భ్రమ పడింది. ఆ తర్వాత లేచి చెయ్యి కడుక్కొనీ తన రూమ్ కిటికీ లో కూర్చుని ఆకాశం లో చంద్రుణ్ని చూస్తూ అలాగే తన చేతిలో ఉన్న వినయ్ ఫోటో చూస్తూ తన మనసులో నుంచి కవిత నీ బయటకు అనడం మొదలు పెట్టింది
"నీ చూపే చల్లని గాలిలా తాకేను నా హృదయాని
నీ శ్వాస నిప్పు లా కరిగించేను మన దూరాని
చుక్కలే నను చెరావు నా మదికే రెక్కలు తోడిగావు
నీ నవ్వే నా మనసులో మోగింది సంగీతం లా"
అని వినయ్ మీద ఒక కవిత తనకు తానుగా రాసుకుంది. ఆ తర్వాత బెడ్ మీద వాలి నిద్ర లోకి జారకుంది.
ప్రియాంక తన బెడ్ పైన బోర్ల పడుకోన్ని ఉంది అప్పుడు తన అరికాలి మీద నుంచి వినయ్ కితకితలు పెడుతు అలా తన తొడల పై నుంచి చెయ్యి నీ పాంపుతు ఉండగా, ప్రియాంక ఆ స్పర్శ కీ తన్మయం లోకి వెళ్లింది తన తోడల పైన వినయ్ అలా రాస్తు ఉంటే తన పెద్దవి నీ పంటి తో కోరుకుతు ఉండగా వినయ్ తన పక్కన బెడ్ పైన పడి, ప్రియాంక నీ నడుము పట్టుకొని తన పైకి లాకున్నాడు ప్రియాంక కురులు వినయ్ మోహం పైన పడ్డాయి, అవి పక్కకు తోస్తుంది వినయ్ పెదవి నీ తన పెదవుల తో కప్పేసి చీకుతు ఉంది అలా వినయ్ పెదవులు చీకుతు వినయ్ పాంట్ లాగేసి తన పూకు పెదవులు విడదిసి వినయ్ మొడ్డ కీ తాకించి పూకు నీ రుదుతు ఉంది, వినయ్ అలాగే ప్రియాంక పెదవులు చీకుతు తన కాలు సాగదీసి వినయ్ తోడల పైకి తీసుకొని ప్రియాంక కాలు తన నడుము చుట్టూ వేసుకొని మొడ్డ నీ ప్రియాంక పూకు లోకి తోసి సల్లు పిసుకుతూ దెంగడం మొదలు పెట్టాడు అలా వినయ్ మొడ్డ పూకు లోకి దిగగానే ప్రియాంక పూకు నుంచి రసం కారింది.
అప్పుడు అమాంతం కళ్లు తెరిచి చూసింది ప్రియాంక తన చెయ్యి తన షార్ట్ లోపల ఉంది తన పూకు నీ గెలుకుతు దాంతో పూకు రసం కార్చేసింది, ఆ తర్వాత అది అంతా కళ అని అర్థం అయ్యి తనలో తానే నవ్వు కుంది ఆ తర్వాత బాత్రూమ్ కీ వెళ్లి క్లీన్ చేసుకుని వచ్చి పడుకుంది, ఆ మరుసటి రోజు ఉదయం తన రూమ్ కిటికీ నుంచి బయటకు చూస్తూ చల్లని గాలి అస్వదిస్తూ కాఫీ తాగుతూ ఉంది అప్పుడే మేజర్ అస్లాం ఖాన్ కార్ రావడం చూసింది అందులో నుంచి అస్లాం దిగగానే "హయ్ అంకుల్" అని పిలిచి ఆ వెనుక నుంచి దిగిన వినయ్ నీ చూసి అలాగే బొమ్మ లా మిగిలి పోయింది.
Posts: 3,914
Threads: 35
Likes Received: 4,506 in 1,113 posts
Likes Given: 2,640
Joined: Nov 2018
Reputation:
338
వినయ్ నీ చూసిన ఆనందం తో ప్రియాంక వెంటనే తన కప్ బోర్డు లో తనకు ఇష్టమైన డ్రస్ తీసుకొని అద్దం పక్కన అతికించిన హిృతిక్ రోషన్ ఫోటో వైపు చూసి "సారీ హిృతిక్ ఇప్పుడు నా రియల్ హిృతిక్ వచ్చాడు ఇంక నీతో పని లేదు బై" అని చెప్పి ఆ ఫోటో నీ చించి బాత్రూమ్ లోకి వెళ్లి స్నానం చేసి రెడీ అయ్యి తన రూమ్ నుంచి బయటకు వచ్చింది ప్రియాంక ఆ తర్వాత కిచెన్ లోకి వెళ్లి వంట చేస్తూన్న తన తల్లి వెనకు చేరి "అమ్మ అతను వచ్చాడు వెళ్లి కలిసి వస్తాను "అని చెప్పింది," హే ఆగు తొందర పడ్డవదు "అని ఆపింది
ప్రియాంక : ఏంటి ఏమీ అయింది
సరిత : అసలు విషయం తెలియదు నీకు
ప్రియాంక : ఏంటి
సరిత : ఆ అబ్బాయి కీ నీ గురించి తెలియదు మీ నాన్న ఎప్పుడు చెప్తుంటారు కదా నా ఫ్రెండ్ నా దేవుడు అని మేజర్ చంద్ర శేఖర్ అని
ప్రియాంక : అవును అయితే
సరిత : ఆయన కొడుకు ఈ అబ్బాయి ఎయిర్ ఫోర్స్ లో ఏదో తప్పు చేశాడు అని సస్పెండ్ చేస్తే ఆర్మీ లోకి మీ నాన్న పర్సనల్ influences వాడి తీసుకొని వచ్చారు నీకు ఇచ్చి చేస్తే బాగుంటుందని ఆయన అనుకున్నారు నీకు అతను నచ్చాడు అని అర్థం అయింది, అతనికి నువ్వు నచ్చేలా చేసుకో అని చెప్పింది.
ప్రియాంక : అంటే ఇప్పుడు నేను అతని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని చెప్తున్నావూ అంతే కదా
సరిత : అంతే కొద్ది సేపు ఆగు మీ నాన్న అస్లాం అంకుల్ నీ అతని బ్రేక్ ఫాస్ట్ కీ పిలిచారు అప్పుడు కలువు
ప్రియాంక : సరే ఇంతకీ అతని పేరు ఏంటి
సరిత : వినయ్ అంటా
ప్రియాంక : వియాంక
సరిత : ఎంటే అది
ప్రియాంక : అంటే రేపు నీకు మనవరాలు పుడితే దానికి ఈ పేరు పెడతాలే అని చెప్పి కిచెన్ నుంచి బయటికి పరిగెత్తింది
అప్పుడే లోపలికి వస్తున్న వినయ్ కీ అనుకోకుండా డాష్ ఇచ్చింది ప్రియాంక, అలా కింద పడిపోతున్న ప్రియాంక చెయ్యి పట్టుకొని నడుము కింద చెయ్యి అడ్డు పెట్టి పట్టుకున్నాడు వినయ్, "ఆర్ యు ఓకే" అని అడిగాడు వినయ్ కానీ ప్రియాంక చెవిలో కీ ఆ మాటలు వెళ్లడం లేదు అలాగే వినయ్ నీ చూస్తూ ఉంది. అప్పుడే ప్రతాప్ బయటికి రావడం తో వినయ్ చేతిలో ఉన్న ప్రియాంక గురించి మరిచి పోయి తనని వదిలేసి సెల్యూట్ చేశాడు, అంతే ప్రియాంక కింద పడింది దాంతో అప్పుడు గుర్తుకు వచ్చింది వినయ్ కీ దాంతో ప్రతాప్ వచ్చి ప్రియాంక నీ లేపి లోపలికి పంపించాడు.
ఆ తర్వాత ప్రతాప్ వినయ్ నీ వచ్చి సోఫా లో కూర్చోమని సైగ చేశాడు దాంతో వెళ్లి ప్రతాప్ ఎదురుగా ఉన్న సోఫా లో కూర్చున్నాడు వినయ్
ప్రతాప్ : కెప్టెన్ వినయ్ చంద్ర
వినయ్ : ఎస్ సార్
ప్రతాప్ : నేను కూడా కెప్టెన్ నుంచి ఇప్పుడు Brigadier అయాను దానికి కారణం మీ నాన్న
వినయ్ : మా నాన్న న
ప్రతాప్ : kargil war సమయంలో నేను కెప్టెన్ గా పనిచేసేవాడిని మీ నాన్న నాకూ మేజర్ అయినా కూడా ఏ రోజు అధికారం చలాయించలేదు ఒక మంచి ఫ్రెండ్ లా ఉన్నారు నాకూ తగలాలిసిన బుల్లెట్ ఆయన తీసుకొని నను కాపాడాడు అందుకే ఆయన రుణం తీర్చేందుకు ఒక అవకాశంగా ఈ హెల్ప్ నీకు చేశాను సారీ నీ మీ నాన్న గురించి చెప్పి బాధ పెట్టాన
వినయ్ : ఒక మామూలు సిటీజన్ నీ అయ్యి ఉంటే బాధ పడే వాడిని సార్ కానీ ఒక మిలిటరీ ఆఫీసర్ గా అలాంటి త్యాగం చేసే అవకాశం కోసం నేను ఎదురు చూస్తున్న
ప్రతాప్ : That's the spirit my boy అని మెచ్చుకున్నాడు కానీ ప్రియాంక ఫోటో చూసిన ప్రతాప్ కొంచెం సైలెంట్ అయ్యాడు
ఆ తర్వాత ప్రియాంక కాఫీ తీసుకొని వచ్చింది
ప్రతాప్ : మా అమ్మాయి ప్రియాంక అని పరిచయం చేశాడు
వినయ్ : హలో అని చెప్పాడు
ప్రియాంక : హయ్ అని చెప్పింది
వినయ్ : సారీ ఇందాక జరిగిన విషయానికి
ప్రియాంక : పర్లేదు అని కాఫీ ఇచ్చింది
ఆ తర్వాత ప్రియాంక తన రూమ్ లోకి వెళ్లింది తన బుక్ లో మళ్లీ జరిగిన విషయం నీ కవితలా రాయడం మొదలు పెట్టింది.
"కలలు పొంగాయి నా నిద్ర లో
పదాలు రాళ్లాయి నా పెదవి నుంచి
నా గుండె అదుపు తప్పింది నీ ప్రేమ తో నిండి
నువ్వు రంగువ
నువ్వు నా రెక్కలవా
నా కళ్లకు రహదారి వా"
ఆ తర్వాత వినయ్, ప్రతాప్, అస్లాం అంతా బ్రేక్ ఫాస్ట్ కోసం కూర్చున్నారు అప్పుడే ప్రియాంక కూడా వచ్చి వాళ్ల తో కూర్చుంది" సార్ నేను ఇది కచ్చితంగా చెప్పాలి మామూలుగా సిటీ లో ఉండే అమ్మాయి లు మోడర్న్ గా ఉండడానికి ట్రై చేస్తారు కానీ మీ అమ్మాయికి మన ట్రేడిషన్స్ మీద ప్రేమ అనుకుంటా చాలా పద్ధతి గా డ్రస్సింగ్ ఉంది" అని పోగిడాడు వినయ్ దాంతో కొంచెం సిగ్గు పడింది ప్రియాంక.
(ఇది ఇలా ఉంటే అక్కడ సాహితీ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం)
ఆ రోజు రాత్రి వినయ్ వచ్చి గొడవ చేసిన తరువాత సాహితీ వాళ్ల నాన్న సాహితీ ఫోన్ తీసుకొని పొగల కొట్టి అప్పటికి అప్పుడు తన ఫ్రెండ్ ట్రావెలింగ్ ఏజెన్సీ తో మాట్లాడి హైదరాబాద్ కీ కార్ మాట్లాడి అక్కడి నుంచి ఢిల్లీ కీ ఫ్లయిట్ లో వెళ్లి పోయారు, అక్కడ తన ఫ్రెండ్ విష్ణు ప్రసాద్ రావు ఇంటికి వెళ్లారు ఆయన ఢిల్లీ లోని ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ కీ యజమాని ఆయన కు ఉన్న ఒక కూతురు చిన్నప్పుడే చనిపోవడంతో ఆయన కిరణ్ నీ చూసి తన కొడుకు గా దత్తత తీసుకొని తన కంపెనీ అధికారాన్ని కిరణ్ చేతికి అందించాడు, అలా కిరణ్ తనకు ఎలాంటి అడ్డు ఉండదు అని నిర్ణయం తీసుకొని ఆ కంపెనీ MD గా ఉన్నాడు.
సాహితీ ప్రేమ విషయం తెలుసుకున్న విష్ణు ప్రసాద్ తన కొడుకు సాహితీ కీ పెళ్లి చేద్దాం అని రామకృష్ణ తో చెప్పాడు, దానికి సాహితీ అమ్మ నాన్న కీ చాలా సంతోషం కలిగి వెంటనే ఒప్పుకున్నారు.
వినయ్ ఆర్మీ లో చేరిన సందర్భంగా ప్రతాప్ పార్టీ ఇచ్చాడు అలా అందరూ ఎంజాయ్ చేస్తూన్న, వినయ్ మాత్రం తన గ్లాస్ లోని డ్రింక్ తాగుతూ బయటకు వెళ్లి శ్రీ కీ ఫోన్ చేశాడు.
శ్రీ : మామ చెప్పు రా
వినయ్ : ఏమైనా తెలిసిందా
శ్రీ : లేదు రా నేను ట్రై చేస్తున్నా మేఘన, డేవిడ్ కీ కూడా సాహితీ గురించి ఏమీ తెలియదు అన్నారు వాళ్ల చెల్లి ఫ్రెండ్స్ నీ కూడా అడిగాను వాళ్లకు కూడా ఏమీ తెలియదు
వినయ్ : సరే ఏమైనా తెలిస్తే చెప్పు
శ్రీ : సరే రా నువ్వు జాగ్రత అని చెప్పి ఫోన్ పెట్టేసాడు
వినయ్ తన చేతిలో ఉన్న డ్రింక్ తాగుతూ అలా ఆకాశం లోని చందమామ నీ చూస్తూ కూర్చున్నాడు సరిగా ఆ మిలిటరీ క్వార్టర్స్ కీ ఎదురు గా ఉన్న స్ట్రీట్ చివర ఉన్న పెద్ద mansion లో సాహితీ కూడా చందమామ నీ చూస్తూ నిలబడి ఉంది.