Thread Rating:
  • 208 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )Running

Showing only the posts of siva_reddy32: 4,180 of 7,483 posts. Show all posts

 
తను ఇచ్చిన టీ  తాగుతూ  తనతో చెప్పాను
"నిన్ను రెండు షరతుల మీద వదిలి పెడతాను, అవి  చేస్తానంటే నీ మీద ఎటువంటి కేసు లేకుండా  చూస్తాను"
"చెప్పండి సర్ , మీరు ఎం చేయమన్నా చేస్తాను "
"సరే విను అయితే ,   వీడి  దగ్గర  కొన్ని  పిక్చర్స్ ఉన్నాయి  అవి  తన పాత పెళ్ళానికి  , అవి ఎక్కడ ఉన్నాయో నీకేమైనా తెలుసా ?  అవి  సంపాదించాలి ,  రెండు  వాడి మీద  వత్తిడి తెచ్చి  ,  వాడిని వీలు ఉన్నంత  తొందరగా పెళ్లి చేసుకో"
"తను ఇంకా విడాకులు తీసుకోలేదు సర్"
"అందుకే గా  నిన్ను వాడి మీద వత్తిడి  తెమ్మంటూ ఉండేది,  ఆ వత్తిడి ఎలా ఉండాలి అంటే వాడు రేపే విడాకులకు అప్లై చే సెట్లు ఉండాలి"
"రెండోది  సులభమే సర్ , కానీ  ఆ  పిక్చర్స్   ఎక్కడ పెట్టా డో ఎలా తెలిసేది ?"
"తన కు లాప్ టాప్  , కానీ ఫోన్ గాని ఉంటుంది గా అందులో ఏమైనా save చేశాడే మో "
"ఇంట్లో ఒక  laptop ఉంది సర్, అది ఎప్పుడో గానీ వాడడు "
"దాన్ని తెస్తావా ? ఓ సారి చూద్దాం "
"ఇప్పుడే వస్తా సారూ " అంటూ తన బెడ్రుం లోకి వెళ్లి  అక్కడ అల్మరా లో ఉన్న laptop ను తెచ్చింది.  దాన్ని బూట్ చేయగానే   password  అడిగింది.
"నీకు ఏమైనా  తెలుసా password   గురించి  "
"లేదు సారూ , ఒకటి రెండు సార్లు అడిగాను , నాకు పొద్దు పోలేదు అందులో ఏమైనా సినిమాలు చూసుకుంటా అని , నా మీద  కసురు కొన్నాడు కానీ password చెప్పలేదు."
ఓ నిమిషం ఆలోచించి , ప్రవీణ కొడుకు పేరు టైపు చేసాను  లాగిన్ అయ్యి విండోస్  ఓపెన్ అయ్యింది.    explorer లోకి వెళ్లి   *.*   పెట్టి సెర్చ్ కొట్టి  పిక్చర్ ని sort  చేసాను.   ఓ  గంట సేపు ఓపికగా వెతికినా  ఎం కనబడ లేదు.  
 
అది క్లోజ్ చేసి,  బ్రౌజరు  ఓపెన్ చేసాను , డీఫాల్ట్  గా  అది  వాడి జి మెయిల్  కు లాగిన్ అయ్యింది .    ఎందుకో డౌట్ వచ్చి  వాడి  జి మెయిల్  లోని  జి  డ్రైవర్ ఓపెన్ చేయగా  అక్కడ  ఒక ఫోల్డర్ లో దొరికాయి  కావాల్సిన ఫొటోలు.
 
ఆ ఫోల్డర్ ను zip చేసి  నా మెయిల్  కి  ఫార్వర్డ్ చేసి , వాడి సెంట్ ఐటెమ్స్ లోంచి   నేను పంపిన మెయిల్ డిలీట్ చేసి , అక్కడ  డ్రైవ్ లో కూడా  ఎ ట్రేస్ లేకుండా  ఫొటోలు అన్నింటినీ డిలీట్ చేసి  ,  laptop లో  లాగ్ ఇన్  డీటెయిల్స్  లాగ్స్ ను ఎ రేస్ చేసి , shutdown చేసి తన చేతికి ఇచ్చాను. 
"సర్ మీకు తన password ఎలా తెలుసు"
"ఎలాగో  తెలిసింది లే ,  తను నిన్ను అడిగితె నీకు ఎం తెలియదు అని చెప్పు , నేను laptop ఓపెన్ చేసినట్లు చెప్పక "
"మీరు ఇక్కడికి వచ్చినట్టు చెపితే నన్ను ఇంట్లోంచి గెంటిస్తాడు , ఇంక  ఇన్ని చెపితే అంతే  సంగతులు, నేను ఎం చెప్పను లెండి"
"చెప్తే నాకు వచ్చే నష్టం ఎమీ లేదు , నీవే నష్ట పోయే ది. "
"నాకు తెలుసు సారూ"
"రేపటి నుంచి  వాడి మీద  ఏవిధంగా వత్తిడి తెస్తావో నాకు తెలియదు , ఇంక నాలుగు రోజుల్లో వాడు  వాడి పెళ్ళాం దగ్గరకు వల్లి  విడాకులు అప్లై చేయాలి , అర్థం అయ్యిందా ? "
"అలాగే సారూ ,  అది కూడా నా మంచి కే   కదా ""సరే నేను   వెళుతున్నా , నీ ఫోన్ నెంబర్  ఇవ్వు " అంటూ  తన ఫోన్ నెంబర్ తీసుకొని   తనకు మరో మారు హెచ్చరించి  ఇంటి దారి పట్టాను.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

(01-03-2019, 10:04 AM)GURUNAMDHA Wrote:  UPDATE PETAMDI SIVAGARU PLEASE

వస్తున్నా గురూ
Like Reply

(02-03-2019, 12:56 PM)రణధీర్ Wrote:  శివారెడ్డి అన్నా... ఇంతవరకు xossipy ని sarith ఒక్కడే
చూసుకుంటూ ఉన్నాడు అనుకున్న....

మీరు కూడా సహాయం చేస్తా ఉన్నారు అని తెలియదు...

నాది ఒక సలహా...

Now
Threads sorted based  on latest updates...

We should have to change it....
We have to sort the threads based on the thread owner updates...

So that we can easily find out the stories which has the story update

తప్పకుండా  తమ్ముడూ
చూద్దాం అలాగే

శివ
Like Reply

(02-03-2019, 08:17 PM)King Wrote:  ధన్యవాదాలు......ఎప్పటిలగానే... ఇరగదీసారు..........

థాంక్స్ కింగ్  గారు
Like Reply

(03-03-2019, 11:58 AM)twinciteeguy Wrote:  a small modificagtion, first thread owner updates as you said, followed by  updates

ok
Like Reply

(04-03-2019, 12:43 PM)Pinkymunna Wrote:  Nice update broo waiting for next update

ఇస్తున్నా మున్నా

శివ
Like Reply

(12-03-2019, 08:28 PM)saleem8026 Wrote:  Nice update
థాంక్స్ గురూ
Like Reply

(12-03-2019, 06:24 PM)Bubbly Wrote:  Update bagundi Siva garu

థాంక్స్ మిత్రమా
Like Reply

(12-03-2019, 08:38 PM)Chandra228 Wrote:  చాలా రోజుల కి అప్డేట్ చదివే అదృష్టం కలిగించారు శివ గారు .అప్డేట్  కేక పుట్టించే విదంగా రాసారు ప్రవీణ ఫిక్స్ చూసే వుంటారు ఫిక్స్ ఇచ్చినందుకు ప్రవీణ ఒకేసారి అయిన తన బొక్క దున్నుకోడానికి ఒప్పుకుటుంద చూడాలి నెక్స్ట్ అప్డేట్ కోసం వేచి చూస్తున్నాము..

థాంక్స్ మిత్రమా  చంద్రా ,

టైం చూసుకొని వస్తు ఉండండి

శివ
Like Reply

(12-03-2019, 08:56 PM)tsubbarao3601 Wrote:  Super update
థాంక్స్ గురూ
Like Reply

(12-03-2019, 11:58 PM)pula_rangadu1972 Wrote:  శివన్న నీ గురించి ఎంత చెప్పిన తక్కువె ఎందుకంటె  ఈ కధ మొధలు పెట్టిన టైంలొ గాసిప్ లొ నీకు కామెంట్ పెడదామని ఎన్ని సార్లు రిజిస్టర్ అవుదామని ట్రై చేచినా కాలెదు...కాని గాసిప్పి లో కామెంట్ పెడుతున్నా .. నీఈఈ  గురించి చెప్పాలంటె  నువ్వొక  జీనియ్స్ వి .... అంతె ... చాలా ఉంది నీ గురించి చెప్పాలని ...

మిత్రమా   పులా రంగడు

అప్పు డప్పుడు మీరు పెట్టె కామెంట్స్ మాకు కొండంత ఉత్సాహాన్ని ఇస్తాయి మిత్రమా

చదివిన కథకు  ఓ చిన్న కామెంట్ పెడితే  రచయిత/ రచయిత్రి  సంతోషిస్తారు

శివ
Like Reply

(13-03-2019, 12:16 AM)seandroid Wrote:  adbuthamyina update! next episode ki saravam rangam siddham :)
థాంక్స్ గురూ
Like Reply

(13-03-2019, 01:07 AM)meeabhimaani Wrote:  Shiva, koncham late-gaa vasthunnaa mee kadhanam chaalaa baagunnadhi.  great andi.  Keep it going.  thanks a lot for an adventurous and romantic story.

థాంక్స్ గురూ

వీలు చూసుకొని  తప్పకుండా  రెగ్యులర్ గా అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను

శివ
Like Reply

(12-03-2019, 09:15 PM)Sivakrishna Wrote:  అప్డేట్ చాలా అధ్పుతాం గా వుంది మిత్రమా ఫిక్స్ తీసుకున్నావు ఒక్కసారి ప్రావిన నూ చూడండి మిత్రమా

థాంక్స్  శివ గారు
Like Reply

(13-03-2019, 06:55 PM)kamal kishan Wrote:  కొత్త అప్డేట్ 

డిఫరెంటుగా ఉంది.

థాంక్స్ మిత్రమా కమల్

శివ
Like Reply

(13-03-2019, 07:14 PM)twinciteeguy Wrote:  Very good update. Chala intelligent ga trap chesaru. So chesina help ki labham raavalu, there is no free lunch.

హ హ హ

థాంక్స్ గురూ

శివ
Like Reply

(13-03-2019, 07:27 PM)vickymaster Wrote:  వెరీ నైస్ అప్డేట్ శివ గారు..!!!

మీరు ఈ అప్డేట్ కి ముందు ఒక అప్డేట్ ఇచ్చారని అస్సలు తెలీదు, అందుకే నార్మల్ గానే కామెంట్ పెట్టాను. ముందు అప్డేట్ లో ఇద్దరి ముద్దుగుమ్మలతో శృంగారం చాల బాగుంది. మొత్తానికి అనుకున్నట్టుగానే సువర్ణ కన్నెరికాన్ని కొల్లగొట్టారు. కళ్యాణి తో శృంగారం  చేసినట్టే రాసిన ఎలా చేసాడో చెప్పుంటే బాగుండేది. ఇక లాస్ట్ అప్డేట్ కి వస్తే ఆశాలత అందాలన్నీ దోచుకొని తనతో చేసిన శృంగారం చాలా బాగుంది. దానితో పాటు ప్రవీణ ప్రాబ్లెమ్ ని చాల ఈజీగా సాల్వ్ చేసేసాడు. ఇంకా ప్రవీణ కి  విడాకులు కూడా ఇప్పిస్తే ప్రవీణ ఎలాంటి గిఫ్ట్ ఇస్తుందో చూడాలి.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
 

మిత్రమా విక్కీ

కళ్యాణి  తో  చాలా సార్లు రాసాగా , అందులోనా కథ ముందుకు సాగాలిగా  అందుకే , అప్పుడప్పుడూ , అక్కడక్కడా , కొన్ని  వదలాల్సి వస్తుంది.

శివ
Like Reply

(13-03-2019, 08:30 PM)M.S.Reddy Wrote:  Super story Bhayya Kani update late avutunnai

థాంక్స్ గురూ
చూస్తా  గురూ తొందరగా ఇవ్వడానికి ట్రై చేస్తా
శివ
Like Reply

(13-03-2019, 01:07 AM)meeabhimaani Wrote:  Shiva, koncham late-gaa vasthunnaa mee kadhanam chaalaa baagunnadhi.  great andi.  Keep it going.  thanks a lot for an adventurous and romantic story.

థాంక్స్
Like Reply

(13-03-2019, 08:32 PM)M.S.Reddy Wrote:  Super bhaiya

థాంక్స్
Like Reply




Users browsing this thread: 4 Guest(s)