Thread Rating:
  • 208 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )Running

Showing only the posts of siva_reddy32: 4,180 of 7,483 posts. Show all posts

 
నిద్రావస్థ నుంచి లేచి తన వైపు చూసాడు, కష్టం మీద మంచం మీద నుంచి లేచి అక్కడ దండెం మీద ఉన్న టవల్ తన వంటికి చుట్టుకొని పక్కనే ఉన్న బాత్రూం కి వెళ్లి తలుపు వేసుకుంది. ఓ 10 నిమిషాల తరువాత అదే టవల్ ని వంటికి చుట్టుకొని బయటకు వచ్చింది , స్నానం చేసి వచ్చింది అనడానికి సాంఖ్యంగా తన వంటి మీద అక్కడ అక్కడా నీటి బిందువులు ఉన్నాయి. "అత్త వస్తుంది , నువ్వు కూడా లేచి రెడీ అవ్వు" అంది తన డ్రెస్ తీసుకొని ఇంకో రూమ్ లోకి వెళుతూ. సరే అన్నట్లు తలా ఊపుతూ మరో టవల్ తీసుకొని బాత్రూం కి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చాడు, వాళ్ళు పడుకొన్న రగ్గు తీసి అక్కడ ఉన్న దిండు సర్దినట్లు ఉన్నది అక్షరా, శివా బాత్రూం కి వెళ్ళినప్పుడు.
 
శివా డ్రెస్ వేసుకొని, మెయిన్ డోర్ ఓపెన్ చేసి హాల్ లోకి వచ్చి కూచోన్నాడు. టైం చుస్తే వాళ్ళ అత్త వెళ్లి దాదాపు 55 నిమిషాలు అవుతుంది తను ఏ టైం లో అయినా రావచ్చు అనుకొంటూ ఉండగా అక్షరా కాఫీ పెట్టి తీసుకొని వచ్చింది.
 
"థాంక్స్" అన్నాడు కాఫీ చేతిలోకి తీసుకొంటూ.
 
"కాఫీ కె" అంది
"కాదు, అంతకు ముందు దానికి" అంటూ కాఫీ కప్పు టేబుల్ మీద పెడుతూ అక్షారా మీదకు వంగి ఆంటీ అంట నట్లు తన పెదాల మీద ముద్దు పెట్టాడు.
"అత్త వస్తుంది , జాగ్రత్త " అంది శివా నుంచి దూరం జరుగుతూ.
 
కాఫీ తాగుతూ ఉండగా బయట నుంచి వాళ్ళు వస్తున్నట్లు చప్పుళ్ళు వినిపించాయి.
 
"ఓ చిన్న గడ్డి మోపు నెట్టి మీద పెట్టుకొని వచ్చారు ఇద్దరు"
"మీకేనా , మాకు కూడా పెట్టావా కాఫీ అంది" గడ్డి మోపు కొట్టం లోని దూడలకు వేసి వచ్చి హాల్ లో కూచొంటు.
 
"చేసి పెట్టాను అత్తా , మీరు వచ్చాక గ్లాస్ లో పొద్దాము అని స్టవ్ మీదే పెట్టాను ఇప్పుడే తెస్తాను" అంటూ కిచెన్ లోకి వెళ్లి రెండు గ్లాస్ లలో కాఫీ పోసుకొని వచ్చి ఒకటి తన చెల్లికి రెండోది తన అత్తకు ఇచ్చింది అక్షరా.
 
"నేను బోలెడు జామ కాయలు తిన్నాను , నీ కోసం కూడా తెచ్చాను" అంటూ రెండు జామ కాయలు అక్షరాలకు ఇచ్చింది తన చెల్లెలు.
 
కాఫీ తాగిన తరువాత , "అత్తా మేము ఇంటికి వెళతాము." అంది అక్షరా
 
"శివాను నేను తీసుకొని వస్తాలే ,మీరు వెళ్ళండి." అంటూ అక్కా చెల్లెళ్లను ఇంటికి పంపింది గంగా.
 
"సరే అత్తా" అంటూ ఇద్దరు ఇంటికి వెళ్లారు.
 
"ఏంటి శివా పని అయ్యిందా, ఏమంటుంది మరదలు" అంది శివా ఎదురుగా కూచొని కాఫీ తాగుతూ.
 
"ఎం లేదండీ భయపడుతుంది మీరు అంటే" అన్నాడు
"ఇంతకు పని అయ్యిందా, లేదా"
"ఆ మూల ఉన్న రగ్గును , నీళ్ళల్లో తీసి ఆ తరువాత చాకలి వెయ్యండి" అన్నాడు
" ఆంటే పగల తీసావు అన్నమాట, పోటు గాడివి అని రాత్రే తెలిసింది లే , అందుకే మీకు టైం ఇవ్వడానికి ఇక్కడికి రమ్మన్నా, రాత్రి , మీ టైం నేను చెడగొట్టానుగా అందుకే ఇప్పుడు అలా సర్దుబాటు చేసాను"
 
"థాంక్స్" అన్నాడు తాగిన కాఫీ కప్పును కిచెన్ లో పెట్టడానికి లేచి.
శివా వెనుకే లోపలి వచ్చి "అది మంచి పిల్ల దాన్ని మరిచి పోకు" అంది శివా తాగిన కప్పును కడుగుతూ.
"తనంటే నాకు కూడా ఇష్టమే" అన్నాడు శివా
"ఆవిషయం నాకు తెలుసులే" అంది కడిగిన కప్పులు సర్దుతూ.
"మనం కూడా వెళదామా అక్కడికి" అన్నాడు అక్షారా వాళ్ళ ఇంటికి అని అర్తం వచ్చేట్లు మొహం తిప్పుతూ.
 
"వెళదాం లో తొందర ఎందుకు"
 
"ఇక్కడ మనం ఇద్దరం ఉండదా బాగుండదు ఏమో"
 
"నాకు తెలుసుగా, నేను బయట నుంచి లాక్ వేసుకొని వస్తాను నువ్వు లోపలే ఉండు" అంటూ మెయిన్ గేట్ ద్వారా బయటకు వెళ్లి తలుపు తాళం వేసి కిచెన్ పక్కన ఉన్న సన్నని వాకిట్లోమ్చి లోపలి వచ్చింది.
 
"ఇప్పుడు మనం లోపల ఉన్నట్లు ఎవరికీ తెలీదు" అంది శివాని లోపలి కి తీసుకొని వెళుతూ.
 
తను ఎందుకు తలుపు వేసి లాక్ వేసిందో తెలియనంత అమాయకుడు కాదుగా.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

 
మరో గంట సేపు కస్టపడి గంగా పూకు నిండా తన రసాలు నింపి, ఫ్రెష్ అయ్యి ఇద్దరు మద్యానం 1 గంట అవుతూ ఉండగా శ్రీను ఇంటికి వచ్చారు.
 
"అన్నా , నువ్వు రాలేదు అని నేను ఇప్పుడే అక్కడికి వద్దాము అనుకొంటూ ఉన్నా"
 
"మీ అన్నాను ఎవ్వరు కొరుక్కొని తినరు లేరా, నా దగ్గరే ఉన్నాడు" అంది గంగా
 
"నిన్ను కూడా తీసుకొని రమ్మని చెప్పింది అమ్మ" అంటూ అందరు లోపలి కి వెళ్లారు.
 
"వాడు రోడ్లోకి వెళ్ళాడు, ఫ్రెష్ గా చేపలు దొరికితే తెచ్చాడు , ఇప్పుడే పులుసు వండాను తినండి" అంటూ శ్రీను అమ్మా చేపల కూర సద్ద రొట్టెలు పెట్టింది. రెండు రొట్టెలు పెట్టుకొని శ్రీను తో పాటు తిని మీద మీదకు వెళ్లి ఓ రెండు గంటల సేపు శ్రీను తో పాటు నిద్రపోయాడు శివా.
 
వాళ్ళు లేచి రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి అక్షారా వాళ్ళ ఇంటికి రమ్మని పిలుచుకొని వెళ్లారు , అక్కడ ఫలహారం తో పాటు టీ తాగి ఊరి మీద పడ్డారు శివా , శ్రీను.
 
తన ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేసాడు శ్రీను పల్లె అంతా తిప్పుతూ. ఇంటికి వచ్చే సరికి రాత్రి 8 అయ్యింది , మరో మారు తిని తిరుణాలకు వెళ్లారు ఇద్దరే.
 
అక్కడ ఓ రెండు గంటల సేపు తిరిగి , బోరు కొట్టి ఇంటికి వచ్చారు, అందరు అలసి పోయి అప్పటికే నిద్ర పోయి ఉన్నారు. శివా , శ్రీను ఇద్దరు మేడ మీదకు వెళ్లి తన పరుపులు తీసుకొని ఆరు బయట వేసుకొని పడుకోండి పొయారు.
 
ఘాడ నిద్ర లో ఉండగా తన వంటి మీద ఎదో పడ్డట్లు శబ్దం అయితే శివా లేచి చూసాడు. అక్షరా ఇంటి గోడ దగ్గర ఓ ఆకారం శివా వైపు సైగ చేస్తూ ఉంది చేతిని ఊపుతూ, పక్కన శ్రీను గురక పెడుతూ నిద్రపోతు ఉన్నాడు, ఎవరో చూద్దాము అని లేచి దగ్గరకు వెళ్ళాడు అక్కడ గంగా.
 
"ఏంటి అంతగా నిద్రపోతున్నావు" అంది శివా చెయ్యి పట్టుకొని నలుపుతూ.
 
"తిరిగాముగా అందుకే నిద్ర పట్టేసింది"
"పడుకుంది చాల్లే , ఇటువైపుకు రా" అంది చేతిని అందిస్తూ.
మారు మాట్లాడ కుండా గోడ మీద నుంచి అటువైపుకు దూకాడు. టైం 3 అవుతూ ఉంది.
"నువ్వు పొద్దున్నే మీ ఉరికి వెళతావు అంట కదా, అందుకె" అంది శివా పెదాల మీదకు జరుగుతూ. ఆ తరువాత శివకు చెప్పాల్సిన అవసరం లేక పోయింది. ఇద్దరి వంటి మీద బట్టలు మంచం కిందకు జారుగా ఇద్దరు నగ్న శరీరాలతో మంచం మీదకు చేరారు. ఊర్లోని కోడి కూత పెడుతూ ఉండగా , గంగా పూకు నిండా రెండు సార్లు తన మొడ్డ రసాలు నింపి లుంగీ నడుం కి చుట్టుకొని టీ షర్ట్ ని చేత్తో పట్టుకొని గోడ మీద నుంచి ఇటువైపుకి వచ్చి పడుకోండి పోయాడు.
 
 
10 గంటలకు లేచి ఫ్రెష్ అయ్యి , తిని తన ఊరికి బయలు దేరాడు అందరికీ వీడ్కోలు చేప్పి. గంగా , అక్షరా మాత్రం ఇంట్లో లేరు ఎదో పని ఉంది అని చెప్పి వెళ్లారు అని శ్రీను చెప్పాడు.
Like Reply

ఆ తరవాత కొన్ని రోజులు శ్రీను దగ్గర అక్షారా అడ్రెస్స్ తీసుకొని ఉత్తరాలు రాసే వాడు శివా , వాళ్ళ నాన్నకు ట్రాన్స్‌ఫర్ అయ్యింది అని చెప్పాడు ఆ తరువాత ఆ ఉత్తరాలు కూడా తగ్గిపోయాయి, అక్షరా జ్ఞాపకాలలో మాత్రమే మిగిలిపోయింది. ఇదిగో ఇప్పుడు ఆ జ్ఞాపకాల పొరల్లోమ్చి బయటకు వచ్చింది.
అక్షరా అంటే అప్పుడు చాలా ప్రేమ ఉండేది , కానీ కాలక్రమేణా ఇద్దరి మధ్యా దూరం పెరిగే కొద్దీ ఆ ప్రేమ తీవ్రత తగ్గి పోయింది, దాని స్తానం లో బ్రతుకు పోరాటం లో కస్టాలు వాటిని దాటుకొంటూ వెళ్ళడానికి చేసిన పోరాటం అన్నీ ఒక్కటొక్కటిగా గుర్తుకు వచ్చాయి శివాకి.
 
శివాకి నచ్చిన మొదటి అమ్మాయి , అమ్మాయిని చూడగానే , చేసుకుంటే ఇలాంటి దానిని పెళ్లి చేసుకోవాలి అనిపించే అందం అక్షరాది అప్పుడు తను జాతరలో చూసినప్పుడు. ఇప్పుడు కూడా అదే అందం ఉంది కానీ ఇప్పుడు తన ఇంకొకరి భార్య.
 
 
తన ఆలోచనలో ఉండగా హమీద్ నుంచి ఫోన్ "భయ్యా నువ్వు అడిగిన డీటెయిల్స్ దొరికాయి" ఆన్నాడు కాల్ చేసి"
 
"అప్పుడేనా , నీతో మాట్లాడి రెండు గంటలు కూడా కాలేదు,అప్పుడే ఎలా సంపాదించావు?"
 
"ఆ గ్యాంగ్ కొత్తది కాదు , మీరు MLA కొడుకుని కొట్టారుగా , ఇది కూడా అలాంటి దే వాడి నీడ చూసుకొనే వీళ్ళు కూడా ఈ కాలేజీ లో రెచ్చి పోతున్నారు అని తెలిసింది"
"సరే అయితే , రేపు పొద్దున్నే ఇద్దరం ఆ అమ్మాయితో పాటు కాలేజీ కి వెళదాం, నేను వచ్చి పికప్ చేసుకుంటా"
 
"అలాగే భయ్యా" అంటూ ఫోన్ పెట్టేసాడు హమీద్.
 
శివా అక్షరాకు ఫోన్ , "రేపు మీ చెల్లిని నేను కాలేజీ లో డ్రాప్ చేస్తాను, తనని 8 గంటలకు రెడీగా ఉండమని చెప్పు" చెప్తాడు.
 
"మా అయన కూడా ఉంటాడు, బ్రేక్ఫాస్ట్ కి రండి, తనని పరిచయం చేసినట్లు ఉంటుంది" అంది.
సరే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.
 
అక్షారా జ్ఞాపకాలతో మరో మారు కాలేజీ లైఫ్ గుర్తు చేసుకొని వాటిని నెమరు వేసుకొంటూ నిద్ర లోకి జారుకొంటాడు.
 
 
పొద్దున్నే నిద్ర లేచి రెడీ అయ్యి అక్షరా వాళ్ళ ఇంటికి వెళతాడు. వెళుతూ వెళుతూ దారిలో సైకిల్ మీద జామకాయలు అమ్మే వాడు కనబడితే ఆగి, ఓ రెండు డజన్స్ జామకాయాలు తీసుకొని వెళతాడు.
 
జాను వచ్చి తలుపు తీస్తుంది, అక్షరా , తన హస్బెండ్ ఇద్దరు హాల్ లోకి రాగా , అక్షరా తన హస్బెండ్ కి పరిచయం చేస్తుంది. తన అన్న స్నేహితుడు , తనకి కూడా తెలుసు అని. శివా గురుంచి ఇంతక ముందే వాళ్ళ ఇంట్లో సంభాషణ జరిగినట్లు ఉంది, సింపుల్ గా "నిన్న చెప్పాగా శివా అని శ్రీను అన్న డిగ్రీ రూమ్మేట్" అని పరిచయం చేసింది.
 
"జాను ఇదిగో " అంటూ చేతిలోని జామకాయలు సంచి తన చేతికి ఇచ్చాను.
 
అందులోని వాటిని చూసి , "ఇవ్వి నాకు ఇష్టం అని మీకు ఎలా తెలుసు" అంది ఆత్రంగా వాటిని బైటకి తీస్తూ
"తెలుసులే" అన్నాడు క్లుప్తంగా.
Like Reply

 
 
"ఇంతకూ మీరు ఎం చేస్తూ ఉంటారు" అన్నాడు శంభు ప్రసాద్ అనబడే ప్రసాద్ అక్షరా వాళ్ళ అయన. ఆ మాటల్లో కొద్దిగా గర్వం తొంగి చూస్తుంది , ఎదుటి వారి మీద గౌరవం ఏమాత్రం కనబడ లేదు.
 
"ఎదో చిన్న ట్రావెల్ బిజినెస్ ఉంది లెండి"
"మీరు ఇంతకూ ముందు ఎదో software కంపెనీ లో పని చేసే వారు అని అన్నది అక్షరా, ఎక్కడ చేసే వారు ఏంటి?"
తన ఇంతకూ ముందు పని చేసే కంపెనీ పేరు చేప్తాడు శివా
"ఓ అదా ఇక్కడ లోకల్ కంపెనీ కదా, నేను MNC లో చేస్తాను , నాకు కాలేజీ ప్లేస్ మెంట్ లో జాబ్ వచ్చింది" అంటూ తన కాలేజీ గురించి తన జాబ్ గురించి , చెప్పాడు. తను ఓ IIT నుంచి వచ్చాడు, కొత్తగా పెట్టినా IIT లో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అని చెప్పాడు. తన మాటల్లో ఆ పొగరు బాగా కనిపిస్తూ ఉంది. లేడీస్ మీద చిన్న చూపు కూడా చాలా ఉంది అనిపించింది తన మాటల్లో.
 
"జాను చదివి ఎం ఉద్ధరిస్తుంది , ఎలాగూ పెళ్లి చేసి పంపేది కదా , కాలేజీ మానమని చెప్పాను , తన ప్రాబ్లెమ్ నాకు చెప్పగానే, ఈ చిల్లర వ్యవహారాలూ చూడడానికి నాకు టైం ఉండదు, అందులోనా వాళ్లు లో క్లాస్ వెధవలు వాళ్లతో ఎవరు గొడవలు పెట్టుకొంటారు చెప్పండి, సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ ఇమ్మని చెప్పాను, వాళ్ళే చూసుకొంటారు మనకు ఎందుకు గొడవ. తను చెప్పింది , మీరు అక్కడే ఉన్నారు అని అక్కడ ఆ ఆఫీసర్స్ మీకు బాగా తెలుసు అని, నాకు ఇలాంటి వి అంటే చాలా చిరాకు , మీరు హెల్ప్ చేస్తాను అని చెప్పారు అంట కదా , థాంక్స్" అన్నాడు తనని ఎవరో వేట పడి తరుముతూ ఉన్నట్లు.
 
" ఎదో కొద్దిగా తెలుసు లెండి , నేను హెల్ప్ చేస్తాను లెండి"
 
"నీకు ఆఫీస్ కి టైం అవుతుంది , నేను వెళతాను, బాయ్" అంటూ అందరికీ బాయ్ చెప్పి తను వెళతాడు.
 
"నిన్ను చదువు మానమని చెప్పాడా , ఇంత చిన్న విషయానికి" జాను వైపు చూస్తూ.
 
"అందుకే అది కాలేజీ కి వెళ్లకుండా కూచుంది , అందుకే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము" అంది అక్షరా.
 
"ఇంట్లో వాళ్ళ చదువు పాడు అవుతుంది అంటే , వాళ్ళు అంటే చిరాకు అంటాడు ఏంటి , అయినా అమ్మాయిల చదువు అంటే అంత చులకన ఏంటి తనకు, ఇంతకూ ఎవరు చేశారు ఈ సంబంధం నీకు" అన్నాడు శివా అక్షరా వైపు చూస్తూ.
 
"అక్కా , నేను చెప్పానా మొదట నించి నాకు ఈయన నచ్చలేదు , పెళ్లి ముందు కూడా నేను వద్దు అని చెప్పా , అక్కే ఎం మాట్లాడ కుండా చేసుకుంది."
 
"సరేలే ఇప్పుడు అయిపోయిందిగా, మనమే సర్దుకొని పోవాలి, నీ చదువుకు ఎం ఇబ్బంది రాదులే ,నేను చూసుకుంటా , ఎంత కావలి అంటే అంత చదువుకో , ఎటువంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటా"
 
"థాంక్స్, మీరు మా ఉరికి వచ్చింది నాకు గుర్తు లేదు కానీ మిమ్మల్ని చూస్తుంటే ఎవరో దగ్గరి వారిని చూస్తూ ఉన్నట్లు ఉంది, ఇంతకీ నాకు జామ కాయలు అంటే ఇష్టం అని ఎవరు చెప్పారు , అక్క చెప్పిందా ? " అంది అక్షరా వైపు చూస్తూ.
 
"లేదులే ,నాకు తెలుసు మీ ఉరికి వచ్చినప్పుడు , నీకు ఏదైనా పని చెప్పినప్పుడు , జామ కాయలు ఇస్తే ఆ పని చేస్తా అని అడిగే దానివి, నాకు అది బాగా గుర్తు"
 
"అవునా ,నాకు ఆ విషయాలు ఏవీ గుర్తుకు లేవు"
"మీరు రండి తిందురు , అయన తిని వెళ్ళాడు , మీరు వస్తారు అని మేము ఆగాము" అంటూ అక్షరా టిఫన్ పెట్టింది టేబుల్ మీద.
 
"ముగ్గురు మాట్లాడుకొంటూ టిఫన్ చేసాము. ఇంతకు ఎం చేయబోతున్నార్ చెప్పలేదు కాలేజీ లో ?" అంది అక్షరా
 
"ఇలాంటి సిట్యుయేషన్ ఒకటి ఇంకో చోట friends చెల్లికి ఎదురు అయ్యింది అది వేరే కాలేజీ , అదే బ్యాచ్ లోని కొందరు ఇక్కడి కాలేజీ లో జానునీ అలాగే ఇంకొందరిని ఇబ్బంది పెడుతున్నారు అని తెలిసింది, ఇప్పుడు వెళతాం గా సెట్ చేస్తాలే"
 
"మీకు ఎం ఇబ్బంది రాదుగా, తనకి హెల్ప్ చేయడం వలన, వాళ్ళు మిమ్మల్ని భయపెట్టడం, మీ మీదకు దాడి చేయడం అలాంటివి , వాళ్ళు చూడడానికి పెద్ద పలుకుబడి ఉన్న వాళ్ళల్లా కనబడ్డారు"
" అవన్నీ నేను చూసు కొంటాలే, ఇబ్బంది అని అలా వదిలేస్తామా, మన పిల్ల ని అలా అల్లరి పెడుతూ ఉంటె"
 
"థాంక్స్ శివా" అంది అక్షరా
 
"థాంక్స్" వీటికి అంది జాను నవ్వుతు జామకాయలు బ్యాగ్ చూపిస్తూ.
"అవ్వి అయిపోయేంత వరకు దానికి ఏమీ దిగదు , కూచొని వాటిని అదే పనిగా తినడమే" అంది.
 
"ఎం పరవాలేదు , రోజు వాడిని ఇంటికి వచ్చి డెలివరీ చేయమని చెప్తాను , నువ్వు లాగించు" అన్నాను జాను వైపు చూస్తూ.
 
"ఇంక తినింది చాల్లే , సాయంత్రం వచ్చాక తిందువులే, కాలేజీ కి వేళ్ళు" అంది అక్షరా తిన్న కంచాలు సర్దుతూ.
Like Reply

 
మేము తిని తన వెంట రాగా బైక్ మీద హమీద్ ఆఫీస్ దగ్గరికి వెళ్లాను. నా కోసమే అన్నట్లు బయట ఎదురు చూస్తూ ఉన్నాడు.
 
నన్ను చూడగానే "సర్ వెళదామా, నూర్ అక్కడికే వస్తాను అని చెప్పింది, డైరెక్ట్ గా"
 
"తనకి ఎందుకు చెప్పావు? "
"తనది ఆ డిపార్ట్మెంట్, రానియ్యండి ముందు ముందు ఎటువంటి ఇబ్బంది రాకుండా అమ్మాయిలకు ధైర్యంగా ఉంటుంది" అంటూ బైక్ మీద నా వెనుక రాసాగాడు.
 
"తను ఎవరు"
"హమీద్ అని సెక్యూరిటీ అధికారి డిపార్ట్మెంట్ వ్యక్తి"
"మరి నూర్ అంటున్నాడు , ఆవిడ ఎవరు?"
"చూస్తావుగా , కొద్దీ సేపు అగు" అన్నాను కొద్దిగా స్పీడ్ పెంచుతూ.
 
మేము కాలేజీ గేట్ లోకి ఎంటర్ అయ్యే సరికి 9 అవుతూ ఉంది. అప్పుడే కొన్ని కాలేజీ బస్సులు గేట్ లోకి ఎంటర్ అయ్యి పార్కింగ్ లో ఆగగా స్టూడెంట్స్ అందులొంచి దిగ సాగారు.
 
నా బైక్ వాళ్ళ ముందుకు నుంచి కొద్దీ దూరం పోనించాను అక్కడ ఉన్న పోడియం వైపు.
కాలేజీ U షేప్ లో ఉంది. 4 అంతస్తుల బిల్డింగ్ , ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్, డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ లో మిగిలినవి అన్నీ క్లాసురూంస్ , లాబ్స్.
ఆఫీస్ ముందు ఓ రెండు హై ఎండ్ బైక్స్ పార్క్ చేసి ఉన్నాయి , వాటి పక్కన ఓ జీప్ పార్క్ చేసి ఉంది వాటి మీద కొందరు స్టూడెంట్స్ కూచొని ఉన్నారు, నా బైక్ వాళ్ళ దగ్గరకు రాగానే, " అసిఫ్ తేరా ఛోక్రి బాడీ గార్డ్ కో లాయారే" అన్నాడు ఒకడు జీప్ లో కుచోన్న వాడిని చూస్తూ. బైక్ ని వాళ్ళ పక్క న ఆపి జాను బైక్ లొంచి కిందకు దిగగానే , ఎటువంటి మాటా మంతీ లేకుండా ఫుల్ ఫోర్స్ గా ఓ రౌండ్ హాఫ్ కిక్ ని బైక్ మీద కూచొని కామెంట్ చేరిన వాడి మొహం మీదకు విసిరాను. ఇలాంటిది ఎదో జరుగుతుంది అని కొద్దిగా గట్టిగా ఉంటె షూస్ వేసుకొని వచ్చాను , నేను కొట్టిన ఫోర్స్ కి షూస్ గట్టిదనానికి వాడి ముక్కు మొహం రెండు ఏకం అవుతూ ఉండగా, బైక్ మీద నుంచి కిందకు పడిపోయాడు, వాడికి ఓ నిమిషం పాటు ఎం అర్తం కాలేదు. జాను ని కొద్దిగా దూరం నిలబడమని చెప్పాను. వాడి మొహానికి పడ్డ షాట్ సౌండ్ కి , వద్దు కింద పడ్డప్పుడు వాడితో పాటు కింద పడిన బైక్ సౌండ్ స్టూడెంట్స్ అందరినీ ఆకర్షించింది.
 
బుస్స్ లొంచి దిగి క్లాస్ రూమ్స్ కి వెళుతున్న వాళ్ళు , ఇంకా క్లాస్ లు జరగలేదు అని కారిడార్ లో ఉన్న వాళ్ళు అందరికి ఆ సీన్ 70MM లో కనబడ్డది. మనం ఒక్కరే చుస్తే తృప్తి ఏముంది అంది తమ ఫ్రెండ్స్ ని కూడా జత చేశారు వాళ్లతో పాటు.
 
వాళ్ళు కాలేజీ లో చేరింది మొదలు ఇంతవరకు వాళ్ళను కాలేజీ లో ఎదిరించే వాళ్ళే లేరు , ఈరోజు ఎవడో ఒకడో వచ్చి తన ఫ్రెండ్ ని కొట్టడం లో ఆ బైక్ మీద, జీప్ లోనా కుచోన్న వాళ్ళకి పిచ్చెక్కినట్లు అయ్యింది. అరెస్టు నా వైపు రాసాగారు.
 
వచ్చిన వాణ్ని వచ్చినట్లు విరగ దీయడం మొదలు పెట్టాను , కానీ దాదాపు 10 మంది దాకా ఉన్నారు. నా వెనుక బైక్ మీద ఉన్న హమీద్ లోపలి ఎంటర్ కాగానే సీన్ మొత్తం అర్తం అయ్యినట్లు ఉంది. బైక్ ని గేట్ లోనే వదిలి గేట్ ఎంట్రన్స్ లో ఓ కిందకు వేలాడుతూ ఉన్న ఓ చెట్టు కొమ్మను గట్టిగా పట్టి విరిచి బేతాళుడు మాదిరి దానిని భుజం మీద వేసుకొని వచ్చి నా మీద దాడి చేస్తున్న వాళ్ళ నడుముల మీద ఆ కొమ్మతో బాధ సాగాడు.
 
హామీదు కొద్దిగా భీముడి సైజులో ఉంటాడు. తన చేతుల్లోని చెట్టు కొమ్మ దెబ్బలకు బండ మీద కొట్టిన పెంకుల్లా చెల్లా చెదురు అయ్యారు. నా చేతికి దొరికిన 4 కి ముక్కు మొహానికి అతుక్కొని పోయి ముక్కు లొంచి కారే రక్తం వాళ్ళ షర్ట్స్ ని తడుముతూ ఉంటె, అది చూసి భయపడి పోయారు. వాళ్ళ లీడర్ లాగా ఉన్న వాడు , కొద్దిగా వెనక ఉన్నాడు రొప్పుతూ నా దగ్గరకు వచ్చి , "నేను ఎవరో తెలుసా, నా మీదకే వస్తావా, ఆ పిల్లను ఎం చేస్తానో చూడు , నిన్ను నరికి పోగులు పెట్టక పొతే నా పేరు అసిఫ్ కాదు" అంటూ ఎటాక్ చేసాడు.
 
వాడికి కోసమే ఎదురు చూస్తున్నట్లు లాగి లాగి బాది వదిలాను, మిగిలిన వాళ్ళను హమీద్ ఫుట్బాల్ ఆడుకొన్నాడు. హమీద్ దెబ్బకు , నడుములు జారిపోయి కొందరు , చేతులు వీరిగి కొందరు , నా దెబ్బకి ముక్కులు మొహాలు ఏకం కాగా అందరు ఒక చోట చేరి వాళ్ళ బాస్ కోసం ఎదురు చూడ సాగారు.
వాడి కోటా వాడికి ఇచ్చి, వాళ్ళ మీదకు తోస్తూ కింద పడ్డ వాడి ఫోన్ వాడికి ఇచ్చి, "నీకు ఇష్టం వచ్చిన వాడికి ఫోన్ చేసి వాళ్ళను రమ్మని చెప్పు నేను ఇక్కడే ఉంటాను వాళ్ళు వచ్చే వరకు" వాళ్లకు చెప్పు , శివా రెడ్డి వచ్చి మిమ్మల్ని తన్నాడు అని , పేరు మాత్రం మరిచి పోకు రే" అన్నాను .
Like Reply

 
ఈ లోపల ఆఫీస్ స్టాఫ్, కొందరు డిపార్మెంట్ హెడ్స్ , ప్రిన్సిపాల్ వచ్చారు. వాళ్ళు అక్కడకి రాగానే సైరెన్ మోగించు కొంటూ తన షీ టీమ్ ని మొత్తం అక్కడ దింపింది నూర్ ,మొదట తన జీప్ , దాని వెనుక ఓ వ్యాన్ పోకిరీలు వేసుకొని వెళ్ళేది. అవ్వి స్పీడ్ గా వచ్చి ఆఫీస్ లొంచి బయటకు వచ్చిన వాళ్ళ ఎదురుగా దిగగానే, నూర్ అందులొంచి ఫుల్ యూనిఫామ్ తో బయటకు వచ్చి , "ఏంటి బావా , నేను రాక ముందే ఆక్షన్ లోకి దిగి పోయాము , మాకు కూడా ఓ ఛాన్స్ ఇవ్వచ్చుగా" అంది వచ్చి చెయ్యి కలుపుతూ.
 
"నేను కొద్దిగా లేట్ ఆయింట్ నా ఛాన్స్ కూడా miss అయ్యేవాడిని లుక్కి గా , వెనుకే ఉన్నా అందుకే ఈ భాగ్యం దక్కింది" అన్నాడు హమీద్ తన చేతిలోని చెట్టు కొమ్మతో అక్కడ ఉన్న వాళ్ళ జీప్ మీద బాదుతూ.
 
నూర్ వెనుక దిగిన షీ టీం వాళ్లకు ఎం చేయాలో తెలుసు అన్నట్లు అక్కడ కింద పడిన వాళ్ళను తన్నుకొంటూ వెనుక ఉన్న వాన్ లోకి ఎక్కించారు.
 
పైనుంచి , కింద నుంచి స్టూడెంట్స్ అంతా చూస్తూ ఉన్నారు వాళ్ళల్లో వాళ్ళే గుస గుసా మాట్లాడు కొంటూ.
 
ఈ లోపల ప్రిన్సిపాల్ తేరుకొని, "మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, మీరు ఎవరు వాళ్ళను ఎందుకు కొడుతూ ఉన్నారు" అంటూ ముందుకు వచ్చాడు.
 
"ఇదిగో తను నా మరదలు , వీడు రెండు సంవత్సరాల నుంచి తనను ఏడిపిస్తూ ఉన్నాడు , తను మీకు కూడా కంప్లైంట్ చేసింది, తన దగ్గర మీకు ఇచ్చిన copies , మీతో కంప్లైంట్ చేసినప్పుడు తీసిన వీడియోలు ఉన్నాయి , మీరు ఎలాగూ వాళ్ళ మీద ఆక్షన్ తీసుకోలేక పోయారు , మా అమ్మయినా కాపాడు కోవడానికి మేము ఆక్షన్ తీసుకోవాల్సి వచ్చింది, తను సిటీ షీ టీం ఇంచార్జ్, వాళ్ళ పని వాళ్ళను చేసుకోనీయండి, మీరు అడ్డం వచ్చారు అంటే , మొత్తం మీడియాకు సర్క్యూలేట్ చేస్తాము ఆ తరువాత మీ కాలేజీ పరువు ప్రతిష్ట అని మా మీద పడి ఏడవకుండా ముందే చెప్తున్నా, వాళ్ళను మాకు వదిలేయండి , ఏది ఏమైనా మేము పేస్ చేసుకొంటాము, మీరు ఇందులో కలగ చేసుకుంటే మాత్రం , అప్పుడు మీ అసమర్థతని కూడా ఇందులోకి లాగాల్సి వస్తుంది , మీరే డిసైడ్ చేసుకొండి" అందరికీ వినిపించేట్లు కొద్దిగా గట్టిగానే చెప్పాను.
 
ప్రిన్సిపాల్ కి ఎం చెప్పాలో అర్తం కాక డిపార్ట్ మెంట్ హెడ్స్ తో సీరియస్ గా డిస్కస్ చేసుకోవడానికి అన్నట్లు లోపలి కి వెళ్ళాడు . ఈ లోపల అసిఫ్ గాడు ఎవరికో ఫోన్ చేసినట్లు ఉన్నాడు వాళ్ళు విషయం విని వాడి ఫోన్ కట్ చేసినట్లు ఉన్నారు, బిక్కు మొహం వేసుకొని ఇంకో నెంబర్ కి డైల్ చేసాడు. అటువైపు నుంచి ఎం సమాధానం వచ్చిందో గానీ సంతోషం గా తల ఊపుతూ నా వైపు చూసాడు.
 
వాడు తల ఊపుడు ఆపిన రెండో నిమిషం లో హమీద్ ఫోన్ మోగింది, ఓ నిమిషం పాటు ఆ ఫోన్ అటెండ్ అయినా హమీద, అక్కడ జీపు పక్కన పెట్టిన కొమ్మను తీసుకొని వాడి వీపు మీద రెండు బాది, "వాడిని బాదుతుంది నేనే , వాడు మీతోనే నాకు ఫోన్ చేయించాడు, నీ కూతుర్ని వాడు మిగిలిన అమ్మాయిల్ని అల్లరి పెట్టినట్లు పెడితే , నీకు ఓకేనా అప్పుడు కూడా వాడిని అలానే సపోర్ట్ చేస్తావా? చెప్పు అలా అయితే నేను వాడిని కాపాడతా, వచ్చింది మా పెద్ద సారూ ఆ సారు మరదలని ఓ సంవత్సరం నుంచి ఏడిపిస్తున్నాడు ఈ బద్మాష్ గాడు, మా సారు మంచి వాడు కాబట్టి కొట్టి వదిలాడు , అదే నా చెల్లికి జరిగి ఉంటె వీడికి తలకాయ మీ ఇంట్లో ఉండేది , పెట్టేయి ఫోన్ ఇంకో సారి ఇంటిలాంటి వాడికి హెల్ప్ చేయమని అడిగావా , నువ్వు ఉంటావు లోపల ఫస్ట్" అంటూ కాల్ కట్ చేసాడు.
 
"ఏమైంది హామీదు"
"ఈ నాకొడుకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేసాడు , వాళ్ళు వీడికి హెల్ప్ చేయమని నాకు ఫోన్ చేశారు , ఇంకో సారి కాల్ వస్తే వాళ్ళను బొక్కలో వేస్తాను అని చెప్పాను."
 
"ఎరా , ఏమైంది నీ పలుకుబడి , మూసుకొని బండి ఎక్కుతావా లేక ఇంకో నాలుగు తగిలించి మంటావా" అంది నూర్ చేతిలోని వాడి మీద జుళిపిస్తూ.
 
"ఏయ్ ఎక్కించండి వాడిని" అని కమాండ్ చేయగానే షీ టీం మెంబెర్స్ వాడిని వాడి ఫ్రెండ్స్ దగ్గర కూచో బెట్టారు.
Like Reply

 
వాడు కూడా లోపల కూచోగానే , ప్రిన్సిపాల్ మరో ఇద్దరి స్టాఫ్ తో వచ్చి మీరు లోపలి రండి అంటూ నన్ను జానునీ లోపలకు రమ్మాన్నాడు.
 
"మీరు ఇక్కడే ఉండండి, నేను రెండు నిమిషాలు మాట్లాడి వస్తాను" అంటూ వాళ్ళ వెనుక లోపలి కి వెళ్లాను.
 
"మీ అమ్మాయికి జరిగిన దానికి మేము సారీ చెప్తున్నాము , వాళ్ళు చాలా పలుకు బడి ఉన్న వ్యక్తులు మేము ఏమీ చేయలేకున్నాము, మీరు హేండిల్ చేస్తాము అన్నారుగా , మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీ ఇష్టం వచ్చినట్లు మీరు చెయ్యండి , కాలేజీ తరపున వాళ్ళ మీద ఉన్న కంప్లైంట్స్ అన్నీ మీకు పంపమంటే పంపుతాము" అన్నాడు ఓ చేతిలోని ఫైల్ చూపిస్తూ.
 
"ప్రస్తుతానికి ఈ ఫైల్ తో ఏంపని లేదు , ఒక వేల అవసరం అయితే అప్పుడు మా హమీద్ వస్తాడు లెండి , వాళ్ళను మేము హేండిల్ చేస్తాము, ఇలాంటి వాళ్ళు ముందు ముందు పుట్టకుండా హేండిల్ చెయ్యండి చాలు, కంప్లైంట్ ఇచ్చిన వెంటనే , పెద్ద చిన్నా అని తేడాలేకుండా ఆక్షన్ తీసుకోండి , షీ మాడం నెంబర్ ఇచ్చి వెళుతుంది , తను ఎవ్వరి మాటా వినే రకం కాదు , కాబట్టి ఏదైనా ఇలాంటి సమస్య ఉంటె ఆమెకు చెప్పండి , తను సాల్వ్ చేస్తుంది" అంటూ అక్కడ నుంచి బయటకు వచ్చాను జాను తో పాటు.
 
నూర్ కి సైగ చేసి లోపలి వెళ్ళమని చెప్పాను ప్రిన్సిపాల్ రూమ్ వైపు చెయ్యి చూపుతూ. తను వెళ్లి వాళ్లకు కావాల్సిన డీటెయిల్స్ ఇచ్చి వచ్చింది.
 
"నువ్వు కాలేజీ కి వేళ్ళు , నేను ఇంటికి వెళతాను , వాళ్ళని నూర్ అత్తారింటికి తీసుకొని వెళుతుంది , కొద్దిగా మర్యాదలు చేసిన తరువాత వదిలి పెడుతుంది" అన్నాను జాను వైపు చూస్తూ.
 
"ఇంత జరిగానే ఈరోజు నేను క్లాస్ లు వినే మూడ్ లో లేను , నేను కూడా ఇంటికి వస్తా పద" అంటూ రెడీ అయ్యింది.
"థాంక్స్ హమీద్ నువ్వు ఆఫీస్ కి వేళ్ళు నేను జానునీ ఇంట్లో దింపి వెళతాను" అన్నాను హమీద్ వైపు చూస్తూ.
 
"నీతో వచ్చే ఛాన్స్ నీ మరదలు కొట్టేసింది బావా, ఇంకో సారి నా లక్ ట్రై చేస్తా" అంటూ నూర్ జీపు ఎక్కింది. టైట్ టర్న్ తీసుకొని కొద్దిగా ఉన్న సందులొంచి జీప్ వెళ్లగా , వాళ్ళను ఎక్కించిన వ్యాన్ వెనక్కి రివర్స్ చేసుకుంది u తీసుకోలేక , వాటి వెనుక మేము బయలు దేరాము.
 
కాలేజీ లొంచి బయటకు వచ్చాక కొద్దిగా సర్దుకొని నాకు అనుకోని కూచొని తన రెండు చేతులు నా నడుం చుట్టూ వేసి. "వీళ్ళు నీకు ఎలా తెలుసు తన పేరు నూర్ అంటుంది , నిన్ను ఏమో బావా అంటుంది, ఇన్నాళ్లు కాలేజీ వాళ్ళు , ఎం చేయలేని వాళ్ళను ఒక్క దెబ్బతో ఎలా మేనేజ్ చేసావు, ఇంతకూ ఎవ్వరు నువ్వు" అంటూ నా చేవిలో ప్రశ్నలు కురిపించ సాగింది.
 
"అంతా, తెలిసిన వాళ్ళు లే" అన్నాను బైక్ ని మలుపు తిప్పుతూ.
 
"అప్పుడే ఇంటికి వద్దు , నాకు సమాధానం కావాలి నా బుర్ర వేడెక్కుతుంది ఏదైనా రెస్టారెంట్ కి వెళదాం" అంది నా భుజం మీద తన గడ్డం ఆన్చు తూ.
మరో పది నిమిషాలు బైక్ ని ముందుకు పోనించి ఓ రెస్టారెంట్ ముందు ఆపి లోపలి కి వెళ్లాను తనతో.
 
ఇద్దరికీ కాఫీ ఆర్డర్ చేసాక "ఇప్పుడు చెప్పు" అన్నాను తన వైపు చూస్తూ.
 
"నేను ఏంటి చెప్పేది, అడిగింది నేను చెప్పాల్సింది నువ్వు"
 
"ఎం కావాలో అడుగు" అన్నాను వచ్చిన కాఫీ ని సిప్ చేస్తూ.
Like Reply

 
"మొదట , నువ్వు మా అక్క లవర్ వా, మా అక్కా ఎవరినో లవ్ చేసింది , కాలేజీ లో కూడా అక్కకు చాలా మంది వెనుక పడ్డారు , కానీ తను ఎవ్వరి వైపు కన్నెత్తి కూడా చూసేది కాదు , అప్పుడు అప్పుడు ఏవో లెటర్స్ ముందు వేసుకొని దిగులుగా కూచొని ఉండేది , మా నాన్న చనిపోయాకా , కొద్దీ కొద్దిగా ఆ లెటర్స్ మాయం అయ్యాయి , తను కూడా రొటీన్ లో పడిపోయింది , నాకు తెలిసి తనని మరిచి పోయింది అనుకొన్నా , పెళ్ళికి కూడా నో చెప్పలేదు , ఇంత వరకు ఆ అబ్బాయి ఎవ్వరు అని ఎవ్వరికీ తెలీదు, అది నువ్వేనా ??"
 
"ఏమో జాను , మీ ఉరికి వచ్చినప్పుడు , మీ అక్క అంటే ఇష్టం ఉండేది, కొన్ని రోజులు మీ అక్కా నేను ఉత్తరాలు రాసుకొన్నాము , కానీ ఆ తరువాత మీ నాన్నకు ట్రాన్సఫర్ అయ్యింది , నేను చదువు కోవడానికి వేరే చోటకు వెళ్లాను , అక్కడ మా ఇద్దరి మధ్యా లింక్ తెగి పోయింది , నా చదువు తరువాత ఇదిగో ఇప్పుడే మీ అక్కని చూడడం , దాదాపు 10 సంవత్సరాలు పైన అయ్యింది మీ అక్కను చూడ్డం, నాకు తెలీదు మీ నన్ను లవ్ చేసిందో లేదా ఎవరినన్నా లవ్ చేసిందో"
 
"అది నువ్వే , నిన్ను మొదటి సారి స్టేషన్ లో చూసినప్పుడు అక్క మొహం లోని అనందం చూసాను. ఇంటికి వచ్చాక నీ పక్కన కూచొని నిన్ను కొట్టడం చూసాను , ఇంత వరకు మా బావను ఎప్పుడు అలా కొట్టలేదు , నేను చూడంగా తన పక్కన కూడా అలా కూచోలేదు , అంత ఫ్రీగా నేను చూడంగా ఎప్పుడు తన పక్కన కూచో లేదు, అందుకే నాకు డౌట్ వచ్చింది, నువ్వు BF వస్తున్నావు అని ఎంత పొద్దున్నే లేచిందో ఎంత హడావిడి చేసిందో నాకు తెలుసు , ఇవన్నీ చూస్తుంటే మీ ఇద్దరి మధ్యా ఎదో ఉంది అని డౌట్ వచ్చింది అందుకే అడిగా".
 
"ఇప్పడు మీ అక్కను అడిగి ఇబ్బంది పెట్టకు లే వదిలేయి,జరిగింది ఎదో జరిగి పోయింది, ఇప్పుడు తనకు వేరొకరి భార్యా."
 
"అదే కదా నా బాధ కూడా , నువ్వే ఎందుకు కాకూడదు నా బావ" అంటూ గొణిగింది.
 
"ఏమన్నావు? నాకు వినబడ లేదు."
"ఎం అనలేదులే , ఇంకో పర్సనల్ విషయం అడుగుతాను నిజం చెపుతావా, అబద్దం చెప్పకూడదు"
 
"చెప్పేది అయితే చెప్తాలే , అందులోనా ఇన్ని విషయాలు తెలిసిన నీకు అబద్దం ఎందుకు చెప్తాను"
 
"మా అక్క, నువ్వు ఇంటిమేట్ గా ఉన్నారా?"
"ఇంటిమేట్ అంటే?"
 
"మా అక్కను ముద్దు పెట్టుకొన్నావా?"
"నేను మీ ఊర్లో ఉన్నది రెండు రోజులేగా ?"
"అది కాదు నా ప్రశ్నకు సమాధానం? ముద్దు పెట్టుకొన్నావా లేదా ? అది చెప్పు"
"జాను , ఇప్పుడు అది అవసరమా, ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు తెలుసుకొని ఎం చేస్తావు చెప్పు"
"నాకు కొన్నింటికి సమాదానాలు కావాలి , అందుకే పర్సనల్ అయినా మిమ్మల్ని అడుగుతున్నాను , ప్లీజ్ చెప్పండి."
"అవును పెట్టుకున్నాము,చెప్పగా మీ అక్క అంటే నాకు ఇష్టం , మీ గంగా అత్తా ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకున్నాము"
"మా గంగా అత్త నీకు తెలుసా? , తను ఎలా తెలుసు నీకు"
"మీ ఇన్ని వచ్చానుగా , అప్పుడు మీ అత్తా మీ ఇంట్లోనే పడుకునేది , కొత్తగా పెళ్లి అయ్యింది , మీ మామయ్య ఎదో ఉరికి వెళ్ళాడు అని చెప్పింది , అప్పడు పరిచయం"
"అంటే మీరు మా అత్తకు పెళ్లి అయ్యిన కొత్తలో వచ్చారు కదా?"
"అవును తన మేన మామకే ఇచ్చి చేశారు అని చెప్పింది"
ఓ రెండు నిమిషాలు దీర్ఘంగా ఆలోచించిన మీదట నా వైపు ఆశ్చరంగా చూస్తూ, "ఇప్పుడు అర్తం అయ్యింది మిమ్మల్ని ఎక్కడో చూసాను అని అన్నానుగా , ఇప్పుడు క్లియర్ గా తెలిసింది ఎక్కడ చూశానో."
 
"పెద్దలు అంటారు , ఎవరైనా పరిచయం లేని వ్యక్తిని చూసినప్పుడు , ఆ వ్యక్తి ని ఇంతకూ ముందే ఎక్కడో చూసావు అనిపిస్తే , అవి పూర్వ జన్మ స్మృతులు అంట , ఏమో పూర్వ జన్మలో నీకు నాకు ఏదైనా బంధం ,లేదా సంబంధం ఉందేమో, మనం ఎక్కడా కలిసింది లేదు, నీవు నన్ను చూసే ఆస్కారం లేదు , మీ ఉరి తిరునాళ్లలో తప్ప , అది నీకు గుర్తు లేదు అంటున్నావుగా, నేను ఆ తరువాత మీ ఉరికి రా లేదుగా"
"నిన్ను చూడ లేదులే , ఇంకో ప్రశ్నకు సమాధానం చెపుతావా , నాకు ఆన్సర్ తెలుసు , అయినా నీ నోటి నుంచి వినాలి అని ఉంది అది కరెక్ట్ అవునో కాదో అని"
 
"అడుగు"
Like Reply

"మా అత్తతో పడుకున్నారా మీరు అక్కడ ఉన్నప్పుడు"
"మీ అత్తతో పడుకోవడం ఏంటి. నేను అక్కడ ఉన్నప్పుడు , మీ శ్రీను అన్న వాళ్ళ మిద్దె మీద నేను పడుకున్నాను , మీ ఇంట్లో మిద్దె మీద మీ అత్త పడుకుంది"
నా వైపు నవ్వుతు చూస్తూ. "నేను ఎం అడిగానే మీకు అర్థం అయ్యింది, మీరు సమాధానం చెప్పడం లేదు ,పోనీ నేనే డైరెక్ట్ గా అడుగుతాలే , మా అత్తతో సెక్స్ చేశారా?" అంది మా ఇద్దరికీ వినపడేట్లు.
 
"ఓయ్ ఏంటా ప్రశ్నలు, చెప్తున్నా ను కదా అని అడగడమే"
"మీరు చెప్పక పోయినా నాకు ఆన్సర్ తెలుసు అని చెప్పాగా, YES అని తెలుసు ఎలానో చెప్పనా , మిమ్మల్ని ఎక్కడో చూసాను , ఎక్కడో చూసాను అని చెప్పాగా , అది ఎక్కడో కాదు నీ కొడుకు రూపంలో, నువ్వు మా వూరు వదిలి వెళ్లిన 9 నెలలకు మా అత్తకు కొడుకు పుట్టాడు , అందరూ మా మామ పోలిక అనుకున్నారు పుట్టగానే , కానీ వాడు పెరిగే కొద్దీ మీ మొహమే వచ్చింది. మీ కళ్ళు అచ్చం మీవే , ఇంటికి వచ్చినప్పుడల్లా అక్క వాడిని వదిలే ది కాదు , అక్కకు తెలుసు వాడు నీ కొడుకు అని , కానీ ఎవ్వరికీ తెలియదు , బహశా శీను అన్నకు తెలుసు ఏమో , కానీ ఊరిలో అందరు నిన్ను చూసింది ఒక్క సారె గా , కాబట్టి నీ రూపం వాళ్లకు గుర్తు ఉండదు , కానీ మా అక్క నీ రూపాన్ని గుండెల్లో పెట్టుకుంది , అందుకే వాడు పెరుగుతూ ఉంటె వడిలో నీ రూపం చూసుకుంది అందుకే నీ మీద ఉన్న ప్రేమ అంతా వాడి మీద చూపే ది , మా అత్తకి కూడా మీ ఇద్దరి విషయం తెలుసు అనుకుంటా , మా అన్నకి ఎప్పుడు తన దగ్గరే ఉండ నిచ్చేది. వాడి పేరు ఏంటో నీకు తెలుసా బావా?" అంది
"ఓయ్ అదేం పిలుపు, ఇంతవరకు శివా అన్నావు, ఇప్పుడు ఏంటి బావా?"
"ఇంతకూ నీ కొడుకు పేరు ఏందో తెలుసుకోవాలని లేదా?
"నేను అడగక పోయినా నీవు చెప్పకుండా వదలవుగా? ఏంటో చెప్పు అయినా మాటి మాటికీ నా కొడుకు అని నాకు బాగుండదు, తనకి పెళ్లి అయ్యింది , మొగుడు ఉన్నాడు వాళ్ళ కొడుకు"
 
"సరే అలాగే , తన పేరు భద్రుడు, మొదట శివన్న పెడతాడు అనుకొన్నారు , ఆ తరువాత ఏమైందో ఏమో మా అక్క వద్దు అని చెప్పి భద్రుడు అని పెట్టమని చెప్పింది"
 
"పేరు బాగుంది"
"నువ్వు చూడలేదుగా , అచ్చు గుద్దినట్లు నీ పోలికే,బాబు కూడా బాగుంటాడు"
 
"ఈ విషయం ఇక్కడితో ఆపేయి , ఎక్కడా నాకు , వాళ్ళ సంసారం పాడు చేసినట్లు అవుతుంది"
"నేను నీకు BBC లాగా అగుపిస్తున్నానా?"
"అది కాదులే , ఎదో చెప్పాలి అనిపించి చెప్పాను , మీ బావ ముందు ఈ విషయాలు చెప్పకు"
 
"వాడి ముందు మనుషులకు సంబంధించిన ఏవిషయాలు చూపిన వాడి గురించి మాత్రమే చెప్పాలి , వేరే ఏది చెప్పినా అక్కడికే వస్తాడు"
"ఏంటి మీ బావా మీద కొద్దిగా మర్యాద లేకుండా"
"ఎదో వాడి ఇంట్లో ఉన్నాను అని ఆ మాత్రం లేకుంటే అది కూడా ఉండదు, మర్యాద ఇవ్వాల్సిన వ్యక్తి కాదులే బావా, నాకు తెలుసులే నేనేం చిన్న పిల్లను కాదు , అక్క పెళ్లి చేసుకుంది, ఇప్పుడు ఎం చేయలేముగా"
 
"నీకు ఎం తెలుసు మీ బావ గురించి, ఎంతైనా అక్షరా భర్త తను, మరీ అలా తీసి వేయుకు"
 
"వాళ్ళ గురించి నీకు తెలియదు బావా, IIT అని గర్వం , లేడీస్ అంటే అస్సలు పడదు, అక్క కూడా తన లాగే BTech చేసిందిగా , తను JNTU క్యాంపస్ స్టూడెంట్ , పెళ్ళికి ముందు తనకి కూడా మంచి జాబ్ వచ్చింది , పెళ్లి అని వాళ్ళు ఆపించారు, వాళ్ళ అమ్మ వాళ్లకు తన కంటే ఇంకా ఎక్కువ, మనం వాళ్ళ స్థాయికి తగము అని, అక్క అందంగా ఉంది అని, తన పేరు మీద అస్తి ఉంది అని చేసుకొన్నారు , పెళ్లి అప్పుడు మాత్రం కట్నం వద్దు అన్నారు , కానీ ఆస్తి మాత్రం అబ్బాయి పేరు మీద పెట్టాలి అని చెప్పారు, కానీ అమ్మ వప్పుకోలేదు , అమ్మాయి పేరు మీద పెడతాము అని చెప్పింది. అక్క జాబ్ చేస్తాను అంటే , నీకు ఎవరు ఇస్తారు జాబ్ అంటాడు కానీ హెల్ప్ చేయడు తన దృష్టిలో అమ్మాయిలు వంట ఇంటికి మాత్రమే పరిమితం కావాలి అది వాళ్ళ మెంటాలిటీ, అక్క మెతక కాబట్టి ఊరికే ఉంది , అదే నేను అయ్యిఉంటే ఈ పాటికే ఎదో ఒకటి తేలి పోయేది"
"అలా అంటే ఎలా సర్దుకొని పోవాలి పెళ్లి అన్నాక, ప్రతి చిన్న దానికి అలా పోట్లాడుతూ పొతే , ఇంక పెళ్ళికి విలువ ఏముంటుంది చెప్పు"
 
"సర్దుకొని పోవాలి కాదు అని చెప్పను ,ఎంత వరకు , మన ఆత్మ గౌరవం దెబ్బ తిననంత వరకు మాత్రమే , దాన్ని ఎవరైనా దెబ్బ తీస్తూ ఉంటె మనం ఎం మాట్లాడ కుండా ఉంటె, మనం బ్రతికి ప్రయోజనం ఏముంది చెప్పు, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉందిగా"
 
"తనకి జాబ్ చేయాలి అని ఉంటె చూద్దాం , జాబ్ దొరకడం పెద్ద సమస్య కాదులే, నేను చూసి పెడతా"
 
"చూశావా ఆ మాత్రం భరోసా తన నుంచి వస్తే తను ఎంత సంతోషంగా ఉంటుంది"
 
"అంటే నేను చెప్తే సంతోషంగా ఉండదా?"
 
"నువ్వు చెప్తే డబల్ సంతోషం లో , నేను వాడి గురించి చెప్తున్నా, అయినా వాడికి నీకు పోలిక ఎక్కడ , నువ్వు ముందే ఎందుకు కనపడ లేదు అక్కకు , అంత ప్రేమ ఉన్న వాడివి కొద్దిగా వెతికి ఉంటె మా అక్క దొరికేదిగా" అంది తన మాట్లాడేటప్పుడు గొంతులో జీర కనబడింది తన కాళ్ళ వెంట నీళ్లు ధారగా కార సాగాయి.
 
"జాను , కంట్రోల్ చేసుకో ఇది పబ్లిక్ ప్లేస్ , నేను నిన్ను ఎదో అన్నాను అనుకోని జనాలు నాకు బడితే పూజ చేస్తారు, ప్లీజ్ డియర్"
 
"సారీ బావా, చాలా రోజుల తరువాత మాట్లాడు కోవడానికి ఒకరు దొరికారు అని ఎదో వాగేశాను, రియల్లీ సారీ"
 
"సారీ ఎందుకులే గానీ, కొద్దిగా కంట్రోల్ చేసుకో , నీ పరిస్థితి నేను అర్తం చేసుకోగలను , గడిచిన దానిని మనము మార్చ లేము , కానీ జరగబోయే కాలాన్ని మనకు అనుగుణంగా మార్చు కుందాము, నేను మీ అక్క కోసం వెతక పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి , అవన్నీ ఇప్పుడు చెప్పుకొని లాభం లేదు , కానీ ఇప్పుడు ఎం చేయ్యాలి అనేది మన చేతులో ఉంది , దాని గురించి ఆలోచిద్దాం సరేనా"
 
"థాంక్స్ బావా, నువ్వు ఇంతక ముందే వచ్చి ఉంటె లైఫ్ వేరుగా ఉండేదిగా"
"గతం గతహ , ఇప్పటి నుంచి జరిగే వాటిని మనకు అనుగుణంగా మార్చు కుందాము"
 
"సరే బావా, నువ్వు తోడుగా ఉంటావుగా, ముందు లాగా కనబడ కుండా పోవుగా"
"ఒక వేల పోతాను అంటే నువ్వు పోనిస్తావా ఏంటి?"
"అది కూడా నిజమేలే , అర్జెంటు గా నీ నెంబర్ ఇవ్వు, అక్క దగ్గర ఉంది అనుకో" అంటూ నా ఫోన్ తీసుకొని unlock చేయమని చెప్పి , తన నెంబర్ నా ఫోన్ లో తనే ఫీడ్ చేసి అందు లొంచి తన ఫోన్ కి మిస్సెడ్ కాల్ ఇచ్చుకొని అందులో సేవ్ చేసుకుంది.
 
"నీ ప్రశ్నలు అన్నీ అయిపోతే ఇంకా ఇంటికి వెళదామా?"
 
"ఉండు అక్కకి ఫోన్ చేసి భోజనానికి వస్తున్నాము అని చెప్తాను , నువ్వు మాతో పాటు బొంచేసి అప్పుడు వేళ్ళు ఇంటికి , అవును ఇంతకూ నేను అడగానే లేదు , పెళ్లి చేసుకొన్నావా? , ఇంట్లో ఎవరు ఉంటారు, నన్ను ఎప్పుడు తీసుకొని వెళతావు ఇంటికి?"
 
"నీకు ఛాన్స్ ఇస్తే 200 మార్కుల question ఇస్తావే రెండు నిమిషాల్లో , దాన్ని ఆన్సర్ చేయడానికి మాకు రెండు రోజులు పడుతుంది"
 
"మారీ అంత లేదులే , ఇంతకీ చెప్పు పెళ్లి అయ్యిందా , మా అక్కను ఎప్పుడు చూపిస్తున్నారు."
 
"పెళ్లి కాలేదు, త్వరలో అవుతుంది , తన పేరు శాంతి, ఇంట్లో అమ్మా నేను మాత్రమే ఉంటాము"
 
"ఇంట్లో ఎదో చిన్న బిజినెస్ అన్నారు ఇంతకూ ఎం బిజినెస్ బావా?"
 
"ప్రస్తుతానికి, కార్ రెంటల్స్ లే"
"ఓ అయితే మేము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మాకు ఫ్రీ అన్న మాట" అంది ఎక్సయిట్ అవుతూ.
 
"ఎక్కడికి వెళ్లాలో చెప్పు , దానికి కార్ రెంటల్స్ బిజినెస్ ఉండాలా ఏంటి"
 
"థాంక్స్ బావా , ఉండు అక్కకి ఫోన్ చేస్తా" అంటూ అక్షరాకి ఫోన్ చేసి చెప్పింది , ఇంటికి వస్తున్నాము , లంచ్ కి అని"
Like Reply

 
"అయన కూడా వస్తున్నారా , భోజనానికి" అంది అటువైపు నుంచి అక్షరా
"అక్కా , అయన అంటే శివా నె కదా, అదేదొ నీ మొగుణ్ణి అడిగినట్లు అయన అంటున్నావు ఏంటి కొత్తగా"
"అబ్బా , నీ scrutiny ఆపవే , తను కూడా వస్తున్నారా అదే శివా కూడా వస్తున్నాడా?"
"హా , బావ కూడా వస్తున్నాడు?"
"ఏంటి మీ బావ , మీ తో ఉన్నాడా ? ఆఫీస్ కి వెళ్లడుగా మీ కంటే ముందు, తను ఎప్పుడు మీ దగ్గరకి వచ్చాడు" అంది కొద్దిగా కంగారుగా.
 
"అమ్మా తల్లీ , కొద్దిగా కంగారు తగ్గించుకో బావ అంటే , నీ మొగుడు కాదు శివా ని బావా అని పిలిచా"
 
"ఇదెప్పటి నుంచి, మొదలు పెట్టావు?"
"ఇంటికి వచ్చాక అన్నీ చెప్తాలే , ముందు కిచెన్ లోకి వెళ్లి బావకు ఇష్టం అయినవి చేసి పెట్టు మేము ఇంకో గంటలో వస్తాము"
"నువ్వు చెప్పక పోయినా చేస్తాలే" అంటూ phone పెట్టేసింది అక్షరా.
 
"ఇది ఎక్కే ట్రైన్ ఎప్పుడు ముందే వెళ్ళిపోతుంది" అంది ఫోన్ పెట్టేసి.
 
"ఎం లేదులే , ఇంకో గంటకి వస్తాము అని చెప్పా"
"అంత వరకు ఇక్కడ ఎం చేస్తాము, వెళదాం పద తనికి హెల్ప్ చేసినట్లు ఉంటుంది ఆ మాట్లాడేది ఎదో అక్కడే మాట్లాడు కుందాము."
 
"అక్కడ అక్క ఉంటుంది, నువ్వు అక్కడ ఉంటె నాకు మాట్లాడే ఛాన్స్ ఉండదు"
 
"పెళ్లి అయ్యింది , నువ్వు లేని పోనీ అబాండాలు వెయ్యకు తన మీద"
"మా అక్క గురించి నీకు తెలుసా , నాకు తెలుసా, పెళ్లి అయ్యి ఇన్ని రోజులు అయినా ఎప్పుడు ఇంత హ్యాపీ గా లేదు , నిన్ను కలిసిన దగ్గర నుంచి ఆదో లోకం లో ఉంది"
 
"నువ్వు టూ మచ్ గా ఆలోచిస్తున్నావు, లేని పోనివి తన మీద చెప్పి, నాతొ అంటే అన్నావు గానే ఎక్కడ నాకు"
 
"అబ్బా నువ్వు మరీను బావా, అది నీకు లవర్ కాక ముందు నాకు అక్క అది గుర్తు పెట్టుకో , నువ్వు దాన్ని ఎం వెనుక ఏసుకొని రావాల్సిన అవసరం లేదు , నేను ఎం దాని గురించి చేడుగా చెప్పడం లేదు , దానికి నువ్వు కనపడ్డ తరువాత లేని ప్రాణం వచ్చినట్లు ఉంది, మొన్నటి నుంచి తను జీవించడం మొదలు పెట్టింది, నువ్వు అడగ వచ్చు పెళ్లి ఎందుకు చేసుకుంది అని , కొన్ని తప్పవు ఇంట్లో వాళ్ళ కోసం , నీకు తెలుసుగా నాన్న చనిపోయిన తరువాత , అమ్మ ఒక్కతే పెంచింది , బంధువులు ఉన్నారు కానీ, వాళ్లకు మా డబ్బులు కావలి మేము అవసరం లేదు , డబ్బులు లేవు అంటే మేము కూడా వాళ్లకు కనబడే వాళ్ళం కాదు. అమ్మ బలవంతం మీద నే ఈ పెళ్ళికి ఓకే అంది, ఎప్పుడో ఎవ్వరితో ఒకరితో జరగాలిగా అందుకే ఓకే అని ఉంటుంది, చిన్నప్పటి నుంచి తన విషయాలు ఎవరికీ చెప్పుకోదు , తనలోనే దాచు కొంటుంది. అదే మీ ఇద్దరి విషయం కూడా , ఎవ్వరికీ తెలియదు , మా అత్తకు తెలిసింది ఏమో , కానీ తనకు ఎవ్వరికీ చెప్పలేదు, తనకి ఆ అవసరం రాలేదు కూడా, నిన్ను చూడగానే అన్నీ గుర్తుకు వచ్చాయి ఏమో, తన మొహం లో సంతోషం, ఆక్టివ్ గా ఉంది ఇప్పుడు"
 
"మేము కలిసింది రెండు రోజులే , మాట్లాడు కుంది 4 మాటలే , కొన్ని సంవత్సరాలు అయ్యింది ఆ తరువాత కలిసి, నాకు తెలిసీ ఎవ్వరు అలా గుర్తు పెట్టు కుంటారు అని నేను అనుకోవడం లేదు"
 
"బావా, మీకు బాయ్స్ కి అమ్మాయిల పరిచయం డిఫరెంట్ గా ఉండ వచ్చు , కానీ అమ్మాయిలకు ఆ పరిచయాలు వేరుగా ఉంటాయి, నీకు తెలుసుగా మేము పెరిగింది పల్లె వత్తవరణం లో అక్కడ ఎలా ఉంటారో నీకు తెలియదా , ఒక్క సారి ఒక మనిషి మీద మనసు పడితే ఆ తరువాత అది జీవితాంతం అలాగే చెరగని ముద్ర లాగా గుర్తు ఉండి పోతుంది, అక్క విషయం లో అదే జరిగింది, మీరు ఇద్దరు ఆ రెండు రోజుల్లో శారీరకంగా ఎంత దగ్గరగా వెళ్లారో నాకైతే తెలీదు కానీ, మిమ్మల్ని చూడగానే తన మొహం లో వచ్చిన మార్పు చెపుతుంది తనకి నువ్వు అంటే ఎంత ఇష్టమో"
 
"జాను , ఇంకా ఆ విషయం గురించి వదిలేయి, తను ఇప్పుడు ఇంకొకరి భార్య, జరిగిన దాన్నీ తలచుకొని తన జరగబోయే జీవితాన్ని నాశనం చేసుకోనీయకు"
 
"నువ్వే అన్నావుగా , జరగబోయేది అంతా మన చేతుల్లోనే ఉంది అని , నాశనం ఎందుకు అవుతుంది. మనకు నచ్చినట్లు మనం బ్రతకడమే"
 
"సరే అలాగే కానీ, పద ఇంటికి వెళదాం, మనం మాట్లాడు కొన్నవి ఏవీ మీ అక్కకు చెప్పకు"
 
"మా అక్కకు తెలీనవి ఎం మాట్లాడు కొన్నాం , అన్నీ తనకి తెలిసినవే గా , అందులో ఎం ఉన్నాయి తనకు తెలియనివి"
 
"పాత జ్ణాపకాలు గుర్తు చేసి , బాధ పెట్టడం ఎందుకు అని"
 
"పాత జ్ఞాపకాలు మంచివి అయినప్పుడు అవి బాధ ఎందుకు పెడతాయి , సంతోషాన్ని ఇస్తాయి గానీ"
 
"నీతో వాదించడం నాతొ కాదు గానే, పద ఇంటికి వెళదాం" అంటూ హోటల్ బిల్ పే చేసి బయటకు వచ్చాము , తన బైక్ వెనుక కూచొగా తన ఇంటి దారి పట్టాము"
 
బైక్ కి రెండు వైపులా కాళ్ళు వేసి రెండు చేతులు నా నడుం చుట్టూ వేసి తన రొమ్ములు నా వేపుకు తాటించి, నా భుజం మీద తల పెట్టి కూచొంది.
"నీ బాయ్ ఫ్రెండ్ ఇలా నిన్ను నన్ను చూసాడు అంటే , నా బ్రతుకు బస్టాండ్ అవుతుంది , సరిగా కుచూ" అన్నాను
 
"నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటె , నిన్ను కలిసే అదృష్టం ఉండేది కాదు ఏమో, ఆ గొట్టం గాడు ఉంటె , మేము సెక్యూరిటీ అధికారి స్టేషన్ ఎందుకు వెళతాం, అక్కడ నిన్ను ఎందుకు కలుస్తాం చెప్పు, వాడు చూసుకునే వాడు నా విషయాలు అన్నీ, వాడు లేదు కాబట్టే నిన్ను కలిసే అదృష్టం కలిగింది"
"నా కాబోయే వైఫ్ చూసినా, ఇబ్బందే కదా"
 
"మా అక్కను ఎలా ఒప్పించాలో నాకు తెలుసులే నువ్వు ఎం వర్రీ కాకు, తనని నాకు పరిచయం చెయ్యి ఆ తరువాత కావాలంటే మా అక్కే నీకు పర్మిషన్ ఇస్తుంది ఈ మరదలి ఓ రాత్రి గడపమని."
"ఆపుతావా , నీ పిచ్చి మాటలు నువ్వు"
 
"ఎం బావా ఈ మరదలితో ఛాన్స్ దొరికితే గడపవా ఓ రాత్రి" అంది
 
"నువ్వు మరీ ఇంత పోకిరీ అని నాకు తెలియదు, తెలిసి ఉంటె అక్షరాన్ని తీసుకొని వచ్చే దాన్ని నీతో పాటు"
 
"ఆదో దద్దోజనం, దాన్ని వదిలేయి, ఇంతకీ yes / no చెప్పలేదు నేను అడిగిన దానికి" అంది తన రొమ్ములు ఇంకొద్దిగా వీపు మీద నొక్కుతూ.
 
"జాను సరిగా కూచో రోడ్డు మీద చూసే వారికి బాగోదు" అన్నాను కొద్దిగా ముందుకు జరుగుతూ.
 
తను సర్దుకొని కూచుంది, ఆ తరువాత తన కాలేజీ గురించి చెప్తూ ఉండగా ఇంటికి వచ్చాము.
Like Reply

 
"అక్కా ఎం వండుతున్నావు? నా కైతే చికెన్ తినాలని ఉంది" అంది ఇంట్లోకి రాగానే.
 
"చికెన్ తెప్పించాను బిర్యానీ చేస్తున్నా"
"ఐ లవ్ యు అక్కా , నాకు ఎం కావాలో నీకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలీదు , అవును బావకు కూడా బిర్యానీ అంటే ఇష్టమేనా" అంది నా వైపు చూస్తూ.
"బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారా" అన్నాను సంశయంగా.
 
"మా ఇంట్లో ఓ గురుడు ఉన్నాడులే" అంది జాను నిట్టూర్పు వదులుతూ.
"అమ్మా ఇంతకూ బిర్యాని నాకు ఇష్టం అని చేసావా , లేక ఈ బావకు ఇష్టం అని చేసావా?" అంది
"మీ ఇద్దరికీ ఇష్టం అని చేశాలే , ఇంతకీ మీరు వెళ్లిన పని ఎం అయ్యింది , వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారా ?
 
"వార్ణింగా, ఈయన గారిని నువ్వు ముందే ఎందుకు కలవ లేదు, ఇన్ని రోజులు పడ్డ టెన్షన్ ఓ గంటలో తీర్చేసాడు, వాళ్ళని ఉతికి ఆరేసాడు"
 
"వాళ్ళు రేపు పొద్దున్న కాలేజీ లో నిన్ను ఏమైనా చేస్తారు ఏమో?"
"బావ కొట్టిన దెబ్బలికి ఓ 6 నెలలు కాలేజీ కి రాలేరులే, ఒక వేళా అలాంటిది ఏదైనా జరిగితే బావని బాడీ గార్డ్ గా పెట్టుకుంటాలే"
"ఏయ్ , ఏంటి ఆ మాటలు ఆయన్ని బాడీ గార్డ్ గా పెట్టుకోవడం ఏంటి?"
"పోనీ బాయ్ ఫ్రెండ్ గా రమ్మంటాలే, అప్పుడు వాళ్ళు నా చుట్టూ పక్కల కూడా ఉండరు"
 
"నీకు పిచ్చి పట్టింది ,ఆయన్ని బాయ్ ఫ్రెండ్ అనడం ఏంటి"
 
"పోనీ నీ బాయ్ ఫ్రెండ్ గా రమ్మంటాలే" అంది
ఆ మాటలు అక్షరాలకు ఎక్కడో తాకి నట్లు ఉన్నాయి, చీర చెంగును మొహానికి అడ్డం పెట్టుకొని వచ్చే ఏడుపుని ఆపుకొంటూ వంట ఇంట్లోకి పరిగెత్తింది.
 
"నీ వాగుడుతో జనాల్ని బాగానే ఏడిపిస్తావుగా" అన్నాను తను లోపలి కి వెళ్లడం చూసి.
"నీకు తెలీదు , కొన్నీ విషయాలు ఏడిస్తేనే బయటకు వస్తాయి, తను ఏడ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో నీకు ఎం తెలుసు" అంది జాను తన గొంతు కూడా ఆ మాటలు అంటూ ఉంటె బొంగురు పోయింది.
 
"వెళ్లి ఓదార్చు, పాపం ఏడిపించావుగా"
"నా కంటే నువ్వే వేళ్ళు, అది కరిగి ముద్ద అయ్యి మాములుగా రావాలి ఆంటే నువ్వు లోపలి వెళ్లి సమాధాయించు, నేను రూమ్ లోకి వెళుతున్నా" అంటూ తన రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుంది.
 
కిచెన్ లొంచి ఎక్కి ఎక్కి ఏడవడం తెలుస్తూనే ఉంది. అక్కడ నుంచి లేచి కిచెన్ వైపు వెళ్ళాను.
 
నా నీడ కిచెన్ ఎంట్రన్స్ లో కనబడగానే ఏడుపు ఆపుకొంటూ అటు వైపు తిరిగింది.
 
"సారీ అక్షరా" అన్నాను తన దగ్గరికి జరుగుతూ.
 
అటువైపు తిరిగింది నా వైపు తిరిగి నా మొహం చూసి ఏడుపు కంట్రోల్ చేసుకోలేక ఏడవ సాగింది.
 
తను ఏడవడం చూడలేక పోయాను, తనని నా కౌగిట్లోకి తీసుకొని, " సారీ , అంతా నా వల్లే జరిగింది" అన్నాను తన తలా మీద చెయ్యి వేసి తడుముతూ.
తన ఏడుపుతో , తన శరీరం అంతా కంపిస్తూ ఉండగా అలాగే కౌగిట్లో గట్టిగా పట్టుకొని నా కేసి అదుము కొన్నాను. తన రెండు చేతులతో నన్ను చుట్టేసుకొని నా షర్ట్ ని తడిపేస్తూ అలాగే ఉండి పోయింది ఓ 10 నిమిషాల పాటు.
 
ఇద్దరం కిచెన్ లో అలాగే నిలబడి పోయాము ఒకరి కౌగిట్లో ఒకరం, ఎన్నో సంవత్సరాల బాధ అంతా తన ఏడుపు రూపం లో బయటకు వచ్చేసి నా షర్ట్ ని తడిపేసింది.
 
"నా బిర్యానీ ఏమైందో" అన్న జాను మాట వినపడి ఇద్దరం కౌగిట్లో నుంచి వేరు పడ్డాము.
 
"సారీ, బిర్యానీ మాడి పోతుంది అని డిస్టర్బ్ చేసాను , కావలి అంటే తిన్న తరువాత కంటిన్యూ చెయ్యండి నాకేం అభ్యంతరం లేదు" అంది కిచెన్ లోకి వస్తూ.
 
"నువ్వు చూస్తూ ఉండు నేను మొహం కడుక్కొని వస్తాను" అంటూ అక్షరా తన రూమ్ వైపు వెళ్ళింది.
 
"అయ్యో, నీ షర్ట్ చూడు ఎలా అయ్యిందో, ఇప్పుడు ఎలా" అంది జాను నా షర్ట్ వైపు చూసి.
 
"ఆరి పోతుంది లే, కొద్దీ సేపు ఉంటె" అన్నాను.
"విప్పి ఇవ్వు , డ్రైయర్ లో వేస్తా , నువ్వు బిర్యానీ తినే లోపల ఆరిపోతుంది , కావాలంటే నా టీ షర్ట్ ఉంది వేసుకో , లేదంటే టవల్ ఇస్తా మీద వేసుకో, ఇక్కడ కొత్త వాళ్ళు ఎవ్వరు లేరులే"
 
"ఉందనీ ఎం ఇబ్బంది లేదులే"
"నీకు కాదు ఇబ్బంది , నాకు ఇబ్బంది, నువ్వు విప్పుతావా , నన్ను విప్పమంటావా"
 
"ఏంటి నువ్వు విప్పేది" అంటూ వచ్చింది అక్షరా
"బావను షర్ట్ విప్పమని చెప్తున్నా, డ్రై చేస్తా , చూడు షర్ట్ అంతా ఎలా తడిచి పోయిందో" అంటూ నా ఛాతీ వైపు చూపించింది.
 
"అయ్యో సారీ " అంటూ వచ్చి చేత్తో షర్ట్ మీద తుడవ సాగింది.
 
"అక్కా ఎం చేస్తున్నావో నీకు తెలుస్తుందా, అది పలక కాదు చేత్తో చదవగానే రాసింది పోవడానికి , తన షర్ట్ మొత్తం తడిచి పోయింది నువ్వు చేత్తో తుడిస్తే ఆరి పోదు , డ్రైయర్ లో వేయాలి విప్పమని చెప్పు" అంది అక్షరా చేసే పని ని వారిస్తూ.
 
"అయ్యో , జాను చెప్పేది నిజమే , మీరు షర్ట్ విప్పండి" అంటూ తనే గుండీలు తీయడం మొదలు పెట్టింది.
 
"తను విప్పు తాడులే , నువ్వు బిర్యానీ సంగతి చూడు,బావ సంగతి నేను చూసుకుంటా నువ్వు తిండి సంగతి చూడు" అంది నన్ను కిచెన్ లొంచి బయటకు లాక్కెళ్లి,
"ఇంతకూ ఎం కావలి, టవల్ ఇవ్వనా లేక టీ షర్ట్ ఇవ్వనా" అంది జాను.
 
"టీ షర్ట్ వద్దులే , టవల్ ఇవ్వు" అన్నాను
 
"నా సైజులు నీ కంటే చిన్నవనా" అంది నా ఏద వైపు చూసి తన ఎద వైపు చూసు కొంటూ.
 
"నీవి పెద్దవి అని ఒప్పు కొంటున్నా , వెళ్లి టవల్ తీసుకొని రా" అన్నాను తనతో ఆర్గుమెంట్ ఎందుకు అని.
 
వెళ్లి ఓ టవల్ తీసుకొని వచ్చింది, టవల్ ని వంటి మీద వేసుకొని షర్ట్ ని తీసి తన చేతికి ఇచ్చాను.
 
"ఇప్పుడే వస్తా బావా" అంటూ టీ షర్ట్ తీసుకొని లోనకు వెళ్ళింది.
 
కిచెన్ లొంచి అక్షరా వచ్చింది , "జాను వాగుడు కాయ అన్నీ మాట్లాడేస్తుంది, నిన్నేం ఇబ్బంది పెట్టలేదుగా"
 
"నన్ను ఎం ఇబ్బంది పెడుతుంది, అలా ఎం కాదులే ఆక్టివ్ గా ఉంది"
 
"మీరు ఇంకా క్లోజ్ కాలేదు , అయితే తెలుస్తుంది దాని అల్లరి"
"అది అల్లరి అనుకుంటే అల్లరి ,కాదు అనుకుంటే కాదు, నా గురించి ఎం వర్రీ కాదు, తనతో నాకు ఎం ఇబ్బంది లేదు"
 
"బిర్యానీ అయిపొయింది మీరు కూచోండి , పెట్టేస్తా" అంటూ కిచెన్ లోకి వెళ్ళింది.
 
"ప్లేట్స్ ఎక్కడ" అంటూ నేను కూడా కిచెన్ లోకి వెళ్ళాను టవల్ పూర్తిగా కప్పుకొని
"అయ్యో మీరు ఎందుకు , కూచోండి నేను తెస్తా" అంది ప్లేట్స్ ఉన్న డ్రా చూపిస్తూ.
 
ముగ్గురికీ ప్లేట్స్ తీసుకొని టేబుల్ మీదకు తెచ్చాను అప్పుడే జాను లోపల నుంచి వచ్చింది.
"అక్కా మన ఇంట్లో మగవాళ్ళు ప్లేట్స్ ముట్టుకోవడం నువ్వు ఎప్పుడైనా చూసావా, బావ గారు మీరు మా ఇంటిని పావనం చేశారు ఈరోజు ప్లేస్ తెచ్చి టేబుల్ మీద పెట్టి, ఉన్నాడు ఆ మహానుభావుడు, తినేప్పుడు కంచం ముట్టుకోవడం తప్ప ఎప్పుడైనా పెళ్ళానికి హెల్ప్ చేద్దాం అని ఆలోచన కూడా రాదు గురుడికి" అంది జాను నన్ను చూసి.
 
"నువ్వు వచ్చి తిను ఫస్ట్ , ఆకలి అన్నవుగా?" అన్నాను
"బిర్యాని కదా ఆ స్మెల్ కి ఆకలి పెరిగింది" అంటూ వచ్చి కూచుంది.
 
"మీరు తినండి , నేను తరువాత తింటా" అంది అక్షరా.
 
"అక్కా , ఈ బావా ఆ బావ లాగా కాదులే , వచ్చి కూచో, అందరం కలిసి తిందాము" అంటూ అక్షరా చెయ్యి పట్టుకొని నా పక్కన కూచో పెట్టింది.
 
భోజనం చేస్తూ ఊర్లో విషయాలు అడుగుతూ ఉంటె 3 వంతుల సమాదానాలు జాను చెపుతూ ఉంటె , ఒక వంతు సమాదానాలు అక్షరా చెప్పా సాగింది.
 
వాళ్ళ నాన్న చనిపోయిన తరువాత, వాళ్ళ ఇంట్లో కస్టాలు ప్రారంభం అయ్యాయి, డబ్బుల విషయం లో కాదు, బంధువుల విషయం లో ప్రతి ఒక్కరు ఆ ఇంటి మీద పెత్తనం చెలాయించి వాళ్ళ డబ్బులు లాగేయాలి అని. కానీ అప్పటికే అక్షరా డిగ్రీ లో ఉంది, వాళ్ళ అమ్మ సాయంతో నెగ్గుకుని వచ్చారు ఎవరి ఆసరా లేకుండా. పెళ్లి విషయం లో మాత్రం వాళ్ళ అమ్మ వైపు వాళ్ళు హెల్ప్ చేశారు ఈ సంబంధం.
 
తిన్న తరువాత అక్షరా ప్లేట్స్ తీస్తూ ఉంటె నేను సింక్ దగ్గర చేతులు కడుగుతూ ఉంటె టవల్ జారి పోయింది వంటి మీద నుంచి. జీన్స్ మీద ఉన్నాను. చెయ్యి కడుక్కొని వెనక్కి తిరిగే సరికి జాను నా బాడీ వైపు చూస్తుంది.
 
"ఇలా బాడీ పెట్టుకొని షర్ట్ విప్పడానికి ఎందుకు అంతలా సిగ్గు పడ్డావు ఎదో కొండ అంత పొట్ట ఉన్న వాడిలా, నువ్వు సినిమాలో ఏదైనా హీరో రొల్స్ వేస్తున్నావా ఏంటి ఇలా మైంటైన్ చేస్తున్నావు, ఉంటె ముందే చెప్పు షాక్ ఇవ్వ కుండా" అంది.
 
ఈ లోపు కిచెన్ లొంచి అక్షరా వచ్చి తనతో పాటు నా బాడీని స్కానింగ్ చేసింది నేను కింద పడ్డ టవల్ తీసి కప్పుకునే లోపల.  "అక్కా నీకు తెలుసా, బావ ఇంకా పెళ్లి చేసుకోలేదు, కానీ అమ్మాయి ఫిక్స్ అయ్యింది అంట తన పేరు శాంతి, ఇంట్లో అత్తమ్మ ఒక్కరే ఉంటారు అంట, మనల్ని ఎప్పుడు తీసుకొని వెళతారో అడుగు" అంది అక్కడ వాతావరణం ఈజ్ చేయడానికి.
 
కానీ జాను అనుకోకుండానే శాంతి గురించి చెప్పింది , ఓ నిమిషం అక్షర మొహం లో దిగులు కనిపించి మాయం అయ్యింది.
 
"నిన్ననేగా కలిసింది, ఈరోజు నీ ప్రాబ్లెమ్ సాల్వ్ చేశారు, తనకు తీరిక దొరక గానే తీసుకొని వెళతాడులే, నువ్వు తనని విసిగించకు"
 
"నేనేం విసిగించను లే, ఇన్ని రోజులు మాయం అయిపోయాడుగా , ఇప్పుడు దానికి compensation అడుగుతున్నా" అంది జాను.
 
"జీవితం లో కొన్నింటికి మాత్రమే రీప్లేస్ మెంట్ ఉంటుంది , అన్నింటికి ఉండదు, నువ్వు పెద్ద పదాలు వాడి ఇబ్బంది పెట్టొద్దు" అంది అక్షరా.
 
"మీరు ఎప్పుడు రెడీ ఆంటే అప్పుడు తీసుకొని వెళతా , కావాలంటే రేపు లంచ్ కి రండి , శాంతి ని కూడా రమ్మంటాను, అమ్మ ఇంట్లోనే ఉంటుంది, పొద్దున్నే వస్తే ఫ్యాక్టరీ కి వెళ్లి అక్కడ నుంచి ఇంటికి వెళదాం, ఓకే నా"
 
"నేను ఓకే బావా, అక్కా నీకు ఎం పని లేదుగా, మీ ఆయనకు ఎదో ఒకటి చెప్పుకో, రేపు వెళుతున్నాము అంతే" అంది జాను.
 
"సరే రేపు 8.30 కి కారు తీసుకొని వస్తాను , రెడీ గా ఉండండి"
 
"తప్పకుండా , నాకు రాత్రికి నిద్ర కూడా పట్టదు ఏమో" అంది జాను.
"సరే నేను వెళతాను" అంటూ వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకొని బైక్ ని ఫ్యాక్టరీ వైపు తిప్పాను.
 
Like Reply

Seven Years Strong: From a Spark of Necessity to a Thriving Community!
 
Looking back over these seven years, it’s not just the duration that amazes me, but the extraordinary journey we’ve taken together. This site is far more than just a collection of webpages; it is a testament to passion, collaboration, and the power of a dedicated community.
 
A Seed Planted in the Dark
 
For many of us, the closure of our previous beloved online home felt like a sudden and unexpected loss. The community we cherished was adrift. As an enthusiast myself, I couldn't bear the thought of losing that connection. Driven by that need, and perhaps a touch of pure enthusiasm, I took a leap of faith.
I remember setting up the very first iteration of this site myself—a small, self-hosted corner of the internet, running on pure adrenaline and a prayer. It was a humble beginning, but it was ours.
 
The Power of Two
 
Soon after, I was incredibly fortunate when Sarit stepped in. Sarit’s help with content, structure, and sheer willpower was the catalyst that truly brought this project to life. We were a lean team, burning the midnight oil, pouring our hearts and hard work into building a new sanctuary from the ground up. Sarit, thank you for being the co-pilot on this incredible journey.
It wasn't long before the familiar faces from the old site began to appear. Slowly but surely, you all found your way back, and not only did you visit—you started to contribute, share, and breathe life back into the community. Seeing those first posts and discussions felt like coming home.
 
The Financial Tightrope Walk
 
As the community grew, so did our success! More visitors meant more views, more contributions, and unfortunately, a growing need for bigger and better infrastructure. The joy of rising popularity soon came with a very real financial strain.
For a period, I was bleeding money from my own pocket just to keep the site stable and fast enough to handle our wonderful growth. It was a stressful time, but our community, always our greatest strength, rallied around us. After much discussion, we opened up community contributions, and the response was overwhelming. Your generosity kept the lights on, the servers humming, and the dream alive for several vital years—a true expression of ownership and love for this space.
 
A New Chapter, A Brighter Future
 
A few years ago, we reached a critical point where continued growth required more than just contributions; it needed strategic investment. After careful consideration and many discussions, we welcomed an investor who shared our vision and respected our community ethos.
This investment has been transformative. It allowed us to focus entirely on what we do best—curating content, fostering discussion, and managing the community. Sarit and I now serve as dedicated admins, fully supported to ensure this site continues to run smoothly, sustainably, and powerfully for years to come.
 
7 Years: A Treasure Chest of Memories
 
Seven years. So much hard work, so many hours, so many incredible memories have been created here.
  • I remember the thrill of the first day we hit 1,000 unique visitors.
  • I remember the laughter over that infamous forum thread.
  • I remember the countless connections, friendships, and projects that have been born within these digital walls.
Thank you, from the bottom of my heart, to every single person who has ever posted, read, contributed, shared a link, or donated. You are the foundation of this success.
Here's to many more years of building, sharing, and connecting!
Happy 7th Anniversary!
— The Admin Team
Like Reply

(28-10-2025, 07:09 PM)MrKavvam Wrote:  అక్షర-శివ ప్రేమ కథ చదివి కళ్ళు చెమర్చాయి,నా మొదటి ప్రేమ గుర్తుకువచ్చి. 

థాంక్స్ శివారెడ్డి! 

గుండెలో దాగిన జ్ఞాపకాలని తట్టి లేపావు. కాకపోతే నా ప్రేమకథలో శృంగార కలయిక లేదు, మొదటి ముద్దు మాత్రం ఉంది.

థాంక్స్  మిత్రమా , మీకు మీ పాత  గురుతులు తెచ్చినందుకు.
Like Reply

(28-10-2025, 07:22 PM)k3vv3 Wrote:  శివారెడ్డి మిత్రమా!

మీరు ఇచ్చే అప్డేట్లను చూస్తే, మధుబాబుగారి జెరాక్స్ కాపీలాగా, చదివడం మొదలెట్టాకా ఆపడం ఉండదు, అంతం వరకు.

మీరు అమావాస్య చంద్రుడిలా, రెండు మూడు నెలలకోసారి మాత్రమే వస్తున్నారు, మీ పనులు మీకు ఉంటాయి కాకపోతే, ఈ పాఠకమిత్రులను కూడా నెలకోసారైనా పలకరించండి.

మీశైలి ఇక్కడ ఇంకెవరికీ లేదు, రాదని అనుకుంటున్నాను.

మీ ప్రతీ అప్డేట్లోనూ రక్షకుల ప్రస్తావన ఉంటుంది Big Grin ఏమైనా బాదరాయణ సంభందం ఉన్నదా, మీకు.

ఈ సైటు నడపడంలో ముందు సరిత్, వెనుక మీకు అప్రతిహతంగా విజయులయ్యారు.

horseride horseride happy happy
మధ్యలో కొన్ని ఒడిదుడుకులొచ్చినా తట్టుకుని నిలబెట్టారు, మన శృంగార భువన విజయాన్ని sex  Iex

మీ/మన ప్రస్తానం ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ

ఓ అభిమాని.

థాంక్స్  మిత్రమా   

మరో కొత్త అప్డేట్  ఓ మీ ముందుకు వస్తున్నా 

ఇవ
Like Reply

(28-10-2025, 07:41 PM)Veerab151 Wrote:  Awesome update

మీకు నచ్చింది సంతోషం మిత్రమా
Like Reply

(28-10-2025, 08:47 PM)Iron man 0206 Wrote:  Excellent update

సంతోషం గురు , మీకు నచ్చింది
Like Reply

(28-10-2025, 08:49 PM)Happysex18 Wrote:  Super Update

మీకు నచ్చింది గురూ
Like Reply

(28-10-2025, 09:58 PM)vikas123 Wrote:  nice update

మీకు  నచ్చింది యంతోషం గురూ
Like Reply

(28-10-2025, 11:10 PM)Megwa2001 Wrote:  Excellent update


మీకు నచ్చింది గురూ 
ఇవ
Like Reply

(28-10-2025, 11:25 PM)Nawin Wrote:  శివన్న బ్రహ్మ దేవుడు రాసినట్లు రాస్తున్నారు

అంత వద్దు లే  వాళ్ళతో మనకు పోలిక ఎందుకు 

శివ
Like Reply




Users browsing this thread: కిషోర్, 9 Guest(s)