Thread Rating:
  • 208 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )Running

Showing only the posts of siva_reddy32: 4,180 of 7,484 posts. Show all posts

నేను ఇంకో బాత్రుం వైపు వెళ్లి  కడుక్కొని  హాల్  లోకి వచ్చి  టి వీ  చూడసాగాను.    తను  స్నానం చేసి  డ్రెస్  మార్చుకొని వచ్చింది. 
తను హాల్  లోకి రాగానే మొదట కృతిక  ఆ తరువాత 10 నిమిషాలకు కల్యాణి  వచ్చారు.
“రాత్రికి  ఇక్కడే  డిన్నర్ చేసి వెళ్ళు శివా”  అని రావు గారి భార్య  చెప్పగా పిల్లలు దానికి సపోర్ట్ చేస్తూ నన్ను  అక్కడే ఉంచేశారు  రాత్రి  10 గంటల వరకూ.
ఇంటికి వెళ్లగానే  నిద్ర పెట్టేసింది.      
ఉదయం  6 గంటలకు నిద్ర లేచి  రెడీ  అయ్యి  నూర్  కి  కాల్ చేసాను.    లాస్ట్  టైం నూర్ ను  కలిసినప్పుడు, తను ఇచ్చిన నంబర్స్  లో  రెండో నెంబర్  పైన( ఫార్మాసూటికల్ ఓనర్  రాజి రెడ్డి ది  ఆ నెంబర్) కొద్దిగా   నిఘా  ఉంచమని  చెప్పి ఉంచాను. దాని  డీటెయిల్స్  ఏమైనా తెలిశాయా  అని అడగ్గా  తను  డీటెయిల్స్  అన్నీ చెప్పింది.
అందులో పనికి వచ్చేది  ఓ నెంబర్ ఉంది.   ఆ నెంబర్  ఓ  అమ్మాయిల  బ్రోకర్  ది.   తన కాల్  లిస్టు లోంచి  ఆ నెంబర్  తీసుకొని    ఆ నెంబర్ పైనా కొద్దిగా నిఘా ఉంచమని చెప్పాను.
 
తను ఇచ్చిన డీటెయిల్స్  చుసిన తరువాత   నా మనసులో మెల్లగా ఓ  ప్లాన్ రూపు దిద్దుకో సాగింది వాడిని మట్టు పెట్టడానికి.   
బ్రోకర్ నెంబర్  పై పెట్టిన  నిఘా  డీటెయిల్స్ తెలిస్తే  ఆ ప్లాన్  కు  తుది రూపం ఇచ్చి  వాడికి  చెక్ పెట్టవచ్చు.   సాయంత్రం లోపల  ఆ  బ్రోకర్  కాల్ డీటెయిల్స్  ఇస్తా  అని చెప్పింది నూర్.
ఆ కాల్ డీటెయిల్స్ తెలిస్తేనే ప్లాన్ పర్ ఫెక్ట్  గా చేయవచ్చు  అంత  వరకు వెయిట్ చేయాల్సిందే. రెండు గంటలకు ప్రియ  తన ఇంటికి రమ్మంది.  ఆఫీస్ కి  వెళ్లి అక్కడ నుంచి  తన ఇంటికి వెళ్ళవచ్చు  అనుకొంటూ  రెడీ అయ్యి  ఆఫీస్ కి బయలు దేరాను.
నేను వెళ్ళే సరికి షబ్బీర్  రెడీ గా ఉన్నాడు
“ఏంట్రా మామా , 9  గంటలకు  ఓల్డ్ సిటీ కి వెళ్దాం అన్నావు , నువ్వు మర్చి పోయావు ఏమో అని నీకే  ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, అంతలోనే  నువ్వు వచ్చావు , పద వెళ్దాం”  అంటూ నన్ను ఆఫీస్ లోపలికి కూడా పోనీ కుండా ఆఫీస్ ముందు పార్క్ చేసిన కార్‌లోకి   రమ్మని  తొందర చేశాడు. 
వాడి పక్కన  కార్లో కుచోంటు “నిజమే రా  ఆ విషయం పూర్తిగా మర్చి పోయాను, టైం కి  గుర్తు చేశావు థేంక్స్” అంటూ   వాడితో అక్కడ  మాట్లాడాల్సిన  విషయం గురించి మాట్లాడు కో సాగాము.
మేము మాట్లాడుకొంటు ఉండగా, మేము మాట్లాడాల్సిన మాజీ మినిస్టర్  ఇల్లు వచ్చింది.
“ఎం  శివా రెడ్డి , బాగున్న వా ?”
“బాగున్నా   భాయి , మీరు ఎలా ఉన్నారు , మీ కొడుకు ఎలా ఉన్నాడు”
“మేము బాగున్నాము, వాడు  మీ  దయ వలన పాస్  అయ్యి ఇప్పుడు దుబాయ్ లో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు”
“నా దయ ఏముంది లే, బాగా చదివాడు దానికి తోడూ మీరు సపోర్ట్ చేసారు.”
“చెప్పండి , మీకు  ఎదో అవసరం వచ్చింది అంట”
“ఎం లేదు భయ్యా , మా ఫ్రెండ్  చెల్లెల్ని  ఇప్పుడు ఉండే  MLA కొడుకంట రోజు  కాలేజీ లో ఏడిపిస్తూ ఉన్నాడు , ఆ అమ్మాయి ఏమో నేను కాలేజీ కి వెళ్ళను అని ఒకటే ఏడుపు ఇంట్లో ,  వాడు  నాకు చెప్పాడు.  నేను  డైరెక్ట్ గా  ఎందుకు వెళ్ళడం  ఎందుకు లే  అని మీ  దగ్గరకు వచ్చాను”
“ఎవరు, నూరుల్లా  కొడుకు నవాజ్  గురించే నా మీరు అనేది”
“అవునన్నా ,  ఆ అబ్బాయే”
“అయితే ఉండు , ఇప్పుడు పిలిపిస్తా  మన ఇంటి పక్కనే ఉంటాడు, వాళ్ళ నాన్న”  అంటూ  అక్కడున్న  వాడికి  ఒకరికి  వాడిని  తీసుకొని రమ్మని పంపించాడు.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

వాళ్ళ  ఇంట్లో వాలు  ఇచ్చిన  కాఫీ  తాగుతూ ఉంటె నవాజ్ వచ్చాడు.  వాడి వెంట  ఇద్దరు ఫ్రెండ్స్  కూడా వచ్చారు.
 
ముగ్గురు చూడడానికి  25 నుంచి 27  సంవత్సరాల  వయస్సు ఉన్నట్లు  ఉంది. బాగా  బలిసి దుక్కల్లా ఉన్నారు.
“ఏంది  చాచా , రామ్మన్నారంట” 
“ఇదిగో  , ఈ  రెడ్డి మా ఉరు వాడు , వాళ్ళ  అమ్మాయిని  మీరు కాలేజీ లో  ఏడిపిస్తున్నారు  అని ఆ అమ్మాయి కాలేజీ  మానేస్తాను అని  ఒకటే  ఎడుపంట , ఏంది రా  మీరు  కాలేజీలో  చేసే పని”
“ఈ వయసులో  , కాలేజీలో   అమ్మాయిలతో  అడుకోక  ఇంకేం  పని చాచా , ఇంతకీ  వాళ్ళ  అమ్మాయి ఎవరు , నేను ఎందరి నో ఏడిపిస్తూ ఉంటా”
“శిరీష  రెడ్డి”
“ఓ  అదా , కత్తిలా ఉంది చాచా , దాన్ని వాడుకొని వదిలేస్తా నని చెప్పు , అయినా  వీళ్ళను  మీరు ఎనుకేసుకొని  రావడం ఏందీ చాచా”
“రే, అది తప్పు రా  వద్దు , రెడ్డి  తో  పెట్టుకో వద్దు”
“వీడు  ఎం  పీకుతాడు ,  దాన్ని  వదిలే ప్రసక్తే  లేదు చాచా , వాడి ఇష్టం వచ్చినట్లు చేసుకోమను.” అంటూ అక్కడ నుంచి  మాకు మాట్లాడే చాన్స్ ఇవ్వకుండా  వెళ్లి పోయాడు.
“శివా రెడ్డి ,  వాడు నా మాట  వినేట్లు లేడు  నువ్వే  ఏదన్నా చెయ్యి,  ఊర్లో  లాగా   ఇక్కడ వాళ్ళు అంతా  ఒకటే అనుకొన్నా, కానీ  ఈ నా కొడుకులు  మిమ్మల్ని ,  మిమ్మల్ని  వేరుగా చూస్తున్నారు , వీళ్ళకు ఎవరు బుద్ధి  చెపుతారో ఏమో”
“మీరేం చేస్తారులే భాయి ,  మేము  వెళ్లి వస్తాము ,  ఆ నవాజ్ ఇల్లు ఎక్కడో మీ వాడిని  కొద్దిగా చూపించ మను”
“ఈ ఏరియా  వాళ్లది , కొద్దిగా జాగ్రత్తగా ఉండు శివా” అంటూ  ఇంతకూ ముందు నవాజ్  ను  పిలవడానికి పంపిన అనుచరుణ్ణి నా వెంట పంపాడు.
వాడు దారి చూపుతూ ఉండగా,నవాజ్ వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళాము.
“ఆ కనపడే బంగళా  నవాజ్  వాళ్లది  సాబ్” అంటూ   వచ్చిన వాడు వెనక్కు వెళ్ళాడు.
“ఇప్పుడు లోపలి ఎందుకు లే రా,  ఆ తరువాత వద్దాము లే,  అందులోనా ఈ ఏరియా వాళ్లది” అన్నాడు  షబ్బీర్
“ఇంత దూరం వచ్చాము, ఓ సారి లోపలి వెళ్లి వద్దాము” అంటూ  ఇంట్లోకి వెళ్ళాము.
“కౌన్  చాహియే” అంటూ గేటు దగ్గర  ఉన్న  ఓ  పహిల్మాన్ అన్నాడు
“MLA  సాబ్  సే మిలనా” అన్నాడు  షబ్బీర్
“ఓ  అందర్ నహీ  హై”
“నవాజ్  సే  మిలెంగ్”
“చోటా సాబ్  అందర్  హై, జావో” అంటూ లోపలికి  పంపాడు.
మేము లోపలి హాల్  లోకి వెళ్ళాము.  లోపలి నుంచి  ఓ  20  ఏళ్ల  అమ్మాయి  హాల్  లోకి వచ్చి “భయ్యా  అందర్  హై,  భైటో  అభీ  ఆయేగా” అంటూ  గ్లాస్  తో   నీళ్ళు  తెచ్చి ఇచ్చింది.
“మీరు  నవాజ్  కు  ఎం అవుతారు”
“నవాజ్  నాకు అన్న అవుతాడు, నా పేరు ఆయేషా , నేను కూడా  మా  అన్న చదివే కాలేజీ లోనే చదువుతూ ఉన్నా ,  మీరు శిరీష  కు కావాల్సిన వాళ్ళు కాదా ,  వాడు శిరీష ను  ఏడిపిస్తూ ఉన్నాడు ,  వద్దు తప్పు అని చెప్పినా  వినడం లేదు.” అంటూ  చెప్ప  సాగింది.  తను  మాట్లాడుతూ ఉండగా  లోపల నుంచి  నవాజ్,  వాళ్ళ  ఫ్రెండ్స్  వచ్చారు.
“ఆయేషా,  తు  అందర్ జావో ,  ఏంది భే  మీరు  ఇంట్లోకి వచ్చారు.  దాన్ని  వదిలేది  లేదు , మీరు వెళ్ళండి.” అంటూ  అక్కడున్న కుర్చీలో కూచోవడానికి ట్రై చేశాడు.
Like Reply

 
వాడి ఎదురుగా ఉన్న కుర్చీలో  కూచున్న  నేను  వాడు కుచూ బోయే కుర్చీ ని భలంగా  తన్నాను.  వాడు కుచునే కుర్చీ   గోడకు  కొద్దిగా ముందుకు ఉండడం వల్ల  నేను తన్నిన  తన్నుకు కుర్చీ  వెనక్కు వెళ్లి పోయింది.   దానిలో కుచోవాల్సిన  వాడు దబ్  మని సౌండ్  వచ్చే ట్లు  కూల బడ్డాడు.  వాడు  కింద పడ్డం చుసిన  వాడి ఫ్రెండ్స్ ఇద్దరు నా వైపు  వచ్చారు  కొట్టడానికి. 
నవాజ్  గాడు కుచునే  కుర్చీ ని తన్నిన అదే కాలుతో  ఎదురుగా వచ్చే వాడి మోకాలి మీద గట్టిగా  తన్నాను  నేను కూచున్న  కుర్చీని సపోర్ట్ గా  పట్టుకొని. 
పచ్చి కొమ్మ  విరిగినట్లు “ఫట్” మని సౌండ్ వచ్చే ట్లు వాడి మోకాలి దగ్గర  విరిగి  ఎముక బైటకు వచ్చింది.
“మర్  గయా  రే  ,  మై  మర్గయా” అంటూ  బయటికి వచ్చిన తన మోకాలి  ఎముకను పట్టుకొని అలాగే  కింద కుచోంది పోయాడు.   వాడు ఏమై పోయా డో అని చూడకుండా  రెండో  వాడి వైపు జరిగి  మోచేతిని అడ్డంగా మడిచి వాడి  గడ్డం  కింద  ఫోర్సు  గా  పైకి  దూసాను.
పెద్ద  పెద్ద బండలు సైతం  అవలీలగా  పగల గొట్టె ఆ  ఫోర్సు  వాడి  కింద పళ్ళు మొత్తం  పై  దవడ లో  దూరి అక్కడే సెట్టిల్  అయ్యాయి,  ఆ  దెబ్బకు వాడి నోటి లోంచి మాట  బైటికి రాక  ,  వాడి నోటి నుంచి రక్తం కారుతూ ఉండగా వెనక్కు  వెళ్లి  అక్కడున్న TV స్టాండ్ మీద పడ్డాడు.   వాడి ఫోర్సు  కి   స్టాండ్ మీదున్న  పెద్ద TV  కింద పడి  ముక్కలైంది.   ఆ ముక్కలతో పాటు  నవాజ్ రెండో ఫ్రెండ్  కింద పడ్డాడు.    కింద పడ్డ  నవాజ్ తన ఫ్రెండ్స్ ఇద్దరు కింద పడ్డం చూసి  కోపం తో  నా మీదకు  రాసాగాడు.  వాళ్ళ  ఇద్దరికీ పట్టిన  గతి చూసి కూడా వాడు  నా దగ్గరకు రావడం చూసి  అలా మడిచిన మోచేతిని అలాగే  కింద కు  వాడి పక్క టేముకల  మీదకు దూసాను కొద్దిగా కింద కు  వంగి.  మోచేతిని దూస్తూ,   కాలి తో  వాడి  కాలి మీద  సైడ్ కిక్ డెలివరీ చేసాను.  మరో  మారు  కొమ్మ విరిగిన సౌండ్  వస్తు ఉండగా వాడి  కాలు  మోకాలి కింద  విరిగింది.  మోచేతి దెబ్బకు వాడి పక్కటెముకలు  ఎన్ని  విరిగి  వాడి శరీరం లోపలి  బాగంలో ఎక్కడో గుచ్చుకున్నాయి తెలియడం లేదు కానీ  వాడి నోటి నుంచి సౌండ్ కూడా రావడం లేదు.  హాల్  లోని సౌండ్స్ అన్నీ  విని కిచెన్ లో ఉన్న ఆయేషా  హాల్ లోకి వచ్చింది. 
“నా తప్పేం  లేదు ఆయేషా, నేను వాళ్లకి  నా మాటలతో చెబుదామను కొన్నా , కానీ  వాళ్ళు  వాళ్ళ మాటల్లోనే  వినాలని  కోరికగా ఉంటె  అదే పద్దతిలో చెప్పాను”
“జీ , మీరు చాలా  డేంజర్ లో ఉన్నారు , మేరా పప్పా అయాతో  మీరు problems  లో  పడిపోతారు , తను మీ మాటలు వినడు  ఇప్పుడు ఎం చేయాలి” అంటూ  గాబరా  పడ  సాగింది.
“ఆయేషా ,  మీ ఇంట్లో  నువ్వు డిఫరెంట్  గా ఉన్నావు,  ఎం problems  రాకుండా నేను చూసుకుంటా ,  నువ్వు మాతో పాటు  వస్తావా ఓ  రెండు గంటలు”
“ఎక్కడికి   జీ ,  మా  పప్పా  వచ్చి నేను ఇంట్లో లేక పోవడం  చూసి ఇంకా ఎక్కువ problems  లో   ఇరుక్కుంటారు.”
“నీకు , మాకు  ఎటువంటి  problems రాకుండా నేను చూసుకుంటా, మీకు వచ్చిన ఇబ్బంది ఎం లేదు , నేను చెప్పినట్లు చేస్తే   ఇంకెప్పుడు మీ అన్న  వేరే అమ్మాయి వైపు కన్నెత్తి చూడకుండా నేను చేస్తా , ప్లీజ్   ఓ రెండు గంటలు  మీరు మా వెంట రండి” అన్నాను
“బెహన్ ,  మెరా  శివా , ఏక బాత్  దియాతో  అబ్  ఉస్కో  నిభానే కే  లియె ఉస్కా  జాన్ భీ  దియేగా,  ఆప్  హమారే సాత్  ఆజా  ఆయేషా”  అంటూ  తను  కూడా  సపోర్ట్  గా మాట్లాడాడు.
వాళ్ళు ముగ్గురు కింద పడి మూలుగుతూ ఉండగా మేము ముగ్గరం  ఇంట్లోంచి  బయటకు వచ్చాము. 
Like Reply

మేము వచ్చిన కార్ లో కూచొని  వెళుతూ  ఉండగా ఆయేషా వాళ్ళ గేటు  కీపర్ ను  పిలిచి “లోపల భయ్యా  వాళ్ళు నిన్ను పిలుస్తున్నారు వెళ్ళు” అంటూ వాడిని లోపలి పంపగా మా కార్  మేము వచ్చిన ఫాక్టరీ  దారి  మళ్లింది.  షబ్బీర్ డ్రైవ్ చేస్తూ ఉండగా  ఓ  నాలుగు ఫోన్ కాల్స్ చేసుకున్నాను.   మేము  ఫాక్టరీ  కి వెళ్ళిన  ఓ  20 నిమిషాలకు  ఓ   10 కార్ల  నిండా  నవాజ్ వాళ్ళ  ఫాదర్ మనషులతో  కత్తులు , రక రకాల  వెపన్స్ తో  వచ్చారు.  వచ్చీ రాగానే  ఫాక్టరీ మీద  దాడి చేస్తూ ఇష్టం వచ్చినట్లు ధ్వంసం చేయసాగారు.  వాళ్ళ కార్లు  వచ్చే  10 నిమిషాల ముందే అక్కడికి  వచ్చిన అన్ని రకాల  TV  చానల్స్  వాళ్ళు ఓ మూల తమ TV కేమేరాస్ తో   షూట్ చేస్తూ  లైవ్ టెలీ కాస్ట్ చేయసాగారు.  
షబ్బీర్  డ్రైవ్ చేస్తూ ఉండగా నేను చేసిన ఫోన్ కాల్స్ వళ్ళ వచ్చిన  వాళ్ళు  ఈ TV  వాళ్ళు అందరు. 
అందరూ  ఫాక్టరీ  కి రాగానే ,  నా  దగ్గరున్న పెన్  కెమెరాలోని  వీడియో కాపీ  అందరికీ పంచి ఇచ్చాను. 
మేము  MLA  దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ  నవాజ్  మాట్లాడిన మాటలు అన్నీ  రికార్డ్ అయ్యాయి ,  దానితో పాటు , ఆయేషా మాట్లాడిన మాటలు అన్నీ  అందులో రికార్డ్ అయ్యాయి ,   మా  మద్య జరిగిన  ఫైట్ మాత్రం  రికార్డ్ కాకుండా చూసుకున్నాను.   
MLA  కొడుకు కాలేజీ లో చేస్తున్న అరాచకాలకు ప్రత్యక్ష  సాక్ష్యం అంటూ  అక్కడ జరుగుతున్నా  లైవ్  విధ్వంసం ప్రసారం  చేయ సాగారు. 
స్టాఫ్ ని  అందరినీ  ఓ రూమ్ లో   ఉండమని చెప్పి  వాళ్ళు   చేసే  విధ్వంసం చూడ సాగాము. 
TV లో   వస్తున్న లైవ్  చూసి  మా  స్టేషన్  కి దగ్గర లో ఉన్న  స్టేషన్  నుంచి  సెక్యూరిటీ అధికారి టీం రెండు వ్యాన్స్  లో  వచ్చారు.
“వీడు మా  అమ్మాయిని  ఎత్తుకొని వచ్చాడు , అందుకే మేము  వీడి మీదకు  వచ్చాము. కావాలంటే మా ఆయేషా ఇంకా లోపల ఉంది  చూడండి” అంటూ నవాజ్ వాళ్ళ నాన్న  వచ్చిన సెక్యూరిటీ అధికారి వాళ్ళ మీదకు ఎదురు దాడి చేయసాగాడు.
వాళ్ళ   అందరినీ   ఓ  వైపు ఉండమని చెప్పి,   సెక్యూరిటీ అధికారి వెంట రాగా నవాజ్  వాళ్ళ  నాన్న   మేము ఉన్న రూమ్  వైపు  రాసాగారు. 
వాళ్ళు రావడం చూసి మేము తలుపులు తీసుకొని  బయటకు వచ్చాము ,  మా అందరి కంటే ముందు ఆయేషా  వచ్చి   “నన్ను ఎవ్వరు తీసు కొని రాలేదు , నా అంతట  నేనే వచ్చాను, షబ్బీర్  భయ్యా  ఫాక్టరీ చూపిస్తా అంటే వచ్చాను. మా నాన్న  వాళ్ళు చెప్పినా వినకుండా   ఫాక్టరీ మీద  దాడి చేస్తున్నాడు” అంటూ  సెక్యూరిటీ అధికారి  ,  TV  వాళ్లకు   చెప్పింది.
నవాజ్  వాళ్ళ  నాన్న  చేతిలో పెద్ద  కత్తి  పట్టుకొని  నిలబడి తన అనుచరులను ఫాక్టరీ మీదకు ఎగ దోలడం అన్నీ లైవ్  రాసాగాయి.
వాటిని చూపి   వచ్చిన  సెక్యూరిటీ అధికారి ఇన్స్పెక్టర్ ,నవాజ్  వాళ్ళ నాన్నను   వెనక్కు వెళ్ళమని లేదంటే  తన మీద కేసు పెట్టి  లోపల వేయాల్సి ఉంటుంది అని చెప్పాడు.
అక్కడ జరుగుతున్న పరిణామాలు అన్నీ చూసి,   తను అక్కడ ఉండడం  మంచిది కాదు అనుకోని వెనక్కు  బయలు దేరారు.     తన నాన్న వెనక్కు వెళ్ళడం చూసి  ఆయేషా  కూడా తన నాన్న  వెంట  వెళ్ళింది ,  వెళుతూ  వెళుతూ నా వైపు తన కుడి చేతి బొటన వేలిని  మూసి thumps up sign చూపింది.
 
వాళ్ళు  ఫాక్టరీ నుంచి వెళ్ళగానే ,  సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వెళ్లి  కేసు  రిజిస్టర్ చేసి ,  ఇన్సూరెన్స్  క్లెయిమ్ చేయమన్నాను  షబ్బీర్  కు. 
 
ఈ గొడవంతా సద్దు మనిగేప్పటికి   రెండు గంటలు దాటి 30  నిమిషాలు అయ్యింది.
Like Reply

గొడవ జరిగేటప్పుడు  టేబుల్ మీద  వదిలిన ఫోన్  చూసాను.   అప్పటికే  5 మిస్సేడ్  కాల్స్ ఉన్నాయి. అన్నీ ప్రియ నుంచి. 
రిటర్న్ కాల్ చేసే  సరికి “ఏంటి శివా,   2  కే  రమ్మన్నా , ఇప్పుడు 2.30  అయ్యింది ఎక్కడ ఉన్నావు ? 5  కి   శిరీష  కాలేజీ నుంచి వస్తుంది తొందరగా  రా ”
“ఫాక్టరీ లో  చిన్న గొడవ, అందుకే  లెట్ అయ్యింది,  వస్తున్నా ఇంకో  20  నిమిషాల్లో ఇంట్లో ఉంటా.” అంటూ  కాల్ కట్ చేసి   బైక్  ను  ప్రియ ఇంటి వైపు తిప్పాను.
 
నా కోసమే ఎదురు చూస్తూ ఉన్నట్లు ఉంది. తలుపు తీయగానే  నా మీద పడి ముద్దులు పెట్ట సాగింది.
“ఏంటి అమ్మాయి మాంచి హీట్ మీదుంది”
“ఎం  లేదులే  చాలా రోజులు అయ్యిందిగా” అంది  సిగ్గు పడుతూ.
తను నైటీ లో ఉంది, కింద  ఎం  లేనట్లు ఉన్నాయి.  తను మీద పడ్డప్పుడు  తెలిసింది.
“ఏంటి  రోజు ఇలాగే ఉంటావా” అన్నాను నైటీ మీద నుంచి తన సన్నులు  నొక్కుతూ.
“ఇంకే మైనా ఉందా , ఇంట్లో అత్తా, మామా ఉంటారు గా, నువ్వు వస్తున్నావు అని ఫోన్ చేసినప్పుడు  లేట్ ఎందుకు అని తీసేసి ఉన్నా”  అంది  నా చేతికి స్పందిస్తూ.
ఇద్దరం ఒకరి కోగిట్లో ఒకరు  ఒదిగి పోగా  మా ఇద్దరి పెదాలు అతుక్కొని పోయాయి ఒకరిని  విడిచి ఇంకొకరు ఉండలేను అన్నట్లు.  
తన పెదాల ను జుర్రుకోం టు  అక్కడే సోఫాలో  ఒదిగి పోయాము.   ఓ వైపు నా  ముద్దుకు రెస్పాండ్  అవుతూ , మరో వైపు  నా వంటి  మీదున్న బట్టలు లాగేసింది లాఘవంగా.   
మా ఇద్దరి  మద్య నలుగుతూన్న తన నైటీ  తన తొడల వరకు పైకి లేచి పోయింది.   అరటి బోదేల్లా ఉన్న తన తొడలు వెచ్చగా  తగల సాగాయి నా శరీరానికి.  మా  ఇద్దరి మద్య ముద్దులకి తన శరీరపు  వెచ్చదనానికి  నా మొడ్డ తన రూపు మార్చుకోసాగింది.   నా వంటి మీద ప్యాంటు ,  టీ షర్టు తీసి సోఫా పక్కన పడేసింది.  జాకీ  లోంచి నా మొడ్డ పొడుచుకొని బయటకు వస్తు ఉంటె ,  తన కుడి చేతిని  జాకీ లోపలికి దూర్చి   తన అర చేతి నిండా  దాన్ని పట్టేసుకొని. “శివా , వీడు కూడా  రెడీగా ఉన్నాడు  ఓ  సారి  వీడిని  తృప్తి గా  నాలో దింపుకొన్నాక  తీరికగా రెండో సారి పై పనులు చేసుకొందాము”  అంటూ  జాకీ ని  కింద కు లాగేసి  తన తొడలు   వెడల్పు గా తెరిచి   నన్ను తన లోకి  దింపేసుకుంది.  తన వంటి మీద  నైటీ ని  తన వంటి మీద నుంచి తీసి పక్కన పడేసి తన కాళ్ల మద్య  తన లోకి జొరబడ్డాను.
 
కింద నుంచి తన పిర్రలు కొద్దిగా పైకి ఎ గనుకి నన్ను  తన లోకి  అడుక్కుంటా దింపు కొని  నా మొడ్డ బలుపును తన పూకు పెదాల ద్వారా  ఎంజాయ్ చెయ్య సాగింది.
తన రెండు కాళ్లను  వెనక్కు మడిచి  విచ్చు కొన్న  తన  పిర్రల మద్య  ఉబ్బెత్తుగా విచ్చు కొన్న  పాల కోవా బిళ్ళ మద్య  నిలువుగా  దిగబడ్డ  నా మోడ్డను చూస్తూ తన మీద  ఉగ సాగాను.
ఆ పోసిషన్ లో  నా మొడ్డ తన పూకు అడుక్కుంటా  తగులుతూ ఉండగా  పోటు  తన పూకు అడుక్కుంటా  తగిలినప్పుడల్లా  తన నోటి నుంచి  సన్నని  ములుగు బయటకు రాసాగింది.   ఆ ములుగు తమకంతో  వచ్చిందో లేక నా మొడ్డ తన గర్భ కుహరం అంచున తాకుతూ ఉండగా వచ్చిందో  తెలియడం లేదు కానీ పోటు పోటు  కూ   తన మీద పైకి జరగ  సాగింది. ఓ  పది పోట్లు వేసే సరికి  సోఫా చివరవరకు జరిగింది.  తన తల  సోఫా అంచుకు తగులుతూ ఉండగా  తన కాళ్లు  రెండు పూర్తిగా వెనక్కు మడిచి తన తల పక్కన  వచ్చే ట్లు పడుకొని ఉండగా  లాగి లాగి   గుద్ద సాగాను తన  పూకు మీద.  ఏంతో  సేపు సాగ లేదు మా ఇద్దరి మద్య ఆ పోట్లు.  మొదలు పెట్టిన ఓ  10 నిమిషాలకు  తన నోటి నుంచి వచ్చే ములుగుల వేగం  మా  ఇద్దరి మొత్తాల  శబ్దానికి  సమానం అవుతూ ఉండగా  తన కాళ్లు రెండు నా వీపు వెనక వేసి నన్ను తన మీదకు లాక్కొంటు   వెచ్చగా నా మొడ్డ చుట్టూ  చిప్పిల్లి పోయింది.    నా మోడ్డను తన పూకు అడుక్కుంటా నొక్కి పట్టి  అక్కడే  ఉండి  పోయాను  తన బావ ప్రాప్తి తీవ్రత  తగ్గేంత  వరకు.
Like Reply

 
 
తన  ఊపిరి  సాధారణ స్థాయి వచ్చేంత వరకు తన మీద పడుకొని . తను  కొద్దిగా తేరుకోగానే   కదలడం మొదలు పెట్టాను.    తను వదిలిన రసాలు  నా మొడ్డ చుట్టూ జిగట జిగట  గా  తెల్ల గా నురగ లాగా పట్టేస్తు ఉండగా  నా వీపు మీద వేసిన కాళ్లను విశాలంగా  విప్పి  కింద నుంచి తన పిర్రలు  ఎగేయ సాగింది.     ఓ   5 నిమిషాలు  పాటు   ఇద్దరం  ఆ పోసిషన్ లో  కుమ్ము కోగా   నా వైపు చూస్తున్న తను  నన్ను  ఆగమని చెప్పి, సోఫా అంచు పట్టుకొని  ముందుకు  వంగింది.       
నేను సోఫా  నుంచి కింద కు దిగి  విచ్చు కొన్న తన పిర్రల మద్య  తడి తడిగా కనిపిస్తున్న తన పూ పెదాల మద్య  నా మోడ్డను  దోపి  తన పిర్రలు సపోర్ట్ గా పట్టుకొని  లాగి లాగి కుమ్మ  సాగాను.     ముందుకు వంగి  తన రొమ్ములు  పట్టుకొని  ముచ్చికలు నలుపుతూ  తన పూకు  అడుక్కుంటా  మోడ్డను  దోపుతూ  కుమ్ముతుంటే   తన పిర్రలు వెనక్కు నేట్టుతూ  నా మొడ్డ పోట్లకు అనుగుణంగా  ముందుకు వెనక్కు  ఉగ సాగింది.  
మా ఇద్దరి  కష్టానికి ఫలితం అన్నట్లు మా వంటి మీద  చెమటలు ధారాళంగా కార సాగాయి ,  పైన తిరుగు తున్న ఫ్యాన్  చప్పుడుకి   తోడుగా  నా  తొడలు తన పిర్రలకు తగులుతూ  తపక్  తపక్ అంటూ సౌండ్ ఫ్యాన్ సౌండ్  ను  డామినేట్ చేయసాగింది.   ఓ  పది నిమిషాలు ఇద్దరం  ఉగే సరికి నా మొడ్డ  తన పూకు పెదాల బిగు తనానికి దాసాహం అంటూ  నా వట్టల్లోని వీర్యం తన్నుకొని వస్తుంటే , తను  కూడా నాతొ పాటు  మరో మారు  బావ ప్రాప్తి కి లోనవుతూ  తన పిర్రలు వెనక్కు నెట్టి నా మొడ్డ తన పూకు అడుక్కుంటా తగిలేటట్లు  నొక్కు కొంటూ ఉండగా   రొమ్ముల మీద నుంచి నా చేతులు తీసి  తన  నడుం ను  సపోర్ట్  గా  పట్టుకొని నా మొలను  తన  పిర్రల  కేసి నొక్కి పెడుతూ  నా మొడ్డ  తన  గర్భ కుహరాన్ని  తాకుతూ ఉండగా  వెచ్చగా  నా వీర్యాన్ని  తన  గర్భం  లోకి వదల  సాగాను.    వేచ్చాగా తన పూకు అడుక్కుంటా  ఇంజక్షన్ లోంచి వచ్చే మందులా  తన పూకు  అడుగు పెదాలకు తాకు తూ  ఉండగా  తన పూకు పెదాలతో నా మోడ్డను స్కీజ్  చేస్తూ  బాటిలో  లోని ద్రవాన్ని  ఖాళీ చేయడానికి మనం ఎలా నొక్కుతామో అలా  నా మోడ్డను తన పెదాలతో నొక్కుతూ  చివరి బొట్టు  తన పూకు  లో పడేంత  వరకు   తన పూకు పెదాలను  కదిలిస్తూనే ఉంది.  
పైన  ఫ్యాన్ మా శరీరాల మీద ఉన్న  చెమట లను    గాలిలో   కలిపేస్తూ ఉండగా మా ఇద్దరి నుంచి వచ్చే   ఊపిరి  మాత్రం   ఫ్యాన్  గాలితో కలిసి పో  సాగింది.
మెత్తబడిన నా మొడ్డ  తన పూకు లోంచి బయటికి వస్తుంటే , అంతకు ముందు  తన పూకు తుడిచి పక్కన పడేసిన లంగా ను తన పూకు  కు అడ్డం పెట్టుకొంటు  సోఫాలో  ఒరిగి పోయింది.   తన పక్కనే  కుచోంటు   తన మీద  అతుక్కొని  పోయాను. 
Like Reply

 
ఓ  20 నిమిషాల పాటు ఇద్దరం అలాగే సోఫాలో  సేద తీరగా ,  తను  తేరుకొని    లే   నేను  టీ చేసుకొని వస్తాను   అంటూ  తన మీద నుంచి నన్ను లేపి  బాత్రుం కు  వెళ్ళింది .  తన వెనుకే నేను  వెళ్లి ఇద్దరం  ఫ్రెష్ అయ్యి రాగా   తను వంటి ఇంటి లోకి వెళ్ళింది   వంటి కి  టవల్ చుట్టుకొని.   ఇంకో టవల్ నాకూ  ఇచ్చింది  వంటి మీద చుట్టుకో  మని. 
తన వెనుకే  కిచన్ లోకి  వెళ్లాను.
“నువ్వు  హలో  లో కూచొని టీవీ చూస్తూ ఉండు  నేను టీ  తీసుకొని వస్తా”
“ఒక్కన్నే  అక్కడ ఎం చేస్తా లే,  నేను హెల్ప్ చేస్తా లే  టీ చేయడానికి” అంటూ తన వెనుక చేసి టవల్ మీద నుంచి తన  రొమ్ములు   మీద  సుతారంగా  నొక్క  సాగాను.
“ఇదిగో  ఇందుకే నిన్ను అక్కడే ఉండు అని చెప్పింది, నీ చేతులు మీద పడితే , నాకు చేతులు అడవు”  అంటూ తన పిర్రలు వెనక్కు  నెట్టింది.
 
“సరే నేను  ఇక్కడ కుచోంటా  లే” అంటూ   కిచెన్ లోని  గట్టు మీద కుచోన్నాను.
నా వంటి మీదున్న  టవల్ సందు లోంచి  వాలిపోయిన నా మోడ్డను చూస్తూ “ పాపం  బుజ్జి గాడు  అలిసి పోయి  పడుకున్నాడే”
“నీ చెయ్యి పడనంత వరకే  వాడి పడక ,  నీ చెయ్యి పడగానే  తోక తొక్కినా  నాగులా  లేస్తాడు”
“అబ్బో  అంత  ఉందా” అంది   స్టవ్ మీద ఉన్న కేటిల్  లో  టీ పొడి వేస్తూ.
“కావాలంటే  ట్రై చెయ్యి”  అంటూ  నా  తొడలు రెండు వెడల్పు చేసాను.
తన మాటలకే  కొద్ది  కొద్దిగా పైకి లేస్తున్న  నా భుజంగాన్ని  తన కుడి చేతి లోకి తీసుకుంది  స్టవ్ దగ్గర నుంచి  వచ్చిన  తను.
తన చేతి స్పర్శ  తగలగానే తన  విశ్వరూపాన్ని  చూపిస్తూ  లేచి నిలబడింది.
“నిజమే శివా,  నువ్వు అన్నది  నిజమే”
“అది నీ  చేతి మహత్యం” అన్నాను  తనని  దగ్గరకు తీసుకొంటు.
మోకాళ్ల మీద  , నా కాళ్ల మద్య  కూచొని  లేచిన  నా దాన్ని తన నీటిలోకి తీసుకుంది.   పూర్తిగా  తన నోటి నిండా నా మోడ్డను తీసుకొని కోన్  ఐస్ క్రీం  చీకినట్లు  నా మొడ్డ  గుండు చీకుతూ , నాలుకతో  నా  గుండు  మెదలును  తడుముతూ,   తన నోటి నిండా  కుక్కు కొంటూ తలను ముందుకు వెనక్కి అడించ  సాగింది.
Like Reply

ఓ  అయిదు నిమిషాలు పాటు చీకి  లేచి నిలబడుతూ, నా  దవడలు నొప్పెడుతున్నాయి  అంటూ స్టవ్ మీదున్న  టీ వైపు వెళ్ళింది.     తను  బాత్రుం లోంచి వచ్చేటప్పుడు  తన వంటి మీద నైటీ  వేసుకొని వచ్చింది , కానీ  లోపల ఏమీ  లేనందున తన పిర్రలు నైటీ మీద నుంచి కొట్టొచ్చినట్లు కనబడ సాగాయి.  వాటిని చూడగానే నాలో కోరిక  ఇంకా  పెరగగా నేను ఉన్న చోట నుంచి  దిగి, తన వెనుక  చేరి  రెండు చేతులతో  తన రొమ్ములు పట్టుకొని నలుపుతూ  లేచిన నా మోడ్డను తన పిర్రల సందులో దూర్చాను  తన  నైటీ మీద నుంచే. 
“ఓయి  , నైటీ  తో  పాటు లోపల దూర్చే టట్లు ఉన్నావే”  అంటూ  తన ఓ చేతిని వెనక్కు పెట్టి  తన నైటీ ని పైకి లాక్కొంటు , ఏ చేత్తో నా మోడ్డను పట్టుకొని తన పిర్రల సందులో  సర్దు కొని  తన కాళ్లు  రెండు కొద్దిగా  వెడల్పు చేసింది.
వెచ్చని తన పిర్రల మద్య  నా మొడ్డ  తన  గుద్ద లోకి దూరడానికి  తాపత్రయ పడ  సాగింది. 
“అబ్బా , అక్కడ  ఇప్పుడు వద్దు లే   తరువాత  లోపల తీరికగా చేసుకొందాము.  నీ దాన్ని చీకి చీకి నాకు  చిమ చిమా  అంటుంది,  లోపల దూర్చు అంటూ తన  కాళ్లు కొద్దిగా  వెడల్పు చేస్తూ  కొద్దిగా ముందుకు  వంగింది.    నా మోడ్డను చీకుతూ  ఉండగా తన పూకు  ఉట  బావిలో  ఉటలా  తన రసాలను  ఊరించడం  వల్ల  నా మొడ్డ  మెత్తగా  తన గుద్ద  మీద నుంచి కింద కు జారుతూ తన పూకు పెదాల మద్య నుంచి చొచ్చు కొని  తన పూకు అడుక్కుంటా  దూరిపోయింది.
ఆ పోసిషన్  లో తన పూకు పెదాలు  బిర్రుగా   నా మోడ్డను పట్టేస్తు  ఉండగా  తన సల్లమీద ఉన్న  నా చేతుల్ని  తన నడుం మీదకు జరుపుతూ  నా నడుం  ని  కొద్దిగా వెనక్కు జరిపి  అదే స్పీడుతో  తన పూకు అడుక్కుంటా దూర్చాను  ఫోర్సుగా.
నా మొడ్డ మెదులు తన  పూకు  అడుక్కుంటా  దిగబడి తన  గర్బ కుహరం అంచులు తాకినట్లు ఉంది అనుకుంటా. “శివా , చిన్నగా ఎక్కడో  తాకుతుంది”  అంటూ  తన కాళ్లు  ఇంకొద్దిగా  వెడల్పు చేస్తూ  కిచెన్ చప్టా  అంచులు పట్టుకొని కొద్దిగా ముందుకు వంగింది. 
టి  సువాసన కిచెన్ నిండుగా వ్యాపిస్తూ ఉండగా , తన  పిర్రలు పట్టుకొని లాగ్ లాగి తన పూకు లో దరువులు వేయ సాగాను.
తన పూకు  అడుక్కుంటా  దిగుతున్న నా పోట్లను ఎంజాయ్ చేస్తూ, తన పిర్రలు వెనక్కు నేట్టుతూ  ఉగ సాగింది. 
ఇద్దరం ఓ  పది నిమిషాలు పాటు ఉగే  సరికి తన పూకు పెదాలు ఊరిస్తూ ఉండగా  నా మోడ్డను తన పెదాలతో  బిగ పడుతూ వెచ్చగా నా మొడ్డ చుట్టూ  కార్చు కొంటూ తన పిర్రలు వెనక్కు నెట్టి నన్ను అతుక్కొని పోయింది.
Like Reply

 
స్టవ్ మీద  టీ కేటిల్ లోంచి పొంగుతూ ఉండగా , శివా   టీ అయ్యింది   తాగుదాం  అంటూ  తన పూకు నిండా  దూరిన నా మోడ్డను పీక్కొని ,  టీ కప్పుల్లో  టీ  సర్దింది.    నా మొడ్డ తన పూకు లోంచి  బయటకు రాగానే  తెల్లగా  తన పూకు లోంచి రసాలు జిగట  జిగట గా  తన పూకు పెదాల మీద నుంచి జారుతూ  తన తొడల మీద కార సాగాయి.
“చూశావా  నీ మొడ్డ పోట్లు , నా పూకును  ఉట బావిని చేశాయి” అంటూ  ఓ  వేలితో   తన రసాలను  తన తొడల మీద నుంచి తుడుస్తూ  పక్కనే ఉన్న  సింక్  కింద పెట్టి  టాప్  ఆన్ చేసింది.
తన చేతి వెళ్ళు కడుక్కొని  మా ఇద్దరి  టీ కప్పులు తీసుకొని  హాల్  లోకి నడిచింది. 
తన వెనుకే నేను కూడా హాల్ లోకి వెళ్లి  అక్కడున్న  కుర్చీ లో కుచోన్నాను.  
మా ఇద్దరి దెంగు  లాటలో  నా వంటి మీదున్న టవల్  కిచెన్ లో  జారిపోయింది  ,   దాన్ని  భుజం మీద వేసుకొని  నేను  హాల్  లోకి వచ్చాను.
కుర్చీలో  కూచున్న  నా  కాళ్ల మద్య  నా మొడ్డ  ఆకాశాన్ని  చూస్తూ ఉండగా, అక్కడ  టీ పై మీద  టీ  పెట్టిన  తను  నా మొడ్డ  వైపు చూసి,   తన  నైటీ ని పైకి లాక్కొంటు  తన కాళ్లు రెండు ఎడం చేసి  నా మొడ్డ మీద కుచోంది.   వేచ్చాగా  నా మొడ్డ  తన పూకు అడుక్కుంటా  దిగిపోతూ ఉండగా ,  దాని మీద పూర్తిగా కుచోంటు ,  మా ముందు టేబుల్ మీదున్న టీ ని  నా చేతి కి ఇస్తూ , తను కూడా  తీసుకొని   మెల్లగా  టీ తాగ సాగింది.   తనతో పాటు  టీ  తాగుతూ , కింద తన పూకు పెదాల నిండగా  దిగిన నా మోడ్డను  తన పూకు పెదాలు పట్టి స్కేజ్ చేస్తూ ఉండగా  వాటి వెచ్చదనం  ఎంజాయ్ చేస్తూ  వెచ్చని  టీ  గొంతులో దిగుతూ ఉండగా ,  వెచ్చని మోడ్డను తన పూకు  అడుగున  మెల్ల మెల్ల  గా ఆడించ  సాగాను.
మా ఇద్దరి చేతుల్లో   టీ ఉండడం  వల్ల  మెల్ల  మెల్ల  గా  కదల సాగాము.
“నీతో  ఉంటె  క్షణ క్షణం  ఎంజాయ్ మెంటే  శివా”
“ఉన్న టైం కొద్దిగా ఉందిగా  అందుకే,  5  గంటలకు కి   మీ మరదలు వస్తుంది అన్నావుగా”
“ఇంకా బోలెడు టైం ఉందిలే , ఈ లోపల  రెండు సార్లయినా  నా పూకు నిండా నీ  రసాలు నింపు, ఈ దెబ్బకు  నీ బిడ్డకు తల్లిని కావాలి” అంటూ నా మీద ఉగ సాగింది.
సోఫా లో నేను  ఇంటి మెయిన్ డోర్ కు ఎదురుగా కూచొని ఉన్నాను తను నా మీద  డోర్ వైపు తన పిర్రలు వచ్చేట్లు కూచొని ఉంది.
టీ తాగుతూ  ఊగుతూ ఉండగా , నాకు ఎందుకో డౌట్  వచ్చి  డోర్ వైపు చూసాను.   ఎవరో కీ పెట్టి  మెయిన్ డోర్ తీసినట్లు అనిపించింది కానీ డోర్  ఓపెన్ కాలేదు. డోర్  తీసినట్లు ఏమైనా బ్రమ  కలిగింది లే అనుకొంటూ  చేతిలోని టీ కప్పు ఫినిష్ చేసి  పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టాను , నాతొ పాటు తను కూడా  ఫినిష్ చేసి పక్కన పెట్టింది.  తన పూకు నిండా దూరిన నా మోడ్డను  అక్కడే ఉంచి  ఆ లింక్ విడిపోకుండా “బెడ్ రూమ్ లోకి వెళదాం పద” అన్నాను  తన పిర్రల  కింద చేతులు వేసి  వాటిని పిసుకుతూ.
“అయితే  తీసుకొని వెళ్ళు” అంది  నా మెడ చుట్టూ చేతులు వేసి తన రెండు కాళ్లు నా వీపు వెనుకను పెన వేసి  తన పూకు నిండా నా మోడ్డను  దోపుకొని నన్ను అతుక్కొని పోతూ.
Like Reply

సోఫా మీద నుంచి లేచి మా ఇద్దరి మద్యా లింకు విడకుండా  బెడ్ రూమ్  లోకి  వెళ్లాను  , వెళుతూ వెళుతూ  మెయిన్  డోర్ తెరుచు కోవడం  చప్పుడు కాకుండా  ప్రియ మరదలు లోపలి కి రావడం  గమనిస్తూ  తనను బెడ్ మీదకు చేర్చాను.
తన  మీదకు నన్ను లాక్కొని  కింద నుంచి తన పిర్రలు ఎగేస్తూ  నన్ను దెంగ మని  కింద నుంచి ప్రోత్సాహించ  సాగింది.    తన కాళ్లు మెడ మీద వేసుకొని విచ్చు కొన్న తన పూకు పెదాల మద్య  లాగి లాగి  దరువులు వెయ్యసాగాను. 
బెడ్ రూమ్ లో  మా ఇద్దరి దెంగుడు  సౌండ్  రీ సౌండ్ రాసాగింది.   కళ్ళు మూసుకొని  నా మొడ్డ పోట్లు ఎంజాయ్ చెయ్య సాగింది.  హాల్  లోంచి వచ్చే వెలుతురుకి  ఎవరో అడ్డం పడ్డట్లు   బెడ్ రూమ్ లో  వెలుతురూ డల్ అయిపోయింది.  కాలేజి నుంచి వచ్చిన శిరీష హాల్  లో మా దెంగుడు చూసి ఇంట్లోకి రావడానికి  hesitate చేసి , మేము బెడ్ రూమ్ లోకి వెళ్ళగానే తను ఇంట్లోకి వచ్చి , మా  దెంగుడు వేగం పెరగ గానే ఆ సౌండ్  కి  , ఎం జరుగుతుందో  అని  బెడ్ రూమ్ లోకి తొంగిచూడ సాగింది. 
తనను ఇంకా కొద్దిగా వేడెక్కించాలనే  ఉద్దేశం తో “శిరీష  ఎన్ని  గంటలకు వస్తంది” అన్నాను  నా నడుం  ఉపడం  లోని వేగాన్ని పెంచుతూ.
“మాములుగా తన కాలేజీ 5  గంటలకు అయిపోతుంది , తను వచ్చే కొద్దీ  ఇంకో 30 నిమిషాలు పడుతుంది”  అంది కింద నుంచి తన పిర్రలు నా  దెంగుడికి ధీటుగా  ఎగేస్తూ.
అప్పటికే మూడు సార్లు కార్చు కొన్న తన  పూకు నా మొడ్డ  దూకుడుకి  4  సారి   కార్చు కోవడానికి  దగ్గర పడుతూ ఉండగా ఆయాస పడుతూ “ ఏంటి అయ్యగారికి నా మరదలు మీద కన్ను పడింది, దాన్ని కూడా లైన్ లోకి  లాగాలనే”
“అబ్బే  అదేం  లేదులే ,  ఒక వేల మనం ఇద్దరం ఇలా ఉండగా  తను సడన్  గా వస్తే ఏంటి పరిస్థితి  అని  ఆలోచిస్తున్నాను”
“ఇంకేమైనా  ఉందా ,  తనకు  వాళ్ళ అన్న అంటే  చాలా ప్రేమ , నేను ఇలా తనను మీసం చేస్తున్నాను అని తెలిస్తే  నన్ను చంపేస్తుంది”
“నువ్వేం కావాలని చేయ లేదుగా  వాళ్ళ  అన్నకు  ఆక్సిడెంట్  లో  జరిగిన లోపం   పెళ్ళిలో  దాచి పెట్టి నిన్ను  చేసుకున్నాడు ,  నీ కోరిక తీర్చు కోవడం కోసం  ఇలా”  అన్నాను  ఆయాస పడుతూ.
“ఇప్పుడు  తన గొడవ ఎందుకు, నాకు కారెట్లు ఉంది స్పీడుగా  గుద్దు”  అంటూ తన పిర్రలు  గాల్లోకి  లేపింది.
ఆమె తొడలు రెండు ఉతగా  పట్టుకొని  వేగంగా, భలంగా  గుద్ద సాగాను.   నా మొడ్డ తన పూకు అడుక్కుంటా  తగులుతూ డ్రిల్లింగ్ చేయసాగింది.   మరో పది నిమిషాలు డ్రిల్ చేయగా  తను  నా చుట్టూ తన కాళ్లు పెనవేసి నన్ను తన మీదకు లాక్కొంటు కింద నుంచి తన పిర్రలు  పైకి లేపుతూ  నా మోడ్డను  తనలోకి ఇముడ్చు కొంటూ  విడతలు విడతలుగా  నా మొడ్డ చుట్టూ  వెచ్చగా కార్చు కో సాగింది.  
Like Reply

 
ఇద్దరం   ఓ  5 నిమిషాలు అలాగే  అతుక్కొని ఉండి  పోయాము.  తను  తేరుకొని   “నీకు ఇంకా  అయినట్లు లేదే , జండా కట్టే లాగా నా దాంట్లో పాతేసి  ఉన్నావు” అంది.
“ఇలా కాదులే , కొద్దిగా ముందుకు  వంగు  వెనుక నుంచి నీ పిర్రలు చూస్తూ చేస్తా  అప్పుడు అయిపోతుంది” అన్నా  ఓర కంట  డోర్ వైపు చూస్తూ.    ఇంతకూ ముందు ఉన్న  నీడ అలాగే  అక్కడే ఉంది.
నా మాటి విని  తను లేచి  మోకాళ్ల మీద కూచొని,  తన తల కింద ఉన్న  దిండు ను  మోచేతుల కింద  సపోర్ట్ గా పెట్టుకొని  doggy పోసిషన్  లోకి వచ్చింది. 
నా పిర్రలు  డోర్  వైపు ఉన్నాయి,  అక్కడ నుంచి చూస్తూ  ఎం  కనపడదు పిర్రలు  తప్ప.     ఆలోచించి  “కొద్దిగా  ఇటు  జరుగు నాకు పోసిషన్ కుదరడం లేదు” అంటూ  తనను కొద్దిగా  అడ్డం జరిపాను పరుపుకు.   ఈ పోసిషన్  లో  మా ఇద్దరి  శరీరాలు,   తన పూకు నిండుగా దూరే  నా మొడ్డ  క్లియర్  గా  వాకిటిలోకి  కనిపిస్తుంది.  
మా మూవ్ మెంట్స్  కి కూడా  వాకిటిలోని నీడ కదలక పోవడం నాకు ఆశ్చర్యాన్ని  కలిగించింది. 
ముందుకు  వంగడం  వాళ్ళ  పైకి లేచిన ప్రియ పిర్రలు  నా మోడ్డను కవ్విస్తుంటే  తన వెనుకకు చేరి , తన బావ ప్రాప్తి  తో జిగట  జిగట  గా తయారయిన తన పూకు పెదాల మద్య నా మోడ్డను జొనిపి   తన పిర్రలు సపోర్ట్ గా పట్టుకొని   ఒక్క సారిగా నా మోడ్డను తన పూకు అడుక్కుంటా  దూశాను.   తను  అప్పుడే కార్చిన రసాలు  నా మోడ్డకు  లుబ్రికేంట్  గా  పనిచేస్తూ ఉండగా   తన పూకు అడుక్కుంటా  దిగబడి తన గర్భ కుహరాన్ని తాకింది నా మొడ్డ  మొదలు.  ఆ  దూకుడుకి కీచుగా  అరుస్తూ “మోర toడా కొద్దిగా చిన్నగా దుర్చొచ్చుగా , నేను ఎక్క డికైనా పోతున్నా ఏంటి,  నాకు ఎక్కడో తాకుతుంది.” అంటూ ఆయాస పడ సాగింది.  
“నీ  పిర్రలు  చూస్తుంటే  కోరిక నషాళానికి అంటుతుందబ్బా”  అంటూ  వెనుక నుంచి  కుమ్మ సాగాను.  
వాకిట్లో నీడకు ప్రియ పూకు లో పోట్లు వేస్తున్న నా మొడ్డ తడిచిన రసాలతో మిల మిలా  మెరస్తూ  కనబడసాగింది.    ఆ నీడ యొక్క  ఓ  చెయ్యి   నీడ కాళ్ళ మధ్యకు చేరడం,  ఆ  నీడకు వెనుక వైపున ఉన్న లైట్  ద్వారా  వాకిట్లో  ఆ నీడ చేష్టలు  కొట్తోచ్చినట్లు కనబడ సాగింది.   మా ఇద్దరి సమాగాన్ని  ఇంకో  వ్యక్తీ చూస్తుంది  అనే ఆలోచన  నాలో కోరికను రెట్టింపు చేయగా, నా  నడుం ఉపుడిలో వేగం పెంచుతూ భలంగా  తన  పూకు అడుక్కుంటా నా మొడ్డ దురెట్లు పొడవ సాగాను.
“ఏమైంది  నీకు  అలా  అడుక్కుంటా భలంగా కుమ్ముతున్నావు,  ఎదో  దయ్యం పట్టినట్లు గా”    అంటూ  ఉగ  సాగింది.
తన మాటలు పట్టించు కో కుండా కుమ్మ  సాగాను. భలమైన  దీర్ఘమైన ఆ పోట్లు ప్రియ పూకులో  మరో మారు ప్రకంపనలు పుట్టిస్తూ ఉండగా తన పూకు పెదాలతో నా మోడ్డను పట్టేసు కొంటూ తన పిర్రలు వెనక్కు నెట్టి కదల కుండా ఉంటు   విడతలు  విడతలు గా   తన రసాలను చిమ్మ సాగింది.  తన పూకు  పంపే ప్రకంపనలు  గ్రహిస్తూ నా మోడ్డను తన పూకు అడుక్కుంటా  నొక్కి పట్టి వెచ్చటి రసాలను  తన పూకు నిండుగా  నింప  సాగాను.   తను పూర్తిగా ముందుకు వంగి  నా మొడ్డ నుంచి కారే ప్రతి బొట్టు  తన పూకు లో  పడేట్లు సర్దుకుంది.  
 
మా ఇద్దరి శరీరాలు కుస్తీ పట్టిన వాళ్ళ  లాగా  చెమటలతో  తడిచి పోయాయి.   నాది మెత్తపడగానే  తన పక్కనే పడుకుండి పోయాను.    తను అలాగే ఓ  10 నిమిషాలు ఉండి  ఆ తరువాత  బాత్రుం లోకి వెళుతూ “తొందరగా రెడీ  అవ్వు ,   మరదలు వస్తుంది , ఆ లోపల నువ్వు వేలుదువు” అంది.
“నువ్వు వెళ్లి రా , ఆ తరువాత నేను వేలతాలే” అంటూ పడకేసాను.  
Like Reply

 
తనకు , తన మరదలు  ముందే వచ్చింది అని ,  మా ఇద్దరి  దెంగులాట చూసి  తన వేళ్ళతో కేలుక్కుంది  అని చెప్పాలనిపించినా ,  ఎం జరుగుతుందో  చూద్దాం  అని మనసులో అనుకోని తన కోసం ఎదురు చూడ సాగాను.
ఓ  రెండు నిమిషాలకు  తను బయటకు వచ్చి ,  లోపల నుంచి ఇంకో నైటీ  తీసి వేసుకొని ఓ  టవల్ నా మీదకు విసురుతూ  “నువ్వు వెళ్ళు”  అంటూ బెడ్ రూమ్  లోంచి హాల్ లోకి వెళ్ళింది. 
వాళ్ళు ఉన్నది  2 బెడ్ రూమ్  హౌస్ , మేము  లోపలి వెళ్ళినప్పుడు  ఇంకో బెడ్ రూమ్ తలుపులు మూసి ఉండినది , కానీ ఇప్పుడు  తలుపులు తెరుచుకొని ఉన్నాయి.  నేను  టవల్  తీసుకొని బాత్రుం  లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి  ,  అదే  టవల్ ని నడుం చుట్టూ చుట్టుకొని హాల్  లోకి వచ్చాను  ఓ  5 నిమిషాల తరువాత. 
“మేము ఇంట్లో లేని టైం లో నువ్వు  చేసే రంకు  ఇదేనా ,  అన్న రానీ ,  మీ ఇద్దరి గురించి చెప్పక పొతే అప్పుడు  అడుగు” అంటూ   హై  పిచ్  లో   శిరీష ప్రియ మీద ఎగర సాగింది. 
సోఫా మీద కూచొని  ప్రియ  ఏడవ సాగింది.  సరిగ్గా  అదే టైం లో  నేను హాల్  లోకి  ఎంటర్ అయ్యాను. నన్ను చూసి “ మా అన్న  నిన్ను నమ్మి , నీ గురించి ఏంటో మంచిగా చెప్పాడు, నేను ఇంకా నువ్వు చాలా మంచి వాడివి అనుకున్నాను , ఇలా  నమ్మిన వాళ్ళకు  ద్రోహం చేస్తావు అని  అనుకోలేదు” అంటూ నా మీద ఫైర్  కా సాగింది.
“మీ అన్న పెద్ద  సత్య  హరిచంద్రుడు, నువ్వు  ఆయనకు సపోర్ట్” అన్నాను అదే  పిచ్  వాయిస్  తో
“మీరు చేసే తప్పును  సరిదిద్దు కోవడానికి , మా అన్నాను  అంటారా”
“పెళ్లి కాని  నువ్వే  అంత  హీట్  లో ఉంటె , పెళ్లి అయ్యి  సంవత్సరం పైన అవుతుంది, తనకు ఎలా ఉండాలి”
“నేనేం చేసాను , తనకు ఎం అయ్యింది”
“నువ్వు ఎం చేసావో , నేను అంతా చుసానులే , కావాలంటే  ఎవిడెన్స్ కూడా ఉంది నా దగ్గర ,  ఇప్పుడు  దాంతో పని లేదు , ఇంకా  మీ వదిన విషయం అంటావా ,  తనకు జరిగిన అన్యాయం నీకు జరిగి ఉంటె , నువ్వు కూడా మీ వదిన  బాటే పట్టేదానివి”
“దొరికారు కాబట్టి ,  ఇలా  అంటారులే , అందరు అనేది అదేగా”
“నిజాలు తెలుసుకోకుండా  ఉరికే  అరవకు,  కూర్చో నీకు  రుజువులతో పాటు  నిరూపిస్తాను” అంటూ తనను  సోఫాలో కుచో బెడుతూ , “ప్రియ , నువ్వు  వెళ్లి మీ  అయన  డాక్టర్  రిపోర్ట్స్ తీసుకొని రా” అంటూ  తనను వాళ్ళ బెడ్ రూమ్  లోనికి పంపాను.
“మా అన్నాను గురించి మా కంటే నీకు ఎక్కువ తెలుసా ఏంటి” అంది  శిరీష సోఫాలో కుచోంటు.
“తెలుసు కాబట్టే ,  నీకు  డీటెయిల్ గా చెపుతా , అంతా చెప్పాక అప్పుడు చెప్పు మీ వదిన చేసింది తప్పా లేక  రేటా  అని”
“ఏంటో చెప్పు , నాకు తెలీదంది , నీకు తెలిసింది” అంది  నా  టవల్ వైపు చూస్తూ.
Like Reply

తన పక్కనే  కూచొని,  వాళ్ళ అన్నకు పెళ్ళికి ముందు జరిగిన ఆక్సిడెంట్, అప్పుడు తనకు  వెన్ను పాము  ఆపరేషన్ చేయడం , ఆ ఆపరేషన్  వలన  తన మగతనం లేవక పోవడం , లేచినా   ఎక్కవ సేపు ఉండక పోవడం , పెళ్లి  కు ముందు తనకు తెలిసినా  అన్నీ  దాచి పెట్టి  పెళ్లి చేసుకోవడం, తన వలన పిల్లలు పుట్టారు అని  తెలిసినా  ఆ విషయం  వాళ్ళ అమ్మకు చెప్పక పోవడం ,  వాళ్ళ  అమ్మ  ప్రియాను  పిల్లలు పుట్ట లేదు అని  దెప్పి పొడవడం ,  వాళ్ళ అన్న  తాగినప్పుడు  ప్రియ నాకు  లొంగి పోవడం,  నా వలన  తను తల్లి కావాలనే తన సంకల్పం అన్నీ   డీటెయిల్ గా  దాదాపు ఓ  30 నిమిషాలు చెప్పాను.  
తనకు అన్నీ  విడమర్చి చెప్తూ ఉండగా టవల్  లో  నా  మొడ్డ చిన్నగా లెవ సాగింది. 
 
తన చూపులు ఆ ఉబ్బ మీద పెడుతూ “నిజమా, అన్నకు ఆక్సిడెంట్ జరిగింది తెలుసు కానీ  ఇవన్నీ  తెలీవు నాకు” అంది  బెడ్ రూమ్ లోంచి చేతిలో పేపర్స్ తో వస్తున్న  వాళ్ళ వదినను చూస్తూ.
తన చేతి లోంచి పేపర్స్ తీసుకొని , శిరీష  దగ్గరకు జరుగుతూ , పేపర్స్ తన వల్లో  పెట్టి  , ఒక్కొక్కటీ తీసుకొని  ఎక్స్ ప్లెయిన్ చేస్తూ వేళ్ళతో  తన డ్రెస్ మీద నుంచి తన తొడలు  తడమ సాగాను. 
అన్నీ చూపిస్తూ  మధ్యలో  ప్రియ వైపు చూసి  సైగ చేసాను తనను అక్కడ నుంచి వెళ్ళమని. నా సైగ అర్థం చేసుకొని తను కిచెన్ లోకి వెళ్ళింది.
అన్నీ చూపించిన తరువాత  సన్నగా తనకు మాత్రమే  వినపడే ట్లు “పెళ్లి కాని నువ్వే , మా ఇద్దరినీ చూసి  వేళ్ళతో  నీ చిట్టి దాన్ని  కేలుక్కోన్నావుగా , పాపం  పెళ్లి అయ్యి సంవత్సరం అయిన తను ఎలా కంట్రోల్  లో ఉంటుంది చెప్పు” అంటూ  చిట్టి దాన్ని  అన్నప్పుడు తన  వల్లో ఉన్న  నా చేతి  వేళ్ళతో  తన కాళ్ల మద్య ఉపస్తను  బట్టల మీద నుంచి  తడమ  సాగాను.   నా చేతి మీద తన చేతిని వేసుకొని నొక్కు కొంటూ  వాళ్ళ  వదిన చూస్తుంది ఏమో  అని చుట్టూ చూడ సాగింది.  
తన చెయ్యి ఎప్పుడైతే నా చేతి మీద  వేసిందో  ఇంకో చేతిని  తన డ్రెస్ మీద నుంచి టైట్  గా తన్నుకొని వస్తున్న తన రొమ్మును  నొక్కుతూ, తనను దగ్గరకు లాక్కొంటు   వేళ్ళతో తన ప్యాంటీ  అంచులు పట్టుకొని  వేలిని  డ్రెస్ మీద నుంచే లోపలికి  దూర్చ దానికి ట్రై చేయసాగాను.
“ష్, శివా  వదిన ఉంది ప్లీజ్, ఇప్పుడు వద్దు” అంటూ నా నుంచి దూరంగా  జరిగింది.
“మీ  వదినను ఏడిపించావు గా  , వెళ్లి సారీ చెప్పారా” అన్నాను.
“నేను మా వదినను సముదాయించు కొంటాలే , నువ్వు దీన్ని సముదాయించు” అంటూ టవల్ మీద నుంచి నా మోడ్డను  తాకుతూ  సోఫా లోంచి లేచి కిచెన్ లోకి పరిగెత్తింది.
పరువానికి వచ్చిన తన పిర్రలు చూస్తూ ఇంకా నిక్కుతున్న నా మోడ్డను ఆ పక్కనే  విడిచేసిన డ్రాయర్ లోకి దూర్చి  , దాని మీద ఫ్యాంట్ వేసుకొని రెడీ అయ్యాను.
వంట ఇంటి లోంచి  టీ కప్పులతో  శిరీష బయటకు రాగా  తన వెనుకే  ప్రియ  వచ్చింది మొహం మీద చిరునవ్వుతో.
“మా సంగతి  లా ఉంచు ఇంతకూ మీ కాలేజి లో ఎం జరిగింది , వాడు వచ్చాడా  ఈ రోజు కాలేజి కి” అన్నాను టాపిక్  మారుస్తూ.
Like Reply

 “హే  ఈ రోజు కాలేజీ అంతా  నీ గురించే అనుకొంటూ ఉన్నారు ,  వాడికి  వాడి పక్కన ఉన్న వాళ్లకు కాళ్లు  విరిచావట కదా , నేను  టివీ చూడలేదు కానీ కొందరు మా ఫ్రెండ్స్ లైవ్ చూసారు. అంతా  చెప్పారు ,  నా కోసం చాలా రిస్క్ తీసుకొని వాళ్లను ఎదుర్కున్నావు. థేంక్స్  శివా” అంది  టీ కప్పు  పక్కన పెట్టి.
“నీ కోసం అంత  చేస్తే థేంక్స్ ఇలనా చెప్పే ది” అన్నాను  నవ్వుతు.
“ఇంక  ఎలా చెప్పాలి ఏంటి” అంది నా వైపు తిరిగి. 
“ఇక్కడకు రా  చెప్తా” అన్నాను కిచెన్  లో ఉన్న  ప్రియ ను చూస్తూ
“మా వదిన  ఇక్కడే ఉంది” అంది రావడానికి  సంశయిస్తూ.
“ఎం రాదులే”  అంటూ కొద్దిగా ముందుకు జరిగి తన చెయ్యి పట్టుకొని ముందుకు లాగాను.
తను స్టడీగా లేకపోవడం  వల్ల  సరిగా వచ్చి నా వల్లో  పడింది.    పడుతున్న  శిరీష నడుమును లాఘవంగా పట్టుకోంటు తన రెండు పిర్రలు నా  వల్లో పడేట్లు  సర్దుకొని   మీదకు లాక్కున్నాను.
ప్యాంటు లోంచి లేచి నిక్కి నీలుగుతున్న నా భుజంగా తన పిర్రల మద్యలో సెటిల్  అవుతూ ఉండగా  తను  నా  వల్లో  కుచోంది.
“శివా ,  వదిన ఇంట్లోనే ఉంది, బాగోదు, ప్లీజ్” అంటూ నా  మీద నుంచి లేచి పోవడానికి ట్రై చేసింది.
“ప్రియ నేను చెప్పేంత వరకు  అక్కడ నుంచి బయటకు  రాదులే” అంటూ  తన నడుం మీద ఉన్న  నా రెండు చేతులను తన రొమ్ముల మీదకు జరుపుతూ  నొక్క  సాగాను తన డ్రెస్ మీదనే.
నా చేతులు  తన రొమ్ముల తీపు  తీరుస్తూ ఉండగా  ,  తన నోటి నుంచి సన్నని “హ్మ్మ్ హ్మ్మ్”   అనే  సౌండ్ బయటకు రా సాగింది.
Like Reply

కింద   నా మొడ్డ  తన పిర్రల  సందులో  లేచి  పెద్దగా కావడానికి ట్రై చేయసాగింది. కానీ  నా ఫ్యాంట్  లోపల  జాకీ   అడ్డం  రాసాగాయి ,  కానీ  తన్నుకొని వస్తున్న ఉబ్బ  మాత్రం తన పిర్రల మద్య  గుచ్చుకో సాగింది.
ఓ  నిమిషం పాటు  డ్రెస్ మీదనే తన రొమ్ములు నొక్కుతూ  వెనుక నుంచి  తన చెవి  కొనలను నాలుకతో తాకుతూ పెదాలతో మెల్లగా పట్టుకొని చీకుతూ ఉంటె. “శివా ,  శివా” అంటూ తన వీపును నా ఛాతీకి  ఆనించి తన మొహం వెనక్కు తిప్పింది.
ఎర్రని తన పెదాలు  రా  రమ్మని ఆహ్వానిస్తూ ఉంటె  చెవి మీద  ఉన్న  నా పెదాలను తన పెదాల మీదకు జరిపి సున్నితంగా పెదాలను  తడుముతూ,  తనను ముద్దుల్లో   దింపాను.
తన పెదాలను చీకుతూ తన నోట్‌లోకి  నా నాలుకను  దూర్చి తన నాలుకతో ఆడుకొంటు తనను కవ్వించ సాగాను.  నా ముద్దులకు  రెస్పాండ్ అవుతూ తన బాడీని నాకే సి ఒత్తుతూ  నా  నాలుకను  తన నాలుకతో పెనవేసి ఆడుకో సాగింది. 
 
ఓ  5 నిమిషాల పాటు ఇద్దరం  ముద్దుల్లో మునిగి  ఆయాసం తో  విడిపోగా  నా వైపు చూసి  సిగ్గుతో  నా ఎద లో తన మొహం దాచు కుంది.
తనను నా కేసి వట్టుకొని  ఓ చేతిని  వెనుక తన పిర్రల మీదకు జరిపి  వాటిని సున్నితంగా  నలుపుతూ  ఇంకో చేతిని తన రెండు కాళ్ల మధ్యకు  జరిపాను తన బంగారం కోసం.
నా చేతికి  తన రెండు కాళ్లను  కొద్దిగా వెడల్పు చేసి  దారి ఇస్తూ,  కిచెన్ వైపు చూసింది. 
నా చెయ్యి తన డ్రెస్ మీద నుంచే తన ఉపస్తను పట్టుకోగా.  సన్నగా మూలుగుతూ  “శివా, ఇక్కడ వద్దు ,  వదిన ఉండగా నేను ఫ్రీ గా ఉండలేను ,  ప్లీజ్  ఇంకో రోజు ఎప్పుడైనా” అంటూ  నా నుంచి  దూరంగా జరుగుతూ  బతిమలాడింది.  తన ఇబ్బందిని గమనించి  తనే వప్పుకుంది  ఇంకో సారి అంటూ  ఆ  ఇంకో సారి త్వరలో  రావాలి అని కోరుకొంటు  చిన్నగా దగ్గాను   వాళ్ళ  వదినకు హింట్  గా.   నా హింట్ అర్థం చేసుకొని ప్రియ  కిచెన్ లోంచి  బయటకు వచ్చింది.
“ప్రియా  నేను వెళతాను , వచ్చి చాలా సేపు అయ్యింది”
“నేను  నీకు కూడా   వంటచేసాను  ఇంకో  5 నిమిషాల్లో  రైస్  రెడీ అవుతుంది ,  తిని వెళ్ళు” అంటూ మరో మారు కిచెన్ లోకి వెళ్ళింది.
 
మేము ఇద్దరం   తన కాలేజీ  విషయాలు గురించి మాటాడుకోంటు   ఇద్దరి ఫోన్ నంబర్స్ ఎక్స్ఛేంజి  చేసుకున్నాము. 
Like Reply

 “నువ్వు నాకు ఫోన్ , లేదా  మెసేజ్ కూడా చేయకు , మా అన్నకు నా మీద డౌట్,  నేను నీకు మెయిల్ id  ఇస్తాను అందులో చాట్ చెయ్యి  అంటూ తన మెయిల్ id  కూడా ఇచ్చింది”
ఈ లోపల ప్రియ  టేబుల్ మీద ముగ్గరికీ  వడ్డించగా, మాట్లాడుతూ  డిన్నర్ చేసి  వాళ్ళ ఇంటి నుంచి బయట పడ్డాను.
ఇంటికి వెళ్లి డ్రెస్ మార్చుకొని  రి లాక్స్  అవుతూ ఉండగా, రాజి రెడ్డి కి అమ్మాయిలు సప్లై చేసే  వాడి ఫోన్ నెంబర్ డీటెయిల్స్ వచ్చాయి.   నూర్  ఎవరికై తే  ఆ పని అప్పగించిందో ఆ constable  కాల్ చేశాడు.  వాడు చెప్పిన విశేషాలు ఏంటి అంటే.  రేపు  రాత్రి ఫ్లైట్  కి  రాజి రెడ్డి నేపాల్  కాపిటల్  ఖాట్మండు వెళుతున్నా డు.  వాడికి తోడుగా  ఓ పిల్లను ఆరంజ్ చేయమన్నాడు తనతో పాటు వెళ్ళడానికి  తను అక్కడ  రెండు రాత్రిళ్లు ఉంటాడు.  ఆ అమ్మాయి తనతో పాటు ఉంటుంది  ఆ రెండు రాత్రులు.   తను అక్కడ ఎదో బిజినెస్  పని మీద వెళుతున్నా డు  అని చెప్పి  అక్కడ తన బస చేసే హోటల్ పేరు కూడా ఇచ్చాడు.    తన ఫ్లైట్  హైదరాబాదు  నుంచి ఢిల్లీ  అక్కడ నుంచి  ఖాట్మండు  వెళుతుంది  అని  తన ఫ్లైట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. 
 
శివాని కోరిక తీరాలంటే , ఇండియా కంటే  నేపాల్ బెటర్ , అక్కడ  ఎదో బిజినెస్  గొడవల్లో పోయాడు అనుకుంటారు. వాడ్ని అక్కడ లేపాలి అంటే శివాని తో  కలిసి నేను కూడా నేపాల్ వెళ్ళాలి.  మరి నేపాల్  రావడానికి  శివానీ  ok చెప్తుందా  లేదా  అని తనకు ఫోన్ చేసి  ప్లాన్ అంతా చెప్పాను.  నువ్వు తోడూ ఉండగా ఎక్క డికైనా రావడానికి  రెడీ  అందులోనా వాడిని చంప డానికి అయితే  రెడీ  అంటూ చెప్పింది. 2 days కి సరిపడా బట్టలు సర్దుకొని రెడీగా ఉండమని చెప్పి ఫోన్ పెట్టిసి మా ఇద్దరికీ టికెట్స్ బుక్ చేసాను.  కానీ  టికెట్స్  హైదరాబాదు నుంచి  డిల్లీ కి కాకుండా  వేరే  రూట్  లో బుక్ చేసి  పడుకున్నా.
 
పడుకున్న వెంటనే నిద్ర పట్టేసింది.  ఉదయం 10 గంటలకు మెలకువ  వచ్చింది.  గబ  గబా రెడీ  అయ్యి  శివానీ కి ఫోన్ చేసి  రెడీగా ఉండమని చెప్పి కాబ్ బుక్ చేశాను. 
 
నా  బట్టలు సర్దుకొని  కింద కు వచ్చే సరికి కాబ్ రెడీ గా ఉంది.   దారిలో శివా ని  కాబ్ ఎక్కించు కొని ఎయిర్ పోర్ట్ వైపు కాబ్  ని  తిప్పాను. 
 
ట్రావెలింగ్  కి comfortable  గా ఉండాలని  జీన్స్  టీ షర్టు లో  వచ్చింది.   శివాని ముందు నడుస్తూ ఉండడం  వలన  జీన్స్ లోంచి ఉబ్బెత్తుగా  కనిపిస్తున్నా తన  పిర్రలు కవ్విస్తుంటే  ఇంకా రెండు రోజులు తనతో గడపచ్చు లే అనుకొంటూ  లోపలికి  ఎంటర్ అయ్యాను.
 
రాజి రెడ్డి వెళ్ళిన రూట్ లో కాకుండా  వేరే  రూట్ లో బుక్ చేసాను.   హైదరాబాదు నుంచి  సిలుగురి( వెస్ట్ బెంగాల్   లో ని   బోర్డర్  airport  అది ). అక్కడ నుంచి  ఓ  10 k.m వెళితే  అక్కడ నేపాల్  బోర్డర్ వస్తుంది.  కాక పొతే అక్కడ నుంచి ఇంకో  ఫ్లైట్  క్యాచ్ చేసి ఖాట్మాండ్ వెళ్ళాలి.  
 
మేము ఎక్కాల్సిన ఫ్లైట్ కరెక్ట్ టైం  కే వచ్చింది.  శివాని ఫస్ట్ టైం  ఫ్లైట్ ఎక్కడం వల్ల  కొద్దిగా టెన్షన్ ఫీల్ అయ్యింది.  ఇద్దరం పక్క పక్క సీట్లు అవ్వడం వల్ల  నా చేతిని గట్టిగా పట్టుకొంది.  గంటన్నర ఫ్లైట్ ఇట్టే గడిచి పోయింది.    సిలుగూరు  airport నుంచి బయటకు రాగానే  , బోర్డర్ , బోర్డర్  అంటూ బయట క్యాబ్స్  అరుస్తూ  ఉంటె , ఓ   క్యాబ్ డ్రైవర్ ను  పిక్స్ చేసుకోగా ,  తను మా ఇద్దరి  luggage కార్ లో పెట్టగా, ఇద్దరం  వెనుక సీట్లో  కుచోన్నాము.  15 నిమిషాలకు మిమ్మల్ని అక్కడ దింపి.
“అక్కడ  లైన్ ఉంది వెళ్లి అందులో నిలబడండి , అటువైపు వెళ్ళవచ్చు” అంటూ సలహా ఇచ్చి వెళ్ళాడు. 
మా ఇద్దరి అదార్  కార్డ్స్ తీసి చేతిలో పెట్టుకొని  వెళ్లి లైన్ లో  నిలబడ్డాము.  లైన్ మెల్లగా కదిలి   ఓ 10 నిమిషాలకు మేము బోర్డర్ పోలిస్ దగ్గరకు వచ్చాము.  మా అధార్  కార్డ్స్ చెక్ చేసి , luggage స్కాన్ చేయించుకొని రమ్మన్నారు.   అవి  స్కాన్ కాగానే  మేము మా luggage  to  ఓ   బ్రిడ్జి మీద ఉన్నాము , ఆ బ్రిడ్జి మీద నుంచి అటు వైపు వెళ్ళడానికి  ఆటోలు రెడీగా ఉన్నాయి. వాటిని పట్టుకొని బ్రిడ్జి దాటాము  అటు వైపు నేపాల్ బోర్డర్ లో  కూడా  అధార్  కార్డ్స్ చెక్ చేయాగా , అక్కడ నుంచి బయటకు వచ్చి  ఓ చిన్న టౌన్ లోకి వచ్చాము.  నా దగ్గర ఉన్న  ఇండియన్ కరెన్సీ ని  నేపాల్  కరెన్సీ లోకి మార్చాను దాదాపు   1  రూపాయికి  1.6 నేపాలీ రుపాయులు ఇచ్చారు. 
అక్కడే ఓ చిన్న హోటల్ లో స్నాక్స్ తిని  టీ  తాగి.   ఓ టాక్సీ ఎక్కాము  నెక్స్ట్ airport  కి.  దాదాపు  45 నిమిషాలు  ప్రయాణం  ఆహ్లాదంగా జరిగింది.  కరెక్ట్  గా  కాలేజ్స్  మరియు కాలేజీలు  వదిలే  టైం అనుకుంటా   అమ్మాయిలూ , అబ్బాయిలు రంగు రంగుల డ్రెస్సుల్లో  ఇళ్లకు వెళుతున్నారు.   పక్కన శివాని నిద్రలోకి జారుకోగా.   లే లేత పరువాలను చూస్తూ  ఎంజాయ్ చెయ్య సాగాను.     అమ్మాయిలూ చాలా బాగున్నారు.  వాళ్ళ  డ్రెసుల్లో వాళ్ళ  అందాలు కొట్తోచ్చినట్లు  కనబడుతూ ఉండగా  వాటిని ఎంజాయ్ చేస్తూ airport చేరుకున్నాము.   
Like Reply

Hi Friends,

Sorry for Not coming and reading this messages. Lot of things happens in the Life , I am in that time frame where i Lost my Mother and struggling to cope up with the life.

Story is not stopped, I will update as soon as possible, Kindly bare with me .

Remain yours
Siva
[+] 5 users Like siva_reddy32's post
Like Reply

Live Adult TV enjoy



http://oklivetv.com/genre/adult-18/?orderby=views
Like Reply

అందరికీ వందనాలు

జీవితం లో ఎన్నో మార్పులు , చేర్పులు వాటి వల్ల , ఓ చిన్న గ్యాప్

అతి త్వరలో ఓ update తో మీ ముందుకు వస్తున్నా , కొద్దిగా ఓపిక పట్టండి

ఇన్ని రోజులు రానందుకు క్షంతవ్యుణ్ణి

మీ
శివ
Like Reply

అందరి కీ  నమస్కారాలు,  కరోనా  అందరి జీవితాల్లో  చాలా మార్పులు తెచ్చింది, కరోనా వల్ల కాకపోయినా   కాలం  చేతిలో  ఆప్తులను  పోగొట్టుకున్నాను,  అందులోంచి కోలుకోవడానికి  కొద్దిగా  సమయం పట్టింది. నేను నా కథను  ముగించ కుండా వెళ్ళను.
మరో మారు థాంక్స్  చెపుతూ ,  కొత్త update  తో వస్తున్న
మీ 
శివ   
[+] 5 users Like siva_reddy32's post
Like Reply




Users browsing this thread: 8 Guest(s)