Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery నేను నా జీవితం
#1
కొత్తగా కథ రాస్తున్నా ఆశిస్తారనీ బావిస్తూన్నా
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
స్టార్ట్ చేయండి
yourock yourock
Like Reply
#3
ధన్యవాదాలు మిత్రమా మీ అమూల్యమైన కథ కోసం చూస్తూ ఉన్నాను
Like Reply
#4
రాస్తున్న త్వరలోనే పోస్ట్ చేస్తా
Like Reply
#5
నేను బీ.టెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను కాలేజీ లో మంచి మార్కులు రాకపోయినా ఫెయిల్ కాకుండా చదువుతాను నా ఫ్రెండ్స్ అందరికీ గల్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు తప్ప వాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేస్తుంటే నేను చూస్తూ కోసం తప్ప ఏమి చేయలేకపోయాను నా దరిద్రం తగ్గట్టు ఎవ్వరిని ట్రై చేసిన పడట్లేదు ఒకరోజు యూట్యూబ్ లో ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసి ఒక డేటింగ్ అప్లికేషన్ డౌన్ లోడ్ చేశాను కానీ అందులో అన్ని ఫేక్ ప్రొఫైల్ కాబడ్డాయి రెండు రోజుల తర్వాత ఇక అప్లికేషన్ అప్లికేషను తీసేద్దాం అనుకున్న సమయంలో ఒక లైక్ వచ్చింది ఒక అందమైన అమ్మాయి ఫోటో ఉండి లైక్ వచ్చింది సరే చూద్దాం ఇది లాస్ట్ అని చెప్పేసి ఆ ప్రొఫైల్ ని లైక్ కొట్టాను ప్రొఫైల్స్ మ్యాచ్ అయ్యాక నాకు మెసేజ్ వచ్చింది.ప్రొఫైల్ పేరు సింధు అని ఉంది

సింధు:హాయ్
నేను:హాయ్
సింధు:యు ఆర్ ఫ్రమ్
నేను:హైదరాబాద్
సింధు:తెలుగు నా
నేను:అవును మీరు ఎక్కడి నుండి
సింధు:సేమ్ హైదరాబాద్
నేను:కానీ నేను ఈ అప్లికేషన్ తీసేద్దాం అనుకుంటున్నా
సింధు:ఎందుకు
నేను:ఇక్కడ అందరూ ఫేక్ ప్రొఫైల్స్ తో ఉన్నారు
సింధు:నువ్వు అన్నది కూడా నిజమే అన్ని ఫేక్ ప్రొఫైల్స్ కొంతమంది అబ్బాయిలు మాత్రమే రియల్ ప్రొఫైల్స్ లో ఉన్నారు కానీ నాది మాత్రం నిజం నేను నిజంగా అమ్మాయినే
నేను:కానీ నేను ఎలా నమ్మాలి
సింధు:నువ్వే చెప్పు ఏం చేస్తే నమ్ముతావు
నేను:సరే నేను ఒక ఫోటో పంపిస్తా అదే స్టిల్లు నీ ఫోటో పంపు
సింధు:సరే కానీనా ఫోటో ఎవరికి పంపకూడదు
నేను:సరే నేను ఎవరికి పంపివ్వను
నేను:ఇంటర్నెట్ నుండి ఒక ఫోటో డౌన్లోడ్ చేసి రెండు నిమిషాల తర్వాత తను సేమ్ స్టిల్ లో నాకు తన ఫోటో పంపించింది
సింధు:ఇప్పుడైనా నమ్ముతావా
నేను:నిజంగా అది నువ్వేనా
సింధు:నిజంగా నేనే ఎందుకు
నేను:చాలా అందంగా ఉన్నావు అందుకనే డౌట్ వచ్చి అడిగాను
సింధు:థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్
నేను:ఇంతకీ నీ పేరు ఏంటి
సింధు:ప్రొఫైల్ లో నా పేరు ఉంది కదా
నేను:ఓహో అది కూడా నిజమేనా నేను వేరే పేరు పెట్టావ్ ఏమో అనుకున్నా
సింధు:లేదు నా పేరు సింధు మరి నీ పేరు
నేను:నా పేరు అరుణ్
సింధు:బాగుంది నీ పేరు
నేను:నీ పేరు కూడా చాలా బాగుంది
సింధు:నువ్వు ఏం చేస్తావు
నేను:బీటెక్ చదువుతున్న మరి మీరు ఏం చేస్తారు
సింధు:నేను హౌస్ వైఫ్.మీ ఏజ్ ఎంత
నేను:20 మరి మీది
సింధు:24
నేను:మీ భర్త ఏం చేస్తారు
సింధు:ఆయన అబుదాబిలో పనిచేస్తాడు
నేను:అయితే బాగానే సంపాదిస్తాడు అన్నమాట
సింధు:అవును నెలకు మూడు లక్షలు పంపుతాడు
నేను:అవునా అయితే బాగా సంపాదిస్తున్నాడు
సింధు:అవును
నేను:సింధు మిమ్మల్ని ఏమని పిలవాలి
[+] 3 users Like hotstories's post
Like Reply
#6
తరువాతి అప్డెట్ నుండి పెద్ద అప్డెట్ పెడుతా కాని వారానికి 2 లేదా 3 అప్డెట్స్ మాత్రమే ఇవ్వగలను
Like Reply
#7
Super update
yourock yourock
Like Reply
#8
చాలా బాగా రాసారు మిత్రమా మీ అమూల్యమైన కథ పూర్తిగా రాస్తారని భావిస్తున్నాను మాంచి రంజు తో కూడిన శృంగారం కథల మల్రస్తరని భావిస్తున్నాను ఇక పోతే మీ అమూల్యమైన అప్డేట్ చాలా చాలా బాగుంది
Like Reply
#9
(01-08-2019, 07:04 PM)Mandolin Wrote: Super update

Thanks
Like Reply
#10
(01-08-2019, 10:14 PM)Chiranjeevi Wrote: చాలా బాగా రాసారు మిత్రమా మీ అమూల్యమైన కథ పూర్తిగా రాస్తారని భావిస్తున్నాను మాంచి రంజు తో కూడిన శృంగారం కథల మల్రస్తరని భావిస్తున్నాను ఇక పోతే మీ అమూల్యమైన అప్డేట్ చాలా చాలా బాగుంది
తప్పకుండా మిత్రమా
Like Reply
#11
ప్రారంభం బాగుంది
Like Reply
#12
Good start give regular and big updates
Like Reply
#13
(02-08-2019, 09:51 AM)Sivaoms Wrote: Good start give regular and big updates
తప్పకుండా పెద్ద అప్డెట్ ఇస్తాను కాని వారానికి 2 లేదా 3 అప్డెట్స్ మాత్రమే ఇవ్వగలను
Like Reply
#14
Nice nice
Like Reply
#15
సింధు:సింధు అని పిలువు

నేను:మీరు నా కన్నా వయసులో పెద్దవారు కదా అందుకోసమే అడిగాను
సింధు:కరెక్ట్ నువ్వు చెప్పింది కాకపోతే నేను మరీ అంత పెద్ద దానిని కాదు కేవలం నాలుగుసంవత్సరాలు తేడా కాబట్టి పేరుతో పిలవవచ్చు
నేను:సరే సింధు నిన్ను ఒకటి అడగనా
సింధు:అడుగు
నేను:నీకు పెళ్లి అయ్యింది కదా మరి ఈ అప్లికేషన్ ఎందుకు డౌన్లోడ్ చేశావు
సింధు:ఇంట్లో బోర్ కొట్టి డౌన్లోడ్ చేశా మరి నువ్వు ఎందుకు డౌన్లోడ్ చేశావు
నేను:ఇది డేటింగ్ యాప్ కాబట్టిఎవరైనా అమ్మాయి దొరుకుతుందేమో అని డౌన్లోడ్ చేశాను
సింధు:అవునా మరి దొరికిందా
నేను:ఎక్కడ సింధు ఇక్కడ అందరూ ఫేక్ ప్రొఫైల్ తప్ప ఒక అమ్మాయి కూడా లేదు
సింధు:అదేంటి నేను ఉన్నాను కదా
నేను:నువ్వు తప్ప ఇక్కడున్నా అందరూ ఫేక్ ప్రొఫైల్
సింధు:సరే
నేను:సింధు నిన్ను ఒకటి అడగనా
సింధు:అడుగు
నేను:ఇది డేటింగ్ ఆప్ కదా ఎవరైనా నిన్ను డేట్ కి ఇస్తే వెళ్తావా
సింధు:వెళ్ళను అని చెప్పలేను కానీ వెళ్తాను అని చెప్పలేను
నేను:అంటే
సింధు:అది మనిషిని బట్టి ఆధారపడి ఉంటుంది
నేను:ఓ ఓకే ఓకే నీకు పిల్లలు ఉన్నారా
సింధు:లేరు
నేను:పెళ్లి అయ్యి ఎంత కాలం అయింది
సింధు:రెండు సంవత్సరాలు అవుతుంది
నేను:ఇంకా ప్లాన్ చేయలేదా
సింధు:ఆయన అబుదాబిలో ఉంటారు కదా అందుకే
నేను:ఓ మరి ఎప్పుడు వస్తారు మీ హస్బెండ్
సింధు:ఇంకొక ఎనిమిది నెలలు పడుతుంది.
నేను:ఎప్పుడు వెళ్లారు
సింధు:ఈ నెల 12 నెలలు అయ్యాయి
నేను:ఓ సరే ఇంకేంటి సంగతులు
సింధు:నాకు కొంచెం పని ఉంది తర్వాత చాట్ చేస్తా బాయ్
నేను సరే బాయ్
రోజు లాగానే ఆ రోజు గడిచింది కానీ ఆ రోజు రాత్రి సింధు ని తలచుకుని చేతి పని చేసుకున్నాను మరుసటి రోజు పొద్దున్న రోజులాగే కాలేజ్ కి వెళ్ళాను కానీ లెక్చలర్ రాకపోవడంతో క్లాస్ లేకపోయేసరికి ఫోన్ ఓపెన్ చేసి డేటింగ్ ఆప్ ఓపెన్ చేసాను సింధు ఆన్లైన్లో ఉంది మెసేజ్ పెట్టాను
నేను:హాయ్
సింధు:హే హాయ్
నేను:ఏం చేస్తున్నావు
సింధు:ఏమీ లేదు కాళీగా కూర్చున్నాను నువ్వు ఏం చేస్తున్నావు
నేను:కాలేజీలో ఉన్నాను
సింధు:క్లాస్ లో ఉండి టెక్స్ట్ చేస్తున్నావా
నేను:అవును
సింధు:ఎందుకు అలా ముందు చదువుకో
నేను:నేను క్లాస్ లో ఉన్నాను కానీ క్లాస్ నడవడం లేదు అందుకే ఫోన్ తీశాను
సింధు:సరే
నేను:నువ్వు ఏం చేస్తున్నావ్
సింధు:ఏమీ లేదు ఖాళీగా కూర్చున్నాను
నేను:మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు
సింధు:నేను నా మరిది అతని భార్య
నేను:మరి మీ అత్తయ్య మామయ్య
సింధు:వాళ్ళ ఊరిలో ఉంటారు
నేను:ఓ సరే సరే
సింధు:ఇంకా
నేను:చెప్పు నువ్వే
సింధు:నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా
నేను:ఉంటే డేటింగ్ అప్లికేషన్ ఎందుకు డౌన్లోడ్ చేస్తాను
సింధు:ప్రొఫైల్ పిక్ నీదేనా
నేను:నాదే
సింధు:బానే ఉన్నావు కదా
నేను:బానే ఉంటాను కానీ ఎవరు పడట్లేదు అందుకే ఎవరైనా అమ్మాయి డేటింగ్ కి దొరుకుతాయరేమోనని ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేశాను
సింధు:కానీ ఎవరూ దొరకలేదు అంతే కదా
నేను:అదే నా బాధ
సింధు:ట్రై చెయ్ దొరుకుతారు
నేను:నిన్ను ఒకటి అడగనా సింధు
సింధు:హా అడుగు
నేను:నీకు నచ్చకుంటే కోపం పడకూడదు
సింధు:సరే
నేను:నా తో డేటింగ్ కి వస్తావా నీకు ఇష్టం ఉంటేనే లేదంటే లేదు
సింధు:హ హ హ నువ్వు అడుగుతావా నాకు తెలుసు కానీ ఇంత తొందరగా అడుగుతావు అనుకోలేదు
నేను మరి వస్తావా
సింధు:నాకు పెళ్లి అయ్యింది
నేను:ఆ విషయం నాకు తెలుసు జస్ట్ మీటింగ్
సింధు:ఆలోచించి చెప్తా
నేను:ఎప్పుడు చెప్తావ్
సింధు:అబ్బా కాస్త టైం ఇవ్వు కదా
నేను:సరే ఆలోచించి చెప్పు మా సార్ వచ్చాడు మళ్ళీ చాట్ చేస్తాను బాయ్
సింధు:సరే బాయ్
కాలేజి అయిపోయాక అప్లికేషన్ ఓపెన్ చేసి చూసాను సింధు ఆన్లైన్లో లేదు వేరే ఏదో మెసేజ్ లు కనిపించాయి కానీ ఎందుకో నాకు ఫేక్ కనిపించి రిప్లై ఇవ్వలేదు నేను నా రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అప్ అయి మళ్లీ ఓపెన్ చేసి చూసాను సింధు ఆన్లైన్లో లేదు కాసేపు బయటకు వెళ్లి ఫ్రెండ్స్ ని కలిసి కాసేపు అలా బయట తిరిగి నా రూం కి వెళ్లానుమళ్లీ ఒకసారి అప్లికేషన్ ఓపెన్ చేసి చూశాను ఆన్లైన్ లో లేదు సరే తను బిజీగా ఉండొచ్చు నేను తిని కాసేపు చదువుకుందామని బుక్ చేశాను పది నిమిషాలకి సింధూ నుండి మెసేజ్ వచ్చింది
సింధు హాయ్ అరుణ్
నేను హాయ్ సింధు
సింధు ఏం చేస్తున్నావ్
నేను చదువుకుందామని ఇప్పుడే బుక్ చేసాను నువ్వు మెసేజ్ చేసావ్
సింధు హో సారీ డిస్ట్రబ్ చేసినందుకు చదువుకో
నేను పర్లేదు
సింధు అన్నిటికన్నా చదువు ముఖ్యం కదా
నేను నిజమే కానీ కాసేపు తరువాత చదువుకుంటాను లే
సింధు సరే
నేను తిన్నావా
సింధు హా తిన్నాను నువ్వు తిన్నావా
నేను హా తిన్నాను ఏం తిన్నావ్
సింధు బిర్యాని మరి నువ్వు
నేను పప్పు క్యాబేజీ పెరుగు,ఫుల్ బిజీగా ఉన్నట్టున్నావు ఈరోజు
సింధు అవును ఈవినింగ్ షాపింగ్ కి వెళ్లాను
నేను ఏం కొన్నావ్
సింధు సారీస్ తీసుకున్న
నేను అంతేనా
సింధు ఒక డ్రెస్ కూడా కొన్నాను
నేను ఎలాంటి డ్రెస్ పంజాబీ లేక మాడ్రన్ నా
సింధు మాడ్రన్,ఏంటి ఇన్ని క్యూస్షన్స్ అడుగుతున్నావు
నేను ఊరికనే ఏ నీకు బోర్ కొట్టిందా
సింధు అబ్బే అదేమీ లేదు ఊరికే అన్నాను,ఒక 10 మినిట్స్ ఇప్పుడే వస్తాను
[+] 3 users Like hotstories's post
Like Reply
#16
సూపర్ అప్డేట్ చాలా చాలా బాగుంది
Like Reply
#17
Please try to give big update
Like Reply
#18
Frindship day కానుక ఇచ్చినందుకు ధన్యవాదాలు మిత్రమా
Like Reply
#19
Nice update
Like Reply
#20
Happy friendship day to all
Like Reply




Users browsing this thread: