Thread Rating:
  • 13 Vote(s) - 3.31 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Fantasy అవంతీపుర సింహాసనం...

Showing only the posts of prasad_rao16: 398 of 1,090 posts. Show all posts

(16-08-2019, 11:21 AM)Pradeep Wrote:  అయ్యే ప్రసాద్ గారు నా కామెంట్స్ మిమ్మల్ని ఇబ్బంది కలిగించే విధంగా ఉంటే క్షమించండి 

ఇక ముందు మీకు ఇబ్బంది కలుగకుండా ఉండేలా చూసుకుంటాను


మీ ప్రొఫైల్  ఫోటో లోని అమ్మాయి ఎవరో కొద్దిగా చెబుతారా


అదేం లేదు ప్రదీప్....ఇంత expectations అందుకోగలనా లేదా అన్న ఉద్దేశ్యంతో భయం వేస్తుంది అన్నా....వేరే ఉద్దేశ్యం ఏమీ లేదు....ఇక ప్రొఫైల్‍లో అమ్మాయి ఎవరో నాకు తెలియదు....నెట్‍లో దొరికింది....బాగుంది కదా అని పెట్టేసాను.... happy happy happy happy
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

(16-08-2019, 12:10 PM)gobanew66 Wrote:  నైస్ స్టోరీ. చాలా బాగా రాస్తున్నారు. మీరు చాలా గ్రేట్ రైటర్ . ఫోటోస్ కూడా చాలా బాగున్నవి.


చాలా థాంక్స్ gobanew.....ఏదో మీ అభిమానం అలా మాట్లాడిస్తున్నది....అంతే....పెద్ద రైటర్‍ని ఏం కాదు.... happy happy happy happy happy
Like Reply

(16-08-2019, 02:04 PM)utkrusta Wrote:  PRASAD JI WAITING FOR NEXT UPDATE EAGARLY


త్వరగా ఇవ్వడానికి ట్రై చేస్తాను.... happy happy happy happy
Like Reply

(16-08-2019, 02:12 PM)Pinkymunna Wrote:  Super broo vodinathoo sayataa kekaa waiting for action broo


అంతేగా బ్రో.... happy happy happy happy happy
Like Reply

(16-08-2019, 02:49 PM)Chandra228 Wrote:  సూపర్ ఇప్పుడు స్వర్ణ మంజరి ఏమి చెబుతున్నారు అని  ఎదురుచూస్తున్న ము..


happy happy happy happy happy
Like Reply

(16-08-2019, 04:52 PM)Pk1981 Wrote:  చాలా బాగుంది.మీ అప్డేట్ కోసం wating


చాలా థాంక్స్ pk.... happy happy happy happy happy
Like Reply

(18-08-2019, 11:55 AM)Venkata nanda Wrote:  Nice sir plz up date


చాలా థాంక్స్ నందా సార్.... happy happy happy happy happy
Like Reply

(18-08-2019, 01:32 PM)stories1968 Wrote:  నా మరిది కోరిక తిర్చలా వద్దా 
[Image: EB-Pt-RKUc-AA8-NLB-1.jpg]


బొమ్మ చాలా బాగున్నది స్టోరిస్ గారు....కధ నచ్చిందనే అనుకుంటున్నాను..... happy happy happy happy
Like Reply

అప్డేట్ ః 04

(ముందు అప్డేట్ 17 వ పేజీలో ఉన్నది....https://xossipy.com/showthread.php?tid=13338&page=17)

“అది…..ఆదిత్యసింహులవారి కోరిక ఏమిటంటే…..మీరు,” అని మంజుల తల ఎత్తి స్వర్ణమంజరి వైపు చూసి, మళ్ళీ తల వంచుకుని, “మీరు ఆదిత్యసింహుల వారి కోరిక తీర్చాలంట,” అన్నది మంజుల.

“అదే ఏమి కోరిక తీర్చా…లి నేను,” అంటూ స్వర్ణమంజరి మంజుల వైపు సందేహంగా చూస్తూ, “అంటే ఆదిత్యసింహుడి ఉద్దేశ్యం నేనుఅతనితో ఒకే తల్పం మీద….” అంటూ ఇక మాట్లాడలేకపోయింది.
“అవునమ్మా…..ఆదిత్యసింహుల వారు మిమ్మల్ని కోరుకుంటున్నారు…..మీరు అతని కామవాంఛ తీరిస్తే ఆయనవిజయసింహులవారు చక్రవర్తి అవడానికి మార్గం సుగమం చేస్తానన్నారు,” అన్నది మంజుల.
మంజుల అలా అనగానే స్వర్ణమంజరి భరించలేని కోపంతో ఆసనంలో నుండి పైకి లేచి మంజుల దగ్గరకు వచ్చి ఆమె గొంతు పట్టుకుని పైకి లేపి, “ఏం…చెబుతున్నావు నువ్వు…మతుండే మాట్లాడుతున్నావా,” అని అరిచింది.

స్వర్ణమంజరి కోపాన్ని చూసిన మంజుల నిలువెల్లా వణికిపోయింది.

ఆమె తన గొంతుని పట్టుకుని పైకి లేపేసరికి ఊపిరి ఆడక కాళ్ళు గిలగిల కొట్టుకుంటున్నది.

మంజుల నోటి నుండి మాట రావడమే కష్టం అవడంతో ఆమె తన రెండు చేతులతో స్వర్ణమంజరి చేతిని పట్టుకుని విడవమన్నట్టు గించుకుంటున్నది.

అంతలోనే స్వర్ణమజరి సృహలోకి వచ్చి మంజులని వదిలేసింది.

దాంతో మంజుల వెంటనే కింద పడిపోయి శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ చిన్నగా దగ్గుతున్నది.

మంజుల చెప్పేది విన్న తరువాత స్వర్ణమంజరికి ఏమి తోచడం లేదు.

[Image: sddefault.jpg]


కళ్ళ ముందు లోకం అంతా ఒక్కసారిగా ఆగిపోయినట్టనిపించింది.

తన మీద ఆదిత్యసింహుది మనసులో ఇలాంటి కోరిక ఉన్నదని స్వర్ణమంజరి కలలో కూడా అనుకోలేదు.

కింద కూర్చున్న మంజుల కొంతసేపటికి తేరుకుని పైకి లేచి స్వర్ణమంజరి వైపు చూసింది.

స్వర్ణమంజరి ముఖకవళికలు చూసి మంజుల గాభరాపడి ఆమె దగ్గరకు వచ్చి, “అమ్మగారూ…” అంటూ స్వర్ణమంజరి భుజం మీద చెయ్యి వేసి కదిపింది.

దాంతో స్వర్ణమంజరి ఈ లోకంలోకి వచ్చి, “ఏంటే మంజుల నువ్వు చెప్పేది…ఆదిత్యసింహుడు నన్ను కోరుకుంటున్నాడా…. నువ్వు చెప్పేది నిజమా…” అనడిగింది.

“అవును అమ్మగారు…ఆదిత్యసింహుడు పూర్తిగా మదిరాపానంలో నన్ను అనుభవిస్తూ చెప్పాడు…అంతేకాదు…ఆయన తన దాసి ఉషని అనుభవిస్తూ కూడా…ఉష స్తానంలో మిమ్మల్ని ఊహించుకుంటూ…..మిమ్మల్నే అనుభవిస్తున్నట్టు ఊహించుకుంటున్నాడు,” అన్నది మంజుల.

మంజుల మాటలు స్వర్ణమంజరి వినలేకపోతుంది…..తన మరిది తనను ఈ విధంగా…..అతని ఊహల్లో తనను ఇంత పచ్చిగా అనుభవిస్తున్నాడా….అని మధనపడుతున్నది.

ఇక స్వర్ణమంజరి ఏమీ మాట్లాడలేక మంజులని వెళ్ళమన్నది.

మంజుల అక్కడనుండి వెళ్ళిన తరువాత స్వర్ణమంజరి తన తల్పం మీద పడుకుని విశ్రాంతి తీసుకుంటు ఆదిత్యసింహుడి గురించి ఆలోచిస్తున్నది, “అయినా ఆదిత్యసింహుడు నన్ను కోరుకోవడం ఏమిటి…ఈ విషయాలు దారుణ పరిమాణాలకు దారి తీస్తాయి….ఏం చెయ్యాలి….తన భర్త చక్రవర్తి కావడానికి ఏమి చెయ్యాలి….ఒకసారి ఆదిత్యసింహుడిని పిలిపించి మాట్లాడితే….కాని ఏ విధంగా…..ఎలా మాట్లాడను అతనితో…నా గురించి అంత నీచంగా ఆలోచిస్తున్న వాడితో ఏం మాట్లాడాలి…..కాని ఇప్పుడు నిర్ణయం తీసుకోకపోతే చాలా బాధ పడవలసి వస్తుంది,” అని ఆలోచిస్తున్నది.

[Image: hqdefault.jpg]


కాని ఎంతసేపటికీ ఒక నిర్ణయానికి రాలేక అలాగే తల్పం మీద ఆలోచిస్తూ నిద్ర పోయింది.

అలా రెండు రోజులు గడిచిపోయాయి.

స్వర్ణమంజరి తన దాసిని ఆదిత్యసింహుడి దగ్గరకు పంపి తనను కలవమని చెప్పింది.

దాంతో ఆదిత్యసింహుడు వెంటనే స్వర్ణమంజరి అంతఃపురానికి వచ్చాడు.

లోపలికి వచ్చిన ఆదిత్యసింహుడు వినయంగా స్వర్ణమంజరికి నమస్కారం చేసి, “వదిన గారు…అత్యవసరంగా రమ్మన్నారంట,” అనడిగాడు.

ఆదిత్యసింహుడి వినయాన్ని చూసిని స్వర్ణమంజరికి ఒక్క క్షణం మంజుల చెప్పింది నిజమేనా అన్న సందేహం వచ్చింది.

కాని అంతలోనే స్వర్ణమంజరి తనను తాను సర్దిచెప్పుకుంటూ, “మంజులకు అబధ్దం చెప్పాల్సిన అవసరం ఏమున్నది… ఇదంతా ఆదిత్యసింహుడు కావాలని చేస్తున్నాడా…మంజల తన మనిషి అన్న విషయమే ఆదిత్యసింహుడికి తెలియదు …ఒకవేళ మంజుల తన మనిషి అని తెలిసిఉంటే ఆమెను ఆదిత్యసింహుడు ప్రాణాలతో వదిలిపెట్టేవాడు కాదు…ఏది ఏమైనా ఒకసారి మాట్లాడితే ఇతని ఆంతర్యం ఏమిటో అర్ధమవుతుంది,” అని ఆలోచిస్తూ ఆదిత్యసింహుడి వైపు చూసి నవ్వుతూ ఆసనం చూపించి కూర్చోమన్నట్టు సైగ చేస్తూ, “ఈమధ్య మరిది గారు…మమ్మల్ని కలవడానికి అసలు రావడం లేదు….రాజకీయాల్లో బాగా తలమునకలైనట్టున్నారు,” అన్నది.

ఆదిత్యసింహుడు కూడా ఏమీ ఎరగనట్టు తన వదిన వైపు చూసి నవ్వుతూ, “అదేం లేదు వదిన గారూ…సరిహద్దుల్లో చిన్న చిన్న సమస్యలు….వాటి మీద కొంచెం దృష్టి పెట్టాల్సి వస్తుంది….అందుకనే మీ దర్శనానికి రాలేకపోతున్నా,” అంటూ స్వర్ణమంజరి ఎదురుగా ఉన్న ఆసనంలో కూర్చుంటూ ఆమెను పైనుండి కింద దాకా కన్నార్పకుండా చూస్తున్నాడు.

ఆదిత్యసింహుడి చూపులు పసిగట్టిన స్వర్ణమంజరికి ఇంతకు ముందు తనను కలవడానికి వచ్చినప్పుడల్లా అలా చూస్తున్న విషయం గుర్తుకొచ్చింది.
కాని ఆ విషయాన్ని స్వర్ణమంజరి పెద్దగా పట్టించుకోలేదు.

[Image: _754e9c34-8d19-11e6-b25a-dc2df696e7dd.JPG]
[+] 1 user Likes prasad_rao16's post
Like Reply

ఇప్పుడు మంజల చెప్పిన విషయం విన్న తరువాత ఆదిత్యసింహుడి చూపుల్లో తన మీద కోరికని పసికట్టింది.

స్వర్ణమంజరి మనసులోకి ఎప్పుడైతే తన మిద ఆదిత్యసింహుడికి కోరిక ఉన్నదన్న ఆలోచన రాగానే చాలా ఇబ్బందిగా అనిపించింది.
దానికి తోడు ఆదిత్యసింహుడి చూపులు తన ఒంటి మీద చురకత్తుల్లా గుచ్చుకుంటుండటంతో స్వర్ణమంజరికి మనసులో కోపం పెరిగిపోతున్నది.
కాని తన భర్తని చక్రవర్తిని చేయడానికి ఆదిత్యసింహుడితో మాట్లాడటం ఎంతైనా అవసరమని సహనంతో కూర్చున్నది.

[Image: shweta-basu-chandra-nandini-644x362.jpg]

స్వర్ణమంజరి : మరి సరిహద్దు సమస్యలు తీరిపోయాయా…..
ఆదిత్యసింహుడు : హా….తీరిపోయాయి వదినా….ఇంతకు నన్ను పిలిపించిన సంగతి చెప్పలేదు….
స్వర్ణమంజరి : అంత తొందర ఏంటి ఆదిత్యా….పిలిపించినది విషయం చెప్పడానికే కదా….
ఆదిత్యసింహుడు : తొందర ఏమీ లేదు వదినా…నన్ను అత్యవసరంగా ఎప్పుడూ పిలిపించలేదు…ఇప్పుడు పిలిపించేసరికి ఏమైనా సమస్య వచ్చిందేమో అని అనుకున్నా అంతే…
స్వర్ణమంజరి : (గట్టిగా ఊపిరి పీల్చి) మీ తండ్రిగారు పట్టాభిషేకం చేయడానికి మీ ముగ్గురిని పిలిచారు కదా….
ఆదిత్యసింహుడు : అవును వదినా…ఇందులో కొత్త ఏమున్నది…అన్నగారు మీకు చెప్పే ఉంటారు కదా….
స్వర్ణమంజరి : ఆయన చెప్పేది ఆయన చెప్పారు ఆదిత్యా…కాని సమావేశ వివరాలు నీ నుంచి విందామని పిలిపించాను….
ఆమె అలా అనగానే ఆదిత్యసింహుడికి తనను ఎందుకు పిలిపించిందో పూర్తిగా అర్ధం అయింది.

[Image: chandra-nandini-shweta-basu-prasad-nandi...50x381.jpg]

ఆదిత్యసింహుడు : అవును….మా నాన్నగారు మమ్మల్ని ఆలోచించుకుని చెప్పడానికి సమయం ఇచ్చారు…
స్వర్ణమంజరి : ఇందులో ఆలోచించడానికి ఏమున్నది….పెద్ద కొడుక్కే కదా సంహాసనం వచ్చేది….
ఆదిత్యసింహుడు : మీరు చెప్పింది సమంజసమే వదినా….కాని….
స్వర్ణమంజరి : అయితే మీ చిన్నన్నయ్య వీరసింహుడికి లేని అభ్యంతరం నీకు ఉన్నదా….
ఆదిత్యసింహుడు : అలా అని కాదు వదినా…ఈ రాజ్యం ఇంతకు ముందు మామూలు రాజ్యంగా ఉండేది…నేను రాజకీయ కార్యకలాపాల్లోకి వచ్చిన తరువాత ఈ అవంతీపుర రాజ్యాన్ని శక్తివంతంగా చేసి….మా నాన్నగారిని చక్రవర్తిని చేసాను….
స్వర్ణమంజరి : నీవు చెప్పింది నిజమే….
ఆదిత్యసింహుడు : మరి ఇంత కష్టపడ్డ నాకు ఏమీ దక్కకుండా…
స్వర్ణమంజరి : నీకు ఏమీ దక్కలేదని బాధ పడటం ఎందుకు….మీ అన్నయ్య చక్రవర్తి అయినా నువ్వే కదా…రాజ్య భారాన్ని మేసేది…..
ఆదిత్యసింహుడు : అదే వదిన గారూ…కిరీటం దక్కనప్పుడు ఎంత శ్రమించి ఏం లాభం….
స్వర్ణమంజరి : సరె….ఇంతకు నీకు ఏం కావాలి…(అంటూ నేరుగా అతని వైపు చూసింది.)

[Image: hqdefault.jpg]

ఆదిత్యసింహుడు : నేను అడిగింది మీరు ఇవ్వలేరు వదినా….
ఆ మాట వినగానే స్వర్ణమంజరికి తన గుండె ఒక్కసారి ఆగి మళ్ళీ కొట్టుకున్నట్టు అయింది.
స్వర్ణమంజరి : అంటె…అసలు….నీకు ఏం కావాలో తెలియపరిస్తేకదా….అది నేను ఇవ్వగలనా లేదా అని చెప్పగలను…
స్వర్ణమంజరి అలా అనగానే ఆదిత్యసింహుడు కూడా ఒక్కసారి ఆమెను తేరిపారా చూసి….
ఆదిత్యసింహుడు : చెప్పమంటారా వదినా…..
స్వర్ణమంజరి : చెప్పమనే కదా…ఇదివరకటి నుండీ అడుగుతున్నది…
అలా అన్నది కానీ ఆదిత్యసింహుడి కోరిక తెలుసు కాబట్టి అతను నిజంగా తన కోరిక బయటపెట్టేంత సాహసం చేస్తాడా అన్న అనుమానం స్వర్ణమంజరిని తొలిచేస్తున్నది.
పైగా ఆదిత్యసింహుడు ఏం చెబుతాడా అన్న ఆసక్తిలో తన గుండె శబ్దం తనకే వినిపించడం స్వర్ణమంజరికి తెలుస్తుంది.
ఆదిత్యసింహుడు : కాని ఆ కోరిక చెబితే మీకు కోపం వస్తుంది వదినా….
స్వర్ణమంజరి : ముందు నీ కోరిక ఏంటో చెప్పు….తరువాత నాకు కోపం వస్తుందో లేదో చూద్దాం…..(పూడుకుపోయిన గొంతుతో అన్నది.)
ఆదిత్యసింహుడు : నాకు మీతో….(అంటూ స్వర్ణమంజరి వైపు చూసాడు.)
స్వర్ణమంజరి : హా….నాతో…(అంటూ ఆదిత్యసింహుడి వైపు కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది.)
ఆదిత్యసింహుడు : నాకు మీతో ఏకాంతంగా మూడు రోజులు గడపాలని ఉన్నది….
ఆ మాట వినగానే స్వర్ణమంజరి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి.
స్వర్ణమంజరి : ఆదిత్యా….నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్ధమవుతున్నదా….(కోపంతో ఆమె ముక్కుపుటాలు అదురుతున్నాయి.)

[Image: 02_384.jpg?itok=_JigxCH5]
[+] 1 user Likes prasad_rao16's post
Like Reply

ఆదిత్యసింహుడు : (ఏమాత్రం కలత చెందకుండా) ముందే చెప్పాను కదా వదినా…మీకు కోపం వస్తుంది…నా కోరిక తీరేది కాదు అని….

స్వర్ణమంజరి : దీని పరిణామం ఏంటో ఊహించే….ఇంత సాహసం చేసావా….
ఆదిత్యసింహుడు : అన్ని ఆలోచించుకునే నేను ముందుకు అడుగు వేస్తానని మీక్కూడా తెలుసు వదినా…నాకు ఏం కావాలో చెప్పమన్నారు….అది చెప్పాను…అది కూడా సగం కోరిక మాత్రమే…పూర్తిగా చెప్పలేదు….
స్వర్ణమంజరి : ఇంకా ఏమున్నది….ఇంత పాడు కోరికను మనసులో పెట్టుకున్నావు….

[Image: nandini.jpg?itok=MLbNoCBg]

ఆదిత్యసింహుడు : నా కొరిక చెడ్డదో…మంచిదో నాకు తెలియదు వదినా….మీ అందాన్ని ఆస్వాదించాలి…అంతే…
స్వర్ణమంజరి : ఇంకా నీ కోరిక ఏదో ఉందన్నావు ఏంటి….అది కూడా చెప్పు….
ఆదిత్యసింహుడు : మీరు నా కామవాంఛ తీరిస్తే అన్నగారిని సింహాసనం మీద కూర్చోబెడతాను….కానీ….
స్వర్ణమంజరి : మళ్ళీ కాని….ఏంటి….నీ మనసులో ఏమున్నదో వివరంగా చెప్పు…..
ఆదిత్యసింహుడు : అన్నగారి తదనంతరం నా వారసులు మాత్రమే సింహాసనం అధిష్టించాలి…..
స్వర్ణమంజరి : అది ఎలా కుదురుతుంది…మీ అన్నగారి తరువాత నా సంతానం సింహాసనానికి వారసులు అవుతారు…
ఆదిత్యసింహుడు : (దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు) అవును కదా వదినా….పెద్ద సమస్య వచ్చిందే….(అంటూ ఒక్క క్షణం ఆలోచించినట్టు నటించి స్వర్ణమంజరి వైపు చూసి) అలా అయితే దీనికి కూడా ఒక్క పరిష్కారం ఉన్నది….
అప్పటికే స్వర్ణమంజరి మొహం కోపంతో ఎర్రబడిపోయింది.
ఆదిత్యసింహుడు : మరీ అంత క్రోధంగా చూడనక్కర్లేదు వదినా….మీరు చెప్పమన్నారు కాబట్టి నా కోరిక చెప్పాను….
స్వర్ణమంజరి : ఇలాంటి కోరికలు ఎవరైనా కోరతారా….
ఆదిత్యసింహుడు : ఇంతకు ముందు ఎవరైనా కోరారో లేదో తెలియదు….కాని నాకు మాత్రం మీరు మీ అందాలతో నన్ను సంతృప్తి పరచాలి….
స్వర్ణమంజరి : ఇక చాలు ఆపు….వినలేకపోతున్నా….
ఆదిత్యసింహుడు : అలా అయితే నేను ఇక సెలవు తీసుకుంటాను వదినా….(అంటూ ఆసనంలో నుండి పైకి లేవబోయాడు.
స్వర్ణమంజరి : ఇంకో కోరిక చెప్పలేదు….

[Image: unnamed-1.png?resize=600%2C416]

ఆదిత్యసింహుడు : ఒక్క కోరిక తెలిపినందుకే మీరు తట్టుకోలేక కోపోద్రిక్తులైపోతున్నారు….ఇక నా రెండో కోరికకు పరిష్కారం చెబితే నా మీద మీరు తప్పకుండా యుధ్ధం చేస్తారు….
స్వర్ణమంజరి : అదేంటో చెప్పు….
ఆదిత్యసింహుడు : సింహాసనానికి వారసులుగా మీ సంతానమే ఉండాలంటే….(అంటూ ఒక్క క్షణం స్వర్ణమంజరి వైపు చూసాడు.)
స్వర్ణమంజరి : హా…ఉండాలంటే….
ఆదిత్యసింహుడు : మీరు నా ద్వారా ఒక పుత్రుని కనండి…అప్పుడు మీ కోరిక…నా కోరిక తీరుతుంది…ఏమంటారు…
ఆ మాట వినగానే స్వర్ణమంజరి ఇక తనను తాను సంబాళించుకోలేక పోయింది.
స్వర్ణమంజరి : నీకు పూర్తిగా మతిభ్రమణం చెందింది….అందుకే ఇలా తప్పుగా మాట్లాడుతున్నావు….
ఆదిత్యసింహుడు : ముందే చెప్పాగా వదినా….నా కోరికలు తీరేవి కావు….అందుకే మీరు మీ భర్తని సింహాసనం మీద కూర్చోబెట్టాలి అన్న ఆశ విరమించుకోండి….
స్వర్ణమంజరి : అలా ఎప్పటికీ జరగదు ఆదిత్యా….నా భర్తని సింహాసనం మీద కూర్చోబెడతాను…అది నీ కళ్ళతో నువ్వే చూస్తావు….
ఆదిత్యసింహుడు : అది తప్పకుండా జరుగుతుంది వదినా….కాని మీరు నా కోరిక తీర్చినప్పుడు మాత్రమే….మీ అందాలతో నన్ను అలరించినప్పుడు….నా సంతానానికి జన్మనివ్వడానికి మీరు ఒప్పుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది….
స్వర్ణమంజరి : నేను నీకు లొంగడం అనేది జరగదు ఆదిత్యా….పాన్పు మీద నీ కింద నలిగి నీ సంతానానికి జన్మ ఇస్తానని ఎలా ఊహించుకున్నావు…నా తెలివి తేటలతో నా భర్తను సింహాసనం మీద కూర్చోబెడతాను….
ఆదిత్యసింహుడు : అలాగే….తప్పకుండా ప్రయత్నించండి వదినా…ఇక నేను వెళ్తాను….
స్వర్ణమంజరి ఏమీ మాట్లాడకుండా మెదలకుండా ఉన్నది.
ఆదిత్యసింహుడు : (అక్కడ నుండి వెళ్తున్నవాడల్లా వెనక్కు తిరిగి స్వర్ణమంజరి వైపు చుస్తూ) వెళ్ళేముందు ఒక్క విషయం మీకు తెలపాలి అనుకుంటున్నా వదినా….
స్వర్ణమంజరి ఏంటి అన్నట్టు చూసింది.
ఆమె కళ్లల్లో ఎర్ర జీరలు ఇంకా తగ్గలేదు….మొహం కోపంతో ఎరుపెక్కిపోయి…ముక్కుపుటాలు అదురుతున్నాయి.

[Image: Meghana-gowda-tv-actress-swarna-khadgam-...photo-.jpg]

ఆదిత్యసింహుడు : మీ ప్రయత్నాలు చాలా గట్టిగా చేయండి వదినా….ఒక వేళ నేను సింహాసనం సాధించడంలో సఫలీకృతుడిని అయ్యాను అంటే….నాకు పట్టాభిషేకం జరిగిన తరువాత నేను చేసే రాచకార్యం ఏంటో తెలుసా… (అంటూ నవ్వుతూ స్వర్ణమంజరి వైపు చూసాడు.)
స్వర్ణమంజరికి అతను ఏం చెప్పబోతున్నాడో అర్ధం కాక ఆదిత్యసింహుడి వైపు అలాగే చూస్తున్నది.
ఆమె మనసు ఏదో తెలియని కీడు మాత్రం శంకిస్తున్నది.
ఆదిత్యసింహుడు : ఆ రాచకార్యం ఏంటంటే….నేను మీతో నా మూడు రాత్రులు జరుపుకోవడమే….
స్వర్ణమంజరి : ఆదిత్యా…..(అంటూ కోపంగా అరిచింది.)
ఆదిత్యసింహుడు : అలా అరవకండి వదినా…ఆ మూడు రాత్రులు మీ అంగీకారంతో జరిగితే ఇద్దరం సుఖపడతాము… లేదు మీ అంగీకారం లేకపోయినా మీతో మూడు రాత్రులు జరుపుకుంటాను….ఏదేమైనా నేను మీతో అందాలను ఆస్వాదించడం మాత్రం ఖాయం….ఇక మీరు నన్ను సుఖపెట్టి మీరు సుఖపడతారో…లేక నేను మాత్రమే సుఖపడతానో అది మీ చేతుల్లో ఉన్నది….
ఆదిత్యసింహుడు అంతలా తెగించి మాట్లాడతాడని స్వర్ణమంజరి అసలు ఊహించి ఉండకపోవడంతో ఆమెకు ఏం చేయ్యాలో ఏం చెప్పాలో తెలియక కోపంతో ఆదిత్యసింహుడి వైపు చూస్తున్నది.

(To be continued......)

(తరువాత అప్డేట్ 31 వ పేజీలో ఉన్నది....https://xossipy.com/showthread.php?tid=13338&page=31)


[Image: Meghana-gowda-tv-actress-swarna-khadgam-...photo-.jpg]
[+] 2 users Like prasad_rao16's post
Like Reply

(20-08-2019, 09:15 PM)Tvsubbarao Wrote:  Super update


Thank u very much.... happy happy happy happy happy
Like Reply

(20-08-2019, 11:38 PM)Kasim Wrote:  Wow nice update


Thank u very much khasim.... happy happy happy happy happy
Like Reply

(21-08-2019, 12:08 AM)Chiranjeevi Wrote:  Wow సూపర్ అప్డేట్ చాలా చాలా బాగుంది బ్రదర్ ప్రసాద్ గారు ధన్యవాదాలు మిత్రమా




చాలా థాంక్స్ బ్రో.... happy happy happy happy happy
Like Reply

(21-08-2019, 02:12 AM)srinivasulu Wrote:  Super update... nice twist


చాలా థాంక్స్ శ్రీనివాసులు గారు.... happy happy happy happy happy
Like Reply

(21-08-2019, 05:31 AM)Tvsubbarao Wrote:  Super update


Thank u very much.... happy happy happy happy happy
Like Reply

(21-08-2019, 07:21 AM)ramd420 Wrote:  Update bagundi


thank u..... happy happy happy happy happy
Like Reply

(21-08-2019, 08:57 AM)Sivaoms Wrote:  Super update


Thank u..... happy happy happy happy happy
Like Reply

(21-08-2019, 09:06 AM)saleem8026 Wrote:  Nice update


Thank u saleem....
Like Reply

(21-08-2019, 09:26 AM)vaddadi2007 Wrote:  Excellent update.


Thank u very much..... happy happy happy happy happy
Like Reply




Users browsing this thread: 5 Guest(s)