Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

" ట్రాప్ "

Showing only the posts of KingOfHearts: 8 of 40 posts. Show all posts
#1

నాలుగు భాగాలు. 
 
దీన్ని ఒక సెక్స్ స్టోరీ ని కాక మామూలు కధ ని చదివినట్టు చదివితే ఎంజాయ్ చేసే అవకాశం ఎక్కువ.

ధన్యవాదాలు.

https://www.mediafire.com/file/4i45075aw...1.pdf/file

https://www.mediafire.com/file/72h9nmevn...2.pdf/file

https://www.mediafire.com/file/rfgp5p2ge...3.pdf/file

https://www.mediafire.com/file/s84vmjvdj...4.pdf/file
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

"మొగుడు పెళ్ళాం తో సెక్సు  చేసాడు (తన పెళ్ళాం తోనే)" అన్న కధాంశం తో కధ అల్లితే చదివే పాఠకుడు ఉన్నాడా?
పై ఆలోచన మీద ఒక ఎక్స్ పరిమెంటు కూడా ఈ కధ.
ఇప్పటిదాకా ఈ థ్రెడ్ కి వఛ్చిన నిస్తేజపు రెస్పాన్స్ సమాధానాన్ని చెప్పనే చెప్తోంది. (కామెంటు  ఇచ్చిన వారికి  ధన్యవాదాలు)
అయినా పట్టువదలని విక్రమార్కుడిలా మీకోసం రెండోభాగం.

https://www.mediafire.com/file/72h9nmevn...2.pdf/file
Like Reply
#3

(22-12-2018, 10:15 PM)annepu Wrote:  మీ స్టోరీ నిన్న డౌన్లోడ్ చేశా...ఇప్పుడే చదవటం కంప్లీట్ అయ్యింది బాగుంది భయ్యా ...మీ కథ.....భార్య భర్తల మధ్య చొన్వెర్సతిఒన్ అండ్ సిట్యుయేషన్స్ రియలిస్టిక్ గా ఉన్నాయి ..పాపం అనుమానాపై భర్త ...ఆశలున్న భార్య ..వాళ్ళ పరిస్థితుల రీత్యా ఇష్టం లేకున్నా ఇష్టం లేకున్నా భార్య ని ఉద్యొగానికి పామొద్దు కానీ ఎక్కడో భయం ......చూద్దాం ఏమవుతాడో ముందు ముందు ...ఇప్పుడే చూసా రెండవ పార్ట్ కూడా పోస్ట్ చేసినట్టున్నారు...చదివాకా దానికోసం చెప్తున్నా....మీరు కథ మొత్తం ఇలా పిడిఎఫ్ ల కాకుండా నార్మల్ పోస్ట్ చేస్తే ఇంకా బాగుంటుందేమో అని సూచన

మీ  సూచన కి ధన్యవాదాలు అన్నెపు గారు. అది విలువైనదని  అంగీకరిస్తాను. ఇంకో కధ రాస్తే అమలు పరుస్తాను. చాల మంది పాఠకులు మీడియాఫైర్ ఫైల్ దిగుమతిని ఒక న్యూసెన్సు గా చూస్తున్నారని తెలుస్తోంది.
Like Reply
#4

నాలుగు భాగాలు గా చెయ్యవలసి వచ్చ్చింది. మూడోది.

https://www.mediafire.com/file/rfgp5p2ge...3.pdf/file
Like Reply
#5

(23-12-2018, 06:17 AM)like old book Wrote:  super narration....excellent story.................kindly show your other stories also.....................................

ధన్యవాదాలు. ఇదే మొదటి ప్రచురణ.
Like Reply
#6

నాలుగు. ఆఖరి భాగం.
 
https://www.mediafire.com/file/s84vmjvdj...4.pdf/file
Like Reply
#7

readersp, like old book, saleem8026: ఈ కధని పూర్తిచెయ్యటానికి motivate చేసినందుకు ధన్యవాదాలు.
Like Reply
#8

(26-12-2018, 01:48 PM)banasbalu Wrote:  But who trapped whom?

that precisely is the point of the story. glad you asked!

మూడు పాత్రల అంగీకారం ఉండనిదే ఈ ముగింపు ఉండదు. కానీ వాళ్ళు నింద తమ మీద కాక వేరే వారి మీద మోపేలాగా ఆ అంగీకారానికి వచ్చారు. ఒకరినొకరు ట్రాప్ చేసుకున్నారేమో? లేక అసలు ట్రాపే లేదేమో?

కొన్ని కధలని అరటిపండు వొలిచిపెట్టినట్టు గా చెప్పక  సందిగ్ధం గా వదిలేస్తే ఆలోచనకీ విశ్లేషణ కీ ఆస్కారముంటుంది. కధ గురుతుంటుంది. :).

thanks for your comment.
Like Reply




Users browsing this thread: 1 Guest(s)