Thread Rating:
  • 62 Vote(s) - 2.85 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Romance శృంగార కథామాళిక

Showing only the posts of Mahesh.thehero: 2,513 of 6,028 posts. Show all posts

నర్స్ చెప్పినవన్నీ తీసుకుని మరియు డాడీ డాడీ అని కలవరిస్తున్న బుజ్జితల్లిని ఎత్తుకుని 15 నిమిషాల తరువాత పైకివచ్చారు . 
బెడ్ పై మందమైన దుప్పటి భుజాలవరకూ కప్పినా కూడా వణుకుతూనే ఉండటం చూసి , డాడీ డాడీ ...... అంటూ బుజ్జితల్లి కిందకుదిగి పరుగున నాదగ్గరికివచ్చి నా గుండెలపై హత్తుకుంది .
బెడ్ ఎదురుగా సోఫాలో కదలకుండా పెద్దగా నోరు - కళ్ళు తెరిచి కూర్చుని కన్నార్పకుండా నావైపే చూస్తున్న నర్స్ దగ్గరికివెళ్లి , అక్కయ్యా అక్కయ్యా ....... అంటూ కదిల్చారు .
వణుకుతూ స్పృహలోకొచ్చి సిగ్గుపడుతూ ఇద్దరినీ చుట్టేశారు .
చెల్లెమ్మ : అంటే ఇప్పటివరకూ షాక్ లోనే ఉన్నారన్నమాట , అంత షాక్ చెందేలా ఏమిచూశారు అక్కయ్యా ....... ? .
నర్స్ : సిగ్గుపడుతూనే నేలపై ఉన్న తడిబట్టలవైపు చూయించారు .
చెల్లెమ్మ వెళ్లి చూసి ఇవి అన్నయ్య బట్టలు ఇక్కడికెలా ....... అంటూ బుజ్జితల్లికి అటువైపువెళ్లి నడుమువరకూ మందమైన దుప్పటిని ఎత్తి చూసి అవాక్కయ్యారు . అక్కయ్యా ...... అంటే మీరు మీరు .......
నర్స్ : అవును నేనే ...... సర్ తడిచిన బట్టలను మొత్తం మొత్తం వేరుచేసాను . తడిచిన బట్టలతో పడుకోవడం ప్రమాదం అని చెప్పినా మీరే కదా సిగ్గుపడుతూ వెళ్లిపోయారు - నర్సుగా నాకు తప్పలేదు అందుకే తడిచిన వస్త్రాలన్నీ వేరుచేసి అదిగో ఆ దుప్పటికప్పి కట్టు కట్టాను . మన అదృష్టం ఒక్క కుట్టు కూడా ఊడిపోలేదు - ఒక్క రక్తపు బొట్టూ బయటకు రాలేదు , అయినా ఎలా వస్తుంది - సర్ వొంటిలో ఉన్న బ్లడ్ ఇచ్చినది ఎవరు ప్రాణంలా ఆరాధిస్తున్న దేవతది మరియు ప్రాణమైన చెల్లిది , అంతటి చల్లని వర్షంలోకూడా వొంటిని వెచ్చగా ఉంచి జాగ్రత్తగా చూసుకుంది . 
దేవత - చెల్లెమ్మ : అమ్మా దుర్గమ్మా థాంక్యూ థాంక్యూ థాంక్యూ .......
నర్స్ : కానీ ........
దేవత - నర్స్ : కానీ ...... స్పృహలోకి రాలేదు , చూస్తున్నారు కదా చలికి ఎలా వణికిపోతున్నారో - ఈ గది ఈ క్యాండిల్స్ ఆ దుప్పటి ఇస్తున్న వెచ్చదనం సరిపోవడం లేదు . 
దేవత - చెల్లెమ్మ : ఏమిచెయ్యాలో చెప్పండి అక్కయ్యా ...... , మా ప్రణాలిచ్చయినా అన్నయ్యను కాపాడుకుంటాము .
అవునవును అంటూ పెద్దయ్య - పెద్దమ్మ - కృష్ణ ముగ్గురూ లోపలికివచ్చారు . 
నర్స్ : ఆ విషయం నాకు తెలియదా ...... ? , ఇప్పుడు కావాల్సినది కేవలం వెచ్చదనం పంచే ప్రేరకం - రాత్రంతా వెచ్చదనం పంచుతూనే పెంచుతూనే ప్రాణంలా చూసుకోవాలి .
దేవత - చెల్లెమ్మ : ఎలానో చెప్పడం లేదు అక్కయ్యా మీరు .....
నర్స్ : ఎలానో తెలియదా చెల్లెళ్ళూ ...... , పెద్దమ్మా ....... మీకు ఈపాటికి అర్థమై ఉంటుందే , నేను చెబితే కొంతమంది సిగ్గుపడి ఆ పని కూడా నాకే అప్పచెబుతారు , సర్ ను అలా చూశాక నేనైతే రెడీ అనుకోండి , పేషెంట్స్ ను కాపాడటం కోసం నర్సులం ఏమైనా చేస్తాము అంటూ సిగ్గుపడుతూ చెల్లెమ్మను కౌగిలించుకున్నారు .

పెద్దమ్మ : అదొక్కటే మార్గం ...... , తల్లీ మహీ ...... మీ నాన్నగారు చెప్పినట్లు రుణం తీర్చుకునే సమయం వచ్చింది - నీకూ ఇష్టమే అని తెలిసింది అంటూ చలికి వణుకుతున్న నాదగ్గరికివచ్చి , మా ఇంటి దేవుడిని మా ప్రణాలిచ్చయినా కాపాడుకుంటాము అని నా నుదుటిపై - బుజ్జితల్లి నుదుటిపై అమ్మవారి కుంకుమ ఉంచి ఆ అమ్మవారే కాపాడుతారు అంటూ దేవతను ఒకసారి కౌగిలించుకుని పెద్దయ్య - కృష్ణను పిలుచుకుని కిందకువెళ్లిపోయారు .
చెల్లెమ్మ : అత్తయ్యగారు - నర్స్ అక్కయ్య చెప్పినట్లు ఆ ఏకైక మార్గం ఏమిటబ్బా ........ , మరీ ఇంత అమాయకురాలివి ఏమిటే అర్థమైంది అర్థమైంది yes yes yes అదొక్కటే ఏకైక మార్గం అక్కయ్యా అక్కయ్యా ....... మీరు మాత్రమే అన్నయ్య త్వరగా కోలుకునేలా చెయ్యగలరు - బుజ్జితల్లీ ...... మీ డాడీ చలికి మందు మీ మమ్మీ మాత్రమే ........
బుజ్జితల్లి పెదాలపై చిన్న చిరునవ్వు .........
దేవత : అదేంటో త్వరగా చెప్పు చెల్లీ ...... తీసుకొస్తాను - ఇంటిలో లేకపోయినా సరే వర్షంలో పరుగునవెళ్లి సిటీ నుండైనా తీసుకొస్తాను .
చెల్లెమ్మ : మా అక్కయ్య ఇంత అందమైన అమాయకురాలు కాబట్టే ఇంత ఆలస్యం చేసి ఇంతదాకా తీసుకొచ్చింది .
దేవత కళ్ళల్లో కన్నీళ్ల ప్రవాహం - నా పాదాల దగ్గరకుచేరి మహేష్ గారు మా దేవుడా ....... నన్ను క్షమించండి - మీ ఈ పరిస్థితికి కారణం నేనే అంటూ బాధపడుతున్నారు .
చెల్లెమ్మ : అక్కయ్యా ...... ఇలా అర్థం చేసుకున్నారా అంటూ లేపి బెడ్ పై కూర్చోబెట్టి ప్రాణంలా కౌగిలించుకుని కన్నీరు తుడిచింది - అక్కయ్యా ...... నీ దేవుడు కోలుకునే మందు ఉండగా భయమేల ........
దేవత : అదేమిటో చెప్పడమే లేదు కదా చెల్లీ ........
చెల్లెమ్మ : అయ్యో అక్కయ్యా ....... sorry లవ్ యు లవ్ యు లవ్ యు ఆ మందు ఏమిటో కాదు మీరే అంటూ చెవిలో గుసగుసలాడింది .
షాక్ లో ఉండిపోయారు దేవత ........
చెల్లెమ్మ : మీరు నో అంటే చెప్పండి అన్నయ్య తడిబట్టలనే వృత్తి ధర్మంలా వేరుచేసి నర్స్ అక్కయ్య రెడీగా ఉన్నారు అంటూ నర్స్ వైపు కన్నుకొట్టారు .
నర్స్ : ఒక్కమాట చెప్పమనండి నేనైతే రెడీ ఆ బాడీ - ఆ మజిల్స్ - ఆ మగ ........
చెల్లెమ్మ : అక్కయ్యా అక్కయ్యా అక్కయ్యా ....... కంట్రోల్ కంటోల్ ......

ఆహ్హ్హ్హ్ హ్హ్హ్ ఆఅహ్హ్హ్ ........ బుజ్జితల్లీ - మహీ - బుజ్జితల్లీ అంటూ కలవరిస్తూనే గజగజావణుకుతున్నాను .
నర్స్ : ఒక్కనిమిషం కూడా ఆలస్యం చెయ్యడం ప్రమాదం - వొళ్ళంతా చలి ప్రాకేలోపు ఏదోఒకటి చెయ్యాలి , మీరా - నేనా ...... తొందరగా నిర్ణయం చెప్పండి .
బుజ్జితల్లి : మమ్మీ ....... డాడీ అదురుతూనే ఉన్నారు - నర్స్ అంటీ అమ్మమ్మ చెప్పిన మందు త్వరగా ఇవ్వండి . 
చెల్లెమ్మ : మమ్మీ ...... ఆ మందు ఇవ్వాలంటే మనమంతా బయటకువెళ్లాలి బుజ్జితల్లీ ........
బుజ్జితల్లి : డాడీ కోసం ఏమైనా చేస్తాను అత్తయ్యా ...... అంటూ కళ్ళల్లోకి పడుతున్న కుంకుమను తుడిచి న నుదుటిపై ముద్దుపెట్టి , అత్తయ్యా ....... అంటూ చేతులు చాపింది . 
చెల్లెమ్మ : లవ్ యు బుజ్జితల్లీ , అన్నయ్యా ...... అక్కయ్య మందు బాగా పనిచేయాలి గుడ్ నైట్ అంటూ మరొక మందమైన దుప్పటి కప్పి , నా నుదుటిపై ముద్దుపెట్టి , బుజ్జితల్లిని ఎత్తుకుని , నర్స్ చేతిని అందుకున్నారు .
నర్స్ : మహీ ...... ఒప్పుకోలేదు కదా .......
చెల్లెమ్మ : తన దేవుడికోసం ఏమిచెయ్యాలో అక్కయ్యకు బాగా తెలుసు గుడ్ నైట్ అక్కయ్యా ....... అని బుగ్గపై ముద్దుపెట్టి కిందకువెళ్లారు .

చెల్లెమ్మ - నర్సు ....... బయటకువెల్లగానే , దేవత గుండె వేగం క్రమంగాపెరగసాగింది , చెల్లెమ్మ చెవిలో చెప్పిన విషయానికి పెదాల తడి ఆరిపోతోంది , నా వైపు చూడలేకపోతున్నారు .
అంతలో బయట పెద్దగా ఉరమడం - డోర్ వైపు నుండి చల్లని గాలి లోపలికి రావడంతో , బుజ్జితల్లీ ...... అని కలవరిస్తూ మరింత చలితో వణికిపోతున్నాను . 
అధిచూసి వెంటనే లేచి డోర్ వేసేసి లోపల నుండి గొళ్ళెం పెట్టేసి లవ్ యు లవ్ యు అంటూ ప్రక్కన కూర్చుని కురులను ప్రేమతో స్పృశించారు . ( అక్కయ్యా ....... మీ దేవుడు త్వరగా కొలుకోవాలంటే అన్న చెల్లెమ్మ మాటలు - చెల్లీ ...... గాయం వలన బాడీ మరింత కూల్ అవ్వకముందే అన్న నర్స్ మాటలు - తల్లీ ...... మీ నాన్నగారి చెప్పినట్లు రుణం తీర్చుకునే సమయం అన్న తన తల్లి మాటలు గుర్తుకువచ్చి ) నో నో నో మా దేవుడికి ఏమీ కాకూడదు - మా దేవుడు త్వరగా కోలుకోవడం కోసం ఏమైనా చేస్తాను అంటూ ప్రాణంలా నుదుటిపై ముద్దుపెట్టి పైకిలేచారు . నా ఎదురుగానే చీర - లంగా - జాకెట్ - బ్రా - ప్యాంటీతోసహా మొత్తం తీసేసి నేలపై పడేసి నూలుపోగులేకుండా తయారయ్యి పిల్లగాలికే స్స్స్ ఆఅహ్హ్ ...... అంటూ వణికారు - నాకే ఇలా ఉంటే పెద్ద వర్షం , చల్లని గాలులలో ఎంతసేపు తడిచారో ఏమో అందులోనూ గాయం ఇక మా దేవుడి పరిస్థితి ఏమిటో అన్న ఊహకే దేవత కళ్ళల్లో చెమ్మ చేరింది . మహేష్ గారూ ...... నేనే , మీ చలిని పోగొట్టే మందు అయితే సంతోషంగా నయం చేస్తాను . మరి ఇంకా ఆలోచిస్తున్నావు కదా మేడం ..... సిగ్గేస్తోంది అంటూ కిందపడిన చీరను అందుకోబోయారు .
అంతలో ....... , ( మీరు , మీ దేవుడికి మందు వేస్తారా లేక నన్ను మందు వెయ్యమంటారా నేనెప్పుడో రెడీ ) అన్న నర్స్ మాటలు గుర్తుకురాగానే , లేదు లేదు లేదు నా దేవుడికి మందు వేసే అదృష్టం నాకుమాత్రమే సొంతం అని చీరను అక్కడికక్కడ వదిలేసి , ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా చిన్నగా వణుకు - సిగ్గుపడుతూనే నా పాదాల వద్దకు చేరి , నా దేవుడికి మా దేవుడికి పూర్తిగా నయమవ్వాలి అంటూ రెండు మందమైన దుప్పట్ల లోపలకు అమాంతం దూరిపోయారు . 
పూర్తిచీకటిలో నా తొడల రూపం కనిపించగానే గుండేవేగం మరింత వేగం పెరిగినట్లు గట్టిగా కళ్ళుమూసుకుని పైకి కదులుతూ అక్కడక్కడా తాకుతున్న చిరు స్పర్శలకే జర్కులిస్తూ నా ఛాతీవరకూ చేరారు .
నా దేవత వెచ్చదనం తెలిసినట్లు వణుకుతూనే తియ్యదనంతో జలదరించాను .
చలికి వణుకుతున్నానని లవ్ యు మహేష్ గారూ ....... అంటూ బెడ్ పై సపోర్ట్ ఉంచిన చేతులను వధులుచేసి పూర్తిగా నిలువునా నా మీదకు ఒరిగిపోయారు .
దేవతతోపాటు ఆఅహ్హ్హ్ ...... హ్హ్హ్ ...... మ్మ్మ్ ...... హాయిగా వెచ్చగా ఉన్నట్లు మూలుగులు బయటకువచ్చాయి .
దేవత : ఆఅహ్హ్ ...... మనసు గెలిచిన మగాడు - దేవుడి హృదయంపై చేరితే ఇలా ఉంటుందా అన్నట్లు తన కళ్ళల్లోనుండి సుఖమైన కన్నీరు . దేవతకు నా గాయం గుర్తుకువచ్చి కాస్త ఎడమవైపుకు ఒరిగి , కలుగుతున్న హాయిని తనివితీరా ఆస్వాదిస్తూ రెండుచేతులతో నన్ను ఏకమయ్యేలా చుట్టేసి స్పృహలో లేని నా కళ్ళల్లోకి ప్రేమ - ఆరాధన - ప్రాణంలా చూస్తున్నారు .
స్పృహలో లేకపోయినా ఏకమయ్యేలా కౌగిలించుకున్నది ఎవరు - నా దేవత , ఆటోమేటిక్ గా వొళ్ళంతా సుఖమైన వైబ్రేషన్స్ వలన నా మగతనం పురుడు పోసుకోవడం ....... , దేవత తొడలమధ్యన తెలిసి అంతులేని సిగ్గుపడుతూ నా ఛాతీలో ముఖం దాచుకున్నారు - ఒక సమయంలో స్పృహలో ఉండి ఏమైనా నటిస్తున్నారా అని డౌట్ కూడా వచ్చి చిన్నగా గిల్లి లేదని కంఫర్మ్ చేసుకుని గిల్లినచోట ముద్దులవర్షం కురిపించారు .
జీవితంలో ఆస్వాదించని మాధుర్యం అంతకంతకూ పెరుగుతుండటం అందులోనూ నా బుజ్జిగాడు ...... నా దేవత తొడలమధ్యన గిలిగింతలు పెడుతుండటంతో చిన్నచిన్నగా బోలెడన్ని బావప్రాప్తులు కంటిన్యూ గా కలుగుతూ వెచ్చని రసాలతో నా బుజ్జిగాడిని ఎప్పటికప్పుడు చల్లారుస్తూ - సిగ్గుపడుతూ ప్రతీ బావప్రాప్తికి ఒక ముద్దుచొప్పున నా పెదాలపై ముద్దులవర్షమే కురిపిస్తూ సుఖపు కన్నీళ్ళతో నా హృదయాన్ని కూడా అభిషేఖం చేస్తూ తెగ పులకించిపోతోంది నా దేవత - చెల్లెమ్మా ....... ఈ అదృష్టాన్ని ప్రసాధించినందుకు లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అంటూ ఇంకా తియ్యనైన జలందరింపులకు లోనౌతూ భావప్రాప్తులకు లోనౌతూనే ఉంది .
***********

బయట కారు ఆగి అందులోనుండి చెల్లెమ్మ తల్లిదండ్రులు కంగారుపడుతూ లోపలికివచ్చారు . బావగారూ ....... మహేష్ ఎలా ఉన్నారు ? , తల్లీ ...... కృష్ణ కాల్ చేసి విషయం చెప్పాడు .
కృష్ణ : సమయానికి టవర్ తగిలింది .
చెల్లెమ్మ : నాన్నగారూ ....... అన్నయ్య పరిస్థితి ఏమిటని ఉదయం వరకూ చెప్పడానికి లేదు - అన్నయ్య చిరునవ్వులు చిందిస్తూ బయటకు వస్తారా లేక జ్వరంతో వస్తారా అని అక్కయ్య చేతులలో ఉంది . అక్కయ్య ....... వారి దేవుడిని ఎలా చూసుకుంటారో నాకు తెలుసు మీరు జాగ్రత్తగా ఇంటికివెళ్లండి - ఈ రాత్రికి నా బుజ్జితల్లి దగ్గరే ఉంటాను .

తమ్ముళ్లు : నో నో నో ....... మా స్థాయికి మించి మాట్లాడుతున్నందుకు క్షమించండి పెద్దయ్యా - అంకుల్ ....... , పెళ్లి తరువాత ఏమేమి జరగాలో సాంప్రదాయం ప్రకారం జరగాలని అన్నయ్య పదేపదే కోరుకున్నారు , చెల్లెమ్మ శోభనం విషయం కూడా అడిగి తెలుసుకుని సంతోషించారు , ఉదయం లేచాక విషయం తెలిస్తే బాధపడతారు , అన్నయ్య పదేపదే చెబుతూఉన్నది ఒక్కటేఒక్కటి " నా వలన ఏ చిన్న సెలెబ్రేషన్ అడగకూడదు " అని - అన్నయ్య బాధపడితే మేముకూడా తట్టుకోలేము అందుకే చెప్పాము తప్పైతే క్షమించండి అనిచెప్పి బయటకువెళ్లి నిలబడ్డారు .

చెల్లెమ్మ ...... బుజ్జితల్లిని ఎత్తుకునే సిగ్గుపడుతూ వెళ్లి పెద్దమ్మ గుండెలపైకి చేరింది .
అంకుల్ : అల్లుడుగారూ ....... మీరేమంటారు ? .
కృష్ణ : చెల్లెమ్మ వైపు చూసి పెద్దవాళ్ళ ఎలా నిర్ణయిస్తే అలా మావయ్య గారూ ...... 
రెండువైపుల పెద్దవాళ్ళ చర్చించుకుని , సాంప్రదాయం ప్రకారం పెళ్లికూతురి ఇంటిలో కార్యం యధావిధిగా జరిపిద్దాము - తల్లీ ...... మీ అన్నయ్య వల్లనే పెళ్లి జరిగింది , పెళ్లి తరువాత కార్యం కూడా సమయానికి ముహూర్తానికి జరగబోతోంది .

నర్స్ : చెల్లీ చెల్లీ చెల్లీ ...... మీ అన్నయ్యను అలా చూశాక ఈ క్లైమేట్ కు మా ఆయనను కౌగిలించుకోకుంటే నిద్రపట్టేలా లేదు . ఇప్పుడెలా .......
చెల్లెమ్మ : నవ్వుకుని , అక్కయ్యా ...... తన ప్రాణమైన దేవుడిని పైనున్న అక్కయ్యకు ఎలా చూసుకోవాలో తెలుసు , శ్రీవారూ ...... నర్సు అక్కయ్యను సేఫ్ గా ఇంటిలో వదిలే ఏర్పాటు చెయ్యండి .
కృష్ణ : సూరీ ...... అంటూ బయటకువెళ్లాడు . థాంక్యూ థాంక్యూ రా అంటూ సంతోషం పట్టలేక అమాంతం పైకెత్తి సంతోషాన్ని పంచుకున్నాడు .
చెల్లెమ్మ : కృష్ణా ....... ? అంటూ నవ్వుకుని సిగ్గుపడుతోంది .
కృష్ణ : సిగ్గుపడి , సూరీ ...... నర్సు మేడం ను సిటీకి వదిలిరావాలి .
సూరి : అలాగే రా అంటూ కారు స్టార్ట్ చేసాడు .

లోపల నర్సు : చెల్లీ ...... మీ అన్నయ్య కుట్లు లేతగా ఉన్నాయి , పైకివెళ్లి మీ అక్కయ్యకు జాగ్రత్త అని చెప్పివెళతాను అంటూ పైకి పరుగుతీశారు .
చెల్లెమ్మ : బుజ్జితల్లితోపాటు వెనుకే వెళ్లి డోర్ టచ్ చెయ్యకముందే ఆపి , హలో హలో ....... లోపల ఒకరంటే ఒకరికి ప్రాణం కంటే ఎక్కువ - జాగ్రత్త అని చెప్పాల్సిన అవసరం లేదు .
నర్స్ : Ok ok ...... , ఏదైనా అత్యవసరం అయితే మాత్రం జస్ట్ కాల్ చెయ్యి నా హస్బెండ్ తోపాటు వచ్చేస్తాను . 
చెల్లెమ్మ : నాకు తెలిసి ఆ అవసరం కూడా ఉండదు - అక్కయ్యా అక్కయ్యా ....... ఇంతసేపైనా బయటకు రాలేదు అంటే మీ దేవుడిని ఎంత సేఫ్ గా మీ గుండెలలో చూసుకుంటున్నారో అర్థమైంది - అన్నయ్య కోరిక ప్రకారం ఈరాత్రినే నా శోభనం జరగబోతోంది అలానే నేను చెప్పినట్లుగా మనిద్దరి శోభనం కూడా జరగబోతోంది .
దేవత : లవ్ యు చెల్లీ ....... ఉమ్మా ఉమ్మా ......
చెల్లెమ్మ : ముద్దులు ఈ చెల్లికా ? లేక మీ దేవుడికా ? .
దేవత : ఒకటి నా చెల్లికి - మరొకటి ఈ దేవుడికి ఆఅహ్హ్ ....... 
చెల్లెమ్మ : sorry లవ్ యు లవ్ యు అక్కయ్యా ....... , ఈ నర్స్ అక్కయ్య వల్లనే డిస్టర్బ్ చెయ్యాల్సివచ్చింది అంటూ చిలిపినవ్వులతో కిందకు నడిచారు . బుజ్జితల్లీ ...... నీ కోరిక తీరబోతోంది మమ్మీ - డాడీ ఒక్కటైపోయారు .
బుజ్జితల్లి : లవ్ యు అత్తయ్యా ....... , ఇక నన్ను కూడా దించి మావయ్యతో ఒక్కటవ్వడానికి మీరూ వెళ్ళండి .
చెల్లెమ్మ : అంటే నా బుజ్జితల్లి , నాతోపాటు రాదా ...... ? .
అమ్మో ....... డాడీని వదిలి ఎక్కడికీ రాను - అమ్మమ్మతోపాటు పడుకుని ఉదయం బుజ్జితల్లీ ...... అని డాడీ పిలుపుకోసం ఎదురుచూస్తూ ఉంటాను .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

చెల్లెమ్మ : నా బుజ్జితల్లి ఇష్టమే నా ఇష్టం అని ముద్దులవర్షం కురిపించి పెద్దమ్మకు అందించింది . అత్తయ్యా - మావయ్య గారూ ......... ఆశీర్వదించండి అని కృష్ణతోపాటు పాదాలకు నమస్కరించి , అంకుల్ వాళ్ళతోపాటు వర్షంలోనే ఇంటికి చేరుకున్నారు . 
అక్కడ వేరు వేరు గదులలో శోభనపు పెళ్ళికొడుకు - పెళ్లికూతురుగా రెడీ అయ్యి ముహూర్త సమయానికి పెద్దల ఆశీర్వాదం తీసుకుని , పూలతో అందంగా అలంకరించి శోభనపు గదిలోకి చేరారు . 
చెల్లెమ్మ : శ్రీవారూ ...... అంటూ ప్రేమతో కృష్ణ గుండెలపైకి చేరింది . కృష్ణా ...... ఒక కోరిక కోరబోతున్నాను ఇష్టమైతే తీర్చు లేకపోతే నీ ఇష్టం .
కృష్ణ : నా శ్రీమతి కోరబోతున్న తొలికోరిక తీర్చకుండా ఉండగలనా ...... ? .
చెల్లెమ్మ : అదీ అదీ ....... , అక్కయ్య - ఈ చెల్లి శోభనం ఒకేసారి జరగాలని ఆశగా ఉంది , పరిస్థితి చూసానుకదా పైకివెళ్లినప్పుడు అన్నయ్య రాత్రంతా స్పృహలోకివచ్చేలా లేరు అందుకే అందుకే ....... , నీకు ఆశగా ఉంటే నీ ఇష్టం నేను మనఃస్ఫూర్తిగా .........
కృష్ణ : శ్రీమతిగారూ ....... స్వచ్ఛమైన కోరిక , అక్కయ్య పెదాలపై చిరునవ్వులతోపాటు సుఖమైన నవ్వులు పరిమళించేలా చేసిన నా దేవకన్య కోరిక తీర్చడం నాకు మహా సంతోషం అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి , దిండు అందుకుని సోఫాలోకి వెళుతున్నాడు .
చెల్లెమ్మ : యాహూ ....... లవ్ యు లవ్ యు , శ్రీవారూ శ్రీవారూ ....... ఎక్కడికి వెళుతున్నారు అంటూ ఏకమయ్యేలా గుండెలపైకి చేరింది - శోభనం వద్దన్నాను కానీ దూరంగా వెళ్లి పడుకోమన్నానా ...... ? , ఇద్దరమూ ఇలాగే ప్రేమతో కౌగిలించుకుని బోలెడన్ని ప్రేమ ముద్దులు పెట్టుకుంటూ .........
కృష్ణ : యాహూ ....... ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ ముద్దులుపెడుతూనే బెడ్ పైకి వాలిపోయారు అందమైన నవ్వులతో ......
చెల్లెమ్మ : లవ్ యు శ్రీవారూ ....... , అక్కడ కూడా అక్కయ్య ...... అన్నయ్యకు ఇలానే ముద్దులుపెడుతూ వెచ్చనైన మందు రాస్తున్నారు - శ్రీవారూ ......ఉదయమే మన బుజ్జితల్లి దగ్గరికి తీసుకెళతారు కదూ ....... 
కృష్ణ : హమ్మయ్యా ...... ప్రియమైన శ్రీమతి తొలికోరిక తీరుస్తున్నాను - ఉదయం రెండవ కోరిక కూడా తీర్చబోతున్నాను ఆఅహ్హ్ ....... అంటూ మరింతగా కౌగిలిలోకి తీసుకున్నాడు .
చెల్లెమ్మ : అన్నయ్య active అవ్వనీ - అక్కయ్యను ప్రేమతో కౌగిలిలోకి తీసుకొనివ్వనీ ........ అప్పుడు అప్పుడు నా శ్రీవారిని గదిలోకి తీసుకెళ్లి బెడ్ పై పడేసి రేప్ చేసేస్తాను - నా శ్రీవారి సెక్సీ కోరికలన్నీ ప్రేమతో తీరుస్తాను అంటూ బుగ్గను ప్రేమతో కొరికేసింది .
కృష్ణ : స్స్స్ ఆఅహ్హ్హ్ ....... ఊహించుకుంటేనే హాయిగా ఉంది శ్రీమతిగారూ , లవ్ యు లవ్ యు అంటూ ఏకమయ్యేలా కౌగిలించుకుని ముద్దులలో తడుస్తూ వెచ్చగా నిద్రలోకిజారుకున్నారు .
*********

ఇక్కడ ఉరుములు మెరుపులు పెరుగుతున్నాయే తప్ప ఆగడం లేదు .
పెద్దమ్మ : బుజ్జితల్లీ ........ భయం వేస్తోందా అంటూ తలుపులన్నీ వేసి కింద గదిలోని బెడ్ పైకి చేరారు .
బుజ్జితల్లి : ఇంతకుముందు భయం వేసేది అమ్మమ్మా ....... , ఇప్పుడు డాడీ ఉండగా భయమా ...... ? , ష్ ష్ ష్ ...... మాట్లాడకుండా పడుకోండి .
పెద్దమ్మ : త్వరగా తెల్లవారాలని కదూ ...... , సరే సరే అంటూ నవ్వుతూ బుజ్జితల్లిని జోకొడుతూ నిద్రలోకిజారుకున్నారు .

అదేసమయానికి పైన తన ముద్దులకు - గాలికూడా దూరనంతలా చుట్టేయ్యడం వలన రాసుకుని జనించిన వెచ్చదనం వలన నెమ్మదిగా నాలో వణుకు తగ్గుతుండటం తెలిసి లవ్ యు చెల్లీ - థాంక్యూ నర్స్ ....... సెక్సీ ట్రీట్మెంట్ పనిచేస్తోంది , ఒకవేళ కొద్దిసేపట్లోనే నా దేవుడికి స్పృహవచ్చి ఇలా చూస్తే ....... , చూస్తే చూడనివ్వనీ ....... చెల్లి చెప్పినట్లు ఇక అయితే ఏమాత్రం ఆలస్యం చెయ్యను ఉమ్మా ఉమ్మా ....... మా మంచి గొప్పదేవుడు అంటూ చుట్టేసి పెదాలపై - బుగ్గలపై - ఛాతీపై ముద్దులుకురిపిస్తూనే ఉన్నారు .
అదంతా జరుగుతున్నప్పటికీ నాకుమాత్రం ఒక డ్రీమ్ లా ....... , నా దేవత నగ్నంగా నన్ను కౌగిలించుకున్నట్లు ఆఅహ్హ్హ్ ........ - ప్రేమతో ముద్దులుపెడుతున్నట్లు మ్మ్మ్ ........ గాలిలో తెలిపోతూ స్వర్గపు అంచులవరకూ వెళ్ళిపోయి పైకిమాత్రం నా బుజ్జిగాడితో ప్రతిస్పందనలు వదులుతూ డ్రీమ్ లోనే నా దేవతను గట్టిగా చుట్టేసి సుఖంగా నిద్రపోతున్నాను . 
అంతలో దేవత తొడలమధ్యన గుచ్చుకున్నట్లు మ్మ్మ్ ...... ఆఅహ్హ్హ్ అంటూ భావప్రాప్తిని వదిలి , ఎన్నిసార్లు మహేష్ గారూ ...... రాత్రంతా నాలో ఉన్న సారాన్నంతా బయటకు రప్పించేలా ఉన్నారు అంటూ నా ముచ్చికపై సున్నితంగా కొరికి , అయినా బాగుంది ...... నొప్పివేసిందా sorry లవ్ యు లవ్ యు అంటూనే ........ , నేను చుట్టేయ్యడం తెలిసి షాక్ తో నావైపు చూస్తూనే , ఊహల్లో అనుకుంటున్నారా ఇది నిజం మీ దేవతనే నగ్నంగా మారి ఏకమయ్యేలా కౌగిలించుకున్నాను అని నిద్రపోకుండా ముద్దులుపెడుతూనే చిలిపినవ్వులతో ప్రాణంలో ప్రాణంలా చూసుకున్నారు .

ఆఅహ్హ్హ్ ....... what a feeling జీవితంలో ఇప్పటివరకూ ఇంతటి హాయితో మేల్కొంటానని అనుకోలేదు - జీవితాంతం ఇలానే వెచ్చదనంతో ఉండిపోవాలని ఉంది - మ్మ్మ్ ఆఅహ్హ్హ్ ....... అంటూ పెదాలపై చిరునవ్వులతో కళ్ళు తెరిచాను .
షాక్ నా గుండెలపై నా దేవత ........ , నమ్మనట్లు కళ్ళు క్లోజ్ చేసి క్లోజ్ చేసి  చూసాను అవును నా ఛాతీపై హాయిగా నిద్రపోతున్న నా దేవత .......
మరొక షాక్ న చేతులకు వెచ్చనైన మృధుత్వం ........ , ఆఅహ్హ్హ్ హ్హ్హ్ ....... ఒక చెయ్యి నా దేవత వీపుపై - కుడి చెయ్యి ఏకంగా నా దేవత మృదువైన పిరుదుపై ...... అంతే వొళ్ళంతా జలదరింపులు ఆగడం లేదు , వెంటనే రెండు చేతులనూ తీసేసాను . 
నా బుజ్జిగాడు అయితే తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు కింద గోల గోల చేస్తున్నాడు - నా వొళ్ళంతా అణువణువునా దేవత వెచ్చని స్పర్శ ....... , వణుకు భయంతోనే దుప్పటిని కాస్త ఎత్తిచూస్తే నిజమే ....... నా దేవత నగ్నంగా నా గుండెలపై , అంటే రాత్రి ఊహాలన్నీ నిజమే అన్నమాట కల కాదు ....... , అంటే రాత్రి రోడ్డుప్రక్కన ఉన్నవాడిని ఇంటికి తీసుకురావడం - చలికి వణకడం చూసి భయపడి అంటే ఇక ఎంతలా గజగజావణికి ఉంటే నా దేవత నగ్నంగా....... న....న్ను ఇలా ....... , పెదాల తడి ఆరిపోతోంది - గుటకలు మింగుతూ తడబడుతున్నాను . 

నా జలందరింపులకు - శ్వాస నిశ్వాసాల్లో మార్పులకు ....... దేవతకు మెలకువవచ్చినట్లు మ్మ్మ్ ..... ఆఅహ్హ్ ..... ఎంత హాయిగా వెచ్చగా ఉంది నా దేవుడి కౌగిలిలో అంటూ పెదాలపై తియ్యదనంతో కళ్ళుతెరిచారు .
కంగారు - భయంతో అవాక్కైనట్లు చూస్తున్న నన్ను చూసి పెదాలపై చిలిపినవ్వులతో ఇప్పటికి మేల్కొన్నారన్నమాట - వర్షం ఆగి కిటికీలనుండి సూర్యకిరణాలు పడితేనేకానీ మా దేవుడు కళ్ళు తెరవనేలేదు - ఏంటి అలా చూస్తున్నారు నిజమా కలా అనా ....... నిజమే , మీరు గిల్లుకోవడాలు చెయ్యకండి మీ దేవతనే నగ్నంగా నాదేవుడి గుండెలపై ...... మా దేవుడి చలిని తగ్గించడానికోసం ....... , అయ్యో గుడ్ మార్నింగే చెప్పలేదు లవ్లీ గుడ్ మార్నింగ్ మై గాడ్ లవ్ యు అంటూ ఏకంగా నా పెదాలపై పెదాలతో ఘాడమైన ముద్దుపెట్టారు .
మ్మ్మ్ ...... ఆఅహ్హ్ ...... అంతే జీవితపు స్వీటెస్ట్ షాక్ లో పెదాలపై తియ్యదనంతో వొళ్ళంతా జలదరిస్తూ నన్ను నేను మైమరిచిపోయి కదలకుండా అలా ఉండిపోయాను .
దేవత : నవ్వుకుని , మై గాడ్ మై గాడ్ మహేష్ గారూ మహేష్ గారూ ....... అని ఎంత పిలిచినా - కదిలించినా ఉలుకూపలుకూలేనట్లు పెద్ద పెద్దకళ్ళతో - పూర్తిగా తెరిచిన నోటితో ఉండిపోవడం చూసి చిలిపినవ్వులు నవ్వుకుని , స్వీట్ షాక్ ను ఎంజాయ్ చేస్తున్నారా ఎంజాయ్ ఎంజాయ్ ....... మీరు చలి నుండి బయటపడ్డారు అదిచాలు , కిందకువెళ్లి మా దేవుడికోసం వేడివేడి కాఫీ తీసుకొస్తాను అని నా పెదాలపై మరొక ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ ....... అంటూ మరింత షాక్ లోకివెళ్లడం చూసి చిలిపినవ్వులతో లవ్ యు మై గాడ్ అంటూ ఒకసారి ఏకమయ్యేలా కౌగిలించుకునివదిలి నగ్నంగా నా మీద నుండి కిందకుదిగి , సిగ్గు ముంచుకొచ్చినట్లు కిందపడిన తన బట్టలను అందుకుని వొళ్ళంతా చుట్టుకున్నారు - లవ్ యు మై గాడ్ ...... ఆత్రమేమీ లేదు మరికొద్దిసేపు హాయిగా నిద్రపోండి అని భుజాలవరకూ దుప్పటిని సరిచేసి నా నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి అక్కడికక్కడే చీర కట్టుకోబోయి తొడలమధ్యన లెక్కపెట్టలేని భావప్రాప్తుల తాలూకు రసాల గుర్తులు కనిపించడంతో మరింత సిఐగుపడి ప్రక్కగదిలోకి తుర్రుమన్నారు . 

ఫ్రెష్ గా తలంటు స్నానం చేసి కొత్తపట్టుచీరలో దేవతలా రెడీ అయ్యి , అందమైన నవ్వులతో నాదగ్గరికి వచ్చారు - ఇంకా షాక్ లోనే ఉండటం చూసి తియ్యదనంతో నవ్వుకుని నా పెదాలపై ముద్దుపెట్టబోయి ఏదో గుర్తుకువచ్చినట్లు ఆగిపోయారు . 
మహీ ....... నువ్వు చేస్తున్నది తప్పు , నీ దేవుడి మనసు వారి హృదయంలోని దేవతకు మాత్రమే సొంతం , అంతే గిల్టీ ఫీల్ తో కన్నీళ్లు వచ్చేసాయి .
కన్నీళ్లతోనే నా బట్టలన్నింటినీ బ్యాగులో సర్ది , ప్రస్తుతం వేసుకోవడానికి మాత్రం బెడ్ పై ఒక జత ఉంచి బ్యాగుతోపాటు కిందకువెళ్లారు .

బుజ్జితల్లీ - అక్కయ్యా , బుజ్జితల్లీ - అక్కయ్యా ....... అన్న ప్రియమైన చెల్లెమ్మ కేకలకు సడెన్ గా మెలకువవచ్చి లేచి కూర్చున్నాను . చెల్లెమ్మ - బుజ్జితల్లిని చూసి గంటలు అయ్యింది అంటూ దుప్పటిని ప్రక్కకు లాగేసి నగ్నంగా లేచి నిలబడ్డాను . కిందపడిన బట్టలు వేసుకోబోయి ఎగిరిగిరిపడుతున్న నా బుజ్జిగాడిపై - తొడలపై తడిదనం ఉండటం చూసి ఆశ్చర్యంతో స్పృశించాను . తాకగానే రాత్రి తాలూకు మధురమైన ఊహలు గుర్తుకువచ్చి రెండుచేతులతో స్పృశించి వాసన చూసాను . 
నా దేవత అమృతపు సువాసనకు మైమరచి అలాగే వెనుక బెడ్ పైకి పడిపోయాను - మళ్లీ తేరుకున్నది కొద్దిసేపటి తరువాతనే అదికూడా నా బుజ్జిగాడికి చల్లని గాలులు తగలడంతో .........
సడెన్ గాలేచి అమృతం అమృతం నా దేవత అమృతం అంటూ తొడలపై స్పృశించాను ....... నో use మొత్తం ఆవిరైపోయింది , సిగ్గుపడ్డాను . 
కింద నా బుజ్జితల్లి - చెల్లెమ్మ ....... మాటలు వినిపించడంతో లేచి బాత్రూమ్లోకి దూరాను . కాలకృత్యాలు తీర్చుకుని , కట్టుకు నీళ్లు తాకకుండా కవర్ చుట్టుకుని , దేవత అమృతపు తడి భావనలనే ఊహించుకుంటూ వేడివేడి షవర్ కింద వెచ్చగా స్నానం చేసి గదిలోకివచ్చాను . 

బెడ్ పై చివరన డ్రెస్ రెడీగా ఉండటం చూసి , పెదాలపై చిరునవ్వులతో లవ్ యు లవ్ యు లవ్ యు మహిగారూ ...... నా దేవత ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ డ్రెస్ అందుకున్నాను - ఇన్నర్స్ కోసమని బ్యాగుకోసం చూస్తే ఎక్కడా కనిపించకపోవడంతో కేవలం ప్యాంట్ షర్ట్ వేసుకుని అమితమైన ఉత్సాహంతో దేవతా - బుజ్జితల్లీ - చెల్లెమ్మా ....... అంటూ తలుచుకుంటూ డోర్ తీసుకుని స్టెప్స్ దగ్గరికి చేరాను .
Like Reply

కింద సోఫాలో నా దేవత ...... చెలెమ్మను కౌగిలించుకుని ఏడుస్తోంది - చెల్లెమ్మ కళ్ళల్లో కన్నీళ్ళతో ఓదారుస్తోంది , చుట్టూ పెద్దమ్మ - పెద్దయ్య - కృష్ణ - చెల్లెమ్మ తల్లిదండ్రులు ....... ఏమిచెయ్యాలో తెలియనట్లు బాధపడుతున్నారు . ఆశ్చర్యం ....... దేవత - చెల్లెమ్మలకు ఎదురుగా బుజ్జి కుర్చీలో కూర్చున్న బుజ్జితల్లి మాత్రం చిరునవ్వులు చిందిస్తోంది , ఆకలివేస్తున్నట్లు బ్రెడ్ తింటోంది లేదు లేదు కుమ్మేస్తోంది నవ్వుతూ ........
చెల్లెమ్మ : అక్కయ్యా ...... అన్నయ్య మీదేవుడికోసమని రాత్రి నుండీ ఏమీ తినలేదు ఏమీ తాగలేదు కాస్త ఈ ఆపిల్ తినండి అంటూ ఓదారుస్తూనే కత్తితో ఆపిల్ కట్ చేస్తోంది .
బుజ్జితల్లి : తినవే మమ్మీ ...... , డాడీ పై ప్రేమను కురిపించడానికైనా ఎనర్జీ కావాలికదా - చూడు నేనెలా తింటున్నానో ........
దేవత : ఊహూ ...... అంటూ చెల్లెమ్మను మరింత చుట్టేసి కన్నీళ్ళతో బాధపడుతున్నారు .

దేవత - చెల్లెమ్మ కన్నీళ్లను చూసి హృదయం చలించిపోయింది . కళ్ళల్లో చెమ్మతో కంగారుపడుతూ చెల్లెమ్మా ఏమైంది అని అడిగాను .
బుజ్జితల్లి : డాడీ డాడీ ...... అంటూ బ్రెడ్ అక్కడికక్కడ వదిలేసి వేగంగా మెట్లు ఎక్కి నా దగ్గరికి వచ్చింది .
బుజ్జితల్లీ ...... ఏమైంది , అందరూ బాధపడుతుంటే మా బుజ్జితల్లి మాత్రం ఎంజాయ్ చేస్తోంది అంటూ కన్నీళ్లతోనే అడిగి ఎత్తుకోబోయను .
బుజ్జితల్లి : నో నో నో గాయం అంటూ నా వేలిని అందుకుంది - ఏమైందో మీరే అడగండి డాడీ ....... - కొద్దిసేపట్లో ఏమి జరుగబోతోందో నాకు తెలుసుకాబట్టి ఎంజాయ్ చేస్తున్నాను , మా డాడీ అక్టీవ్ అయిపోయారు నాకు అది చాలు అంటూ చేతిపై ముద్దులు కురిపిస్తూనే ఉంది .

చెల్లెమ్మా - మహిగారూ ....... ఏమైంది అని ప్రాణంలా అడిగాను .
ఏమీ లేదు ఏమీ లేదు అంటూ దేవత కన్నీళ్లను తుడుచుకుని , పెదాలపై కష్టంగా చిరునవ్వులను ప్రదర్శిస్తూ పైకిలేచారు . మహేష్ గారూ ...... క్షమించండి రాత్రి నేను చాలా చాలా పెద్ద తప్పుచేసాను - ఇదిగోండి మీ బ్యాగు మీ వస్తువులన్నింటినీ ఉంచాను - మీ మనసులో ఉన్న మీ దేవత బుజ్జితల్లి దగ్గరకే వెళ్లిపోండి - మీ దేవతకు ....... నా తరుపున హృదయపూర్వక క్షమాపణలు తెలియజేయ్యండి అని కారుతున్న కన్నీళ్లను కారుతున్నట్లుగానే చేతులతో తుడుచుకుని పైకిమాత్రం చిరునవ్వులు ప్రదర్శిస్తున్నారు - మీహృదయంలో మీ దేవత బుజ్జితల్లికి మాత్రమే స్థానం - మీకెమౌతుందనే కంగారులో రాత్రి అలా చేసాను క్షమించండి .........
చెల్లెమ్మ : కన్నీళ్ళతో అన్నయ్యా ........ ? .

విషయం అర్థమై చిరునవ్వులు చిందిస్తూ ముద్దులుపెడుతున్న బుజ్జితల్లి ప్రక్కనే కూర్చున్నాను . బుజ్జితల్లీ ....... మీ మమ్మీకి చెప్పలేదా ? .
బుజ్జితల్లి : చెప్పలేదు డాడీ ......
ప్చ్ ...... అంటూ బుంగమూతిపెట్టుకున్నాను .
బుజ్జితల్లి : సూపర్ గా ఉన్నారు డాడీ అంటూ బుజ్జిచేతులతో చుట్టేసి బుగ్గపై ముద్దులవర్షం కురిపించి , డాడీ డాడీ ఎందుకు చెప్పలేదంటే ....... మా డాడీ పై ఈ సెల్ఫిష్ బుజ్జితల్లికి మీరు ఆ విషయం చెప్పిన తరువాతనే ప్రేమ కలిగింది - కానీ మమ్మీ అలా ఇష్టపడకూడదు , మా డాడీ స్వచ్ఛమైన ప్రేమ వలన మమ్మీనే స్వయంగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి ఆరాధించాలి అందుకే చెప్పలేదు - చూసారా ....... మీకోసం ఆ కన్నీళ్లు , మమ్మీకి ...... నా డాడీ అంటే ఎంత ఇష్టమో - ప్రేమో - ప్రాణమో ఆ కన్నీళ్లే చెబుతున్నాయి , డాడీ ....... మమ్మీది మీ దేవతది నాలా సెల్ఫిష్ ప్రేమ కాదు మీరంటే ప్రాణం కంటే ఎక్కువ అంటూ బుజ్జికన్నీళ్ళతో నా బుగ్గపై ముద్దుపెట్టి గట్టిగా హత్తుకుంది .
నా దేవతవైపు చూసి అవును రా బుజ్జితల్లీ ....... , నా బుజ్జితల్లి ..... నా బంగారం అంటూ ప్రాణంలా హత్తుకుని అంతులేని ఆనందంతో ముద్దులవర్షం కురిపించి ఎత్తుకోబోయాను .
బుజ్జితల్లి : డాడీ డాడీ ....... గాయం గాయం నొప్పివేస్తుంది .
నా బుజ్జితల్లిని ఎత్తుకుని ఒక రోజు అయిపోయింది - నా బుజ్జితల్లిని ఎత్తుకోవడం వలన కలిగే ఆనందంతో పోలిస్తే ఈ నొప్పి జుజుబీ అంటూ అంతులేని ఆనందంతో ముద్దులుకురిపిస్తూ ప్రాణంలా గుండెలపై హత్తుకుని పైకిలేచాను .

బుజ్జితల్లి : లవ్ యు డాడీ అంటూ బుజ్జి పాదాలను నా కట్టుకు తగిలించకుండా చూసుకుంది .
చెల్లెమ్మ : బుజ్జితల్లి - అన్నయ్య ...... అంతలా చిరునవ్వులు చిందిస్తూ ముద్దులలో తడుస్తున్నారంటే లవ్లీ సొల్యూషన్ దొరికినట్లే అంటూ దేవత బుగ్గపై ముద్దుపెట్టి పరుగున పైకివచ్చి మాఇద్దరినీ చుట్టేసింది .

గుడ్ మార్నింగ్ చెల్లెమ్మా ...... , రాత్రి శోభనం జరిగిందా అని చెవిలో గుసగుసలాడాను . 
చెల్లెమ్మ : గుడ్ మార్నింగ్ అన్నయ్యా అంటూనే సిగ్గుపడి , ఆ సంగతి తరువాత ముందు అక్కయ్య పెదాలపై చిరునవ్వులు పూయించండి ప్లీజ్ ప్లీజ్ అన్నయ్యా ........
Ok అంటూ చెల్లెమ్మ నుదుటిపై ముద్దుపెట్టి , బుజ్జితల్లిని ఎత్తుకుని నేరుగా దేవత ముందుకు చేరాను - బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టి " నన్ను పెళ్లి చేసుకుంటారా మహి గారూ " అని ఆడిగేసాను .
దేవత ...... ఆశ్చర్యం - షాకింగ్ - కంగారు - ఆశతో కన్నార్పకుండా చూస్తున్నారు .
మరొక చేతితో దేవత కన్నీళ్లను తుడిచి , నాకోసం కారుస్తున్న ఈ కన్నీళ్ల సాక్షిగా చెబుతున్నాను నా మనసులో - హృదయంలో ఉన్న ఏకైక దేవత మీరే , నా బుజ్జితల్లి నా బంగారమే అంటూ బుజ్జితల్లికి ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను.
బుజ్జితల్లి : Yes మమ్మీ ....... , ఈ విషయం మన ఊరి బస్టాండు చేరినప్పుడే చెప్పారు డాడీ ........
చెల్లెమ్మ : మా ప్రక్కన చేరి యాహూ ...... ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ మా ముగ్గురి బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి , అమితమైన సంతోషంతో కృష్ణ గుండెలపైకి చేరి మురిసిపోతోంది .

" నిన్ను - మన బుజ్జితల్లిని ప్రేమతో నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోగలను అన్న నమ్మకంతోనే అడుగుతున్నాను - నన్ను పెళ్లి చేసుకుంటారా ...... ? , నిన్న ..... నా దేవత - బుజ్జితల్లిని వదిలివెళ్లిపోవాలనే అనుకున్నాను కానీ దానికంటే నా ప్రాణాలను వదలడమే ......... " 
నా నోటిని చేతులతో మూసేసి హ్హ్హ్ ..... హ్హ్హ్ ..... అంటూ అంతులేని ఆనందంతో చిరునవ్వులు చిందిస్తూ నా కౌగిలిలోకి చేరిపోయారు - మీరే ...... నా ఊపిరి నా ప్రాణం అంటూ గుండెలపై ముద్దులవర్షం కురిపిస్తున్నారు దేవత .
యాహూ ........ , టీపాయ్ పై ఉన్న కత్తిని అందుకుని బొటన వేలుపై కోసుకుని నా ప్రాణం కంటే ఎక్కువైన మన బుజ్జితల్లి - పెద్దలందరు మరియు నా ప్రాణమైన చెల్లెమ్మ తమ్ముడు సమక్షంలో అంటూ దేవత నుదుటిపై రక్తపు తిలకం దిద్దాను .
దేవత : మొదట ఆనందబాస్పాలతో నా కళ్ళల్లోకే ఆరాధనతో - ప్రాణంలా చూసి , వెంటనే చిరుకోపంతో గుండెలపై కొట్టి ఇంకెప్పుడూ ఇలా చెయ్యకండి అంటూ నా బొటన వేలిని నోటిలోకి తీసుకుని ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకున్నారు .
లవ్ యు sooooo మచ్ గాడెస్ ...... అంటూ నుదుటిపై పెదాలను తాకించి దేవతను - బుజ్జితల్లిని ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకుని ఆనందిస్తున్నాను .

చెల్లెమ్మ ఆనందాలకు అవధులులేనట్లు పులకించిపోతూ ...... , నిన్న శోభనపు గదిని అలంకరించగా మిగిలిన పూలబుట్టను తీసుకొచ్చి , అన్నయ్యా - అక్కయ్య ....... నో నో నో ఇకనుండీ వదినమ్మ కదా , అన్నయ్య - వదిన పెళ్లి అయిపోయింది ఇష్టమైనవాళ్ళు పూలుజల్లి ఆశీర్వదించండి అంటూ ముందు ఉంచి , మొదటగా దోసిళ్ళతో అందుకుని పూలవర్షం కురిపించింది .
అంతే పెద్దమ్మ - పెద్దయ్య - కృష్ణ ...... పోటీపడుతూ రెండుచేతులతో పూలు అందుకుని ఆనందబాస్పాలతో పూలవర్షం కురిపిస్తూ ఆనందించారు . ఆ వెనుకే చెల్లెమ్మ తల్లిదండ్రులు కూడా సంతోషంతో పూలవర్షం కురిపించారు .

నేను నేను నేను నాకు కూడా ఇష్టమే అంటూ గుమ్మం దగ్గర నుండి వీక్షించి ఆనందించినట్లు లోపలికివచ్చి పూలు చల్లారు నర్స్. చెల్లీ కృష్ణా ...... మొత్తానికి అనుకున్నది సాధించావు - మొత్తానికి రాత్రి మహి ఇచ్చిన సెక్సీ ట్రీట్మెంట్ భలేగా పనిచేసినట్లుంది - సర్ లో ఉత్సాహం ఉరకలేస్తోంది .
చెల్లెమ్మ : ఎంత ఆనందం కలుగుతోందో మాటల్లో చెప్పలేను ఉమ్మా ఉమ్మా ఉమ్మా .........

దేవత చిరునవ్వులు చిందిస్తూనే ....... , మహేష్ గారూ ...... ఒక్క క్షణం మధ్యలో ఈ బుజ్జిదెయ్యం అవసరమా అంటూ బుజ్జితల్లిని ఎత్తి సోఫాలోకి చేర్చి , అమాంతం నా కౌగిలిలోకి చేరిపోయారు .
అమ్మో అమ్మో నా బుజ్జితల్లి అంటూ దేవతను ఒక చేతితో హత్తుకునే బుజ్జితల్లిని మరొకచేతితో అందుకోబోయాను .
దేవత : మీ బుజ్జితల్లి ఎక్కడికీ వెల్లదు అంటూ ఆ చేతిని కూడా తన చుట్టూ వేసుకున్నారు .
బుజ్జితల్లీ ....... అంటూ దేవత వెచ్చనైన కౌగిలిలోనుండే దీనంగా చూస్తున్నాను .
దేవతకు తియ్యనైన కోపం వచ్చేసింది , ముందు ఈ విషయం చెప్పండి - మీకు ........ నేనంటే ఎక్కువ ప్రాణమా లేక మీ చెల్లెమ్మ - బుజ్జితల్లినా ? .
దేవతకు తెలియనిది ఏముంటుంది - దేవత తియ్యనైన స్వరంతో వింటే హ్యాపీ .........
చెల్లెమ్మ : Yes yes ...... అంటూ కృష్ణ గుండెలపై చేరింది .
దేవత : మా దేవుడి మొదటి ప్రాణం చెల్లెమ్మ - సెకండ్ నేను - చివరగా బుజ్జితల్లి .........
మమ్మీ ....... అంటూ బుజ్జికోపంతో చూస్తోంది బుజ్జితల్లి .
నవ్వుకుని , నో నో నో ........ మొదటి ప్రాణం ఇద్దరు చెల్లెమ్మ - బుజ్జితల్లి ఆ తరువాతనే దేవత ........
దేవత : నా భుజంపై కొరికేశారు . ఇలా కాదు ఎక్కడ అడిగితే మొదటి ప్రాణం దేవతే అంటారో అక్కడే అడుగుతాను .
చెల్లెమ్మ నవ్వుకుని లవ్ యు అక్కయ్యా - లవ్ యు అన్నయ్యా ....... అంటూ ఆనందబాస్పాలతో పులకించిపోతోంది .
లవ్ యు - లవ్ యు చెల్లీ అంటూ ఇద్దరమూ ఒకేసారి ........

బుజ్జితల్లి ....... నా దేవత నడుముపై గిల్లేసి చప్పట్లుకొడుతూ అత్తయ్యా అత్తయ్యా ....... నేనుకూడా నేనుకూడా ......
చెల్లెమ్మ : ప్రాణంలా హత్తుకుంది - మీ డాడీ కి పెళ్లికాలేదు అని తెలిసేనా ...... మేమంతా బాధపడుతున్నా నువ్వుమాత్రం నవ్వుతూనే ఉన్నది ఉమ్మా ఉమ్మా ....... నాకైనా ముందే చెప్పొచ్చు కదా ? .
బుజ్జితల్లి : మీ అక్కాచెల్లెళ్ల ప్రేమ నాకు తెలియదా ...... , మమ్మీ ఒకకన్నీటి చుక్క కారుస్తే చాలు మొత్తం చెప్పేసేవాళ్ళు .......
చెల్లెమ్మ : అవునవును అది నిజమే అంటూ నవ్వుకుంది - బుజ్జితల్లీ ....... అంతకంటే కిక్కు ఇచ్చావు , దేవుడు - దేవత ప్రేమను కనులారా దర్శింపచేశావు లవ్ యు లవ్ యు ........
బుజ్జితల్లి : అత్తయ్యా ....... పూలు ? .
చెల్లెమ్మ : yes yes yes మేమందరమూ కాదు , మీ డాడీకి ...... నువ్వు పూలవర్షం కురిపిస్తేనే మరింత ఆనందం అంటూ ఎత్తుకుంది . శ్రీవారూ ........ అని కళ్ళతోనే సైగచేసింది .
కృష్ణ : పూల బుట్టను ఎత్తుకుని పట్టుకోవడంతో ...... , నా బుజ్జితల్లి చిరునవ్వులు చిందిస్తూ పూలు అయిపోయేంతవరకూ జల్లుతూనే ఉంది .........

చెల్లెమ్మ : కృష్ణా ...... పైగదిని ఫ్రెష్ గా శోభనపు గదిలా అలంకరించేందుకు వెంటనే బుట్టలు బుట్టలు మల్లెపూలు - గులాబి పూలు - క్యాండిల్స్ - fruits కావాలి .
నర్స్ : తెచ్చి అలంకరించడానికి గంట సమయం అయినా కావాలి - మహి .... అంతవరకూ ఆగేలా కనిపించడం లేదు .
మేము కూడా హెల్ప్ చేస్తాము - త్వరగా అలంకరించవచ్చు అని దేవత ఫ్రెండ్స్ వచ్చారు .
చెల్లెమ్మ : యాహూ ........ లవ్ యు అక్కయ్యలూ అంటూ కృష్ణను ముద్దుతో పొమ్మని సైగచేసింది .
కృష్ణ : ఏంజెల్ ...... మన శోభనం కోసం కూడా .........
చెల్లెమ్మ : అన్నయ్యా - అక్కయ్యా ......... ఏకమవుతున్నారు కదా ok .
కృష్ణ : యాహూ యాహూ అంటూ ఉత్సాహంతో బయటకువెళ్లాడు . మొబైల్ తీసి మావయ్యగారూ ........ అత్తయ్యగారికి చెప్పండి అంటూ విషయం చెప్పాడు .
Like Reply

Heartfully thankyou soooooo much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply

(19-12-2021, 08:59 PM)M.S.Reddy Wrote:  Taggedele annatlu undhi bro mee update waiting for next update

Thankyou sooooo much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply

(20-12-2021, 06:37 PM)Haree1 Wrote:  మహేష్ గారు

మీరు రాసిన ప్రతి కథ కూడా ఒకటి మించి మరొకటి అన్నట్టు వున్నాయి. వర్ణించే విధానం కూడా అద్బుతం.అలాగే ప్రతి కథలో కూడా వేరియేషన్స్ చూపించడం చాలా బాగుంది . మత్తానికి ఈ కధలో క్రీష్ణ - క్రిష్ణవేణి ల పెళ్ల జరిపించారు. ఇక మన హీరో దేవత లా అసలు ఘట్టని జరిపిస్తున్నారు.చాలా ఆతృతగా ఎదురుచూస్తున్న అ అప్డేట్ కొసం.

నాదొక చిన్న విన్నపం మహేష్ గారు

మీరు జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం  కథను కూడా ముందుకు నడిపించాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకడని.ఎందుకంటే ఎన్ని కథలు వచ్చిన కూడా అ JTKP(మహా కావ్యం) మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే మీరు ఎన్ని కథలు అప్డేట్ ఇచ్చిన కూడా నాకు అ కథను మిస్ అవుతున్న బావన వస్తుంది. అంతలా లీనం అయ్యాను అందులో . మీరు కూడా నాలాంటి వాల్ల కోసం JKTP లో అప్డేట్ ఇస్తారని అభిలాషిస్తునాను . ఇది న నా విన్నపం మాత్రమే. అర్దం చేసుకోగలరు.

మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలాఆ చాలాఆ చాలా ధన్యవాదాలు .


&



JTKP టైం కూడా వస్తుంది మిత్రమా ....... సమయం రావాలి అంతే ......
[+] 3 users Like Mahesh.thehero's post
Like Reply

(22-12-2021, 12:47 AM)raj558 Wrote:  Adbutham ga vundi update

Next update kosam yadduru chusthu vuntam

Thankyou so sooooo much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply

(24-12-2021, 12:28 PM)Kumar_guha Wrote:  అమోఘమైన అద్భుతమైన రసవత్తరమైన కథను అందిస్తూ మనల్ని ఆనందింప చేస్తున్న మహోన్నత రచనాకారులలో ఒకరైన మన మిత్రుడు మహేష్ కి అభినందనలు.
. త్వరగా అప్డేట్ ఇవ్వమని కోరుతూ నీ అభిమాన మిత్రుడు
కుమార్.... కర్ణాటక.

మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply

(16-12-2021, 08:54 PM)ramd420 Wrote:  సూపర్ అప్డేట్ మహేష్ గారు

చాలా చాలా ధన్యవాదాలు.
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply

(16-12-2021, 10:43 PM)donakondamadhu Wrote:  Super update mahesh garu. Very nice and emotional story

Thankyou so much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply

(16-12-2021, 10:45 PM)Hydguy Wrote:  Nice update

Thankyou .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply

(16-12-2021, 10:47 PM)Rapakasaikumar Wrote:  మహేష్ గారు చాలా చాలా అద్భుతంగా రాసారు

మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply

(16-12-2021, 10:48 PM)Gopi mgs Wrote:  Super update and lovely update bro

Thankyou so much bro .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply

(16-12-2021, 10:53 PM)Rapakasaikumar Wrote:  చాలా చాలా అద్భుతంగా ఉంది మహేష్ గారు
తదుపరి అప్డేతే త్వరగా పెడతారని ఆశిస్తున్నాను

మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply

(17-12-2021, 01:55 AM)Nick Thomas Wrote:  Iex Iex Iex Iex Iex Iex Iex Iex Iex   Iex

మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply

(17-12-2021, 01:56 AM)Nick Thomas Wrote:  yr): yr): yr): yr): yr): yr): yr): yr): yr): yr):

మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply

(17-12-2021, 01:56 AM)Nick Thomas Wrote:  Namaskar Namaskar Namaskar Namaskar Namaskar Namaskar Namaskar Namaskar Namaskar Namaskar

మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply

(17-12-2021, 01:56 AM)Nick Thomas Wrote:  clp); clp); clp); clp); clp); clp); clp); clp); clp); clp);

మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply

(17-12-2021, 07:19 AM)Mahe@5189 Wrote:  నాలో మెదిలింది కృష్ణ -కృష్ణవేని కి పెళ్లి ఇప్పటివరకు ఏ స్టోరీ లో అవలేదు అని , ఇప్పటితో అది తీరిపోయింది,
మహి-మహేష్ మధ్య ప్రపోసాల్ కేక, బుజ్జి తల్లి మాటల తూట్లు పొడిచాయి బస్ లో మాన్స్టర్ గాడికి.

Ayee bidda ఇది మహేష్ అడ్డా......! ?????

మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు .


Love you .
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply

(17-12-2021, 12:45 PM)Banny Wrote:  Nice update

Thankyou .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply




Users browsing this thread: 9 Guest(s)