Posts: 1,190
Threads: 7
Likes Received: 18,998 in 1,812 posts
Likes Given: 5,328
Joined: May 2019
Reputation:
4,057
మిత్రులారా,
రాబోయే రెండు మూడు వారాల్లో ప్రచురించబోయే కథల భాగాలు
(1) ఫర్ సేల్ - 9వ భాగం - గురు / శుక్రవాల్లో - ఫిబ్రవరి 3/4 తారీకుల్లో
(2) రాగిణి - 15వ భాగం - గురు / శుక్రవాల్లో - ఫిబ్రవరి 10/11 తారీకుల్లో
(3) పెళ్ళి కోసం సోభనం - 11వ భాగం - గురు / శుక్రవాల్లో - ఫిబ్రవరి 17/18 తారీకుల్లో
థ్రెడ్ లో చూస్తూ ఉండండి..
మీ
గుడ్ మెమొరీస్
Posts: 1,190
Threads: 7
Likes Received: 18,998 in 1,812 posts
Likes Given: 5,328
Joined: May 2019
Reputation:
4,057
మిత్రులారా,
పెళ్లికోసం సోభనం 10వ భాగాన్ని ఎప్పుడు ప్రచురించేనా అని వెనక్కి వెళ్ళి చూస్తె ఆ 10వ భాగాన్ని ఫిబ్రవరి 23, 2020 లొ ప్రచురించినట్లు కనిపించింది.
అంటే సుమారు సంవత్సరం ఐపోయిందన్నమాట. అది చూసి నా మనసే బాధతో మూలిగింది..
అందుకే ఒకటి రెండు రోజుల్లో రాగిణి 15 & 16 భాగాలని కలిపి ప్రచురించగానే ఆ పైవారంలో పెళ్లికోసం సోభనం 11వ భాగాన్ని ప్రచురించే ప్రయత్నం చేస్తున్నానని తెలియచెయ్యడానికి సంతోషిస్తున్నాను
మీ
గుడ్ మెమొరీస్
Posts: 1,190
Threads: 7
Likes Received: 18,998 in 1,812 posts
Likes Given: 5,328
Joined: May 2019
Reputation:
4,057
మితురాలా గత మూడు వారాలుగా వరసపెట్టి రాగిణి 15వ భాగం, ఫర్ సేల్ 9వ భాగం, పెళ్లి కోసం శోభనం 11వ భాగం ప్రచురించేక మళ్ళీ కామదేవత 11వ భాగాన్ని రాయడం మొదలుపెట్టేను..
ఈ వారం రాగిణి 16వ భాగం ప్రచురించబోతున్నాను.. పైవారానికి ఏ కథ సిద్ధమైతే ఆ కథని ప్రచురిస్తాను..
సరే మీకు ఉత్సాహం కలిగించడానికి కామ దేవత 111వ భాగం లో Opening వాక్యం ఇక్కడ మీకోసం..
మాధవి ఇంటినించీ మాధవి అందించిన కాఫీ, టిఫిన్ లు పట్టుకుని సుశీల ఇంట్లో అడుగుపెట్టిన శారద సుశీల ఇంటి ముందు గది తలుపు తోసుకుని గదిలో అడుగుపెట్టగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి అవాక్కైపోయింది..
కామ దేవత తరువాతి అప్డేట్ గురించి ఎదురు చూడండి..
మీ
గుడ్ మెమొరీస్