Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
జీవితంలో సులభంగా ఆస్వాదించగలిగిన ఆనందాలు ఇన్ని ఉండగా....
#1
జీవితంలో సులభంగా ఆస్వాదించగలిగిన  ఆనందాలు ఇన్ని ఉండగా....
...................................
సూది వెయ్యని డాక్టరు......

చిల్లర అడగని కండక్టరు.....

నవ్వుతూ ఉండే సెక్యూరిటీ ఆఫీసర్.....

కోపంగా రుసరుసలాడే ప్రేయసి......

ఉప్పు అద్దిన మామిడికాయ.........

దేవుడికి నైవేద్యం పెట్టిన సగం కొబ్బరి ముక్క........

రాత్రి పూట వచ్చే కుల్ఫీ.........

ఆదివారం స్నేహితులతో కబుర్లు........

చెట్టుకింద కూర్చోని దేనికీ ఉపయోగపడని వాదనలు.....

నిద్రపోనివ్వని జీవితభాగస్వామి గురక..........

ఎక్కడ జీవితం దారి తప్పుతుందో అనే నాన్న కోపం..

ఎంత చిరాకు పెట్టిన పెదాల పై చిరునవ్వు చెరగని అమ్మ ప్రేమ..

అనుక్షణం మన శ్రేయస్సు కోరే బంధువులు...

ప్రతి క్షణం మన ప్రేమ కోసం ఎదురు చూసే ఒక హృదయ నేస్తం...

అందమైన ప్రకృతి...

అంతులేని విశ్వం...

అంతుచిక్కని రహస్యాలు...

ప్రతి క్షణం ఎలా గడవాలో తెలిపే సెల్ ఫోన్...

సమస్త జ్ఞానం, సర్వ రోగ నివారిణీ,నిత్య సంబంధాల గొడవకు సోషల్ మీడియా...

కొత్త నోటు వాసన..........

ప్రయాణంలో కిటికీ పక్కన సీటు........

పసిపిల్లలతో క్రికెట్టు ఆటలు.........

గుడిలో ప్రసాదం...

శత్రువు నుండి పొగడ్త.........

పసికందు ముద్దైన పాదాలు....ముద్దు మాటలు

ఇవన్నీ వ్రాస్తున్న నేను........

చదువుతున్న మీరు..........

ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఆస్వాదించడానికి.......
వీటన్నిటినీ వదిలేసి......జీవితంమీద విరక్తి పెంచుకుని ఏవేవో 10 కారణాలు
చెప్పుకుంటూ.........బ్రతకడం చేతకాక బ్రతుకుమీద నిరాశను పెంచుకోవడం ఎందుకు చెప్పండి...

లోకంలో మనసుతో ....కళ్ళతో చూసి ఆస్వాదించవలసినవి ఎన్నో.......ఎన్నెన్నో....ఉన్నాయి...

రండి......మీ బాధలను.......కష్టాలను అన్నిటినీ మరచిపోయి హాయిగా ఆనందంగా జీవించండి....

కష్టాలు మనుషులకే వస్తాయి...

కష్టపడి ,ఇష్టపడి ఆ కష్టాలకే కన్నీళ్ళు తెప్పించ
గలిగే సత్తా మీకు ఉంది.....

రండి జీవితాన్ని ఆస్వాదించండి.......

? Life Is Beautiful ?

Source:Internet/what's up.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
జీవితంలో సులభంగా ఆస్వాదించగలిగిన ఆనందాలు ఇన్ని ఉండగా.... - by Yuvak - 28-04-2019, 11:27 AM



Users browsing this thread: 1 Guest(s)