Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery గవర్నమంట్ హైస్కూల్
#1
రాజమండ్రి ప్రక్కన చిన్న పల్లెటూరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. రాజమండ్రి గవర్నమెంట్ హైస్కూలులో మూడు సంవత్సరములు తెలుగు టీచరుగా పనిచేశాను. గతుకుల రోడ్డు, బస్సు డ్రైవర్ జాగ్రత్తగా త్రోలుతున్నాడు. కిటికీ ప్రక్కన నా  కొడుకు బయట పల్లెటూరి అందాలను చూస్తున్నాడు. చిన్నప్పటినుంచి సిటీలోనే పెరిగిన నాకు ఇదొక క్రొత్త అనుభవం. వారం రోజుల ముందు వచ్చి మంచి ఇల్లు చూసి సామాను అంతా సర్ధేశను. కండక్టర వూరు వచ్చింది అని అరిచేసరికి ఈ లోకంలోకి వచ్చాను. ఒక బ్యాగ్ భుజాన వేసుకొని చేతిలో సూట్కేస్ తో బస్సు దిగాను. నా చెయ్యి పట్టుకుని నా కొడుకు రవి నా ప్రక్కన నిలబడ్డాడు. ఇంతలో రిక్షా కట్టుకొని మా స్కూల్ వార్డెన్ వీరయ్య, వాడి పెళ్ళాం రాజమ్మ వచ్చారు. వాళ్ళింటి ప్రక్కనే మాకు ఇల్లు అద్దెకు దొరికింది. రిక్షాలో ఇంటికి వెళ్ళాము. రాజమ్మ దగ్గరుండి ఇంటికి కావలసిన సామాన్లు అన్నీ తెచ్చింది. మా వారు నాలుగేళ్ల క్రితం ఏక్సిడెంట్ లో చనిపోయిన తరువాత నుంచి వొంటరి గానే ఉంటున్నాను. మళ్లీ పెళ్లి చేసుకోమని అమ్మానాన్న బలవంతపెట్టినా ఆ వచ్చేవాడు నా కొడుకు రవిని సరిగా చూస్తాడో లేదో అని ఆ ప్రయత్నం మానేశాను.
[+] 3 users Like Sailaja's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
గవర్నమంట్ హైస్కూల్ - by Sailaja - 25-11-2019, 08:12 PM



Users browsing this thread: 1 Guest(s)