20-10-2019, 04:48 PM
(20-10-2019, 01:18 PM)Venkat Wrote: పురాణాల మీదా స్టోరీ బావుంటుంది నాకు పురాణాల గురుంచి తెలుసు కానీ మీరు ఎలాంటి కథ రాయాలి అనుకుంటున్నారు
నేను ఒక విలన్ ముఖ్య పాత్ర లో కథ అనుకున్న అందుకు తగ్గట్టుగా పురాణాల ప్రకారం నేను కారెక్టర్ కీ ఆశ్వాథామ తో మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆశ్వాథామ ఏమైనా తెలిస్తే చెప్పి సహాయం చేయగలరు