20-10-2019, 03:08 PM
"ఈ బ్లాస్టింగ్ వెనకాల ప్లానింగ్ ఎవరిదీ ఇంత వరకు తెలియలేదు"చెప్పాడు ib డెప్యూటీ.
స్మిత కి చిరాకు ఎక్కువ అయింది.
మరో వైపు వైశాలి మళ్లీ స్మిత ని కలిసింది.
&&
"మన ఖాన్ ప్లానింగ్ వల్లే శ్రీనగర్ లో బాంబ్ బ్లాస్ట్"అన్నాడు isi చీఫ్ ప్రెసిడెంట్ తో.
"జాగ్రత్త భారత్ ను తక్కువగా అంచన వేయ్యొద్దు"అన్నాడు ప్రెసిడెంట్.
+++++
"చుసవుగా వైశాలి మా ప్రయత్నాలు"అంది స్మిత.
"అదికాదు మాడం అసలు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు"అడిగింది వైశాలి.
"స్వాతంత్రం వచ్చేసరికి శ్రీనగర్ కి చాలా దారులు ఇప్పటి పాక్ నుండే ఉండేవి,జమ్ము వరకే మనదారులు ఉండేవి,పాక్ విడి పోయె టైమ్ లో శ్రీనగర్ మీద దాడి చేసింది.కానీ అక్కడి రాజు ఇండియా తో కలవాలి అనుకున్నాడు.మన సైన్యం శ్రీనగర్ ను విడి పించింది.
అప్పటినుండి ఇదే విషయం లో రక్తం ప్రవహిస్తోంది."చెప్పింది స్మిత.
"దీనికి పరిష్కారం ఏమిటి"అడిగింది వైశాలి.
"చెప్పలేం"అంది స్మిత.
వైశాలి ఆలోచనలో పడింది.
పదో తరగతి చదివిన ఆ అమ్మాయిని చూస్తోంది స్మిత.
++(
ఖాన్ శ్రీనగర్ లో తన ప్లాన్ ok అయినందుకు హ్యాపీ గా సోనాక్షి సిన్హా ను బుక్ చేసుకుని అదే ఢిల్లీ లో సెక్స్ ఎంజాయ్ చేస్తున్నాడు.
ఖాన్ ఎవరో తెలియని వైశాలి తన మొగుడిని చంపిన వాళ్ళ గురించి ఏమో చేయాలనుకుంటే ఎలా కుదురుతుంది.??????