20-10-2019, 01:41 PM
(This post was last modified: 20-10-2019, 01:43 PM by Okyes?. Edited 1 time in total. Edited 1 time in total.)
(20-10-2019, 07:28 AM)Lakshmi Wrote: గిరీశం గారూ నమస్కారం...
చాలా రోజుల తర్వాత అప్డేట్ ఇచ్చారు...
కానీ అద్భుతమైన అప్డేట్ అందించారు...
యండమూరి రాసే నవలల్లో లాగా ఏదైనా విషయం గురించి రాసేప్పుడు దాని గురించి పూర్తి వివరాలు సేకరించి డిటైల్డ్ గా పాఠకులకు అందించడం మీకే చెల్లింది... హ్యాట్సాఫ్ టు యూ... ఈ అప్డేట్ లో చాలా కొత్త విషయాలు తెలిశాయి... ధన్యవాదాలు
లక్ష్మీ గారు నమస్కారాలు,
దన్యవాదాలు
మనం ఇంత సమయం వెచ్చించి రాసేటప్పుడు ఎవరికైన ఒకరికి లాభం
ఉండాలిగా మాడమ్....
ముఖ్యంగా మనం రాసింది
చదివి మనల్ని ప్రోత్సహిస్తున్న
పాఠకులకు ......
మీ ఈ ప్రోత్సహనానికి అభిమానానికి మరోసారి
థ్యాంక్యూ వెరీ వెరీ మచ్
mm గిరీశం