20-10-2019, 01:30 PM
హాయ్ లక్ష్మీ గారు, కథను మొదటి నుండి ఫాలో అవుతున్నా కానీ, కామెంట్ పెట్టలేదు, మీకే కాదు చాలా వాటికి పెట్టలేదు అందుకే ఈ అకౌంట్ ఓపెన్ చేశా ఇక నుండి నేను చదివిన వాటికి అన్ని దాళ్లకు కామెంట్ ఇచ్చి రచయితలకు ప్రోత్సహాన్ని ఇస్తా. అలాగే నాకు తెలిసి మీకు పెద్దగా వేరే వాళ్ళ encouragement అవసరం లేదనుకుంటా, ఎందుకంటే సైట్ లో పెద్ద పెద్ద రచయితలు అందరూ మిమ్మల్ని ఎప్పుడూ సపోర్ఫ్ చేస్తూనే ఉంటారు.
ఇక కథ విశాయానికి వస్తే కథను చాలా బాగా రాస్తున్నారు, లాస్ట్ రెండు అప్డేట్స్ చదువుతూ ఉంటే స్టోరీ సైడ్ ట్రాక్ అయ్యిందేమో అనుకున్నా కానీ ఇవ్వాళ అప్డేట్ లో లాస్ట్ వర్డ్స్ చదవగానే అర్థం అయ్యింది స్టోరీ ఇంకా మెయిన్ ట్రాక్ లొనే ఉంది అని. నాకు అర్థం అయ్యింది మీ కథ స్లో గా ఎడిక్ట్ అవుతుంది అని, త్వరలో సంజు ని ఎలాంటి పరిస్థితి లో చూడాలో ? నాది ఒక సలహా, సంజుతో మరీ బలవంత శృంగారాన్ని రాయకండి మీరు రాయరూ అని తెలుసు కానీ చెప్తున్నా అంతే.

- Mr.Commenter