Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సన్నీ గాడి ప్రేమకధ... by romanticking
#9
కాసేపు పడుకున్న తరువాత సన్నీ టైం చూస్తే తెల్లవారుజాము మూడు అయింది.తన తొలి కలయిక లో ఇంత అద్భుతమైన అనుభవం ఇచ్చిన రమ కు ఒక గాఢ చుంబనం ఇచ్చి రూమ్ కి వచ్చాడు.
మొబైల్ ఓపెబ్ చేసి చూస్తే పదహారు మిస్డుకాల్సు,పది మెసేజెస్ ఉన్నాయి.ఎవరబ్బా అని చూస్తే అన్నీ స్వప్న దగ్గర నుంచే వచ్చాయ్.
ఇన్ని సార్లు ఎందుకు కాల్ చేసింది అనుకుంటూ మెసేజ్ ఓపెన్ చేసేలోపే మళ్ళీ స్వప్న నుంచి కాల్ వచ్చింది.
సన్నీ ఫొన్ ఎత్తి హలో అన్నాడు.

ఏంటి ఎన్ని సార్లు కాల్ చెయ్యాలి అంతగా నిద్ర పోయావా అని అడిగింది.

అవును బంగారం బాగా నిద్ర పోయా పైగా నువ్వు కల్లోకి వచ్చావ్ అందుకే లేవలేదు అని చెప్పాడు.

ఒక పెళ్ళి అటెండ్ అవ్వాలి ఆ విషయం నైట్ చెప్పడం మర్చిపోయాను అందుకే నిద్ర పోతూ మెలుకువ వచ్చిన ప్రతిసారి కాల్ చేసా ఇప్పటికి లేచావ్ నువ్వు.

అవునా ఎవరిది పెళ్ళి అని అడిగాడు.

కొలిగ్ ది ఉదయం పది గంటలకు రెడీ అయి మన బస్టాప్ దగ్గరకు వచ్చేయ్ వెళ్దాం

సరే అలాగే వస్తా.....అంటూ తెలియకుండానే మత్తు గా నిద్ర పోయాడు.

సరే ఇప్పుడు పడయకో అని స్వప్న కాల్ కట్ చేసింది.

ఉదయం నైన్ ఫార్టీ కి స్వప్న చేసిన కాల్ కి అదిరిపడి లేచాడు టైం చూసి ఛా అప్పుడే టైం అయిందా అనుకుంటూ �వచ్చేస్తున్నా స్వప్న రెడీ అయ్యా పది నిముషాల్లో అక్కడ ఉంటా" అని చెప్పి అతి కష్టం మీద పది నిముషాల్లో రెడీ అయ్ బైక్ తీశాడు.రమ వాళ్ళ బాల్కనీ లో ఉండటం చూసి కన్ను కొట్టి నవ్వుతూ బయల్దేరాడు.
బస్టాప్ కి వచ్చి స్వప్న ని ఎక్కించుకుని వెళ్తూ పెళ్ళి ఏ టైం లో అని అడిగాడు.

ఈవెనింగ్ 7:30 కి....చెప్పింది స్వప్న.

మరి ఇప్పుడు వెళ్ళడం ఎందుకు ఈవినింగ్ వెళ్ళొచ్చు కదా అని అడిగాడు.

ఒరేయ్ మొద్దు కొంచెం అయినా రొమాంటిక్ గా ఉండరా కాసేపు అలా అలా నీతో తిరుగుదాం అని పిలిచా

ఓకె ఓకె మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం...అని అడిగాడు.

హా బాబా టెంపుల్ కి వెళ్లి భక్తి గా భజన చేద్దాం పద అని వెటకారంగా అంది.

హో అర్థం అయింది పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు పేరుతో అర్చన చేయడానికా గుడికి అని అడిగి మిర్రర్ నుంచి స్వప్న కొరకొర గా చూడ్డం చూసి నవ్వుతూ హహ ఊరికే జోక్ చేశా అన్నాడు.

ఆమె నవ్వుతూ తింగరోడా అని తిట్టి సన్నీ ని వెనుక నుంచి గట్టిగా హగ్ చేసుకుంది.
అప్పటి వరకు 40-50 స్పీడ్ తో పోతున్న బైక్ ని ఆమె ఇచ్చిన ఎనెర్జీ తో 50,60,70,80 నెమ్మదిగా వేగం పెంచాడు.

ఏంట్రోయ్ సడన్ గా స్పీడ్ పెరుగుతుంది ఏంటి సంగతి అని అడిగింది.

ఏముంది నువ్విచ్చిన ఎనర్జీ అలాంటిది అన్నాడు.
స్వప్న నవ్వుతూ తన చేతులని నెమ్మదిగా సన్నీ తొడల పై వేసింది.
సన్నీ మళ్ళీ వేగాన్ని 80,70,60,50 తగ్గిస్తూ ఇప్పుడు నీకేమైనా అర్జంట్ ప్రోగ్రాం ఉందా అని అడిగాడు.

హా ఎం లేదు ఈవినింగ్ షాపింగ్ వెళ్ళి పెళ్ళి కి గిఫ్ట్* తీసుకొని వెల్లడమే అప్పటి వరకూ పని లేదు నీకే ఇస్తున్నా ఈ టైం అంతా నీ ఇష్టం అంది.

టైం ఇచ్చావ్ సరే ముందు అక్కడి నుంచి చేతులు తీ అన్నాడు.

ఎక్కడినుండి అని అడిగింది.

నా బాక్సాఫీస్ పక్కన చెయ్ వేస్తే బండినెలా కంట్రోల్ చెయ్యనే అక్కడ నుంచి చెయ్ తీ అని తడబడుతూ అన్నాడు.

అవునా ఆ మాత్రం కంట్రోల్ చేయ్లేవా అంటూ ఆమె ఎద ని అతని వీపుకి మరింత గట్టిగా తగిలించి తొడలని నిమురుతూ అనుకోకుండా అతని బాక్సాఫీస్ మీద చెయ్ వేసింది.చేతికి లావుగా తగలడంతో ఒక్క పిసుకు పిసికింది.
సన్నీ ఒక్క బ్రేక్ తో బైక్ ఆపాడు.
అప్పటికి అర్థం అయింది స్వప్న కి తన చేతిలో ఎం నలుగుతుందో.

సిగ్గుతో ఏం బ్రేక్ వేశావ్ అని అడిగింది.

సన్నీ స్వప్న వైపు తిరిగి వచ్చే నవ్వు ను బలవంతంగా పంటి బిగువున ఆపుతూ..

బ్రెక్ వేసింది నువ్వా నేనా అన్నాడు.

స్వప్న పెద్దగా నవ్వేస్తూ హహ సారీ అంది.

సారీ నా ఓకే ఓకే చెప్తా నీ పని దిగు అన్నాడు.

ఎందుకు?

సారీ నువ్వు చెప్పావ్ మరి నేను కూడా చెప్పాలి కదా అని పక్కకి చూస్తూ అన్నాడు.

ఏంటబ్బా అటు చూస్తున్నాడు అని స్వప్న కూడా చూసి నో నేను రాను అంది.
(అక్కడ ఒక సినిమా ధియేటర్ ఉంది)

టైం నాకు ఇచ్చేశావ్ కదా రావాల్సిందే అంటూ ధియేటర్ లోకి వెళ్లాడు.
సినిమా ఆల్రెడీ మొదలైంది ఇద్దరికీ టికెట్ తీసుకుని లోపల కి వెళ్లారు.
అది హిందీ సినిమా కావడం తో లోపల పెద్దగా జనం లేరు.సీట్ నంబర్లు చూసి సన్నీ నవ్వకుంటూ స్వప్న వైపు చూశాడు.

మన సీటింగ్ ఎక్కడ అని అడిగింది.

అతను నవ్వుతూ వేలు చూపించాడు అవి కార్నర్ లో ఉన్నాయ్.

వామ్మో నేను రాను అసలే నువ్వు కాక మీద ఉన్నావ్ పైగా ధియేటర్ లో క్రౌడ్ లేదు అందులోనూ అవి కార్నర్ సీట్లు నేను రాను బాబు అంది.

అదేంటి అలా రానంటే ఎలా టైం నాకు ఇచ్చావ్ చూడు నిజంగానే టైం నాది అంటూ కన్ను కొట్టి స్వప్న చేతిని పట్టుకొని సీట్ దగ్గరకు వెళ్లాడు.


______________________________
Like Reply


Messages In This Thread
RE: సన్నీ గాడి ప్రేమకధ... by romanticking - by Milf rider - 20-10-2019, 11:25 AM



Users browsing this thread: 1 Guest(s)