Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సన్నీ గాడి ప్రేమకధ... by romanticking
#3
అసలే జాబ్ లేక నేను ఉంటే మధ్యలో ఈ సర్టిఫికెట్లు మిస్ అవ్వాలా అనుకుంటూ ఉండగా వెనుక నుంచి excuse me అని వినపడింది. వెనక్కు తిరిగి చూస్తే ఒక అందమైన అమ్మాయి.
ఈ ఫైల్ మీదేనా...
హో గాడ్ ధాంక్యూ ధాంక్యూ వెరీ మచ్ అని ఆ అమ్మాయిని గట్టిగా హగ్ చేస్కున్నాడు(కావాలనే అలా చేసాడు ఇలాంటి సిట్చువేషన్ లో అలాంటి అందమైన అమ్మాయి సహాయం చేస్తే ఇంతకంటే ఎలా అభినందించాలో తెలీక).
ఇష్టమైన అబ్బాయి ఇలా సడన్గా వాటేస్కోడం వల్ల వచ్చిన సిగ్గు,ఆనందం, ఇలా నడి రోడ్డుమీద అందరిముందూ హగ్ చేస్కున్నాడని ఆశ్చర్యం,చిరుకోపం అన్నీ కలసి ఎలా రియాక్టు అవ్వాలో తెలీక అలా బొమ్మలా నిల్చుంది తన ఫస్టు హగ్ ని ఎంజాయ్ చేస్తూ.
ఇంతలో సన్నీ అమ్మాయిని వదిలి కొంచెం దూరం జరిగి sorry I'm very sorry ఆనందంలో అలా చేసేసా.
Its ok పర్లేదు అంది ఆ అమ్మాయి.
ఇంకా సన్నీ ఎదో అడగబోతుండగా...
ఐ హావ్ టు గో నా బస్ వచ్చింది అని బస్ ఎక్కింది.
సన్నీ మాత్రం ఆ అమ్మాయి నే చూస్తు నవ్వుతున్నాడు.
బస్ వెల్లింది.
పక్క రోజు బస్టాప్ లో మళ్ళీ ఆ అమ్మాయి ని చూసిన సన్నీ దగ్గరగా వెళ్ళి హాయ్ అని పలకరించాడు.అమ్మాయి చూసి మనసులో నిన్న ఆ హగ్ వల్ల మాట్లాడలేకపోయా ఈరోజు ఎలాగైనా పరిచయం పెంచుకోవాలి అనుకుంటూ హాయ్ మీరూ....అంటూ తెలెయనట్లే ఫేస్ పెట్టింది.
హా మర్చిపోయారా...నేనండీ నిన్న నా సర్టిఫికెట్లు మిస్ అయ్యాయ్ మీరు సేఫ్ గా ఇచ్చారు అని గుర్తు చేసాడు.
యా మీరా సారీ ఫేస్ మర్చిపోయాను ఎం అనుకోకండి.
అయ్యో నేనే మీకు thanks చెప్పాలండ అంటూ కృతజ్ఞతలు చెప్పాడు.
మీ పేరు చెప్పలేదు అని అడిగాడు.
నా స్వప్నిక అందరూ స్వప్న అని పిలుస్తారు.
స్వీట్ నేమ్ చాలా బావుంది.నా పేరు సన్నీ అన్నాడు.
సన్నీ నా బావుంది క్యూట్ నేమ్ అంది.
ఎంటి ఇలా నిలబెట్టి మాట్లాడతారా నన్ను అని అంది స్వప్న.
సారీ కాఫీ తాగుతూ మాట్లాడదామా అంటూ కాఫీ ఆఫర్ చేసాడు.
జస్టు కాఫీ యేనా బీర్ లాంటివి లేవా అని అడిగింది.
సన్నీ షాక్ తిన్నట్లు చూసాడు.
హహ ఊరికే జోక్ చేసా అంది.
సన్నీ నవ్వుతూ మీరు సూపరండీ అన్నాడు.
ఎంటి పరిచయం అయిన ఫస్టు డే నే పొగిడేస్తున్నారు అంది.
అయ్యో అదేం లేదండీ జస్టు కాషువల్ గా చెప్పాను అన్నాడు.
స్వప్న నవ్వుతూ మళ్లీ జోక్ చేసా అంది.
సన్నీ కూడా నవ్వుతూ సరే కాఫీ కి వెళ్దామా అని అడిగాడు.
ఇంతలో బస్ రావడం చూసి
నా బస్ వస్తుంది మనం రేపు మీట్ అవుదాం అంది.
సరే అన్నాడు.
నా నంబర్ చెప్తాను సేవ్ చేస్కో సన్నీ అని అంది.
మొదటిసారి స్వప్న అలా తనని పేరు తో పిలవడం తో సన్నీ కి చాలా కొత్తగా ఉంది చెప్పలేని ఒక ఫీలింగ్ తో నవ్వుతూ నంబర్ సేవ్ చేస్కున్నాడు.
స్వప్న సరే బై అంటూ బస్ ఎక్కుతుంటే ఆమె సీట్ చూసి కళ్ళు పెద్దవిగా చేసి దీనెమ్మ జీవితం ఇది ఇలియానా కంటే సెక్సీ గా ఉంది అని మనసు లో అనుకుంటూ బై అని చేయూపాడు.


______________________________
ఆడదాని అందాలు హాట్ ఫోటోలు
Like Reply


Messages In This Thread
RE: సన్నీ గాడి ప్రేమకధ... by romanticking - by Milf rider - 20-10-2019, 11:14 AM



Users browsing this thread: 1 Guest(s)