Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ బాధ సెక్స్
మిసైల్ లోపాల atoms కనిపించక పోయేసరికీ హజిర్ కు ఊపిరి ఆడటం లేదు, అసలు ఏమీ జరిగిందో తనకు అర్థం కావడం లేదు తన కంట్రోల్ లో ఉన్న రూమ్ లోకి వెళ్లడానికి రంజిత్ కు కూడా access లేదు స్వాతి కూడా ఇక్కడికి రాలేదు కానీ లోపల ఉన్న atoms ఎలా మిస్ అయ్యాయి అని తల పట్టుకుని కూర్చుని ఉన్నాడు, అప్పుడు వినయ్ సాహితీ నీ కాపడం కోసం వచ్చిన రక్షణ బృందం స్వాతి అంతా కాల్పులు జరిపారు దాంతో హజిర్ షాక్ అయ్యి వెంటనే తన పక్కనే ఉన్న రిమోట్ తో వినయ్ కీ ఇంకో డోస్ షాక్ ఇవ్వాలని చూశాడు కానీ స్వాతి లోపలికి వచ్చి హజిర్ మీద బుల్లెట్ ల వర్షం కురిపించింది దాంతో ఆ రిమోట్ కింద పడింది హజిర్ తన వెనక దాచి ఉంచిన గన్ తీసుకొని తన కంప్యూటర్ టేబుల్ వెనక దాకోనీ అవతల వాళ్ల పైన కాల్పులు జరిపాడు అప్పుడు స్వాతి వచ్చి వినయ్ కట్లు విప్పి తనకు ఇంకో గన్ ఇచ్చింది, వినయ్ హజిర్ వైపు గురి చూసి కాల్చాడు దాంతో హజిర్ అర చేతిలో బుల్లెట్ దిగి గన్ కింద పడేసి పారిపోవడానీకి ట్రై చేసి పక్కనే పడి ఉన్న తన అనుచరుడి గన్ తీసుకొని సాహితీ వైపు గురి పెట్టి తన సహాయం తో అక్కడి నుంచి పారిపోయాడు.


వినయ్ వాళ్ల వెనకే వేరే కార్ లో హజిర్ నీ వెంబడిస్తూ వెళ్లాడు అలా తన గన్ తో హజిర్ వెళ్లుతున్న కార్ టైర్ పైన కాల్చాడు కార్ బోల్తా పడి సాహితీ, హజిర్ ఇద్దరు చేరి ఒక దిక్కు పడిపోయారు దాంతో హజిర్ వినయ్ వస్తున్న కార్ పైన కాల్పులు జరిపాడు వినయ్ కార్ నీ తన కుడి వైపు కీ తిప్పి మళ్లీ ఎదురుగా హజిర్ వైపు తిప్పి కార్ లో నుంచి దూకేసాడు కార్ ఒకేసారి హజిర్ పైకి దూసుకొని వెళ్లింది కానీ హజిర్ పక్కకు తప్పుకోని సాహితీ వైపు పరిగెత్తాడు కానీ వినయ్ వాడి కాలు లో బుల్లెట్ దింపి కదలకుండా చేశాడు నొప్పి తో గిలగిల కొట్టుకుంటూ ఉన్న హజిర్ తన వైపు వస్తున్న వినయ్ తో

హజిర్ : నీకు గులాం అయిపోయాను బాస్ అసలు నువ్వు ఏమీ చేసినట్లు లేదు కానీ నా సామ్రాజ్యం మొత్తం నేలమట్టం చేశావ్

వినయ్ : నువ్వు చెప్పిన మాటలు నీ మీదే ప్రయోగించా అంతే

హజిర్ : నేను చెప్పిన మాటల ఎప్పుడు ఎక్కడ మనం ఇంతకుముందు కలిశామా

వినయ్ : 2007 కర్నూల్ స్పోర్ట్స్ మీట్ బాస్కెట్ బాల్ మ్యాచ్ గుర్తు ఉందా

హజిర్ కీ మెల్లగ ఆలోచనలో ఆ సంఘటన గుర్తు వచ్చింది ఆ రోజు మ్యాచ్ తరువాత తను వినయ్ తో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి

హజిర్ : అది నువ్వా

వినయ్ : నేనే ఆ రోజు నీ కళ్లలో మిలిటరీ కాలేజ్ లో చేరి ఈ దేశానికి సేవ చేయాలన్న తపన చూశాను కానీ ఇప్పుడు అదే కళ్లలో ఈ దేశం నీ నాశనం చేయాలి అని కసి చూస్తూన్నాను

హజిర్ : ఈ దేశం నాది కాదు ఇది నా శత్రువుల దేశం

వినయ్ : కానీ జన్మించిన ఈ దేశంలో నీ తండ్రి ప్రాణాలు తీసిన నీచులతో చెయ్యి కలిపి ఇదే దేశానికి ద్రోహం చేయడానికి వచ్చావు ఇప్పటికీ ఆలస్యం కాలేదు ఫైజాన్ ఎక్కడ ఉన్నాడో చెప్పు surrender అవ్వు నిన్ను నేను కాపాడుతాను

హజిర్ : ఏంటి బాస్ గులాం అయ్యాను అంటే నిజంగా నీకు బానిస అయ్యి పోయాను అనుకున్నావా మాకు మా వాళ్లకు జరుగుతున్న దారుణానికి నేను ఆ అన్యాయం కీ ఎదురు తిరుగుతున్నా ప్రతి '' మా ముజాహిదిన్ లను చూసి గర్వంగా ఫీల్ అవ్వాలి

వినయ్ : ఏంటి ముజాహిదిన్ లను చూసి గర్వంగా ఫీల్ అవ్వాలా రేయి మీ లాంటి ముజాహిదిన్ ల వల్ల ఎంతో అమాయక '' లు కూడా అవమానాలు పడుతున్నారు ఏ చిన్నప్పుడు మీ నాన్న నీ కూడా అందరూ terrorist అన్నప్పుడు నాన్న నేను మిలిటరీ లో చేరి మన దేశ భక్తి నిరూపిస్తా అని ఛాలెంజ్ చేసిన హజిర్ ఏమయ్యాడు

హజిర్ : వాడు పిరికి వాడు అసమర్థుడు అందుకే వాడి పై ఎప్పుడు అల్లా కరుణ లేదు

వినయ్ : ఓహో అవునా అంటూ తన జేబులో ఉన్న చిన్న ఖురాన్ గ్రంథం బయటకు తీసి అందులో ఒక పేజీ చూపి దీని అర్థం చెప్పు అన్నాడు

కానీ హజిర్ ఆ గ్రంథం చూడడానికి కూడా ఇష్ట పడటం లేదు

వినయ్ : పోనీ నేను చదివి వినిపించాలా "మంచి చెయ్యి ఎందుకంటే అల్లా కు మంచి చేస్తే ఇష్టం, కానీ ఆ మంచి దేని నాశనం ఒకరికి నష్టం కలగకుండా చెయ్యి, చేసేది మంచి మాత్రమే చెయ్యి ఎందుకంటే అల్లా కు మంచి మాత్రమే ఇష్టం" అని ఉర్దూ లో చదివాడు అర్థం చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా

అయినా సరే హజిర్ మొహం లో ఎలాంటి మార్పు లేదు వినయ్ చేతిలో ఉన్న గన్ లాకుని వెనకు జరిగి కాల్చాడు కానీ ఒక బుల్లెట్ కూడా రాలేదు దాంతో వినయ్ విజిల్ వేస్తూ తన వెనుక దాచి ఉంచిన బుల్లెట్ మాగజిన్ తీసి చూపిస్తూ "గన్ అనేది పెల్లాలి అంటే దాంట్లో బుల్లెట్ అనేది ఉండాలి అనే విషయం గుర్తు లేదు నువ్వు వరల్డ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వీ" అని చెప్పాడు దాంతో హజిర్ కోపం తో గన్ నీ వినయ్ మీదకు విసిరి వేశాడు వినయ్ వెంటనే ఆ గన్ పట్టుకొని ఆ గన్ లాక్ తీసి already లోడ్ చేసి పెట్టిన ఒక బుల్లెట్ తో హజిర్ గుండెల్లో కాల్చి చంపేసాడు," గన్ వాడాలి అంటే ముందు దానికి లాక్ అనేది తీయాలి బాస్ "అని చెప్పి సృహ లో లేని సాహితీ నీ తీసుకొని హాస్పిటల్ కీ వెళ్లాడు వినయ్ అక్కడ ఒక రోజు తరువాత సృహ లోకి వచ్చింది సాహితీ అప్పటికే సరిత, ప్రతాప్, స్వాతి, మేఘన, డేవిడ్, నైనా అందరూ తన కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడు లేస్తూందా అని వినయ్ మాత్రం పక్కన కుర్చీ లో కూర్చుని సనాయా తో ఆడుకుంటు సాహితీ లేవగానే తనని చూపించి మమ్మీ లేచింది చూడు అని చూపించాడు. 

Like Reply


Messages In This Thread
RE: ప్రేమ బాధ సెక్స్ - by Vickyking02 - 20-10-2019, 10:38 AM



Users browsing this thread: 2 Guest(s)