Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మధుమాధవం - నవతరపు చిగురింత...by dhoolamodudu
#6
ఉదయం నిద్రలేచి పిల్లలను బడికి పంపించి నేనూ స్నానం, వంటా పూర్తి చేసే సరికి 9:30 అయ్యింది. ఇంతలో ఎవరో తలుపు తట్టారు. తీరా వెళ్ళి చూస్తే శేషగిరిరావుగారు.

“రండి బాబాయ్ గారు” అంటూ నేను తపులు తీసాను.

“లేదమ్మా నేను హడావుడిలో ఉన్నాను మళ్ళీ వస్తాలే ఈ మూడువేలూ మీ అయ్యనకి ఇచ్చెయ్యి నిన్న రాత్రి ఇస్తానని చెప్పాను. పెన్షను డబ్బులు రావడం లేటయ్యింది ” అన్నారు.

"సరేనండీ" అని నేను తలుపేసుకొన్నానో లేదో మళ్ళీ కాలింగ్ బెల్ల్ మోగింది.

పనిమనిషి పంకజం. దానిని లోనికి రానిచ్చి ఉతకడానికి మాసిన బట్టలేసాను. పెరట్లో అది బట్టలుతుకుతూ

"ఎవురమ్మా ఆ సారు ?" అంది.

"ఎవరే? ఏ సారు?" అన్నాను.

"అదే ఇందాకొచ్చినాయన?" అంది.

"ఓహ్ ఆయనా మాకు దూరపు చుట్టాల్లే, తెలిసినవారే ! ఏమి ?" అన్నాను.

"కొంచం జాగ్రత్తమ్మా మడిసి మంచోడు కాదనిపిస్తుంది. నేనిట్టా లోనికొస్తా ఉంటే ఆయన బయటికి ఎల్తా ఎల్తా నన్ను తినేట్టు చూసాడు. నిండా వయసు రాంగానే సరా? ఆడదాన్నే ఎరగనట్టూ ....ఏటో ఆ చూపు.." ఇంకా ఏదో చెప్పబోయింది.

"చాల్లే నోరుమూసుకో ! "పెద్దాయన్ని పట్టుకొని ఏంటా మాటలు? వయసుకైనా విలువియ్యద్దూ" నిష్టూరమాడాను నేను.

"ఏమోనమ్మా నాకనిపించిని సెప్పాను, మీ సుట్టపోళ్ళన్నారు కదా మీకే తెలియాలి" అని ఊరుకొంది. నేనూ డిస్కషన్ పొడిగించకుండా గిన్నెలు వేసి డ్రాయింగ్ రూంలో టీవీ ముందు కూర్చొన్నాను. నిజానికి రోజూ పక్కింటావిడ విషయాలనో, టీవీ సీరియల్స్ గురించో అది బట్టలుతికేంత సేపూ చర్చించుకొంటూ నేను కాఫీ తాగుతూ దానికి కంపెనీ ఇస్తాను. కానీ బాబాయ్ గారినలా అనేసరికి ఇహ నేను దానితో ఈ రోజు ఏమీ మాట్లాడదలుచుకోలేదు.

అన్ని పనులూ పూర్తయ్యాక "వెళ్ళొస్తానమ్మా" అంది పంకజం. "అలాగే" అని ముక్తసరిగా బదులిచ్చి తలుపేసుకొన్నాను నేను. చుట్టాలని తప్పుడుకూతలు కూసిందని నాకు కోపం వచ్చిందని దానికి అర్ధమయ్యే ఉంటుంది. అవ్వాలి కూడా!! లేకపొతే ? ఆ ఇంటా ఈ ఇంటా వార్తావిశేషాలని ఎన్ని వీధులైనా దాటించేస్తారు ఈ పనిమనుషులు.

అవును బాబాయ్ గారు అలా చూసే ఉండచ్చు ఆయన పరిస్థితటువంటిదని అర్ధం చేసుకోవచ్చుగా? అలాంటి స్థితిలో ఏ మగాడు మాత్రం ఏం చేస్తాడేం? వైన్ షాప్ ముందు అరుగుమీద నిండా తాగి తూగే నీ మొగుడుకంటేనా? లేక నువ్వేమైనా అప్సరసవనా? మనసులొనే పంకజాన్ని కడిగి పారేశాను. ఎందుకో బాబాయ్ గారంటే ఒక సాఫ్ట్ కార్నర్ నా మనసులో.

ఏతా వాతా పంకజం మాటల్లో కొంత నిజం లేకపోలేదు. కానీ శేషగిరిరావుగారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు దానికి తెలియవు కనుక అది అలా మాట్లాడ్డం ముమ్మాటికీ తప్పే !!

శేషగిరిరావుగారి కుటుంబంతో మాకున్నా సంబంధం ఈనాటిది కాదు. సుమారు రెండు దశాబ్దాలనాటిది. ఆయనకి ఓ నలభై యేళ్ళుంటాయేమో అప్పట్లో. నేను కాలేజీ చదివే రోజులు. జిల్లా పరిషత్ హైస్కూల్ లో క్లర్క్ గా పనిచేసేవారు. బస్సు కోసం బస్టాపులో ఎదురుచూసేదాన్ని ఆయనా బస్స్ కోసం ఎరుదుచూస్తుండగా నాకు తొలిసారి పరిచయం అయ్యారు. వాళ్ళ అబ్బాయి అమ్మాయీ కూడా మాతోటి వయసు వారే. ఒకే కాలేజీ అవ్వడంతో వాళ్ళమ్మాయి గీతా నేనూ మంచి నేస్తాలం కూడా. సుమారు నా తండ్రి అంత వయసుంటుంది ఆయనకి. ఆరోజుల్లో లంగా వోణీలో బస్స్ కోసం వేచి చూసే నన్ను తేరిపారా ఆయన చూడడం నాకింకా గుర్తు. వయసు తొలినాళ్ళలో ప్రతి చూపూ ఒక సూదిమందు అని తెలియక తేలికగా అమాయకంగా తీసిపారేసే వసయది.

ఆయనా మా నాన్నగారూ పరిచయం స్నేహంగా మారి మాకు మెల్లెగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అయ్యారు . ఆ రోజుల్లో నలభై యేళ్ళలోనూ అందంగా ఠీవిగా ఉండే ఆయన్ని కాలం క్రమేణా కుంగదీసింది. పిల్లలకి పెళ్ళై పరదేశాల్లో స్థిరపడగా, పిన్నిగారూ ఆయనా హైదరాబాదొచ్చి మా కాలనీలోనే స్థిరపడ్డారు. అలా చాలా యేళ్ళ తరువాత కలిసిన ఆ కుటుంబం మాకు చేదోడు వాదోడుగా ఉండడం అలవాటయ్యింది.

పిన్నిగారూ నేనూ రైతుబజార్లో కూరలు కొనడం, షాపింగులు చెయ్యడమూ ఇంకా గుర్తు. కానీ రొమ్ము క్యాన్సర్తో ఆవిడ కాలం చేసి ఓ నాలుగేళ్ళైంది. ఇహ ఆ రోజు నుంచీ ఒంటరితనమైతే గానివ్వండీ, సరైన సమ్రక్షణ లేకనైతే కానివ్వండీ బాబాయ్ గారు చిక్కి సగమైపోయారు. పిల్లలా దగ్గరలో లేరు. నేనూ మావారూ, కాలనీలో కొందరు పరిచయస్థులూ ఆయన మంచీ చెడ్డలు చూస్తూ ఉంటాము. వచ్చే పెన్షన్ డబ్బులతో, ఓ వాటా అద్దెకిచ్చుకొని ఆ అద్దె డబ్బుతోటీ చిన్న పోర్షన్లో అలా జీవితాన్ని వెళ్ళదీస్తున్న ఆయనంటే నాకు ఒక ఆరాధనా భావం.

బ్రతికున్నప్పుడు పిన్నిగారు రూపాయి కాసంత బొట్టుపెట్టుకొని , మెండైన విగ్రహంతో దబ్బపండు రంగులో నిండుగా ఉండేవారు. ఆవిడతో ఓ సారి ఊరగాయల విషయమై కారమూ, ఉప్పూ, నూనె పాళ్ళగురించి అడుగుదామని వాళ్ళింటికెళ్ళాను. చిన్న ఇల్లే ఐనా తీరువగా ఉంది . బెడ్రూం చక్కగా అలంకరిచబడి డీసెంట్ గా ఉంది. దంపతుల కలుపుగోలుతనం, పిన్నిగారి సరసోక్తులూ, వెరసి రమ్యమైన ఇంటి వాతావరణం అన్నీ చూస్తే వాళ్ళింకా కొత్తగా పెళ్ళైన వాళ్ళలా చిలిపిగా ఉంటారని చూసిన ఎవరికైనా అర్ధమైపోతుంది. ఆవిడ అంత వయసులోనూ కొప్పు నిండా పూలు, చేతులకు గోరొంటాకు ఎర్రగా తాంబూలం పండిన నొరుతో గూడార్ధాలని ధ్వనింపజేస్తూ జోకులు పెల్చేవారు. నాకు తెలిసి హెల్తీ సెక్స్ లైఫ్ ఆ దంపతులది.

అమాంతంగా భార్య పోవడంతో ఒంటరి పక్షి ఐపోయిన బాబాయ్ గారికి '' సుఖమూ దూరమయ్యిందన్నదే నాకు బాధగా ఉండేది. చీటీ పాటలో ఆయన జాయిన్ అవ్వడం చాలా చిత్రంగా జరిగింది. ఈ రోజుకీ తలుచుకొంటే నాకు ఆశ్చర్యమే.

చాలా యేళ్ళక్రితం (చీటీపాట బిజినెస్ అస్సలు మొదలే అవ్వని రోజులవి) ఒకరోజు పొద్దున్నే పనిమనిషి యాదమ్మ (పంకజానికి ముందటి పనిమనిషి) పాచి పనికని వచ్చి తలుపు తట్టింది. తీయగానే నా జబ్బ పట్టుకొని పక్కకు లాకెళ్ళి చాటుగా చెవిలో చెప్పింది " అమ్మా? మీకీ విషయం తెల్సా? నిన్న రాత్రి అయ్యగోరు తాగి మా గుడిశెకొచ్చారు. నా పెనిమిటికి పూటుగా మందుపోయించి ఇంటిదగ్గర బండి మీద దిగబెడుతూ ఒక మందుసీసా కూడా ఇచ్చారమ్మా" అని చెప్పి ఎవరైనా చూస్తున్నారేమో అన్నట్టూ చూట్టూ చూడ్డం మొదలెట్టింది.

"నా పెనిమిటిని గుమ్మం దగ్గరే అరుగుమీద కూర్సోబెట్టి గుడిశెలోకి దూరి... ..మరేమో మరేమో.. ... పొయ్యి కాడున్న నా దగ్గర కూకొన్నారమ్మా". బెరుగ్గా చెప్తూ ఏడుపునాపుకొంది యాదమ్మ

"అవునా!" విస్తుపోతూ విన్నాను నేను. నెత్తిన పిడుగు పడ్డట్టయ్యింది.

"సారు నన్ను లొంగదీసుకొంటారని భయంగా ఉంది, నిన్న బూతులాడుతూ నన్ను బెదిరించారు. శనివారం రేత్రికి మీరు గుళ్ళో హరికత ఇండానికెళ్ళేసరిని నన్ను మీ ఇంటికొచ్చెయ్యమన్నారమ్మ. ఒచ్చి పక్కలో పడుకోపోతే కాలనీలో పెద్దమన్సులకి లేనిపోనివి సెప్పి యెళ్ళగొడతాననారమ్మా" అని దీనంగా ఏడుపందుకొంది యాదమ్మా.

మనిషి మామూలుగానే ఉన్నాడే ? ఏం పోయేకాలం ఉన్నట్టుండి? ప్రతి రోజూ పడకటింట్లో నేను సుఖాన్నిస్తున్నా ఇలా పక్కచూపులు చూస్తే కత్తిపీటతో గుత్తి కోసి పారేయాలన్నంత కోపమొచ్చింది.
"ఊరుకోవే ! నేను చూసుకొంటాను కదా. నువ్వు కంగారు పడకు ఇంకా నాలుగు రోజులు సమయం ఉంది ఏదన్నా ఆలోచిస్తానులే" అని ఆరోజుకు సర్దిచెప్పాను.

దానికలా చెప్పానే కానీ నా మనసు మనసులో లేదు. ఈయన్ని చూసే చూపులోంచి అన్నీ తేడాలోచ్చేసాయి నా ట్రీట్మెంట్లో. నా అనుమానపు చూపులకి గొడవలూ అయ్యాయి. కానీ నేను బయటపడకుండా దొంగకి తేలుకుట్టినట్టు చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని నిర్ణయించుకొన్నాను. పాదరసం లాంటి నా తెలివితో ఒక ఐడియా వేసాను. మర్నాడు పనిలోకొచ్చిన యాదమ్మకు ధైర్యం నూరిపోసి "సారూ నిన్న మీరన్న టైంకే వస్తాను కానీ ఒక్క గంటలో వెళ్ళిపోతాను. కానీ రెండు షరతులు. నిన్న మీరన్నట్టూ పెరటిలో ఉన్న సింగిల్ రూంలోనే కలుద్దాం, గదిలో గుడ్డిదీపం తప్ప ఏ లైట్లూ ఉండకూడదు. అదీకాక అస్సలు మాట్లాడకూడదు, నన్ను మాట్లాడించద్దు. ఈ షరతులూ ఒకే ఐతేనే నేను వస్తాను. లేకపొతే పనిమానేసి నేనూ నా పెనిమిటీ వేరే ఊరుపోతాము" అని చెప్పమన్నాను. పొల్లుపోకుండా యాదమ్మ అదే ఆయనకి చెప్పింది. నేను వంటింట్లో టీ పెడుతూ కిటికీలోంచీ వాళ్ళ సంభాషణ విన్నాను.

శనివారం సాయంత్రం రానే వచ్చింది. నేను గుడికని బయల్దేరుతుంటే మావారు కొంచం హడావుడిగా ఉన్నారు. "రానీ ..రానీ ..అందాకా వచ్చి దొరికాకా అప్పుడు పని చెబ్తా" అని మనసులోనే అనుకొంటూ నేను గేట్ వేసి వెళ్ళిపోయాను. మా వీధి చివర నిలబడి ఇంటి వైపే చూస్తున్న నాకు మా ఆయన బండి తీసుకొని బయల్దేరడం కనిపించింది. ముందుగా అనుకొన్నట్టూ యాదమ్మ తను కట్టుకొనే చీరని ప్లాస్టిక్ కవర్లో నాకందించింది. వడివడిగా రెండే అంగల్లో మా ఇంటికి చేరి, నేను గుట్టు చప్పుడు కాకుండా మా ఇంటి గేట్ తీసుకొని సందువైపు నుంచీ పెరటి గుమ్మం దగ్గరున్న సింగిల్ పోర్షన్లోకెళ్ళాను.

చీర మార్చుకొని నా చీరా, జాకెట్, బ్రా, ప్యాంటీ తీసి అల్మారాలో దాచేసాను. యాదమ్మకు మల్లె నా జుత్తుని కొప్పుచేసి ముడేసుకొన్నాను. జాకెట్ లేకుండా కొంగునే యాదమ్మలాగా కప్పుకొని మంచమ్మీద వెల్లకిలా పడుకొన్నాను. మావారి బండి ఆగిన చప్పుడు, తర్వాత గేట్ వేసిన చప్పుడూ అయ్యాయి. పెరటివైపు అడుగుల శబ్దం ఔతుంటే నేను నిశ్శబ్దంగా ఉన్నాను. ఇంతలో తలుపు తెరుచుకొంటూ ఒక వ్యక్తి వచ్చాడు. లోపలికొచ్చేప్పుడు బయటనుంచీ పడ్డవెలుతురులో చూడడమే కానీ ఎవరో నేను గుర్తించలేకపోయాను. ఖచ్చితంగా మా ఆయనైతే కాదు. నాకు గుండెల్లో పిడి పడ్డట్టయ్యింది.
"పనయ్యాకా వచ్చెయ్యండి, ముందువైపు వరండాలో ఉంటాను. మళ్ళా ఇంటి దగ్గర దిగబెడతాను" మా ఆయన స్వరం బయటనుంచే వినిపించింది. దూరంగా నడుస్తూ చెబ్తున్న ఆయన మాటలు మంద్రంగా వినిపిస్తూనే తలుపు మూసిన వెంటనే ఆగిపోయాయి.

పతి శీలాన్ని శంకించి, పరీక్షించాలని అత్యుత్సాహంతో తెలివి ప్రదర్శించి, ఇలా పరాయి పురుషుడితో చీకటి గదిలో వివస్త్రగా మిగిలాను నేను.


______________________________
Like Reply


Messages In This Thread
RE: మధుమాధవం - నవతరపు చిగురింత...by dhoolamodudu - by Milf rider - 20-10-2019, 09:18 AM



Users browsing this thread: 1 Guest(s)