Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మై డార్లింగ్స్...by anjali
#4
ఎప్పుడూ 6.30 కొట్టే అలారం కొట్టకముందే 5.00 కి మెలుకువ వచ్చేసింది. లేచి రెడి అయ్యి జాగింగ్ కి వెళ్లిపోయా.. మైండ్ మొత్తం అక్క ఆలోచనలతో నిండిపోయి రోజుకంటే ఎక్కువ దూరం వెళ్ళిపోయాను. చూసుకుంటే ఆల్మోస్ట్ 10km వెళ్లిపోయా. శుభ ఇదే ఏరియా లో ఉంటుందని తెలుసు బట్ వాళ్ళ ఇల్లు ఎదో కరెక్ట్ గా తెలియదు. సరే అనుకుని దగ్గర్లో పార్కుకు వెళ్ళా కొంచెం సేపు రిలాక్స్ అవుదాం అని. అక్కడ బెంచ్ మీద కూర్చుని చుట్టూ చూస్తున్నా. ఎప్పుడూ బయటనుంచి చూడ్డమే తప్ప లోపలికి రాలేదు. ఇది పోష్ ఏరియా లో ఉండడం వలన జులాయి వెధవలు ఎక్కువగా రారు. ఎందుకంటే పెద్దవాళ్ళతో పెట్టుకుంటే శాల్తీలు లేచిపోతాయని భయం.

దూరంగా ఒక స్లిమ్ అండ్ సెక్సీ గా ఉన్న ఒక అమ్మాయి.

[Image: 4ca4db8efd130083c79372a1bc5cdc25.jpg]

[Image: Disha-Patani-Workouts-1523869912-1304+%281%29.jpg]

స్కిన్ టైట్ జిమ్ వేర్ లో స్ట్రెచెస్ చేస్తుంది. చాలా ఫిట్ గా ఉంది. దగ్గరకుపోయి లక్ ట్రై చేద్దాం అని జాగింగ్ చేసుకుంటూ పక్కనుంచి ముందుకు వెళ్ళాను. కొంచెం దగ్గరకి వెళ్ళి తనని చూడగానే ఒక వైపు నన్ను నేనే తిట్టుకుంటూ నాలో నేనే గట్టిగా నవ్వుకుంటూ

"హ్హాహ్ హ్హాహ్ హ్హహ్హ... హాయ్ శుభా.!!" అన్నాను.
తను తలెత్తి నన్ను చూసి షాక్ తో... "woowww..!! క్రిష్ నువ్వెంటి ఇక్కడ.? " అని అడిగింది.

శుభ ని చూసి కన్ను కొడుతూ... " నైట్ నిన్ను చాలా మిస్ అయ్యా డార్లింగ్ శుభ.! అందుకే పొద్దున్నే పరిగెత్తుకుంటూ నీకోసం వచ్చేసా"
[Image: Tiger-and-Disha.jpg]
nenu subha

" సరసం చాల్లేగాని.. జ్వరం అంటగా.. ఇప్పుడు తగ్గిందా.?"
" హ్మ్మ్ నిన్ను చూసా కదా... ఎగిరిపోయింది శుభ డార్లింగ్."
" 3 డేస్ హాలిడేస్ కదా ప్లాన్స్ ఏంటి.? " అడిగింది శుభ.
"తినడం , తిరగడం అదే నా పని . మరి నువ్వు.?" అన్నాను.
" ఏమో రా ఏం చేద్దాం.. ఎప్పుడూ తిరగడమేనా... అలా అరకు ట్రిప్ వేద్దామా.? " అడిగింది శుభ.
అక్కని చీర్ అప్ చేయడానికి ఇదే మంచి అవకాశం అని ఓకే అన్నా.

"ఒక చిన్న హెల్ప్ శుభ..! ప్లీస్ నీ స్కూటీ మీద నన్ను కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేయవా.? మళ్ళా 10km జోగ్ చేసే ఓపిక లేదు.! ప్లీస్" అన్నా.

"సరే పద మా ఇంటికి తీసుకెళ్తా"అని చెప్పి ఒక పెద్ద ప్యాలస్ లాంటి ఇంటికి తీసుకొచ్చింది. లోపలికి రమ్మని ఇన్వైట్ చేసింది కానీ నేనే లాన్ లో కూర్చుంటా అని చెప్పాను.

ఒక 15mins లో శుభ బెంజ్ కార్ లో వచ్చి హార్న్ కొట్టింది. కార్ ఎక్కాను. కొద్ది సేపు ఏమి మాట్లాడలేదు.

తనే "కాఫీ తాగుదాం.!" అని కాఫీ డే ముందు ఆపింది. కాఫీ ఆర్డర్ ఇచ్చాక తనే "ఏంటి క్రిష్ ఎప్పుడూ లేనిది ఇంత సిలెంట్గా ఉన్నావ్.?. మా ఇల్లు చూసిన దగ్గర్నుంచి ఎం మాట్లాడట్లేదు.? ఏం అయ్యింది క్రిష్ .?" అని చాలా జన్యున్ కన్సర్న్ తో అడిగింది.
[Image: Priyanka+Jawalkar+Latest+Photo+Shoot+Photos_16.jpg]

"నువ్వు చాలా గ్రేట్ శుభ.!!"
" దేనికి క్రిష్.? నేనేం చేసా.?"
" నువ్వేం చేయలేదు..! అందుకే.. "
"అర్ధం కాలేదు క్రిష్.!"
"పిచ్చి శుభ.! ఇంత ఆస్తి డబ్బు పెట్టుకుని నువ్వు ఇంత సింపుల్గా మాతో తిరుగుతున్నావ్.. నీలో డబ్బు ఉందన్న అహం లేదు.. డబ్బుతో వచ్చే గర్వం లేదు. You're just so sweet and simple శుభ".

" ఎంత డబ్బు ఉన్నా కూడా నేను కూడా మనిషిని కదా క్రిష్.! చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. అప్పట్నుంచి డాడీ బిజినెస్ లో మునిగిపోయారు. ఎప్పుడూ వర్క్ తప్ప ఇల్లు కూతురు గుర్తుండవాయనికి..."
" ఇంకెప్పుడూ అలా మనకు శుభ .. నేను నేనున్నాను.. మేమంతా ఉన్నాం. నీకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లెమ్ వచ్చినా హెల్ప్ చేయడానికి నీకోసం ఈ క్రిష్ ఎప్పుడు రెడి" అని తన చేతిని నా చేతిలోకి తీసుకున్నా.

శుభ నా కళ్ళలో కి చూస్తూ
"థాంక్స్ క్రిష్. అందుకే ఫ్రెండ్స్ ఏ నా ప్రపంచం. ఇంటర్ కాలేజ్ లో ఫ్రెండ్స్ ఉండేవారు కానీ ఎప్పుడూ నేను ఇచ్చే పార్టీల కోసం నేను ఖర్చుపెట్టే డబ్బుల కోసం స్నేహం చేసేవాళ్ళు తప్ప నన్ను నన్నుగా చూసింది నువ్వూ , శుభ మాత్రమే. అప్పుడు మనది ముఖ పరిచయమే ఐనా మీ ఇద్దరి బిహేవిఆర్ నా బాగా నచ్చేది. అందుకే మీరంటే నాకు అంత ఇష్టం. ఆఫ్ కోర్సు రామ్ , పూజ కూడా. "

"శుభ అప్పట్లో నువ్వు పెద్ద ఫ్యామిలి నుంచి వచ్చావ్ అని తెలుసుగాని నీకు ఇంత డబ్బు ఉందని తెలీదు. ఐనా మాకు డబ్బు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మంచి ఫ్రెండ్స్ చాలు నాకు. ఐనా కూడా ఇంత డబ్బుండీ ఇలా స్కూటీ మీద కాలేజ్ వచ్చి మాతో కలవడం చాలా గ్రేట్. అది నీ కారెక్టర్ ని చాలా పెంచేసింది శుభ".
" థాంక్స్ క్రిష్. నేనెప్పుడూ మీలో ఒకదానిగా ఉండడానికే ఇష్టపడతాను.! సరే ఇంక వెళదామా.. మళ్ళా ట్రిప్ కి సర్దుకోవాలిగా".
అలా కాఫీ షాప్ నుంచి బయలుదేరి నన్ను డ్రాప్ చేసి తను వెళ్ళిపోయింది.
Like Reply


Messages In This Thread
RE: మై డార్లింగ్స్...by anjali - by Milf rider - 20-10-2019, 08:54 AM



Users browsing this thread: 1 Guest(s)