19-10-2019, 10:52 PM
నేను తనతో వెళ్ళి, అక్కడ పని అయ్యి బాబాయి నేను వచ్చేప్పుడు మా ఇంటికి ఫోన్ చేసి ఇక్కడి సంగతులన్నీ నాన్నకు చెప్పాము. నాన్న అలాగే అని అమ్మ మాట్లాడుతుందంట అని అమ్మకు ఇచ్చాడు.
అమ్మ: కన్నా, ప్రయాణం బాగా జరిగిందా.
నేను: బాగా జరిగిందమ్నా.
అమ్న: పిన్ని, సిరి అందరూ బాగున్నారా.
నేను: ఆ బాగున్నారు.
అమ్మ: ఏంటి ఆ* విషయం అంత డల్ గా చెప్తున్నావు.
నేను: అది తర్వాత చెప్తాలే.
అమ్మ: సరే, నేను పంపించినవి పిన్నీ వాళ్ళకు ఇచ్చావా.
నేను: లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తరువాత ఇస్తా.
అమ్మ: మరిచిపోకుండా ఇవ్వు.
నేను: అలాగే.
అమ్మ: సరే అయితే నేను ఇంక ఉంటా, అవతల కీర్తి వచ్చే టైమయ్యింది, వంట చెయ్యాలి.
నేను: (ఆశ్చర్యంగా) కీర్తి వస్తే నువ్వు వంట చెయ్యటం ఎందుకు. ఆంటీకి ఒంట్లో బాగా లేదా.
అమ్మ: అదేమి లేదు గాని, నీకు తెలీదు కదా ఆంటీ వాళ్ళు పది రోజులు టూర్ కి వెళ్ళారు. కీర్తికి ఇంకా నాలుగు రోజులు ఎగ్జామ్స్ ఉండడంతో ఆంటీ ఎలా చెయ్యాలా అని మధన పడుతుంటే నేనే మా ఇంట్లో ఉంచండి మేము చూసుకుంటాం, మీరు హాపీగా టూర్ వెళ్ళిరండి అని చెప్పాను.
అయినా ఆంటి, మీకెందుకండి శ్రమ అంది, కానీ మరేం ఫర్వాలేదు మీరు ఇంకేమి ఆలోచించకుండా తనని మా ఇంట్లో ఉంచి వెళ్ళండి ఎలాగు రమేష్ కూడా లేడు కదా, కీర్తి ఏ డిస్టర్బెన్సూ లేకుండా చదువుకుంటుంది అని చెప్పా.
నేను: (కోపంగా) అంటే నేను డిస్టర్బెన్స్ చేసే వాడిలా కనిపిస్తున్నానా.
అమ్మ: (నవ్వుతూ) ఊరికే అన్నాను లే రా, చివరికి ఆంటీ మొహమాటపడుతూనే ఒప్పుకుంది.
నేను: (ఛా.. కీర్తితో ఓంటరిగా ఉండే మంచి ఛాన్స్ మిస్ అయ్యిందే అనుకుంటూ)ఆంటీ వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు.
అమ్మ: నిన్న సాయంత్రం.
నేను: ఇంత అర్జెంటుగా ఏంటంట, కీర్తి ఎగ్జామ్స్ అయిపోయిన తరువాత తనని కూడా తీసుకెళ్ళొచ్చుగా.
అమ్మ: అంకుల్ వాళ్ళ కొలీగ్స్ ఈ ప్రోగ్రామ్ గురించి ఎప్పటి నుండో అనుకుంటూ ఉన్నారంటా. కొలీగ్స్ అందరూ వెళ్ళాలంటే, ఇప్పుడైతే అందరికీ కుదురుతుందంటా. అంకుల్ కి కీర్తి ఎగ్జాన్స్ విషయం తెలీక ఈ ప్రోగ్రాం కి ఓకే చెప్పేసేడంటా. మళ్ళీ వీళ్ళు వెళ్ళకపోతే వాళ్ళ కొలీగ్స్ ఫీల్ అవుతారని వాళ్ళు చాలా మధన పడుతున్నారు. నేను కీర్తిని మా ఇంట్లో ఉంచమనడంతో, వాళ్ళూ చాలా ధైర్యంగా వెళ్ళారు, అంది అమ్మ.
నేను: మ్.. చాలా మంచి పని చేశారు లే, నేను ఇంక ఉంట అని ఫోన్ పేట్టేశాను.
బాబాయి నేను మాట్లాడుకుంటూ ఇంటికి చేరే సరికి పిన్ని, కాళ్ళు కుడుక్కు రండి వంట పూర్తైంది వడ్డించేశ్తానంది. మేము అందరం మాటలు చెప్పుకుంటూ భోంచేసి హాల్ లో కూర్చున్నాం. పిన్ని ఫ్రూట్స్ తెచ్చింది.
నేను: మర్చేపోయాను పిన్నీ, అమ్మ మీకు ఇమ్మని హోంనీడ్స్ పంపింది అంటూ, తెచ్చి టీపాయ్ మీద పెట్టాను. సిరి వాటిని ఓపెన్ చెయ్యబోతుంటే,
పిన్ని: ఏంటా తొందర నెమ్మదిగా తియ్యలేవా అని తనని కసిరి పిన్ని ఓపెన్ చేసింది. నాకైతే ఒకటి కన్ఫర్మ్ అయ్యింది. ఈ మధ్య ఏదో జరిగింది, లేకపోతే పిన్ని సిరి మీద ఇంత కోపంగా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు.
అందరూ నేను తెచ్చిన వస్తువులు చూశారు. సిరి అయితే చాలా బావున్నాయని వాటిని ఇప్పుడే వాడి చూస్తానని మారాం చేసింది. ఇప్పటికే చాలా ఆలశ్యం అయ్యింది ఇంక పడుకో రేపు చూడొచ్చంది పిన్ని.
సిరి: అమ్మా, ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి, మాకు రేపటి నుండి నాలుగు రోజులు సెలవులు కదే. ప్లీజ్ అమ్మా అంది.
నేను: చూడనివ్వు పిన్ని.
పిన్ని: ఏం వద్దు. ఇప్పుడు అది చూడటం మొదలు పెడితే రాత్రంతా మేలుకొనే ఉంటుంది. ఊమ్.. ఇంక లే, వెళ్ళి పడుకో సిరి అనటంతో మేమందరం నిద్రకు ఉపక్రమించాం. పిన్ని వాళ్ళు ఎంత వద్దంటున్నా నేను కింద నేల మీద పరుపు వేసుకుని పడుకున్నా. నా పక్క మంచం(నవారు మంచం) మీద సిరి, తన పక్కన డబుల్ కాట్ మీద పిన్ని, బాబాయి పడుకున్నారు. నేను కళ్ళు మూసుకున్నానే గానీ నిన్నటి నుండి జరిగిన సంఘటనలు నా కళ్ళ ముందు కదులుతూ* ఉన్నాయి. ముఖ్యంగా పిన్ని బంగారు ముద్దలు, తన వంపుసొంపులు, సిరి కన్నె బిగివులు అన్నీ నాలో తెలీని ప్రకంపనలు సృష్టిస్తుంటే... ఎప్పటికో నిద్రపోయాను.

ఉదయం నిద్రలేచి హాల్ లో కి వచ్చేప్పటికి అంతా హాడావిడిగా ఉంది. బాబాయి నన్ను చూసి,
బాబాయి: ఏరా లేచావా. నేను పని మీద పక్కూరు వెళుతున్నా, సాయంత్రానికి వచ్చేస్తా.
నేను: నేను కూడా వచ్చేదా బాబాయ్, ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలంటే బోర్ కొడుతుంది.
బాబాయి: నిన్ను కూడా తీసుకు వెళ్ళేవాణ్ణే కానీ అక్కడ పంచాయితీ వ్యవహారాలు నీకు బోర్ గా ఉంటుంది. పోనీ మన పొలానికి తీసుకువెళ్ళమని చెప్పటానికి* రంగడు కూడా లేడు.
సిరి: అన్నయ్య ను నేను పొలం తీసుకువెళతా నాన్న.
బాబాయి పిన్ని వైపు చూశాడు.
పిన్ని: సరే జాగ్రత్తగా వెళ్ళి రండి. మధ్యానం రంగి చేత భోజనం పంపిస్తా.
బాబాయి: ఎలాగూ పొలం వెళుతున్నారుగా, అక్కడ మన కొబ్బరితోటలో కాయలు దింపిస్తున్నాం. పుల్లయ్య సరిగ్గా దింపిస్తున్నాడో లేదో చూసి తరువాత మన మామిడి తోట కాయలు కాసింది. ఒకసారి దానిని కూడా చూసుకుని రండి అన్నాడు.
పిన్ని: వాళ్ళేదో అలా షికారుకి పొలం వెళ్తుంటే మీరు పనులు అప్పచెప్తున్నారే.
నేను: ఏం పర్లేదు పిన్నీ. అవన్నీ చూడటం నాకు చాలా ఇష్టం. అవన్నీ చూసుకుని వస్తాం బాబాయ్.
బాబాయి: సరేరా వెళ్ళిరండి అని తను వెళ్ళిపోయాడు. టిఫిన్ తిని నేను, సిరి పొలానికి బయలుదేరాం.
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు