Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సక్రమం { అందమైన జీవితం }..by mangosilp
#7
ప్రియమైన xossipians,

గత కొద్ది రోజులు గా మనంచూస్తున్నాం,మనల్ని mango shilpa గారు తన రచనా పాటవం తో విశేషం గా అలరిస్తూ ఉన్నరు.

మనంచూస్తున్నాం ఎంతో మంది మిత్రులు తనకు రిప్లై ఇవ్వటానికి కొత్తగా అకౌంట్స్ రిజిస్టర్ చేసుకుంటున్నారు.

ఈ సందర్భంగా మనం తన multi-Threading ను multitasking చూస్తున్నాం. అలాగే తన పాత్రల అద్భుత చిత్రీకరణ,వాటి సహజ సంభాషణలను బాగా ఆస్వాదిస్తున్నాం.
మొన్ననే నాకు తెలిసింది మన వాళ్ళు సరిత్ అన్న కృషి కి doctorate ఇవ్వటం జరిగింది అని i felt very happy.

అలాగే మన మ్యాంగొ శిల్ప గారికి DOCTORATEఇవ్వాలని నేను సవినయంగా ప్రతిపాదిస్తున్నాను.విగ్నులైన xossipians నా ప్రతిపాదనను హర్శాతిరేకాలతో ఆమోదిస్తారని ఆసీస్తున్నాను...
.

అభినందనలు DR.SHILPA గారు 
Like Reply


Messages In This Thread
RE: సక్రమం { అందమైన జీవితం }..by mangosilp - by Milf rider - 19-10-2019, 10:04 PM



Users browsing this thread: 1 Guest(s)