Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సక్రమం { అందమైన జీవితం }..by mangosilp
#4
ఇక మిగిలిన రోజంతా ఎప్పటిలాగే రొటీన్ గా గడిచిపోయింది. మరుసటిరోజు ఆయన ఆఫీస్ కి వెళ్ళగానే, మళ్ళీ మెసేజ్ పెట్టా. "కాస్త కరుణించడి సార్." అంటూ. నొ రిప్లయ్. ఒక అరగంట ఆగి "ఎంత అందమైన ఫిగర్ ని మిస్ అవుతున్నరో తెలుసా? కత్రినా, కాజోల్ ని కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటాను." అని మెసేజ్ పెట్టా. నో యూజ్. తిక్క వచ్చేస్తుంది నాకు. లాభం లేదు, ఆయన మైండ్ లో రొమాన్స్ అనే చిప్ చిట్లిపోయిఉంటుంది. బోలెడంత డిప్రెషన్ వచ్చేసింది నాకు. ఆ తిక్క, డిప్రెషన్ లోనే, ఆ సాయంత్రం అయన ఇంటికి రాగానే ఆ వంకా, ఈ వంకా పెట్టుకొని చిర్రుబుర్రు లాడేసాను. పాపం ఆయన మాత్రం నవ్వుతూ సహించేసాడు. ఈ మెసేజ్ ల ఆట ఇక సాగదని అర్ధమయి పోయింది. ఇంకేం చేయాలా అని ఆలోచిస్తుంటే ఆ రాత్రి తెల్లారిపోయింది. మరుసటి రోజు కూడా ఆలోచనల లోనే గడిపేసా. ఇక సాయంత్రం అవుతుందనగా మెసేజ్ వచ్చిన సౌండ్ వినిపించింది. కాస్త ఆశ్చర్యంగా ఓపెన్ చేసి చూస్తే, ఆయనే పంపాడు మెసేజ్ "ఏంటి మేడమ్, సైలెంట్ అయిపోయారు? ప్లీజ్ ఏదైనా మెసేజ్ పంపండి." అని. అదిచూసి గర్వంగా "పడ్డావురా వాసుగా.." అనుకున్నా.

వెంటనే నేనూ మెసేజ్ పెట్టా, "కరుణించినందుకు థేంక్స్." అని. వెంటనే రిప్లయ్ వచ్చింది.

ఆయన: మిమ్మల్ని వెంటనే కలవాలని ఉంది.

నేను: ఎందుకో అంత అర్జెంట్?

ఆయన: నన్ను వరించిన అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలని ఎక్జైటింగా ఉంది...ఇంతకీ మీ కొలతలు ఏమిటీ?

("అమ్మనీ...అయ్యగారికి కొలతలు కూడా తెలియాలా..!!" అని నవ్వుకొని మెసేజ్ పెట్టా..)

నేను: 34..26..34

ఆయన: వావ్...ఆ కొలతలు ఉన్న అమ్మాయిని ఊహించుకుంటేనే టెంప్టింగ్ గా ఉంది.

( ఆ మెసేజ్ చూడగానే వళ్ళు మండిపోయింది నాకు. ఎందుకంటే అవి నా కొలతలే. లైవ్ లో నేను కనిపిస్తుంటే టెంప్ట్ అవ్వడం లేదుగానీ, ఊహించుకొని టెంప్ట్ అవుతున్నాడంట. "ఛీ..ఈ మగాళ్ళు ఎప్పుడూ ఇంతే.." అని తిట్టుకొని, మెసేజ్ పెట్టా...)

నేను: మీరు టెంప్ట్ అవుతుంటే ఏమిటో నేను కూడా టెంప్ట్ అయిపోతున్నా..

ఆయన: అయితే లేట్ ఎందుకూ? ఎప్పుడు, ఎక్కడ కలుసుకుందామో చెప్పు...

( కొద్దిగా ఆలోచించా...అబ్బయిగారు చాలా తొందర పడుతున్నారు. అమ్మో...అనవసరంగా పప్పుసుద్ద అనుకున్నా ఈయననని...చూస్తా...చూస్తా..)

నేను: ఎందుకు అంత తొందర సార్....త్వరలోనే మంచి ముహూర్తం చెబుతాగా...అంతవరకూ వెయిట్ చేయండి..

ఆయన: హూఁ...సరేలెండి, అంతవరకూ మా అవిడలో మిమ్మల్ని ఊహించుకుంటాలే... ఏంచేస్తాం..బై..

( "నీయబ్బ వాసుగా...నాలో చూసుకుంటావా? చూపిస్తా...చూపిస్తా.." అనుకున్నా మనసులో.)

సాయంత్రం ఆయన ఇంటికి రాగానే ఆయన మొహంలోకి చూసా. ఎప్పటిలాగానే ఉంది. కొత్త కళ ఏమీ కనబడడం లేదు. అయినా సరే "ఏమిటండోయ్....మొహంలో ఏదో కొత్త కళ కనబడుతుందీ?" అన్నా. ఆయనా ఆశ్చర్యంగా "అవునా! ఏమోమరి...ఎప్పటిలాగానే ఉన్నానే.." అన్నాడు. "కాదు...మన పెళ్ళయిన కొత్తలో ఉండేదే...సేమ్ అలాగే కనిపిస్తుంది మీ మొహం." అన్నా. "ఏదో నీ అభిమానం కొద్దీ అలా కనిపిస్తుందేమోనే...సరే కాస్త టీ ఇస్తావా.." అన్నాడాయన. "ఇస్తా...ఇస్తా.." అంటూ లోపలకి పోయా. ఆయన హాల్ లో కూర్చొని టీ.వీ ఆన్ చేసాడు. పదినిమిషాల్లో టీ తీసుకొచ్చి, ఆయనకి అందిస్తూ "తీసుకోండి సార్.." అన్నా . ఆయన నావైపు విచిత్రంగా చూసి, టీ అందుకుంటూ "ఏంటే కొత్తగా పిలుస్తున్నావ్?" అన్నాడు. "ఏమోమరి, అలా పిలవలనిపించింది. బాగోలేదా?" అంటూ పక్కన కూర్చున్నా. ఆయన నవ్వేస్తూ "నువ్వేం చేసినా బావుంటుందిలే.." అన్నాడు. అంతలోనే సడెన్ గా "అవునే నీకొలతలేంటీ?" అన్నాడు. "మ్ఁ..మొదలయ్యింది.." అనుకొని, "ఎందుకు సార్...మిస్ ఇండియా కాంపిటీషన్ కి ఏమైనా పంపిస్తున్నారా నన్ను?" అన్నా. "అదికాదే...జస్ట్ తెలుసుకుందామని.." అన్నాడాయన. "మ్ఁ...ప్రతీ రోజూ చూస్తున్నారుగా..ఆ మాత్రం కనిపెట్టలేరా...." అన్నా. "అబ్బా...చెప్పవే.." అన్నాడాయన. "చెప్పను. మీరే గెస్ చేయండి." అన్నా. "సరే...ఒకసారి పైకి లే.." అని ఆయన పైకి లేచాడు. నేనూ లేచి నిలబడ్డా. ఆయన ఒకసారి నా చుట్టూ తిరిగి చూసి "మ్ఁ...తెలియడం లేదు. లోపలకి వెళ్ళి టేప్ తీసుకురా.." అన్నాడు. "ఆ పప్పులేం ఉడకవు సార్. జుస్ట్ లుక్ అండ్ టెల్." అన్నా. "చూసి చెప్పేంత టేలెంట్ లేదు గాని, టచ్ చేసి చెప్పొచ్చా..?" అన్నాడు. � మ్ఁ..అబ్బయిగారు మూడ్ లోకి వస్తున్నాడు.� అనుకొని, "ఓకే.." అన్నా. "సరే రా..." అంటూ బెడ్ రూమ్ లోపలకి తీసుకుపోయాడు.

లోపలకి వెళ్ళగానే నా పైట తొలగించాడు. "ఏమిటిదీ?" అన్నా నేను. "బట్టలుంటే ఖచ్చితమైన కొలతలు ఎలా తెలుస్తాయీ?" అంటూ చీర లాగేసాడు. ఆయన నాచీర విప్పి చాలా నెలలయింది. కొద్దిగా సిగుపడ్డా. "కొత్త పెళ్ళికూతురిలా బాగానే సిగ్గుపడుతున్నావే.." అంటూ నా జాకెట్ హుక్స్ పై చెయ్యివేసాడు. ఆయనన్న మాటలకి నా బుగ్గల్లోకి ఆవిర్లు వచ్చేసి ఎర్రగా అయిపోయాయి. ఆయన నా జాకెట్ పైనుండి చేయి తీసేసాడు. "ఏమయిందీ?" అన్నా ఆశ్చర్యంగా. "ఇంతకన్నా ఇంట్రెస్ట్ గా మరోటి కనిపించింది." అన్నాడు. "ఏమిటదీ?" అన్నా. ఆయన టక్కున నా బుగ్గ కొరికేసాడు. "స్..అబ్బా.." అన్నా నా బుగ్గను పట్టుకొని. "ఎర్రగా అయ్యేసరికి ముద్దొచ్చిందే...ఏం చేయాలి మరీ..." అంటూ "ఓకే డ్యూటీ ఫస్ట్.." అంటూ జాకెట్ హుక్స్ విప్పసాగాడు.

మొదటి రెండు హుక్ లను విప్పేటప్పుడు కేజువల్ గానే ఉన్నా. మూడో హుక్ మీద చేయిపడగానే చిన్నగా పులకరింతలు మొదలయ్యాయి. నాలుగో హుక్ తో ఊపిరి భారమయ్యింది. ఆఖరి హుక్ ఊడేసరికి, తాపంతో నా వంటిపై చెమటలు పట్టసాగాయి. ఏం జరుగుతుందో గమనించేలోగానే బ్రాని తీసేసాడాయన. సన్నగా వణుకు మొదలయ్యింది. నా పొత్తికడుపు మీద నెమ్మదిగా తన చేతిని కదుపుతూ, లాఘవంగా నా లంగా ముడిని విప్పేసాడు. నడుము కింద పేంటీ బేండ్ లో, తన బొటనవేళ్ళను దూర్చాడు. ఊపిరిబిగబట్టాను నేను. నెమ్మదిగా దానిని కిందకి లాగేసాడు. ఒక్కో పాదాన్ని పైకెత్తి దానిని పూర్తిగా తీసేసాడు. ఒళ్ళంతా తీయగా సలపసాగింది. ఆయన నా రెండు చంకల్లో తన అరచేతులను సగం దూర్చి, మిగిలిన భాగాన్ని నా స్థనాలపై ఉంచి, తన బొటన వేళ్ళను చాపి, నా నిపుల్స్ ని తాకగానే, ఒక్కసారిగా నా వళ్ళంతా మైకం కమ్మినట్టు అయిపోయింది. ఆ వేళ్ళని అలాగే ఉంచి, చంకల్లోంచి అరచేతులని తీసి, అన్ని వేళ్ళతో నా స్థనాలను సుతిమెత్తగా నొక్కాడు. నా గొంతు తడి ఆరిపోతుంది. నా స్థనాలను మొత్తం తడిమి, నెమ్మదిగా తన చేతులను నా నడుము మీదకి దించి, నడుము పక్క మడతలను సుతారంగా నిమిరి, గుప్పెటలో బిగించాడు. వేడి తట్టుకోలేక నా పెదాలను నాలుకతో తడుపుకున్న. చిటికెన వేళ్ళని నడుము మడత పైనే ఉంచి, బొటనవేళ్ళని చాపి, రెండింటినీ నా బొడ్డుదగ్గర కలిపాడు. "మ్.." అన్నాను భారంగా ఊపిరితీస్తూ.. ఆతరువాత తన చేతులని నా వెనక్కి తీసుకువెళ్ళి, తన అరచేతులని నా పిరుదులపై బోర్లించాడు. మెత్తగా వటిని ఒకసారి నొక్కి, చుట్టుకొలత తీసాడు. తరువాత అలాగే నన్ను దగ్గరకి లాక్కొని, నెమదిగా నా చెవిలో చెప్పాడు "34...26...34" అని. ముందు నాకు అర్ధం కాలేదు. ఆ తరవాత గుర్తొచ్చింది, నేనే కొలతలు చెప్పమని అడిగానని. ఆయన అంత కరెక్ట్ గా చేత్తో కొలిచి నా కొలతలు చెప్పేసరికి ఆశ్చర్యపోయా. ఆయనని తమకంగా కౌగిలించుకొని "అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు?" అన్నా. " మంచి ఫిగర్ కి కొలతలు అలాగే ఉంటాయని మధ్యాహ్నం ఎవరో చెప్పారులే...అది గుర్తుకొచ్చి, జస్ట్ నా గెస్ చెప్పా...అయితే కరెక్టేనన్న మాట..." అంటూ ముద్దుపెట్టుకోడాని ముందుకు వంగాడు. మంటెక్కి పోయింది నాకు. విసురుగా తోసేసాను. "అయితే ఎవరో చెప్పింది నాకు చెప్పారన్న మాట. ఇన్నేళ్ళ నుంచి సంసారం చేస్తున్నా నా కొలతలు తెలియవన్న మాట." అన్నాను కోపంగా. మళ్ళా నన్ను పట్టుకోడానికి ప్రయత్నిస్తూ "జస్ట్ జోక్ చేసా బంగారం...నీ కొలతలు నాకూ, నా బరువు నీకూ తెలియకుండా ఉంటుందా ఏమీటీ?" అన్నాడు. "నన్నేం పట్టుకోవద్దు." అన్నా విదిలించుకుంటూ. "ఏంటీ అలకా?" అన్నాడాయన. "కాదు...మంట , కోపం , చిరాకు.." అన్నా కోపంగా. "ఓ...అయితే డేంజర్. ఓకే...చల్లబడ్డాక రావడమే బెటర్." అని హాల్ లోకి పోయి టీ.వీ చూడడం మొదలెట్టాడు. ఒక నిమిషం తరువాత నాకే పాపం అనిపించింది. అఫ్ కోర్స్, నా తాపం కూడా దానికి ఏడ్ అయిందనుకోండి. అందుకే, అలాగే నగ్నంగా ఆయన ముందుకెళ్ళి నిలబడి "అలక పోయిందిలే రండి." అన్నాను. "ఎక్కడికీ?" అన్నాడు ఆయన టీ.వీ నుండి చూపుకూడా తిప్పకుండా. "వల్లకాటికి.." అన్నా కోపంగా. ఆయన నవ్వుతూ "ఓ..బెడ్ రూమ్ కా.." అంటూ పైకి లేచాడు. "అంటే బెడ్ రూమ్ అంటే వల్లకాడా మీకు?" అన్నా మరింత కోపంగా. "స్వర్గానికి చేరువుగా ఉండే ప్రదేశాలు ఆ రెండే కదే.." అని నవ్వుతూ నన్ను రెండు చేతులతో పైకి ఎత్తి, భుజం పై వేసుకొని, బెడ్ రూమ్ వైపు తీసుకెళ్ళసాగాడు. "నాకొద్దు...దింపేయ్.." అంటూ గిలగిలా కొట్టుకుంటున్నా వినకుండా తీసుకుపోయి మంచం పై పడేసాడు. నేను బోర్లా తిరిగిపోయి, చేతుల్లో మొహం దాచేసుకున్నా. "హబ్బా...34.." అన్నాడు. ఆయన నా పిరుదుల గురించి అంటున్నాడని తెలియగానే, వాటిని దాచడానికి వెల్లకిలా తిరిగా. "వావ్...మళ్ళీ34.." అన్నాడు. ఈసారి దేనిగురించి అన్నాడో మీకు తెలుసు. ఎటు తిరగాలో అర్ధం కాలేదు. ఇంతలోనే ఆయన నా నడుముని రెండు చేతులతో వడిసి పట్టుకొని "కానీ, నాకు ఈ 26 అంటేనే ఇష్టం." అంటూ, నా బొడ్డు మీద ముద్దుపెట్టాడు. అంతే అప్పటివరకూ ఉన్న కోపం, అలక, బింకం పత్తాలేకూండా పారి పోయాయి. తమకంగా ఆయన తలని నా పొత్తికడుపుకి వత్తుకున్నాను.

ఇక ఆ తరువాత ఏం జరిగిందో మీకు మాత్రం తెలీదా! అయినా అది మా సీక్రెట్. నేను చెప్పను. మీరే ఊహించుకోండి. మిగిలిన కథ మళ్ళీ కలిసినపుడు చెప్తా...


______________________________
Like Reply


Messages In This Thread
RE: సక్రమం { అందమైన జీవితం }..by mangosilp - by Milf rider - 19-10-2019, 09:58 PM



Users browsing this thread: 1 Guest(s)