Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మాటిచ్చినట్లుగానే 7:55 కల్లా రైల్వే స్టేషన్ లో దింపాడు. థాంక్స్ అన్నా అంటూ దిగి చెల్లి చెయ్యి అందుకొని విపరీతమైన రద్దీగల స్టేషన్ లోపలకి ఫ్లాట్ ఫారం టికెట్ తీసుకొని ఆగ్రా ట్రైన్ ఫ్లాట్ ఫారం తెలుసుకొని పరిగెత్తాము . ఫ్లాట్ ఫారం మీదకు స్టెప్స్ దిగుతుండగానే టింగ్ టింగ్ టింగ్ ..............ఢిల్లీ to ఆగ్రా జానేవాలే *********ఎక్స్ప్రెస్ ఫ్లాట్ ఫారం నెంబర్ ** నుండి బయలుదేరితోంది అని అనౌన్స్మెంట్ రావడం , ట్రైన్ కదలడం చకచకా జరిగిపోయాయి . మేము స్టెప్స్ దిగేలోపల మా కళ్ళముందే ఎక్స్ప్రెస్ వేగాన్ని అందుకొని వెళ్ళిపోయింది . రేయ్ మిస్ అయిపోయామురా అని బాధపడుతుంటే చెల్లి సంతోషిస్తూ అమ్మ ఎక్కడికి వెళుతుంది 2 1/2 hours దూరంలో ఉంది అంతే అని నా గుండెలపై వాలిపోయి ఇద్దరమూ ఒకరినొకరు చూసుకొని లగేజీ అంటూ మళ్లీ స్టెప్స్ పరుగున ఎక్కాము .



అన్నయ్యా నాకైతే కంగారుపడాల్సిన అవసరం లేదనిపిస్తోంది . మహి ఫౌండేషన్ అని ఇక్కడ ఎవరికీ తెలియని ప్లకార్డు పెట్టుకుని ఆహ్వానించాడు . మనల్ని పొల్యూషన్ నుండి కాపాడి సేఫ్ గా స్టేషన్ కు చెప్పిన సమయానికి తీసుకొచ్చాడు . తను దానికోసం పడిన ప్రయత్నం చూసి నువ్వుకూడా సంతోషించావు చూసాను అనిచెప్పడంతో , నా ప్రియమైన చెల్లి సర్టిఫై చేసిందంటే ఇక టెన్షన్ ఎందుకు నెమ్మదిగానే వెళదాము అని చెల్లి చెయ్యిపట్టుకొని రద్దీ లోనుండి ఎలాగోలా బయటకువచ్చి చూస్తే కారు లేకపోవడంతో అన్నివైపులా చూస్తుంటే సర్ ఇక్కడ అంటూ మాకోసమే రెండు exit లలో చూస్తూ చెయ్యి ఊపాడు . రద్దీ ఎక్కువ ఉండటంతో కారుని పార్కింగ్ లో పార్క్ చేసి వచ్చాను రండి వెళదాము అని కారు దగ్గరికి పిలుచుకొనివెళ్లాడు . 



అన్నా నిజం చెబుతున్నాను మీమీద డౌట్ పడ్డాను కానీ మీ మేడం మిమ్మల్ని జెంటిల్మెన్ అని కితాబు ఇచ్చి నిదానంగా పిలుచుకొనివచ్చింది . Sorry అన్నా అని చేతులు కలిపాను . నేను వచ్చినదే సడెన్ సర్ప్రైజ్ మీద అదికూడా సీఎం ఆఫీస్ నుండి వైజాగ్ లోని మా ట్రావెల్ ఆఫీస్ కు fax వచ్చిందట , వెంటనే ఇక్కడ ట్రావెల్ ఆఫీస్ కు, అక్కడ నుండి జర్నీ లో ఉన్న నాకు విషయం చెప్పి ప్లకార్డు పెట్టుకొని మిమ్మల్ని రిసీవ్ చేసుకొని అతి జాగ్రత్తతో ఎక్కడికి కావాలంటే అక్కడకు తీసుకెళ్లమని........ అని చెప్పాడు . వింటున్న మేము సీఎం ఆఫీస్ .............అంటూ కొన్ని నిమిషాలు షాక్ లో ఉండిపోయాము . 



సర్ నెక్స్ట్ ఎక్కడికి అని అడిగాడు . అన్నా ఆగ్రా వెళ్ళాలి ఏదైనా వెహికల్ arrange చెయ్యగలరా .........., సర్ చెప్పాను కదా నా డ్యూటీనే మీరు ఢిల్లీ లో ఉన్నంతవరకూ ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళడమే , వెహికల్ కంఫర్ట్ లేదా అయితే మోస్ట్ లగ్జరీ వెహికల్ తెప్పిస్తాను ఎప్పుడు ఆగ్రా ప్రయాణం........, ఇప్పు............అనేంతలో , నన్ను ఆపి రేయ్ మళ్లీ ఢిల్లీ వస్తామో లేదో తెలియదు నాకు ఇండియా గేట్ , లోటస్ టెంపుల్ , అక్షరధామ్............ఇంకా ఇంకా గుర్తురావడం లేదు ........... రాస్త్రపతి భవన్ కుతుబ్ మినార్ రెడ్ ఫోర్ట్.............అని అన్న గుర్తుచేయ్యడంతో , ఆ వాటిలో కొన్నింటినైనా ఉదయం 4 గంటలలోపు చూసి అప్పుడు ఆగ్రా బయలుదేరాలి అని కోరడంతో , చెల్లితోపాటు వాటిని చూడాలని నేను కూడా ఆశపడుతుండటం చూసి , ఆర్డర్ వెయ్యండి సర్ మీరు చెప్పినవాటిలో నైట్ మొత్తం ఓపెన్ లో ఉండేవాటికి పిలుచుకువెళ్తాను అని చెప్పడంతో , సరే అన్నా పదండి అని చెప్పడంతో డోర్ తెరిచి ఎక్కండి సర్ మనకు ఉన్న సమయం చాలా తక్కువ అని చెప్పి కూర్చోగానే , మేడం మీరు చెప్పిన ప్లేస్ లలో రెండవది లోటస్ టెంపుల్ జస్ట్ 3 km అంటూ 15 నిమిషాలలో తీసుకెళ్లి మెయిన్ గేట్ దగ్గర వదిలి ఫోన్ నెంబర్ ఇచ్చాడు . సర్ 8:45 కు కాల్ చేస్తాను రెడ్ ఫోర్ట్ వెళదాము .



చెల్లి మురిసిపోతూ తనకు థాంక్స్ చెప్పి రా అన్నయ్యా అంటూ గేట్ దగ్గర నుండి లోటస్ టెంపుల్ వరకూ విద్యుత్ కాంతుల్లో వెలిగిపోతున్న రంగురంగుల పూలను వీక్షిస్తూ పరవశించిపోతున్న చెల్లిని చూసి అమితమైన ఆనందంతో అద్భుతమైన ఆర్కిటెక్చర్ తో లోటస్ ఆకారం లోని ప్రార్థనా మందిరం మరియు చుట్టూ నీళ్లతో చూడగానే మైమరిచిపోయేలా చేస్తోంది . విద్యుత్ వెలుగుల్లో మరింత అందంతో వెలిగిపోతోంది . చుట్టూ మరియు లోపాలకువెళ్లి దర్శించి సెల్ఫీలు తీసుకొని , ఒకదగ్గర నిలబడి చెల్లి భుజం పై చేతినివేసి , చెల్లి నా నడుముచుట్టూ చేతులువేసి హత్తుకొని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాము.



9 గంటలకు కాల్ రావడంతో ఎత్తి అన్నా వచ్చేస్తున్నాము అనిచెప్పి 5 నిమిషాలలో exit చేరుకొని రెడీగా ఉన్న కారులోకి ఎక్కి , అన్నా మీపేరు చెప్పనేలేదు ........రవి ....సర్ , జస్ట్ రవి అని పిలవండి చాలు సర్ మాది నెల్లూరు , ఇప్పుడు ఫ్యామిలీతోపాటు ఇక్కడే ఉన్నాము అని చెప్పారు . రవి నా పేరు మహేష్ మీ మేడం పేరు మహి మమ్మల్ని కూడా పేర్లతో పిలవండి అని చెప్పి , ఫ్యామిలీ అంటున్నారు మీరు ఇంటికి వెళ్లాలికదా అని చెప్పాను . ఈరోజు నైట్ డ్యూటీ సర్ మీరు నాగురించి కంగారుపడకండి , ఢిల్లీ వచ్చినవాళ్లను అన్నీ చూపించి సంతోషంతో పంపడం అంటే నాకు చాలా ఇష్టం ........మీరు మా తెలుగువాళ్లు మీకోసం అంతకుమించి ఏమైనా చేస్తాను . Next స్టాప్ రెడ్ ఫోర్ట్ ......కానీ 5 కే క్లోజ్ చేసేస్తారు కాబట్టి బయట చూడొచ్చు అని పోనిచ్చాడు.



రవి మళ్లీ సర్ అని పిలుస్తున్నారు ........sorry మహేష్ అని పిలవడంతో , thats గుడ్ ..........ఇంతకీ మీరు ఎయిర్పోర్ట్ లో మాకోసం రావడానికి ఆర్డర్స్ సీఎం ఆఫీస్ నుండి వచ్చాయి అనికదా చెప్పారు . మా జర్నీ గురించి కేవలం అమ్మమ్మకు , కృష్ణగాడి ఫ్యామిలీకి తప్ప ఎవ్వరికీ తెలియదు . మరి సీఎం ఆఫీస్ కు ఎలా రా అని చెల్లివైపు చూసాను . ఖచ్చితంగా ఇది కృష్ణ అన్నయ్య పనే అయ్యుంటుంది కాల్ చెయ్ రా అని చెప్పడంతో , వీడి తెలివి రోజురోజుకీ అందనంత పెరిగిపోతోంది అని మొబైల్ తీసి కాల్ చేసాను . 



నేను మాటెత్తకముందే ఏరా మామా arrangements ఎలా ఉన్నాయి , సర్ప్రైజ్ ఎలా ఉంది అని అడిగాడు . ఎలా రా మామా అని ఆశ్చర్యపోతూ అడిగాను . రేయ్ చాలా దూరం వెళుతున్నారు , అక్కడికి వెళ్లి అన్నీ చూసుకోవాలంటే సమయం అంతా అలాగే వేస్ట్ అయిపోతుంది . ఇక వెహికల్స్ పట్టుకోవడం అంటే చాలా try చెయ్యాలి అందుకే మీరు ఎక్కడికి వెళ్లినా ఆ సమయాన్ని ఎంజాయ్ చేయడానికే వాడుకోవాలంటే ఏమిచెయ్యాలా అని ఆలోచిస్తుంటే , college ఫంక్షన్ రోజు సీఎం PA ఏవిధమైన సహాయం కావాలన్నా జస్ట్ కాల్ చెయ్యి అని నీతో అన్న మాటలు గుర్తుకువచ్చాయి . ఎప్పుడైనా ఉపయోగపడుతుందేమోనని నెంబర్ సేవ్ చేసుకున్నాను . అంతే వెంటనే కాల్ చేసి విషయం చెప్పాను . టూర్ షెడ్యూల్ పంపించమని చెప్పారు . పంపించిన గంటకే కాల్ చేసి అంతా సెట్ చేసేసాను , స్టూడెంట్స్ కు కూడా ఏమైనా అవసరం అయితే కాల్ చెయ్యి అన్నారు . చాలా సంతోషం సర్ వాళ్ళు మొత్తం planned వెళ్లారు thank you sooooo much అని పదే పదే చెప్పానులేరా ..........., రేయ్ మామా లవ్ యు రా నీ చెల్లెలు ఇక్కడ ఫుల్ happy నువ్వే మాట్లాడు అని ఇచ్చాను . లోటస్ టెంపుల్ గురించి అమితమైన ఆనందంతో చెప్పి దివ్యక్కతో కూడా మాట్లాడింది . 



కాల్ కట్ చెయ్యడం ఆలస్యం అమ్మ నుండి వీడియో కాల్ రావడంతో కట్ చేసి ఆడియో కాల్ చేసి అమ్మా టవర్ సరిగ్గా లేదు ఎలా ఉన్నావు ఎక్కడ ఉన్నారు అని ఆడిగాము . ఇప్పుడే ఢిల్లీ నుండి ఆగ్రా వెళుతున్నాము . ఢిల్లీ లో ఏమేమి చూసారో ప్రత్యేకంగా లోటస్ టెంపుల్ , అక్షరధామ్ , ఇండియా గేట్ గురించి చెప్పి చాలా ఎంజాయ్ చేసినట్లు మాటల్లోనే అమితానందంతో ఉన్నట్లు తెలియడంతో , అమ్మా మీ మాటల్లోనే సంతోషం తెలుస్తోంది మాకు అదే కావాలమ్మా లవ్ యు sooooo మచ్ అంటూ ఇద్దరమూ హత్తుకొని మురిసిపోతూ చెప్పాము . 



కన్నయ్యా , నా బంగారుతల్లి........ మీరు కూడా అతి త్వరలోనే ఢిల్లీ వచ్చి వాటిని చూస్తారని నా మనసు పదే పదే చెబుతోంది అందుకే ఆగ్రా కు వెళ్లి హోటల్ లో సెటిల్ అయ్యి ఫోన్ చేయాల్సింది వెంటనే చేస్తున్నాను అని చెప్పింది . కారుని సడెన్ బ్రేక్ వేసి అతి త్వరలో ఏంటి మహేష్ వాటిలో ఒకటి అప్పుడే............. అనేంతలో కాల్ కట్ చేసి రవికి సర్ప్రైజ్ visit అని చెప్పడంతో , sorry sorry .......మహేష్ మీరు మాట్లాడుకోండి అని తన చెంపలపై దెబ్బలు వేసుకొని కారుని పోనిచ్చాడు .



నేను కాల్ చేసేంతలో అమ్మే చెయ్యడంతో ఎత్తి అమ్మా చెప్పాను కదా టవర్ సరిగ్గా లేదని ..........అది కాదు కన్నయ్యా ఎవరో మాట్లాడినట్లు .........టీవీ అమ్మా టీవీలోని మాటాలు mute లో పెట్టేసాము మీరు మాట్లాడండి , ఇంత సంతోషంతో మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందం వేస్తోంది అని రెడ్ ఫోర్ట్ వచ్చేవరకూ ఇద్దరమూ మాట్లాడుతూనే ఉన్నాము . కన్నయ్యా అమ్మకు ఇవ్వు మాట్లాడాలి అని అడుగగానే గొంతులో మాటలేదు . 



చెల్లి మొబైల్ అందుకొని అమ్మా ప్రక్కనే ఎవరో పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళింది . రాగానే కాల్ చేయిస్తాను అనిచెప్పి manage చేసి బై చెప్పి కాల్ కట్ చేసి , వెంటనే అమ్మమ్మకు కాల్ చేసి విషయం వివరించి మరొక గంట తరువాత అమ్మకు కాల్ చెయ్యమనీ , మమ్మల్ని అడిగితే అలసిపోయి ఇప్పుడే పడుకున్నారని చెప్పు ok నా అంటూ కట్ చేసి కారు దిగి క్లోజ్ చెయ్యడంతో జనాలు లేని ఫుల్ సెక్యూరిటీతో ఉన్న  రెడ్ ఫోర్ట్ బయట ఖాళీప్రదేశంలో నిలబడి చూసి , అమ్మ చెప్పిన వాటిలో ఒకటైన అక్షరాధామ్ టెంపుల్ కు పోనివ్వమని చెల్లి రవి గారికి చెప్పింది.



మహి గారు అక్షరధామ్ టెంపుల్ కూడా 7 గంటల తరువాత భక్తులను లోపలకు allow చేయరు . అంతకు ముందు వెళ్లినవారుమాత్రం ఎంతసేపయినా చూసి బయటకురావచ్చు అని రవి చెప్పడంతో , చెల్లి చాలా నిరాశ చెందినా అమ్మ చెప్పింది కాబట్టి బయట నుండైనా వీక్షిస్తాము అని చెప్పడంతో , మీ ఇష్టం మహి గారు అంటూ సమయం 9:30 అవుతున్నా గుడివైపుకు వేగంగా పోనిచ్చాడు . రవి మరి ఇండియా గేట్ అని అడిగాను . 



మహేష్ 24 hours ఓపెన్ ఎందుకంటే ఓపెన్ ప్లేస్ కదా సెక్యూరిటీ మాత్రం మాస్త్ ఉంటుంది అని బదులివ్వడంతో , రేయ్ అమ్మ చెప్పినవాటిలో కనీసం రెండైనా చూస్తాము అని నిరాశతో ఉన్న చెల్లిని హత్తుకొని నుదుటిపై ముద్దుపెట్టగానే , అవునన్నయ్యా అంటూ నవ్వుతూ చెప్పి విండో లో నుబడి సిటీని ఆస్వాదించింది . 



గుడికి చేరుకునేటప్పటికి 10 గంటలు అయ్యింది . చెల్లి...... జనాలు సెక్యూరిటీ ద్వారా లోపలికి వెళుతుండటం చూసి అన్నయ్యా అంటూ చూపించడంతో , రవి కూడా ఆశ్చర్యపోయి కారుని పార్క్ చేసి మీరు వస్తూ ఉండండి నేను కనుక్కుని వస్తాను అని వెళ్లి ఏకంగా ఎంట్రీ పాస్ లతో వచ్చి , మహేష్ మీరు చాలా అదృష్టవంతులు ఈరోజు వాళ్లకు పవిత్రమైన రోజట , పౌర్ణమి కూడా కాబట్టి అర్ధరాత్రి వరకూ భక్తులను దర్శనానికి పంపుతున్నారు . ఈరోజు దర్శించుకుంటే చాలా మంచిదని చెబుతున్నారు రండి వెళదాము అని సెక్యూరిటీ ద్వారా లోపలికి నడిచాము . 



అన్నయ్యా అమ్మ కూడా ఢిల్లీ లో చివరగా ఇక్కడికే వచ్చి దర్శించుకొని పరమానందంతో మనకు కాల్ చేసి ఉండొచ్చు అని ,  గుడి ప్రాంగణం లో నుండే దూరం నుండి విద్యుత్ కాంతులతో దీపాలతో దేదీప్యమానంతో వెలిగిపోతున్న దేశం లోని పెద్దదైన మందిరాన్ని చూసి కళ్ళు జిగేల్ మంటూ మిరుమిట్లు గొలిపాయి . రా అన్నయ్యా అంటూ చెయ్యి అందుకొని లాక్కొని వెళ్లి 100 దాకా ఉన్న స్టెప్స్ ఎక్కి లోపలకువెళ్లి  తల ఎత్తి చూస్తే అప్పుడు అర్థమయ్యింది . మన దేశంలోనే no 1 టెంపుల్ ఎందుకు పిలవబడుతోందో అని , నెక్స్ట్ ఇండియా గేట్ సమయం ఎంతైనా చూడొచ్చని సుమారు అర గంటకు పైనే గుడి ప్రశాంతమైన వాతావరణంలో శాంతిని పొందాము.



సమయం 11 గంటలు అవ్వడం చెల్లి ఆకలివేస్తోంది అనిచెప్పడంతో రవి ఆకలి దంచేస్తోంది బయలుదేరుదామా అని అడిగాను . మహేష్ మీవలన మీ అదృష్టంలో నేను కూడా భాగస్వామి అయినందుకు చాలా చాలా సంతోషపడుతున్నాను . పదండి no 1 హోటల్ కు తీసుకువెళతాను అని చెప్పి ట్రాఫిక్ లేకపోవడంతో 15 నిమిషాలలో ఒక స్టార్ హోటల్ ముందు కారుని ఆపి మీరు వెళ్లి రండి నేను wait చేస్తాను అని చెప్పాడు . రవిగారు మీరు మాకు ఫ్రెండ్ మీరు మాతోపాటు వస్తేనే మేము కూడా తినేది అని దిగకుండా కారులోనే కూర్చోవడంతో , ఒక్కసారిగా ఆనందబాస్పాలతో సుమారు 5 సంవత్సరాలు ఢిల్లీ లో టూరిస్ట్ లను తిప్పుతున్నాను . ఫస్ట్ టైం మీరు పిలిచారు ఈ మాట చాలు మీరు వెళ్ళండి అని ఆనందబాస్పాలను తుడుచుకుని చెప్పాడు . 



మీరు వచ్చేన్తవరకూ కదిలే ప్రసక్తే లేదని మొబైల్ చూసుకుంటూ కూర్చున్నాము . సరే మహేష్ వస్తాను అని చెప్పడంతో నవ్వుతూ ముగ్గురమూ లోపలకువెళ్లి తనకు ఏదీకావాలో ఆర్డర్ ఇచ్చి , మధ్యాహ్నమే నాన్ వెజ్ తినడం వలన వెజ్ తినేసి బిల్ పే చేసి ఫుడ్ tasty రవి నెక్స్ట్ స్టాప్ ఇండియా గేట్ అని ముగ్గురమూ ఉత్సాహంతో చెప్పాము . దారిలోనే రాష్ట్రపతి భవన్ కూడా వస్తుంది కారులోనే వీక్షిస్తూ చేరుకోవచ్చు అని 15 నిమిషాలలో తీసుకెళ్లి చూపించి నేరుగా ఇండియా గేట్ దగ్గరికి తీసుకెళ్లాడు . మన వీర జవానుల చిహ్నమైన ఐడియా గేట్ చూసి గర్వపడి సెల్యూట్ చేసాను . ఎలాంటి పరిస్థితుల్లో నైనా అఖండంగా వెలుగుతున్న వీర జవానుల గుర్తయిన జ్యోతిని చూడగానే రక్తం సలసలా మరిగిపోయింది . 



అన్నయ్యా అమ్మ డైరీలో లేని కోరికను కూడా తనకు తెలియకుండా తీర్చేసాము అంటూ మురిసిపోతూ నాగుండెలపై వాలిపోయింది . సమయం అర్ధరాత్రి దాటడంతో కొద్దిసేపైనా రెస్ట్ తీసుకొని అమ్మను హుషారు , ఉత్సాహంతో చూడాలని రవి ఒక మూడు గంటలు రెస్ట్ తీసుకోవడానికి హోటల్ కు తీసుకొనివెల్లు అని చెప్పడంతో , అలాగే మహేష్ మన ట్రావెల్స్ హోటల్స్ దగ్గరలోనే ఉన్నాయని తీసుకెళ్లాడు . చెల్లి అలసిపోయి నా గుండెలపై పడుకోవడం చూసి నేను సూట్ బుక్ చేసి వస్తాను అని 5 నిమిషాలలో వచ్చి VIP సూట్ టాప్ ఫ్లోర్ అని కీస్ ఇచ్చి ,4 గంటలకల్లా లగ్జరీ వెహికల్ తో వచ్చి కాల్ చేస్తాను అని లాగేజీని హోటల్ స్టాఫ్ కు అందించాడు . చెల్లిని రెండుచేతులతో ఎత్తుకొని లిఫ్ట్ ద్వారా పైకివెళ్లి కీస్ స్కాన్ ద్వారా సూట్ లోకివెళ్లి చూసి ఆశ్చర్యపోయి చెల్లిని పడుకోబెట్టి లగేజీ తీసుకొని టిప్ ఇచ్చి లోపలి నుండి లాక్ చేసి అలారం పెట్టేసి చెల్లిని వెనుక నుండి హత్తుకొని గుడ్ నైట్ కిస్ పెట్టగానే , లవ్ యు అన్నయ్యా అంటూ ఒక చేతిని వెనుకకు తీసుకొచ్చి నా కురులలోకి పోనిచ్చి స్పృశించగానే నాకు నిద్రపట్టేసింది .
[+] 9 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 02-11-2019, 09:57 AM



Users browsing this thread: 4 Guest(s)